Sir karimnagar lo organic farming chese vaari contact number pettandi please 🙏sir Maaku Sugar .BP undi plese black rice kavali all most anni rice konchem.kkmchem kavali andi
రక్త హీనత వున్న వారు.... 14 నుండి 21 రోజులు వయస్సు వు , 80g ల వరి గడ్డి కి 100ml నీరు కలిపి juice తీసి త్రాగవచ్చు. 21 రోజులు చేయండి. అలానే, నవారా లేదా maapillai samba rice తో చేసిన fernented గంజిని తీసుకోండి. చిన్న మట్టి కుండలో గంజిని పోసి fermentation కోసము వుంచండి. 12 నుండి 36 గంటల మధ్యలో వాడుకోండి.
ఖచ్చితంగా వుండకూడదు ... అలా వండుకుని తినిన waste పూర్తిగా పోషకాలు అందవు అని విజరాం గారు already చెప్పారు ... కుండ ఉత్తమం... కుండ కొన్నప్పుడు నీళ్లల్లో పూర్తిగా ముంచండి అందులో నుంచి చిన్న చిన్న బుడకలు వస్తాయ్ ... అలా వస్తే ఆ కుండ ఉత్తమం .. అలా రాకపోతే ఆ కుండకు chemical coating వేసినట్టు ...అది మంచిది కాదు ... నీటి బుడగలు వచ్చిన వాటితో మాత్రం మనం prefer చేయాలి ...లేదంటే కంచు , ఇత్తడి వాటిల్లో వండుకొండి.... ఇట్లు, బోళ్ళ వెంకట గిరి, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
WhatsApp group edaina unte link ivvagalaru,elanti rice elanti varu tinacho list unte kuda pls share cheyagalaru.🙏🙏🙏
Contact number given below
Explanation sooper
8:51 white rice 🌾
10:14 dosa
Sir,,మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Super brother congratulations God bless you accordion peter potla namaste
Chala eduruchustunnam e video kosam..thank you so much🙏🙏🙏🙏🙏
Thank you so much venkanna garu
Thank you for Ur valuable video sir....
Thank you so much paramesh Reddy garu
చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్
ధన్యవాదములు
Ayya miku danyavadalu🙏
Naveen garu ధన్యవాదములు
Super food sir chalabagachaparu sir
Super sir mavaru thinaru rice bagundi
Very neatly explained
So many doubts cleared
Thank you sir.🎉
Thank you so much
Very usual information🎉
Glad you think so!
Sir karimnagar lo organic farming chese vaari contact number pettandi please 🙏sir
Maaku Sugar .BP undi plese black rice kavali all most anni rice konchem.kkmchem kavali andi
Sir daya chesi Desi rice kosam ye order cheyali online lo chepthara sir. Maku Bangalore location ki kavali andi
Maku vithanalu kavali sir
Anatapur dist lo orgnic farmersno evvandi sir
Please give natural farmers numbers near by Kakinada
Ok next time
Super super super sir
Any rice can add with orher rice
Pregnant womens ki aa rice tinali
Very clear explanation sir... 🙏🙏🙏🙏
Guntur లో మీరు చెప్తున్న రైస్ ఎక్కడ దొరుకుతాయో cheppagalaruq
Tnq sir
Thank you very very much sir...🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు
Sir. Super food and meals
So nice of you
Good information sir
Thank you so much Srinivas garu
Nice explanation....🤝
Thank you 😃 keep watching
Vizag lo e tices pandiche raithulu vunnara
Cheppagalaru contect no ivansi sir
Raktaheenatha unna varu a rice Tinali sir?🙏🙏🙏
Number given call to that number
They are busy to tell everyone who calls to that number.
రక్త హీనత వున్న వారు.... 14 నుండి 21 రోజులు వయస్సు వు , 80g ల వరి గడ్డి కి 100ml నీరు కలిపి juice తీసి త్రాగవచ్చు. 21 రోజులు చేయండి.
అలానే,
నవారా లేదా maapillai samba rice తో చేసిన fernented గంజిని తీసుకోండి. చిన్న మట్టి కుండలో గంజిని పోసి fermentation కోసము వుంచండి. 12 నుండి 36 గంటల మధ్యలో వాడుకోండి.
సార్, నెల్లూరు లో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ను అమ్మేవారి వివరాలు దయచేసి తెలియజేయగలరు.
Number given please call to that
Nellore rythubazar lo madhusudhan Reddy gari shop
Thank you Sir
నల్లగొండలో గోవా వస్తువులు అమ్మే షాప్ అడ్రస్
Sir pls can u make cooking videos of this rices so it can reach to so many people and understand very well
Sridevi garu ఇంత క్లియర్ గా వివరించారు కదా, ఒక సారి ప్రయత్నం చేయండి
Does this SAVE organization belong to Emerald shop
Yes ...
Hi.. Do we have any sources to order desi rice online?
Contact number given on screen
I am from Bangalore naku rice verities kavali please send me the yala adder petukovali online lo dhorakuthunda chepandi sir
Try in near store sir
మేము భోజనం చేయటానికి వచ్చినప్పుడు drinking water ఇచ్చారు కదండీ అవి ఎలా తయారు చేయనుకోవాలో చెప్పగలరా?
Cooker lo vandukovaccha?
ఖచ్చితంగా వుండకూడదు ... అలా వండుకుని తినిన waste పూర్తిగా పోషకాలు అందవు అని విజరాం గారు already చెప్పారు ... కుండ ఉత్తమం... కుండ కొన్నప్పుడు నీళ్లల్లో పూర్తిగా ముంచండి అందులో నుంచి చిన్న చిన్న బుడకలు వస్తాయ్ ... అలా వస్తే ఆ కుండ ఉత్తమం .. అలా రాకపోతే ఆ కుండకు chemical coating వేసినట్టు ...అది మంచిది కాదు ... నీటి బుడగలు వచ్చిన వాటితో మాత్రం మనం prefer చేయాలి ...లేదంటే కంచు , ఇత్తడి వాటిల్లో వండుకొండి....
ఇట్లు,
బోళ్ళ వెంకట గిరి,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.
Sir kulakar package kavali ma wife pregnant, and usage kuda details kavali. Please reply
Ma dhegara kuda unayi Andi all rices meek kavali anta panpisthamu Andi
Sir ganji permentation kavadaniki time 12 hours leda 24 hours padutada
Uday garu please watch once again
12 hours to 36 hours వరకూ good fermentation condition లో వుంటుంది అండి.
🙏🏻
Thank you so much
ఈ భోజనశాల ఎక్కడ వుంది సర్
SAVE organisation hyderabad Google maps search చేయండి వస్తుంది.
Khammam district shop number msg me sir please send me
@@hanumantaraopagidipalli available in huzurnagar
SIR CAN U PLZ GIVE THE CONTACT NUMBERS OF ORGANIC FARMERS IN NELLORE PLEASE
🙏🙏🙏