అంతరిక్షం నుండి వచ్చిన మిస్టీరియస్ వస్తువులు | Mysterious Artifacts That Came From Space

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 320

  • @nareshinfo396
    @nareshinfo396 ปีที่แล้ว +2

    Science paranga manishi 30kotla veneka ledu... Kaani mana puranala paranga inkaa venaka kuda manishi unnadu... Nijam dachite daagadu...
    Well done bro please do like this videos....

  • @rajareddy5088
    @rajareddy5088 2 ปีที่แล้ว +43

    మీ వాయిస్ సూపర్ 👌👌👌👌👌👌👌

  • @mr.attitude..
    @mr.attitude.. 2 ปีที่แล้ว +13

    అందరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు చాలా తెలివి జ్ఞానం ఉంది అంటుకుంటున్నరు కానీ పూర్వ కాలం మనుషులు మనకంటే తెలివైన వారు అదే నిజం

  • @nikilavunuri6512
    @nikilavunuri6512 2 ปีที่แล้ว +11

    బ్రో...సాగర కన్యలు ఉన్నాయా.. దాని మీద కూడ ఒక విడియో చేయండి బ్రో..👍

  • @sksubanbasha2945
    @sksubanbasha2945 2 ปีที่แล้ว +4

    మీ వాయిస్ అద్భుతంగా ఉంది వినడానికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంది థాంక్యూ

  • @venugopalbilla1956
    @venugopalbilla1956 2 ปีที่แล้ว +109

    సాహసం శ్వాసగా సాగిపో మిత్రమా.., love from Karimnagar ramnagar

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 ปีที่แล้ว +37

    మీరు -
    చక్కని తెలుగులొ,
    స్పష్టతతొ,
    సుత్తి లేకుండా,
    అరుపులు లేకుండా,
    భయంకరమై శబ్దంలు లేకుండా,
    గొప్పగా వివరించారు 🙏

  • @sreenivasulunataraja111
    @sreenivasulunataraja111 2 ปีที่แล้ว +43

    ఎంతో విజ్ఞాన విషయాలు తెలియ చేసారు ధన్యవాదములు 🙏

  • @Raju-ht6vi
    @Raju-ht6vi 2 ปีที่แล้ว +3

    వీడియో మటుకు చాలా చక్కగా వివరించారు అన్నా కాకపోతే ఏలియన్స్ అనేవి లేవు వీటి గురించి నీకు అన్ని విషయాలు తెలియాలంటే నీ నెంబర్ సెండ్ చెయ్ నేను చెప్తాను బ్రదర్ ఆ రాయి గురించి వాటి మీద ఉన్న పేర్ల గురించి ఈజిప్ట్ గురించి

  • @imania1
    @imania1 2 ปีที่แล้ว +4

    మంచి వాయిస్ బెస్ట్ ఎక్ప్లెనేషన్ తమ్ముడు గెట్ ఇట్ ఆన్ 👍💖

  • @ismartrowdyvlogs3710
    @ismartrowdyvlogs3710 2 ปีที่แล้ว +1

    Me వాయిస్ super

  • @sarahrotti6845
    @sarahrotti6845 2 ปีที่แล้ว +4

    మీ వాయిస్ చాలా బాగుంటుంది అర్థమయ్యేలా వివరిస్తారు 👍

  • @kvmmrao1280
    @kvmmrao1280 7 หลายเดือนก่อน

    Manikanta gud voice keepup it

  • @saramasavali4801
    @saramasavali4801 2 ปีที่แล้ว

    Hi elanti videos chala pettalani korukutunam

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz 2 ปีที่แล้ว +11

    మీరు ఇటువంటి గొప్ప విజ్ఞాన విషయాలు ఎలా తెలుసుకుంటారు వెరీ గ్రేట్ బ్రదర్

  • @maanas9416
    @maanas9416 2 ปีที่แล้ว +21

    Hi Anna please international space station gurinchi detail ga oka video cheyyu plz 🙏

  • @nottypraveen3668
    @nottypraveen3668 2 ปีที่แล้ว +5

    Nice theory 👍👍

  • @begariramesh6481
    @begariramesh6481 2 ปีที่แล้ว +4

    Valueable words

  • @baskemanikanta1990
    @baskemanikanta1990 2 ปีที่แล้ว +1

    Nice video u 🙂🙂🙂🙂

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 ปีที่แล้ว +6

    ఆ వస్తువు కొన్ని సంవత్సరాల క్రితం అని ఎలా చెపుతారు అన్న......

  • @darsanammangam9007
    @darsanammangam9007 2 ปีที่แล้ว +3

    ఇలాంటి వీడియోలు పిచ్చాసుపత్రి లో వున్నవారికి ఉపయోగపడతాయని నేననుకుంటున్నాను

  • @pcharshavardhan7653
    @pcharshavardhan7653 2 ปีที่แล้ว +11

    Money saving tips video cheyyi bro ❤❤❤

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 2 ปีที่แล้ว +2

    Mee voice vere level nachina vallu oka like ivvandi

  • @anilchowdary3569
    @anilchowdary3569 2 ปีที่แล้ว

    Love you your videos

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +2

    Great mystery...

  • @om4819
    @om4819 2 ปีที่แล้ว +3

    First

  • @itsmerabbani6427
    @itsmerabbani6427 2 ปีที่แล้ว +12

    Pot Battery Agastya Samhita battery Concept bro... 4000 Years back Agastya Maharshi aa Battery technology ni chepparu....

    • @thanujatanu2067
      @thanujatanu2067 ปีที่แล้ว

      Bro can u plz tell me abt that I'm interested to listen

  • @syedyaseen6796
    @syedyaseen6796 2 ปีที่แล้ว +12

    Your voice superb.........

  • @mandasdiaries3907
    @mandasdiaries3907 2 ปีที่แล้ว +4

    Useful information

  • @superheroesfights3909
    @superheroesfights3909 2 ปีที่แล้ว +13

    Background music is excellent 👌👌👌👌

  • @raghuvaran3757
    @raghuvaran3757 2 ปีที่แล้ว +21

    Valuable information! Thankyou very much...

  • @ramakanthram8838
    @ramakanthram8838 2 ปีที่แล้ว +1

    Small duration lot of information...great job brother

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว

    Vnice video 👌

  • @kothasriram3601
    @kothasriram3601 2 ปีที่แล้ว +7

    Aliens nee 100%unnai ani nammutanu..eeeee universe lo manishiee vaccadee toopu kadu,....❤️❤️❤️❤️😍😍😍💌

  • @badboysanthosh9550
    @badboysanthosh9550 2 ปีที่แล้ว

    1st comment from karimnagar😘😘

  • @likelyganeshofficial
    @likelyganeshofficial 2 ปีที่แล้ว +3

    బ్రో ఫ్యూచర్ గురించి ఏలియన్స్ గురించి వీడియోస్ చెయ్ ...

  • @93-m-k.tharun2
    @93-m-k.tharun2 2 ปีที่แล้ว +2

    Video excellent bro 👍👍👍😍😍
    Prati okkati. Pagilipoyindi ante 🔥🔥🔥

  • @nageshgowda6509
    @nageshgowda6509 2 ปีที่แล้ว +8

    Sir 30 kootla samvatsaram ante 60 mahayugamulu ante oka manvantaram.. Ante ee kaliyugam laantivi 60 saarlu repeat ainavi. See manishi srustinchinaye vastuve kaani maximum(glass)50 thousand years lo mannu ga maarutayi... Ante meeru chuupincina aluminium vere grahanidi kanuka adi mannu pattaka alage undipoyindi.

  • @Gsk999
    @Gsk999 2 ปีที่แล้ว +29

    Aliens anedi oka ooha matrame... Ee Bhoomi meeda entho technology okasari develop ayyi.. malli adi anatharimchi, malli మొదలు అయ్యి మళ్ళీ అంతరిస్తు ఉండవచ్చు... అది నిరంతరాయంగా కొన్ని లక్షల savastarala నుంచి జరుగుతూ ఉండవచ్చు. అందుకే మనకి తెలియనివి ఏలియన్స్ అని చెప్తా ఉంటారు...అని నా ఉద్దేశం..! మన పురాణాలు శాస్త్రాలు ప్రకారం మనకి ఎంతో technology develop ayyi unna manam kaapadukolekapoyamu.. ప్రళయాలు, యుద్దాలు సంభవించినప్పుడు. ద్వారక, రామసేతు లా, technology kuda కనుమరుగై మళ్ళీ మనిషి మొదటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే కొన్ని వేల యేళ్ళ కి ముందు మనకి ఇప్పుడున్న technology కన్నా ఇంకా ఎక్కువ technology develop ఏదో విధంగా అంతరించి పోయి ఉండొచ్చు!!! అవి మళ్ళీ మనం కనిపెట్టి ఇప్పుడే కనిపెట్టినట్టు ఫీల్ అవుతున్నాం అని నా ఉద్దేశం...!!!

    • @rphanidattu1515
      @rphanidattu1515 2 ปีที่แล้ว +3

      Bitter truth sir

    • @sagaruta8527
      @sagaruta8527 2 ปีที่แล้ว +1

      Meru chepindi 100% nijam

    • @rkytac
      @rkytac 2 ปีที่แล้ว

      @GSK సహజంగానే కరెక్ట్ బ్రో.. అనేక రుజువులు అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా నిర్మాణాలు.

    • @lillogaming745
      @lillogaming745 2 ปีที่แล้ว +1

      No bro aliens unaya 😀 mana purnalu fake avuchuga evaraki telusu

    • @venurupavath6317
      @venurupavath6317 2 ปีที่แล้ว +1

      Infinity universe lo enni ani planets levu bro... Vaatimedha water ledhu ani ela anukuntam.... Manam okkate universe lo vunnam ani ela anukuntam....

  • @prabhukumaruda3122
    @prabhukumaruda3122 2 ปีที่แล้ว +2

    Annayya mee voice super annayya 😚😚

  • @nagarajuraju9312
    @nagarajuraju9312 2 ปีที่แล้ว +2

    TV 9 స్టూడియోలో ఉన్నాయి ఏలియన్స్

  • @pshivaiah3829
    @pshivaiah3829 2 ปีที่แล้ว

    సూపర్ సార్

  • @Chandhu_mudhiraj
    @Chandhu_mudhiraj 2 ปีที่แล้ว +2

    Super waise bro ❤

  • @pasumalahanumantrao179
    @pasumalahanumantrao179 2 ปีที่แล้ว +1

    సాంస్క్రిట్ భాష ఏలియన్స్ మాట్లాడేవాళ్ళు...... దేవనాగరి భాష.... నా అభిప్రాయం....

  • @skwaseem4795
    @skwaseem4795 2 ปีที่แล้ว

    Super sir

  • @funnyvideos.9049
    @funnyvideos.9049 2 ปีที่แล้ว

    Nicely

  • @shivareddy1903
    @shivareddy1903 2 ปีที่แล้ว +11

    You're voice is amazing 🙆

  • @k.srinivas3699
    @k.srinivas3699 2 ปีที่แล้ว

    సూపర్... From BANGALORE

  • @ramavijay828
    @ramavijay828 2 ปีที่แล้ว +1

    తమ్ముడు దయచేసి మన భారత దేశంలో జరిగిన గొప్ప గొప్ప విషయాల గురించి చెప్పండి

  • @abhirama.youtubechannel.sh6410
    @abhirama.youtubechannel.sh6410 ปีที่แล้ว

    Your All telling very Deep

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +1

    Mee voice chaala baagundhi brother...

  • @saru1314821
    @saru1314821 2 ปีที่แล้ว +4

    ఎక్కడ పట్టుకొస్తావు సామి నువ్వు ఇంత జ్ఞానాన్ని

  • @naidu741
    @naidu741 2 ปีที่แล้ว

    Bro meeru cheppe vidhanam super super super

  • @shaikmustaqheem
    @shaikmustaqheem 2 ปีที่แล้ว

    బలే చెప్పావు అన్నా

  • @bolenagashiva8390
    @bolenagashiva8390 2 ปีที่แล้ว

    I like it ☺️☺️ bro

  • @Raakibhai
    @Raakibhai 2 ปีที่แล้ว +4

    ఆపకుండా బాట్రి ఇండియా లొ అగస్త్యుడు తయారు చేసాడని పురాణాల్లో ఉంది

  • @vemularajitha752
    @vemularajitha752 2 ปีที่แล้ว

    Meru chala manchi vishayaku cheparu tqq

  • @kranthielladula9690
    @kranthielladula9690 2 ปีที่แล้ว

    సూపర్ bro

  • @madhukurapati2263
    @madhukurapati2263 2 ปีที่แล้ว

    Good video.

  • @arunvideoschannel
    @arunvideoschannel 2 ปีที่แล้ว

    Bro all is correct

  • @ravigamingravigaming1393
    @ravigamingravigaming1393 2 ปีที่แล้ว +1

    Wait next episode 🥺🤗🤗

  • @rajuentertainments5
    @rajuentertainments5 2 ปีที่แล้ว

    Super topic

  • @kkreddy9292
    @kkreddy9292 2 ปีที่แล้ว

    Love from knr

  • @m.krajum3449
    @m.krajum3449 2 ปีที่แล้ว

    Mrvoicesuper

  • @muralikrishna6106
    @muralikrishna6106 2 ปีที่แล้ว

    Good video brother

  • @ravitejapandho4490
    @ravitejapandho4490 2 ปีที่แล้ว

    Voice nice 👏 mawa

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 ปีที่แล้ว +1

    ఇది అంతరిక్షం నుండి వచ్చింది కాదు. చైనా ఫ్యాక్టరీ లో తయారు ఐనది

  • @shivaprathap4822
    @shivaprathap4822 2 ปีที่แล้ว

    Voiceover is good

  • @ShanviTV5
    @ShanviTV5 ปีที่แล้ว

    మీరు బాగా చెప్పారు సార్

  • @Thesin-369
    @Thesin-369 2 ปีที่แล้ว +2

    Hllo bro ramayanam motham explain cheyochu gaa bro

  • @kotageethanjali
    @kotageethanjali 2 ปีที่แล้ว +16

    2200 సంవత్సరాల మానవుడు 4000 వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి పిరమిడ్ లు కట్టి ఉండవచ్చు. అందుకే మనకు ఇలాంటి అల్యూమినియం, సెల్ ఫోన్, అడిడాస్ బుట్లు వాటిని 2200సంవత్సరాల మానవులు వదిలి ఉండవచ్చు. బహుశా time travel చెసి ఉండవచ్చు.

    • @sondidileepkumardileepkuma8307
      @sondidileepkumardileepkuma8307 2 ปีที่แล้ว +1

      Right

    • @suddusgc6700
      @suddusgc6700 ปีที่แล้ว

      2200 సంవత్సరాల మానవుడు.. అంటుంటే... మీరు భారతీయులు కాకపోయి ఉండొచ్చు, or, మీకు అంతకుముందు సజీవ చారిత్రక సంగతులు చూసే దృష్టి లేకపోయి ఉండొచ్చు..!!! ఏం పర్లేదులే బ్రదర్... ఇంకో యాభైఏళ్ళ తర్వాత... మీరూ, మీ బుర్రా కూడా కాలంలో కలసిపోతాయి..!!! కదా..!!

  • @sravankumarkonda4705
    @sravankumarkonda4705 2 ปีที่แล้ว

    Super

  • @dpgamingff2401
    @dpgamingff2401 2 ปีที่แล้ว

    Super information

  • @ramji401
    @ramji401 ปีที่แล้ว

  • @Bharath-k45
    @Bharath-k45 2 ปีที่แล้ว

    Superb vid 👍

  • @nareshnani-zg4ll
    @nareshnani-zg4ll 2 ปีที่แล้ว

    Hi bro super vaesh

  • @parashuramvlogs
    @parashuramvlogs 2 ปีที่แล้ว

    Mi voice exllent

  • @Nagakishore14
    @Nagakishore14 2 ปีที่แล้ว +1

    1st like and first comment bro

  • @hasinamohammad9193
    @hasinamohammad9193 2 ปีที่แล้ว +1

    Sir, iam your 1st liker and 1st commenter

  • @balaraju2600
    @balaraju2600 2 ปีที่แล้ว +2

    వినేవాడు ఉంటే చెప్తూనే ఉంటారు

  • @chinnarichinnari173
    @chinnarichinnari173 2 ปีที่แล้ว +2

    dharmaporatam chanal లో బైబిల్ లో బొంకటాని వీలు లేనటువంటి తప్పులను క్రిష్ ప్రశాంత్ చూపించాడు ధమ్ముంటే అవి తప్పని ఏపాష్టర్ ఐనా నిరూపించ గలడా?

  • @avpIndian
    @avpIndian 2 ปีที่แล้ว

    Good Video bayya

  • @God_madara2007
    @God_madara2007 2 ปีที่แล้ว +3

    Anna aliens nijamga vunnayi
    Meru nammitai like kottandi guys 👍👍

  • @shettyrealfacts1856
    @shettyrealfacts1856 ปีที่แล้ว

    Bro Nazcan line gurinchi vidoe chai bro

  • @cccccc4857
    @cccccc4857 2 ปีที่แล้ว +4

    Hai sir miru oka part chepthu next part ki velle mundhu number 1 2 3 ani numbers isthu cheppandi

  • @shettyrealfacts1856
    @shettyrealfacts1856 ปีที่แล้ว

    Bro Nazcan lines gurinchi video chai bro

  • @naveenmegavath7663
    @naveenmegavath7663 2 ปีที่แล้ว +4

    Black holes gurinchi video Chey bro
    :-)

  • @60koti
    @60koti 2 ปีที่แล้ว

    Great voice brother.
    Nice vocabulary though

  • @XEDIT3875
    @XEDIT3875 2 ปีที่แล้ว +7

    4:25 Anna manam ellaga ithi Mars medha explore ella chasethunamo haallagi 30 kottllu samacharala mundhu kuda earth medhi explore chayavachu kadha chance vundhi

  • @bathiniraju6880
    @bathiniraju6880 2 ปีที่แล้ว

    Super brother

  • @kumarChowdary143
    @kumarChowdary143 2 ปีที่แล้ว

    Barathdhesham chala goppadhi

  • @myherojesus6704
    @myherojesus6704 2 ปีที่แล้ว +2

    అవి అన్నీ. నోవహు జల ప్రళయము లో భూమిలో లోపలికి వెళ్ళి ఉండి న వస్తువులు.

    • @hanumamylife6510
      @hanumamylife6510 2 ปีที่แล้ว

      🤦🤦

    • @myherojesus6704
      @myherojesus6704 2 ปีที่แล้ว

      @@hanumamylife6510 దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్

    • @hanumamylife6510
      @hanumamylife6510 2 ปีที่แล้ว

      @@myherojesus6704 ఉన్న కృప ఏదో చాలులే; ఆ చెక్క, మేకుల కృప నాకేమీ అవసరం లేదు 🙏

  • @RajuRaj-gy8qs
    @RajuRaj-gy8qs 2 ปีที่แล้ว +1

    Explanation bagundi bro. But oka point kuda edi nijam ani cheppaledu. Anni manam creat chesukunna ve alians are no more.

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 2 ปีที่แล้ว +1

    "Ee video nacchite..." anakandi sir. Mee prayatnam tho poliste naa laanti vaadi abhipraayaaniki vunna arhatha entha?!

  • @saramasavali4801
    @saramasavali4801 2 ปีที่แล้ว

    Mee videos chusi nenu scientist avalani undhi

  • @krishnatejagajula7971
    @krishnatejagajula7971 ปีที่แล้ว

    Romentionabout bhagdad battery, much before it's discovery saint brigu has written about how to nake batteries in his 1:49 brugu samhita book

  • @ramji401
    @ramji401 2 ปีที่แล้ว

    💐🙏💐

  • @rameshv216
    @rameshv216 2 ปีที่แล้ว

    ❤️👍🙏

  • @madhavraj6518
    @madhavraj6518 2 ปีที่แล้ว +1

    Bro facecam bro 🔥🔥🔥