Former Maoist Tech Madhu Sensational Interview | CM Revanth Reddy | BS Talk Show | Mirror TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2023
  • Former Maoist Tech Madhu Sensational Interview | CM Revanth Reddy | BS Talk Show | Mirror TV
    #techmadhu #bstalkshow #telanganapolitics #revanthreddy #kcr #congress #telangana #mirrortvinterviews #latestnews
    Mirror TV Exclusive Interviews
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #Mirrortv #MirrorTVInterviews #MirrortvChannel #MirrorNews #Telangana #Hyderabad #AndhraPradesh
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #telugunewschannelslive #telugunewslivetoday #telugunewstodayheadlines #apnews #andhrapradesh #andhranews #andhra #telangana #telangananews #telangananewslive #telanganapolitics #telanganalatestnews #telanganaliveupdates #brs #brsparty #brsnews #cmkcr #kcr #kcrlive #kcrnews #ktr #ktrlive #pawankalyan #chandrababu #narachandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #ysrcongress #tdp #tdpnews #telugudesam #hyderabad #hyderabadnewsupdates #revanthreddy #revanth #etelarajender #etela #bjp #bjptelangana #congress #congressparty
    #telugucinema #telugucinemanews #tollywood #tollywoodinterviews #tollywoodnews #tollywoodupdates #tollywoodupdates
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

ความคิดเห็น • 79

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 หลายเดือนก่อน +2

    మీ లాంటి వాళ్ళు ఎంఎల్ఏ ఉండాలి. ప్రజలకి చాలా మంచి జరుగుతుంది.

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 6 หลายเดือนก่อน +7

    Idream interview tech madhu with muralidhar was evergreen. No interview can beat that interview

  • @sankarswati
    @sankarswati 6 หลายเดือนก่อน +14

    మీరు LL.B. చదువుతున్నారంటే నేను చాలా సంతోషిస్తున్నాను.

  • @sankarswati
    @sankarswati 6 หลายเดือนก่อน +35

    చాలా చక్కని interview. సీతక్క లాగా మీరూ వచ్చి రాజకీయ అవినీతిని రూపుమాపండి. నిజమైన ప్రజాసేవ ఏమిటో నేర్పండి. ప్రజలను సోమరిపోతులుగా మార్చే ఫ్రీ సంస్కృతిని మార్చండి.

    • @srimaheshgardas9011
      @srimaheshgardas9011 6 หลายเดือนก่อน +2

      Ante reels chesukomantunnav anthena

    • @shivakumarmokurala4320
      @shivakumarmokurala4320 6 หลายเดือนก่อน

      ​@@srimaheshgardas9011😅😅😅😅

    • @ghatroads
      @ghatroads 6 หลายเดือนก่อน +1

      ​@@srimaheshgardas9011 brs vallu laga reels cheyyala

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 6 หลายเดือนก่อน +2

      ఒక సారి రాజకీయ పార్టీల లో చేరితే, ఎవడు ఇన మారిపోతాడు. సీతక్క ఐన ఎవరు ఐనా అతీతం కాదు, ఇప్పుడు ఆమె మైనింగ్ కాంట్రాక్టర్, ఆమె చుట్టూ అవినీతి పరులే.

    • @PentayyaKadari
      @PentayyaKadari 2 หลายเดือนก่อน

      इंडिया 😮😮😮​@@srimaheshgardas9011

  • @tgrace273
    @tgrace273 6 หลายเดือนก่อน +7

    Good information about maoist movement

  • @madhureddy7643
    @madhureddy7643 6 หลายเดือนก่อน +10

    Tech Madhu గారు ప్రజాస్నామ్య పద్దతిలో ప్రజలలో చైతన్యము తేవాలి అని చెప్పడము హర్షించదగ్గది. 75 సంవత్సరాలుగ హింస ద్వార రాజ్యాది కారము చేపట్టాలని కమ్యునిస్టులు, తరువాత నక్సలైట్లు చెప్పి విపలమైనారు. ఈ నాడు తెలంగాణ లో ప్రజాసా్వామ్య బునాదులు పడక ఈ దీన స్తితికి రావడానికి కారణం కమ్యునిస్టులు. Tech Madhu గారు ఆ ఇనుప సంకెళ్ళ నుండి బయటపడ్డారు. ఆయన శేష జీవితము తెలంగాణలో ప్రజాస్వామ్య బలపరిచి, ఓటు ద్వార సమాజములో తాను కోరిన మార్పు తెస్తారని ఆశిద్దాము.

    • @teddusuresh9653
      @teddusuresh9653 6 หลายเดือนก่อน +3

      హింసకు కారణం నాక్సల్ కాదు ఒక్కప్పటి భూసములు దోపిడీ వ్యవస్థ మరియు ప్రభుత్వలు కారణం మీరు అన్నలను అనవద్దు అన్నలు ఉంటేనే ఎంతో న్యాయం జరిగింది

    • @madhureddy7643
      @madhureddy7643 6 หลายเดือนก่อน +1

      @@teddusuresh9653, తెలంగాణ లో బూస్వాములు ఎప్పుడో చితికిపోయారు. నక్సల్, కమ్యునిస్టు ఉద్యమముతో లాబపడ్డ వారు సీమాంద్రులు. ఈనాడు హైదరాబాదు, మరియు చుట్టుపట్ల ఉన్న ఆస్తులు అన్ని సీమాంద్రులవే. కమ్యునిస్టు ముసుగులో హైదరాబాదు ను కొల్లగొట్టారు. హైదరాబాదులో రియల్ స్టేటు వారి చేతిలోనే ఉంది. దినపత్రికలు, టివిచానెల్లు, సినిమా స్టూడియోలు, విద్య, వైద్య సంస్తలు సీమాంద్రుల చేతిలోకి వెల్లినవి. టెక్ మదు లాంటి నక్సలైట్లు ఈ విషయము గ్రహించి తిరిగి వస్తున్నారు అని తెలుసుకోండి.

  • @sudharanithota8176
    @sudharanithota8176 6 หลายเดือนก่อน +11

    Super interview great personality

  • @muleshiva1157
    @muleshiva1157 6 หลายเดือนก่อน +8

    Super person interview

  • @jaganmalka7582
    @jaganmalka7582 6 หลายเดือนก่อน +13

    Grt interview and the way he expressed is highly appreciated

  • @user-mw1qu7iw5j
    @user-mw1qu7iw5j 6 หลายเดือนก่อน +9

    Jai kcr

  • @t.v.chaitanya4348
    @t.v.chaitanya4348 6 หลายเดือนก่อน +4

    Getting chills by just imagining the story...

  • @tgrace273
    @tgrace273 6 หลายเดือนก่อน +6

    Super super good

  • @pinkjava85
    @pinkjava85 3 หลายเดือนก่อน

    Huge respect to Tech Madhu Sir 🙏 You journey is a inspiring one 👏 My request any director should do Web series on Tech Madhu sir. It will reach out to worldwide

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 6 หลายเดือนก่อน +3

    బి. ఎస్. గారు ఇలాంటి వారి తో మీ ఇంటర్వ్యూ లు కొనసాగాలని కోరుకుంటున్నాను.
    ఆ చెత్త హైదరాబాద్ అమ్మ. రాకేష్ మాస్టర్ లాంటి చెత్త గాలఇంటర్వ్యూ లు చేసి మీ ఇమేజ్ పాడుచేసుకోవద్దు. మీ ఛానల్ పరువు గంగలో కల పొద్దు.

  • @Arun0266
    @Arun0266 6 หลายเดือนก่อน +3

    I dont know y... Im big fan of him.... coolness...

  • @rangareddy2000
    @rangareddy2000 6 หลายเดือนก่อน +8

    One of the great intrerview what a twists every topics seems like a Climax. lot of emotional scenes are there....!

  • @revallisrinivas2391
    @revallisrinivas2391 6 หลายเดือนก่อน +6

    Super interview one of the Abdul kalam in india

  • @sankarswati
    @sankarswati 6 หลายเดือนก่อน +7

    😊రాజకీయ ధన సంస్కృతి, అవినీతిని రూపుమాపడం ఎలా?

  • @kakdeasathish7120
    @kakdeasathish7120 6 หลายเดือนก่อน +3

    Nice Anna

  • @ramakrishnareddy6444
    @ramakrishnareddy6444 6 หลายเดือนก่อน +3

    Already his interview with IDream is also thrilling

  • @yadagirikavali107
    @yadagirikavali107 6 หลายเดือนก่อน +1

    మావోయిస్టులకు ప్రజలు వెన్నుముక,వ్యక్తులుకాధు. యాంకర్ అతిగా పొగుడుతున్నారు.

  • @rajukarengula9766
    @rajukarengula9766 4 หลายเดือนก่อน

    Tek madhu ❤

  • @t.v.chaitanya4348
    @t.v.chaitanya4348 6 หลายเดือนก่อน +4

    It a Trilling movie Story

  • @panagantikonarao7968
    @panagantikonarao7968 6 หลายเดือนก่อน +3

    Ph.no.please,brand name of masalla's

  • @hwosyam4295
    @hwosyam4295 6 หลายเดือนก่อน

    hii

  • @bpg-qm9wp
    @bpg-qm9wp 5 หลายเดือนก่อน

    It’s appreciated and good human being me lante vallu eppudu undali sosity lo

  • @cvr913
    @cvr913 6 หลายเดือนก่อน +1

    Party encounter cheyali ninnu miss ayaru

  • @revallisrinivas2391
    @revallisrinivas2391 6 หลายเดือนก่อน +6

    BS meeku ee tnterview oka mailurayi
    Intrest ga vunnadi
    Super knowledge grate person
    Tech madhu selute

    • @AADYATVTELUGU
      @AADYATVTELUGU 6 หลายเดือนก่อน +1

      Thank you sir

  • @myreddy5751
    @myreddy5751 6 หลายเดือนก่อน +2

    True expression of Thought ,Great Interview,and elucidated ,intricacies of the idea fabrication and its implimentation .My compliments to Mirror Tv management.

  • @RajireddyKavva
    @RajireddyKavva 6 หลายเดือนก่อน +1

    అందుకే మీ అందరూ చావలి

  • @sivamakaraju7861
    @sivamakaraju7861 6 หลายเดือนก่อน

    Wander full interview

  • @aravindbandala8871
    @aravindbandala8871 6 หลายเดือนก่อน

    Right

  • @raviracha1227
    @raviracha1227 6 หลายเดือนก่อน

    Interesting God bless you brother

  • @chittireddysrinivasreddy
    @chittireddysrinivasreddy 6 หลายเดือนก่อน

    🙏సూపర్ అన్న

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 6 หลายเดือนก่อน

    Tq tek madanna

  • @narsingamnarsaiah3081
    @narsingamnarsaiah3081 2 หลายเดือนก่อน

    Do u know narsingam narsaiah

  • @chcschary612
    @chcschary612 24 วันที่ผ่านมา

    మజ్జిగ రాజు లాంటివాళ్ళు ఎందరో యువకుల భవిష్యత్తుని దేశానికి ఉపయోగపడకుండా ఇలా చేశారు

  • @P_Ravindar_chary
    @P_Ravindar_chary 6 หลายเดือนก่อน +2

    లాల్ సలాం

  • @manjularameswara8716
    @manjularameswara8716 6 หลายเดือนก่อน

    M Ramesh

  • @bobbilinag905
    @bobbilinag905 6 หลายเดือนก่อน +5

    గ్రేట్ పర్సనాలిటీ...టెక్ మధు గారు చాలా చక్కగా వివరించారు...కానీ ఈ యాంకర్ కు ఇంటర్వ్యూ చేసే విధానం తెలియట్లేదు.. టెక్ మధు గారి లాంటి పర్సనాలిటీస్ ని ఇంటర్వ్యూ చేసే ముందు యాంకర్ ఇంకా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది....

  • @gudichutturameshkumar3991
    @gudichutturameshkumar3991 6 หลายเดือนก่อน +1

    😂😂😂😅😅

  • @narasingraobodanarasinga8385
    @narasingraobodanarasinga8385 6 หลายเดือนก่อน

    Very clarity vice
    clarity in life style
    Clarity idology .after success in politics kindly see every school must have a physical director for youth disiplained 😅😅🎉

  • @sankarswati
    @sankarswati 6 หลายเดือนก่อน +2

    మరి 14.12.2023 న పార్లమెంటులో నలుగురు ఎలా జొరబడగలిగారు? ఇన్టలిజెన్స్ ఏమైంది?

  • @scbosefoundation
    @scbosefoundation 6 หลายเดือนก่อน

    చెప్పే మాట సూటిగా చెప్పకపోతే 100 పేజీలు చూపిస్తే ఎవడు చూడు అని అర్థం చేసుకో సాలె...

  • @gundushivaramakrishna2038
    @gundushivaramakrishna2038 6 หลายเดือนก่อน

    MADU ANNA IAM WGL EMI GUNDE NIDI ANNA MEDUDU ANNA GREAT ANNA YOUAR STORY MOST DENGERS ANNA

  • @noorghiyas5159
    @noorghiyas5159 6 หลายเดือนก่อน +1

    గౌరవనీయులైన టెక్ మదుగారుమంచి చేయాలంటే తమకు వచ్చిన దారిలో ప్రజా సేవ చేయవచ్చు ,చేయాలి కూడా.కాని మీరిప్పుడు కూడా కల్మషము లేకుండా కుటుంబ శ్రేయస్సుకు మీ కోసం బ్రతుకుకాలమంతయు పదిమందికి పనులిస్తున్నారు.
    మంచిపని చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు.
    పదవి వ్యామోహం లో ప్రస్తుతం ఎవరు ఏం చేస్తున్నారో గ్రహిస్తున్నారనుకుంటాను. ములుగు జిల్లాలో అవినీతి కూరుకు పోయి వుంది. దానికి కొంతవరకు స్వార్థ రాజకీయాలు, అవినీతి ఉద్యోగులు మద్యవర్తులతో చేసే భూఆక్రమణలు. సంక్షేమ పథకాల డబ్బును మింగివేయడం.దొంగలు దోషులుగా ఉన్నా లంచాలు తిని నోరుమూసుకునే వారు కొందరు. సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్నారు. ఎందుకు న్యాయం చేయలేని సీతక్క కు రాజకీయాలు. అవసరం లేదు. కొడుకు అయితే బాగుంటుంది.

  • @rajeshnelli4625
    @rajeshnelli4625 6 หลายเดือนก่อน

    HI TECH MAA ADHU

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh 6 หลายเดือนก่อน +1

    Anna prajala kosam pranamam eche adrustam andariki dorakadu anna that's naxal

  • @vdyasagarreddy5582
    @vdyasagarreddy5582 6 หลายเดือนก่อน +1

    SIB ఎంత బాగా ఉన్న పాడుచేసే politicians, politics unnavikada

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 6 หลายเดือนก่อน +1

    రాజకీయ అవినీతి వల్ల మధు గారి లాంటి వారి సేవలు దేశానికి అందటం లేదు

  • @user-ri9oz1hf6q
    @user-ri9oz1hf6q 6 หลายเดือนก่อน

    Tech madhu Lal Salam

  • @shravankumarare7770
    @shravankumarare7770 6 หลายเดือนก่อน

    Great interview,very nice way explained root causes..

  • @maheshpothuraju9206
    @maheshpothuraju9206 6 หลายเดือนก่อน +3

    Waiting for venu Swamy 2024 predictions

  • @sudharshangade1542
    @sudharshangade1542 6 หลายเดือนก่อน

    Polesupettinamanishi covert tekmadhu

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p 3 วันที่ผ่านมา

    Anchor ne korass bagala i dream murali garene chuduu

  • @rangareddybethi3460
    @rangareddybethi3460 6 หลายเดือนก่อน

    Entho Mandi sacrificed chesaru neevu trappunu oppukoka only 19 family gurunchi sartender invu antey Ela nammali

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 6 หลายเดือนก่อน +1

    Join the BJP

  • @bandarusrinivas001lokesh-fl2hk
    @bandarusrinivas001lokesh-fl2hk 6 หลายเดือนก่อน

    Nuvvu meesalu thippe pic...chusi...née interview chudadhaluchu kaledhu

  • @pavanteja5138
    @pavanteja5138 6 หลายเดือนก่อน

    These people are bringing from idream channel. I was seen two years back.

  • @madhuchandrakummari3203
    @madhuchandrakummari3203 6 หลายเดือนก่อน

    Madhu gaaru pedda industrialist kavali
    Leda defence ku sevalandinchali..

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 6 หลายเดือนก่อน

    How maoist not scrutinized, means our organization was not capable to fiker him. How

  • @englishpala9145
    @englishpala9145 6 หลายเดือนก่อน

    Anchor Feeling Sleepy 😂🤣😂🤣

  • @girialuvala386
    @girialuvala386 6 หลายเดือนก่อน

    అవసరం లేని valla తో ఇంటర్వ్యూ అవసరమ?

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 6 หลายเดือนก่อน +4

    Jai kcr

  • @scbosefoundation
    @scbosefoundation 6 หลายเดือนก่อน

    చెప్పే మాట సూటిగా చెప్పకపోతే 100 పేజీలు చూపిస్తే ఎవడు చూడుru అని అర్థం చేసుకో సాలె...