Hi bro మా ఊరు వచ్చారా సూపర్,చాలా బాగుంటాయి అక్కడ లొకేషన్స్ లోల్ల లాకులు దగ్గర మా బాల్యం నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి అక్కడ స్విమ్మింగ్ చేస్తాం,క్రికెట్ ఆడేవాళ్ళం,మా చిన్నప్పుడు లాంచిల్లో కూడా ప్రయాణం చేసిన అనుభవం ఉండడం చాలా అదృష్టం అలాగే ఇక్కడ నాకు తెలిసి 250 సినిమాలు పైనే షూటింగ్స్ తీశారు,కృష్ణ గారి పాడి పంటలు సినిమా లో ఒక పాట ఇక్కడే తీశారు,పెద్దోడు చిన్నోడు సినిమా లో పల్లెటూరి భావ అనే పాట చెంద్రమోహన్ డాన్సర్స్ తో ఇక్కడే తీశారు ఇలాగ అనేక హిట్ సినిమాలు పాటలు ఇక్కడ తీశారు వారం లో రెండు మూడు సార్లు అక్కడికి వెళ్లి ఫొటోస్ తీసుకుంటాం పచ్చటి పొలాలు,అందమైన ప్రకృతి మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అభివృధి చెందినది కనుక శని,ఆదివారాల్లో ఫోటో షూట్స్ తో ఫుల్ రేష్ గా ఉంటుంది అక్కడ.
ఈ వీడియోస్ పెట్టడంతో పాటు వాటితో పాటు లొకేషన్ కూడా pin చెయ్ బ్రో మేము ఔటింగ్ కి వెళ్ళినప్పుడు అటు సైడ్ గా వెళ్ళినప్పుడు వెళ్లి చూడడానికి మాకు బాగుంటుంది
రావులపాలెం బొబ్బర్లంక రోడ్డు చాలా బాగుంటుంది మండుటెండ లో కూడా అటు,ఇటు చెట్లతో చల్ల గా ఉండి ప్రయాణానికి ఇబ్బంది ఉండదు.7:10 Ryali Laaku కి బదులు Ralli Lock.పేరు తప్పు లాకు తప్పు lock అంటే తాళం
@@telugunaturepower నేను చెప్పింది అది కాదండీ 7:10 Ralli Lock Board చూపించారు కదా! అది, ఇవి నేను వాడపల్లి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసాను బ్రిటిష్ కాలం నుండి ఆ బోర్డ్ అలానే ఉందేమో .
Old cinemas savitri garivi Mee vuri side teesi te plsssss dayachesi chupichandi nakento istam chudalani istam Mee videos lo plssssssss try to understand me sir
బ్రో అక్కడ జిల్లాలో ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు పెళ్ళి చేసుకుంటా,కట్నం అక్కర్లేదు,కట్టర్ హిందూ ఫ్యామిలీ, అమ్మాయి బాగుంటే చాలు.... ఆ పచ్చదనం, మంచి వాతావరణం మనుషులు చాలా బాగుంటుంది... from తెలంగాణ....
లొకేషన్ తో పాటు మూవీ క్లిప్పింగ్స్ చూపించడం 👌👌👏జుబేదా ఆలీ కూడా ఈ లొకేషన్ చూపించారు బ్రదర్..
Bro nee mobile number coment lo pettu bro
Hi bro మా ఊరు వచ్చారా
సూపర్,చాలా బాగుంటాయి అక్కడ లొకేషన్స్ లోల్ల లాకులు దగ్గర మా బాల్యం నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి
అక్కడ స్విమ్మింగ్ చేస్తాం,క్రికెట్ ఆడేవాళ్ళం,మా చిన్నప్పుడు లాంచిల్లో కూడా ప్రయాణం చేసిన అనుభవం ఉండడం చాలా అదృష్టం అలాగే ఇక్కడ నాకు తెలిసి 250 సినిమాలు పైనే షూటింగ్స్ తీశారు,కృష్ణ గారి పాడి పంటలు సినిమా లో ఒక పాట ఇక్కడే తీశారు,పెద్దోడు చిన్నోడు సినిమా లో పల్లెటూరి భావ అనే పాట చెంద్రమోహన్ డాన్సర్స్ తో ఇక్కడే తీశారు
ఇలాగ అనేక హిట్ సినిమాలు పాటలు ఇక్కడ తీశారు
వారం లో రెండు మూడు సార్లు అక్కడికి వెళ్లి ఫొటోస్ తీసుకుంటాం
పచ్చటి పొలాలు,అందమైన ప్రకృతి
మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది
ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అభివృధి చెందినది కనుక శని,ఆదివారాల్లో ఫోటో షూట్స్ తో ఫుల్ రేష్ గా ఉంటుంది అక్కడ.
Thanks for the information😊
Anna mi number send me plz
Anna number send me plz
Suryavamsam house chupinchandi 🙏super your videos
సూపర్ వీడియో బాగుంది ఇలాంటి వీడియో లు ఇంకా చేయండి
తప్పకుండ
Hi thammudu I love your content and very entertaining !!! Keep good work and keep us entertained. Good job. 👍🏽 ♥️
Thank you brother
Chala bagundi bro video
Thank you so much😊
కలిసుందాం రా....మూవీ హౌస్ చూపించండి అన్నయ్య
ఈ వీడియోస్ పెట్టడంతో పాటు వాటితో పాటు లొకేషన్ కూడా pin చెయ్ బ్రో మేము ఔటింగ్ కి వెళ్ళినప్పుడు అటు సైడ్ గా వెళ్ళినప్పుడు వెళ్లి చూడడానికి మాకు బాగుంటుంది
👍ok
meeru chese ee old movie location thought 💭💭💭 chala chala chala istam rojulu gurthu chesukuntunnamu
Thank you🙏
Chala baguni tammudu 👌👌👌🙏🙏🙏💐💐💐
thank bro..me videos tho exact locations and a scenes choodagalgutunnam ...good work...keep it up bro
🥰
Hi Anna ma uru n pakana kapiladwarapuram lo chala movie's tesaru vdo tiyandi
Arya movie college location gurenchi video cheyandi bro
Maa Annayya shutting yakkada chupinchu bro
Maney more times watching your video i am happy thanks
Thank you so much😊
Exlent bro...
Thank you brother😍
Hatsoff ur dedication and patience
Thank you🙏
Annnaa nenu konaseema kurrodini(amalapuram) mana konaseema anadalani chakaga chupistunav... Broo Your dedication is 👌👌👌👌👌
Thank you🙏
very nice presentation..excellent bro
Thank you so much 🙂
Bro athadu & life us beautiful locations plz
Supra video
Thank you🙏
😀😀😀
Chala bagunai locations Bro 👍👍
Thank you🙏
Waiting for your video
brother nee voice clearga ledu. sarigga vinabadatam ledu. inka video choose lope nenu chusthe chalannattu lagestunnavu. konchem e rendu correct chesuko.
Maa ananya home location pettandi brother
Anna Rama Rama Krishna Krishna movie cheyandi
Tq tq
Rx 100
అధ్భుతం....అంతే!!
ధన్యవాదాలు🙏
Background music good ok
Anna please soundarya house video cheyandi please
Superb bro
Thanks 🤗
Manasichi chudu movie places video cheyandi bro
Rx 100 fans...
Hi bro super ❤️❤️❤️❤️❤️❤️
Thank you🙏
Next రాజావారు రాణిగారు చెయ్ బ్రో
👍
రావులపాలెం బొబ్బర్లంక రోడ్డు చాలా బాగుంటుంది మండుటెండ లో కూడా అటు,ఇటు చెట్లతో చల్ల గా ఉండి ప్రయాణానికి ఇబ్బంది ఉండదు.7:10 Ryali Laaku కి బదులు Ralli Lock.పేరు తప్పు లాకు తప్పు lock అంటే తాళం
Sir ikkada Sthanikanga lolla lakulu ani pilustharu anduke ala rayavalasi vachindu lakulu anedi sthanikanga vaduka padham
@@telugunaturepower నేను చెప్పింది అది కాదండీ 7:10 Ralli Lock Board చూపించారు కదా! అది, ఇవి నేను వాడపల్లి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసాను బ్రిటిష్ కాలం నుండి ఆ బోర్డ్ అలానే ఉందేమో .
Video fantastic but naku matram Polavaram mupu gramala vidoes chala Baaga nachay .everyday Chustha Avi
Thank you brother
Old cinemas savitri garivi Mee vuri side teesi te plsssss dayachesi chupichandi nakento istam chudalani istam Mee videos lo plssssssss try to understand me sir
అన్న గారు పోలవరం ముంపు గ్రామాలను వీడియోస్ తీయండి
Osey ramulamma location kavali bro
Thank you bro 👍
Ashta Chamma movie location chai bro 😍😍
ఈ వంతెన మనసిచ్చిచూడు మూవీస్ లో కూడ వున్నది అనుకుంట
Nice video
Thank you
Super o super Brother
Thank you brother😍
Super monna vellanu nenu
నన్ను join చేసుకోండి మీ channel లో nenu vasta meetho
Madi eastgodavari ne mandapeta Madi
Super bro
Thank you
Movie lo una senes kuda chupichali miru
Suoer vlog .bro ..
🤩
Movies location village peru
Lolla
kulla village lo chala jarigai shooting s
Bro..... Nenu adigina location maatram meeru cheyyadam ledu...... 😔
Nice video anna
Thank you
Very interesting video
Thank you🙏
Anna Hai Hai Nayaka Movie Location Shooting Chesi Upload Chei Anna
testhanu brother👍
Bro keep it up.......
Thank you
60 కామెంట్ బ్రో
Zombie Reddy movie cha Anna
బ్రో అక్కడ జిల్లాలో ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు పెళ్ళి చేసుకుంటా,కట్నం అక్కర్లేదు,కట్టర్ హిందూ ఫ్యామిలీ, అమ్మాయి బాగుంటే చాలు.... ఆ పచ్చదనం, మంచి వాతావరణం మనుషులు చాలా బాగుంటుంది... from తెలంగాణ....
😃
మాది కూడా ఆ ఊరే కానీ మా కనిపిస్తుంది తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని బటర్ లక్ నెక్స్ట్
@@deviyepuganti1476😂
బ్రో వీడియో అయితే బాగుంది
Thank you
What lolla lakulu movie i don't understand man
Lolla lakulu ante oka place akkada more than 200 movies shooting tesaru
Anna nu soopir GA cupistunnav
Thank you🙏
avunanna kadhanna , sridevi soda center , movies kuda ekkade tisaru
Yes
Avur name bhaiya
Lolla village konaseema district Andhrapradesh
athili sathi babu
దొంగోడు, సీతయ్య, ఆటోగ్రాఫ్, బొబ్బిలి సింహం, మంగళవారం, rx100,అందాలరాముడు
Attili sattibabu
Bhadrachalam
Rx 100