Sobhan Babu As Lord Krishna Telugu Interesting Movie Scene | @TeluguVideoZ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • @TeluguVideoZ
    Watch And Enjoy Sobhan Babu As Lord Krishna Telugu Interesting Movie Scene | @TeluguVideoZ

ความคิดเห็น • 145

  • @ghousepeer299mitaighar2
    @ghousepeer299mitaighar2 หลายเดือนก่อน +5

    భూషణం అనగా అలంకారం అలాంటి బీరుదాoకితుడు అందాల నటుడు అల్ రౌండర్ శ్రీ నాటభూషణ శోభన్ బాబు గారు ఏ పాత్ర చేసిన ప్రేక్షకులు మెచ్చు కొక తప్పదు. అని నిరూపించిన హీరో శోభన్, ఎక్కువ పెర్సెంటేజ్ హిట్ చిత్రాలు చేసి చూపిన హీరో. జై శోభన్

  • @jaggarao2312
    @jaggarao2312 2 หลายเดือนก่อน +20

    ద్రౌపది పాత్రని.. సావిత్రి గారిలా.. హుందాగా.. మరే నటీమణి చేయలేకపోయారు..!! పాండవ వనవాసం, నర్తనశాల సినిమాలే.. సాక్ష్యం..!!

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 หลายเดือนก่อน +14

    కురుక్షేత్రం కుడా చాలా బాగుంది. కర్ణుడు గా కృష్ణంరాజు నటన అద్భుతం గా వుంది

    • @gopalraomakarla492
      @gopalraomakarla492 หลายเดือนก่อน +1

      శోభన్ బాబు కృష్ణుని పాత్రలో చాలా బాగునాడు అందంగా ఉన్నాడు జగన్మోహన్ డు

  • @maheshpathapati9224
    @maheshpathapati9224 2 หลายเดือนก่อน +8

    పాండవ వనవాసం లో ఎన్టీఆర్ ఆహా భావాలు చూసిన ఎవ్వరూ ఇక ఏ నటుడు ని చూడ లేరు అదే పద్యం లో ఆయన చేసిన ఆహా భావాలు నభూతో నభవిష్యతి..ఇక ఎస్వీఆర్ అహో..దుర్యోధనుడు గా..అందుకే కృష్ణ గారు ఈ సినిమా తీయ కుండా ఉండాల్సింది

    • @bhagavathulasatyavathi4649
      @bhagavathulasatyavathi4649 2 หลายเดือนก่อน +3

      N.T.Rతో పోల్చకుండా చూస్తే బాగుంది అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.అన్నగారుండగానే ఇంత ధైర్యం చేసిన కృష్ణ ను మెచ్చుకోవాలి🎉🎉

  • @marrikoti5885
    @marrikoti5885 2 หลายเดือนก่อน +15

    NTR tharuvatha,anni pouranika patralu vesi meppina ekaika hero one and only"NATABHUSHAN SHOBHAN"garu.❤❤❤

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 หลายเดือนก่อน

      సంపూర్ణ రామాయణం చిత్రంలో రాముని పాత్రలో చాలా బాగా నటించారు.

  • @kraletisrinivas4093
    @kraletisrinivas4093 2 หลายเดือนก่อน +29

    ఇదే మొదటిసారి చూడడం
    ఈ సీన్
    చాలా బాగుంది
    భాష గ్రాంధికంగా సంపన్న మైంది
    సంభాషణలు చాలా చక్కగా
    ఇబ్బంది లేకుండా పలకడం సూపర్
    DVS ను పోటీగా వదలడం వల్ల
    రావలసినంత ప్రశంసలు రాలేనట్టు ఉంది
    ఈ చిత్రాన్ని పోల్చ కుండా చూస్తే సూపర్బ్
    DVS సంభాషణలు జనాలకి అందుకున్నాయి

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 2 หลายเดือนก่อน +1

      DVS లో NTR దట్టించిన ప్రక్షిప్తాలు మహా పాపాలే!

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      ​@@ammaodimathaananthananda7510pove minda chepputhosukoni kodatharu musali minda

    • @yagnaramasharma585
      @yagnaramasharma585 2 หลายเดือนก่อน +1

      కురుక్షేత్రం లో అందురూ తమతమ పాత్ర లలో జీవించినారు.
      చాలా బాగుంది
      డి వి యస్ కర్ణ బెంగళూరు మైసూరు లలో అట్టర్ ఫ్లాప్.
      ఆంధ్ర లో రాజకీయంగా హిట్.
      కురుక్షేత్రం తెలుగు సినిమా లలో ఒక కలికితురాయి.

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      @@yagnaramasharma585 erripukula unnave

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      @@ammaodimathaananthananda7510 musali munja

  • @satyas3168
    @satyas3168 2 หลายเดือนก่อน +9

    Krishna natajivitamlo unna oke okka pouranika cinema ide. Sobhan is all rounder and acted all kinds of characters and got appreciation after NTR

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 หลายเดือนก่อน +22

    దేనికదే మంచి సినిమా. పోలిక సరికాదు. అందరు కష్టం చేసి పాత్రలకు న్యాయం చేసినారు 👍🏼

  • @raghavarao3642
    @raghavarao3642 2 หลายเดือนก่อน +15

    కురుక్షేత్రం సినిమా వలన దాన వీర శూర కర్ణ సూపర్ హిట్ అయ్యింది. లేకుంటే శ్రీమద్విరాట పర్వం లా ఏవరేజ్ అయ్యేది. నిజానికి కురుక్షేత్రం సినిమా కథలో నే పురాణ ధర్మం పూర్తిగా ఉంటుంది. నటుల దగ్గరకు వచ్చేసరికి కురుక్షేత్రం సినిమా జనాన్ని నిరాశ పరిచింది. కురుక్షేత్రం సినిమా దర్శకత్వం సూపర్

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 หลายเดือนก่อน +2

      నిష్పక్షపాతంగా చెప్పారు.కురుక్షేత్రంపై కృష్ణ, శోభంబాబు అభిమానులే కాక అందరూ ఆతృతగా వేచి చూశారు.ఆశించినంతగా లేక పోవడంతో, DVS కర్ణ చిత్రానికి అది ప్లస్ పాయింట్ అయ్యింది.

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน +1

      ​@ladiprasadrao5807 ledu dvsk lo dailogues oka rangelo untai annagari fans punakalu ichadu. Deenni evadu dekale. Actings kuda baga cheyyale

    • @gvsatish424
      @gvsatish424 2 หลายเดือนก่อน +3

      ఇదంతా పిచ్చి వాదన dvs కర్ణ లో కూడా సరైన ఎలిమెంట్స్ లేకపోతే అది flop అయ్యి ఉందేమో కురుక్షేత్రం flop అయి నందు వలన dvs కర్ణ హిట్ అయ్యింది అనడం చూస్తే అర్ధం లేదు సినిమా జనం కి నచ్చ క పోతే ఏది ఆడదు

    • @prashanthkumargupta2633
      @prashanthkumargupta2633 หลายเดือนก่อน

      Correct చెప్పారు
      వీధి నాటకం లా ఉంటది dvsk

    • @nageswararaov1943
      @nageswararaov1943 หลายเดือนก่อน

      DVS కర్ణ లో పాండవోద్యోగ విజయం లో పద్యాలు బాగా ఉపయోగించుకున్నారు. అయినా సినిమా హిట్ అవలేదు. పద్యాలు మాత్రం ప్రజల్లోకి వచ్చాయి. క్రిటిక్స్ కురుక్షేత్రం బాగుంది అన్నారు. Dvs కర్ణ తప్పుడు సన్నివేశాలే.

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 หลายเดือนก่อน +3

    అద్భుతంగా తీసిన cinema. చాలా pakadbandiga kamalakar garu తీశారు .
    అందరూ బాగా act chesaaru.
    Prasantamga time తీసుకొని chooste oppukuntaaru

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 2 หลายเดือนก่อน +16

    Ntr తప్ప ఎవరు కృష్ణుడి పాత్ర ఎవరూ చేయలేరు.
    తెలుగు భాషకు ప్రాణంపోసిన మహానుభావుడు ఆయన.

  • @gatturaghavender369
    @gatturaghavender369 2 หลายเดือนก่อน +24

    దాన వీర శూర కర్ణ సినిమా అద్భుతం

    • @nageswararaov1943
      @nageswararaov1943 หลายเดือนก่อน

      అన్నీ తప్పుడు సన్నివేశాలే దాన వీర శూర క్రూర కర్ణ.😂

  • @BhoopathiBhoopathi-p1n
    @BhoopathiBhoopathi-p1n 2 หลายเดือนก่อน +11

    Super sector hai NTR ji

  • @maggamshankar1122
    @maggamshankar1122 2 หลายเดือนก่อน +5

    Shoban babu this cinema hilight

  • @annavaramAnnnamdevula
    @annavaramAnnnamdevula หลายเดือนก่อน +3

    Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu

  • @katakamsettyvenkateswarlu8966
    @katakamsettyvenkateswarlu8966 2 หลายเดือนก่อน +8

    Excellent film, a feast to the ears &eyes.

  • @Shaikshabbeer-k8y
    @Shaikshabbeer-k8y 2 หลายเดือนก่อน +7

    Shoban babu best actor

  • @gatturaghavender369
    @gatturaghavender369 2 หลายเดือนก่อน +31

    NTR శ్రీకృష్ణుడు గా అతని మాటలు నటన అద్భుతం. సరిలేరు మరెవరూ NTR కి అతనికి అతనే సాటి

  • @AnnoyedBluebonnetFlowers-fs1zc
    @AnnoyedBluebonnetFlowers-fs1zc 3 หลายเดือนก่อน +13

    సూపర్ మూవీ 🙏

  • @sammireddy3220
    @sammireddy3220 หลายเดือนก่อน +1

    Dvk lo చీరె లాగుతుంటే దారం కనపడి మేం నవ్విన రోజులు గుర్తున్నాయి. NTR పుక్కిటి పురాణ కథలు లాగి మాస్ నిరక్షారాస్యుల్ని ఓవర్ యాక్షన్ తో బోల్తా కొట్టిస్తాడు. అభిమన్యుడు ఛస్తే చంపిన కర్ణుడు రాత్రి కాగాడా తీస్కొని వెదికి విలపించడం.. పిచ్చి భారతం చూపాడు.

  • @gowthamgem9699
    @gowthamgem9699 หลายเดือนก่อน +5

    ఎంత తేడా ఉంది. అందుకే ఎన్టీఆర్ అనేది. శోభన్ బాబు అందగాడు కావచ్చు ఆహార్యం, నిష్ఠ లోపమైంది. కృష్ణ తన నికృష్టమైన నటనతో పేడిగాడిలా ఉన్నాడు.

  • @srinivass2955
    @srinivass2955 2 หลายเดือนก่อน +1

    కొంతమంది తెలిసి తెలియని మాటలు మాట్లాడతా ఉంటా కురుక్షేత్రము రాకుండా ఉంటే దానవీరశూరకర్ణ ఫ్లాప్ ఏది యావరేజ్ గా ఉండేది అని ఎదవలు కొంతమంది వాగుతున్నారు దానవీరశూరకర్ణ సినిమాలు రామారావు గారి విశ్వరూపాన్ని చూయించి నటనకి నటన నేర్పిన నటన చారుడు విశ్వవిఖ్యాత డు

  • @gatturaghavender369
    @gatturaghavender369 2 หลายเดือนก่อน +43

    ఏ సినిమా అయినా నటుడు ఆ పాత్రలో జీవించి నియమ నిష్ఠతో ఉన్నపుడు ఆ పాత్ర పండుతుంది. అది NTR కే సాధ్యం.

    • @yambadigangaraja4240
      @yambadigangaraja4240 2 หลายเดือนก่อน +7

      Chalabhaga chepparu sar

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 2 หลายเดือนก่อน +3

      U r correct sathyam cheparu pathra pavithram so ntrniyama n 😊

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 2 หลายเดือนก่อน +1

      Nirjeevamaina patralu enni unnaa, entha technicality unnaa... Audience connect Kaaka pothe Ela untundo ...daaniki nidarsaname ee Kurukshetram movie.Unnanthalo Krishnamraju gariki appatlo Peru koddigaa vachchindi. Migilinadanthaa Vruthaaprayaasaga migilindi pakkana unna Daana Veera Suura Karna mundu. Technicality baagaledu, colour kudaa blue colour muddaluga kanipistayi okati rendu chotla, ikapothe mamidi chetty daaralu, Bombay dyeing atukula bothukula vastrapaharanam scenes vanti enno minus lu unna NTR gari natanaa vaibhavam Master piece ga Nilabettindi. Konda tho pottelu dhee kottina chandamayyindi Kurukshetraniki.

    • @prasadprasaddanturti6933
      @prasadprasaddanturti6933 2 หลายเดือนก่อน +3

      అన్న గారి ని చూసి మిగతా వారి ని ఆ పాత్ర లో చూడడం వల్ల ఇబ్బంది తప్ప
      Super star KRISHNA గారి ప్రయత్నం
      కంటి కి ఇంపుగానే ఉంది
      మిగతావారు కూడా గొప్ప నటులే
      i love all of them.

    • @rameshadig
      @rameshadig 2 หลายเดือนก่อน

      Yes

  • @sharmarayaprolu8493
    @sharmarayaprolu8493 2 หลายเดือนก่อน +10

    No one can complete with NTR.
    Greatest of all Is NTR

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 หลายเดือนก่อน +1

    ఏదోవైర భావం ,స్పర్థ తో కామెంటు పెట్టినట్టున్నారు మీరు శ్రీమద్విరాట పర్వం ఓవర్గావుంది ఫేలైంది, అదే దాన,వీర,శూరకర్ణ సినిమ బాగుంది అందులో ఎన్,టి,ఆర్ నటన నభూతో నభవిష్యతి అనేలా వుంది అందుకే విపరీతమైన క్రేజీ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది🎉

  • @VsKumarVskumar-f3u
    @VsKumarVskumar-f3u 2 หลายเดือนก่อน +7

    Ntr. ❤❤❤❤❤❤❤ No replacement only NTR

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 หลายเดือนก่อน +2

    కురు క్షేత్రం లో అర్జుని గా కృష్ణ బాగున్నారు..dvs లో అర్జుని పాత్ర చాల కీలకం ఆ పాత్ర బాగ తగ్గించేసి
    ధుర్యొధనుడ,కర్ణుడు ఎక్కువ ప్రాధాన్యత గా పెట్టారు

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 2 หลายเดือนก่อน +4

    Krishna gaaru ante chuupichhina cinima kurukshethram

  • @hariprasadpalem
    @hariprasadpalem หลายเดือนก่อน +1

    Super dialogues from shobanbabu and excellent performance

  • @KolamarrjuKolamarraju
    @KolamarrjuKolamarraju หลายเดือนก่อน +2

    అల్లూరిసీతారామరాజుసినిమా1 చాలు,కృష్ణగారుతప్పntrకానిఆడితాతముత్తాతకాని,ప్రపంచంలోఉన్న ఏహీరోతీసినాఅలాతీయలేడు,ntrతీసిన,100 పౌరాణికాలకన్నా,ఈ1 అల్లూరిసీతారామరాజుసినిమాయేఎక్కువ,👌💯

  • @govindanaik753
    @govindanaik753 2 หลายเดือนก่อน +16

    సూపర్ సినిమా ఇలాంటి అద్భుతం సూపర్ స్టార్ కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యం తెలుగు సినిమా కు ఎన్నో రంగులు దిద్దిన మహానుభావుడు ఇక పుట్టాడు సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน +2

      But utterfloo

  • @sivajip4341
    @sivajip4341 หลายเดือนก่อน +1

    Super....Shobanbabu Chala baga Act chesaru...Jai srikrishna

  • @salverushekar624
    @salverushekar624 2 หลายเดือนก่อน +2

    DVS karna great movie but This movie also great in technology used.

  • @kajasatyanarayana659
    @kajasatyanarayana659 26 วันที่ผ่านมา

    Worst.duryodhanudu.krishtnudu.arjunudu.worstactors.cinema.maincharectors.utterplaf

  • @velpurivaishnavi3834
    @velpurivaishnavi3834 2 หลายเดือนก่อน +1

    Krishna mokam 😂😂😂😂😂😂😂😂 comedy ga undiii

  • @subhanisaheb5797
    @subhanisaheb5797 หลายเดือนก่อน

    NTR గారి తో పోటీగా కురుక్షేత్రం సినిమా ధియేటర్ కృష్ణ చేసిన పెద్ద తప్పు పౌరాణికాల్లో కృష్ణుడు గాని దుర్యోధనుడు గాని కర్ణుడు గాని ఏ పాత్రకైనా సూటబుల్ అయిన ఎన్టీఆర్ తో కృష్ణ సినీ పరిశ్రమలో ఉన్న మహామహులతో కురుక్షేత్రం తీసి అట్టర్ ప్లాప్ అయ్యి దేనికి పనికి రాకుండా పోయాడు

  • @NagababuKalajatha
    @NagababuKalajatha หลายเดือนก่อน

    కృష్ణ శోభన్ బాబు వయసు వాళ్ళకి జమున ద్రౌపదిగా బాగోదు
    జయసుధ జయప్రద
    లేదా జయచిత్ర లాంటి వారు బాగుంటారు
    జగమెరిగిన సత్యం ఒకటి చెబుతాను
    ప్రపంచ సినీ చరిత్రలోనే దానవీరశూరకర్ణ
    అనే సినిమా ఒక రికార్డు కేవలంటాలీవుడ్ ఏ కాదు
    ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలను ఢీకొట్టేనటుడు ఇంకా పుట్టలేదు

  • @KolamarrjuKolamarraju
    @KolamarrjuKolamarraju หลายเดือนก่อน +1

    దేనికదే గొప్ప అదీమనమనస్సునుబట్టిఉంటుంది

  • @durgasuryaprakashkolachina4693
    @durgasuryaprakashkolachina4693 2 หลายเดือนก่อน +1

    Patalu kuda baguntundi kani NTR DVSK tho poteega dinchadam porapatu chesaru

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 หลายเดือนก่อน +3

    ఈ మూవీ రాకుండా ఉంటే, దానవీరశూరకర్ణ యావరేజ్ మూవీ అయ్యుండేది. DVS లో కృష్ణుడు, దుర్యోధనుడు క్యారెక్టర్ లు సూపర్ హైలైట్. రెండు సినిమాలకు కంపారిజన్ చేయడం వల్ల DVS కర్ణ సూపర్ హిట్ అయింది.

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 2 หลายเดือนก่อน

      dvs కర్ణ అద్భుతమైన మూవీ.

  • @bogaamarendar7456
    @bogaamarendar7456 2 หลายเดือนก่อน +2

    Sri Krishna bhagavaanudu Shaantha swarupudu. Mari ikkada.??

  • @madanmohanmantri679
    @madanmohanmantri679 2 หลายเดือนก่อน +3

    We want to see the movie Kurukshetra

  • @suryanarayanap6078
    @suryanarayanap6078 2 หลายเดือนก่อน +1

    Kuriskeyra moove Super , it is only get from super star Krishna

  • @bmrprasad5885
    @bmrprasad5885 28 วันที่ผ่านมา

    Evari natana varu natinchinaru superga

  • @SanjeevR-ek6jd
    @SanjeevR-ek6jd หลายเดือนก่อน +1

    Ok

  • @kapugantidhananjay8500
    @kapugantidhananjay8500 3 หลายเดือนก่อน +3

    Superb

  • @durgaprasadkothuri256
    @durgaprasadkothuri256 2 หลายเดือนก่อน +1

    Nitish Bharadwaj in Hindi Mahabharat and Sarvadaman Banerjee in Sri Krishna also did very well in Krishna role.We shouldn't think that talent is Andhra only.

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 หลายเดือนก่อน

      What you commented is Fact.Both the artistes played role of Krishna and got popularity in whole India.

  • @maheshpathapati9224
    @maheshpathapati9224 2 หลายเดือนก่อน +1

    అప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవం తో ఈ సినిమా డ్రాప్ చేసి ఉండాల్సింది కృష్ణ గారు.. గౌరవం దక్కి ఉండేది..డీవీఎస్ కి కంపారిజన్ చూడ కుండా ఎలా ఉంటుంది ఆ రోజుల్లో రెండు ఒకే సారి విడుదల అయింది ఎవరి పాత్ర వారు సరిపడ చేయాలి అంతే ఉదాహరణ కి ANR ఎంత గొప్ప నటుడు అయినా దుర్యోధనుడు గా భీముడు గా చూడలేము కదా

    • @gatturaghavender369
      @gatturaghavender369 2 หลายเดือนก่อน

      @@maheshpathapati9224 కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ అభిమాని. ఇండైరెక్టుగా అతని వల్ల help జరిగింది. అభిమానం అంటే అది, యూనివర్స్ గుర్తిస్తుంది.

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 หลายเดือนก่อน

      ఇందులో ANR ప్రసక్తి ఎందుకు? శ్రీ కృష్ణార్జున యుద్ధం హిట్ అయిన సరే ఆ తరువాత పౌరాణిక పాత్రలు చెయ్యలేదు.మరి NTR DVS hit అయ్యిందని కీచకుడు, యముడు పాత్రలు వేసి భంగపడ్డాడు కదా!

    • @maheshpathapati9224
      @maheshpathapati9224 2 หลายเดือนก่อน

      @@gatturaghavender369ANR గారి గురించి నా అర్థం అది కాదు సార్..నటన అనేది నటుడు పాత్ర కి తగట్టు ఎంచుకుంటారు అనేది..నా అర్థం ఇక విజయ అపజయాలు అనేది సినిమా కథ, అది తీసే విధానం లో ఉంది..ఆ పాత్ర కి అపజయలకి సంబంధం లేదు.. కృష్ణాఅర్జున ఇద్ధం లో అదే జరిగింది స్వయం గా ANR చెప్పారు ఆయన భార్య అంగీకరించ లేదు ఆ పాత్ర లకి మీరు సరి పడను లేదు అని... ఇక అలాంటి పాత్రలు ఆయన చేయలేదు..ఆ విధం గా నే ఎన్టీఆర్ గారు నటన చేయ గలిగినా, తరువాత కాలం లో దేవదాస్, పాత్ర చేసి ఉంటే జనాలు అంగీకరించే వారు కాదు ఏమో?.. కృష్ణ గారు ఇక్కడ కూడా బంగ పడ్డారు..నా ఉద్దేశం నటుడు యొక్క ఆహా భావాలు పట్టి పాత్ర ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం..ఎవరు కి వారే సాటి నటన లో. అందులో సందేహం లేదు NTR ANR SVR కృష్ణ, సావిత్రీ గారు

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      ​@ladiprasadrao5807yamudu ga chesi hit kottadara

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 หลายเดือนก่อน

      ​@@Raghuveer-l2v రే! రా! కాదుఒక commenter ఇంకొక commenter కు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం సంస్కారం. వుండాలి.మీద యూ ట్యూబ్ పెట్టిన్ guidelines చదవండి.

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 หลายเดือนก่อน

    శ్రీ కృష్ణునిగా శోభన్‌బాబు నట కౌశల్యం అద్భుతం, ఈ విధంగా NTR కూడా చెయ్యలేదు దాన వీర శూర కర్ణ లో..,......
    ఎంత అందంగా ఉన్నాడో శోభన్‌బాబు....

  • @SharathBabu3410
    @SharathBabu3410 3 หลายเดือนก่อน +7

    Beautiful movie

  • @venkataramudu4245
    @venkataramudu4245 2 หลายเดือนก่อน +2

    కురుక్షేత్రం సినిమా సూపర్ హిట్టు

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 หลายเดือนก่อน

    సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుత బాణీలు సమకూర్చారు.ఎవరికి వారే పాత్రలకు న్యాయం చేశారు.అయితే ఎన్టీఆర్ గుడ్విల్ మీద హిట్టయ్యింది.అంతె

  • @venkatraomunnangi6526
    @venkatraomunnangi6526 หลายเดือนก่อน

    ఎవరికీ వారు గొప్ప నటులు. ఒకరితో మరొకరిని పోల్చుటా సరికాదు.

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 3 หลายเดือนก่อน +2

    Excellent movie

  • @hariprasadpalem
    @hariprasadpalem หลายเดือนก่อน

    We should not compare one to another

  • @msnrreddy9219
    @msnrreddy9219 2 หลายเดือนก่อน

    Kuruksheyram movie lo vunna natinatulandaru kalisina kuda DVSK Mundu waste Kuruksheyram movie

  • @sudheer143babu
    @sudheer143babu 12 วันที่ผ่านมา

    Ntr always super for krishna

  • @gvsatish424
    @gvsatish424 2 หลายเดือนก่อน +2

    ఈ మూవీ లో పద్యాలు రైట్స్ మాకు దొరక లేదు లేకపోతే హిట్ కొట్టేసేది ఈ చిత్రం అని the great super stat లెజెండరీ హీరో ఒక ఇంటర్వూ లో చెప్పేడు అసలు సరైన తెలుగే సరిగ్గా చెప్పలేదు పౌరాణిక చిత్రం ఎలా తీసే డో అసలు 300 సినిమాలు ఎలా ఎలా only god knows

    • @satyas3168
      @satyas3168 2 หลายเดือนก่อน

      Krishna became a star and super star only because of his daring and own production and not because of his action. 😅😅

  • @jogaramujogaramu6128
    @jogaramujogaramu6128 2 หลายเดือนก่อน +3

    Deva daashi ayina urvashini talli ani pilichina arjunudu goppavadu, cheera laagutunte chushtu enjoy cheshina karnudu neechudu.

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      Enjoy chesadani evaru chepparu

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 หลายเดือนก่อน

    కురు క్షేత్రం అర్జుని వీరత్వం చూపిస్తుంది
    దాన వీర శూర కర్ణ కర్ణుని దాతృత్వం గురించి వివరిస్తుంది..ఎక్కువ గా కర్ణుని dvs కి conect అయ్యారు

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui 2 หลายเดือนก่อน

    వస్త్రాపహరణకుముందు దృశ్యం
    లో ముఖ్యమైన భీమునిప్రతిజ్ఞాదృ
    శ్యంలోని పద్య అభినయాన్ని లాం
    గషాట్ లోతీయడం

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 3 วันที่ผ่านมา

    Kurustram super movie

  • @ramakrishnabooravalli7570
    @ramakrishnabooravalli7570 2 หลายเดือนก่อน +1

    Excellent cinema

  • @venkatjannu4669
    @venkatjannu4669 2 หลายเดือนก่อน

    Duryodhan CARECTOR first svr, 2nd, ntr, 3rd kaikala is best Ferform .....

  • @swatipushpam3601
    @swatipushpam3601 2 หลายเดือนก่อน

    Donot take towards DVS karna with kurukshetram film 1.dvsk 2.kuruksheteam

  • @PavanKumar-lg8kj
    @PavanKumar-lg8kj หลายเดือนก่อน

    Idhi cinema la ledhu seriel la vundhi

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 2 หลายเดือนก่อน

    Sanghekachittamchisinattuvundi. VedhinatakaluENTHOnaguntai

  • @nukalavenkatreddy4989
    @nukalavenkatreddy4989 2 หลายเดือนก่อน

    krishna super star కలువ లేక పోయాను

  • @n.mallikarjunaraon.mallika1789
    @n.mallikarjunaraon.mallika1789 20 วันที่ผ่านมา

    Naya bhooshan best actor

  • @jogaramujogaramu6128
    @jogaramujogaramu6128 2 หลายเดือนก่อน

    Shree anaga talli, atuvanti talliki kanula mundhu avamaanam jarugutunte entha goram, andhuke andharu padipoyar, jai sri krishna

  • @anilkumarpoluri2231
    @anilkumarpoluri2231 หลายเดือนก่อน

    Satyanarayana performance not less than NTR performance

  • @prabagarann8647
    @prabagarann8647 2 หลายเดือนก่อน

    All characters in Mahabharatham have their own justifications and activities. So we are unable to come to a conclusion who is wrong and who is right.

  • @patanmasthankhan196
    @patanmasthankhan196 2 หลายเดือนก่อน

    Krisna dylauges masterku patam oppa cheppinattu undi

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน

    😂 emi ra ee story chivaraki andariki budidhe migilindhi

  • @jogaramujogaramu6128
    @jogaramujogaramu6128 2 หลายเดือนก่อน +1

    Katinaatmudu karnudu,

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      Ala aithe bheshmudu, dronudu, vidurudu kuda katinatmule

  • @siddibalachandram4231
    @siddibalachandram4231 2 หลายเดือนก่อน

    There is no comparison of this picture with DVS Karna

  • @jogaramujogaramu6128
    @jogaramujogaramu6128 2 หลายเดือนก่อน

    Dharmamu telishi minnakunna varandhatu padipoyaru,

  • @prabhakarganta9127
    @prabhakarganta9127 2 หลายเดือนก่อน +1

    Super

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน

    😂 basha comman people ki ardham kaledhu

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 หลายเดือนก่อน

    Superb scenes sir extraordinary taking with top star cast

  • @jagadishkondaveeti2602
    @jagadishkondaveeti2602 2 หลายเดือนก่อน

    Edi dramala unnadi

  • @viswanathrao480
    @viswanathrao480 2 หลายเดือนก่อน

    A fabricated lies movie DVS Karna was a big hit
    A genuine wonderful Celluloid Kurukshethram was faded
    Sometimes it happens

    • @satyas3168
      @satyas3168 2 หลายเดือนก่อน +1

      It was a flop in AP because compared with DVS Karna and particularly NTR dialogues. This movie was a hit in the rest of india including North india

    • @rajeshkolluri07
      @rajeshkolluri07 2 หลายเดือนก่อน

      Biggest disaster idhi 😂😂😂😂😂😂😂

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 หลายเดือนก่อน

      ​@@satyas3168rest of the india ante assam aa
      Erripuka

    • @satyas3168
      @satyas3168 2 หลายเดือนก่อน

      @@Raghuveer-l2v ore pichipuka
      Rest of the india ante North and west kooda vunnai.....

  • @RaviKumar-sg7qu
    @RaviKumar-sg7qu หลายเดือนก่อน

    Foranikani. Ntr

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge 2 หลายเดือนก่อน

    Fine movie

  • @venkateswarlugj5075
    @venkateswarlugj5075 2 หลายเดือนก่อน

    Jai NTR

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 หลายเดือนก่อน

    Ramakrishna 🙏

  • @BodduSaireddy-m9l
    @BodduSaireddy-m9l 3 หลายเดือนก่อน

    Move peru

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 2 หลายเดือนก่อน +1

    ఇందులో హేమా హేమీలు.. నటించారు... సూపర్ స్టార్ కృష్ణ... మహానటి జమున రెబల్ స్టార్ కృష్ణం రాజు... శోభన్ బాబు...గిరిబాబు....భీమునిగా వరల్డ్ చాపింయన్ ధారా సింగ్ మామూలుగా కాదు....బాలాజీ సత్యనారాయణ... గుమ్మడి సాటి లేని నటులు అమిత ఖర్చుతో కూడిన బారి సంటిెగ్స్
    ఏవీ పని చేయలేదు
    దాన వీర సూర కర్ణ ముందు యన్ టిఆర్ ఒక్కడు చాలు అందరు కలిచి ెఒడగొట్టాలన్నా ఏమాత్రమును ప్రయోజనం లేకుండా పోయు, ది....పౌరాణికా లంటే యన్ టి అర్ ఆది సొంత డైరెక్షన్ 3 పాత్రలు హరికృష్ణ ఉన్నాడు కాని బాలకృష్ణ హైలెట్ అయ్యాడు.. అందుకే ఇండస్ట్రీ అంటే యన్ టి ఆర్ యన్ ఆర్ అంటేనే సినిమా ప్రరిశ్రను.... అందరూ వాళ్లందరికీ అభిమానటుడు మళ్లీ ఆయనే.... కృష్ణ రాజైన జమున అయినా కృష్ణ అయినా... అభిమానించే యన్ టి ఆర్ నే
    ఇంత మంది ఇంత కోటల ఖర్చు టైన్స లో సైన్యం కురుక్షేత్రం... ఏది పది రేజులుకూడా అడించలేక పోయుంది... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడాయన

    • @satyas3168
      @satyas3168 2 หลายเดือนก่อน

      Ee movie AP lo flop ayindhi kaani, hindi dubbing version migata states lo super hit ayindhi, so krishna got profits

    • @rachakondasrinivas2029
      @rachakondasrinivas2029 2 หลายเดือนก่อน

      ఎన్టీఆర్ గారు గొప్ప నటులే దాన వీర శూర కర్ణ సినిమా టైటిల్ రోల్ DVSK (కర్ణుడికన్న)కన్న దుర్యోధనుడి పాత్ర, హైలెట్ చేసినారు. నట విశ్వరూపం చూయించారు NTR గారు.(హీరోహిజం చూయించట కొరకు మహాభారత కథను మార్పులు చేశారు ) కురుక్షేత్ర ము లో స్వంత కవిత్వము లేకుండా మహా భారతము ఆధారంగా వుంది. కర్ణుడి పాత్ర కురుక్షేత్రం లో బాగుంది. కురుక్షేత్రం సినిమా రైటర్ వెంకట కవి మార్పులు చేయలేదు.

  • @ravipampana5382
    @ravipampana5382 2 หลายเดือนก่อน

    DVS Karna ... Abadhaala putta NTR Ahankaaraaniki nidarshanm ... jaihoo Vyasa Bhagavaan ...