Maa Amma Nanna Sad Video Happy' news Silver bottun 😰😰 Family number Mani muddu Sravani Sri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 607

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +178

    నువ్వు ఇoత పైకి వచ్చినందుకు
    మీ అమ్మగారు నాన్నగారి సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది కష్ట పడిన వాళ్ళకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి నీకు హెల్ప్ చేసిన బ్రదర్ కికూడా ధన్యవాదములు 🙏
    నువ్వు ఇంకా పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ 💐😍
    మణి శ్రావణి 😍😍😍😍😍😍😍💐💐💐💐💐💐💐💐💐💐

  • @akhilavlogs537
    @akhilavlogs537 2 ปีที่แล้ว +81

    యూట్యూబ్ నుండి గిఫ్ట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మని ముద్దు అలాగే అమ్మ నాన్నను మంచిగా చూసుకో.🙏🏻

  • @poojadevarakonda
    @poojadevarakonda 2 ปีที่แล้ว +85

    Congratulations 🎉🎉🎉🎉 mani మీ కష్టంకీ ప్రతిఫలం ఇంకా ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @sankarsankart4067
    @sankarsankart4067 2 ปีที่แล้ว +28

    మణి అమ్మ చాలా బాగా మాట్లాడింది మణి అమ్మ మాట్లాడుతుంటే నేను ఏడ్చేసాను మణి అమ్మ ఏడిపించేసింది సూపర్ మణి నువ్వు ఇలాగే బాగా ఎదగాలిని దేవున్ని కోరుకుంటున్న

  • @LakshmiLakshmi-bx5ec
    @LakshmiLakshmi-bx5ec 2 ปีที่แล้ว +32

    చిన్న అమ్మ నాన్న శ్రావణి అన్నయ్య నీకు చాలా సపోర్టుచేసారు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంకా మంచి స్థాయిలో ఎదగాలని నా మనస్పర్థిగా కోరుకుంటున్నాను 💐💐💐💐💐 మీ ఇద్దరికీ god bless you ❤❤❤😘😘😘

  • @vaasusms605
    @vaasusms605 2 ปีที่แล้ว +28

    అమ్మ,నాన్నల ను బాగా చూసుకో మని వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి వెలకట్టలేము సూపర్బ్ మని👌👍💐

  • @mvenkataramana3508
    @mvenkataramana3508 2 ปีที่แล้ว +20

    నీ సృజనాత్మకతను నిజాయితీగా కష్టపడ్డావు తమ్ముడు... శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది .... God bless you

  • @johnnybhai4659
    @johnnybhai4659 2 ปีที่แล้ว +7

    కొన్ని నవ్వుల వెనుక ఖచ్చితంగా ఎన్నో బాధలు ఉంటాయి... నువ్వు జీవితం లో గొప్ప స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍👍🤝🤝💐💐💐

  • @ravichirra6703
    @ravichirra6703 2 ปีที่แล้ว +11

    సూపర్ తమ్ముడు..నువ్వు మట్టిలో మాణిక్యం...

  • @Balajireddy-kf8xv
    @Balajireddy-kf8xv 2 ปีที่แล้ว +173

    KGF 2 కంటే ఎక్కువ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి ఈ వీడియోలో...M

    • @telugu...eater.5192
      @telugu...eater.5192 2 ปีที่แล้ว +2

      Yes bro you are write.

    • @nppentertainments
      @nppentertainments 2 ปีที่แล้ว +2

      Emotions, emotions, emotions,
      I Don't like it,
      But Emotions likes Me,
      I Can't Avoid.
      U Don't worry Mani. Okay
      నీకు మంచి టాలెంట్ ఉంది.
      చెప్పు aunty కూడా ఫిల్ అవ్వద్దు అని. ఓకే
      త్వరలోనే గోల్డ్ షీల్డ్ రావాలని కోరుకుంటుంన్నా... Bye. Keep Doing.👍

    • @sadanaganesh9111
      @sadanaganesh9111 2 ปีที่แล้ว

      Nejam bro

  • @pranithakavitha1311
    @pranithakavitha1311 2 ปีที่แล้ว +15

    Super many నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది
    🎉🎉 మనలాంటి పేద బ్రతుకులకు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తుంటాడు.నువ్వు ఇంకా ఇంకా ముందుకు సాగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @vinay513
    @vinay513 2 ปีที่แล้ว +23

    సంతోషం గా ఉండండి
    హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో

  • @rajininerella5574
    @rajininerella5574 2 ปีที่แล้ว +10

    నువ్వు గ్రేట్ తమ్ముడు నేను నీకు ఫుల్ సపోర్ట్ నీ వీడియో వస్తే కచ్చితంగా చూస్తున్న బ్రో

  • @svcreations6862
    @svcreations6862 2 ปีที่แล้ว +8

    Super bro.. ఒక మనిషికి గెలుపుకు ఓర్పు అనేది ఎంత అవసరం అనేది నిన్ను చూస్తే తెలుస్తుంది బయ్యా.. నువ్వు ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటున్న బ్రో..

  • @hhgffr520
    @hhgffr520 2 ปีที่แล้ว +8

    గా డ్ బై ల్సయు మీ ఇద్దరికీ అలా గే మీ కు ఇలాంటి గిఫ్ట్ లు ఎన్నొ రావాలని కోరుకుంటున్నాను

  • @chari8474
    @chari8474 2 ปีที่แล้ว +9

    మనీ మీ అన్న వీడియోలు నేను కూడా చూసా సూపర్ మనీ ఇలానే ఎదగాలని కోరుకుంటున్నా మనీ

  • @chandbeedhudekula4405
    @chandbeedhudekula4405 2 ปีที่แล้ว +6

    I was very emotional 🥺 and ur Mummy chalA emotional aiendhi. ..😔. ......e happiness ni mom dad tho share cheskunnav.☺️.. Chaala happy ga undhi 😟🥰♥️

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 ปีที่แล้ว +3

    మన కష్టానికి ఫలితం దొరికినప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేం మనీ ముద్దు సూపర్ మీరు ఇలాగే ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐🌹💐🌹🌹🌹💐💐💐

  • @learnandawareramarao5259
    @learnandawareramarao5259 2 ปีที่แล้ว +15

    తమ్ముడు నీ మాట తీరు లో నిజాయితీ, నిస్వార్ధo కనిపిస్తున్నాయి ఎప్పుడూ garvapadaku ఇదే ని గెలుపు కి మరింత బలాన్ని ఇస్తాయి

  • @CultureVsWild
    @CultureVsWild 2 ปีที่แล้ว +30

    ఏడుపు తెప్పించవు మణి 🙏😢😢😢😢👍👍👍

  • @Shivakumar-hl5yd
    @Shivakumar-hl5yd 2 ปีที่แล้ว +5

    మనసు లోని బాధలు...
    మనిషి పడే బాధకే తెలుస్తోంది.......keepTp తమ్ముడు

  • @krtynkrtyn1310
    @krtynkrtyn1310 2 ปีที่แล้ว +9

    Well మని... Well కంగ్రాట్స్.. నువ్వు మంచి స్థాయికి ఎదగాలి... God bless uuu.. Mani &sravani..

  • @pulisanjeevu5893
    @pulisanjeevu5893 2 ปีที่แล้ว +19

    మనతో ఎవరు ఉన్న లేక పోయిన అమ్మానాన్న ఉంటారు

  • @mallaaparna2154
    @mallaaparna2154 2 ปีที่แล้ว +7

    నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తమ్ముడు all the best bro

  • @lakshmik.lakshman4299
    @lakshmik.lakshman4299 2 ปีที่แล้ว +4

    నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు చేసి మంచి పొజిషన్ కి రావాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @BCR733vlogs
    @BCR733vlogs 2 ปีที่แล้ว +24

    🥰😍😍😍😍అమ్మ వాళ్ళతో నీ సంతోషాన్ని పంచుకున్నావు చాలా సంతోషం తమ్ముడు 😊

  • @rajalovelysushma
    @rajalovelysushma 2 ปีที่แล้ว +10

    God blees you & your family numbers bro. మీరు అమ్మ , నాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్న,

  • @kumarlalithvaddi6662
    @kumarlalithvaddi6662 2 ปีที่แล้ว +4

    మీ తల్లదండ్రుల దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుందని దానిని ఎవరు వెలకట్టలేనిది ఆ ఆశీర్వాదాలు మా లాటి వారి వరకు తీసుకువచ్చింది మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాము

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 2 ปีที่แล้ว +19

    Congratulations to Mani and sravani.. God bless both of them... keep it up.....niku khachitamga bright future vuntundi....mi videos chiru gaari varaku velthe khachitamga miku help chestaru Mega family... 🙏

  • @dharanikotakishore2669
    @dharanikotakishore2669 2 ปีที่แล้ว +5

    చాలా మంది విడియో లు చూసాను యూట్యూబ్ లో కానీ నీలా ఎవరు కష్ట పడటం చూడలేదు anyway congracts mani💐💐

  • @RatnaRatna-io5jc
    @RatnaRatna-io5jc 2 ปีที่แล้ว +3

    దేవుడే నీకు పరిచయం చేసాడు. మంచి manasu అన్నకు దయచేసాడు god bless u bro

  • @kathikath
    @kathikath 2 ปีที่แล้ว +10

    ఆల్ ది బెస్ట్ మని మీరు అత్యంత పైకి వెళ్తారు కంగరాట్స్ 👍👍🔥🔥🔥

  • @multivideos784
    @multivideos784 2 ปีที่แล้ว +7

    ని videos చూస్తాను great మీరు

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 ปีที่แล้ว +2

    God bless you both of you. First mother and father next sravani ni kuda baga chusuko. Enka ni level maripothundhi bro 100%.

  • @chendhukanuru4947
    @chendhukanuru4947 2 ปีที่แล้ว +8

    కంగ్రాట్స్ మని.... 💐💐💐💐💐😘😘😘😘🎂🎂🎂🎂🎉🎉🎊🎊

  • @balajit831
    @balajit831 2 ปีที่แล้ว +2

    All the best mani neeku andhari support kavalani korukuntu Mee blaaji

  • @ramanaengk9201
    @ramanaengk9201 2 ปีที่แล้ว +7

    God bless ❤️❤️❤️ u తమ్ము
    మీ అన్న కి కూడా ....

  • @pveditingvictor
    @pveditingvictor 2 ปีที่แล้ว +3

    Life is 🏆 eppudaina kastapadali badhapadali appude oka gurthimpuvasthundhi bro .. Naku chala nerpinchindhi e video enka elage goppaga edhagali ani nenu korukuntunna.. 😊😊😊😊😊😊

  • @deepak-31p
    @deepak-31p 2 ปีที่แล้ว +5

    అమ్మ ప్రేమ ఎన్ని కోట్ల ఇచ్చిన దొరకదు
    🙏అమ్మ నాన్న దేవుళ్ళు 🙏

  • @srikalahastivlogs
    @srikalahastivlogs 2 ปีที่แล้ว +7

    Good very very thank you so much annaya nuvvu inka chala mandhiki help chese vidhamga a God 🤝

  • @vijayankmaatalu483
    @vijayankmaatalu483 2 ปีที่แล้ว +4

    నిజమైన హీరో సహాయం చేసేవాడే 👍👍

  • @hajaraddanki935
    @hajaraddanki935 ปีที่แล้ว +1

    Congratulations bro you really hero bro and sravani hero in definitely bro God bless you and sravani all the Best ❤❤❤❤

  • @ngnteluguchannel
    @ngnteluguchannel 2 ปีที่แล้ว +2

    అన్న నిజమే టాలెంట్ అంటే ఎవరి నుంచి రాదు మన నుంచి వస్తుంది అది ఒక మిడిల్ క్లాస్ మనుషుల దగ్గర నుంచే టాలెంట్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు మీ టాలెంట్ చూస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంది🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰Anna congratulations 💐💐💐💐💐💐💐💐💐Anna

  • @meenasgt5402
    @meenasgt5402 2 ปีที่แล้ว +4

    Congrats mani garu and sravani miru ilage munduku vellali anni,a bhagavanthudu miku thodu gaa vundalani korukuntunanu..all the best

  • @chalamcharlavenkayya7210
    @chalamcharlavenkayya7210 2 ปีที่แล้ว +2

    మని ముద్దు. నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మీ అమ్మ నాన్న వాళ్ల సపోర్ట్. ఒకరు బాగుపడితే చూడలేని రోజులువి. వాళ్లు నిన్న అలా అనింది నీపై కోపంతో కాదు ద్దేశంతో కాదు నువ్వెక్కడ పై స్థాయికి వెళ్తారని. అలా అన్నారు అయినా సరే మనల్ని పొగిడే వాళ్ళ అన్న మర్చిపోవచ్చు అంట కానీ మన వాళ్ళని చిన్న చూపు చూసే వాళ్ళని మటుకు మర్చిపోకూడదు

  • @subramanyamadhoori4292
    @subramanyamadhoori4292 2 ปีที่แล้ว +3

    Devuni roopamlo vachi anna meeku support chesi mimmalni munduku nadipinchadu 🙏alane meeru Mee talent tho fansni entertainment chesaru👏 meeku devuni roopamlo vunna vaaru meeku manchi bhavishyath erparachali Ani praarthisthunna🙏☺️👍

  • @gowriashokvlogs8538
    @gowriashokvlogs8538 2 ปีที่แล้ว +7

    Chala emotional video Brother.. Ma support niku life long vuntundhi.. Ama matalaku maku kaniru vachesindhi.. Congratulations👏

  • @sudhakargollapalle34
    @sudhakargollapalle34 2 ปีที่แล้ว +6

    congrats mani🎉 Amma dady ni bagachusuko

  • @prasannabelamana1411
    @prasannabelamana1411 2 ปีที่แล้ว +1

    మంచి చెడు అనేది మనం చూసే చూపును బట్టి ఉంటుంది... ఒక్క చదువు లోనే లేదు....నీలో ఉన్న ఈ కళ నే నువ్వు సంపాదించిన డిగ్రీలు......best of luck bro......👍🏻👍🏻🥳

  • @venkatesuluvenki2650
    @venkatesuluvenki2650 2 ปีที่แล้ว +2

    👌👌👌బ్రదర్ గాడ్ బ్లెస్స్ యూ మీ వీడియో చూస్తుంటే నాకే 😭😭😭ఏడుపు వచ్చింది 👌బ్రో

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 ปีที่แล้ว +1

    Congratulations sravani and annaya🤝💐real ga sahayam chesinavarini epudu marchipovoddu Amma nannala Ni midha pettukunna nammakam nijam chesav kondaru kodukulaaga vadileyyaledu nuv great Anna ammanannalaki Baga chsuko👍💐

  • @rameshram5201
    @rameshram5201 2 ปีที่แล้ว +3

    Love you mani ♥️😍😍😍😍😍😭😭😭😭😭🤝🤝🤝🤝💪💪💪💪💪 మనీ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను super excited bro God bless you super super 🤝🤝🤝🤝

  • @yuvikiwivlogs
    @yuvikiwivlogs 2 ปีที่แล้ว +3

    Anna ku chala vandanalu,helping naturevundi annaku,god bless u anna

  • @bhaskarpattika7815
    @bhaskarpattika7815 ปีที่แล้ว

    Congrats bayya ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకొంటున్నాను god bless you bayya

  • @rajupolepalli6008
    @rajupolepalli6008 2 ปีที่แล้ว +8

    Congratulations 🎊 God bless you

  • @muralikrishna1201
    @muralikrishna1201 2 ปีที่แล้ว +2

    ఇదే కాదు ఇంకా ముందు భవిష్యత్తు బాగా ఉండాలని దేవుడు అనే వాడు ఉంటే కోరుకుంటున్నా ఆ అన్న నిజంగా నీకు దేవుడు ఇచ్చిన అన్న అనుకో అంతే 😊😊🤗🤗🤗👍👍👍💪💪💪💪💪👌👌

  • @ChinniJo
    @ChinniJo 2 ปีที่แล้ว +6

    Congratulations Mani 💐💐 🥳🥳 God bless you ma

  • @LavanyakrVlogs7041
    @LavanyakrVlogs7041 2 ปีที่แล้ว +7

    U r ever green hero Mani.Don't feel about ur future. God's help u.

  • @shakeshks3947
    @shakeshks3947 2 ปีที่แล้ว +13

    Niku ఫుల్ సపోర్ట్ చేస్తము 👌👌👍

  • @charvikcriyation4019
    @charvikcriyation4019 2 ปีที่แล้ว +4

    Congratulations bro ur mom and father so lucky

  • @srimuki...kakinada.transge2757
    @srimuki...kakinada.transge2757 2 ปีที่แล้ว +2

    Congratulation mani.appudu ma Ashishlu undalani mansupurtiga divistunana mani sravani.

  • @గంటారూప
    @గంటారూప ปีที่แล้ว +1

    తమ్ముడు చాల హ్యాపీ గా ఉంది

  • @muralikrishna1201
    @muralikrishna1201 2 ปีที่แล้ว +2

    Your are the luck boy I appreciate you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🤗 🤗🤗🤗 ఒక్కసారైనా ఇంటికి వచ్చి మాట్లాడాలని ఉంది కలవాలని ఉంది

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 ปีที่แล้ว +7

    Congratulations 🎉🎉 Mani 💐💐

  • @veluribindunaidu4771
    @veluribindunaidu4771 2 ปีที่แล้ว +2

    Mani muddu me amma nanna chala manchi varu la kani pistunnaru 🙏 mani muddu meeku all tha best🥰❤️❤️❤️

  • @happysoul445
    @happysoul445 2 ปีที่แล้ว +8

    Congratulations 👏🎉 brother ❤️

  • @gajendranv5018
    @gajendranv5018 2 ปีที่แล้ว +7

    Congratulations thammudu and god bless u 👍👌😢❤

  • @radhav3495
    @radhav3495 2 ปีที่แล้ว +5

    super bro god bless you 🙏🙏🙏 no words to say 😭🙏🙏🙏

  • @MD.ismail220
    @MD.ismail220 2 ปีที่แล้ว +7

    Congratulations 🎉👏 too you tammudu iam so happy 💐💐🎉 All the best 🤝

  • @ravikiran8004
    @ravikiran8004 2 ปีที่แล้ว

    Nice very good..... amma mem yelago amma ni chuskoledhu but ni bidda very good boy

  • @panthagadasombabu4479
    @panthagadasombabu4479 2 ปีที่แล้ว +5

    Congratulations Tammudu 🎉🎉🎉🎉❤️❤️❤️❤️

  • @MARUTHITALKS
    @MARUTHITALKS 2 ปีที่แล้ว +7

    Congratulations manimuddu 🎉🎉🎉🎉🎉🎉

  • @kailashkumar-foryou
    @kailashkumar-foryou 2 ปีที่แล้ว +4

    Congratulations Thammudu and all the best

  • @commanmanviews9878
    @commanmanviews9878 2 ปีที่แล้ว +4

    Super bro 👌 every parents feeling same when children Success with their hardwork

  • @Madhupodilla09
    @Madhupodilla09 2 ปีที่แล้ว +3

    Congratulations brother keep it up.....

  • @balaswamytupakula3377
    @balaswamytupakula3377 2 ปีที่แล้ว

    గోల్డ్ షీల్డ్ కూడ రావాలని కోరుకుంటున్నాను Best of luck

  • @sk.thameemsk542
    @sk.thameemsk542 2 ปีที่แล้ว

    Amma, nanna ni minchinavaallu manaku evaru leru. Gorintaku movie chusi yedchanu. Ippudu Ee video chusi naku Nijamga kannillu vacchayi. Kashtapaduthunnav mani bro. Devudu dhari chupisthadu. Inkaa mundhukellalani korukunta. Mee brother ki thank u. itlu naidupet prabhas fans

  • @anilpadarthi
    @anilpadarthi 2 ปีที่แล้ว +6

    Congratulations mani all the best bright future ❤️

  • @yuvarajyk1920
    @yuvarajyk1920 2 ปีที่แล้ว +8

    మనీ నీ తల్లిదండ్రుల బాధనునేను కూడా బాధపడు పోతున్నాను నువ్వు ఇలాగే మంచి మంచి వీడియోలు తీస్తూ మన జాతిని అభివృద్ధి చేయాలని ఆ దేవుని కోరుకుంటూ .
    మీ
    Madhu jackson

  • @mathswithphaneendra
    @mathswithphaneendra 2 ปีที่แล้ว +7

    తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకో బ్రదర్.... నీకు తిరుగుండదు.....

  • @KrishnaSamala
    @KrishnaSamala 2 ปีที่แล้ว +6

    Congratulations bro 👍👍👍💖

  • @manasa8861
    @manasa8861 2 ปีที่แล้ว +4

    Congratulations mani 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏

  • @devaramesh2359
    @devaramesh2359 2 ปีที่แล้ว +4

    Congratulations 💐💐💐mani bro
    God bless you

  • @kolemshekar1059
    @kolemshekar1059 2 ปีที่แล้ว

    Naku chala santhosham ga undhi ninu chusthunte thammudu all the best

  • @sagarchinthala7702
    @sagarchinthala7702 2 ปีที่แล้ว +1

    నాకు ఈ అన్నా నాకు తెలుసు 3 years back నుండి అన్నా ఛానల్ నీ ఫాలో అవ్వుతున్న all ap info tech అణా ఆయురువేదాం

  • @uma12170
    @uma12170 2 ปีที่แล้ว +2

    God blessed u alaways...ur family and ur brother..and sravani..

  • @brammigadivanta9643
    @brammigadivanta9643 2 ปีที่แล้ว +4

    Congratulations mani...keep growing bro...

  • @sganeshsganesh6500
    @sganeshsganesh6500 2 ปีที่แล้ว +3

    Congratulations mani muddu..💐💐💐

  • @shaikbabu9788
    @shaikbabu9788 2 ปีที่แล้ว +5

    Congratulations both of you keep going another level good bless you

  • @anilkumar-salman
    @anilkumar-salman 2 ปีที่แล้ว

    Mani mee parents ki chusthunte bada aytundi mee parents great mani....

  • @BVRRealMarketings
    @BVRRealMarketings 2 ปีที่แล้ว +6

    Congratulations 🎊 👏 💐 All the best 👍

  • @pkalpana2025
    @pkalpana2025 2 ปีที่แล้ว +4

    Congratulations mani &Sravani 💞💞

  • @balubajantri8709
    @balubajantri8709 2 ปีที่แล้ว +7

    We are so happy.. Congratulations Mani & Sravani🎂🎂🎂💐💐👌

    • @lukkyrintu1945
      @lukkyrintu1945 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝🤝🤝🤝⚘⚘⚘💐💐🌹🌹🌷🌷🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝👏👏👏👏

  • @rglove4755
    @rglove4755 2 ปีที่แล้ว

    Chala Tq Anna Mani Ki Chala Help Chesinanduku Chala Chala Thanks Anna ,,,,

  • @Mcateluguvlogs
    @Mcateluguvlogs 2 ปีที่แล้ว +8

    Congratulations🎉 hero

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 2 ปีที่แล้ว +1

    Video Super ga undi mani sravani

  • @ramakrishnakode6014
    @ramakrishnakode6014 2 ปีที่แล้ว +2

    Congratulations. I am new subscriber. You have so much talent. God bless you.

  • @nhariprasad007
    @nhariprasad007 2 ปีที่แล้ว +1

    Anna telusu mani... Sarojavva tho deyyam unda leda ane video chesadu. Maa intlo andariki favourite video adi.

  • @parameshrao7658
    @parameshrao7658 11 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏Grand congratulations brother ...supeeeer...thali thandri ni yethukuntu velinav..vala happy ness yela uantadi ani...superr brother

  • @rameshpigilam0096
    @rameshpigilam0096 2 ปีที่แล้ว +4

    Congratulations mani muddu .Iam so happy.