varilo kalupu nivarana | వరిలో కలుపు నివారణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 105

  • @beenavenimaheshchinna5502
    @beenavenimaheshchinna5502 ปีที่แล้ว +4

    Chala manchi vedio andhariki use ayyedhi chala baga explain chesaru 👍

  • @yakanthamgudikandula2323
    @yakanthamgudikandula2323 2 ปีที่แล้ว +14

    Super chepparu sir 100% pani chest chestunnai nenu counsil and nominee gold vaadanu

  • @arkutikomuraiah7367
    @arkutikomuraiah7367 ปีที่แล้ว +4

    Counsil active + Green lable (bispyribac sodium 10 sc.Tractor brand) kuda chala Baga Pani chestundi

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      🤝 థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 ปีที่แล้ว +1

      ఎకరాకు ఆ రెండు కలిపి ఎంత అవుతుంది

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      @@sumanartsfactory1512 1400 ఎకరానికి ఖర్చు అవుతుంది

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 ปีที่แล้ว

      @@navayuvaraithu సర్ నేను gromor వాళ్ళది abhiveer ప్లస్ ఇంకో ఎదో ప్యాకెట్ ఇచ్చారు కొట్టిన
      But నీరసం గంటలు చావ లేదు. అప్పుడే 4500 కర్చు అయింది 4 ఎకరాలకు .ఇప్పుడు మళ్లీ ఎం కొట్టాలి చెప్పండి. (Gromor వాళ్ళ దాంట్లో bispyribac సోడియం కూడా కలిసి ఉంది అది ఎదో two combination)

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      టెక్నికల్ ఏంటో చెప్తే మీరు కొట్టిన మందు ఏదో తెలుస్తుంది. సరే నా నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి 9392742232

  • @ayyappa1841
    @ayyappa1841 25 วันที่ผ่านมา +1

    అన్న ఆ సెట్ కలుపు మందు మంచిగా పని చేస్తది అన్న నేను డ్రం సీడ్ వేసి 15 రోజులు అవుతుంది కడుపు బాగా ఉంది రిప్లై అన్న

  • @gorrevenkannababu8549
    @gorrevenkannababu8549 หลายเดือนก่อน +4

    మా వరి పొలం మొత్తం ఈనింది అయితే మొత్తం తూటాకు ఉంది మిషన్ కోయడానికి ఇబ్బందికరంగా ఉంది ఏమైనా కలుపు మందు కొట్టొచ్చా

    • @navayuvaraithu
      @navayuvaraithu  หลายเดือนก่อน

      వద్దు అన్నా..

  • @gurubrahmamerujolla3681
    @gurubrahmamerujolla3681 2 หลายเดือนก่อน +1

    నమస్తే అన్న , నేను మనుషులతో నాటు వేసాను 13 రోజులు అవుతుంది , కానీ నేను కలుపు మందు చల్లలేదు టైం కుదర్లేదు , ఈప్పుడు కలుపుకి ఎం మందు వాడితే మంచిది అన్న. కొంచం చెప్పండి.మరియు మీరు చెప్పే మందు చల్లాల, spry చేయాలా

  • @MuraliBijja
    @MuraliBijja ปีที่แล้ว +4

    Good infermetion new dram seed formars thanks

  • @NoobGamer-ri4dj
    @NoobGamer-ri4dj 10 วันที่ผ่านมา

    Bro natu veshina taravatha 6-7days ki mamu first dapa fertilizer challlu kuntamu fertilizer loo kalipi coreon mandunu kalipi challukovaccha anna please reply 🙏🙏

  • @yadeedhyanagipogu787
    @yadeedhyanagipogu787 ปีที่แล้ว

    Hi sir nenu tractor tho vedha pat#amu podi nelalo dhinike yea mandhu vadali sir

  • @utterlaghana4296
    @utterlaghana4296 9 วันที่ผ่านมา

    Only nomini gold kodithee emainaa problem ma

  • @aPrashanth910
    @aPrashanth910 5 หลายเดือนก่อน +2

    Super anna

  • @sairam-vf1kh
    @sairam-vf1kh 4 หลายเดือนก่อน +3

    Council activ and allmix kalipi spray cheste result baguntunda brother

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน +1

      వద్దు...
      Council active 90gm + bispyribac sodium 10%sc 100ml spray చేయండి

    • @sairam-vf1kh
      @sairam-vf1kh 4 หลายเดือนก่อน

      @@navayuvaraithu thank you

  • @arkutikomuraiah7367
    @arkutikomuraiah7367 ปีที่แล้ว +1

    Pre emergence herbicide Landox power (PI company) Baga Pani chestundi

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      అవును. ఎక్సెలెంట్ రిసల్ట్. ఉంది

  • @Nune.Rakesh
    @Nune.Rakesh 4 หลายเดือนก่อน +1

    Garika kosam mandu cheppara

  • @nageshpatel1436
    @nageshpatel1436 3 หลายเดือนก่อน +2

    Sir nen counisl act kottanu em chavale sir gaddi vere mandu Leda sir

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 หลายเดือนก่อน

      అలా ఎలా పనిచేయలేదు.. call me morning time... 9502191459

  • @prudhviraj651
    @prudhviraj651 2 ปีที่แล้ว +4

    Tata vari rallis use cheyavachaa.. Veda jalley padathilooo.. Reply plz

    • @bhanup8713
      @bhanup8713 หลายเดือนก่อน

      Tata riceup +Chempa 30 days kalupu Aina potadi memu 2 yrs Nundi vadtunnam

  • @ravinderreddydamma5276
    @ravinderreddydamma5276 2 ปีที่แล้ว +4

    Good information brother

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว

      థాంక్యూ అన్న

  • @virendarreddysidduluri4445
    @virendarreddysidduluri4445 ปีที่แล้ว

    Thodenga gaddi ki herbiside cheppandi please

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 2 ปีที่แล้ว +2

    Drum seeder, ఎద చల్లే పద్దతిలో మొదటి వారం లోపల చల్లుకోదగిన కలుపు నివారణ మందులు తెలియ చేయండి అన్న

  • @rameshcherukula2360
    @rameshcherukula2360 ปีที่แล้ว +1

    Sir chenuku emina theggulu vasthaya mari vadina tharuvatha

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      తేగుల్లకి గడ్డి మందుకు సంబంధం లేదు

  • @khijarshaik1073
    @khijarshaik1073 ปีที่แล้ว

    🙏 మిషన్ ద్వారా పెట్టి నా వేద కీ లాస్ట్ 3 హెర్బసైడ్ తో దొంగ వరి కలుపు కంట్రోల్ అయిద్ద ఊర్రంకి అంటారు

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      Vivaya + nominigolde స్ప్రే చేయండి
      For any information call me 9502191459

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 ปีที่แล้ว +2

    డ్రంసీడు వరిపొలములో తోడెంగ కలుపు నియంత్రణకోసం మందు చెప్పండి,

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว +1

      Vivaya 1 lts + nominigold 50 ml ఎకరానికి పిచికారి చేయండి

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 ปีที่แล้ว

      @@navayuvaraithu వివాయలొ టెక్నికల్ ఫార్ములా చెప్పండి

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      @@Nalla.someshwar786 Penoxsulam 1.02% and Cyhalofop-Butyl 5.1% OD.

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 ปีที่แล้ว

      @@navayuvaraithu ఎన్ని రోజులలొ కొట్టితే కలుపు చనిపోతది,ఇంక వేరె కలుపులు ఏవేవి పోతవి

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 ปีที่แล้ว +1

      @@navayuvaraithu రెట్ ఎంత షాపులలో

  • @rameshcherukula2360
    @rameshcherukula2360 ปีที่แล้ว +1

    Enni days ki water pettali kottina tharuvatha

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว +1

      3 రోజుల తర్వాత... నిండా నీళ్లు పెట్టి 10 రోజుల వరకు అలా మైంటైన్ చేయగలిగితే గడ్డి నీటిలోనే కుళ్ళిపోతుంది

  • @ramanavadiyala
    @ramanavadiyala 2 ปีที่แล้ว +1

    Super brother

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว

      Thank you

    • @shivakumargouddommati1683
      @shivakumargouddommati1683 ปีที่แล้ว

      నాటే పద్ధతి లో ఐతే ఎం మందు వాడుమంటారు

  • @sudharshanrepala1894
    @sudharshanrepala1894 4 หลายเดือนก่อน +2

    Vivaya technical cheppava Anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  4 หลายเดือนก่อน

      Cyhalofop-butyl 5.1% OD,Penoxsulam 1.02% OD

    • @sudharshanrepala1894
      @sudharshanrepala1894 4 หลายเดือนก่อน +1

      @@navayuvaraithu thank you Anna ❤️

  • @Nune.Rakesh
    @Nune.Rakesh 5 หลายเดือนก่อน +2

    Dharuka gaddi chasthundha anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  5 หลายเดือนก่อน

      Vivaya best

    • @Nune.Rakesh
      @Nune.Rakesh 4 หลายเดือนก่อน

      @@navayuvaraithu garika Baga vundhi mandu cheppara

  • @maraboinamahendar5903
    @maraboinamahendar5903 ปีที่แล้ว +2

    Vivaya spray chesaka enni rojulaki water pettali bro

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      స్ప్రే చేసిన 72 గంటల తర్వాత నిండుగా నీరు పెట్టి వారం రోజులు పాటు అలాగే నీటిని మెయింటెన్ చేస్తూ ఉండాలి. అప్పుడు గడ్డి నీటిలోనే కుళ్ళిపోతుంది.

  • @bommireddyganesh2761
    @bommireddyganesh2761 11 หลายเดือนก่อน +2

    Anna vivaya price entha vuntundhi

    • @navayuvaraithu
      @navayuvaraithu  11 หลายเดือนก่อน +1

      ప్రసతుతానికైతే 1400 నుండి 1450 అమ్ముతున్నారు

  • @Nareshyadav-kf9sv
    @Nareshyadav-kf9sv 3 หลายเดือนก่อน +2

    థారక గడ్డి బాగా వుంది.. ఏ మందు కొట్టాలి

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka2936 2 ปีที่แล้ว +2

    Drum Seed , ki 20 days lo things ekkuva gaa undi kalupu Mandu cheppandi

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว +1

      కౌన్సిల్ ఆక్టీవ్ బయర్ కంపెనీ... ఎకరానికి 90 గ్రాములు మరియు బిస్ డైరీ బ్యాక్ సోడియం 50 గ్రాములు కలిపి పిచికారి చేయండి

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +1

      only council active spray చేస్తే వొడిపిలి చనిపోదా బ్రదర్??
      మా పొలంలో విపరీతంగా వొడిపిలి ఉంది. ఈరోజే spray చేశాము.
      I hope you reply 🙏

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      Bispyribac sodium 50 ml కలిపి పిచికారీ చేస్తే. భాగుండేది. వాస్తవానికి ఒలిపిడి పిచికారి చేయాల్సిన మందు ఇది... ఒక వారం తరువాత ఒలుపిడి చనిపొకపోతే ఎకరానికి 100 ml చొప్పున bispyribac sodium స్ప్రే చేయండి.

  • @dharavathshankar8542
    @dharavathshankar8542 3 หลายเดือนก่อน +2

    40 days aindi kalupu mandu am vadali

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 หลายเดือนก่อน

      Novixid or novalact or vivaya

  • @mahendhardandaveni5581
    @mahendhardandaveni5581 2 ปีที่แล้ว +1

    Anna nen 6acras drum seed vesa 21days ki naminigold and assert sprey chesa ka 1week ofter adugumandulu challa ami na variki prblm avthunda

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว

      ఏలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు

  • @maheshgogikari852
    @maheshgogikari852 ปีที่แล้ว +3

    అన్న మేము నాటు వేసి 10 రోజులు అవుతుంది గడ్డి పడకుండ ఎ మందును ఎప్పుడు స్రై చేయాలో చెప్పండి

  • @prudhviraj651
    @prudhviraj651 2 ปีที่แล้ว +2

    Tata rallis rice up use cheyavachaaa...,.

  • @veerashekarveera
    @veerashekarveera 6 หลายเดือนก่อน +2

    Vivaya panichestundda

  • @jannusaiprasanna9176
    @jannusaiprasanna9176 ปีที่แล้ว +1

    సార్ వడ్లు వెదజల్లి 45 డేస్ అవుతుంది దానికి గడ్డి మందు ఉందా సార్

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      ఉంది కానీ మీరు బాగా లేట్ చేశారు అయితే వేద చల్లిన 18 రోజుల నుండి 25 రోజులలో మీరు స్ప్రే చేసుకున్నవలసి ఉంటుంది. ఒకవేళ గడ్డి రెండు నుంచి మూడు ఆకు దశలో ఉన్నట్లయితే వివయా ప్లస్ నామిని గోల్డ్ కలిపి స్ప్రే చేసుకోండి

    • @jannusaiprasanna9176
      @jannusaiprasanna9176 ปีที่แล้ว +2

      @@navayuvaraithu సార్ చాలా గడ్డి ఉంది

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว +2

      ఎకరానికి vivaya 1 liter + bispyribac sodium 10 sc 50 ml పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి మందును స్ప్రే చేయండి మళ్ళీ మూడు రోజుల వరకు నీరు పెట్టకూడదు. మూడు రోజుల తర్వాత నిండుగా నీరు పెట్టి పది రోజులు వరకు అలాగే మైంటైన్ చేయండి. గడ్డి లతగా ఉంటే పూర్తిగా చనిపోతుంది . 45 రోజులు అవుతుంది అన్నారు కాబట్టి గడ్డి ముదురు ఉంటుంది సో ఎర్రబడి కొంత వరకు చనిపోతుంది ఏమి పర్వాలేదు ఏదైనా డౌట్ అనిపిస్తే నా నెంబర్ కి కాల్ చేయండి 9502191459

    • @narendragarimella2218
      @narendragarimella2218 5 หลายเดือนก่อน

      Nay metta vari chali 20 days aindhi... 20 days ki yakaram ki 50 kg ureya chalanu.. Tharuvatha kalupu nevaranna ki.. Hay mandhu pichakari chyali.. Yakuva ga thunga, amadi kaya, chipire, dhubula gadi. Means chydhu gadi. Unnayai... Vetiki hy mandhu pichakari chyalo chypandi...

    • @tallanarsimulu2507
      @tallanarsimulu2507 5 หลายเดือนก่อน

      ​@@navayuvaraithu
      M

  • @donthiriprabhakarreddy8241
    @donthiriprabhakarreddy8241 ปีที่แล้ว +2

    Where will we get these all herbicides in Hyderabad

  • @yadeedhyanagipogu787
    @yadeedhyanagipogu787 5 หลายเดือนก่อน +2

    Urea loo kalipi chalukovachaa

  • @ramramlu7540
    @ramramlu7540 ปีที่แล้ว +1

    పొలం ఎర్రగా కాకుండా ఉండే కెమికల్ ఫార్ములా పొలం ఎర్రగా కాకుండా ఉండడానికి

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว

      వివాయ స్ప్రే చేస్తే పొలం ఎర్రగా అవదు

  • @gsnarayanagsnarayana2554
    @gsnarayanagsnarayana2554 ปีที่แล้ว +2

    Mony dhandaga edaina okkati chalu

    • @sivannarayanagummadidala4828
      @sivannarayanagummadidala4828 14 วันที่ผ่านมา

      Yes,పొలంలో వచ్చే కలుపు రక్తం మరియు వయసు(ఆకుల సంఖ్య) ను బట్టి కలుపు మందు సెలెక్ట్ చేసుకోవాలి

  • @venkatakrishna7826
    @venkatakrishna7826 11 หลายเดือนก่อน +2

    కౌన్సిల్ & pretilachlor 30.7 kalipi kotemu panicheyaledu sariga తుంగలో రెండు రకాలు కలుపు పోలేదు

  • @bhaskargoudmaddi8563
    @bhaskargoudmaddi8563 ปีที่แล้ว +1

    garka ku elanti mandu kottalk

  • @nalamadhaveeresh672
    @nalamadhaveeresh672 ปีที่แล้ว +1

    నాటు వేసి 20 రోజులు అయింది
    అందులో దామేరా ఉంది
    దానికి ఏ మందు కొట్టాలి అన్న...

    • @navayuvaraithu
      @navayuvaraithu  ปีที่แล้ว +1

      Vivaya + nominigold స్ప్రే చేయండి. Result బాగుంటుంది

    • @tallanarsimulu2507
      @tallanarsimulu2507 5 หลายเดือนก่อน

      Sir darugu gaddi potundha

  • @jalenderreddy182
    @jalenderreddy182 2 ปีที่แล้ว +1

    Olipidi mandu 10 ml place lo 50 ml kottam mistake lo em cheyali now

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว

      మీరు స్ప్రే చేసినటువంటి మందు ఏంటి

    • @jalenderreddy182
      @jalenderreddy182 2 ปีที่แล้ว

      @@navayuvaraithu byspirac kri weed brand

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 ปีที่แล้ว

      @@jalenderreddy182 అంటే మీరు ఒక పంపుకి 50 ml కొట్టారా? అలా మొత్తం ఎన్ని ఎకరాలకు కొట్టారు
      మొత్తం ఎంత కొట్టారు

    • @jalenderreddy182
      @jalenderreddy182 2 ปีที่แล้ว

      @@navayuvaraithu yes
      4 bags 40 kg total naru