ఎస్సి వర్గీకరణ జరగదు! ఎందుకంటే... | Kancha Ilaiah Sensational on Sc Classification | Mala vs Madiga
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
ఎస్సి వర్గీకరణ జరగదు! ఎందుకంటే... | Kancha Ilaiah Sensational on Sc Classification | Mala vs Madiga | Mana Tolivelugu
#Kanchailaiah #kanchailaiahshockingcommentsonscclassification #Mandakrishna #mala #madiga
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►TH-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
సార్ చెప్పింది 💯 సూపర్ సార్
కరెక్ట్ గా చెప్పారు సర్. ఇంత చిన్న విషయo కొందరికి అర్థం అవుతలేదు పాపం. ఇది only రాజకీయ కుట్ర ఇది దళితులు అందరు కచ్చితంగా గమనించాలి లేకపోతే మనకు రాజ్యాధికారం దక్కదు జాగ్రత్త
జై భీమ్, జై జై రాజ్యంగం ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
నిజం చెప్పారు jaibheem
Jaibheem Sir. Excellent explain Sir. ❤
సార్ నమస్కారము తెలంగాణలో 58 కులాలు వుండవు సార్ మీరు చెప్పిన విషయాలు 100%కరెక్ట్ జై మాల జై జై మాల జై భీమ్
జై భీమ్ జై రాజ్యాంగం ✊✊
Suuuuuuuuuper sir jai mala ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఐలయ్య గారికి జైభీమ్ లు,జై జ్యోతి రావు పూలే,జై పెరియార్
Sir super ga chapparu meeru chappinavi 100% Nijam
Jai bheem
Jai phule
🌹🙏🌹
Jai Bheem sar.
Jai Jai Mala.
Rajangamlo. Vunna vastha valanu . Youvatharaniki. Andeinsaru. Sar. Jai Bheem.
entra mee kula gajji
Only malalake noppi 15 percent tinali ga
వర్గీకరణ.... చేయటం... తప్పు కాదు... కానీ... ఏకులానికి రావలసిన... శాతం... ఆకులానికి మాత్రమే ఉండాలి..... అలా కాకుండా... రెండు మూడు కులాలకు... కలిపి ఉమ్మడి వర్గీకరణ... చేయటం.. వలన సమస్య అలానే వుంటాది కాని ప్రయోజనం.,. ఉండదు కదా???
58 కులాలకు 58గ్రూపులు చేయగలరా... ఇలా చదవకుండా పోటీ పడకుండా ఉండే ప్రతీ కులం వర్గీకరణ కోరతాయి కదా... ఇది సాధ్యం కాదు
@ravishravikumar అందుకే అందరు కలసి..వర్గీకరణ లేకుండా ఉండి...అందరిలో ప్రతిభవంతుడు sc రిజర్వేషన్ తీసుకొంటే అభ్యంత్రం ఏంటి మీ sc లలోనే ఎవరు ప్రతిభ వంతు డో.. అతనికే రిజర్వేషన్ వస్తుంది కదా. ఇక వర్గీకరణ ఎందుకు?
Super broHats off 2 ur vision@@yesupremadwajam7415
దేశం మొత్తం ఎస్సీ వర్గీకర్ణ సమర్థిస్తుంటే లబ్ది పొందుతున్న వారికి మింగుడు పడడం లేదు.
వర్గీకరణ దేశమంతా ఒకేసారి జరగాలి. అందుకు కేంద్ర ప్రభుత్యం రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ను సవరించాలి.
ఆర్టికల్ 341ప్రకారం SC జాబితాలో ఒక కులాన్ని చేర్చాలన్న లేదా తొలగించలన్న ఆ అధికారం రాష్ట్ర పతి కి గలదు అనేది చెప్తుంది. అందులో ఎక్కడ కూడా sc లను వర్గీకరణ చేయరాదు అని లేదు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మాని సామన్యాయం జరుగడం కోసం తోడ్పాడండి. మొదట సుప్రీం కోర్టు తీర్పు చదవండి.
@@sampathkshetra3699 15% రిజర్వేషన్ హక్కులున్న కులాలకు ఆ హక్కులు తగ్గించి 1% చెయ్యడం అంటే ఆల్ మోస్ట్ తొలగించడమే...అలాగే వర్గీకరణ చేసుకోమని కూడా లేదు..సో...ఇది రాజ్యాంగ విరుధ్హమే.
Ekkada chusinanav internet lo chusinava 341 lo ne undhi babu thelavankunte uruko.ippudu Karnataka dhanini parliament dhrustiki theesukupoyaru present parliament lo undhi.@@sampathkshetra3699
Exactly 👌
Super sir
సూపర్ గా చెప్పారు సార్
Jai Bheem Jai Mala we are well said sir kunche ailaiah garu thanks sir 100% carect ✊✊✊👍👍👍👌👌👌
మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు సర్ ఇది మాదిగలకు నచ్చదు
సార్ చెప్పింది ఏంటంటే మంద కృష్ణమాదిగ బీజేపీ ఆడించినట్టు ఆడుతున్నాడు అని.
సూపర్ చెప్పారు సారు
Super చెప్పర్ sir
జై భీమ్ జై మాల కృతజ్ఞతలు సార్
కరెక్టు 100%👍
క్వాలీఫై మార్కులు లేకుండా ఎవరి ఉద్యోగాలు ఇవ్వమనండి.చదవకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయీ ,విడదీసి వెంటాడి మొత్తం ఎత్తేస్తారు.ఇదీ సంగతి
brother నిజం.. ఇదీ 100% నిజం... భవిష్యత్తులో ఇదే జరుగుతుంది....మాల, మాదిగ అని ఇప్పుడు ok అడ్డు గీత ఏర్పడింది....భవిష్యత్తులో మీకు ప్రమాదం జరిగితే మాలలు పట్టించుకోరు, మాలలకు ప్రమాదం జరిగితే మాదిగలు పట్టించుకోరు
....విడదీసి ఇంకా ఎన్నిటికో దూరం చేస్తారు...30 ఏళ్లు చూస్తూనే గడిచిపోయినాయి...ఇంకా 20 ఏళ్లలో ఇంకో కడు ఇంకో ఉద్యమం లేపుతాడు....మెల్లిమెల్లిగా మన పతనాని మనతోనే జరిపిస్తారు.....
Yes Brother Devide and Rule apply chesthunnaru veella
అద్భుతం సార్.నిజమైన మేధావి అని పించుకొన్నారు.
ఇప్పుడు మాలలు చేసే డిమాండ్ కూడా అదే కదా సార్ 🙏
ఒకే ఇంట్లో అన్నదమ్ములు కలిసి ఉండటంలేదు మరి కులాలు కలుస్తాయా? మీ ఇంట్లో పిల్లలకు ఆస్తి పంపకాలు చేయలేదా ఐలయ్య గారు ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఎలా
జై మాదిగ..... జై జై మాదిగ.....❤
ఐలయ్య...లవాడా గాడు
మీ తెలివి ఉండదు సుల్లి ఉండదు... ఐలయ్య సర్ చెప్పింది ఆలోచన చెయ్యండిర ఎందుకు తిడుతున్నారు..
Nee thatha asthi kadhura adhi prabuthveam panche asthi.dhaniki chatta paramaina sharathulu untayi.dhaniprakarame chestharu..
Sulliga neekundha
ఎవడి ఆస్తులు ఎవరు పంచుతారు? ఎవడి సొత్తు రిజర్వేషన్స్? పంచుకోవటానికి?
చాల నిజమైన విషయం చెప్పారు సార్
సార్ హ్యాండ్సప్ 100% కరెక్ట్
వర్గీకరణ కాదు వక్రీకరణ . ఇది రాజకీయా కుట్ర
సూపర్ గా చెప్పారు అన్నా, మీరు చెబుతుండేది ఒరిజినల్
Ur great
కంచే ఐలయ్య గారు వర్గీకరణను సమర్థించినపుడు మాదిగలు స్వాగతించారు, ఐలయ్య గారు వర్గీకరణను వ్యతిరేకిస్తే మాదిగలు తిడతారు జాగ్రత్త.
ఆయన చెప్పింది కరెక్టుగా బ్రదర్
వర్గీకరణ అనేది చట్టబద్దంగా జరగాలి అని చెప్తున్నాడు
ఇలా రాజకీయంగా కుదరదు అని
UPSC కూడా జరగాలి అంటున్నాడు
అది జరగాలంటే ఆర్టికల్ 341 సవరణ జరగాలి.
గుద్దా మూసుకుంటారు బీజేపీ ఇంకో జి ఒ తెచ్చి కచ్చితంగా చేయాలి అంటే ..
😅
పికేది ఏమి లేదు
Central Govt involvement is necessary to do classification.
వీడి పనే కులాల మధ్య తగాదాలు పెట్టడం
తిడతారు కాదు ఎగబడి తంతము ఈ గొల్లొన్నీ మా మాదిగలం
రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయాలి
Correct గ CHEPPARU
మిస్టర్ కంచ ఐలయ్య అప్పటి కాలం వేరే ఇప్పుడు 57 ఉపకులాలు మద్దతు ఇస్తాం ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం జై భీమ్ జై మాదిగ 57 పకోలాల మద్దతిస్తున్నాం
భారతదేశం మీత్ర లాభం మిత్రబేధం సుప్రీం కోర్టు అన్ని పార్టీలు అన్నికులలు ఇంకా అల్లుడు నోటిలో చేని జైభీమ్
కంచ ఐలయ్య గారు ఎస్సీ లో ప్రత్యేక గణన స్పష్టంగా ఉంటుంది
ఎస్సీ రిజర్వేషన్ అన్నది..... వివక్షతో కూడిన వర్గీకరణ. BC ల వలె కాదు...... అర్థం చేసుకోవాలి
మాల, మాదిగ లు ఒకే వీడి , ఒకేబడి , ఒకేహాస్టల్ , ఒకే మాస్టర్ , విడిపోతే పడిపోతాం రఘ గారు
బడిలో అందరూ ఒకటే ఎందుకంటే అది బడి బడిలో కుల మతం అనే భేదం లేదు అందరికీ సమాన విద్య అందిస్తుంది కానీ ఎస్సీ వర్గీకరణ అనేది సామాజికంగా సామాజిక న్యాయం అందించేది వర్గీకరణ సమనాయ సూత్రం సమనయ ధర్మం
కానీ ఒకళ్ళను ఒకళ్ళు పెళ్ళీలు చేసుకోరు, ఇదేం కలిసుండటం
Nice analysis sir
కంచే ఐలయ్య చెప్తే వర్గీకరణ ఆగుతుందా?ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు
Asal niku tindi tappa brain pergela Andika neku ardum ayteledu
Yes Sir
Good journalism raghu with good great kancheilaiah sir..
Nice explanation
🎉
100% correct sir
మాదిగలది న్యాయం. కాబట్టి ఎవరు ఏమి చెప్పిన న్యాయమైన వర్గీకరణ జరిగి తీరుతుంది.
ఇది నిజానికి కృత్రిమ ఉద్యమం ఎమ్మార్పీఎస్. ది
అగ్రవర్ణాలు పోసి సంపాదిస్తున్న ఉద్యమం
అవకాశ వాదం ఇంతే. ఉంటుంది
సార్ ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగ సమానత్వం కోసం చేయాల్సిందే
రాజ్యాంగం బద్దంగా గా జరగాలి మాలలు అదే కోరుకుంటూన్నాం. 30 సంవత్సరాలనుండి అవ్వడం లేదు అంటే. అర్ధం ఏంటీ. సుప్రమ్ లో కొట్టేయడం జరుగుతుంది ఎందుకు.up mp బీహార్ లో ఒప్పుకోరు.మెజారిటీ మాదిగలు. సోదరులు.
Jaibheem sir
మంచిగా వివరించారు sir
క్లియర్ గా చెప్పారు
Jai Bheem Jai Maala...
Exactly Correct Sir
Good msg sr tq you
Superb sir
Correct గా చెప్పారు సార్
Well said Sir...
జై మాల జై భీమ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super explanation sir.. nijani cheparu.. but state chesthundhi kani high court kotivesthundhi..central cheyadhu anthathondhsrags.. so .. unadhanilo bayapadhukunda chadhuvukovali.. 😮😮
SIR VERY GOOD SIR GOOD SPEACH JAI BHEEM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Correct సార్
Excellent suggestion
ఇక్కడ వర్గీకరణ అమలు జరిగితే అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అమలు జరపొచ్చుగా , ఎక్కడో ఓ చోట ఆరంభించలిగా సమస్య తీరాలంటే ఐలయ్య గారు
Good information sir 👍👏👏👏
Ur Right sir🙏👍
జై మాల,,జై జై మాల
Ur Great Sir
❤❤Jai Bheem❤❤
Great analysis sir
Correct
Excellent.
ఒక్క వాస్తవమైన అంశం ఏమిటంటే.... ఎస్సీ వర్గీకరణ జరిగితే ఈ మాల సోదరుల దోపిడి కొనసాగదు కాబట్టి వీరుప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ను అడ్డుకోవాలని చూస్తున్నారు.....
Example..
బ్రిటిష్ వారు మనకూ స్వతంత్రం ను ఇవడమను అడ్డుకున్నారు.... అలాగే
ఆంధ్రులు..... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ను అడ్డుకున్నారు అలాగే...
మాలలు కుడా....ఎస్సీ వర్గీకరణ ను అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ రాజ్యాంగ సవరణ ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ ఎస్సీ వర్గీకరణ జరిగితే అందులో గల అనీ వర్గాలవారికి సమాన అవకాశాలు వారి వారీ వాటాలను పొందుతారు
సామాజిక మైన న్యాయం ఏదైనా జరుగుతుంది అంటే... దానిని అందరూ కోరుకుంటున్నారు అయినా అప్పటికీ కూడా కొందరు వతిరేకిస్తునారు అంటే.... వారి దోపిడి కొనసాగదు కాబట్టి అటువంటి వారు అడ్డుకోవాలని చూస్తున్నారు... ఎందుకంటే ఈ అంశాల్లో వారు ఇతరుల అధిక వాటాను కో లగ్గొడుతున్నారు కాబట్టి వారు అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం
వర్గీకరణ అడ్డుకుంటుంది మాల లు కాదు బ్రో మీ మాదిగలే ముఖ్యంగా మంద కృష్ణ , పార్లమెంట్ లొ బిల్లు పెట్టకుండా, ఎందుకు ఇప్పుడు ఎవడియోకాడిమీద పడి ఏడుస్తారు... రిజర్వేషన్ మాలలకు, మాదిగలకు, అన్నికులాలకు ఒకేసారి కదా రిజర్వెషన్ ఇచ్చింది .... 3% ఉన్న O. C లకు 10% ఇచ్చినపుడు మన రిజర్వేషన్ ఎదుకు పెంచరు.....22% అడగరు.....
I also started same
Sir super sir
అధికారము కోసము బ్రహ్మనూలు ,
అవసరాల కోసం మాదిగలు,
చీలికలు కోసం రాజకీయాలు,
మతం కోసం దేవుళ్ళు..
ఓ మనిషి? ఇదేనా నీ గమ్యము ?
Brahamins emi chesaru madyalo alantapudu google chrome vadamaku. 😂😂😂
100% correct chepparu sar
Jai mala jai jai mala❤❤❤❤❤
దుర్మార్గ విభజన రాజకీయాలు మానితే మంచిది. ఎవరికి అనుకూలంగా వారికి ఇవ్వడానికి లేదు.
Jai madiga ✊
జై మాదిగ అగ్ర వర్ణలకు బానిస ఇదే గా మీ మందకృష్ణ నినాదం. వర్గీకరణ జరిగితే అప్పుడు తెలుస్తుంది వర్గీకరణ వల్ల ఎంనష్టపోతమో అని
Wah excellent explanation well. Sir❤
కంచె అలయ్యగారు చదువుకున్నారు కాబట్టి నిజం చెప్ప్పారు
కంచె ఐలయ్య గారు,గాలి వినోద్ కుమార్ గారు మీరు ఆ రోజుల్లో ప్రొఫెసర్లు అయ్యారు గాని నాకు తెలిసి మీకున్న నాలెడ్జ్ కి ఇప్పుడూ అయితే కష్టం అయ్యేది సార్ !మంద కృష్ణ మాదిగ అన్న గారు అనేది ఏమిటి అంటే సుప్రీమ్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చట్ట సభలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా వర్గీకరణ చేస్తాం అన్నారు కాబట్టే కృష్ణ అన్న గారు డిమాండ్ చేస్తున్నారు ఇందులో బీజేపీ కి, కృష్ణ అన్నని సంబంధం ఏంటో మీరే చెప్పాలి?రెండోది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తన మాటకి కట్టుబడి మాదిగల న్యాయమైన డిమాండ్ కి కట్టుబడి వర్గీకరణ చేస్తే 2011 జనాభా ప్రాతపదికన చేస్తారు కానీ ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్న కులగణన ప్రకారం ఎందుకు చేస్తారు?మీలాంటి వారు దళితులనీ మిస్ గైడ్ చెయ్యడం కరెక్ట్ కాదు జై భీమ్
First ask Prof. Khasim and others...how they became professors. they've become professors by way of their qualification and reservation.Prof. Ilaiah is an absolute gentleman... genius. We should feel proud of him...there's a genuine voice for BCs, Scs and STs. Remember Ambedkar's timeless words: మీరు కులం పునాదులపై ఒక జాతిని నిర్మించ లేరు...ఒక నీతినీ నిర్మించలేరు !
నిజమే బ్రో ఈ సారు గనుక జడ్జి అయ్యింటే బాగా న్యాయం చేసేవారే మన కర్మ కాకపోతే ఇన్ని rojulu లేనిది ఇప్పుడు మూలకున్నోళ్లంతా ఏదేదో మాట్లాడుతున్నారు
Jai mandha Krishna madhiga 🎉🎉
Jai Bheem ....jai Contution.....jai Ambedker....
It's true sir
జై మాల జై భీమ్ 👌👌👌
Journalist Raghu is folding hands and giving respect to Professor Sir without pausing him .... Take a bow Raghu... You have our respects...😊
Super sir. Chala baaga cheppaaru
ఐలయ్య పెద్ద స్వార్థ పరుడు
నిజాలు మాట్లాడితే మీకు అందరు ఇలాగే కనిపిస్తారు బ్రదర్...మీకు అనుకూలంగా మాట్లాడితే వాడు కరెక్ట్ కదా...
నీవు కూడా స్వార్ట పరుడివే
🎉
Exllent speach sir jai bheem
Jai bheem Jai ambedkar excellent message
Sir chepindi 💯 correct
Yes
ఎస్సి వర్గీకరణ జరిగి తీరు తుంది. ఐలయ్య గారు. మీరు మాల కులము అనుకుంటా!మా మాదిగ జాతి వాటా మాకు కావాలి. వాళ్ళ వాటా వారికి ఇవ్వ వచ్చు!
Sir chala correct 👍👍👍
తమరి వాదన ను బట్టి తమ వర్గం అర్థం అవుతుంది.😊😊
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా డిమాండు ఉన్నప్పుడు రాష్ట్రాలు చేసుకోవచ్చును ..తర్వాత కేంద్రం ముందు దీనికి సపోర్ట్ చేయాలి మనం .అంతే కానీ సైడ్ ట్రాక్ పట్టించే ఇంటర్వ్యూస్ చేయకండి రాఘన్న గారు...
Ante madhigalaku e rastalalo labalu unte akkka chesukondi.vere dhaggaravadhu .idhi dhesham motham jaragali appudu e shamsya marokkasari radhu malli dhinini rajakeeyanga evadu vadukodu.
@thinknaturaldonatural4141 ఇక్కడ వ్యతిరేకిస్తూ వేరే దగ్గర కావాలి అంటే ఎలా. దేశం మొత్తంలో ఒక్కసారి చేయడం కుదరదు.ఆయా రాష్ట్రాల్లో డిమాండు బట్టి చేసుకున్నాక మద్దతు తో శాశ్వత పరిష్కారం కోసం వెళ్తాయి దానికి టైం పడ్తుంది.ఇప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చును
@@amarramaswamy9258 article 341 savaratho chesukote manchidhi.adhi eppatiki stiranga untundhi.inthaku mundhu chandra babu chesinattu undakudadhu.idhi kendram thone sadhyam avuthundhi.
Mr. Kanche Ailaiah Something is better than nothing. First, we need in states and then we need at Center level. Please Support SC Categorization
ఎస్సి ఫలాలు ఒకే కులానికి ఎక్కువుగా చెందుతున్నాయి అనేది వందకి వంద శాతం నిజం, కాబట్టి వర్గీకరణ జరిగితే నే బాగుటుంది...
Mee Aalochana baaguntadhi sir