అయ్యగారు నేను ప్రతి నిత్యం భయంతో బతుకుతున్నాను ఎందుకు ఆంటే మా వారు అన్నదమ్ములు ఆంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు మాత్రం విషం కక్కుతూ న్నారు అమ్మకీ తెలుసూ అన్నీ అమ్మే నాకు నా కుటుంబ సభ్యులకు రక్షణ అని నేను నమ్ముతాను ❤❤❤❤
Hi guru garu nenu 2years numdi chaduvu tunanu Imka imka chadvtanu.Na samasyalu Chala easy GA solve ayyayi. Very powerful. ammavari anugraham thappakunda untundi andaru cheyandi Prati problem solve avuthundi Sri Matre namaha. Jai Durga Bhavani🙏🙏🙏
మీకు వీలు ఉన్నపుడు శుభ్రంగా దేవుడి ముందు నమ్మకంతో అమ్మ నీ తలుచుకొని ముందు వీడియో తో పాటు చదవండి. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు మీ బాధ అమ్మ కి చెప్పండి. మీరు antha భక్తి తో చదువు తారో అంత ఫలితం త్వరగా వస్తుంది. అమ్మ బ్లెస్సింగ్స్ తప్పకుండ మీకు ఉంటాయి. జై దుర్గ భవాని 🙏🙏🙏
గురువుగారికి నమస్కారములు గురువుగారు మా ఇంట్లో హాల్లో గోడలో పూజా మందిరం వచ్చింది చిన్ని హాలు అవ్వడం మూల దేవుడు మందిరానికి ఎదురుగుండా సోఫా సెట్ వచ్చింది సోఫా ఎక్కి పూజ చేసుకోవలసి వస్తుంది అలా దేవుడి మందిరం ఎదురుగుండా సోఫా సెట్టు ఉండొచ్చా చెప్పండి గురువుగారు
గురువు గారు ఫోనులో చూసి చదవకూడదా గురు వారు స్తోత్ర పారాయణం దీని గురించి కొంచెం వివరించగలరు పుస్తకాలు అందుబాటులో ఉండవు గుడిలో అయినా చదువుకోవచ్చు గురువుగారు
గురువు గారు నేను ఈ స్త్రోత్రాన్ని 18 సం.పారాయణ చేస్తున్నా, ఇందులో బదరి నారాయణ ఋషి హి అనుస్ట్ ప్ చందః అని ఉంది, మరి అర్జున కృతం ఎలా అయింది, దయచేసి వివరించండి, అలాగే ఇందులో ని శ్లోకాలు అర్ధం కూడా తెలుపగలరు ప్లీజ్ 🙏🙏
దీక్షా నియమాలు తప్పక పాటించి తీరాలి ., సాత్విక ఆహారం,మితబాషణం, ప్రశాంతంగా ఉండడం, బ్రహ్మచర్యం యే వ్రతానికి అయిన లేదా మండల / పూర్ణ దీక్షలకు పాటించదగ్గ కనీస నియమాలు .
@@OduruAshokReddy-vf5zn నాకు తెలిసి చిన్నతనం నుంచి దైవారాధన చేయడం నిత్య జీవన విధానం లో ఒక భాగం . కొన్ని సమస్యలు వచ్చి పరిష్కారం అయ్యాయి , కొన్ని సమస్యలు వదలడం లేదు దీక్షలు చేసాము పరిష్కారం కాలేదు అంటే ఇంకా వేధిస్తున్న సమస్య యే కర్మ తో ప్రాప్తం అయింది అది ఇంకా కరగలేదు అని అర్థం. సనాతన ధర్మం చాల చాల గొప్పది శాస్త్రీయమైన వచనం ఎన్నటికి అవాస్తవం కాదు. తన సమస్యకు తానే తన ప్రారబ్ధ కర్మ కారణం పరిష్కారం కూడా తన చేసే పుణ్యకర్మ ను బట్టే ఉంటుంది.
Idi kuda mahamantrasya Ani undi kada Mari andaru chadavavachuna..endukante intaka mundu meeru Devi khadgamala andaru chadavakudadu ...andulo mahamantrasya ani undi kada Ani cheppi unnaru
మీరు ఇలా పరిహారలు చెప్పడం చాలా రోజులు తర్వాత వినాడం ఆనందం గా ఉన్నది
ధన్యవాదములు గురువుగారు 🙏 ఇలాంటివి మీనుంచి యెప్పటినుంచొ చుస్టున్నము..ఇంక ఇంక మీనుంచి తెలుసుకొని ఆచరించి కుటుంబాలు సంతోషం గా వుండాలి గురువుగారు 🙏జై శ్రీరాం
మీరు మంచి మంచి వీడియోలు వెంట వెంటనే పెట్టండి గురువుగారు, చాలా చాలా ఎదురు చూస్తుంటాము 🙂🙂
నేను మీరు చెప్పే పరిహారాలను బలంగా నమ్ముతాను, గురువు గారు
Meru ento baga cheptaru guruvugaru
నమస్కారం గురువు గారు మీకు శతకోటి వందనాలు గురువుగారు మంచి మంచి విషయాలు చెపుతునందుకు థ్యాంక్ గురువు గారు 🙏🙏🙏🙏
చాలా రోజుల తర్వాత గురువుగారు పరిష్కారాలు చెపుతున్నందుకు పాదాభివందనాలు....
Guruv garu nenu 40 rojula nunchi chaduvthunnanu na aarogram chala bagundi. 🙏🙏🙏
అయ్యగారు నేను ప్రతి నిత్యం భయంతో బతుకుతున్నాను ఎందుకు ఆంటే మా వారు అన్నదమ్ములు ఆంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు మాత్రం విషం కక్కుతూ న్నారు అమ్మకీ తెలుసూ అన్నీ అమ్మే నాకు నా కుటుంబ సభ్యులకు రక్షణ అని నేను నమ్ముతాను ❤❤❤❤
ధన్యవాదములు గురువుగారు
మంచి విషయాలు చెప్పేరు మీకు పాదనమస్కారాలు 🙏
Chala bhaga చెప్పారండీ
నేను daily 9times chant chesthunna , 🙏🙏
గురువు గారికి నమ్కారములు చాల రోజులు అయింది సర్ మీ విడియో నీ చూసి మీరు చెప్పిన పరిహారాలు చాల బాగుంటుంది
నమస్కారం గురువుగారు ఈ స్తోత్రం చదివినప్పుడల్లా నాకు ఏదో ఒక సమస్య వస్తుంది ఎందుకో అర్ధం కావట్లేదు, నేను చాలా స్పష్టంగా చదువుతున్న
గురువు గారి కి 🙏
Agsthyakrutha
Laksmi
Sthothrum
Chesanu
Appulu
Motham
Theeruchukonnanu
Chala
Thanks
Swami
Hi guru garu nenu 2years numdi chaduvu tunanu Imka imka chadvtanu.Na samasyalu Chala easy GA solve ayyayi. Very powerful. ammavari anugraham thappakunda untundi andaru cheyandi Prati problem solve avuthundi Sri Matre namaha. Jai Durga Bhavani🙏🙏🙏
Avna andi morning chadavala
మీకు వీలు ఉన్నపుడు శుభ్రంగా దేవుడి ముందు నమ్మకంతో అమ్మ నీ తలుచుకొని ముందు వీడియో తో పాటు చదవండి. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు మీ బాధ అమ్మ కి చెప్పండి. మీరు antha భక్తి తో చదువు తారో అంత ఫలితం త్వరగా వస్తుంది. అమ్మ బ్లెస్సింగ్స్ తప్పకుండ మీకు ఉంటాయి. జై దుర్గ భవాని 🙏🙏🙏
నండూరి గారి ఛానల్లో వీడియో దొరుకుతుంది. గురు గారు ala చదవాలో చెప్తారు.
@@nagisettysupriya4849Tq andi
Yes chisanuu naa life loo result chusanuu gas problem lliduu is very powerful stotram 🙏🔯🔱🥹💖
Thank you so much sir manchi vishayam cheppaaru
Chala Baga Chepparu Guruvu Garu 🙏🙏
Meru chepindi satyam guruvugau gas complaint thagindi guruvu garu🙏🏼🙏🏼🙏🏼
Namskaram guruvu garu mee పాదాల ki sathakoti vandanalu aa ammavaru mee రూపం lo చెప్పినట్టు unde guruvu garu 🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
Guru pournami subhakankshalu guruvugaru meeku 🚩🚩🍎🍎
Super swami❤ excellent thanks a lot swami. ❤
దక్షిణామూర్తి స్తోత్రం గురుంచి చెప్పండి గురువుగారు
Guruvu garu ilanti parihaaralu daily upload cheyyandi gatham lo Mee videos maaku chaaala help ayyayi tq
Gurugaru meeku padabivandinagalu 🙏🏽🙏🏽
We are very happy to listen your video. Every time we are waiting.
Meeru malli Ila videos cheyyatam chala santoshanga vundi
Lalithaa sahasranamam gurinchi chepandiiiiiiii Guruvu Gaaru...
Nithya parayana niyamalu,Vidhanam, benefits,stotra visistatha motham pleasee
స్పష్టంగా చెప్తూ ఒక వీడియో icharu అండి చూడండి
Namaskaram guruvu gaaru meeku guru Purnima shubakankshalu 🙏🙏🙏🙏🙏
Thank you guruvu garu
🙏🙏🙏
Guruvugaru namaskaram miru chala baga cheputharu miru ilanti video s inka cheyali edhi cheppina mukkusutiga cheputharu andhuke chalanammakam mirante
Already e stotram nanduri srinivas garu chepparu powerful stotram am reading daily jai gurudatta jai durgamma
Namaste Guruvu garu
Manchi vishyam share chesaru
Siddhakunjeka stotram,Durga sapthasloki gurunchi kuda chepandi please
GURUVU GARI padhapadmulaku shirasu vanchi Namaskaristhunna🙏🙏 guruvu garu chala dhanyavadhamulu guruvu garu
Nice 👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏
Sri mathre Namaha 🙏🌺🙏
అబ్బాయిలకు పెళ్లి కుదరటానికి పరిష్కారం చెప్పగలరు 🙏🙏🙏🙏
Sarva devakrutha lakshmi stotram chadavamandi
రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణం చేయండి
Venkata chalam mahatyam chadavandi
ఎవరి బుక్ @@jyo9310
Every day videos pettNdi please gurugaru
Mahilalu Evaraina vhaduvukovachcha guruvu garu
Manchi marriage kosam oka remedy chepadi
Guruv garu e stotatram parayanam patinchavalasana niyamalu anti
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
నమస్కారం గురువు గారు.
🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏
GURUJI NAMASTE
E స్తోత్రాన్ని ఎక్కువ సార్లు చదవకూడదు అంటారు నిజమేనా గురువుగారు
నమస్కారం గురువుగారు... రాహు మహర్దశ... ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఉన్నదో ఒక్కసారి చెప్పండి గురువుగారు
Thanku guruvu garu
Namaskaram guruvu garu Sani mahardhasa lo em cheyalo kudaa konchem cheppandi guruvu garu
Ekkadasi gurinchi vivaranga video cheyadi
Varahi stotram kosamchepandi.. Oka statruvu chaala mondiga vundhi.. Nanu prasanthanga brathakanivadam ledu
Appu ga teskoni tirigi ivvatledu edaina cheppandi guruvu garu
IN THE SAME WAY WE LISTENED THIS BY YOU PREVIOUSLY ALSO
Guruv garu na health bagundali alage nak Santhanam kosam cheyala gurujii
Namaste guruvugaru
🙏🙏
సొంత ఇంటి కోసం పరిహారం చెప్పండి గురు గారు
manidweepa varnana cheyandi nanduri srinivas guruvu garu PDF iccharu okkasari chudandi
Super
Santi parvam??guruvu garu?
గురుభ్యోనమః
Guruvu gaaru nenu Arjuna krutha Durga. Stotram patistunnanu fasting vundi 3 day nyt kalalo nonveg thinnattu kalalo vachindhii edainaa atankaniki sankethama
Stotram pdf pettandi sir please
💥Guru garu kondaru 1q times chadhavchu antunnaru, kpndaremi Anni sarlu chadhava kudadhu, rojuki okkasari chadavali antunnaru, meeru cheppandi enni sarlu ayina chadjavacha...
Gugaru na vartha nannu chala vedisthunnadu narakam chusthunnanu na bartha piki levaleny sthithilo kavali alanti pariharam cheppandi plz
🙏🙏🙏🙏🙏
Andaru chadavachotha guruvugaru
గురువుగారికి నమస్కారములు గురువుగారు మా ఇంట్లో హాల్లో గోడలో పూజా మందిరం వచ్చింది చిన్ని హాలు అవ్వడం మూల దేవుడు మందిరానికి ఎదురుగుండా సోఫా సెట్ వచ్చింది సోఫా ఎక్కి పూజ చేసుకోవలసి వస్తుంది అలా దేవుడి మందిరం ఎదురుగుండా సోఫా సెట్టు ఉండొచ్చా చెప్పండి గురువుగారు
Don’t use sopha.. better use Chair
Gopadma vratham 33 padmalu veyamannaru kada . Brahmacharyam patinchala. Nonveg thinakudadha
Namsakaram guruvugaru. Maa illu adki pettam vachman evarnii raniyatledu. 2years ayind pariharam cheppandi swamy
Maaku life locanfidet antha potu di guruji intlo bayata anta nagataviti guruji amchayyalo arthamkavatamledu nirgevanga undi guruji ramidi chappandi please guru ji maa paristiti bangaram mudity maattiga marutundi
Inthaki sthotram ekkada vundi gurugaru ee video lo. Evaraina sthotram ekkadavundo cheppandi pls..
మా పాప కోసం నేను చేయన గురువు గారు
Naako doubt Guru gaaru bhagavatgeetha,raamaayanam,mahabharatam laantivi tinna tarvata chadavocha 🙏🙏🙏
2:08
గురు మహర్దశ అంటే ఏంటి చెప్పండి
Shani vargiyulaki guru mahardasha waste
Guru vargiyulaki guru mahadasha boost
Boys ki,marriage avvadaniki,pariharam unte cheppandi
Maa abbai betting loo appulu chesi inti nundi vellipoyadu vaadu manchi ga maari intiki vache remedy cheppandi ayya garu 🙏🙏🙏
Karthayaveryarjuna.sthothram.chaduvukondi..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One sitting 108 times daily Chadavocha sir pl reply
Chadavavachu
😍😍
🙏🙏🙏🙏🙏💐
గురువు గారు ప్రతి శుక్రవారం చేయవచ్చ, రోజు కుదరని వారు, ఉద్యోగం వలన రోజు కుదరదు
గురువు గారు ఫోనులో చూసి చదవకూడదా గురు వారు స్తోత్ర పారాయణం దీని గురించి కొంచెం వివరించగలరు పుస్తకాలు అందుబాటులో ఉండవు గుడిలో అయినా చదువుకోవచ్చు గురువుగారు
🙏🙏🙏🌷⚘️💐
Widow chesohaaga vachi swamy
ధర్మ భద్దమైనది నేను ఇచ్చిన డబ్బు తీసుకున్న వారు ఇవ్వడము లేదు రెమిడి చెప్పండి గురువు గారు
గురువు గారు మీకు నమస్కారము పరాజిత స్తోత్రం గురించి చెప్పండి గురువు గారు ఓక వీడియో అప్లోడ్ చేయండి గురువు గారు మాలాంటి వారికి ఉపయోగం గురువు గారు
అపరాజిత స్తోత్రమ్
గురువు గారు నేను ఈ స్త్రోత్రాన్ని 18 సం.పారాయణ చేస్తున్నా, ఇందులో బదరి నారాయణ ఋషి హి అనుస్ట్ ప్ చందః అని ఉంది, మరి అర్జున కృతం ఎలా అయింది, దయచేసి వివరించండి, అలాగే ఇందులో ని శ్లోకాలు అర్ధం కూడా తెలుపగలరు ప్లీజ్ 🙏🙏
భార్యాభర్తల గొడవలు రాకుండా ఏదైనా పరిష్కార వేయండి నా భర్త ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు దీనికి పరిష్కారం చెప్పండి ప్లీజ్
ardanarishwara sthotram chadavandi
Aunandi.. అర్ధనారీశ్వర స్తోత్రం చేయండి
Gouridhashakam chadhavandi 41days
గురువు గారు, అబ్బాయి ల కు తీవ్ర గ్రహ దోషాలు తొలగి వివాహం జరిగేలా పరిహారం చెప్పండి .
అన్ని గ్రహ దోషానికి పరిష్కారం విష్ణు సహస్రనామ పారాయణం
ఆంజనేయ స్వామి.... తోక పూజ.... మీరు చెప్పారు కదా దానికి 41 రోజులు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండాలా???? గురువుగారు...plz reply 🙏🙏
దీక్షా నియమాలు తప్పక పాటించి తీరాలి ., సాత్విక ఆహారం,మితబాషణం, ప్రశాంతంగా ఉండడం, బ్రహ్మచర్యం యే వ్రతానికి అయిన లేదా మండల / పూర్ణ దీక్షలకు పాటించదగ్గ కనీస నియమాలు .
@@saikiranbehara3905 🙏
వెస్ట్ పూజ నాకు ఉద్యోగం రాలేదు బాధలు పెరిగినాయి
@@OduruAshokReddy-vf5zn నాకు తెలిసి చిన్నతనం నుంచి దైవారాధన చేయడం నిత్య జీవన విధానం లో ఒక భాగం . కొన్ని సమస్యలు వచ్చి పరిష్కారం అయ్యాయి , కొన్ని సమస్యలు వదలడం లేదు దీక్షలు చేసాము పరిష్కారం కాలేదు అంటే ఇంకా వేధిస్తున్న సమస్య యే కర్మ తో ప్రాప్తం అయింది అది ఇంకా కరగలేదు అని అర్థం. సనాతన ధర్మం చాల చాల గొప్పది శాస్త్రీయమైన వచనం ఎన్నటికి అవాస్తవం కాదు. తన సమస్యకు తానే తన ప్రారబ్ధ కర్మ కారణం పరిష్కారం కూడా తన చేసే పుణ్యకర్మ ను బట్టే ఉంటుంది.
Rukmimi కళ్యాణం కోసం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు.మీరు అయితే ప్రామాణిక అందించి చెప్తారు . దయచేసి చెప్పగలరు
Idi kuda mahamantrasya Ani undi kada Mari andaru chadavavachuna..endukante intaka mundu meeru Devi khadgamala andaru chadavakudadu ...andulo mahamantrasya ani undi kada Ani cheppi unnaru
😂😂
ధన్యవాదములు గురువుగారు
🙏🙏🙏🙏🙏🙏🙏💐
Dhanyavadalu guruvu gari