శ్రీ కృష్ణ గారు అద్భుతం గా పాడేరు. ధన్యవాదములు. సర్వమూ స్వామి యే అని అన్నమయ్య పాట రాసిన తీరు అనన్య సామాన్య మైనది . అన్నమాచార్యులవారికి సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
చాలా ధన్యవాదములు అండి మీకు నచ్చినందుకు pl like share and get subscribed by intrstd frnds , and let more and more people know about the greatness of annamacharya keertanas
Annamacharya is rarest soul having pure devotion, poetry & Atma jnanam. His eternal Atma jnanam reflects in every word of his poetry. Telugu community is fortunate for having such great Person born in this region. It is no ordinary that such poetry evolved by one person ..🙏🙏🙏
thank you so much for your wonderful comment ! greetings from annamayya akshara vedam ! Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamayya sankeertanas !
Excellent....singer voice good...The sankeerthana total Vedam saram...He the lord supreme. ..Sri Maha Vishnu...He the Purushottama....He lord Vishnu Sri Pàdmanabha sowre Swamy.....He the Bhuvantraya nayaka....Sri Pàdmanabha Swamy Bhuvantraya nayaka..Sri Venkateswara Swamy...Sri Varadarajan Swamy..108 Vishnu Divya desams..Thanking you ...
Thank you for liking the video .pl like subscribe and share to all intrstd frnds and support the channel to watch intresting weekly videos of annamayya keertanas
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
thank you so much for liking the video . pl like share and get subscribed with intrstd frnds and support the channel in propagating the greatness of annamacharya sankeertanas ! Om Namo Venkatesaya !
As we all are living on the Earth we must be helpful to the needy as said by Annmayya telusu kunte neelone devudunnadu rather to go Temples it is better to help the needy
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
Neevokkadivae sarvadharamu thelusukuntay chaalu adbhutanga undi venu video audio both chaalabavundi ivaaala nijanga Subha sanivaaramu voice malli malli vinaalanipisthondi👌👌💯🙏🙏🙏
thank you so much for the like andi pl share to intrstd frnds and get subscribed and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
Om namo venkatesayà....your hard work great Guru Garu... Great sankeerthana s giving ...vedeo good ..your & your team hard work great ...Thanking you ...jai Sri Ram Jai Hanuman 🚩🚩🚩....
Thank you for liking the video .pl like subscribe and share to all intrstd frnds and support the channel to watch intresting weekly videos of annamayya keertanas
*NEEVOKKADAVE SARVADHARAMU* *ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 62* 🌹You Alone Are The Patron For Everything🙏 🌹Knowing About You is Knowing Everything.🙏 🌹If We Percieve This Small Truth,You Are The Pathway To Obtain Supreme Wisdom.🙏 🌹Brahma , Rudra And Indra Are Within You.🙏 🌹Gaurdians Of All Directions Of The Cosmos Are Within you.🙏 🌹All Progenitors , Divine Souls ,And Holy Saints Are Within You.🙏 🌹All Demigods In TheCosmos Are Within You.🙏 🌹All Ancestors, Seers ,And All Twelve Constellations Are Within You.🙏 🌹Celestial Musicians Centaurs Exist Because Of You.🙏 🌹Supernatural Beings With Magical powersExist Because Of You.🙏 🌹Heavenly Courtesans And Godly Souls Exist Because Of You.🙏 🌹All Stars In The Cosmos Exist Because Of You.🙏 🌹All Planets And The Moon 🌹All Space and Cosmos, 🌹All Oceans And The Air, 🌹All Mountains ,Hills , And Earth, And All Their Existence Is Because Of You .🙏🙏 🌹Within You Are All The Rivers And The Fire.🙏 🌹Within You Are All moving And Nonmoving Beings.🙏 🌹Within You Are All Vedas , Sciences And Epics And All Divine Sounds.🙏 🌹Everything Is Within You🙏 🌹Worshipping You Alone Bestows Everything.🙏 🙏 *Oh Lord Of Alamelumanga* *Oh Sri Venkateswara*🙏 Knowing You Is The Only Pathway To All Vaishnavites🙏🙏 🙏🙏🙏🙏🙏🙏 *OM NAMO NARAYANAYA* ✍️ *---VENUGOPAL*
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
thank you very much for the like . pl share and get subscribed with intrstd frnds . let every one know the greatness of annamacharya sankeertanas . OM NAMO VENKATESAYA
ధన్యవాదములు అండి నేను వ్రాసిన భావార్ధము మీకు నచ్చినందుకు . Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 62* ( *నీవొక్కడివే సర్వాధారము..నిన్నే ఎరిగిన..అన్నియు ఎరుగుట...*) 🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏 *అందరికీ శుభ శనివారము* ✍️ *--- మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 62 కి శుభ స్వాగతం* ✍️ *..మీ వేణుగోపాల్* 🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏 *యచ్చ కించిద్ జగత్ యస్మిన్ -* *దృష్యతే స్రూయతే పివా* *అంతర్ భహిష్య తత్ సర్వం -* *వ్యాప్య నారాయణ స్థితః* *నారాయణ పరం బ్రహ్మ-* *తత్వం నారాయణ పరః* *నారాయణ పరో జ్యోతిః -* *ఆత్మా నారాయణ పరః* *మంత్రపుష్పం ...( తైత్తరీయ ఉపనిషత్ )*🙏🙏🙏 *భావం ః--* 🌹🙏కొన్నింటిని మనం వింటాం. అన్నింటిని మనం చూడలేం. కొన్నింటిని మనం వినలేం. ఆకాశాది తత్వాల గురించి మనం వినాలే తప్ప చూడలేం. అట్లా ఈ లోకంలో కనిపించనివి, కానీ వాటి గురించి వినిపించేవి కొన్ని ఉన్నాయి. అట్లాంటివి ఏవేవైతో ఉన్నాయో ఈ జగత్తులో అలాంటి వాటన్నింటికీ ' *అంతర్*' లోన, ' *భహిష్య*' బయట ' *తత్ సర్వం*' సమగ్రముగా సాకల్యముగా ' *వ్యాప్య*' పొంది ' *స్థితః*' ఆధారంగా ఉన్నది ఏదో అది *నారాయణః*🙏🙏🙏 " *నారాయణ పరం బ్రహ్మ*" తాను పెద్దదై ఉండి, అంతటా తనను మించి పెంచదగినది మరొకటి లేనిది ఏది అంటే - అది *నారాయణ*🙏🙏 తత్వం అంటే వాస్తవికమైన వస్తువు లేక పారమార్థికము అని అంటారు. అట్లా తెలుసుకోదగినవి ఎన్నో ఉన్నా, వాటిల్లో తెల్సుకోవాల్సిన " *పరం*" తత్వం ఏది అంటే, అది *నారాయణ.*🙏🙏🙏 🌹ఉపనిషత్తులలో కీర్తింపబడిన శ్రీ మన్నారాయణ తత్వమును అతి సరళముగా అన్నమాచార్యుల వారు చక్కని సంకీర్తనలో కీర్తించారు .🙏🙏 అటువంటి అద్భుత సంకీర్తన తెలుసుకుందామా ఈ వారం. అర్ధము వివరించనవసరములేనంత సులభమైన పదములతో కీర్తించారు అన్నమయ్య .🙏🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃 🌹🌹 *సంకీర్తన* 🌹🌹 నీవొక్కడవే సర్వాధారము నిన్నే యెరిగిన నన్నియు నెఱుగుట భావించి యింతయు తెలియగవలసిన బ్రహ్మ వేత్తలకు నిది దెరువు //పల్లవి // నీ యందె బ్రహ్మయు రుద్రుడు నింద్రుడు నీ యందె దిక్పాలకులు నీ యందె మనువులు వసువులు రుషులు నీ యందె విశ్వాఖ్య దేవతలు నీ యందె వురగులు యక్ష రాక్షసులు నీ యందె గరుడ గంధర్వులు నీ యందె పితరలు సిద్ధసాధ్యులు నీ యందె ద్వాదశా దిత్యులు నీ వలననె కిన్నర కింపురుషులు నీ వలననె విద్యాధరులు నీ వలననె యచ్చరలు చారణులు నీ వలననె నక్షత్రములు నీ వలననె గ్రహములు చంద్రుడును నీ వలన నభోంతరిక్షములు నీ వలననె జలధులు పవమానుడు నీ వలననె గిరులును భూమియును //నీ // నీ లోననె నదులును నగ్నియు నీ లోననె సచరా చరములును నీ లోననె వేద శాస్త్రము మొదలుగ నిఖిల శబ్ద మయము నీ లోననె అన్నియు నిన్నర్చించిన నిఖిల తృప్తి కరము శ్రీ లలనాధిప శ్రీ వేంకటేశ్వర శ్రీ వైష్ణవులకు నిదె మతము 🙏🙏🙏🙏 *ఓం నమో నారాయణాయ* తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 62* ) ✍️ *-- మీ వేణుగోపాల్*
God is only the creator of this Universe. Scientists are inventing every thing but nobody could not dare enough to invent the miracle of life of 84 lakhs
Eedhe, SRI MAN NARAYUDU GAA . KALIYUGA MU LOO BAGAVATHUDU GAA, SRI NI VASU DU GAA AAVATHARINCHINA PPUDU, AADHI SANKARA CHARYU LU VARU, VISVAMU LOO SHAKTHI NI JAGANMATHA NU PRADHINCHI NEEKU POSINA SHAKTHI GOVINDHA. GOVINDHA KI GURTHU KU CHEYALI AANI THAPPA YEMI LEDHU ANTHA KU MINCHI.
అమ్మా . మీకు అనేకానేక నమస్కారములు . మీరు చేయుచున్న అన్నమాచార్య సంకీర్తనా సేవ అమోఘము . నాకు సంగీత జ్ఞ్నానము అసలు లేదు అమ్మ ... మన్నించండి ..విని ఆనందించటము తప్ప రాగ తాళ వివరములు తెలియవు . అన్నమాచార్య కృతుల అర్ధము వివరింప చేసే చిన్న ప్రయత్నమే నా అన్నమయ్య అక్షర వేదము సంపుటుల ఉద్దేశ్యము .. రాగము వివరాలు తెలుసుకుని తెలిపెదము. మీ శిష్యులకు ఈ ఛానెల్ గూర్చి చెప్పి subscribe and support ..Singing / hearing the songs by understanding the inner meaning gives utmost satisfaction . Pl do support the channel by getting subscribed ...Om Namo Venkatesaya
thank you for your advise , I AM NOT WELL VERSED WITH CARNATIC MUSIC . I CAN ONLY LISTEN AND ENJOY THE MELODY IN IT , HOWEVER IN MY FUTURE EPISODES I WILL TRY TO PUT THE RAGA NAME ALSO . THANK YOU VERY MUCH FOR YOUR FEEDBACK AND SUGGESTION MADAM .
Om namo venkatesayà....your hard work great Guru Garu... Great sankeerthana s giving ...vedeo good ..your & your team hard work great ...Thanking you ...jai Sri Ram Jai Hanuman 🚩🚩🚩....
Thank you for liking the video .pl like subscribe and share to all intrstd frnds and support the channel to watch intresting weekly videos of annamayya keertanas
🙏🙏🙏గోవిందా గోవిందా శ్రీ అన్నమాచార్య గారు భగవంతుని గురించి చాలా చక్కగా వర్ణించారు , చెప్పడానికి మాటలు లేవు.
viswantharyami sri Bhagawan sri Hari🌺🙏🏻💐
శ్రీ కృష్ణ గారు అద్భుతం గా పాడేరు. ధన్యవాదములు. సర్వమూ స్వామి యే అని అన్నమయ్య పాట రాసిన తీరు అనన్య సామాన్య మైనది . అన్నమాచార్యులవారికి సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏
Adbutham Athyadbutham namo venkateshaya
🙏 🙏
ఈ ఒక్క పాటతో భక్తి జ్ఞాన వైరాగాలు సిద్ధిస్తాయి
Sri Krishna gayakagaru ee song haala super ee song narayan huse natlu oode om namo narayana songs ganam haala akuva hayande 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం కీర్తన 👏🙏🤗
Swarakartha Madhukar gariki, singer sti krishna gariki......shathakoti saashtanga namaskaaraalu
thank you so much
Antha adhbuthanga vundhi haha Govinda🥰🥰
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
అనంత నారాయణాయ నమః 🙏🙏🙏. చాలా బాగా గానము చేసారు కృష్ణ గారు 🙏 🙏అన్నమయ్య అందించిన అక్షర జ్ఞాన పుష్పాలలో అనంత రూప వివరణ అద్భుతమైన కీర్తన. 🙏
💐🙏👏👏👌👌👍👍💐🙏
అద్భుతం 👌 అమోఘం 👏 అపూర్వం 🙏🙇🏻♀️
భగవద్గీత విశ్వరూపదర్శన యోగం అధ్యాయాన్ని అన్నమాచార్యులు ఈ కీర్తనలో పొందుపరచినట్లుంది. అదేవిధంగా కీర్తన ని దృశ్యరూపంగా అద్భుతంగా చూపించారు.
చాలా ధన్యవాదములు అండి మీకు నచ్చినందుకు pl like share and get subscribed by intrstd frnds , and let more and more people know about the greatness of annamacharya keertanas
Superb. God bless you
Krishna garu mee voice na bhutho, na bavishyath.Adbhuthanga paadaru. Mee gonthu, vinna maa shravanendriyalu paavanam ayyayi.
thank you so much for listening and liking
Chala bagundi
ఈ పాట పాడిన శ్రీ కృష్ణ గారు చాలా అద్భుతంగా పాట పాడారు
dhanyavaadamulandi
Annamacharya is rarest soul having pure devotion, poetry & Atma jnanam. His eternal Atma jnanam reflects in every word of his poetry. Telugu community is fortunate for having such great Person born in this region. It is no ordinary that such poetry evolved by one person ..🙏🙏🙏
thank you so much for your wonderful comment ! greetings from annamayya akshara vedam ! Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamayya sankeertanas !
@@yvgannamayyaaksharavedam6942 🙏🙏🙏🙏
సర్వ వేదాల సారం అన్నమయ్య స్వామి ఈ కీర్తన లో పొందుపరిచారు🙏🙏🙏
thank you so much for liking the video
సాక్షాత్ పరమాత్ముని చూసినట్లుంది
Excellent song Om Namo Venkatesaya🙏🙏🙏 J Shreeman Narayana
చాలా చాలా బాగుంది... గోవిందా హరి గోవిందా...
ధన్యవాదములండి
❤️ excellent, Govindaaa Govinda 🙏🙏
కృష్ణా నీజన్మ ధన్యమైంది
yes sir sai krishna has sung this keertana so wonderfully .. he gave his 100 % soulfully to this song
Chala bhakti ga,Aarti ga paadaru sri krishna.
Kabatti, Anni Barinchali, Anni Ti Ni Thisukovali, Anni Ti Ni Moyali. Govindha.
బాల సుబ్రహ్మణ్యం గారు పాడారా అనిపిస్తుంది 🙏🌷
avunandi sri krishna anta chakkagaa paadaaru ee keertana . meeku nacchinanduku dhanyavaadamulu
Svbc vaallu appudapudu ee song vesthu untaru.work apedi alage vintanu.
Chala bhagundhi.
Ee comments chuse varaku nenu Baala Subramanyam gare paadaru anukunnanu.
sung by singer sri krishna garu excellently
🙏🙏🙏🙏🙏
Excellent....singer voice good...The sankeerthana total Vedam saram...He the lord supreme. ..Sri Maha Vishnu...He the Purushottama....He lord Vishnu Sri Pàdmanabha sowre Swamy.....He the Bhuvantraya nayaka....Sri Pàdmanabha Swamy Bhuvantraya nayaka..Sri Venkateswara Swamy...Sri Varadarajan Swamy..108 Vishnu Divya desams..Thanking you ...
Thank you for liking the video .pl like subscribe and share to all intrstd frnds and support the channel to watch intresting weekly videos of annamayya keertanas
Excellent singing and presentation
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
ఓం నమో వెంకటేశాయ 🙏
Asmadu gurubyo namaha
OM NAMO NARAYANAYA
Ee keerthana vintuntae mymarapae adbhthamyna ganam adbhuthamyna rachana inthati amoghamynakeerthananu andichi mammalini dhnulanu chaesi paadukonae adrustanni prasadinchiprasadichina meeku dhanyavadalu sir
thank you so much for liking the video .
pl like share and get subscribed with intrstd frnds and support the channel in propagating the greatness of annamacharya sankeertanas !
Om Namo Venkatesaya !
Singer Sri Krishna
Very good song and great composition
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo Venkatesaya!
As we all are living on the Earth we must be helpful to the needy as said by Annmayya telusu kunte neelone devudunnadu rather to go Temples it is better to help the needy
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
👌👏🙏 superb
Thank you very much . Pl like share and get subscribed by intrstd frndz and let more and more people know the greatness of annamacharya sankeertanas
Weldone Krishna garu, singing with devotional tone
Govinda🙏🙏🙏
Neevokkadivae sarvadharamu thelusukuntay chaalu adbhutanga undi venu video audio both chaalabavundi ivaaala nijanga Subha sanivaaramu voice malli malli vinaalanipisthondi👌👌💯🙏🙏🙏
THANK YOU VERY MUCH FOR THE LIKE .
OM NAMO NARAYANAYA
Om namo venkateshaya
thank you so much andi
Anantha sakthi sampanna Devdu
Vishnmurthi ! Saranam bava !🙏🏻🙏🏻
thank you so much for the like
Govinda Govinda 🙏🙏
Thank you very much for the like ...pl share and get subscribed with intrstd frnds and support the channel pl
VERY NICE
అద్భుతం. నమస్తే
thank you so much for the like andi pl share to intrstd frnds and get subscribed and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
ఈ పాట ఆదిత్య హృదయం కు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది...
పరమాత్ముని సర్వ వ్యాపకత్వ వైభవాన్ని వర్ణనాతీతమైన రీతిలో రచించారు అన్నమయ్య . మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి
Om namo venkatesayà....your hard work great Guru Garu...
Great sankeerthana s giving ...vedeo good ..your & your team hard work great ...Thanking you ...jai Sri Ram Jai Hanuman 🚩🚩🚩....
Thank you for liking the video .pl like subscribe and share to all intrstd frnds and support the channel to watch intresting weekly videos of annamayya keertanas
*NEEVOKKADAVE SARVADHARAMU*
*ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 62*
🌹You Alone Are The Patron For Everything🙏
🌹Knowing About You is Knowing Everything.🙏
🌹If We Percieve This Small Truth,You Are The Pathway
To Obtain Supreme Wisdom.🙏
🌹Brahma , Rudra And Indra Are Within You.🙏
🌹Gaurdians Of All Directions
Of The Cosmos Are Within you.🙏
🌹All Progenitors , Divine Souls ,And Holy Saints Are Within You.🙏
🌹All Demigods In TheCosmos Are Within You.🙏
🌹All Ancestors, Seers ,And
All Twelve Constellations
Are Within You.🙏
🌹Celestial Musicians Centaurs
Exist Because Of You.🙏
🌹Supernatural Beings With Magical powersExist Because Of You.🙏
🌹Heavenly Courtesans And
Godly Souls Exist Because Of You.🙏
🌹All Stars In The Cosmos Exist Because Of You.🙏
🌹All Planets And The Moon
🌹All Space and Cosmos,
🌹All Oceans And The Air,
🌹All Mountains ,Hills , And Earth,
And All Their Existence Is Because Of You .🙏🙏
🌹Within You Are
All The Rivers And The Fire.🙏
🌹Within You Are
All moving And Nonmoving Beings.🙏
🌹Within You Are All Vedas ,
Sciences And Epics And All Divine Sounds.🙏
🌹Everything Is Within You🙏
🌹Worshipping You Alone Bestows Everything.🙏
🙏 *Oh Lord Of Alamelumanga*
*Oh Sri Venkateswara*🙏
Knowing You Is The Only Pathway
To All Vaishnavites🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
*OM NAMO NARAYANAYA*
✍️ *---VENUGOPAL*
Maa krishna Lanka singer sri krishna garu bags padinaru kanulaventa Ananda bashpalu ralutaye vinta anta bags padinaru
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
🙏🙏🙏
thank you very much for the like . pl share and get subscribed with intrstd frnds . let every one know the greatness of annamacharya sankeertanas . OM NAMO VENKATESAYA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for the like
Govinda
K
🙏🙏🕉️🕉️🕉️🌺🙏🙏
ధన్యవాదములు అండి నేను వ్రాసిన భావార్ధము మీకు నచ్చినందుకు .
Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 62*
( *నీవొక్కడివే సర్వాధారము..నిన్నే ఎరిగిన..అన్నియు ఎరుగుట...*)
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*అందరికీ శుభ శనివారము*
✍️ *--- మీ వేణుగోపాల్*
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 62 కి శుభ స్వాగతం*
✍️ *..మీ వేణుగోపాల్*
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
*యచ్చ కించిద్ జగత్ యస్మిన్ -*
*దృష్యతే స్రూయతే పివా*
*అంతర్ భహిష్య తత్ సర్వం -*
*వ్యాప్య నారాయణ స్థితః*
*నారాయణ పరం బ్రహ్మ-*
*తత్వం నారాయణ పరః*
*నారాయణ పరో జ్యోతిః -*
*ఆత్మా నారాయణ పరః*
*మంత్రపుష్పం ...( తైత్తరీయ ఉపనిషత్ )*🙏🙏🙏
*భావం ః--*
🌹🙏కొన్నింటిని మనం వింటాం. అన్నింటిని మనం చూడలేం. కొన్నింటిని మనం వినలేం.
ఆకాశాది తత్వాల గురించి మనం వినాలే తప్ప చూడలేం.
అట్లా ఈ లోకంలో కనిపించనివి, కానీ వాటి గురించి వినిపించేవి కొన్ని ఉన్నాయి.
అట్లాంటివి ఏవేవైతో ఉన్నాయో ఈ జగత్తులో అలాంటి వాటన్నింటికీ ' *అంతర్*' లోన, ' *భహిష్య*' బయట ' *తత్ సర్వం*' సమగ్రముగా సాకల్యముగా ' *వ్యాప్య*' పొంది ' *స్థితః*' ఆధారంగా ఉన్నది ఏదో అది *నారాయణః*🙏🙏🙏
" *నారాయణ పరం బ్రహ్మ*" తాను పెద్దదై ఉండి, అంతటా తనను మించి పెంచదగినది మరొకటి లేనిది ఏది అంటే - అది *నారాయణ*🙏🙏
తత్వం అంటే వాస్తవికమైన వస్తువు లేక పారమార్థికము అని అంటారు. అట్లా తెలుసుకోదగినవి ఎన్నో ఉన్నా, వాటిల్లో తెల్సుకోవాల్సిన " *పరం*" తత్వం ఏది అంటే, అది *నారాయణ.*🙏🙏🙏
🌹ఉపనిషత్తులలో కీర్తింపబడిన శ్రీ మన్నారాయణ తత్వమును అతి సరళముగా అన్నమాచార్యుల వారు చక్కని సంకీర్తనలో కీర్తించారు .🙏🙏
అటువంటి అద్భుత సంకీర్తన తెలుసుకుందామా ఈ వారం.
అర్ధము వివరించనవసరములేనంత సులభమైన పదములతో కీర్తించారు అన్నమయ్య .🙏🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
నీవొక్కడవే సర్వాధారము నిన్నే యెరిగిన నన్నియు నెఱుగుట
భావించి యింతయు తెలియగవలసిన బ్రహ్మ వేత్తలకు నిది దెరువు
//పల్లవి //
నీ యందె బ్రహ్మయు రుద్రుడు నింద్రుడు
నీ యందె దిక్పాలకులు
నీ యందె మనువులు వసువులు రుషులు
నీ యందె విశ్వాఖ్య దేవతలు
నీ యందె వురగులు యక్ష రాక్షసులు
నీ యందె గరుడ గంధర్వులు
నీ యందె పితరలు సిద్ధసాధ్యులు
నీ యందె ద్వాదశా దిత్యులు
నీ వలననె కిన్నర కింపురుషులు
నీ వలననె విద్యాధరులు
నీ వలననె యచ్చరలు చారణులు
నీ వలననె నక్షత్రములు
నీ వలననె గ్రహములు చంద్రుడును
నీ వలన నభోంతరిక్షములు
నీ వలననె జలధులు పవమానుడు
నీ వలననె గిరులును భూమియును
//నీ //
నీ లోననె నదులును నగ్నియు
నీ లోననె సచరా చరములును
నీ లోననె వేద శాస్త్రము మొదలుగ నిఖిల శబ్ద మయము
నీ లోననె అన్నియు నిన్నర్చించిన నిఖిల తృప్తి కరము
శ్రీ లలనాధిప శ్రీ వేంకటేశ్వర శ్రీ వైష్ణవులకు నిదె మతము
🙏🙏🙏🙏
*ఓం నమో నారాయణాయ*
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏
( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 62* )
✍️ *-- మీ వేణుగోపాల్*
Om namo venkatesaya
God is only the creator of this Universe. Scientists are inventing every thing but nobody could not dare enough to invent the miracle of life of 84 lakhs
thank you so much for liking the video
Neevu , Abhadhamu kadhu, Neevu Nijamu, Visvamu Loo, Anni Neeve, Anni Neelone.
Eedhe, SRI MAN NARAYUDU GAA . KALIYUGA MU LOO BAGAVATHUDU GAA, SRI NI VASU DU GAA AAVATHARINCHINA PPUDU, AADHI SANKARA CHARYU LU VARU, VISVAMU LOO SHAKTHI NI JAGANMATHA NU PRADHINCHI NEEKU POSINA SHAKTHI GOVINDHA. GOVINDHA KI GURTHU KU CHEYALI AANI THAPPA YEMI LEDHU ANTHA KU MINCHI.
Annamayya krithanalu kadu amrit hamaya krithanalu jai sreeman narayana
Thank you very much
pl like subscribe and share to intrstd frnds
Superb
రాగం వివరాలు తెలపండి
అమ్మా . మీకు అనేకానేక నమస్కారములు . మీరు చేయుచున్న అన్నమాచార్య సంకీర్తనా సేవ అమోఘము . నాకు సంగీత జ్ఞ్నానము అసలు లేదు అమ్మ ... మన్నించండి ..విని ఆనందించటము తప్ప రాగ తాళ వివరములు తెలియవు . అన్నమాచార్య కృతుల అర్ధము వివరింప చేసే చిన్న ప్రయత్నమే నా అన్నమయ్య అక్షర వేదము సంపుటుల ఉద్దేశ్యము .. రాగము వివరాలు తెలుసుకుని తెలిపెదము. మీ శిష్యులకు ఈ ఛానెల్ గూర్చి చెప్పి subscribe and support ..Singing / hearing the songs by understanding the inner meaning gives utmost satisfaction . Pl do support the channel by getting subscribed ...Om Namo Venkatesaya
Please mention raagas name also
thank you for your advise , I AM NOT WELL VERSED WITH CARNATIC MUSIC . I CAN ONLY LISTEN AND ENJOY THE MELODY IN IT , HOWEVER IN MY FUTURE EPISODES I WILL TRY TO PUT THE RAGA NAME ALSO . THANK YOU VERY MUCH FOR YOUR FEEDBACK AND SUGGESTION MADAM .
Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏