ఎన్ని సార్లు చూసినా ఈ సన్నీ వేశం చాలా అద్భుతంగా ఉంటుంది మహానుభావులు ఎవరికి సాధ్యం కాదు శతకోటి వందనాలు డైరెక్టర్.ప్రొడ్యూసర్. యాక్టర్స్ కి పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏
ఏం నటులండీ అందరూ!!!! మన తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యఫలం గా పుట్టిన మహానుభావులు! చిత్తూరు నాగయ్య గారు, శర్మగారు, మిక్కిలినేని, గుమ్మడి, హరనాథ్ గార్లు అందరికీ నమోనమః!!!!🙏
ఎంతటి అందమైన అవతారం, రాముని పాత్రలో నటించిన హరనాథ్ గారు,ఈ సన్నివేశం చూసిన నాకు ఒళ్ళు జలదరించింది,పరశురాముని పాత్రలో శర్మ గారు యిమిడిపోయారు,ఎన్నో సార్లు చూసిన తనివి తీరదు ఈ సన్నివేశం,నిజంగ కారణజన్ములు వీళ్ళు అందరు చిత్రంలో నటించినవారు, తండ్రీ పరమేశ్వరా అరుణాచల శివ🚩🛕🕉️🏹🥥🪔🌼🙏
మా చొప్పదండి లో కొత్తగా సినిమా టాకీస్ కట్టినప్పుడు శ్రీ రామ టాకీస్ లో మొదటి సినిమా గా వేశారు నా చిన్నప్పుడు 5 th క్లాస్ అప్పుడు అనుకుంటా ఈ సినిమా చూసాను
Sharma gaari acting...too too great...appadivaraku..chuse vaallaki kuda gundello dhada puttinchi....malli immediately...rama....ani aa bhakti bhaavam...too too good sir ..❤❤❤
Top most mythological film in telugu. Na bhootho na bhavishya vidhi. Best direction by legendary NTR, best action by all characters, punching dialogues by kvs sarma garu, like this many. Best dialogue I liked is Amaraloka vijeta lankadhinetha by Sri NTR
ఇందులో background music scene ని అద్భుతంగా elevate చేసింది... రామునికి ఒక రకంగా, పరశురాముని కి ఒక రకంగా, దశరథుని కి ఒక రకంగా, జనకుడికి ఒక రకంగా background music ఒక అద్భుతమైన ఆలోచన.
He is a best friend of NTR. He was coperted to maximum. Movies with NTR. I like him to his unforgettable acting performence his movies. Seetha Rama Kalyanam 61Gulebhakavli katha 62 Abhimanam 60 Shabsh Ramudu 59 and Leg Wanting person acting Lakshadhikari 63.and he was acting last movie Srimathi. And GudiGantalu 64.he was a law graduate. I piti him to he was expired 45 years. His full name is Koppavarupu Venkata Subba ray Sarma.
And another he was acting his movies with NTR Raktha Sambhandam 62 lavakusa 63 GudiGantalu 64.with ANR Santhinivasam 60Bhaktha Jaya deva. 61 and NTR veerabhimanu 65 as a Sakuni.
ananthakeerthy is like to be always to dasa to you sree rama always to be sita rama bhakti no doubts dont want any kingdom not as be raja rama no test no doubt about uu sita anything insult is also aa blessing for me
Jai sri ram jai ayodya kai ni si I bharat ke rooling good immplimenting Railway Station across the street godhavary brige tobhadrcham Sri rama jai I telangan jai c m revantha reddy I don't know 4vpee cr 5vn in the morning and I don't know 4vpee cr 5vn in the morning and I don't know 4vpee cr 5vn in jai bhadrachala rama rama
5:20 శర్మ గారి ఎక్స్ప్రెషన్స్ కి ఒళ్ళు ఒక్కసారి పులకరించి పోయింది బాబోయ్...🙏🙏🔥 కళ్ళు మూసుకొని ఆ రామచంద్రుని దర్శించుకున్నాను....🙏🙏🙏
😉
Raju.raji
😂@@venkateswarraoummadi1133
మరపురాని చిత్రాలలో సీతారామ కళ్యాణం ఒకటి....ఆహార్యం ,అభినయం ,నటన అద్భుతం అప్పటి నటి నటులు....❤❤❤
ఎన్ని సార్లు చూసినా ఈ సన్నీ వేశం చాలా అద్భుతంగా ఉంటుంది మహానుభావులు ఎవరికి సాధ్యం కాదు శతకోటి వందనాలు డైరెక్టర్.ప్రొడ్యూసర్. యాక్టర్స్ కి పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏
NTR
Absolutely
పరశురామునిగా శర్మ గారి అభినయం అమోఘం.
ఏం నటులండీ అందరూ!!!! మన తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యఫలం గా పుట్టిన మహానుభావులు! చిత్తూరు నాగయ్య గారు, శర్మగారు, మిక్కిలినేని, గుమ్మడి, హరనాథ్ గార్లు అందరికీ నమోనమః!!!!🙏
ఈ సన్నివేశం చూసి నప్పుడు పరశురాముడు ఎంతటి పరాక్రమ వంతుడో తెలిసింది
ఎంతటి అందమైన అవతారం, రాముని పాత్రలో నటించిన హరనాథ్ గారు,ఈ సన్నివేశం చూసిన నాకు ఒళ్ళు జలదరించింది,పరశురాముని పాత్రలో శర్మ గారు యిమిడిపోయారు,ఎన్నో సార్లు చూసిన తనివి తీరదు ఈ సన్నివేశం,నిజంగ కారణజన్ములు వీళ్ళు అందరు చిత్రంలో నటించినవారు, తండ్రీ పరమేశ్వరా అరుణాచల శివ🚩🛕🕉️🏹🥥🪔🌼🙏
🙏
ఆహా అందరూ కారణ జన్ములు
Jai SriRama Jai Bharath
మా చొప్పదండి లో కొత్తగా సినిమా టాకీస్ కట్టినప్పుడు శ్రీ రామ టాకీస్ లో మొదటి సినిమా గా వేశారు నా చిన్నప్పుడు 5 th క్లాస్ అప్పుడు అనుకుంటా ఈ సినిమా చూసాను
Hi
వారికి వారే సాటి ఎప్పుడు చూసిన ఒకే భావోద్వేగం
👌🙏🏼🙏🏼💐2024 ఈ అద్భుతమైన ఘటన చూసిన వారు ఒక లైక్ చెయ్యండి 💐👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
కళ్ళు చెమ్మగిల్లే సన్నివేశాలు..జై శ్రీ రామ్
"నువ్వే నటరా రామనామధారివి " ఆ డైలాగ్ చెప్పినప్పుడు శర్మ గారి అభినయం కు హ్యాట్సఫ్ అనే మాట సరిపోదేమో
అక్షర సత్యం ....అమోఘం ఆ నటన...అజరామరం...
😢 0:37 @@re_5670
సీతారామ కళ్యాణం
ఒక అద్భుతం
Sarma garu as parasurama stole the entire Episode..
Sharma gaari acting...too too great...appadivaraku..chuse vaallaki kuda gundello dhada puttinchi....malli immediately...rama....ani aa bhakti bhaavam...too too good sir ..❤❤❤
Ennisarlu chusina chudalanipinche vinalanipinche Ramayanam. Way of life
నాటి నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్ లందరికీ భక్తి భావనలు ఉన్నాయి, సినిమా లా గా, కాకుండా సహజంగా తీర్చిదిద్ది, చూపించి నా మహానుభావులు,తరించి పోయారు.
ఈ సినిమా చిన్నప్పుడు చూశా , ఇపుడు U-Tube పణ్యం , 🙏..ఈ seen భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతా నటీటులందరూ హేమాహేమీలు ...మహనుభావులందరికీ ..🙏🏻🙏🏻🙏🏻 ...అంజలి గారిని చూస్తే .సీతమ్మ వారు ఇలాగే వుండి వుంటారేమో ..అని నా భ్రమ....😂... హరినాథ్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు ...మీకు ..మీ అందము ..నటనా ..వర్ణించలేను స్వామీ ..క్షమించండి ...ధన్యోస్మి ప్రభూ ...🙏🙏🙏
Anjali kadandi Geetha garu
@@nagarajuprem3604 ఆమె " గీతాంజలి " అని తెలుసు బ్రో . లవకుశ లొ అంజలి గారు ...
Back ground music is Excellent and and highlighting the entire Episode
Top most mythological film in telugu. Na bhootho na bhavishya vidhi. Best direction by legendary NTR, best action by all characters, punching dialogues by kvs sarma garu, like this many. Best dialogue I liked is
Amaraloka vijeta lankadhinetha by Sri NTR
NTR Excelled as Director one of this great scene.
అద్బుతంగా ఉంది
ఇందులో background music scene ని అద్భుతంగా elevate చేసింది... రామునికి ఒక రకంగా, పరశురాముని కి ఒక రకంగా, దశరథుని కి ఒక రకంగా, జనకుడికి ఒక రకంగా background music ఒక అద్భుతమైన ఆలోచన.
NTR ఈ మహా నటుల కు మంచి అవకాశం etcharu, వారు నటించ లేదు jeevincharu ,the great actors.
One of favourite scene ever Jai sriram
శ్రీరామ జయ రామ జయ జయ రామ
🪷🪷🪷🙏🕉️🙏🪷🪷🪷
Really wonderful action by Sharma garu.
This may convert more people to Hindu dharma..
Very very great Actor and vachakam
Super seen in seetha Rama kalyanam... music actions... incredible...1961 Janavry releesed cinima...MB❤
Elante seens teyadam world lo okka telugu vareke chellutundhe.
Hatsup the action of sharma kv
Omkaranatha sharma Karimnagar
Sarma garu ruled this scene
The background music is amazing
తండ్రికి కొడుకు మీద ఉన్న వాత్సల్యం ఈ సీన్లో అద్భుతంగా కనిపిస్తుంది
Great BGM
Great artists are in a single frame. NTR great direction
Jai sri ram jai ayodya kai ni si jai bhadrachala rama rama jai telagana
What a bgm.. What a dialogues..
Sharma Gaaru adbhutham adbhutham adbhutham ........ Villu raa mudu pattukunnapudu.....ahaaaaaaa. kannellu vachay
Jai srirama❤❤
sree rama rama krishna krishna govinda hare Krishna govinda lakhmi venkatesh sharanu sharanu namaste
5.15 starts that bgm awesome....the purity ..wah....
పరశురాముడు గా k v s శర్మ గారు అమోఘమైన నటనాచాతుర్యం చూపించారు. వీరు ఎన్టీఆర్ కి సన్నిహిత మిత్రులు.
అనట్ట్ సీనిమాలు ఈరోజుల్లో రావు
sita is world for rama everything kingdom is also only sita for rama its forever
Music amazing ❤
ALL TIME MY FAVORATE SCENE.......
Jai sree Ram
NTR great Director
God bless you 🌹🌺🌷🌹💐💐
Jai Sri rama
సినిమాకే అద్భుతమైన సన్నివేశం.
Color lo ki maristhae super ga vuntundi
That is lord vishnu
Jai sriram
The shehenoy tune is mind blowing
Aha adbhutam amogham ami music ami dialogues
i surrender to you sita rama love affection care towards me forgive me swamy i recognise i value i realizse my self swamy only god knows understand
Ex. .39 X ex. DC edExdDeed card De do dx.
Very intrest
He is a best friend of NTR. He was coperted to maximum. Movies with NTR. I like him to his unforgettable acting performence his movies. Seetha Rama Kalyanam 61Gulebhakavli katha 62 Abhimanam 60 Shabsh Ramudu 59 and Leg Wanting person acting Lakshadhikari 63.and he was acting last movie Srimathi. And GudiGantalu 64.he was a law graduate. I piti him to he was expired 45 years. His full name is Koppavarupu Venkata Subba ray Sarma.
And another he was acting his movies with NTR Raktha Sambhandam 62 lavakusa 63 GudiGantalu 64.with ANR Santhinivasam 60Bhaktha Jaya deva. 61 and NTR veerabhimanu 65 as a Sakuni.
Jai shriRam
Adhbhutam
Excellent acting as well as music
Very nice music and super dialogues
Evergreen scene.
Sreeramavatharamulo parasuraamaavathararam leenanamaguta athyathadbhutham
Amazing
Jai sri ram🙏
Super cinima
Apoorva sangama rama meet bhargava Rama , avatar of vishnu meet another avatar of vishnu. jagannataka sutradhari everything happens for a reason ❤
Jai sriram
Shree sita ram 🙏
JAI SREE RAM 🙏 SWAMY
జై శ్రీరామ్
Sita rama lakhminarayana umamayeswara gouri shankara love you so much sita rama
Bgm chala bhagundhi
Jai sriram ❤
Saptagiri garu kuda bagha chepparu e dialogue
I love it ❣️
Jai Sri Ram
వారికి వారే సాటి టి
ananthakeerthy is like to be always to dasa to you sree rama always to be sita rama bhakti no doubts dont want any kingdom not as be raja rama no test no doubt about uu sita anything insult is also aa blessing for me
good film
Super super 🎉🎉❤❤dailags 🎉🎉🎉
Sharma gari performance extradonary,nobody can't replace him
Same episode also done by dastagiri is also welldone
sree ramanamam nishachara vinashakaram
Ouraa amee.naa.bagyama.mahanu.bavulu.naa.padhabhi.vandhanaalu
What a BGM
only for sita forvever i save uu and protect uu change my fate swamy i do dasayam govinda lakhminarayana
Jai sri ram jai ayodya kai ni si I bharat ke rooling good immplimenting Railway Station across the street godhavary brige tobhadrcham Sri rama jai I telangan jai c m revantha reddy I don't know 4vpee cr 5vn in the morning and I don't know 4vpee cr 5vn in the morning and I don't know 4vpee cr 5vn in jai bhadrachala rama rama
What acting 🙏🙏
Super ❤
న భూతో న భవిష్యతే
Na bhootho na bhavushyathi
super acting
❤❤❤❤