2070 వ సంవత్సరం లో ఒక రోజు | A Science Fiction Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2022
  • 2070 వ సంవత్సరం లో ఒక రోజు | A Science Fiction Story
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB TH-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 1.3K

  • @k.jagadish2916
    @k.jagadish2916 2 ปีที่แล้ว +1

    Idhe mater 1995 lo vinna 2020 ki prathi intiki oka flying car untadhani....em marindhi aadhe RTC bus lo seat lalo karchief yeskoni apadam...

  • @sankara4381
    @sankara4381 2 ปีที่แล้ว +172

    నేను ఇది 1991 నుంచి వింటున్నాను రాబోవు 150 సంవత్సరాల తర్వాత మానవుని మనుగడలో కూడా చాలా మార్పులు వస్తాయని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బైకులు వ్యాన్లు మానవుని ఆహారపదార్థాల్లో మార్పులు అన్ని రకాలుగా అన్ని దేశాల్లో చాలా మార్పు వస్తుందని భారతదేశంతో పాటు ఈశాన్య దేశాలు కూడా చాలా మార్పులు వస్తాయని చాలా రకాలుగా చెప్పుకుంటే వింటూ ఉండేవాడిని అప్పట్లోనే బ్యాటరీ బైక్ లు వస్తాయి తొందరలో అనుకుంటూ ఉండేవాడు అదే నిజమైంది మానవుడు సైన్స్ పరంగా ఎన్ని సాధించినా మనుగడ కొంతవరకే సాగుతుంది కానీ దైవాన్ని విడిచిపెట్టి దే మానవునికి పతనం తప్పదు ( కరోనా వచ్చినప్పుడు బతికి బట్ట కడితే సాలు దేవుడా అని ఎంత మంది అనుకున్నారు మానవుడు ఎంత ఎదిగినా భగవంతుని దగ్గర ఒదిగి ఉండటమే సనాతన ధర్మం🙏 జై శ్రీరామ్

  • @AbhishekKumar-pi1ue
    @AbhishekKumar-pi1ue 2 ปีที่แล้ว +4

    మరో 100 నంవత్సరాలు దాటినా ప్రపంచం మార్పు జరుగుతుంది అని గ్యారంటీ లేదు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చెయ్యకుండా వేరే గ్రహాల మీద జీవం వెతుకుతూ టైమ్, మని మరియు పవర్ వేస్ట్ చేస్తున్నాం.

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +188

    👌👌 ఎనాలిసిస్ 🙏అందుకే పూర్వికులు కష్టపడే తత్వం అలవరిచారు దైవం, భక్తి, భజన అని సాగమన్నారు మనమే అజ్ఞానం లో ఉన్నామని టెక్నాలజీ అంటూ పోతున్నాము చివరికి ఈ భూమి పై ఏమన్నా జరుగవచ్చు జీవుల మనుగడను ఈ రోబోలు మెషిన్స్ ఏమైనా చేయవచ్చు ఎందుకంటే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాము కాబట్టి 😜😜😜

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 2 ปีที่แล้ว +13

    ఈ కథలో ఉన్న తప్పులు, 1,దేవుడు 2,ఆత్మ... ఎప్పుడైనా టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు విషయాలు తెస్తే అది వెస్ట్ ఇమాజినేషన్ అవుతుంది.

  • @lakshminandula5303

    మనిషిఅహంభవముఅహంకారమే..మానవనాగికతకు, సృజనకు , మూలము… అవే..విచక్షణారహితములచే.. మానవ. ఉనికి , ప్రశ్నార్ధకంగా ము అయోమయమవుతుంది ..🤝👌

  • @DivineEnergy7
    @DivineEnergy7 2 ปีที่แล้ว +85

    మన సమయం కొంత దేవుడికి ఇద్దాం దేవుడు మనకు మేలు చేస్తాడు

  • @famoushere9999
    @famoushere9999 ปีที่แล้ว +9

    ఇవన్నీ 2070 లో కుదరవు ఇవన్నీ రావాలంటే 2400 వ సంవత్సరంలో జరుగుతాయి 👍🏻👍🏻👍🏻

  • @sureshmrpg516
    @sureshmrpg516 2 ปีที่แล้ว +5

    మనకెందుకు భయ్య మనం ఆ టైమ్ వరకు ఉండము కదా... తర్వాత వారి తిప్పలు వాళ్లు పడతారు

  • @manojkumarmalla8061
    @manojkumarmalla8061 2 ปีที่แล้ว +17

    ఇది కల్పన మాత్రమే ఎప్పటికీ ఇలా జరగదు

  • @ravikiranhrd
    @ravikiranhrd 2 ปีที่แล้ว +266

    మీరు explain చేస్తూవుంటే నేనొక ఊహా ప్రపంచం లోకి వెళ్ళిపోయాను.... Wonderful 👍

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +3

    కథ చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే నాకు 1994 ( నా freedom days ) గుర్తుకు వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ లో అచ్చు ఇలాంటి స్టోరీ చదివా. India Today బుక్ లో ఒక సైంటిఫిక్ కథ ఉంది. ఈ కథ కు అవార్డ్ కూడా వచ్చింది. అందులో 2000 సంవత్సరాల అనంతరం ఈ ప్రపంచం ఎలా మారాబోతోందో , అప్పుడు మనిషి ఎలాంటి పరిస్థితి లో ఉంటాడు ,, జరగబోయే అన్నార్ధాలు ఎట్లుంటాయి అనేదే ఈ కథ.

  • @pokurinarasimharao1669
    @pokurinarasimharao1669 2 ปีที่แล้ว +7

    ఉన్న సంతోషం తో సరిపెట్టుకోలేని మనిషి బుద్ది

  • @laxmaraob.v6785
    @laxmaraob.v6785 2 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయం ఉంది బ్రో .. నేను చూసిన వీడియోస్ లో బెస్ట్ అని చెప్తా , అందులో మీ ఛానల్ వీడియోస్ కూడా ఇదే బెస్ట్ ,, ఎంతమందికి ఎలా అర్ధమైనదో నాకు తెలియదు , 50 ఇయర్స్ ముందుకి వెళ్తే తెలుస్తుంది .... నాకు చాలాబాగా నచ్చింది ...🙏👍

  • @sureshpujari8109
    @sureshpujari8109 2 ปีที่แล้ว +25

    ఇదే జరుగుతుంది.. గమ్మున.. మన పెద్దలు చెప్పినట్లు.. ఆరోజులలో హాయ్ గా ఉండేది.. ఇప్పుడు ప్రతి ఒక్కరి స్వార్థం వల్ల మనకు మనమే గొప్పగా చాటింపు వేసుకొని... మనగోతి మనామే తవ్వుకుంటూ పోతున్నాం. 👍

  • @rameshchityala3135
    @rameshchityala3135 2 ปีที่แล้ว +31

    మీరు చెప్పేది వందసంస్ర్తాలు ఐన ఇండియాలో సాధ్యం కాదు ఎందుకంటే మన దేశంలో రాజకీయ నాయకులు మనల్ని ఎదగనియారు.వేరే దేశయంలో చెప్పలేం

  • @ashokmedanki2396
    @ashokmedanki2396 2 ปีที่แล้ว +9

    మనిషి ఉన్నంత వరకు మనిషి కి ఏమీ కాదు.

  • @NareshKumar242
    @NareshKumar242 2 ปีที่แล้ว +5

    మీరు కొంతవరకే ఊహించారు, మానవుడు అంతకు మించి అద్భుతాలు చేయగలడు

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 ปีที่แล้ว +4

    బాగుంది Sir Tq...

  • @srinivasaraoterli7701
    @srinivasaraoterli7701 ปีที่แล้ว +2

    నూటికి నూరు శాతం మీతో నేను ఎక్కిభవిస్తున్నాను. భవిష్యత్ అంతా ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ దే 👌🏻✌🏻👏🏻👏🏻 2️⃣0️⃣2️⃣5️⃣ నుండి చూస్తాం 👍🏻