3 Reasons India Becoming A Powerful Country

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @ArunSuryaTejaMannam
    @ArunSuryaTejaMannam  ปีที่แล้ว +336

    Angel One Demat Account(Free) - tinyurl.com/2f32osnb
    For support, WhatsApp 8688962057

    • @Nareshkacharam-sv2fz
      @Nareshkacharam-sv2fz ปีที่แล้ว +3

      బ్రదర్ టైటాన్ గురుంచి వీడియో చేయండి కదా

    • @MRindian7823
      @MRindian7823 ปีที่แล้ว +10

      🤔😡🤔😡🤔😡🤔😡 ఒకడు మన దేసెన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వాడు చిన సిరీస్ ని చిన దేసే గవర్నమెంట్ వాళ్ళ దేసే టూరిజం డేవలప్మెంట్ కోసం బూస్ట్ చేస్తే సిరీస్ సక్సెస్ అయింది అని ప్రచారం చేసుకుంటున్నాడు ఇది వాడికోసం.మనదేసేనికి మొదటి దెబ్బ అశోకుడు శాంతి అని రాజులు యూధాలు ఆపేసేడు. బవుద్ధం వల్ల. వాళ్ళ మనవళ్ల తరానికి వచ్చేసరికి. అలాగ్జండర్నీ ఓడిచిన దెసేమ్ అశోకుని తరువాత 150 సంవత్సరాలలో యుద్దకళలు నసేనం అయి ముస్లిం రాజుల చేతిలో ఓడిపోయింది.అశోకుడు రాకముందు. చాణిక్యడి టైమ్లో ప్రపంచంలో లో మనదేసెం అన్నిటిలో టాప్ విజ్ఞానిక పరంగా అన్నిరంగాలల్లో. అది మొదటి పెద్ద దెబ్బ.తరువాత ముస్లిం రాజులూ మన కల్చర్ని నాసెనేం చేయడానికి ట్రై చేసేరు అది రెండో దెబ్బ. తరువాత బ్రిటీషర్స్ వచ్చి యుద్ధం లేకుండా ఆర్ధికంగా దొంగ దెబ్బ తీసేరు కులాలు రాజులూ మధ్య చిచ్చు పెట్టేరు భారత దేసెన్ని రెండు ముక్కలు చేసారు మనలో మనకి మనదేసెం గొప్పకాదు అని అనిపించే లా చేసేరు మననం లో మనం దేసెన్ని తిట్టుకునేలా చేసేరు. ఫస్ట్ బల్బ్ కనిపెట్టింది మనమే (ఆగస్త్యా సంహిత ). ఫస్ట్ విమానం కూడా మనమే కనిపెట్టెం రైట్ బ్రదర్స్ కంటే ముందు బ్రిటీషర్స్ వాళ్ళని బొక్కలో వేసి నసేనం చేసేరు ప్రాపంచెం ముందు వాళ్ళ పేరు మాత్రమే వచ్చేలా చేసేరు. ఇప్పటికీ మనం ఇవి మేము కనిపెట్టెం అన్ని దేసేలా టెస్ట్బుక్స్ లో మా పేరు ఉండాలి అని అడగ టానికి కూడా మనవాళ్లకు ఇవన్నీ తెలీదు.మన దెసేమ్ అనే భావన లేకుండా చేసేరు. దేసెంలో దేసెన్నే లేకుండా చేసేరు.ఇన్ని దెబ్బలు తగిలినా ప్రపంచంలో లో టాప్ 4 గా ఉనికి చాటుకుంటుంది ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. నాకుతెలుసు కచ్చితనగా నిలబడుతుంది నెంబర్ 1 అవుతుంది. భారత్ ని కొంతమంది పనికట్టుకుని తక్కువ చేయటానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు చైనా ఉన్న స్థాయికి కూడా వెళ్ళదని వాగుతూన్నారు వాళ్ళకోసం ఇది.ఐ లవ్ ఇండియా నాకెప్పాటికీ నా అమ్మే గొప్ప . జై హింద్ ✊️♥️...
      ...
      .. .. ....
      .. ..
      ... ................. .......
      ..
      .
      ............
      .
      .
      .
      ....................
      .
      ....
      ..
      ..
      ......

    • @chintutechnewsandexperimen2356
      @chintutechnewsandexperimen2356 ปีที่แล้ว +3

      Bro sbtet bord gurinchi video cheyava mari darunga mosam chestunaru anni sarlu supply exams rasina 0 marks vastunay

    • @girishgirish7174
      @girishgirish7174 ปีที่แล้ว

      Comeback bro

    • @janasainikuduofficial
      @janasainikuduofficial ปีที่แล้ว +1

      Bro week oka video iyana patu bro pls 🙏🫂❤️

  • @NaaAnveshana
    @NaaAnveshana ปีที่แล้ว +5631

    Arun bro big fan of Ur voice

  • @nilendharbolishetty172
    @nilendharbolishetty172 ปีที่แล้ว +98

    చెత్త రాజకీయ నాయకుల గురించి ఆలోచించడం ఆపి దేశం కోసం ఆలోచించే నాయకులకు అండగా ఉందాం భారత్ మతాకి జై

    • @sathishreddy6339
      @sathishreddy6339 ปีที่แล้ว +9

      Mundu e ration free things ban cheyali andaru pani chestene voter card ivvali

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +1

      Adhi jaragadhu 😂😂😂😂😂

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      @@sathishreddy6339 Adhi jaragadhu 😂😂😂😂😂

    • @Gambler384
      @Gambler384 ปีที่แล้ว +1

      So .Jai Rahul Gandhi

    • @fivetoeightplays2035
      @fivetoeightplays2035 ปีที่แล้ว +2

      @Gambler384 దేశం బయట ఉగ్రవాదులు , కార్పరేటులు కన్న దేశం లో ఉన్న ఈ లాంటి ప్రజలు చాలా చాలా ప్రమాదకరం.

  • @psychogameing8876
    @psychogameing8876 ปีที่แล้ว +509

    Arun anna is back 🤍💥

  • @msanthoshkumar4847
    @msanthoshkumar4847 ปีที่แล้ว +120

    నా భారత దేశ చరిత్ర ఎంత
    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు
    అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి
    ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే
    లేవు ... కొత్తగా ఏర్పడినవి.
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ
    నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్
    అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు.
    పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని
    కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి.
    ఉందా...?
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...?
    ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో
    1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు
    ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది.
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు,
    షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్
    వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు
    చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం..
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్
    నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో
    తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే!
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని
    విమర్శిస్తారు.
    భారత్ మాతా కీ జై.

    • @eppasukhendar5524
      @eppasukhendar5524 ปีที่แล้ว +11

      Mana deshaniki baitavaari valla nashtam entha jarigindi antha kante ekkuva ee deshamlo putti matha praadipakana Naa deshanni vidagotti vidipoyina aa mukkalemo Islam country's ga unte Naa deshannemo secular country chesaaru...ee secular Ane padanni cherchadam valana gatha paalakula vakrabuddini ardam chesukovochu.inko mudu mukkalu Kaaka mumde secular Ane padanni theesivesi hindusthan ga marustharani ashisthunna...idi jaragadani thelisinaa....Jai Hind...

    • @kalyan6902
      @kalyan6902 ปีที่แล้ว +1

      👍

    • @JoduVenkataprasad
      @JoduVenkataprasad ปีที่แล้ว

      👍

    • @savithaballewar7570
      @savithaballewar7570 ปีที่แล้ว

      👍👍

    • @The.ocean.4455
      @The.ocean.4455 ปีที่แล้ว

      India oka worst country

  • @ganeshmuthyam6090
    @ganeshmuthyam6090 ปีที่แล้ว +135

    Anti BJPians wants socials schemes where they don't want to do work and eat peacefully and sleep. Modi only work for country 24hours.He is the one Greatest Leader and Hardworker in the World. ❤

    • @buridi
      @buridi ปีที่แล้ว +1

      Y he is silent on Manipur issue

    • @abhinavthodupunuri2464
      @abhinavthodupunuri2464 ปีที่แล้ว +9

      ​@@buridito control it

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 ปีที่แล้ว +1

      @ganeshmuthyam6090
      Social schemes Valla janalu work cheyaru
      Evaru chepparu neeku
      Empirical evidence Chudu 1920 USSR form iyethey 1950 kalla athipedda super power iyena USA ni gadagada ladinche super power ga marindhi
      Space technology, nuclear technology lo o range lo development iyendhi,
      China ni theskunna 1949 lo form iyena country eppudu super power ga marindhi
      Social schemes Pani ki Ravu anukovadam murkathavam
      Socialism lo thol thestharu Pani cheyakapothey endukante akkada power lo unde dhi working class dictator work force work cheyalsindhe Anni muskoni a Pani nachithey a Pani
      Congress lo unna socialism absolute socialism
      Kadhu atu kani etu kani ideology (centrism) valladhi andhuke atla thagaladindhi mana desham
      centrism vallane Nastam ekkuva atu paiki podhi etu kindhi radhu
      So called capitalists countries lo paiki development kanipinchochina akkada develop iyedhi evaru, asthulu perigevi evarivi, jeevithalu marevi evarivi
      The so called USA, European countries, lo poverty rate entha undhi thelusa neeku, unemployment entha undhi thelusa neeku
      Hard work, smart work edhiantha nonsense
      Work cheyadaniki evarina siddame labour exploitation lekundha, job security unte
      Chupinchagala capitalist countries labour exploitation lekunda and job securities ni
      First a dikkumalina capitalist mindset nundi byteki vachi reality ni observe chesi statements pass cheyyu
      Enni chebthunnav Mari the so called great leader enni developments chesthundu kadha Mari media ni okka interview ichi development schemes ni cheppadaniki enduku bayapuduthunnadu Saar
      Okka interview Kuda ivvale Saar cm ga unnapudu, eppudu pm ga unnapudu
      Karan Thapar thoni interview madyalo water thagi baytiki vachindi adhi Saar ante

    • @Kkch10
      @Kkch10 ปีที่แล้ว +9

      ​@@buridimodi lanti nayakudu ha issue paina silent unnadantay ado pedda reason untadi bro manaku atram gadu. Modi is different from rahul😂.

    • @samrat_rk69
      @samrat_rk69 5 หลายเดือนก่อน

      ​@@buridi Are you See manipur issue video

  • @sainivas2244
    @sainivas2244 ปีที่แล้ว +80

    సరైన నాయకత్వం లో నా దేశం ముందుకు వెళ్తుంది జై భారత్ జై మోడీ🚩🚩🚩

    • @maniyarkhadiruddin4475
      @maniyarkhadiruddin4475 ปีที่แล้ว +9

      చాలా develop అయింది ఎంత అంటే ఒక పక్క మణిపూర్ లో మంటలు రేగుతున్న పట్టించుకోకుండా అమెరికా ప్రయాణం చేయడం.. బట్టలు లేకుండా ఊరేగించడం... అరుణ్ తేజ ఎలా చెపుతున్నాడు అంటే గడిచిన 75yrs లో ఏమీ develop కాలేదు... మోడీ వచ్చాక develop అయింది అన్నట్టు చెప్తాడు

    • @pavankumar-vg6ne
      @pavankumar-vg6ne ปีที่แล้ว +3

      @@maniyarkhadiruddin4475 vallu anthe bro you tubers ki topic kavali. Dorikindhi epudu mirantlu modi vachake develop start ayyindi india annatlu chepthunnaru... Development pakkana pettu bro atleast manushulanu manushulla chudatam ledhu...
      😟😟

    • @althaf.2619
      @althaf.2619 ปีที่แล้ว +1

      Bondem kadu

    • @K---JoelNissi
      @K---JoelNissi ปีที่แล้ว

      @@maniyarkhadiruddin4475 he is supporter of modi thatswy he make this video to divert manipur topic.

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU ปีที่แล้ว +3

    అవునా... నిజమా.... మనదేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప. అభివృద్ధి చెందదు. కారణం రాజకీయ నాయకులు. Example మణిపూర్ ఘటన.. రాజకీయ నాయకులు ఫ్యామిలీ అమ్మాయి కి జరిగితే ఊరుకుంటారా... మత పిచ్చి, కుల పిచ్చి. ఇవి పోతే తప్ప దేశం బాగుపడదు

    • @pranavyeleti3499
      @pranavyeleti3499 ปีที่แล้ว

      bro mana desam 2900 loo develop avutadi

  • @aninikhil7663
    @aninikhil7663 ปีที่แล้ว +321

    Apart from politics MODI is the super leader

    • @Eswar.
      @Eswar. ปีที่แล้ว +27

      He is a politician 😀
      Best PM India ever had❤

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @mohanrathod22222
      @mohanrathod22222 ปีที่แล้ว +1

      @@DLeaks369maindi p@@ka neelanti f@ther evaro teliyani l… k… laki atlane navvi vastadi

    • @rellathirupathi9418
      @rellathirupathi9418 ปีที่แล้ว +1

      😂😅

    • @ibrahimshaik7986
      @ibrahimshaik7986 ปีที่แล้ว +1

      😂😂😂

  • @ursrocky
    @ursrocky ปีที่แล้ว +350

    What a come back bro ....
    No non nonsence person
    Only knowledge sharing ....
    Keep going bro

    • @akhilmaharaj999
      @akhilmaharaj999 ปีที่แล้ว +3

      Clean ledu, Angel ad untadi last ki

    • @AdithyaBidarahalli
      @AdithyaBidarahalli ปีที่แล้ว +5

      ​@@akhilmaharaj999aa matram cheyyochu le bro.... sponsor lekunda kuda chey mani cheppadam ananyam aithadi

    • @gamervijay9265
      @gamervijay9265 ปีที่แล้ว +1

      ​@@AdithyaBidarahalliyes

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂

    • @omisees3719
      @omisees3719 ปีที่แล้ว +1

      Foxconn deal canceled 6 days back. Sir 10 hours back pushing this crap.

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +9

    మరో 20 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారుతుంది మన భారతదేశం జైశ్రీరామ్ భరత్ మాతాకీ జై 🙏🙏🙏🙏

  • @manfrank-8934
    @manfrank-8934 ปีที่แล้ว +22

    నీ వాయిస్ కి....
    ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుసుకోవాలని ఉంది. ఉంటే ఒక లైక్ వేసుకోండి ?

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +117

    ఒక్క 10 ఇయర్స్ లో ఇంత అభివృద్ధి ప్రారంభమైంది అంటే ఇంకో పది సంవత్సరాలలో మనదేశం సూపర్ పవర్ అవుతుంది

    • @manikanta4866
      @manikanta4866 ปีที่แล้ว +3

      Abbo 😂

    • @thirukimar1449
      @thirukimar1449 ปีที่แล้ว +10

      @@manikanta4866 believe in our self is important

    • @manikanta4866
      @manikanta4866 ปีที่แล้ว +4

      1947after India development started.

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว +1

      Desham kosam darmam kosam matham

    • @azm5554
      @azm5554 ปีที่แล้ว +2

      🤣🤣

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 ปีที่แล้ว +92

    Firstly, in the coming general elections , if the bumper majority will come for B J P then only these steps may be continued for developing the country . But if the other Govt. Will come they will not continue these steps for the development due to so many reasons.

  • @TheVasanthrayal
    @TheVasanthrayal ปีที่แล้ว +39

    Drainage system, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మడం, ఉచ్చ పోయడం లాంటి వాటిపై కూడా ప్రజలు శుభ్రత పాటించాలి....
    సుచి శుభ్రత కూడా అభివృద్ధి లొ భాగమే

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +3

      Adhi jaragadhu 😂😂😂😂😂

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 ปีที่แล้ว

      @vasantha royal gorre bidda mee Amma pooku mundhu neevu marsli

  • @dirkfelix4960
    @dirkfelix4960 ปีที่แล้ว +139

    2013 lo mana world GDP rank 11th
    2023 lo mana rank 5th , recently UK ni kuda cross chesam GDP rankings lo... Digital India, startup India, Made In India schemes valla mana nation ippudu world lo 3rd biggest Startup nation.
    Digital finance technology UPI valla we're Number 1 in the entire world
    Even defense and other sectors exports kuda double ayyay.
    Ika daily business news chusey evaraina mana country progress telustadi.
    Its all possible only because of MODI Ji 🎉
    Inko term Modi osthe we would jump our rank from 5th to 3rd for sure 💫
    We should trust the leaders who are working hard for this nation

    • @King.kohli123
      @King.kohli123 ปีที่แล้ว +17

      Because of modi

    • @pavanreddy2364
      @pavanreddy2364 ปีที่แล้ว +14

      Hope ppl won’t call for freebies. Modi should b back again.

    • @prakashkalla9312
      @prakashkalla9312 ปีที่แล้ว +15

      2024
      Modi ones more

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว +1

      Ippudu 5 th not 3

    • @dirkfelix4960
      @dirkfelix4960 ปีที่แล้ว +7

      @@naveen1508 Startup rankings lo 3rd, GDP rankings lo 5th.
      But idhe growth rate continue aithe 2027 varku , India can be 3rd in GDP global Rankings

  • @bring_change_n_u313
    @bring_change_n_u313 ปีที่แล้ว +197

    1947 india got freedom... by 2047 india gonna be toughest country to any other countries in terms of military powers, weapons, Education, Skilled peoples, Social bond, food production. Lets protect our nation🇮🇳 from pollution, poverty, unemployment. Support india❤

    • @King.kohli123
      @King.kohli123 ปีที่แล้ว +14

      Because of modi

    • @kiransrihari1052
      @kiransrihari1052 ปีที่แล้ว +3

      ​@@King.kohli123nope

    • @King.kohli123
      @King.kohli123 ปีที่แล้ว +9

      @@kiransrihari1052 2014 ki mundhu endhuku develop kaledhu mari.

    • @user_sandeep_kumar
      @user_sandeep_kumar ปีที่แล้ว +7

      ​@@King.kohli123 2014 ki mundu develop avaledu ani evaru chepparu? 2014 tarvata develop ayindi ani evaru chepparu? Don't give statements on social media without proper research

    • @b.gadimeena4864
      @b.gadimeena4864 ปีที่แล้ว

  • @pardhasaradhi7455
    @pardhasaradhi7455 ปีที่แล้ว +119

    That is bjp that is modi.. The one who should be appreciated is Mr nithin gadkari.. Hats off sir

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +3

      😅😅😅😅😂😂

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +4

      Enti bro Mayalo unnava enti 😂😂😂😂

    • @eswarjujjuri2285
      @eswarjujjuri2285 ปีที่แล้ว +12

      ​@@DLeaks369స్ట్రాంగ్ గవర్నమెంట్ వల్లనే సాధ్యం అవుతుంది అది మాయ ఎలా అవుతుంది ....నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన ఇది నిజం....

    • @manichanddasari8195
      @manichanddasari8195 ปีที่แล้ว +2

      Specially minister jayashanker

  • @Chandukosmi1990
    @Chandukosmi1990 ปีที่แล้ว +4

    Adhi Modi bjp vallaneee.... develop

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf ปีที่แล้ว +42

    3Reasons I like u😊
    1.Topic u take
    2.The way of Explaination and
    3.Your Knowledge which u have

  • @govindlama8608
    @govindlama8608 ปีที่แล้ว +24

    మోదీ గారు ఉంటె..ఏదైనా సాధ్యమే

  • @VAMSI-NAYAK
    @VAMSI-NAYAK ปีที่แล้ว +87

    That's why iam BIG FAN OF MODIJI forever...
    even if he doesn't take care of my state AP
    the next inian generations talk about our history like
    BEFORE MODIJI AND AFTER MODIJI

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @VAMSI-NAYAK
      @VAMSI-NAYAK ปีที่แล้ว +3

      @@DLeaks369 just see the likes 62 likes on oneside and only 1 on your side at the time when iam replying 😎😎😎

    • @Johnwic971
      @Johnwic971 ปีที่แล้ว +1

      ​@@VAMSI-NAYAKarey mida pindi road transport chudu ra maa lokam... South lo okkati migatavi anni north lo pettadu .....

    • @VAMSI-NAYAK
      @VAMSI-NAYAK ปีที่แล้ว +4

      @@Johnwic971 yes i agree with u abouth this..
      But he raised INDIA in the INTERNATIONAL stage

    • @VAMSI-NAYAK
      @VAMSI-NAYAK ปีที่แล้ว +3

      @@Johnwic971 present manam north and south indias ni compare cheste manam slightly south developes laaga ante cost of living ni chooste
      North side ekkuva population vallani kooda develop cheyali
      Aa population ni impress chesukunte chaalu atanu malli easy ga gelustadu
      Endukante mana 5states population and seats of parliament north lo 3 states ki equal
      Present north nu develop cheyavachhu
      Manam vallu equal ayite INDIA VERE LEVEL LO VUNTADI

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +110

    I wish to see the development of all sectors of India jai Bharat ✊

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂

    • @randomman9830
      @randomman9830 ปีที่แล้ว +3

      first of all politician sector must develop in India 😂😂

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 ปีที่แล้ว +147

    సరైన నాయకత్వం లో అభివృద్ధి లో దూసుకుపోతున్న భారత్ 🇮🇳🇮🇳

  • @manthenanagendra1077
    @manthenanagendra1077 ปีที่แล้ว +27

    Arun Surya teja will never disappoint us!!!, very nice video
    manchi government corruption lekunda unte india will be a global power in 15-20 years

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Arun surya teja, nuvvu money laundering chestunnav. Send my money back. If you are not sending money. Daily I'll comment in your video

  • @paavanavenkatesh
    @paavanavenkatesh ปีที่แล้ว +7

    బుసులిములు విదేశీ మతాలు కుహనా మేధావులు దేశానికీ హిందువులు కు అతిపెద్ద ప్రమాదం... వీళ్ళు దేశాన్ని వెనక్కు లాగుతూ పరాయి దేశాలు కోసం పని చేస్తారు..విదేశీ మతాలు విషయంలో చై నా లాగా వుండాలి లేకపోతే హిందువులు తగ్గి గజ్వా ఏ హిందూ చేస్తారు...వీళ్ళు అధికం అయితే సెక్యులరిజం పరమత సహనం ఎందుకు పాటించరు....

  • @EAocBhuvan
    @EAocBhuvan ปีที่แล้ว +81

    భారతదేశం 🇮🇳 అభివృద్ధిలో నుంచీ అభివృద్ధి చెందిన దేశం అవలీ అని కోరుకుంటునాను

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +1

      Adhi assalu Jaragadhu😂😂😂😂😂😂

    • @SAIRAM-ul3qm
      @SAIRAM-ul3qm ปีที่แล้ว +3

      ​@@DLeaks369andharu Nila paniki Malina yedavalu unte avvadhu for example Pakistan....
      Ayina videsi veeryam bhavajalam elane untundi....
      Nidi kuda ade anukunta 🤪

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว

      ​@@SAIRAM-ul3qmbajana gallu vuntey devlop kadu whatsup student la

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว

      ​@@SAIRAM-ul3qmlk advani Pakistan breed

    • @MrRAVI1221
      @MrRAVI1221 ปีที่แล้ว

      ​@@naveen1508Division avvaledu appatiki

  • @seraphina111
    @seraphina111 ปีที่แล้ว +58

    I appreciate your work a lot! your presentation, voice, explanation everything is so clear!

  • @Sai_Naath
    @Sai_Naath ปีที่แล้ว +48

    *India Will Rule the World Again* 🇮🇳
    Jai Hind ✊ Jai Bharat 🇮🇳

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂

    • @xyqwe123
      @xyqwe123 ปีที่แล้ว

      With this kind of plan and implementation not possible at all

    • @Sai_Naath
      @Sai_Naath ปีที่แล้ว +3

      @@xyqwe123 Do u have better plans India cannot invest much on Infrastructure atleast they are doing it slowly now wish for the Best we can achieve

    • @Sai_Naath
      @Sai_Naath ปีที่แล้ว

      @@DLeaks369 don't laugh too much bro I Can see Dhruv Rathees Thatti 💩 in ur Mouth clearly

    • @srikanthkodamanchili5026
      @srikanthkodamanchili5026 ปีที่แล้ว

      ​@@Sai_Naathagain?😂😂

  • @ManojKumar-xu2st
    @ManojKumar-xu2st ปีที่แล้ว +10

    Whole credit goes to Primer minister modi ji 💪

  • @myvillagethinks9661
    @myvillagethinks9661 ปีที่แล้ว +6

    అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ' స్టాక్ మార్కెట్. ' కే వస్తవ్ ఎంటి అన్న😂😂 🙏🙏🤦

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว +2

      Mari adhe magic ante 😂😂😂😂😂😂😂😂

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 ปีที่แล้ว

      Feature bagundali ante small amount tho investment start cheyyali
      1st learn stock market & invest slowly
      Suggestions stock market learning kosam day trader Telugu & money purse
      channels
      All the best🎉

  • @manikantauoota2750
    @manikantauoota2750 ปีที่แล้ว +2

    Edeinta modi valla sadhyam ayeindei jai modi

  • @SimhachalamPolaki-zw5gy
    @SimhachalamPolaki-zw5gy ปีที่แล้ว +6

    ఇలా తొందర తొందరగా వీడియోలు చేయండి మీ ఎక్స్ప్రెస్ ఇన్ చాలాబాగుంటుంది❤

  • @dasarisurinaidu1029
    @dasarisurinaidu1029 ปีที่แล้ว +2

    Bhayya India development anekante Gujarat development avutundi. Neenu rajakeeyanga matladatledu kottaga yem chesina Gujarat nunde start avvali .
    World's biggest stadium,
    World's biggest structure,
    Ila chalane unnai. Antenduku ippudu ee video lo kuda 2 unnai. Bullet train, chip tayaru chese company. India development ayyedantlo. 80% Gujarat te undi. Prati okkaru aalochinchavalisina vishayam. Leedu Naa aalochana tppante Naku clarity ivvandi

  • @ForYou-dm2xj
    @ForYou-dm2xj ปีที่แล้ว +159

    Proud to be an Indian 🇮🇳

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂

    • @mohanrathod22222
      @mohanrathod22222 ปีที่แล้ว +2

      @@DLeaks369emaindi ra nee @mm@ ni evaranna emanna chesthunnara anduke Atla navvutunnava ra
      Fake account k@jj@

  • @hemanthguguloth9394
    @hemanthguguloth9394 ปีที่แล้ว +2

    Two Manipur Women Paraded Naked E issue mida oka clear video chai anna assalu anduku ela jarigindho

  • @naithiknaithik5242
    @naithiknaithik5242 ปีที่แล้ว +7

    జై హింద్ జై మోడీ

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Same eshwar bro, telegram loo ney naku, fedex dwara delivery chestam ani cheppi, 1000rupees apinchu koni. Mosam chestava

  • @sinnapagachiranjeevi6531
    @sinnapagachiranjeevi6531 ปีที่แล้ว +9

    India has to become number one in world we love India 🇮🇳 🇮🇳 🇮🇳

  • @chybiotech4957
    @chybiotech4957 ปีที่แล้ว +2

    Maa Andhra lo jobs kalpana ledu industries levu , auto industries levu button nokkadam dabbulu panchatam ela ithey purogati ela students ki jobs ekkada

  • @jagadeeshwar7814
    @jagadeeshwar7814 ปีที่แล้ว +6

    ❤ Modi

  • @venkateshvsprabhas9443
    @venkateshvsprabhas9443 ปีที่แล้ว +2

    Arun Snna Manipur Allara gurinchi video chey Completely ni voice lo vindamani

  • @Sai_Naath
    @Sai_Naath ปีที่แล้ว +8

    Modi's New India ❤ Next 25 Years India itlage continue aithe India ni aapadam USA & China valla kuda kadhu next 100 Years lo India No 1 Country in GDP next 150 years lo India's GDP per capita chala chala better avutundhi.

  • @daman_salvator
    @daman_salvator ปีที่แล้ว +2

    manipur incident chusaka ardam ayinda inka entha venaka unamo malli powerful ayidi anta 😂😂😂

  • @shivamanigajjela
    @shivamanigajjela ปีที่แล้ว +80

    ప్రపంచంలో మన భారతదేశం 200 ల సంవత్సరాల మూడు మన దేశం ప్రపంచానికి అన్నం పెట్టే దేశం కానీ బ్రిటిష్ వాళ్ళు చెయ్యబట్టి పేద దేశం గా మారింది
    మళ్ళీ మన దేశం ముందు లాగే ప్రపంచంలో ఒక గొప్ప దేశం మరియు ప్రపంచానికి మార్గద్శకంగ కావాలని కోరుకుంటున్న 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై హింద్

    • @katarimahendrarameshnaidu2766
      @katarimahendrarameshnaidu2766 ปีที่แล้ว +9

      బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మన కి కనీసం అభిరుద్ది అంటే తెలిసేది కాదు bro వాళ్లే వచ్చి పరిచయం చేసారు... but మనకి దరిద్రం ఏమిటి అంటే కేవలం కులాల బట్టి పదవులు మరియు ఉద్యోగాలు ఇవ్వటమే...

    • @phanichowdary624
      @phanichowdary624 ปีที่แล้ว

      ​@@katarimahendrarameshnaidu2766ye school lo chaduvkunav ra Babu nuvu British vallu abhivrudini parchyam chesara neku asalu brain vundha India lo pandichina panta ni mothani England ki theskelli akkada ammukunaru ra vedava mana gurukul schools ni nasam chesaru ra Babu manaki food, education lekunda chesaru

    • @srujanaprabhakar3707
      @srujanaprabhakar3707 ปีที่แล้ว +4

      ​@@katarimahendrarameshnaidu2766yem maatladuthunnaru andi .....manam vallu rakamundu nunche manam yentha developed country yo telusa.....manam appati sampadha yentho telusa.....motham prapamchamlo 21% wealth India lo ne undedi ......motham dochukuni 3% tho vadili pettaru ....and inkoti meeru development antunnare adi vallu mana sampada dochukodaniki vallu vesina darulu......Mee lanti valla comments chusthe freedom fighters andaru siggu padathaaru yekkada unna ..... developed anta developed......

    • @ravikumarkunta7071
      @ravikumarkunta7071 ปีที่แล้ว +3

      ​@@katarimahendrarameshnaidu2766 evaru sami nuvvu abhivrudi teleda britishers rakamundu india lo bangaram rasulu posi ammaru mana FM jai shanker garu oka interview lo chepparu 45 trillion dollars dochukellaru ani adhi kuda 1900s lo just imagine and vallu rodlu railways vesindi mana sampada dochukelladaniki

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂

  • @Ganeshfx
    @Ganeshfx 11 หลายเดือนก่อน +1

    mana india lo Demat Account Scam jarugutundi anna danipina video chai, Stock market gurinchi sarigga teleka poina melanti TH-cam channels Promote chestunnaru Account Open Link istunnaru , taruvata Loss aiedi mana desha peeda yuvata .

  • @rakeshlucky3608
    @rakeshlucky3608 ปีที่แล้ว +5

    Meru chesina video kosam wait chesinanthaga nen RRR Movie kosam kuda Antha wait cheyyadhu bro 🎉
    Me presentation super, me voice over inkka super, me knowledge inkka super bro. Hats off you man.

  • @kechi_kechi
    @kechi_kechi ปีที่แล้ว +1

    ప్రాంతీయ పార్టీలకి అమ్ముడుబోయిన న్యూస్ చానెల్స్ ఇవేవి చూపించవు ...వాటి లోకం వాటిది

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj ปีที่แล้ว +17

    మన గ్రామీణ వ్యవస్థ అనేది చాలా గొప్పది ..ఎవరితోనో పోల్చుకుని అభివృద్ధి అనే మాయలో పడి ప్రకృతి వనరులని నాశనం చేసుకోకూడదు..డబ్బు అనేది ఒక చిత్తు కాగితం..విద్య వ్యవస్థ అనేది మారాలి

    • @logicalhuman007
      @logicalhuman007 ปีที่แล้ว

      ఖచ్చితంగా, మన గ్రామీణ వ్యవస్థ గొప్పది. అభివృద్ధి చెందిన దేశాల నుండి మనం ఎదుర్కొన్న దోపిడీ, అణచివేత మరియు అన్యాయాల చరిత్రను విస్మరిద్దాం. డెన్మార్క్ తన పునరుత్పాదక శక్తి లక్ష్యాలను చేరుకోవడానికి బ్రెజిల్ నుండి బయోమాస్‌ను అమెజాన్ అడవి నాశనం చేసి ఎలా దిగుమతి చేసుకుంటుందో . లేదా సూయజ్ కెనాల్‌ని జాతీయం చేసిన తర్వాత దాని నియంత్రణను తిరిగి పొందడానికి UK మరియు ఫ్రాన్స్ ఈజిప్టుపై ఎలా దాడి చేశాయి. లేదా అమెరికా తన ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియాలో నియంతలు మరియు తిరుగుబాట్లకు ఎలా మద్దతు ఇచ్చింది. లేదా కొన్ని సంపన్న దేశాలు WTOలో ప్రాధాన్యతనిచ్చే ట్రీట్‌మెంట్‌ను పొందేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలని ఎలా పేర్కొంటున్నాయి. డబ్బు, , అభివృద్ధి ప్రయోజనాలను కూడా విస్మరిద్దాం, సంక నాకుదాం...

    • @mukundakrishna2300
      @mukundakrishna2300 ปีที่แล้ว

      చదువు ప్రకృతిని నాశనం చేసే విధంగా ఉన్నదే గాని విద్య ద్వారా ప్రకృతిని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది అందుకే మన గ్రామీణ వ్యవస్థ పునాదులు మీద ఉన్న సంస్కృతిని ధర్మాన్ని మనం కాపాడుకోవాలి లేదంటే ప్రకృతి ఉండదు జనాలు కూడా కులుకొని పోతారు

    • @srujanaprabhakar3707
      @srujanaprabhakar3707 ปีที่แล้ว +1

      Aa chitthukaagitham lekapothe mana chethilo phone , daniki net yevi raavu....antha yenduku konni biyyam kooda raavu andi.....ade manalni nadipisthondi.....mee point kooda correct ye prakruthini nasanam chesthe ade manaki result chupisthundi.....

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      Iam satisfied 😊😊😊

  • @guthikondakiranjyothi2126
    @guthikondakiranjyothi2126 ปีที่แล้ว +1

    Present India గత సంవత్సరం కన్నా అభివృద్ధి దిశగా అడుగులు వేసిందా లేదా అనేది ప్రస్తుత GDP ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో చెయ్యండి

  • @rajashekhar5537
    @rajashekhar5537 ปีที่แล้ว +7

    Namo barath
    Namo modi 🙏🙏

  • @vinaykaluva_23
    @vinaykaluva_23 ปีที่แล้ว +2

    అన్న దయచేసి వారానికి కాకపోయినా నెలకి ఒకసారి ఆయన వీడియో అప్లోడ్ చేయండి అన్న ప్లీజ్ అన్న😢😢 అందరూ లైక్ చేయండి అన్న ప్లీజ్ అన్న చూడాలి

  • @grkr7842
    @grkr7842 ปีที่แล้ว +61

    Its a proven fact....Our nation has true Independence since 2014.
    🇮🇳❤

    • @jayas5070
      @jayas5070 ปีที่แล้ว +1

      Yes 🙏😊

    • @yousuf1377
      @yousuf1377 ปีที่แล้ว

      Battayilu vacharroy😅😅😅😅

    • @grkr7842
      @grkr7842 ปีที่แล้ว +1

      @@yousuf1377 who asked ur name.😂

    • @rajashekhar433
      @rajashekhar433 ปีที่แล้ว

      Writeoff given to?

    • @grkr7842
      @grkr7842 ปีที่แล้ว

      @@rajashekhar433 ??

  • @jayasankar1952
    @jayasankar1952 ปีที่แล้ว +1

    Vedanta mou already matual ga cancel chesukunnaru 3:29
    Information lo thappu vunte kashtam adi pedda channel ki jagarata brooo

  • @ushaswarnasunkari9270
    @ushaswarnasunkari9270 ปีที่แล้ว +7

    Please learn permaculture 🙏
    Please love nature 🙏
    Please plant trees 🙏
    Please save soil 🙏
    Jai shree krishna 🙏

  • @keerthanjalari3598
    @keerthanjalari3598 ปีที่แล้ว +7

    My dream to see india developing its own mobile and processor like apple. Hope it happens ❤

  • @mouryachunduru430
    @mouryachunduru430 ปีที่แล้ว +5

    మన భారతీయులు ఎప్పుడు తెలుసుకుంటారో ఈ బలమైన కేంద్ర నాయకత్వం బలమైన నాయకుడి విలువ

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Arun surya teja send my money back.😮😮😮

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 ปีที่แล้ว +7

    వేగవంతమైన అభివృద్ధి క్రైమ్ కి పునాది. అన్ని రియల్ఎస్టేట్ నేరాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది

  • @sayyedarief3466
    @sayyedarief3466 ปีที่แล้ว +1

    Antey eppudu modi valla development avtundi antav 🤦 modi government raka mundu muslim hindu caste relations yela vunnai eppudu yela vunnai manushula madhya kopam, asaihyam, paga vuntey entha development vundi em labam
    Deshaniki gold medals techina wrestlers months nunchi nirasana chestey react avvvani pedda manishi kerala story movie pi react avtadu elantivi chala vunnai

  • @nishathali4321
    @nishathali4321 ปีที่แล้ว +6

    Yayyy Arun Anna back to form💥💥back to back videos 🙌❤️

  • @harishkesagani6653
    @harishkesagani6653 ปีที่แล้ว +1

    Sar Sar leee...
    Ennennoo anukuntam..
    Anni avthaya enti..!!!😢

  • @metaverse7305
    @metaverse7305 ปีที่แล้ว +3

    Chip manufacturing needs lot of tech and advanced lithographic machines it is very difficult. I think your 1st one will go down

  • @vinaydhawan1555
    @vinaydhawan1555 ปีที่แล้ว +2

    But bro
    Nenu Europe nundi monne vacation ki vachanu India ki after 4 years..
    India chaala effective ga inflation ni handle chesthundi far better than europe.UPI is still the best payment system in the world..etc Ila enno unnayi..but also janalani kuda choosa konchem kuda discipline ledu, aparichithudu movie lo choopinchinatte inka unnaru.

  • @cmaravitejabellamkonda9846
    @cmaravitejabellamkonda9846 ปีที่แล้ว +41

    This can be possible only under the leadership of great leaders of india like Indira Gandhi, vajpayee,Modi.
    Jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jaijanasena777
    @jaijanasena777 ปีที่แล้ว +1

    Modi🔥, ivevee congress cheyyaledhu valu selfish ga vala family money dhochukuntaru meeru enchukonney mundhu alochinchandi, congress alliance ki mathram veyyakandi vote

  • @nikhilpentapati7476
    @nikhilpentapati7476 ปีที่แล้ว +7

    Most awaited youtuber is back in action 🎉

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂

  • @tejakornepati4190
    @tejakornepati4190 ปีที่แล้ว +1

    Booch loo development manipur loo ninna vachina video chusava ekkadi ki potundi raa e Desam.. aaa video chusi malli oka video chai

  • @subudhihemanthkumar8774
    @subudhihemanthkumar8774 ปีที่แล้ว +5

    Modi💪

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Arun surya teja,send my money back.

  • @avsofficial3393
    @avsofficial3393 ปีที่แล้ว +8

    Great India🇮🇳

  • @hzhdbdbbdbdnjf
    @hzhdbdbbdbdnjf ปีที่แล้ว +2

    BJP GOVARMENT LO INDIA CHALA DEVELOP ITUNDE,,❤️

  • @devilsquad144
    @devilsquad144 ปีที่แล้ว +8

    Proud to an INDIAN❤

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Ninnu, Anna annanduku siggu padutunna. Chu

  • @ravireddy270
    @ravireddy270 ปีที่แล้ว +5

    Tax collection motham South Indian lo...Express ways anni North India lo ...And manufacturing chips vacheedi Gujarat lo...

    • @Kandichandrakumar
      @Kandichandrakumar ปีที่แล้ว +1

      Vedanta chips manufacturing in Gujarat and foxcon chips manufacturing in Hyderabad.

    • @harsha83
      @harsha83 ปีที่แล้ว +1

      Chennai -Surat, Bengaluru - Vijayawada, Hyderabad -Vizag, Hyderabad - Indore, Hyderabad - Raipur Expressways kuda unnai don't get misguided video lo Anni expressways cheppaledu tvideo short ga unchali ani, Defence Industrial Corridor kuda Tamilnadu lo vastundi

  • @cikondraravi4682
    @cikondraravi4682 ปีที่แล้ว +1

    2824 AP elections and pk gurunchi cheppu bro

  • @rajansssenapati
    @rajansssenapati ปีที่แล้ว +3

    I think vedanta and foxcon venture is in halt. Foxcon is joining with other companies and want to plan 3 units

  • @shekarshekar270
    @shekarshekar270 ปีที่แล้ว +1

    మోదీ సారు ఉండాలి జై భారత్ జై హింద్ జై మోదీ

  • @nagendrababu8869
    @nagendrababu8869 ปีที่แล้ว +13

    vedanta and foxconn deal is cancelled, they are not going to work together however , they still manfacture in india with different companies :)

    • @giridhargd1326
      @giridhargd1326 ปีที่แล้ว +1

      Ade ayana cheppadu

    • @mdnr9372
      @mdnr9372 ปีที่แล้ว +1

      @@nagendrababu8869 inkosari video chudu brother Arun garu cancel aindani chepparu

  • @shekarswathi1582
    @shekarswathi1582 ปีที่แล้ว +1

    Bro, KALKIgurinchi explain cheyandi.

  • @charan_2177
    @charan_2177 ปีที่แล้ว +5

    Jai hind 🇮🇳🇮🇳

  • @255pavansrinivasthota9
    @255pavansrinivasthota9 ปีที่แล้ว +1

    Hiii anna, manipoor lo jarugutunna vatti midha oka video chey anna

  • @syamgorantla3102
    @syamgorantla3102 ปีที่แล้ว +7

    Arun Surya bhayya is back Missed the voice long time 😗❣️

  • @cobraking7500
    @cobraking7500 ปีที่แล้ว +1

    మొన్న అన్వేషణ బ్రో ఒక మాట అన్నాడు ఇదే వీడియో కింద కామెంట్ కూడా చేసాడు ..చైనా చూసి నేర్చుకోవాలని నాకు నచ్చలేదు,,ఇండియా సింహం ఇండియానే చూసి నేర్చుకోవాలా అలవాట్లు సంస్కృతి ధర్మమ్ ,,

  • @prabhas9380
    @prabhas9380 ปีที่แล้ว +9

    Arun is back to back videos feeling so excited to listen your content ❤

  • @venkatravijanapuram3569
    @venkatravijanapuram3569 ปีที่แล้ว +1

    Arun, anna "Andhra Pradesh: Volunteer System Gurinchi Nuvvey cheyali anna, Please Arun anna. Eppudu vunna, Ee volunteer system valla kachitanga, Next Cheif minister 1000% "Y.S Jagan Mohan Reddy" Garu. Itey my question is that is: Enni rojulu anduku ee volunteer system expose kaledu. Eppudu suden ga anduku expose chesara, itey eppudu andukani expose cheyalisi vachindi.
    Arun, anna kachitanga "Andhra pradesh" volunteer system midha video chey anna. Please, anna.

  • @nakerakantijeevan1555
    @nakerakantijeevan1555 ปีที่แล้ว +5

    ISRO nxt projects meda video cheyi anna...

  • @kadiyamabbai6400
    @kadiyamabbai6400 ปีที่แล้ว

    నువ్వు చెప్పినవి అన్నీ ఇండియా లో జరగాలి అంటే minimum 100 year అవుద్ది , రోడ్లు,చిప్లు , వందే భారత్ రైళ్లు , ఇలాంటివి వేరే దేశాలు ఎప్పుడో చేసేసాయి .

  • @Cubecrusher1729
    @Cubecrusher1729 ปีที่แล้ว +19

    Can you explain present situation Poverty and GDP rate in India

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      Adhi bro Ela undali comment 😊😊😊😊😊😊

    • @mukeshegg4123
      @mukeshegg4123 ปีที่แล้ว +1

      Poverty reduced than 2014 level also gdp is more than 2014 level.

    • @mukeshegg4123
      @mukeshegg4123 ปีที่แล้ว

      ​@@DLeaks369 yera mulla,muhammad aayesha ka baccha... Prati chota nii comment antra.

    • @Cubecrusher1729
      @Cubecrusher1729 ปีที่แล้ว

      Search in Google poverty rate and GDP rate🤔🤔🙄🙄🤔🤔

  • @ashaavanigadda8391
    @ashaavanigadda8391 ปีที่แล้ว +1

    Bro Manipur lo jarige issue gurinchi oka video cheyandi.

  • @balajipasupuleti9700
    @balajipasupuleti9700 ปีที่แล้ว +5

    Your Voice + Bgm = Worthy Content❤👏

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU ปีที่แล้ว +2

    ilane weekly two videos pettu anna
    Big fan from last 5 years

  • @wildkat6886
    @wildkat6886 ปีที่แล้ว +4

    Dinosaur of telugu youtube community is back 🦖🙇🏻🔥

  • @healthsecrets4880
    @healthsecrets4880 ปีที่แล้ว +1

    ఇవన్ని వస్తె రాజకీయ నాయకులు , వ్యాపార వేత్తలు నల్ల ధనం పెంచుకుంటారు.
    కులం , రాజకీయం , పేదరికం , నిరుద్యోగం ఇవి దృష్టి పెట్టాల్సిన
    అసలైన అంశాలు.
    వీలైతే మన దేశాన్ని కులం , రాజకీయం ఎలా తినేస్తున్నాయో వీడియో చెయ్యి.

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +6

    Jai hind🇮🇳🇮🇳🇮🇳
    Jai bharath 🇮🇳🇮🇳🇮🇳

  • @nagulshareefshaik
    @nagulshareefshaik ปีที่แล้ว +1

    2000 మిలేనియమ్ ఇయర్ లో 2020 కల్ల భారతదేశం ప్రపంచదేశాల కంటే మెదటి స్థానంలో నిలబడిద్ది అని చెప్పారు . ఆ మాట చెప్పిన సమయానికి , ప్రపంచదేశాలు మరియు మన భారతదేశం ఆర్దిక స్తితి సుమారుగ అటు ఇటూగా సమానంగ వున్నాయి . 2020 నాటికి చూసుకుంటే మనతో పాటే వున్న అనేక దేశాలు నేడు మనకంటే 50 సంవత్సరాలు ముందుకు అత్యాధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్నాయి . మనం మాత్రం ఇంకా అక్కడే వున్నాము . ఏదో 1 ట్రిలియన్ నుండి మెల్లగ 3 ట్రిలియన్ కి వచ్చమనుకోండి , కాక పోతే మిగతా వాళ్లు 10 , 20 , 25 కి ఎళ్లి పోయారు . ఇక మన మోడి గారు 2014 లో వచ్చిన నాటికి మన నెత్తి మీద 70,000 వేల అప్పు వుంటే అది ఇప్పుడు 4 లక్షల పైచిలుకుకు చేరింది ... 2014 నాటికి ఒక కుటుంబ నెల వారి బతక టానికి అయ్యే మెత్తం ఖర్చు సుమారుగా 8 నుండి 10 వేలు వుంటే , అది ఇప్పుడు 25 నుండి 40 వేలకు చేరింది . 2014 నాటికి మన దేశ అప్పు 50 లక్షల కోట్లు రూపాయలు అప్పు వుంటే , ఈ 7 సంవత్సరాలలోనే 150 లక్షల కోట్లకు చేరింది . ఇది మన దేశ అభివృద్ది .

  • @telugucrazyyt2913
    @telugucrazyyt2913 ปีที่แล้ว +6

    I appreciate your video explaining and voice over ❤🎉

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      Enti Maayalo unnava 😂😂😂😂😂

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat ปีที่แล้ว +1

    Hi, Anna chala Baga cheppav bro.

  • @pinnintisrinivasarao9777
    @pinnintisrinivasarao9777 ปีที่แล้ว +5

    Thank you for telling about to our India future 🎉🎉🎉

    • @DLeaks369
      @DLeaks369 ปีที่แล้ว

      😂😂😂😂😂