హై ఫ్రెండ్స్ నేను శ్రావణి ఇప్పుడే పెళ్లి చేసుకోము , బట్ మాకు బాగా age వచ్చాక బాగా సక్సెస్ ఫుల్ అయ్యాక అప్పుడు ఆలోచిస్తాం పెళ్లి గురించి ,❤ మీరు తప్పుగా అనుకోవద్దు 🙏🙏
Miku ala undo telidu kani naku ithe chala happy ga undhi nenu mani thammudu nv adchukuntu video pettinapppudu nenu chala badhapaddanu malli eppudu mi edharu Ela untee naku chala happy ga undhi meru appudu elane happy ga undali God bless you thammudu ....❤❤❤
అసలు frist శ్రావణి అంటే అసలు నమ్మలేదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచిగా చూసుకో Bro మీది చాలా చిన్న వయస్సు ఇద్దరు mature అనుకుంటే మేజర్స్ అయితే marriage చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు అప్పటివరకు wait చేయండి పక్క marriage అయితే చేసుకోండి all the best both of you 😊☺️🥰🤗🙂
తమ్ముడు మనీ శ్రావణి నీవు పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాం మీ ప్రేమ సక్సెస్ అయినందుకు చాలా సంతోషం మీరు కెరీర్లో కూడా మంచిగా సెట్ కావాలని ఆ భగవంతుని కోరుతున్నాను
బాగా సక్సెస్ అయ్యిన తర్వాత ఆర్థికంగా బాగా ఎదిగిన తర్వాత మీకంటూ మ్యారేజ్ ఏజ్ వచ్చాక హ్యాపీగా పెళ్లి చేసుకొని ,మంచి లైఫ్ డీల్ చెయ్యండి ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండండి, God bless u
Ela yeppudu happy ga undali ante sravani ki mukku thaadu veyyali allari chesthe mukku pindali chala mandhi mothers yeppudu daughters ni antu untaru kadha nuv pogaruga unte ne mukku pindi mukku thadu vese ne mogudu vachi ne pogaru dhinchuthadu ani sravani ki twaralo mukku thadu veyataniki mani mudhu ready ga unnadu
మని ఊరు నుంచి వచ్చాక శ్రావణి కి నిన్ను చూడంగానే ముఖం లో గ్లామర్ కూడాచ్చింది శ్రావణి నీ దగ్గరే హ్యాపీ గా వుంది బాగా చూసుకో 👍👍👍👌👌శ్రావణి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ గా వుంది గాడ్ బ్లెస్సింగ్స్
హై ఫ్రెండ్స్ నేను శ్రావణి ఇప్పుడే పెళ్లి చేసుకోము , బట్ మాకు బాగా age వచ్చాక బాగా సక్సెస్ ఫుల్ అయ్యాక అప్పుడు ఆలోచిస్తాం పెళ్లి గురించి ,❤ మీరు తప్పుగా అనుకోవద్దు 🙏🙏
Right
God bless you both off u
Good 👍
❤Annaya ma village ki rava
Ma amma garu me fen please 🙏annaya రండి రండి రండి ma village ki
మీ ఇద్దరూఎప్పుఢూ ఇలాగే సంతోషంగా ఉండాలి....శ్రావణి ఇప్పుడు బాగుంది.....మణిముద్దు&శ్రావణి God bless you
ఆల్ ది బెస్ట్ బ్రో ఇలాగ వీడియోలు చేస్తూ అందర్నీ సంతోష పెడుతూ మీరు సంతోషంగా ఉండండి బ్రో
మీరు ఎప్పుడు ఇలాగే కలిసి వుండాలి అన్ని కోరుకుంటున్నాను మణి ముద్దు స్రవని 👌మి జోడీ సూపర్ 👌👌🥰🥰❤️❤️❤️❣️❣️💐💐🌹💙💛💜💕❣️
చాలా సంతోషంగా ఉంది తల్లి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను God bless you ఇద్దరికి
Chala santosam thammudu eddaru voters cheyandi sravani ki school ki panpistu videos cheyandi kani eppdude pelli gilli anukokandi sarena meku enka pelli vayasu raledu. Laif padu chesukokandi ok. Bye thammudu bye sravani❤❤❤❤❤❤
Hi మనిముద్దు మీ జంట Super నువ్వు శ్రావణి జీవిత కాలం కలిసి ఉండాలి అలాగే మంచి మంచి video మా ముందుకు తేవాలని కోరుకుంటున్నాం God bless you
మీ ఇద్దరి dance పెర్ఫెక్ట్ గా వుంటుంది.
అలాగే మీ జోడీ కూడా జీవితాంతం పర్ఫెక్ట్ గా కలిసి మెలసి వుండాలని కోరుకుంటున్న.🎉🎉🎉🎉💐💐👍👍🙏👌👌
❤❤😂😂😂😂😂
Meru entha Happy gaaa unnaroo memu kuda anthakanna Yekkuva Happy gaa unnam me iddarini ila chusaka love you Mani and sravani ❤❤❤❤❤
నిజమైన ప్రేమ ఎవరు విడదీయలేరు మీరు ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటాను
ఈ వాని డ్రామాలు అని నాకు మాకు ఎప్పుడో తెలుసు కానీ మీ ఇద్దరు హ్యాపీ వుండు ఓకే నా బ్రదర్
Sravani & muddu eddaru kuda chinnapillaley mee eddarilo kalisiperigina Prema baga undii happy ga videos & studies chesukuntu peddayyaka pellichesukondii good & bright future ❤🎉 muddu happy ga inka baga eppudu cheyyagalugutave sravani all'the best ma
మీరు కలిసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది godbless you 😊😊😊
Super bro 🎉🎉 మీరు సంతోషంగా ఉంటే చాలు
మీరు ఇలానే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.... BRO💚💚💚💚💚
శ్రావణి వచ్చింది హ్యాపీ గా ఉంది.. శ్రావణి నిన్ను మర్చిపోలేదు సో మీది ట్రూ లవ్.. మంచి మంచి వీడియో లు చేయండి.. హ్యాపీ గా ఉన్నండి
Mani 💕💕sravani ❤️❤️❤️❤️❤️ 🥰 party'ledha puspa😂
Miku ala undo telidu kani naku ithe chala happy ga undhi nenu mani thammudu nv adchukuntu video pettinapppudu nenu chala badhapaddanu malli eppudu mi edharu Ela untee naku chala happy ga undhi meru appudu elane happy ga undali God bless you thammudu ....❤❤❤
అసలు frist శ్రావణి అంటే అసలు నమ్మలేదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచిగా చూసుకో Bro మీది చాలా చిన్న వయస్సు ఇద్దరు mature అనుకుంటే మేజర్స్ అయితే marriage చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు అప్పటివరకు wait చేయండి పక్క marriage అయితే చేసుకోండి all the best both of you 😊☺️🥰🤗🙂
Sravani nuvu vachinandhuku santhosham meru enka chala songs elagay chayalani korukumtunanu best of lock thamudu
అట్రాక్షన్ కి ప్రేమ కి చాలా తేడా ఉంది బ్రదర్.... జాగ్రత్త
చూడ ముచ్చటగా ఉన్నారు మీరు...all the best both of you
Sravani grmlru vachendi super sravani all the best.mani .god bless you mani and sravani.
Thanks mani Adina ventane asalu em jerigindho chepparu . Meekante sravani dhairyaniki mecchukovalsindhe parents tho godava padi meere kavali Ani vacchindhi . Ammayini chala happy ga chusko mani baaga chadhuvupinchu 5yrs tharvatha pelli chesukondi ippudu carrier imp kadha so life settled chesukoni happy ga vundali iddaru . Me akka anukoni chepthunna thappuga anukoki mani . Parents ni sravani ni chala baaga chuskoni manchi position ki ravalani ha parameshwaruduni prarthisthunnanu . Happy ga vundhi
Ok tq so much akka
👍👍wlc thammudu
ఇలాగే కలిసి ఉండాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗👌👌👌👌👌👌👌👌👌👌👌
❤
మీ ఇద్దరిని ఇలా చూడటం చాలా అందంగా ఉంది
Very good happy janry
చాలా సంతోషంగా ఉంది నాకు ఎపుడు ఇ లాగ. వుండాలి
హాయ్
ముద్దు అండ్ శ్రావణి
మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి
వెరీ గుడ్ but first life
God bless you
తమ్ముడు మనీ శ్రావణి నీవు పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాం మీ ప్రేమ సక్సెస్ అయినందుకు చాలా సంతోషం మీరు కెరీర్లో కూడా మంచిగా సెట్ కావాలని ఆ భగవంతుని కోరుతున్నాను
Meeru ilage manchi manchi dance program cheyyali babu sravani nuvvu kalakalam kalisi undali sravani tirigochhinanduku chala chala happy ga undi mani congratulations God bless you💐💐😍😍❤❤👍👍kani ippudu kakunna mundaina meeru kachhitanga pelli chesukovali needi sravanidi super jodi
Shravani lo chala chenges kanipisthunnai chala bagundhi😊😊
Thammudu madhi sri kalahasthi ne meeru eppudu ellage happy ga undali nanna God bless you ♥️♥️♥️♥️♥️
బాగా సక్సెస్ అయ్యిన తర్వాత
ఆర్థికంగా బాగా ఎదిగిన తర్వాత
మీకంటూ మ్యారేజ్ ఏజ్ వచ్చాక హ్యాపీగా పెళ్లి చేసుకొని ,మంచి లైఫ్ డీల్ చెయ్యండి
ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండండి, God bless u
Shravani mani super dancers nenu meeru iddaru chesina Prathi song chusthanu chala baga chestharu iddaru Shravani super❤👌👌👌👍
Yeujd
God bless you both of you 🙌🏽🙌🏽🙌🏽
Nenu cheppala Shravani vastundani🤩😍
Inka neeku tirugey ledu MANI(megastar)
Dp lo iyethy super meru iedru ❤❤❤👌👌saree bgudi tanki broo
God bless you both of you 💗💗
Chala happy thammudu sravani vachindi ani happy ga vunnaru
Chala happy ga vundi malli miru okati ainanduku❤ all the best both of u👍
❤️❤️❤️❤️🥰🥰🥰🥰 ఇలా ఎప్పుడు ఆనందంగా ఉండండి
Ela yeppudu happy ga undali ante sravani ki mukku thaadu veyyali allari chesthe mukku pindali chala mandhi mothers yeppudu daughters ni antu untaru kadha nuv pogaruga unte ne mukku pindi mukku thadu vese ne mogudu vachi ne pogaru dhinchuthadu ani sravani ki twaralo mukku thadu veyataniki mani mudhu ready ga unnadu
Madhu sravanini vadhalakamma made for eachother okna ilane undandi entha success vachina okna god bless you
నిండు నూరేళ్లు మీరు సంతోషంగా
ఉండాలి
మాకు చాలా హ్యాపీ గా ఉంది తమ్ముడు మీరు కలవడం 😊గొడ్ బ్లేస్ యూ
All the best mani andi sravani meru appudu happy ga undali
Eppudu elage vundalani koruchunnamu eddaru happy ga vundandi thammudu nenu kuwait nunchi missage chestunnanu Avunu Sravani chala bagundhi ❤❤❤❤❤Love you both enka eppudu vidi Pokandi ok happy journey God bless you eddari ki❤❤❤❤❤❤❤❤madhi kadapa naperu lakshmi bye thammudu bye Sravani❤❤❤❤❤❤
Maadhi anantapur mee vidios super excited brother 👍👍👍👍👌👌👌👌
సూపర్ బ్రో మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్
👍👍👍👏👏👏💓💓💓💓
శ్రావణి.బడిలో.పాఠం.సర్ కి🥰🥰🥰🥰 ఆఫ.చేపినటుఉన్నది. 🥰🥰🥰🥰🥰🥰శ్రావణి.మీకు మా నెల్లూరు లో ప్యాన్స్ ఎక్కువగా వున్నారు.🥰😀
Me face lo challa happiness kanapadutundhi yepudu illagenundali,god bless u and congrts both of u
❤❤❤❤mani శ్రావణి 🎉🎉🎉
Miru elage manchi videos cheyaalani manaspurthiga korukuntunaanu alage sravani bagaa chadhuvu kovalini korukuntunaanu all the best sravani and mani 👍🥳🍒miru yeppudu happy gaa vundaali🎉❤❤🍒
కంగ్రాట్స్ 🌹💐🌹💐🌹💐🪴🪴🪴👌మధు, శ్రావణి గుడ్ బ్లెస్స్ యు
Happy happy congratulations mani sravani miru kalisinadhuku chala happy ga undhi naku
శ్రావణి వచ్చినందుకు సంతోషంగా ఉంది
Miriddaru lif long kalasi happy ga undalani korukuntunnam all the best both of you.... 👌👌👌... 👍🏻👍🏻👍🏻💐💐💐
మావ గుండె ను టచ్ చేసావు ఎప్పుడు నవ్వుతు వుండు మావ ✨️✨️😍
Meru happy broo me life succes continu jouney life be happy broo super meru ❤❤
Super annaya ❤❤chala bagundali miru 🙌🙌🙌🙌🙌🙌❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sravini vachasindhi naku chala hapoy ga vundhi god bless you merru iddru Ila na undali
చిలుక గోరింక ల వున్నారు 👌👌జోడి
Super Excellent Emotional Video Thammudu Ok Thammudu Super
Thmmudu superb nee love success ainanduku ne kuda happy all the best
Life long happy ga unnandi brother and sister 😊😊☺️👍
Elane happy ga unndali made 4 each other ❤❤❤❤
హాయ్ మణి చాలా హాపీగా ఉంది శ్రావణి నువ్వు సంతోషంగా ఉంది ఒకాటవ్వడం శ్రావణిలేని వీడియోస్ నేను చూడలేదు
Meru iddaru eppudu santhoshanga undalani manaspurthiga korukuntunnanu god bless you brother and Vadhina
మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి అన్నయ్య
సూపర్ సూపర్ మళ్లీ శ్రావణి వచ్చింది మణి సూపర్ నేను చాలా హ్యాపీ సూపర్ తమ్ముడు
Thamudu nee Muthu chalabagundi😅😅
Super.mani.sravani
తమ్ముడు నిజమైన ప్రేమ ఎప్పుడు విడిపోదు ❤❤❤
Super bro
Super Thammudu,GOD BLESS YOU.
Next week I am coming in srikalahasti sravani face lo Kala bagundhi miru edharu epudu happy ga Elaine undali
Wow super tammudu, sravani God bless you
Nijamga meru vidipoyaru anna mata Chala badha anipinchindi ipudu meru kalisaru Chala happy ga vndi God bless u
శ్రావణి లేని నీ డాన్స్ నేను చూడలేను mani.
ఎందుకంటే శ్రావణి డాన్స్ లో ఫెర్ఫెక్ట్ అమ్మాయి.🙏🙏🙏🙏👌👌👌👌👌
Sravani mani anna super 🥰🥰💞💞💞
God bless you sravani and mani miru elage happy ga undali
Sravanipata movment adurs meeedari jodi baga undhi good
Nenu kuda cheppanu bro God blessed always both of u ❤😍👌👍
Bro Naku chala happy ga undi bro Meru chala bagunaru bro. ......😉😉😉😉😉
Meeru nindu noorellu challaga undali 🎉🎉🎉❤❤❤
I am very happy meeru okkati ayinanduku and mundu meeru life lo settle ayyi tarvaata pelli chesukondi tammudu
Thammudu Meeru iddaru 1000yellu happy ga undaali God bless you
చాలా హ్యాపీగా వుంది శ్రావణి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి
Brother.e lve valla bagupaddavadu evadu undadu.katham katham .lve makes everyone weak.nee time start ayyindi brother
మని ఊరు నుంచి వచ్చాక శ్రావణి కి నిన్ను చూడంగానే ముఖం లో గ్లామర్ కూడాచ్చింది
శ్రావణి నీ దగ్గరే హ్యాపీ గా వుంది బాగా చూసుకో 👍👍👍👌👌శ్రావణి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ గా వుంది గాడ్ బ్లెస్సింగ్స్
Ok tq
💞💞 సూపర్ బ్రో🤝tc నా సైన్ నుండి ఫుల్ సపోర్ట
Wish you happy married life bro ❤ you really great cute couples meeru eppude happy ga vundali bro all the best 👍
Meru edaru epudu elagya kalise undali brother meru anukuna kala naryavarali brother 👍🏻👍🏻👍🏻
పిల్లలు అయ్యాక ఈ ప్రేమ చూపించు చూద్దాం బ్రో....😂
Miru appudu elane happy ga undali good bless u
Ilaga kalisi undalani korukutuna god bless you and super super super 👌👌👌👌👌👌
Anna super jodi
నీ కంటే శ్రావణి డాన్స్ ఇంకా ఫర్ఫెక్ట్ గా వుంటుంది.
శ్రావణికి సూపర్ టాలెంట్ వుంది mani, అనవసరంగా శ్రావణి నీ దూరం చేసుకోకు.🙏🙏
Mi. 2 chala bagunnaru bro niku yevaritho niku edu jodu bagaledu mi sravani tho mi jodu bagunaddi 💃👌
God bless you chelli and mani🥰🥰🥰🤗🤗🤗💐💐💐
గాడ్ బ్లెస్స్ యు 🙌❤️🤝🏻
MANIMUDDU
GODBLESSYOU THAMUDU
ALLVIDEOSUPER
FANTASTIC
మణి ముద్దు! శ్రావణి మేకప్ మరియు హెయిర్ స్టయల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, వీడియోలు బాగా చేస్తున్నారు, గాడ్ బ్లెస్ యు...
Ne dance ne stylish super Mama