తమ్ముడు మీకు ఈ డబ్బులు రావడానికి కారణం ఎవరైతే కృషి చేశాడో అతనే మీకు దేవుడు 1st పేమెంట్ మీ గుర్తుగా అతనికి ఒక గిఫ్ట్ తిసివ్వండి. ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాన్నీ ఎంత మంది నచ్చిందో ఒక లైక్ వేసి కామెంట్ పెట్టండి
తమ్ముడు చాలా సంతోషంగా ఉంది నేను తిరుపతి లో ఉంటాను కానీ తిరుమల హుండీలో వేయడంకంటే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన వారికి క్రుతగ్ణెతగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి ఆకలితో అలమటిస్తున్న వాల్లకి కడుపు నింపండి అది మీకు మంచి చేస్తుంది
తమ్ముడు అమ్మ బంగారుతల్లి చాలా చాలా చాలా సంతోషంగా ఉంది 💐💐💐💐💐 మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి శ్రావణి నా కూతురు మణి నా తమ్ముడు బంగారం 😘😘😘😘😘 god bless you నాన్న ఇద్దరికి 😘😘😘😘😘
Congratulations mani and shravani. మీరు చేసే ప్రతి సాంగ్ సూపర్. మీ డ్యాన్స్ ఇంకా సూపర్. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని, ఇలాంటి పేమెంట్స్ ఇంకా చాలా తీసుకోవాలని కోరుకుంటున్న మీ అభిమానిగా. మీరే నాకు ఇన్స్పిరేషన్.
తిరుమల హుండీలో వేయకు బ్రో ఇంకా వెంకటరమణ స్వామి పేరు తలుచుకొని తిండి లేని వారికి తిండి పెట్టించండి తిరుమల హుండీలోని డబ్బులు రాజకీయ నాయకుల పాలు అవ్వడం తప్ప
అన్నదానం చేయండి లేనివారికి దేవుడి హుండీలో వేసే బదులు దేవుడు చాలా సంతోషిస్తారు నాకు వచ్చిన డబ్బులతో నేను అదే పని చేస్తున్న కానీ అలా చేస్తున్నట్టు చూపించును అంతే అన్నదానం చేసే ఆ దేవుడు కూడా సంతోషిస్తారు
తమ్ముడు మీ మరదల అమ్మగారికి జీవితాంతం సంతోషంగా ప్రేమ ఆప్యాయతలతో చూడు. తమ్ముడు, శ్రావణి , ఇంక ముందు ముందు, మంచి మంచి, వీడియోస్ చిత్రీకరించి, మీ అభిమానులకు మంచి సంతోషం ఇస్తారని. మీరు ప్రతిరోజు పూజించే ఆ భగవంతుని వేడుకుంటున్నాను తమ్ముడు.
Congratulations.. 🌹🌹mee ఇద్దరికీ.. చాలా సంతోషం గా వుంది ఈ వీడియో చూసాక.. మీరు ముందురోజుల్లో ఆర్ధికంగా స్థిరపడాలి.. మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😊
కంగ్రాచులేషన్స్ బ్రదర్❤️నేను ఇప్పుడే చూశాను మీ ఛానల్ నీ ఇప్పుడే subscribe చేసుకున్నాను ఇంక ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాము మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటది ❤️🫂 జై భీమ్ ✊✊ మి గోదావరి కుర్రాడు 🌴🌴
ఇప్పటికే మీరు ముందుకెళ్లాలి కానీ ఎందుకో ఎందుకో వెళ్ళలేకపోయారు ఇప్పటికైనా దేవుడు కరుణించిండు నేనింతే హ్యాపీగా చేయండి హ్యాపీగా ఉండండి మీకు సలహా ఇచ్చిన అన్నయ్యకి ఏమైనా గిఫ్ట్ కొనివ్వండి
తమ్ముడు మీకు ఈ డబ్బులు రావడానికి కారణం ఎవరైతే కృషి చేశాడో అతనే మీకు దేవుడు 1st పేమెంట్ మీ గుర్తుగా అతనికి ఒక గిఫ్ట్ తిసివ్వండి. ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాన్నీ ఎంత మంది నచ్చిందో ఒక లైక్ వేసి కామెంట్ పెట్టండి
సూపర్ బ్రో
👌
Super 🙏🙏
తమ్ముడు చాలా సంతోషంగా ఉంది నేను తిరుపతి లో ఉంటాను కానీ తిరుమల హుండీలో వేయడంకంటే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన వారికి క్రుతగ్ణెతగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి ఆకలితో అలమటిస్తున్న వాల్లకి కడుపు నింపండి అది మీకు మంచి చేస్తుంది
హెల్ప్ చేసిన బ్రదర్ కు కూడా మా తరుపున థాంక్స్ బ్రో
తమ్ముడు అమ్మ బంగారుతల్లి చాలా చాలా చాలా సంతోషంగా ఉంది 💐💐💐💐💐 మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి శ్రావణి నా కూతురు మణి నా తమ్ముడు బంగారం 😘😘😘😘😘 god bless you నాన్న ఇద్దరికి 😘😘😘😘😘
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Good
Good Mam
వాళలిద్దరి బావ మరదలు అని చెపుతుంటే నువ్వేంటి బాబాయ్ కూతురు చేస్తున్నావ్😂😂😂
th-cam.com/video/wMlR-ppCGBk/w-d-xo.html
చాలా సంతోషం గా ఉంది బ్రో మీకు అమౌంట్ వచ్చినందుకు congrats 👏👏👏
Hi bro th-cam.com/channels/ef5VqsBbCF0PB6TrfnZ-iA.html
Please subscribe bro
🙏
😀
Hi
Congratulations mani and shravani.
మీరు చేసే ప్రతి సాంగ్ సూపర్. మీ డ్యాన్స్ ఇంకా సూపర్. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని, ఇలాంటి పేమెంట్స్ ఇంకా చాలా తీసుకోవాలని కోరుకుంటున్న మీ అభిమానిగా.
మీరే నాకు ఇన్స్పిరేషన్.
చాలా సంతోషం మణి మరియుశ్రావణి ఇంకా మంచి ఐడియాతో యూటూబ్ ప్రేక్ష కులను అలరిస్తూ వారి మద్దత్తు చూరగొంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను GOD Bless you
తిరుమల హుండీలో వేయకు బ్రో ఇంకా వెంకటరమణ స్వామి పేరు తలుచుకొని తిండి లేని వారికి తిండి పెట్టించండి తిరుమల హుండీలోని డబ్బులు రాజకీయ నాయకుల పాలు అవ్వడం తప్ప
S u r right 👍
చాలా సంతోషం తమ్ముడు ఇంకా మీరు మంచిగా చేసి ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ తమ్ముడు శ్రావణి
అన్నదానం చేయండి లేనివారికి దేవుడి హుండీలో వేసే బదులు దేవుడు చాలా సంతోషిస్తారు నాకు వచ్చిన డబ్బులతో నేను అదే పని చేస్తున్న కానీ అలా చేస్తున్నట్టు చూపించును అంతే అన్నదానం చేసే ఆ దేవుడు కూడా సంతోషిస్తారు
మీరు చేసే. మంచి పని పది మందికి తెలియక పోయిన పది కోట్ల మంది ఏలేటి ఆ
భగవంతుడు కి తెలుసు
Yes
కల్మసం లేని Nee Moham Chusthey Yedho తెలియని Happiness Anipinchindhi Brother..
God Bless U.. 😍😍
Niku kuda klamasam
తమ్ముడు మీ మరదల అమ్మగారికి జీవితాంతం సంతోషంగా ప్రేమ ఆప్యాయతలతో చూడు. తమ్ముడు, శ్రావణి , ఇంక ముందు ముందు, మంచి మంచి, వీడియోస్ చిత్రీకరించి, మీ అభిమానులకు మంచి సంతోషం ఇస్తారని. మీరు ప్రతిరోజు పూజించే ఆ భగవంతుని వేడుకుంటున్నాను తమ్ముడు.
Congratulations 💐💐💐💐 Chala సంతోషం హ్యాపీ ఇలానే మంచి వీడియోస్ చేస్తూ మరింత ముందుకు వెలాలి హ్యాపీ.....
మీరు ఇలాగే కలకాలం కలసి మెలిసి ఉండాలని ఆ దేవున్ని కోరుతూ మీ విరాబిమాని జి ఎల్ నారాయణ ఆంధ్ర తూగో జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక
తమ్ముడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్న ఇలాగే ముందుకు కొనసాగాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక
నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది ఇంకా ఇంకా అభివృద్ధి పొందాలి మీరు చాలా సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Congratulations.. 🌹🌹mee ఇద్దరికీ..
చాలా సంతోషం గా వుంది ఈ వీడియో చూసాక.. మీరు ముందురోజుల్లో ఆర్ధికంగా స్థిరపడాలి.. మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😊
Congratulations Mani and Sravani. God bless u. Meru epudu ellane santhosham ga undali ani korukuntunnanu. All the best mi eddariki.
మంచి సలహాలు తీసుకోండి, యూట్యూబ్
సీనియర్స్ దగ్గర , GOD BLESS YOU
ఉగాది శుభాకాంక్షలు మణి, శ్రావణి💐💐
congratulations mani and sravani.mari ekkuvaga sampadhinchandi
God bless both of you
GOD bless you తల్లి చాల సంతోషం
GOD bless you తమ్ముడు
శుభాభినందనలు మని & శ్రావణి 👏👏👏💐మీరు ఎప్పటికి ⭐️⭐️⭐️⭐️⭐️
Mani. Congratulations
Congratulations Sravani nd mani
Sravani nuvvu chaduvu apeyaku ni talent tho patu chaduvu kuda mukyam all the best mani garu
కంగ్రాట్స్ both of you. Wish you a bright feature. and happy ఉగాది 🌹
Congratulations Mani Chela sonthochanga undi enka dabulu ravalani manaspurthiga korukuntuna
Tammudu needaggara manchi talent undira ? Best of luck brother nuvvu manchi dancervi meeku manchi futuerundi god bless you.
I am so happy. All the best Mani & Sravani
Congratulations 🎉🎉👏👏 mani & sravani.
And 100k subscriber's...
ఎంజాయ్ చై తమ్ముడు నాకు కూడా చాలా సంతోషం గా ఉంది 🥳
Kasta Ni ki pali tham epudu vachindhi good job Mani love you ra
Congratulations 👍🎈👏👏👏👏 mani muddu
Congrats 👏🏻❤️
Mani komcham money pedhavalaku karchu pettu 🙏🙏🙏 adhevudu ninnu challaga chustadu
Congratulations 👏 Brother and Sister..inka manchi success raavali Ani korukunttunna 🤗.. all'The Very Best
Hearty congratulations brother..keep the good work continue..
మణి శ్రావణి మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మరియు మా సపోర్ట్ మికి ఎల్లపుడూ ఇలాగే ఉంటుంది
ఇట్లు మీ శ్రేయభిలాషి
చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మీరు సక్సెస్ పొందినందుకు సుపర్ 👌👌👌👍
Kastaniki tagga pratiphalam dorikindi god bless both of you
మాయ్యా first of all congratulations both of you. చాలా హ్యాపీగా ఉంది. 💐✌️✊👌🤙🤝..
Very happy mani garu and sravani...ilage inkaa marinni manchi video s chesi marinni payment s miku ravalani korukuntunanu... and happy ugadi
మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి...అని కోరుకుంటున్నా..బ్రదర్
మునిరత్నం గారు బాగున్నారా
@@viratganugapanta7680 bagunnanu.. Sir
మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు
God bless u
Congratulations 👏👏👏🎆 both of you
Iam verey happy bro congratulations mani and sravani God bless you bro
సూపర్....తమ్ముడు... ఆ పరమ శివుని ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుతున్న..🙏🙏
కంగ్రాచులేషన్స్ బ్రదర్❤️నేను ఇప్పుడే చూశాను మీ ఛానల్ నీ ఇప్పుడే subscribe చేసుకున్నాను ఇంక ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాము మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటది ❤️🫂 జై భీమ్ ✊✊ మి గోదావరి కుర్రాడు 🌴🌴
యూ ట్యూబ్ లింక్ గురించి నాకు తెలియదు బ్రదర్.. ఫేస్బుక్ లో మాత్రమే తెలుసు
ఈరోజే చూశాను.. మంచి డ్యాన్స్ వీడియోలు పెడుతున్నారు 👌
Congratulations 🎉🎉🎉mani & sravani. మీ సక్సెస్ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను All the best 👍👍👍
చాలా సంతోషం తమ్ముడు... కాంగ్రతులషన్స్ 👏👏
చాలా సంతోషంగా ఉంది బ్రో🤗☺😀👌👌👌👌👌
Very Happy for you 👍 God bless both of you 👐
ఎంజాయ్ చేసిన తరువాత ఇంటి ముందు రెండు మూడు మామిడిచెట్టు లు జామ చెట్లు నాటండి సమాజానికి మేలు చేస్తాయి
Thank u manchi Matta cheparu
చాలా సంతోషం తమ్ముడు ఇలాంటివి ఇంకా చాలా మంచి పాటలు వేసి మంచి డబ్బు సంపాదించాలని కోరుచున్నా.
Congratulations🎉🎉brother nd Sravani 🥳God bless you🙏
Congrats brother and sister
Mee videos ante naaku chala ishtam
💐💐💐💐🤝🤝🤝 congratulations both of you with your team 🤝🤝🤝💐💐💐💐
ఓకే తమ్ముడు చాలా బాగా మాట్లాడావ్
Congratulations...
Wish you all the best both of.
తమ్ముడు యూట్యూబ్ ఛానల్ వారి నీకు అందజేసిన డబ్బులు ఇచ్చి నందుకు చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు నీ ఫోన్ నెంబర్
Congratulation thammudu and Sravani 😍😍😍
👉👌🏻 Raa mani tirumala ki god bless you 🤗🌹 Mi life inka mari pothundhi Muru challaga undali ....🙏
Congratulations Mani Anna all the best Anna for More videos ❤️
చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఇన్ని రోజులు ఓపికతో ఉన్నందుకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడు 😊🌹 all the best
Congratulations mani all the best
ఇలానే మరింత డబ్బులు సంపాదించుకోవాలి
Congratulations both of you
happy ugadi 💐
Ha mani sravani congratulations
Good mani and sravani god bless you both ❤️
Sravani chaala chinna pillala amayakanga choostundhi cute ❤
Congratulations మణి 👍🏻👍🏻👍🏻
చాలా సంతోషం గా వుంది మణి మరెన్నో వీడియోస్ చెయ్ మణి సాంగ్స్ మాత్రం తప్పకుండ చెయ్ మణి సాంగ్స్ వల్లే నువ్వు ఇంతగా ఎదిగావు ఓకే
Congratulations bro 👍
All the best both of you
నేనుకూడా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాను కానీ వ్యూస్ రావట్లేదు ఎలా వస్తాయో చెప్తావా తమ్ముడు
Congratulations bro... God bless you
Video Super ga undi Mani sravani
Congrats Mani and sravani
Memu maa tarapuna support chestam Anna meeru kooda Inka Manchi videos chesi baaga growth avvali...Mee kastam choostunna nenu kaani meeku vachina money chala takkuva so try cheyandi Inka baaga
Good luck my dear little brother & sister 👍🥰♥️
Super thamudu God bless you💐
Hi మణి & శ్రావణి congratulation 😊 చాలా సంతోషంగా ఉంది మణి 👏👏
Heyyy mani chala chala happy ga undi nana naku miku ila dabbulu ravatam god bless you nana 💐
Congratulations both of u
సంతోషంగా ఉంది అలాగే ఇంకా మంచి మంచి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉండండి
Congratulations Mani Anna and sravani
Congrats mani sravani
❤️❤️కంగ్రాజులేషన్ మనీ శ్రావణి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి ❤️❤️ మీ లక్ష్మి అక్క ❤️❤️
Congratulations mani and sravani.meeru chala money teesukovali
Congratulations mani 👐god bless you both
Congratulations thammudu ❤️
మీ కష్టానికి ఫలితం దక్కింది నాన్న గాడ్ బ్లెస్ యు
all the best brother and congratulations 🎉🎉😍
ఇప్పటికే మీరు ముందుకెళ్లాలి కానీ ఎందుకో ఎందుకో వెళ్ళలేకపోయారు ఇప్పటికైనా దేవుడు కరుణించిండు నేనింతే హ్యాపీగా చేయండి హ్యాపీగా ఉండండి మీకు సలహా ఇచ్చిన అన్నయ్యకి ఏమైనా గిఫ్ట్ కొనివ్వండి
Congratulations thammudu
Elanti vallaki support cheyali mana matti thalli pillalu congratulation thammudu
Congrates bro
Good luck mani. నువ్వు ఇలానే మరింత sampadinchalani korukuntunna mani. మీకు ఎల్లప్పుడు మా support ఉంటుంది.
God bless both of you 🎂🎂🎉🎂🎉🎉❤️
Good br మీరు ఇంకా మంచి మంచి పాటలు చెయ్యాలని కోరుకుంటున్న
Congratulations 👏🎉
Chalaaaa manchidhi thammudu god bless you 🙏🙏