తొలి ఏకాదశి నాడు తప్పక తెలుసుకోవలసిన శ్రీ మహావిష్ణువు ఆరాధనా విశిష్టత | Vishnu | Garikapati Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @vinjamuryvenkatasubbarao8878
    @vinjamuryvenkatasubbarao8878 5 หลายเดือนก่อน +2

    Nice

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 5 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ గురువు గారు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +19

    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో,ఆషాఢ శుక్ల ఏకాదశినీ తొలి ఏకాదశిగా పరిగణిస్తారు
    పూర్వకాలంలో అయితే ...ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే చాలు అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర)..యమ దంష్ట్రిక నుండి రక్షణ కోసం "లంఖణం పరమ ఔషధం" అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.!
    ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక.! యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు.!
    ఏకాదశి అంటే పదకొండు..అంటే, అయిదు జ్ఞానేంద్రియాలు,
    అయిదు కర్మేంద్రియాలు,మనస్సు కలిపి మొత్తం పదకొండు.! వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి.! దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం,అలక్ష్యం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వసిస్తారు.!

  • @keshavgowda4785
    @keshavgowda4785 5 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏💐

  • @PavaniGandavarapu2434
    @PavaniGandavarapu2434 5 หลายเดือนก่อน +11

    ఓం నమఃశివాయ ఓం నమో నారాయణాయ శ్రీ గురుభ్యోనమః 🙏👏🇮🇳

  • @krsna302
    @krsna302 5 หลายเดือนก่อน +1

    Sanatana Dharma 🙏🙏🙏

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 5 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ
    పాండురంగ నాథ నమో నమః

  • @rameshgoud1077
    @rameshgoud1077 5 หลายเดือนก่อน +1

    Om namo narayana

  • @Heyaa574
    @Heyaa574 5 หลายเดือนก่อน +1

    Om namo narayanayaaaa om namo vaasudevayaaa om namo venkateaayaaaa hari sarvotthama namo nmaha

  • @MadhavluckyMadhavlucky
    @MadhavluckyMadhavlucky 5 หลายเดือนก่อน

    ఓం నమఃశివాయ.... 🙏

  • @shanurathod708
    @shanurathod708 5 หลายเดือนก่อน +1

    🙏 Sri matrenamaha,om namo narayanaya

  • @rajugoudpothagani793
    @rajugoudpothagani793 5 หลายเดือนก่อน +1

    Guru Gariki Namskaramulu 🎉

  • @psnmurthy4877
    @psnmurthy4877 5 หลายเดือนก่อน +1

    Namaskaramandi

  • @kesulokesh5489
    @kesulokesh5489 5 หลายเดือนก่อน +1

    ఓం మహా విష్ణవే నమః

  • @kiranv4120
    @kiranv4120 5 หลายเดือนก่อน +3

    First like first comment ❤

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 5 หลายเดือนก่อน +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 5 หลายเดือนก่อน +4

    Omnamonarayanaya

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 5 หลายเดือนก่อน +2

    మా ఏలూరు లో దక్షిణపు వీధి లో రాములవారి గుడి లో ష్కీరసాగర లో పద్మనాభుడు అయి ఉన్నాడు

  • @devaworld143
    @devaworld143 5 หลายเดือนก่อน +3

    మన దేశానికి అప్పులు మాత్రమే కనబడుతున్నాయి.. మన దేశ మొత్తం అప్పు ఎంతో తెలుసా.. సుమారు 250 లక్షల కోట్ల రూపాయలు.. అయితే ఆదాయం మాత్రం కనబడుట లేదు.. కారణం ఏమిటో తెలుసా మనమే..
    1. ఎవరైతే Digital Currency వాడుతుంటారో వారు మాత్రమే Tax కడుతున్నారు..
    2. Currency Rotation చేసేవాళ్ళు కోట్ల మంది Tax ఎగగొడుతూ Govt ని మోసం చేస్తున్నారు...
    3. చాలా మంది వ్యాపారస్తులు, రాజాకీయ నాయకుల అండతో Loans తీసుకుని IP పెడుతున్నారు..
    4. రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి అడ్డదిడ్డంగా ఖర్చులు పెడుతున్నారు..
    5. పథకాల రూపంలో అర్హులకు కాకుండా అనర్హులకు అందిస్తూ డబ్బుని విచ్చల విడిగా వృథా చేస్తున్నారు...
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి..
    అయినా మనకి ఇవి ఏమీ పట్టవు.. కారణం ఏమిటంటే మనకెందుకు? ఇదే దోరణి చాలా మందికి.. ఇంకేముంది.. ప్రభుత్వాలు ఆదాయం సరిపోక అప్పులు చేసి మరీ దేశాన్ని పరిపాలిస్తున్నారు.. వడ్డీలు కట్టలేక అన్ని ధరలు పెంచేస్తూ దాని మీద ఆదాయం సంపాదిస్తున్నారు.. ఈ వడ్డీలు కట్టేది ఎవరో కాదు మనమే...

  • @a7ranjith327
    @a7ranjith327 5 หลายเดือนก่อน +2

  • @rajugoudpothagani793
    @rajugoudpothagani793 5 หลายเดือนก่อน +1

    Guru Gariki Namskaramulu ❤

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @BSatyakala-ew8yy
    @BSatyakala-ew8yy 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @bhagyalakshmi3555
    @bhagyalakshmi3555 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @myself778
    @myself778 5 หลายเดือนก่อน +1

    This is old video because Garikipati gaaru now having his Own Car with Driver,
    Another important point would like to mention and Correct that ' Kumkum Puvvu" made from flower only but not from a stone as said by Garikipati Guruvu gaaru, kshaminchandi 🙏,
    Truth is, pushapmlo vunde " kesaraalanu" dry chesi pack chesi " kumkumpuvvu" ani ammutaaru very expensive this " kumkumpuvvu", in india , mostly in Kashmir & jammu, cultivate this " kumkumpuvvu" commercially..

  • @tirchthyagarajan2926
    @tirchthyagarajan2926 5 หลายเดือนก่อน

    Kone kalpetalu.

  • @brahmacharivadla6438
    @brahmacharivadla6438 5 หลายเดือนก่อน +1

    Om namo bagavathe vasudevaya

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @banalavenkateswarachari5135
    @banalavenkateswarachari5135 5 หลายเดือนก่อน

  • @venkateswararaojyothula3779
    @venkateswararaojyothula3779 5 หลายเดือนก่อน

    Om namo Narayanaya

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 5 หลายเดือนก่อน +1

    🙏🌹

  • @NirmalaReddy-gb5qn
    @NirmalaReddy-gb5qn 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @madhavithiparthi8984
    @madhavithiparthi8984 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏