వేరొక వైద్యుని నియమించి ముందుగా వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని ,మీ అవసరం ఉందని వారు భావిస్తే మీదగ్గరకు పంపేలా ఏర్పాటు చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను.
డాక్టర్ మధుబాబు గారికి నమస్సులు, వైద్యాన్ని వంటిటి చిట్కాలతో చిటికెలో నయమయ్యే ఉపాయాలతో చాలా చక్కగా మీరు నచ్చ చెప్పె తీరు మీరు నిర్ణయం చాలా బాగుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
డాక్టరుగారికి నమస్కారములు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. దైవసమానులైన మీరు మీ సమయాన్ని మానవసేవకై వినియోగిస్తున్నారు సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదే.....ధన్యవాదములు 💐💐🙏🏻
మంచి నిర్ణయం . నిరాశ పడటం అనే సమయలేదు . వచ్చిన కేస్ ను బట్టి ఎవరు చూడాలి అనేది మీరే నిర్ణయించి విభజించే ప్రక్రియ వుంటే ,. దానికి ఇష్టపడే వారే వస్తారు .
Remove free consultation, and define the category on which you can treat like major problems..., dr,you are worth that the society needs now and also train some more like you 🙏
Meeru kada real doctor. Ethics vunna Drs nowadays very rare. My son is also doing mbbs. Ethics vunna Dr ga tanani choodali. But mimmalni choosaka no words
Meeru cheppevanni ma mother chebuthunnaru. Konni problems vunnai...konchem phsycriatic problem vundi Amma gariki. Mee daggara treatment jarigithey santhosham 🙏
U r really great Doctor, for ur concern n pain for really suffering patients.We r blessed to have a truthful n honest Doctor like you . God bless you. Ramesh warangal
Nenu same problem face chesanu doctor garu hurry ga chusaru but nadhi genuine case chala problems face chesanu healthe issue tho malli consult avvaledhu but sir is genuine
These are very unfortunate incidents, Doctor garu. You are doing such amazing seva and you are such a kind soul, people throng to you just to interact with you. The free consultation is the main cause, as you rightly identified. I think you should charge a nominal fee so people can take this seriously. Good that you are implementing a screening process moving forward. We can't blame people as they don't know if their problem is severe is not. Hope this will not repeat and you will be able to dedicate your valuable time to those that truly need it.
మీరు చెప్పిన వ్యక్తి గుండె జబ్బు విషయం విని చాలా బాధ పడ్డాను. దీనికి ఒకటే పరిష్కారం సర్. ఆన్లైన్ అప్పాయింట్మెంట్ గానీ అనవసరంగా వచ్చే కేసుల్ని ముందుగానే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం గానీ చేయాలి. లేదా వాళ్ళని కూడా నిరుత్సాహ పరచకుండా ఉంచాలంటే వాళ్ళకి ఒక రోజ లేక రెండు రోజులు కేటాయించడం.దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆన్లైన్ లో అవకాశం ఇస్తూ ఆధార్ ఋజువు కూడా అప్లోడ్ చేయమనడం.
AT LAST YOU REALISED AS A DOCTOR ....THE WAY OF YOUR APPROACH TO GENUINE PATIENTS. GOOD FOR SANJEEVANI AND GOOD FOR ACTUAL NEEDY LIKE ME.... ramana I WILL ALWAYS REMEMBER THE 10 DAYS I SPENT IN SANJEEVANI IN NOVEMBER 2018. I need treatment again and soon be there, thanks for this video... ramana
Sir. You took a great decision. I was suffering from a thought infection suddenly am lost my wait is it thyroid. The second one is my haemoglobin percentage is 8 grams.
Namaskaralu Dr. MadhuBabu garu!!! We love and respect for your videos sir! Small advice sir.. Please see limited people and pay attention to their concerns/health issues sir. So that whom ever you seen, they will be treated/diagnosed well. Thank you! If possible, please try to reduce medicine cost sir. (Alkaline water machine is reasonable price, thank you for that!!!)
Really what u said is correct Doctor ji . You have to tell them to write down their ailment, problem, disease . Basing on that U can fix appointment on.priority basis allotting more time to them and some juniors may attend to petty things of the patients or visitors. What u said is correct and u can strictly implement what U said sir ?
లేదా సమయం పొడిగించి సాయంత్రం వరకు చూడండి.లేకపోతే ముఖ్యమైన సమస్యలతో వచ్చే వారికి తక్కువ సమయంలో పూర్తి చేస్తే వారి ఇబ్బందులు పూర్తిగా వినే సమయం ఇవ్వలేదని నిరుత్సాహ పడతారు.నేను రాజమండ్రి నుంచి వచ్చి మిమ్మల్ని కలవాలని ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేశాను. ఉదయం ఏడు గంటలకు టోకెన్ తీసుకోవాలని అనుకొన్నాను.ఐదు గంటలకే వచ్చే వాళ్ళు ఉంటే నాలాంటి వారికి ఆ రోజు మిమ్మల్ని కలిసే సమయం దొరకదు.మరునాడు కలవాలంటే లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని వద్దామని అనుకొన్నా ఉదయం నాలుగు గంటలకే బయలుదేరాలి.ట్రాన్పోర్టు ఉంటుందో ఉండదో తెలియదు.దయచేసి మాలాంటి ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారికి విడిగా రోజులు కేటాయించండి.లేదా ఆన్లైన్ అప్పాయింట్మెంట్ ఇప్పించండి. ఉచితంగా అవసరం లేదు. ఫీజు చెల్లించి అప్పాయింట్మెంట్ తీసుకొంటాము.మిమ్మల్ని కలిసి మీ సలహా ప్రకారం ఇంటి వద్దే మీరు చెప్పే జీవన విధానం మార్చుకుని మీరిచ్చే ఔషధ పొడులు వాడి అవసరం అయితే అక్కడ చేరే విధంగా ప్రణాళిక వేసుకుని మీతో సంప్రదిస్తాము.దయచేసి ఏ విషయం చెపితే నా టిక్కెట్ రద్దు చేసుకొని మళ్ళీ బుక్ చేసుకొంటాను.మీ అసిస్టెంట్ ని ఫోన్లో కన్సల్ట్ చేస్తే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టోకెన్లు ఇస్తారని మాత్రమే చెప్పారు. ఉదయం ఐదు నుంచే బారులు తీరి ఉంటారని మీరు చెపుతుంటే నేను కలవడం కష్టమే అనిపించి ఈ విన్నపం చేస్తున్నాను.దయచేసి ఆన్లైన్ అప్పాయింట్మెంట్ ఇవ్వండి
డాక్టర్ ఇది చాలా మంచి నిర్ణయం అవసరమైతే ఇద్దరు ముగ్గురు జూనియర్ doctors ని పెట్టండి. అర్జెంటు అవసరమైన ప్రాబ్లమ్స్ మీరు చూస్తే చాలా మేలు మేలుచేసిన వాళ్ళు.
Sir, registration form should specify their health problem. Then keep a few of your assistants to scrutiny their problem. Then genuine cases to be forwarded to you to get their medical help. Also, keep some display boards showing dos and don'ts .... instructions for the visitors to guide. Also , you may charge some fee also. Thank you sir.
Doctgaru chala manchi matalu chepparu ee video dwara andariki meru roju roju youtube lo yenno vidyalu chitkalu okokka jabbu ki yenni taraha mandulu yela cheyali ani vivarinchi cheptaru ee chikitsa lone yenno jabbulu nayamavutayi memu meru chepedanni falo aie yento melu chesukuntunnamu dayapetti youtube lo mee videolu aapakandi meru cheputunte maku mere chikitsa echintlutundi doctor garu yenduko ee janalu ela ayipoyi manchi vallaki jabbulunavalaku yedi dorakakunda ayipotundi sorry doctor garu comment length ayipoyindi visugukokandi meri meku namaskaramu chestunnanu sir
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
ఉచిత కన్సల్టేషన్ కాకుండా ఫీజు చెల్లించి కూడా డాక్టరు గారిని కలిసే వీలు ఉందా?
Yes what sir said is correct, even I have seen few people. Like that. U have taken good step sir. It can save a LIFE.
Plz display this in the videos being displayed for the OP Patients. It will spread across and would be informative to the relevant group
U r damn right sir ... Genuine cases should get chance rather simple cases
Correct answer dr. Garu good
Messege chaala baaga cheppi
Naaru superb. Tq sir👌👌
డాక్టర్ గారికి నమస్కారం🙏 మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఈ రోజుల్లో పేషెంట్ ప్రాణాల గురించి ఆలోచిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
వేరొక వైద్యుని నియమించి ముందుగా వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని ,మీ అవసరం ఉందని వారు భావిస్తే మీదగ్గరకు పంపేలా ఏర్పాటు చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను.
అవును
Yes u r right andi.
Yes you're write sir
Yas
అవును
సార్ మీరు చాలా బాధ పడుతున్నారు ధన్యవాదములు🙏🙏🙏 ప్రీగా చూస్తారా సౌకర్యాలూ ఆశ్రమములో ప్రీగా ఉంటాయా
మీ ఆలోచన చాలా గొప్పది మీకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలి
మీ నిర్ణయం ని స్వాగతిస్తున్నాను
సరైన గొప్ప నిర్ణయం యువర్ 100% ❤🙏👍
మీ అభిప్రాయం చాలా బాగుంది డాక్టర్
సమయం ప్రాణం రెండూ చాలా విలువైనవి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ గారు 🙏 మీ ఆలోచనా విధానానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏
డాక్టర్ గారు మీరు పేషంట్ల గురించి ఇంత మంచి ఆలోచిస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
డాక్టర్ మధుబాబు గారికి నమస్సులు, వైద్యాన్ని వంటిటి చిట్కాలతో చిటికెలో నయమయ్యే ఉపాయాలతో చాలా చక్కగా మీరు నచ్చ చెప్పె తీరు మీరు నిర్ణయం చాలా బాగుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
ధన్యవాదములు డాక్టర్ మధు బాబు గారు మీరు చెప్పే చిట్కాలు అన్ని పాటించి మేము చాలా సంతోషంగా ఉన్నామండి
డాక్టరుగారికి నమస్కారములు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. దైవసమానులైన మీరు మీ సమయాన్ని మానవసేవకై వినియోగిస్తున్నారు సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదే.....ధన్యవాదములు 💐💐🙏🏻
మంచి సలహా సూచించారు డాక్టర్ మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకుండా ఉండాలని డాక్టర్ గారు తూచా తప్పకుండా పాటిస్తే బాగుంటుంది 🙏🙏🙏
డాక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు.
🙏🙏🙏
తీసుకున్న నిర్ణయం సరైనది డాక్టరుగారు ధన్యవాదములు
నిజం సార్... ప్రాణాల్ని కాపాడటం ఎంతో...మిన్న... థాంకు .. సార్...
ధర (rate) లేని వస్తువుకు విలువ (value) ఉండదండీ....
డాక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు తర్వాత మీరు చెప్పే చిట్కాలు బుక్ ద్వారా ఫ్రెండ్ చేస్తే అందరికీ చాలా ఉపయోగపడుతుంది
మంచి నిర్ణయం . నిరాశ పడటం అనే సమయలేదు . వచ్చిన కేస్ ను బట్టి ఎవరు చూడాలి అనేది మీరే నిర్ణయించి విభజించే ప్రక్రియ వుంటే ,. దానికి ఇష్టపడే వారే వస్తారు .
Avnu sir చాలా మంచి నిర్ణయం ..మిరు చెప్పేది అందరూ వస్తె.... పెద్ద సమస్య ఉన్న వాళ్ళు బాధపడాల్సి వస్తది వాళ్ళకి టైం దొరకదు
Can understand your problem.
Remove free consultation, and define the category on which you can treat like major problems..., dr,you are worth that the society needs now and also train some more like you 🙏
ధన్యవాదములు డాక్టర్ గారు
🙏🙏🙏🙏🙏
Namaste. Madhubabu sir. Mee advice. Superr. Chinna age lo ne jananiki manchiga seva chestunnaaru
Meeru kada real doctor. Ethics vunna Drs nowadays very rare. My son is also doing mbbs. Ethics vunna Dr ga tanani choodali. But mimmalni choosaka no words
👌
,, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్
డాక్టర్ MB గారు మంచి నిర్ణయం తీసుకున్నారు 🇮🇳🇷🇺👍
🙏🙏🙏
Very good sir
మీరు చాలా గొప్ప ఆలోచన కలవారు సార్ కమర్షియల్ గా కాక చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు.
మీరుconsaltatant కి చిన్న rate పెట్టండి...పెద్ద case లు మీరు చూడండి..చిన్న case లు ఉంటే మీ దగ్గర చిన్న వారి తో సలహా ఈవండి
Danyavadamulu Docter garu🎉🎉
mee manchi alochana,& mee pedda manasuku
Sir Mee antha realisation manushillo. Vunte. Mana Desame. Bagupadutundhi
చాలా చాలా ధన్యవాదాలు వాస్తవం చెప్తారు నమస్తే 🙏🙏
Excellent decision Dr .. Thank you sir...
Salutations to ur genuineness🙏🙏. Good decision sir. God bless u.
Hatsoff sir intha care tisukoni chebutunnaru nijamga miru service dedicated sir kotinamskarams
Very well said sir ! What you have suggested is very jenune and truthful. 🙏
Avunu sir chala Baga cheparu
meeru ee vishayam cheppi chala manchi pani chesaru sir lekunte chinna chinna problems valla emergency problem ento chala mandiki thelusthadi
This is my humble request
Sir, keep consultation in the morning only for major issues.
For skin related keep in the evening (doctor) in the evening
100%Correct.lets go pl Doctor garu
Yes sir good decision to offer more service to genuine patients 👍
Meeru cheppevanni ma mother chebuthunnaru. Konni problems vunnai...konchem phsycriatic problem vundi Amma gariki. Mee daggara treatment jarigithey santhosham 🙏
I fully agree with you Doctor.I have seen people tell all stories I hope and wish people understand your message 🙏
సార్ మీ.వీడియో. చూస్తానూ.కాని.నేను. కువైట్ లో. ఉన్న ను.మీ.దగ్గరికి.రావాలని. ఉంది. తొందరగా. ఇండియా. వస్తున్న. సార్
Chala manchi nirnayam sir, Mee bhavam chala goppadi , andaru ardham chesukunte doctor garu kontha mandhinaina kapadagalugutaru
No doubt ur a well hearted person tnq u God🙏🙏🙏🙏🙏🙏❤️
U r really great Doctor, for ur concern n pain for really suffering patients.We r blessed to have a truthful n honest Doctor like you . God bless you. Ramesh warangal
Madhubabu Garu. Meeru ma
Doctor garu Mee remidees memu
Chesthunnam meeku. Thanks
Very Genuine Appeal from Doctor garu.
Sir I watch your programmes regularely you explain in details for each and every problem in details ..
Chala manchi thanam doctor garu meedhi dhanyavadhalu
Madhu sir meru chala bagaa cheparu meru video lo chepina chitakalu nenu intilo chestunna sir maa valaki cheyamani cheputunna tq u so much sir 🙏🙏🙏
Nenu same problem face chesanu doctor garu hurry ga chusaru but nadhi genuine case chala problems face chesanu healthe issue tho malli consult avvaledhu but sir is genuine
Doctor gaariki cheyoothanidhham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
These are very unfortunate incidents, Doctor garu. You are doing such amazing seva and you are such a kind soul, people throng to you just to interact with you. The free consultation is the main cause, as you rightly identified. I think you should charge a nominal fee so people can take this seriously. Good that you are implementing a screening process moving forward. We can't blame people as they don't know if their problem is severe is not. Hope this will not repeat and you will be able to dedicate your valuable time to those that truly need it.
Correct ga Chepyeru Sir Pranam Chala Mukyam
మీరు చెప్పిన వ్యక్తి గుండె జబ్బు విషయం విని చాలా బాధ పడ్డాను. దీనికి ఒకటే పరిష్కారం సర్. ఆన్లైన్ అప్పాయింట్మెంట్ గానీ అనవసరంగా వచ్చే కేసుల్ని ముందుగానే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం గానీ చేయాలి. లేదా వాళ్ళని కూడా నిరుత్సాహ పరచకుండా ఉంచాలంటే వాళ్ళకి ఒక రోజ లేక రెండు రోజులు కేటాయించడం.దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆన్లైన్ లో అవకాశం ఇస్తూ ఆధార్ ఋజువు కూడా అప్లోడ్ చేయమనడం.
AT LAST YOU REALISED AS A DOCTOR ....THE WAY OF YOUR APPROACH TO GENUINE PATIENTS. GOOD FOR SANJEEVANI AND GOOD FOR ACTUAL NEEDY LIKE ME.... ramana
I WILL ALWAYS REMEMBER THE 10 DAYS I SPENT IN SANJEEVANI IN NOVEMBER 2018. I need treatment again and soon be there, thanks for this video... ramana
This is genuine video Dr. You are doing a great seva🙏
Sir. You took a great decision. I was suffering from a thought infection suddenly am lost my wait is it thyroid. The second one is my haemoglobin percentage is 8 grams.
Chala corectga chepparu
Dr.garu correct decision theesukunnaru sir .
Super sir decision
Meeru oka Asst nu petti alanti cases screen chesi fit cases ne Mee mundhu produce cheyamanandi
Doctor garu you are taking good decision sir.
Very best decission
🙏🙏🙏
Namaskaralu Dr. MadhuBabu garu!!! We love and respect for your videos sir! Small advice sir.. Please see limited people and pay attention to their concerns/health issues sir. So that whom ever you seen, they will be treated/diagnosed well. Thank you!
If possible, please try to reduce medicine cost sir. (Alkaline water machine is reasonable price, thank you for that!!!)
Memu ani chestunam sir health baga improve ayindi
Felt very sorry 😞
But, you have taken good decision.
🙏🙏🙏
Sar meru cheppinatlu cheviki mullangi gaddalu nuvvulanune remidi Pani chesindisar dhanyavadamulu
Correct Dicisan dr. Gaaru
Chaala baaga cheppi naaru
Good information o.k sir
Super sir
Meku chaala chaala Danya vadhalu sir me manchi manasuki
మంచి ఆలోచన..
ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళ ను మాత్రమే కలవాలి అనుకోవడం..
🙏
🙏🙏🙏
Correcte...
Om Doctor. Yes you are right.Take praper action.
🙏🙏🙏
Gud decision sir.Madhu babu garu
Really what u said is correct Doctor ji . You have to tell them to write down their ailment, problem, disease . Basing on that U can fix appointment on.priority basis allotting more time to them and some juniors may attend to petty things of the patients or visitors. What u said is correct and u can strictly implement what U said sir ?
V good suggestion for health sir
Dr . madhu babu garu after listening to your video, I would like to give you a small advice, please categorize the case and give priority. Thank you
Oka praanam Patla Meru teesko wala Cena responsibility gurinchi gurtinchinanducu chalaa santoshamga vundi Dr gaaru🙏🙏🙏👍
Doctor Garu, I have been suffering from post chikungunia joint pains from the past 2 months and still suffering from the same. Can you please suggest?
Your decision is correct doctor.
🙏🙏🙏
As u said everyone feels it is important to.them. Hence it is good you can keep daily limit. 50 consultations per day is enough
లేదా సమయం పొడిగించి సాయంత్రం వరకు చూడండి.లేకపోతే ముఖ్యమైన సమస్యలతో వచ్చే వారికి తక్కువ సమయంలో పూర్తి చేస్తే వారి ఇబ్బందులు పూర్తిగా వినే సమయం ఇవ్వలేదని నిరుత్సాహ పడతారు.నేను రాజమండ్రి నుంచి వచ్చి మిమ్మల్ని కలవాలని ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేశాను. ఉదయం ఏడు గంటలకు టోకెన్ తీసుకోవాలని అనుకొన్నాను.ఐదు గంటలకే వచ్చే వాళ్ళు ఉంటే నాలాంటి వారికి ఆ రోజు మిమ్మల్ని కలిసే సమయం దొరకదు.మరునాడు కలవాలంటే లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని వద్దామని అనుకొన్నా ఉదయం నాలుగు గంటలకే బయలుదేరాలి.ట్రాన్పోర్టు ఉంటుందో ఉండదో తెలియదు.దయచేసి మాలాంటి ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారికి విడిగా రోజులు కేటాయించండి.లేదా ఆన్లైన్ అప్పాయింట్మెంట్ ఇప్పించండి. ఉచితంగా అవసరం లేదు. ఫీజు చెల్లించి అప్పాయింట్మెంట్ తీసుకొంటాము.మిమ్మల్ని కలిసి మీ సలహా ప్రకారం ఇంటి వద్దే మీరు చెప్పే జీవన విధానం మార్చుకుని మీరిచ్చే ఔషధ పొడులు వాడి అవసరం అయితే అక్కడ చేరే విధంగా ప్రణాళిక వేసుకుని మీతో సంప్రదిస్తాము.దయచేసి ఏ విషయం చెపితే నా టిక్కెట్ రద్దు చేసుకొని మళ్ళీ బుక్ చేసుకొంటాను.మీ అసిస్టెంట్ ని ఫోన్లో కన్సల్ట్ చేస్తే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టోకెన్లు ఇస్తారని మాత్రమే చెప్పారు. ఉదయం ఐదు నుంచే బారులు తీరి ఉంటారని మీరు చెపుతుంటే నేను కలవడం కష్టమే అనిపించి ఈ విన్నపం చేస్తున్నాను.దయచేసి ఆన్లైన్ అప్పాయింట్మెంట్ ఇవ్వండి
డాక్టర్ ఇది చాలా మంచి నిర్ణయం
అవసరమైతే ఇద్దరు ముగ్గురు జూనియర్ doctors ని పెట్టండి. అర్జెంటు అవసరమైన ప్రాబ్లమ్స్ మీరు చూస్తే చాలా మేలు మేలుచేసిన వాళ్ళు.
Yes sir please give online appointment
Sir, registration form should specify their health problem. Then keep a few of your assistants to scrutiny their problem.
Then genuine cases to be forwarded to you to get their medical help.
Also, keep some display boards showing dos and don'ts .... instructions for the visitors to guide. Also , you may charge some fee also. Thank you sir.
Sir what U told is correct. Iam suffering with sciatica n arthritis. I want to meet U. THANQ SIR.
Chala manchi nirnayam teesukunnanduku dhanya vadalu
Super man thank you
Doctgaru chala manchi matalu chepparu ee video dwara andariki meru roju roju youtube lo yenno vidyalu chitkalu okokka jabbu ki yenni taraha mandulu yela cheyali ani vivarinchi cheptaru ee chikitsa lone yenno jabbulu nayamavutayi memu meru chepedanni falo aie yento melu chesukuntunnamu dayapetti youtube lo mee videolu aapakandi meru cheputunte maku mere chikitsa echintlutundi doctor garu yenduko ee janalu ela ayipoyi manchi vallaki jabbulunavalaku yedi dorakakunda ayipotundi sorry doctor garu comment length ayipoyindi visugukokandi meri meku namaskaramu chestunnanu sir
Super sir,
Yes following sir
It was very good Asram, Consultation, and Herbal Medicine
Even though you are busy
Taking care real patient
Alantapudu sir first patient vacchinapudu severe cases mundhu tesukondi sir ,skin issues etc alantivi last ke tesukondi sir
Ok very very Good sir
I am proud of you thank you sir
🌹🌹🙏ధన్యవాదములు సార్
మీరు చెప్పేవి బాగున్నాయి. పేరాలిసిస్ పేషెంట్స్ ఎలా అడ్మిట్ కావాలి.
Sir nenu cheppali anukonnadi meere answer chepparu tnq🙏meeru registration time lo ne necessity vunte registration chesukondi sir
Don't Worry Sir God Bless You forever
🙏🙏🙏
Nenu. Fallow. Avutunnanu. Sir. Republicday. Shubhakanshalu. Chepputu meeku. Namaste
Yes it's true...pl u collect fee doctor garu..thn u can filter few
🙏🙏🙏
Namaste. Kindly tell me easiest method to get rid of hypertension.