ఎక్కువ శ్రమ లేకుండా వంటరానివాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేలా అసలుసిసలైన Hyderabadi Chicken Dum Biryani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 157

  • @shaikbujji4288
    @shaikbujji4288 ปีที่แล้ว

    నాకు వంటల వీడియో లు చూడటం చాలా చాలా ఇష్టం అందులోనూ బిర్యానీ వీడియోలు , కనీసం100 వీడియోలు చూసిఉంటాను నిజంగా నిజాయితీగా చెబుతున్నాను forever ultimate superb excellent very very tasty

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అన్ని వీడియోస్ లో మీకు నా వీడియో నచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you soo much 😊🙏

  • @happylife...843
    @happylife...843 ปีที่แล้ว +1

    very very nice.....chala detail ga chepaaru

  • @vaishnaviaravabhumi2827
    @vaishnaviaravabhumi2827 ปีที่แล้ว +2

    Chala variety biriyani recipes chesa idhi kuda try chesthanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      తప్పకుండా అండి..
      Thank you so much 😊

  • @kalavathichittepureddy
    @kalavathichittepureddy 11 วันที่ผ่านมา

    మీ వంటలు అయినా మీ వాయిస్ అయినా చాలా బాగుంటది మీ పేరేంటి అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 วันที่ผ่านมา

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @saisrinivas9089
    @saisrinivas9089 ปีที่แล้ว +3

    woww looks very yummy Appdu Appdu tinedhama ani vundhi ippdu christams vasthundhi and new year ki ninna chupichina mysore pak and chicken biryani ee Chicken biryani tinesi mysore pak thinte vuntadhi adhbutham

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much andi ☺️
      తప్పకుండా ట్రై చేయండి..
      Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి..

  • @sunithakunaparaju-5180
    @sunithakunaparaju-5180 9 หลายเดือนก่อน +1

    Taste super ga vachindi tq andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      That's awesome andi..
      Thanks for sharing your feedback 🤗🙏🏻

  • @vreddy9144
    @vreddy9144 ปีที่แล้ว +1

    ee sunday sure ga try chesthanu andi..pic meetho yela share cheyyanu when I try any of your recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Sure andi..
      మన ఛానెల్ about page లో నా Insta ID ఉంటుంది అండి, అందులో ఫోటో షేర్ చేయొచ్చు...

  • @krupachmangalagiri9990
    @krupachmangalagiri9990 ปีที่แล้ว +1

    Simple ga chala chakkaga checken dam biryani chesaru super madam

  • @venkatd424
    @venkatd424 ปีที่แล้ว +4

    Perfect biryani..! Thanks for sharing such a delicious Biryani recipe with us..!!

  • @neerajanagrajbudida5118
    @neerajanagrajbudida5118 ปีที่แล้ว

    Sairam madam nenu try chesanu. But normal rice to . Taste is amazing simply superb. Ma papa ki chala nachindi . Thank you so much ❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నమస్కారం అండి 🙏
      చాలా చాలా సంతోషం అండి 🤗
      మీకు ఈ recipe నచ్చినందుకు మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
      మీ పాపకి నా ఆశీస్సులు 🥰

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว +1

    మీరు బిర్యానీ చేసే విధానం చాలా బాగుందండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🤗

  • @Jazacookingpoint
    @Jazacookingpoint ปีที่แล้ว +2

    Zabardast tarika banane ka very good 👍 tasty recipe 🎉🎉❤

  • @sssbp
    @sssbp ปีที่แล้ว +3

    Hello! I followed some of your recipes and really like the way you present and put the effort in bringing out the old forgotten recipes to the viewers.
    I normally don’t comment on any channel. I felt like I should share this fact - one should NEVER taste seasoning of raw meat. It contains bacteria that can be harmful to humans. Taste the masala mixture before adding the chicken but not after adding raw chicken or meat.
    Otherwise a flawless recipe 👌🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi..
      Very glad to hear your sweet compliments to my recipes ☺️
      Thanks for liking my videos 🙏
      Your idea is good (tasting the masala mix before adding raw chicken)
      But I should show the CORRECT method of marinating (adding masalas to the raw chicken)
      If you're satisfied/OK with the quantities of masalas added.. then no need to check the taste...
      Hope you understand...
      Sorry if you feel uncomfortable & thanks for the suggestion 👍

  • @annepunyavathi1995
    @annepunyavathi1995 ปีที่แล้ว +1

    Yummy yammi ga undandi

  • @rajichinna187
    @rajichinna187 ปีที่แล้ว

    Saturday marinate chesukuni Sunday relax chesukuni enjoy cheyali taste ee Sunday andariki ide special after one month

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Saturday మసాలా పెట్టేస్తే Sunday రోజు చాలా ఈజీగా అయిపోతుంది అండి..
      ఎక్కువ పని లేకుండా కాస్త రిలాక్స్ గా ఉండొచ్చు 😊

  • @kavyayadav7572
    @kavyayadav7572 ปีที่แล้ว +1

    Nice explanation madam

  • @RiathoMuchatlu
    @RiathoMuchatlu ปีที่แล้ว +3

    First time i watched a recipe without forwarding...I love it❤.. Thankyou for sharing your style of biryani

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Very glad to read your comment 💕
      Thanks for liking my videos 🤗
      It's my pleasure andi ☺️

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg ปีที่แล้ว +3

    My favourite chiken biryani ❤❤sunday chesthanu sister. Mee style lo fish dum biryani cheyandi sister chala bavuntundi ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😋😋😋😋😋👌👌👌👌

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      🎉🎉🎉yaaaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much 🤗
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊

  • @janusrangoli8173
    @janusrangoli8173 ปีที่แล้ว +1

    Hi akka nenu meeku pedda fan nenu videos follow avutanu 👍👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear..
      Thank you so much for your love & support my dear 🥰

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw 4 หลายเดือนก่อน

    మీరు ఏ వంట చేసినా చాలా బాగుంటుంది అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 ปีที่แล้ว +1

    Hi sis ❤ super 🎉🎉 mouth watering 😋😋 Karthika masam complete aeipoindi kada😊😊 e Sunday tappakunda try chestanu sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi..
      Thank you so much 💕
      తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..

  • @samineniamitha6122
    @samineniamitha6122 ปีที่แล้ว

    Biryani presentation super ga undhi. Thappa ka try chesthanu. Ee packet akkda available lo address ledhandi. Biryani water and filter chesi theesesina spices waste kakunda adhaina useful tips cheppandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks a lot andi 🤗
      ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి గానీ, లేదా description box లో ఉండే లింక్ నుంచి గానీ ఆర్డర్ చేసుకోవచ్చు..
      అవి ఎసరులో చాలా టైం ఉడకడం వల్ల వాటిలో సారం అంతా నీళ్లలోకి దిగిపోతుంది అండి! ఇంక అవి ఎందుకూ పని చేయవు..

    • @samineniamitha6122
      @samineniamitha6122 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen Thank you Andi. Apudu message pettina reply istaaru. So nice of you.

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +5

    💯Super! నిజంగా ఎక్కడా రాజీ పడకుండా ఇలా ఆశించినంత గొప్పగా "బిరియానీ" తయారుచేసుకోవచ్చు! తక్కువ సమయంలో చేసుకునే ఈ "బిరియానీ" పిల్లలకు పెద్దలకు ఒకే విధంగా నచ్చుతుంది..కొందరికి ఉత్సాహం పెరిగితే "బిరియానీ" ప్లేట్ పట్టుకొని తప్పక సెల్ఫీలు తీసుకుంటారు 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      ఈరోజుల్లో బిర్యానీకున్న క్రేజ్ ఎలాంటిది అంటే ఆ టేస్ట్ కోసం పిల్లలు కూడా పెద్దవాళ్లతో పోటీ పడుతున్నారు ☺️! అందుకే పిల్లల హెల్త్ దృష్టిలో పెట్టుకొని బిర్యానీ బైట కొనకుండా కాస్త ఓపిగ్గా ఇలా ఇంట్లోనే హైజినిక్ & టేస్టీ గా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు 👍! Thank u 😊

  • @shammishaik481
    @shammishaik481 ปีที่แล้ว +1

    Woww yummy yummy chicken biryani super 👌 ga chesaru😋

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 ปีที่แล้ว +1

    Nice

  • @harip418
    @harip418 ปีที่แล้ว +2

    😢thank u so much andi for sharing us yummy and delicious recipes

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 ปีที่แล้ว

    Perfect n mouth watering biryani..TQ for sharing nice n yummy recipe 😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Most welcome 😊
      Thanks for liking andi ☺️🙏

  • @mercyranibattu6552
    @mercyranibattu6552 ปีที่แล้ว +1

    Super

  • @deepadasoju5751
    @deepadasoju5751 ปีที่แล้ว +1

    Super super super

  • @chengacherlaswapna-dn6xr
    @chengacherlaswapna-dn6xr ปีที่แล้ว +1

    Super❤

  • @umakarri5109
    @umakarri5109 ปีที่แล้ว

    Your voice is so good madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks a lot for your sweet compliments andi 🤗

  • @nandinithatithuri812
    @nandinithatithuri812 ปีที่แล้ว +1

    Akka goduma pindi tho snaks cheppandi kids ki

  • @vreddy9144
    @vreddy9144 ปีที่แล้ว

    very nice biryani recipe andi

  • @kishorswamy2628
    @kishorswamy2628 ปีที่แล้ว +1

    Mouth watering biryani

  • @userxthyl
    @userxthyl ปีที่แล้ว

    One million subscribers ki munduga meeku abhinandanalu ❤

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 ปีที่แล้ว

    wow super mam ❤❤❤

  • @palvaikavitha3221
    @palvaikavitha3221 ปีที่แล้ว +1

    Mutton biriyani recipe cheyandi mam

  • @narendradevarakonda6788
    @narendradevarakonda6788 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @yashodhayash4403
    @yashodhayash4403 ปีที่แล้ว

    హలో అండి ఎలా ఉన్నారు అడ్వాన్స్ 😍 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్💐 అండి💜🤩

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi..
      నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      Thank you so much for your wishes 🙏💕

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว

    Super akka 👌👌👌👌

  • @yashodhayash4403
    @yashodhayash4403 ปีที่แล้ว

    Hi andi

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +40

    😊బిరియానీ అందంగా కనిపించాలి😊 తినడానికి మంచి రుచిగా ఉండాలి 😊వండితే దాని వాసన ఇరుగు-పొరుగువాళ్ళకి తెలియాలి😊 తిన్నవాళ్లందరూ మెచ్చుకోవాలి 😊మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి 😊"అంత గొప్పగా బిరియానీ ఎలా చెయ్యాలి" అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.😊.. స్కిప్ చెయ్యకుండా పూర్తిగా వీడియో చూస్తే అనుకున్నది సాధించవచ్చు! 😊

    • @shravangel1311
      @shravangel1311 ปีที่แล้ว +1

      Asalu hyderbad dum biryani ante restaurant vallaku matrame vastundemo ankunna akka, meeru super anthe and one doubt akka meeru super chef/cook avudamu anukunnara akka......
      Ma drusthilo ithe meeru yeppudo ayipoyaru
      V ideo liked, shared and total video watched till end without any skip❤❤

    • @udayabasker461
      @udayabasker461 ปีที่แล้ว +3

      😀"ఇంటి బిరియానీ" ముందు ఏ బిరియానీ పోటీకి నిలబడలేదు😊..అందుకే దాన్ని సరైన రీతిలో తయారుచెయ్యడం నేర్చుకుంటే దాన్ని ఎన్నో తరాల వారికి గొప్పగా చెప్పుకోవచ్చు.. 😃

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +7

      ఒకప్పుడు మన ఇంట్లో వంట మన వాళ్ళకు నచ్చితే చాలు అన్నట్టు ఉండేది.. ఇప్పుడు మన ఇంట్లో వండే వాసన పక్కింటి వాళ్లకి కూడా తెలియాలి.. అప్పుడే ఆ వంట సగం సక్సెస్ అయిన ఫీలింగ్ 🫣! మిగతా సక్సెస్ ఇంట్లో వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్ ☺️! మీరు చెప్పినవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడాల్సిందే🧐.. ఆ పద్ధతి ఫాలో అవ్వాల్సిందే 👩🏻‍🍳! Thanks for your valuable suggestion 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +7

      ​@@shravangel1311 super chef, master chef, wonder chef అనిపించుకోవడం కంటే ఎంతో అభిమానంతో మీరిచ్చే ఇలాంటి కాంప్లిమెంట్స్ యే నాకు ఇష్టం డియర్ 😍! చూడ్డానికి కష్టంగా అనిపించే ఐటెం కూడా మనం శ్రద్ధగా ఓపిగ్గా ట్రై చేస్తే.. ఇంతేనా అనిపిస్తుంది.. ఈ ధం బిర్యానీ కూడా అలాంటిదే ☺️! ఓ సండే ఇంట్లోనే ట్రై చేయండి.. హైజెనిక్ గా టేస్టీగా తక్కువ ఖర్చుతో హైదరాబాదీ ధం బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు 👩🏻‍🍳! Thank u so much 😊

  • @gagansunthoshbro
    @gagansunthoshbro ปีที่แล้ว

    👌

  • @shivaranjani1524
    @shivaranjani1524 ปีที่แล้ว +1

    sister ragalafoods lo ledhu sister chicken basmathi veg basmathi chupisthindhi

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      but idhi Chalaa baguntadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వెబ్ సైట్ లోకి వెళ్ళాక products అని ఉంటాయి, అందులో ఫస్ట్ పేజ్ లోనే ఉన్నాయి.. చెక్ చేయండి 😊

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว +1

    Yummy 😋😋
    Superb

  • @sathya9999
    @sathya9999 ปีที่แล้ว +1

    బిర్యాని చాలా బాగా చేశారు.కానీ ఈరోజు శుక్రవారం కాదు మేడం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      మన వ్యువర్స్ చాలా మంది ఫ్రైడే నాన్ వెజ్ పెట్టొద్దని అంటున్నారు అండి, అది మాత్రమే కాకుండా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా అందరికీ use అవుతుందని షేర్ చేశాను 😊

  • @spiceup9824
    @spiceup9824 ปีที่แล้ว

    Perfect ma..i have a TH-cam channel I will definitely try this recipe and share you the feedback

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much andi 🤗
      All the best for your TH-cam channel 😊

  • @applekavya6557
    @applekavya6557 ปีที่แล้ว +1

    Ah masala powder lekapothe em add chyli andi?

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      Biryani masala Kavya

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చిన రెడీమేడ్ బిర్యానీ మసాలా గానీ, లేదా ఇంట్లో ప్రిపేర్ చేసింది గానీ వాడుకోవచ్చు అండి..

  • @badarinarayanakaruturi1061
    @badarinarayanakaruturi1061 ปีที่แล้ว +1

    Mutton biryani recipe pls

  • @DeepthiGali-cd2ie
    @DeepthiGali-cd2ie ปีที่แล้ว

    Mamm i am getting more water at bottoms when i dum 10 min high flame and 30 min on low flame
    Can u help me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi andi..
      1. you should strain the chicken after rinsed it
      2. Use thick curd
      3. Please observe the marinating part & the gravy consistency in our video..
      4. Use long & good quality basmati rice to obsorb the steam comes from chicken

    • @DeepthiGali-cd2ie
      @DeepthiGali-cd2ie ปีที่แล้ว +1

      Glad for replyy tq

  • @mangshokl
    @mangshokl ปีที่แล้ว

    OMG, just tried it and the taste is like outside food! really came out very well

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      That's great 👍
      Very glad to hear your feedback 🤗
      Thanks for sharing 🙏

    • @mangshokl
      @mangshokl 4 หลายเดือนก่อน

      ​@@SpiceFoodKitchen 😢but biriyani rice 80% pakka cook avvali
      ledante paluku gaa undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      @@mangshokl అవునండీ! ఏమైనా పలుకు ఉన్నట్లనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి మరికొంచెం సేపు దమ్ పెట్టుకోవాలి అని వీడియో చెప్పాను..

  • @varalaxmis1475
    @varalaxmis1475 ปีที่แล้ว +2

    Hii sister Naku chicken chekulu recipe ni gas stove meeda yela cheyalo chupinchara

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      Chicken chekalu aa😮😮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊

  • @pavanikumari8309
    @pavanikumari8309 ปีที่แล้ว

    How much quantity biryani rice?

  • @ramyagarikapati7525
    @ramyagarikapati7525 ปีที่แล้ว

    Biryani pot link please?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Please check the description box of this video 😊

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf ปีที่แล้ว

    Hi Akka

  • @suhasinikambakam8473
    @suhasinikambakam8473 ปีที่แล้ว

    Same recipe Bobby pichekkistha channel vallu chesi upload chesunnaruga

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hyderabadi Chiken Dum Biryani అనేది ఎవరు చేసినా ఇలానే చేస్తారు & దీన్ని ఇప్పటికి కొన్ని వందల తెలుగు హిందీ యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు పోస్ట్ చేశారు.. అంతేగానీ ఇది మీరు చెప్పిన ఆ ఛానెల్ వాళ్ళు కొత్తగా కనిపెట్టిన వంట కాదు!

  • @niroshajyothi9890
    @niroshajyothi9890 7 หลายเดือนก่อน

    Chicken lo masala powder veyara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      3:20 దగ్గర మళ్ళీ వీడియో చూడండి..

  • @groupnurse6384
    @groupnurse6384 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @ARV1116
    @ARV1116 ปีที่แล้ว +1

    సంగీతం తెలిసిన వాడు ఏ రాగమైనా ప్లే చేస్తాడు. అలాగే మీరు spice food లో వెరీ వెరీ free hand అయిపోయారు. మీరు ఎన్ని వెరైటీస్ అయినా ఎక్స్పరిమెంట్ చేయగలరు. *Spice Food* is the apt title.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీరన్నట్టు రకరకాల రాగాలు సృష్టించే సంగీతకారుడుకి చేతిలో ఉన్న వాయిద్యం ఎలాగో.. కొత్త కొత్త వంటలతో ప్రయోగాలు చెయ్యడానికి మా ఆడవాళ్ళకి వంటగది అలాంటిది అండి ☺️! మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏🏻

  • @baljivs
    @baljivs ปีที่แล้ว

    Vivarangaa cheparu thanks andi😅😂😂😂

  • @shaikbujji4288
    @shaikbujji4288 ปีที่แล้ว

    ఎసరు ఎంత పోయాలి చెప్పండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అన్నం వార్చడానికి ఎలా అయితే నీళ్ళు ఎక్కువ వేస్తామో అలాగే వేసుకోవాలి అండి!
      అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 6-7 గ్లాసుల వరకు ఎసరు పెట్టుకోవచ్చు, నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అన్నం పొడిపొడిగా రాదు..

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 ปีที่แล้ว

    Karthika masam ayindo ledo modalu pettesaru 😂😂😂 but super delicious recepie

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అంతేగా! అంతేగా 😁😂
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలైతే ట్రై చేయండి! ఇంక బయట నుంచి కొనడం మానేస్తారు..

    • @gangadharrasamsetty5976
      @gangadharrasamsetty5976 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen sureee andi

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 ปีที่แล้ว +1

    🤍💛🧡🩷❤️💕

  • @Vpvi1hra1yjha-1
    @Vpvi1hra1yjha-1 ปีที่แล้ว +1

    Mee perenti

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      పేరు ఊరు ఫ్యామిలీ.. అన్ని వివరాలతో ఒక వీడియో చేస్తాను అండి ☺️

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 ปีที่แล้ว

    హవ్వ!!!
    ఛెడామడా తిడతారకుని....బేడ్..బేడ్..కామెంట్ పెడితే...
    అదీ అడిగి మరీ...
    అసలు ఎలా తిడతారో చూద్దామనుకుంటే.....
    అదీ.సవాల్ చేసి మరీ..
    ఏదో నిన్న. చేసిన మైసూర్ పాక్ కొంచెం తినమని పెట్టినట్టుంది..
    డిజప్పాయింట్.. ఈ సారి మరోలా ట్రై చేస్తా..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అదేదో సిన్మాలో డైలాగ్ లాగా..
      నా నుండి మంచి వంటలు ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే 👍🏻
      కానీ.. తిట్లు ఎక్స్పెక్ట్ చేస్తే డిజప్పాయింట్మెంట్ తప్పదు మరి 😄
      ఇంకోసారి ట్రై చేసి చూడండి.. మీ అదృష్టం కొద్దీ ఆ టైంలో నా మూడ్ బాగొకపోతే.. ఆ నెక్స్ట్ టైం కామెంట్ రాసేటపుడు ఒకటికి రెండుసార్లు అలోచిస్తారేమో 🤓

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen ఒకటి రెండు పచ్చిమిరపకాయలు తినైనా ట్రై చెయ్యొచ్చుకదండీ... ఓకె. బెటర్ లక్.నెక్స్ట్ టైమ్....బై

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నేను స్పైసీ ఎక్కువ తింటానండి! అది కూడా పని చేయదు 😁
      బై బై..

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 ปีที่แล้ว

    మేమెంత............జర్నలిస్ట్..అయినా
    మీ వంట ముందు జ. . . స్ట్ ఏ కదండి!!
    ** ఈ మధ్య మీరు ఛానెల్ని ఎందుకు కొంత అశ్రద్ద చేస్తున్నారు?
    ** పెద్దగా పట్టించుకోవడం లేదు?
    ** ఇంపార్టెన్స్ ఇవ్వ లేదు?
    ** అంత స్కిల్ వున్నా పైపైన తేల్చేస్తున్నారు?
    **మంచి మంచి ఐటమ్స్ దాచెస్తున్నారు...
    ** కష్టపడి కామెంట్ చేస్తే రిప్లయ్యే ఇవ్వడం లేదు..🤔 1:35

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      ఎంతమాట అండి బాబూ!
      జర్నలిస్ట్ అంటే జస్టా!?😳
      ఈ మధ్యే ఒక వెబ్ సిరిస్ చూసాను జర్నలిస్ట్ అంటే ఎంత మేధావులో వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉందో బాగా చెప్పారు 😎
      సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసే జర్నలిస్ట్స్ అంటే జస్ట్ కాదు! బెస్ట్ అంటాను..☺️
      ఇక మీరిచ్చిన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లు...
      ** నిజమేనండి! ఈ మధ్య అస్సలు ఖాళీ లేక కాస్త అశ్రద్ద చేస్తున్న మాట నిజమే!!
      పట్టించుకోవడం లేదని కాదు, పట్టించుకొనే టైం ఉండట్లేదు..
      ** ఇక స్కిల్ అంతా ఓకే వీడియోలో కనిపించదు కదా! మెల్లగా ఒక్కో వీడియోలో ఒక్కో వెరైటీ చేస్తుంటే కనిపిస్తూ వుంటుంది..
      ** ఇప్పుడు మీఅందరికీ నచ్చే బిర్యానీ దాచేయకుండా చూపించాను కదా!
      ** ఇక రిప్లైస్ కూడా టైం లేకపోవడం వల్లనే లేట్ అవుతుంది అండి..
      మీరంతా పెద్ద మనసు చేసుకొని చూసీచూడనట్టు వదిలేయాలి మరి..🙈

  • @SureshKumar-di6fv
    @SureshKumar-di6fv ปีที่แล้ว

    Hi... Aunty

  • @GK_255OFFICIAL
    @GK_255OFFICIAL ปีที่แล้ว +1

    Super

  • @sailasailaja9135
    @sailasailaja9135 ปีที่แล้ว +1

    Super ❤