అద్భుత మనీషికి అక్షరాంజలి! సహజ, ప్రకృతి సేద్య దివిటీ నారాయణరెడ్డిగారు. సామాన్యుడి శక్తికి ప్రతిరూపం ఆయన ఆలోచన విధానం. నిస్వార్థ, నిరాడంబర, ప్రకృతిహిత జీవనానికి వారి జీవితమే ఒక సందేశం. ప్రకృతి సేద్య మెలకువలను... ఈతరానికి అనుభవైక వేద్యంగా అందించిన మహా మనిషి. లక్షలాది ప్రకృతి రైతుల ఆరాధ్య గురువు నారాయణరెడ్డిగారి ఘనత ఎంత వర్ణించినా తక్కువే. ఈ ప్రకృతి సేవకుడు, సహజ సేద్య నిర్దేశకుడికి... నా అక్షర కృతజ్ఞతాంజలి ఈ వీడియో. వీక్షించిన వారందరికీ నా ధన్యవాదాలు. అడగగానే అభిప్రాయాలు పంపిన రాజేశ్వరరావు, హరిబాబుగారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలతో, పావులూరి కిశోర్ బాబు, 99490 94370.
Please translate in to telugu which NarayanReddy sir written books in kannada. so that it will be more helpful to our telugu formers. Even i have seen his vedios more than 50 times. Really those was assome and devine for formers
Anna nenu Sir ni Bijapur lo kalisanu but farm visit cheyyalekapoyanu.. His journey & contribution to farmers is very inspiring. Thank you so much for sharing this video
చక్కటి పరిచయం.. అద్బుతమైన సమాచారం.. మహోన్నత వ్యక్తిత్వం గల అసాధారణ ప్రతిభావంతుని గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం దక్కింది.. ధన్యవాదాలు
Narayana Reddy garu is " Gandhiji of Indian natural farming" .......
Best episode 🙏🙏🙏🙏💐💐💐
నిజం హరిబాబు గారు. నారాయణరెడ్డిగారి మీద మీకు ఉన్న అచంచల అభిమానం, ప్రేమకి నిదర్శనంగా... ఈ వీడియోలో మీరు అద్భుతంగా చెప్పారు.
Musanobu Gari Peru 10 years tharuvatha vintunna idi prasthutha industry mafia mayajalam
అద్భుత మనీషికి అక్షరాంజలి!
సహజ, ప్రకృతి సేద్య దివిటీ నారాయణరెడ్డిగారు.
సామాన్యుడి శక్తికి ప్రతిరూపం ఆయన ఆలోచన విధానం.
నిస్వార్థ, నిరాడంబర, ప్రకృతిహిత జీవనానికి వారి జీవితమే ఒక సందేశం.
ప్రకృతి సేద్య మెలకువలను... ఈతరానికి అనుభవైక వేద్యంగా అందించిన మహా మనిషి.
లక్షలాది ప్రకృతి రైతుల ఆరాధ్య గురువు నారాయణరెడ్డిగారి ఘనత ఎంత వర్ణించినా తక్కువే.
ఈ ప్రకృతి సేవకుడు, సహజ సేద్య నిర్దేశకుడికి... నా అక్షర కృతజ్ఞతాంజలి ఈ వీడియో.
వీక్షించిన వారందరికీ నా ధన్యవాదాలు.
అడగగానే అభిప్రాయాలు పంపిన రాజేశ్వరరావు, హరిబాబుగారికి కృతజ్ఞతలు.
ధన్యవాదాలతో,
పావులూరి కిశోర్ బాబు,
99490 94370.
👍🙏
ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇంత లేటుగా తెలుసుకున్నాను.
He was die 6years back
నారాయణ రెడ్డి గారి వీడియో లు subtites తో చూసాను..కొన్ని సార్లు మనల్ని మనం maimarachipotaamu అంత గొప్పగా వున్నాయి..గొప్ప హృదయం వున్న వ్యక్తి
What is that channel sir
This video is so good that I want to watch it again and again
Very good farmer b❤
Excellent episode
I too.gpt motivated by his videos..
Thanks sir manchivarikl padmasri prajala abimanam mathrame.
I have been watching his videos for the past few years .The truth that he left us and I can't see him makes me so sad.
Please translate in to telugu which NarayanReddy sir written books in kannada. so that it will be more helpful to our telugu formers. Even i have seen his vedios more than 50 times. Really those was assome and devine for formers
Very good farmer
నేను గురువు గారి శిష్యుడు అయినందుకు గర్వావాడుతున్న
Anna nenu Sir ni Bijapur lo kalisanu but farm visit cheyyalekapoyanu..
His journey & contribution to farmers is very inspiring.
Thank you so much for sharing this video
You are lucky tammudu you met such an incredible person. But I didn't in my life. The number of times I felt that I couldn't meet him
Nice person I have seen his videos.
Good information bro
Great personality..
ధన్య జీవి
🙏🙏🙏💕💕💕💐💐💐🥰🥰🥰
Protect soil,protect environment.
Save trees.
thanks for introducing Narayana garu to someone like me. where is this farm located? can you share the google location please?
🙏🙏🙏
Can you please convert into Telugu and share
అయిన వీడియో లు తెలుగు ప్రయత్నం చేయండి సార్
It. Is. Actual.
Kindly let me know if any books translated into Telugu
🙏🙏
🙏🙏🙏