ఇది బాధాకరమైన విషయం.4 కలిసి నిర్ణయం తీసుకొని పెట్టిన ఆవుల ఫార్మ్. నలుగురుకి నాలుగు చోట్ల వేరే పనులు. షెడ్ దగ్గర ఎవరు, ఎప్పుడు, ఎలా ఉండాలో ముందుగా నిర్ణయం తీసుకోకుండా, ఆలోచన లేకుండా పెట్టినారు. డబ్బులు ఊరకనే రావు. ఈ బిజినెస్ అంటేనే అన్ని వదిలేసి ఫార్మ్ దగ్గర ఉండగలిగే వాళ్ళు మాత్రమే పెట్టు కోవాలి. అయినా మీ నలుగురు ముందుగానే ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోయారు. ఓకే సారి 21 ఆవులు తీసుకోవడం కూడా పొరపాటు. స్టెప్ బై స్టెప్ లో అంటే మొదట 5 మరో మూడు నెలలకు 5 ఇలా దశల వారీగా పెంచుకుంటూ పోవలసింది. ఆదాయం కూడా ఓకే లెవల్ గా వస్తూ ఉండేది. ఇక ఆవుల పోషణ దారుణంగా ఉంది. ఆరు నెలలుకే సగానికి పైగా పాలు తగ్గి పోవడం చాలా బాధగా ఉంది.20 లీటర్లు పైగా ఇచ్చేవి రోజుకు 6,7,8 లీటర్లు కు రావడం దారుణం. పంజాబ్, హర్యానా రాష్ట్రముల ఆవులు మీకు సెట్ కాలేదు ఇదో కారణం.ఇప్పుడు అమ్మితే చాలా నష్టం. ఈనే ముందర అయితేనే డబ్బులు వస్తాయి. ఇంకో 5,6 నెలలు ఓపిక పట్టండి. మీ వర్కర్ ను మాన్పించి మీ నలుగురు ఒక నిర్ణయం తీసుకొని ఫార్మ్ కంటిన్యూ చేయండి 5,6 నెలలు. అప్పుడు ఆవులు ను అమ్ముకుంటూ వెళ్ళండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలి అనే కోరుకుంటూ ఉన్న. All the best to you 🙏💐. మల్లేష్ అన్న ఎప్పుడు విజయవంతం అయిన వాళ్ళావే కాకుండా ఇలా అవగాహనా లేకుండా, ఆలోచన లేకుండా, రెండో సంపాదన ఆలోచనతో ఇలా వెళ్ళేటప్పుడు వచ్చే ఇబ్బందులు, నష్టాలు కొత్తగా వచ్చే వాళ్ళకు కనుయిప్పుగా ఉంటుంది మీ ఈ వీడియో. మీరు ఈ వీడియో ద్వారా కొత్తగా వచ్చే రైతులకు మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐💐💐💐💐
మనకు కడుపు నొప్పి వస్తే మనం మాత్ర వేసుకుంటే తగ్గుతది అలాగే,చేసే ఆ పని అయినా లాభం హ నష్టం పక్కన పెడితే సొంతంగా పెట్టుకోవటం బెటర్.ఇలా ఇతరులతో కలిసి చేసుకోవటానికి డైరీ రంగం సెట్ అవ్వదు.మీరు ఎంచుకున్న రంగం మంచిదే కానీ సొంతంగా చేసుకునే ఓపిక ఉంటేనే డైరీ రంగం సెట్ అవుతాది,నేను ఎక్కడో ఉంట పని వాడికి చెప్తా చేసుకుంటాడు నౌకుంటే ఇలానే జరుగుతది
@DevDairyFarming 1st oka 5 tho start cheddam ani undhi....Nene work cheskunta ....but malli inkoka 5 increase chesaka ....worker ni pedtha bro....asalu manam hf cross cows ekkada nunchi thecchukunte best bro....I mean near by best breed production area....not supplying are
6 to 7 Lakhs vastai bro inka late ayite adi kuda radu ...avi semon vepiste katavu bull untane pregnant aye chances untai epudu ayite okakati atleast 35 to 45k between lo sell cheyachu inka late cheste below 20k potai...
ఫామ్ అనేది పార్ట్నర్స్ వేస్ట్ భయ్యా ఒకడు లేక ఇద్దరు కలిసి చేయవలసింది ఆరు నెలల్లో తీసుకోవడం అనేది అంతగా ఒక సంవత్సరం లేక రెండు సంవత్సరాలుగా చూడవలసింది భయ్యా
Nice బ్రో good information
I like your vedeo
ఒక్క ఆవు 20-3 0వేయ్యి ల కన్నా ఎక్కువ కు పోవు
Yas bro geda anuko ok oka 90k ki veelthadi cow antha ret ki veldahu
Bro. ...menalugurelo okaru konnukondi... Milk own ga costumer s ki sell cheyandi.....Bayata Pani manesi dairy maintain cheyandi ... Success 100%
Antha dabbulu vuntey enduku ammukuntaru anna? Paiga youngsters Anna
ఇది బాధాకరమైన విషయం.4 కలిసి నిర్ణయం తీసుకొని పెట్టిన ఆవుల ఫార్మ్. నలుగురుకి నాలుగు చోట్ల వేరే పనులు. షెడ్ దగ్గర ఎవరు, ఎప్పుడు, ఎలా ఉండాలో ముందుగా నిర్ణయం తీసుకోకుండా, ఆలోచన లేకుండా పెట్టినారు. డబ్బులు ఊరకనే రావు. ఈ బిజినెస్ అంటేనే అన్ని వదిలేసి ఫార్మ్ దగ్గర ఉండగలిగే వాళ్ళు మాత్రమే పెట్టు కోవాలి. అయినా మీ నలుగురు ముందుగానే ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోయారు. ఓకే సారి 21 ఆవులు తీసుకోవడం కూడా పొరపాటు. స్టెప్ బై స్టెప్ లో అంటే మొదట 5 మరో మూడు నెలలకు 5 ఇలా దశల వారీగా పెంచుకుంటూ పోవలసింది. ఆదాయం కూడా ఓకే లెవల్ గా వస్తూ ఉండేది. ఇక ఆవుల పోషణ దారుణంగా ఉంది. ఆరు నెలలుకే సగానికి పైగా పాలు తగ్గి పోవడం చాలా బాధగా ఉంది.20 లీటర్లు పైగా ఇచ్చేవి రోజుకు 6,7,8 లీటర్లు కు రావడం దారుణం. పంజాబ్, హర్యానా రాష్ట్రముల ఆవులు మీకు సెట్ కాలేదు ఇదో కారణం.ఇప్పుడు అమ్మితే చాలా నష్టం. ఈనే ముందర అయితేనే డబ్బులు వస్తాయి. ఇంకో 5,6 నెలలు ఓపిక పట్టండి. మీ వర్కర్ ను మాన్పించి మీ నలుగురు ఒక నిర్ణయం తీసుకొని ఫార్మ్ కంటిన్యూ చేయండి 5,6 నెలలు. అప్పుడు ఆవులు ను అమ్ముకుంటూ వెళ్ళండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలి అనే కోరుకుంటూ ఉన్న. All the best to you 🙏💐. మల్లేష్ అన్న ఎప్పుడు విజయవంతం అయిన వాళ్ళావే కాకుండా ఇలా అవగాహనా లేకుండా, ఆలోచన లేకుండా, రెండో సంపాదన ఆలోచనతో ఇలా వెళ్ళేటప్పుడు వచ్చే ఇబ్బందులు, నష్టాలు కొత్తగా వచ్చే వాళ్ళకు కనుయిప్పుగా ఉంటుంది మీ ఈ వీడియో. మీరు ఈ వీడియో ద్వారా కొత్తగా వచ్చే రైతులకు మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐💐💐💐💐
Thank you very much bro
Avunu anna karct ga chepoavu
Very good comment ❤
డైరీ వల్ల లాస్ కాదు. వాళ్ళ యూనిటీ లేక లాస్
ఇప్పుడు అమ్మితే మీకు 6 lacks వస్తాయి బ్రో ఎక్కువ రావు ఇంకా 6 మంత్స్ అవుతే ఒక 12 lacks వస్తాయి
మనకు కడుపు నొప్పి వస్తే మనం మాత్ర వేసుకుంటే తగ్గుతది అలాగే,చేసే ఆ పని అయినా లాభం హ నష్టం పక్కన పెడితే సొంతంగా పెట్టుకోవటం బెటర్.ఇలా ఇతరులతో కలిసి చేసుకోవటానికి డైరీ రంగం సెట్ అవ్వదు.మీరు ఎంచుకున్న రంగం మంచిదే కానీ సొంతంగా చేసుకునే ఓపిక ఉంటేనే డైరీ రంగం సెట్ అవుతాది,నేను ఎక్కడో ఉంట పని వాడికి చెప్తా చేసుకుంటాడు నౌకుంటే ఇలానే జరుగుతది
Own land with water facilities unte better shed lease agreement ante kastam
ఎక్కడ మీది
Dabbulu vachinappudu baga vundi Ippudu palu taggi dabbulu taggaka yetteyali anipisthundi ..
మల్లేష్ అన్న వాళ్ళు ఫమ్ మొదలు పెట్టి 6 మంత్, శ్ అవుతుంది అని చెప్పడం జరిగింది కాని 7మంత్, శ్ ఎలా వివరించండి
Correct ga chepparu bro
7 months pregnant How is possible
Dairy farm pedthe pillani eyarru atta anna nennu pedham Anni 2 buffelow thechina eppudu job chesuko po anturu anna e samdjam etla vundhi edhi anna 😢
Hi bro....kotthaga cow dairy farm start cheyali anukuntunna
Ey breed tho start cheyali ani thinking ....ey breed tho start chesthe koncham maintainance avthundhi cheppandi
As per me .,
1, Sahiwal jersey cross
2, Sahiwal hf cross (frieswal)
3, Gir × sahiwal cross
Own money, own land, ownga work cheyyagaliguthe raa bhayya
@DevDairyFarming 1st oka 5 tho start cheddam ani undhi....Nene work cheskunta ....but malli inkoka 5 increase chesaka ....worker ni pedtha bro....asalu manam hf cross cows ekkada nunchi thecchukunte best bro....I mean near by best breed production area....not supplying are
6 to 7 Lakhs vastai bro inka late ayite adi kuda radu ...avi semon vepiste katavu bull untane pregnant aye chances untai epudu ayite okakati atleast 35 to 45k between lo sell cheyachu inka late cheste below 20k potai...
అక్కడ కూడా బుల్ ఉంది బ్రో.
Anna semon kie ఎందుకు kattav
Good cows
Brother ammakandi evaro okkaru tiskondi bro pls vennaki thaggakandi brother 😢
ఫామ్ అనేది పార్ట్నర్స్ వేస్ట్ భయ్యా ఒకడు లేక ఇద్దరు కలిసి చేయవలసింది ఆరు నెలల్లో తీసుకోవడం అనేది అంతగా ఒక సంవత్సరం లేక రెండు సంవత్సరాలుగా చూడవలసింది భయ్యా
bro okarate cheppandi nene kontanu
30000 lst tammudu antakanna nek akuva ravu asal rates levu
Anna hf . jersey dudalu unte Cheppu Anna .15 Kavali dudalu
Adras. akkada bro
Single ga sale chesthar cheppandi bro ready thiskovadaniki
7,5 lakes ayyeta ok
Anna dairy farm lease estara chapade
అన్న గారికి చాల కస్టమ్ వచిందే😢
Buffalo dairy farm or cow dairy farm besta bro
ప్రాంతాన్ని బట్టి ఉంటుంది
Anna 10L estha
3.4 cows estara.30000 lopu.endukante milk tagipoendi
Anna individual ga ammutara
నెంబర్ కు కాల్ చేసి కనుక్కోండి బ్రో
కొన్నప్పుడు ఒక దాన్ని 85 కొన్నావ్ ఇప్పుడు 83 చెప్పిన ఒక దాన్ని
Hi
Anna hf avulu 2 kavali
8 L estha ante nenu thisukunta brother
Good Offer Bro......Koncham Reasonable & Valuable ga Adigaru........Dairy Farm Closing Antey Mari Cheap ga Adgutharu Janalu adi anto kani
35 లేకా 40
One year mapali anduke
Ok ayeya vasta
20 liters for day kavali
Nastam dairy lo ne undi neku inka ardam kaladu milk rate thagendi labour cost too much ainde
అడ్రెస్ ఎక్కడ
Me number send chai
అడ్రస్ ఎక్కడ
Hi