ఓ నాలుకా! జన్మసాఫల్యమంత్రమైన శ్రీకృష్ణ మంత్రం సదా సర్వదా జపించుమని తదనంతరం కఫవాతపిత్తాలు అవరోధమౌతాయని ........కులశేఖరుల భావానికి అనుగుణమైన స్వరమార్దవంతో కృష్ణ రసాయనప్రవాహం మన ముందు ప్రవహింపజేసిన శ్రీ వేదవ్యాస ఆనందభట్టర్ వారు ధన్యులు! స్వామీ ధన్యోస్మి!! ధన్యోస్మి!!!
కులశేఖర ఆళ్వార్ మహా పుణ్యాత్ములు. పరమ భాగవతోత్తములు. గొప్ప చక్రవర్తి. ఈ పుణ్యాత్ముడు మనకు ప్రసాదించిన గొప్ప స్తోత్రం. ముకుందమాల. ఈ ముకుందమాల గురువు గారి గాత్రం ద్వారా వినడం మనము చేసుకున్న పుణ్యం.
భాష,భావం,రస పుష్టికి మీ గాత్రం చక్కగా ఒప్పింది! యెన్ని రొజుల నుండి వింటున్నా నో,యెంత మందికి పంపించానో త నివి తీరదే మీ కంఠము లోని మా దుర్యమ్ అద్భుతం!! ధన్యం స్వామీ మీ జీవితం,సాశ్టాంగ ప్రనామాలు!!!
మేముకూ కూడా భట్టర్ వంశానికి చెందినవారు కావడం. చిన్నప్పుడు మా నాన్నగారి ద్వార విని చదవటం మాత్రమే నేర్చుకున్నాం కానీ ఇప్పుడు మీ ద్వారా విని అందులోని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదంచగలుగుతున్నాము. జై. కులశేఖర. ఆళ్వార్ గారు.జై ఆనంద భట్టర్ గారు .🙏🙏👏👏
జై శ్రీమన్నారాయణ... 🙏గురువు గారికి 💐నమస్కారాలు తిరుపావై పశురాలు కూడ పాటల పాడి పెడితే మాలాంటి వాళ్ళు అందరుకూడా తిరుపావై నేర్చుకోవడానికి వీళ్లుగా వుంటుంది దయచేసి.... 🙏🙏
I like very very very very much🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏I am searching for this for so many days.thanks for uploading🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anandha bhattar ari ki satha koti vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏janma dhanyam ni words to express abt the singer🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Marvelous rendition, enjoyed the recitation utmost. We expect Bhakta Pothana padyalu from your Devine gathram also. We wish you good health and success in all your endeavours.
ఓ నాలుకా! జన్మసాఫల్యమంత్రమైన శ్రీకృష్ణ మంత్రం సదా సర్వదా జపించుమని తదనంతరం కఫవాతపిత్తాలు అవరోధమౌతాయని ........కులశేఖరుల భావానికి అనుగుణమైన స్వరమార్దవంతో కృష్ణ రసాయనప్రవాహం మన ముందు ప్రవహింపజేసిన శ్రీ వేదవ్యాస ఆనందభట్టర్ వారు ధన్యులు! స్వామీ ధన్యోస్మి!! ధన్యోస్మి!!!
చక్కగా. సవ్యంగా అర్ధ సహితం గా పాడి మమ్మల్ని ధన్యుల nu చేసిన మహాత్ములు హృదయపూర్వక ధన్యవాదాలు.
కులశేఖరులు ఎంత మురిసిపోయాడో మీ గానం విని🙏🙏🙏 🚩🚩🚩
కులశేఖర ఆళ్వార్ మహా పుణ్యాత్ములు. పరమ భాగవతోత్తములు. గొప్ప చక్రవర్తి. ఈ పుణ్యాత్ముడు మనకు ప్రసాదించిన గొప్ప స్తోత్రం. ముకుందమాల. ఈ ముకుందమాల గురువు గారి గాత్రం ద్వారా వినడం మనము చేసుకున్న పుణ్యం.
Hi
మీ వంటి మహత్ములను కన్న పుణ్యాత్ములు కు మీ కు శత కోటి నమస్కారములు. భగవంతుడు కూడా మీ గాత్రం విని పులకించి పోతాడు
మీ కు పాదాభివందనం
ఆనంద భట్టర్ గారు ఎంతో ఆనందంగా హృదయవిష్కారంగావించారు. ఇంతకంటే గొప్ప ఆనందం ఎక్కడుంటుంది. మనం అదృష్టవంతులం. జై శ్రీ రంగనాయక శుభోదయం శుభమస్తు
భాష,భావం,రస పుష్టికి మీ గాత్రం చక్కగా ఒప్పింది!
యెన్ని రొజుల నుండి వింటున్నా నో,యెంత మందికి పంపించానో త నివి తీరదే మీ కంఠము లోని మా దుర్యమ్ అద్భుతం!!
ధన్యం స్వామీ మీ జీవితం,సాశ్టాంగ ప్రనామాలు!!!
🙎🙏🙏🙏🙋చిన్నప్పుడు మానాన్నగారు పాడుతుంటే విని నేరుచు కున్న ముకుందమా ల ఇప్పుడు మీతో పాటు పాడటం నా అదృష్టం మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
మీరెంతో ధన్యులు.మీకు పాదాభివందనం. 🙏🙏🙏
భావబంధురముగా ఆలపించారు. కులశేఖరులు పొంగిపోయి ఉంటారు వింటే! నేను విన్నవాటిలో అత్యుత్తమం మీ ముకుందమాలాగానం! హరే కృష్ణ!
నిజం
🙏🙏🙏🚩
మేముకూ కూడా భట్టర్ వంశానికి చెందినవారు కావడం. చిన్నప్పుడు మా నాన్నగారి ద్వార విని చదవటం మాత్రమే నేర్చుకున్నాం కానీ ఇప్పుడు మీ ద్వారా విని అందులోని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదంచగలుగుతున్నాము. జై. కులశేఖర. ఆళ్వార్ గారు.జై ఆనంద భట్టర్ గారు .🙏🙏👏👏
చాలా మధురాతి మధురంగా గానం చేశారు ఆనందభట్టర్ వారు
శ్రీకృష్ణ శరణం మమ🙏🙏🙏
మా అమ్మ రోజూ చదువుకునేది.
మీరు వీడియో పెట్టినందుకు చాలా థాంక్స్.
🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ నమో శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ... 🙏గురువు గారికి 💐నమస్కారాలు తిరుపావై పశురాలు కూడ పాటల పాడి పెడితే మాలాంటి వాళ్ళు అందరుకూడా తిరుపావై నేర్చుకోవడానికి వీళ్లుగా వుంటుంది దయచేసి.... 🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
జై కులశేఖర ఆళ్వార్ నమో నమః..🙏🙏🙏👏👏👏
శ్రీవల్లభేతి వరదేతిదయాపరేతి
భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!! 1
జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద:
ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియం తమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేస్తుభవత్ప్రసాదాత్
-ముకుందమాల స్తోత్రం 3
నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం
-ముకుందమాల స్తోత్రం 4
నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు
దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి
- ముకుందమాల స్తోత్రం -6
చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితం
- ముకుందమాల స్తోత్రం 7
కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమ ముషి భుజవీచివ్యాకులేగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న: ఖేదమద్యత్యజామి
- ముకుందమాల స్తోత్రం 8
సరసిజనయనే సశంఖచక్రే
మురభిధి మా విరమస్వ చిత్త రంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం
- ముకుందమాల స్తోత్రం 9
మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా: నామీ న: ప్రభవంతి పాపరిపవ: స్వామీ నను శ్రీధర: ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమా:
- ముకుందమాల స్తోత్రం 10
భవజలధిగతానాం ద్వంద్వ వాతాహతానాంసుతదుహితృ కళత్ర త్రాణభారార్ధితానాం
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతోనరాణాం
- ముకుందమాల స్తోత్రం 11.
భవజలధిం అగాధం దుస్తరం నిస్తరేయం కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం
- ముకుందమాల స్తోత్రం 12
తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ
- ముకుందమాల స్తోత్రం 13
పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులింగోనల:
తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ: క్షుద్రా రుద్రపితామహ ప్రభృతయ:కీటాస్సమస్తాస్సురా: దృష్టే యత్ర స తావకో విజయతేభూమావధూతావధి:
- ముకుందమాల స్తోత్రం 14
హేలోకాశ్శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సా మిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ:
అంతర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యంతికంll
- ముకుందమాల స్తోత్రం 15
హే మర్త్యా:! పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:
సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా:! నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు: !!
- ముకుందమాల స్తోత్రం 16
నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయం!!
- ముకుందమాల స్తోత్రం 17
బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:
కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా
నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృయా స్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం
- ముకుందమాల స్తోత్రం 18
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ నమాధోక్షజం
ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్చేదఫలాని పూర్తవిధయ: సర్వే హంతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వాంభోరుహసంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:
- ముకుందమాల స్తోత్రం 20
Adubutam mijanamma dhanyam
Guruvugari padamulaku dasoham
Gurvugari padamulaku dasoham
Namo Sri Krishna parabrhamane
శతకోటి పాదాభివందలు
ఓం నమో భగవతీ వాసుదేవ య నమః
కులశేఖరుల రచనకు ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు.
Meeku Bagavanthuni aseervadam
Sampoornam ga vundhi swamy. .
Meeku padhabivandanalu !!
🙏 కులశేఖరాళ్వార్ దివ్య 👣 తిరువడిఘళే శరణమ్ 🙇♀️
అద్భుతం... చాలా మధురంగా ఉంది 🙏🙏🙏 పాదాభివందనములు 🙏🙏🙏
శ్రీకుల శేఖర ఆళ్వారు గారికి నమస్కారములు!👋
నమస్తే భావ యుక్తము గానము 🙏
Very beautiful. Koti namaskarams to you for giving me to listen to Mukunda Mala. I learned to chant because of you. Thanks to you a lot.
Mee gontu lo tanmaya bhavana matallo varninchaleni ananda anubhuti istundi...🙏🙏🙏
చాలా బాగుంది ....
చాలా బాగుంది
కర్ణానందం అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోగలిగాను
అద్భుతం. ఆనంద భట్టర్ కదా తమరు మమ్మల్ని కృష్ణ"ఆనందం" లో ఓలలాడించి తరింపజేశారు. ఇంకా ఇంకా ఎన్నోరావాలి తమనుండి. పాదాభివందనాలు మాష్టారూ
శ్రీ కృష్ణ పరమాత్మ యే నమః
Excellent recital with devine touch. Blessed to listen to Mukundamala.
🙏🙏🙏జయహో ముకుందమాల 🙏🙏🙏
Mee nota swamivaru nijanga palikincharu Swami garu vinitarinchamu
Chala adhbuthanga padaru sir
కృష్ణంవందేజగద్గురుం
Excellent performance
Exellent singing
Adbhutam,anekaneka namaskaramulu mahatma
Excellent singing, Superb lyrics
Sarajevo.putrameku.mimmu.kannatallki.🙏🙏🙏🙏🙏
padabhi vandanam
చాల బాగుంది బాగా చెప్పారు మీకు వందనాలు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
Naa pranamy mukundhamla mukundha kapadavayya
మధురాతి మధురంగా ముకుందమాల ఆలపించేరు
I like very much
పాదాభివందనాలు మాష్టారూ. Excellent.
Sir , meeku koti koti pranamalu 🙏🙏🙏
Pranamamulu Sri Anand Bhattarvaru
అద్భుతంగా పాడారు స్వామి
Still enjoying your excellent rendition, you are really a great soul
Superb, excellent
Vintunte kallalo neellu vasthunnayi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Adbhutam ee bhaktisatakam🙏🙏🙏
అద్భుతంగా ఉంది గురూజీ......
Superb 🙏🙏
Super 👌
జై శ్రీమన్నారాయణ
Jai srikrishna
Listening every day still wanted to listen, Superb rendering for an excellent pleasant heart touching lyrics
Adbhuta gatram. Dhanyosmi.
Superb
Om Namo Narayana 🙏🙏🙏
Sooper melody , pranamamulu
Very.good
To.listen
🙏🏻🙏🏻🙏🏻అత్యధ్బుతం.
Jai Sri Kulashekara Alwar Tiruvadigale Saranam Dasoham God's Sri Ranganadhaya namonamaha
Me ganam amrutamsir meku satakoti pranaam amulu
Namo venkatesha namo!!
Really lyrics are so heart touching!!
Super sir
Exelente guruvgaru
Adbhuthanga aalapinchaaru swamy🙏
Noi
Shrikrishna amrutham by Sri Anand Bhatter
❤ hart tuching
Guruji ki padabi vandanamulu
Govinda
I like very very very very much🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏I am searching for this for so many days.thanks for uploading🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anandha bhattar ari ki satha koti vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏janma dhanyam ni words to express abt the singer🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙍శ్రీ ఆనంద భట్టర్ గారికి అనేకా నేక వందనములు.. జై sree ranganatha Jai ఆళ్వార్ tirunagari. జై kulasekharaalwar.👋👋👋👋👋🙏🙏🙏🙏🙏👏👏👏👋👋
Sir please accept my respects unto you...hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
Manoharam great
Marvelous rendition, enjoyed the recitation utmost. We expect Bhakta Pothana padyalu from your Devine gathram also. We wish you good health and success in all your endeavours.
Hari Krishna today Mukundamala shothram👏👏👏👏
Hari govanda hari
Chalabagunnadi
Guruvu gariki padabinamaskaramulu
👌👌👌👌💐💐💐💐
Jai sriman Narayana 🙏🙏🙏
Ayya meeru NARAYANEEYAM cheyyali, maa andari asa.
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Ma chinnanati slokalu gurtu vastunnai🙏🙏
Namo namaha
Namo krishna namo krishna
Kulasekhara aalwar tandri Prabhodinchinatte undi sir
Namaste sir.adbhuta ganam. Sir, ragalu mention chestara sir, pls
🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkakatesaya 🙏🙏🙏🙏
Ragam mention cheyyandi sir pls. Chala madhuramga undi Mee ganam.
Cristal clear anandam
భాట్టార్ గారు నారాయణం అంటుంటే
సుబ్బలక్ష్మి అమ్మ నమోస్తు నారాయణ వల్లభా ఐ అన్నట్లున్నది.
చెవులకు అమృతపు విందు.
నమస్కారములు స్వామీ
Munkunda malastotram Liricsnu pettandi namaste namaste
లీలాశుకుల వారి శ్రీకృష్ణకర్ణామృతం కూడా పోస్ట్ చేయండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏