మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు లాంటి నాయకుడు వచ్చినందుకు మా కళ్యాణదుర్గం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు
Sir మీరు ఒక గొప్ప లీడర్... అలాగే మంగళకుంట గ్రామం కు రోడ్ వేస్తా అని మాట ఇచ్చారు.... వీలైనంత త్వరగా రోడ్ పూర్తి చేయండి sir... emergency వస్తే hospital ki తొందరగా వెళ్ళలేక ప్రాణాలు పోతున్నాయి.... రోడ్ వేస్తే మంగళకుంట ప్రజలు జీవితాంతం గుర్తున్చుకుంటారు sir.. ...❤
హోమ్ టూర్ చేసి మంచి పని చేసారు. ఇంకా అతను రాజకీయాలకి వచ్చి కొత్తగా అతను సంపాదించిదేమి లేదు. అతనికి వున్నది జస్ట్ సేవా గుణం మాత్రమే. మూడు నెలలు గా 1000 నుంచి 1500 మందికి ఉచిత DSC కోచింగ్ భోజనం సౌకర్యం తో సహా ఎవరన్నా చేయగలరా? స్వయం ఉపాధికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇప్పించేది ఎంత మంది. కల్యాణ దుర్గం లో కానీ వినీ ఎరుగని రీతిలో యూవతలో క్రీడలు కూడా చాలా ముఖ్యం అని KPL ద్వారా చెప్పింది ఎవరు? ఇవన్నీ శ్రీ సురేంద్ర బాబు గారు తన స్వంత ఖర్చులతో చేసినవే.. విజయవాడ వరదలకి సహాయం చేయడానికి మేమున్నాం అని మొత్తం కళ్యాణదుర్గం ని ఏకం చేసి వారి ద్వారా సేవా కార్యక్రమం చేయించింది ఎవరు? త్వరలో వీరి చేతులమీద BTP ప్రారంభమై ఇంకా అంతఃపురం కరువు ప్రాంతం కాదు ఆపదలో ఉన్నోళ్ళకి కనికరించే ప్రాంతం గా మారుస్తారు
ఈ నాగరాజు అనే యాంకర్ వైసిపి భజన ఎక్కువ చేస్తాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇచ్చాడు నిన్ను పైకి తెచ్చాడు ఆయన పరిపాలన చేశాడు ఇలాంటి కూతలు కోస్తాడు వైసిపి వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు అది టిడిపి ఇంటర్వ్యూ చేసినప్పుడు చంద్రబాబునాయుడు గారి పేరు తెలవకుండా ఇంటర్వ్యూ చేస్తాడు ఈ నాగరాజు అనే వాడు వీ డి కి తెలుగుదేశం వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తారు ఇతను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం ఒక నాయకుడు ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ నాయకుల లక్షణం అదే ఈ నాగరాజు వైసిపి వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తే జగన్ భజన తప్ప ఏమీ ఉండదు ఒక నియోజకవర్గానికి ఏమి చేయాలి అనే ఆలోచనతో ఉన్న నాయకుడు సురేంద్రబాబు అది తెలుగుదేశం పార్టీలో ఉన్న రక్తం
మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు లాంటి నాయకుడు వచ్చినందుకు మా కళ్యాణదుర్గం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు
మా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు మా ఏమ్మెల్యే సురేంద్రబాబు సార్.. ✌🏾✌🏾🙏🏾🙏🏾🙏🏾
సురేంద్రబాబు సార్ చెప్పినాడంటే చేస్తాడనే లెక్క... we are proud to have surendrababu sir as MLA of our constiuency
Sir you are a positive attitude person and your family too.
Sir మీరు ఒక గొప్ప లీడర్... అలాగే మంగళకుంట గ్రామం కు రోడ్ వేస్తా అని మాట ఇచ్చారు.... వీలైనంత త్వరగా రోడ్ పూర్తి చేయండి sir... emergency వస్తే hospital ki తొందరగా వెళ్ళలేక ప్రాణాలు పోతున్నాయి.... రోడ్ వేస్తే మంగళకుంట ప్రజలు జీవితాంతం గుర్తున్చుకుంటారు sir..
...❤
❤
Super MLA Garu.
👌👌sir
Good Sir
కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీ కి ఇంటింటికి కొళాయి కలెక్షన్ ఇప్పించండి సార్
Pawan Kalyan r Chiranjeevi Chuyinchaali Amilineni Baabu ..... From PRP
జై సురేంద్ర అన్నా మా పాలిట దేవుడు అన్న
2019 ki mundu Golla palli Reservoir work chesamu intavaraku final bill ivvaledu idena mee nijayity??
Btp project pending work?
Jail reddy and batch dopidi bro CBI and ED cases
సురేంద్ర బాబు అన్న నాయకత్వం వర్ధిల్లాలి
18:49 Anna ys జగన్ ను ప్రతిపక్ష నేత అంటున్నారు ప్రతిపక్ష హోదా ప్రజలు యివ్వలేదు లేదు కదా అన్న...
హోమ్ టూర్ చేసి మంచి పని చేసారు. ఇంకా అతను రాజకీయాలకి వచ్చి కొత్తగా అతను సంపాదించిదేమి లేదు. అతనికి వున్నది జస్ట్ సేవా గుణం మాత్రమే.
మూడు నెలలు గా 1000 నుంచి 1500 మందికి ఉచిత DSC కోచింగ్ భోజనం సౌకర్యం తో సహా ఎవరన్నా చేయగలరా?
స్వయం ఉపాధికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇప్పించేది ఎంత మంది.
కల్యాణ దుర్గం లో కానీ వినీ ఎరుగని రీతిలో యూవతలో క్రీడలు కూడా చాలా ముఖ్యం అని KPL ద్వారా చెప్పింది ఎవరు?
ఇవన్నీ శ్రీ సురేంద్ర బాబు గారు తన స్వంత ఖర్చులతో చేసినవే..
విజయవాడ వరదలకి సహాయం చేయడానికి మేమున్నాం అని మొత్తం కళ్యాణదుర్గం ని ఏకం చేసి వారి ద్వారా సేవా కార్యక్రమం చేయించింది ఎవరు?
త్వరలో వీరి చేతులమీద BTP ప్రారంభమై ఇంకా అంతఃపురం కరువు ప్రాంతం కాదు ఆపదలో ఉన్నోళ్ళకి కనికరించే ప్రాంతం గా మారుస్తారు
రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది
జై సురేంద్రబాబు అన్నా
Jai surindra babu garu ❤
Jai surendra sir🙏🙏🙏🙏
Channampallilo esuka dhopidi jaruguthundi bro
ఈ నాగరాజు అనే యాంకర్ వైసిపి భజన ఎక్కువ చేస్తాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇచ్చాడు నిన్ను పైకి తెచ్చాడు ఆయన పరిపాలన చేశాడు ఇలాంటి కూతలు కోస్తాడు వైసిపి వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు అది టిడిపి ఇంటర్వ్యూ చేసినప్పుడు చంద్రబాబునాయుడు గారి పేరు తెలవకుండా ఇంటర్వ్యూ చేస్తాడు ఈ నాగరాజు అనే వాడు వీ డి కి తెలుగుదేశం వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తారు ఇతను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం ఒక నాయకుడు ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ నాయకుల లక్షణం అదే ఈ నాగరాజు వైసిపి వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తే జగన్ భజన తప్ప ఏమీ ఉండదు ఒక నియోజకవర్గానికి ఏమి చేయాలి అనే ఆలోచనతో ఉన్న నాయకుడు సురేంద్రబాబు అది తెలుగుదేశం పార్టీలో ఉన్న రక్తం
Gollapalli Reservoir lo chesina work ki bill ivvandy modata taruvata chuddam
Jai surendhra anna
Sir ma TMS ki road veyyandi
ఎక్కడ sir ఇ హౌస్ ఉంది
సుమన్ డిజిటల్ ఇంటర్వ్యూ చూస్తే 😂
EVM KI జై
Merumararura bulugu nak,,,,
Jai evm😂😂
Nuvvu chusava Surendra Babu chusi thelusuko babu nuvvu chevitivado sankam vudi nattu ga vunndi mi mida maku konchemm manchi abhiprayam vundi dayachesi miru konchem thelusukondi miru gelichindi EVM tho gelicharu
సురేంద్రబాబు అన్న నాయకత్వం వర్ధిల్లాలి
సురేంద్రబాబు అన్న నాయకత్వం వర్ధిల్లాలి