ramcharan&director Shankar kalasi movie thesthunaru daniki inka Peru pettaledu Danni RC15 ani pilusthunaru idi ramcharan gari 15 va cenima anduke RC15 ani pettaru
ఎన్నెన్నో పాత సినిమాలు చూసాము కానీ మీరు ఆయా సినిమాలో షూటింగ్ చేసిన లోకేషన్స్ చూపిస్తూ షూటింగ్ చేసిన సీన్స్ గుర్తుపెట్టుకొని slide బాక్స్ లో ప్లే చేస్తున్నారు.tq
గత కొంతకాలంగా మీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నాం అందులో మీరు సినిమాలో ఒకప్పుడు షూటింగ్ చేసిన ప్రదేశాలు చూపిస్తూ ఇప్పుడు ఆ ప్రదేశాల్ని మేము చూస్తున్నాము అప్పటికి ఇప్పటికీ తేడా కూడ గమనిస్తున్నాం పోలవరం ముప్పు గ్రామాల్లో వీడియోలు కూడా చాలా వరకు చూశాను కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ఆ గ్రామం వీడియో కూడా చూశాను ఓకే అంతవరకు బాగానే ఉంది అని అనిపించింది కానీ మీరు ఇప్పుడు పెట్టిన వీడియోలో అందాల రాముడు మనసున్న మారాజు అనే సినిమా పేరు లొకేషన్లో అని పెట్టి చిరంజీవి గారు పునాదిరాళ్లు సినిమా ఇక్కడే షూట్ చేశారు అన్నారు కానీ ఆ సినిమాలో ఉన్న లొకేషన్ ఇప్పుడు నువ్వు చూపిస్తే బాగు ఎవడో చెప్పిన నిరాధారమైన ఒక్క విషయంపై మీరు చిరంజీవి గారు రోజు అరుగులపై పడుకొని బీడీలు కాల్చేవారు ఆయన ఒకరోజు బీడీలు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు అని మీరు చెప్పడం బాధాకరం అసలు మీకు చెప్పిన ఆ ఎదవ ఎవరో మాకు చెప్పండి అప్పుడు వాడు అక్కడ ఉన్నాడా లేదా అని వాడు ఊరికినే అన్నాడా అని మేము నిరూపిస్తాం ఇక రామ్ చరణ్ 15 సినిమా షూటింగ్ ఈ లైబ్రరీలో జరిగిందంటున్నావ్ ఇది కూడా ఆ వాస్తవం చిన్నపాటి సెట్ కోసం వాళ్లు సొంతంగానే క్రియేట్ చేసుకుంటారు ఆ మీరు చెప్పిన లొకేషన్ కి రావాల్సిన అవసరం డైరెక్టర్ శంకర్ కి లేదు ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప చారిత్రాత్మక కట్టడాలనే సెట్ గా వేశారు దాంతోపాటు ప్రపంచంలో ఏడు వింతలైన వాటిలో కూడా ఒక పాటలో చూపించారు మీ వ్యూస్ కోసం ఇలాంటి అసత్య ప్రచారం చేయమాకండి మీ ఛానల్ ఫాలో అయ్యే వ్యక్తిగా నా విన్నపం
ఎవరో ఒకరో ఇద్దరో చెప్పితే నమ్మేవాడిని కాదు కానీ ఆ వూరు లో చాలామంది చెప్పారు చిరంజీవి గారి గురించి అందులో తప్పు ఏముందండి ఐనా ఇది జరిగింది అయన సినిమా లోకి వచ్చిన మొదట్లో . ఏ వ్యక్తయినా పుట్టుకనుండి గొప్పవారు అవ్వలేరు కదండీ చిరంజీవి గారి ఇప్పుడు వున్నా స్థాయికి రావడానికి చాల కష్టపడ్డారు అయన దగ్గర సరిగా డబ్బులు కూడా ఉండేవి కావు ఆ విషయం ఆయనకు మాత్రమే తెలుసు నేను కూడా చిరంజీవి గారి కి అభిమానినే నేను ఆ వూరు వారు చెప్పింది మాత్రమే చెప్పా మీకు ఇంకా అనుమానం ఉంటే ఆ వూరు వెళ్లి కనుకోండి రాంచరణ్ గారు శంకర్ గారు సినిమా ఇక్కడ తీయలేదు అంటున్నారు దానికి నేను సమాధానం చెప్పలేను సినిమా వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది ఐనా నేను చెప్పాను అని అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధంమై పోదు నేను వ్యూస్ కోసం వీడియో చేస్తే న ఛానల్ ఇలాగ ఉండదు వేరేలా ఉంటుంది
చిరంజీవి గారికి బానుచందర్ బుల్లెట్ మా ఊరిలోనే నేర్పారు.ఆయనే ఇక్కడే నేర్చుకున్నానని ఆయనే చెప్పారు.ఆయన బీడీలు గంగరాజు కొట్టు దగ్గర కొనుక్కొనే వారంటా మా పెద్దలు చెప్పారు.
Super ❤️❤️ video sir neenu 1week nunchi follow avuthunna mee chaala baaguntundi super brother nee channel search cheesi chuusthanu daily i am from Karnataka sir
Am looking for meghasandesham movie locations.. Directed by dasari garu, ANR, jayapradha garu, jaya sudha garu are the main leads.. Please koncham chupinchandi... Aa movie lo koncham shooting dosakayapalle lo teesaru ani vinna
That library is one of the oldest in Madras state. There was a MLC from Dosakayala Palli during British time. He allocated funds and bulit that library.
Chala bagundi bro mi video vere vallu kuda cinimaa shooting location ani videos peduthunaru kani mi videos lo unnantha clarity ga vallu chepatledu bro miru location chupisthunadu movie lo unna sence chupisthunaru kada adi bagundi miru ilage inka manchi manchi videos thisi pettandi bro
ఆర్ సి 15 అంటే ఏంది బ్రో
ramcharan&director Shankar kalasi movie thesthunaru daniki inka Peru pettaledu Danni RC15 ani pilusthunaru idi ramcharan gari 15 va cenima anduke RC15 ani pettaru
@@telugunaturepower
ఎన్నెన్నో పాత సినిమాలు చూసాము కానీ మీరు ఆయా సినిమాలో షూటింగ్ చేసిన లోకేషన్స్ చూపిస్తూ షూటింగ్ చేసిన సీన్స్ గుర్తుపెట్టుకొని slide బాక్స్ లో ప్లే చేస్తున్నారు.tq
Thank you
Allari naresh Bendu apparao movie location కూడా చూపించండి brother
గత కొంతకాలంగా మీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నాం అందులో మీరు సినిమాలో ఒకప్పుడు షూటింగ్ చేసిన ప్రదేశాలు చూపిస్తూ ఇప్పుడు ఆ ప్రదేశాల్ని మేము చూస్తున్నాము అప్పటికి ఇప్పటికీ తేడా కూడ గమనిస్తున్నాం పోలవరం ముప్పు గ్రామాల్లో వీడియోలు కూడా చాలా వరకు చూశాను కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ఆ గ్రామం వీడియో కూడా చూశాను ఓకే అంతవరకు బాగానే ఉంది అని అనిపించింది కానీ మీరు ఇప్పుడు పెట్టిన వీడియోలో అందాల రాముడు మనసున్న మారాజు అనే సినిమా పేరు లొకేషన్లో అని పెట్టి చిరంజీవి గారు పునాదిరాళ్లు సినిమా ఇక్కడే షూట్ చేశారు అన్నారు కానీ ఆ సినిమాలో ఉన్న లొకేషన్ ఇప్పుడు నువ్వు చూపిస్తే బాగు ఎవడో చెప్పిన నిరాధారమైన ఒక్క విషయంపై మీరు చిరంజీవి గారు రోజు అరుగులపై పడుకొని బీడీలు కాల్చేవారు ఆయన ఒకరోజు బీడీలు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు అని మీరు చెప్పడం బాధాకరం అసలు మీకు చెప్పిన ఆ ఎదవ ఎవరో మాకు చెప్పండి అప్పుడు వాడు అక్కడ ఉన్నాడా లేదా అని వాడు ఊరికినే అన్నాడా అని మేము నిరూపిస్తాం ఇక రామ్ చరణ్ 15 సినిమా షూటింగ్ ఈ లైబ్రరీలో జరిగిందంటున్నావ్ ఇది కూడా ఆ వాస్తవం చిన్నపాటి సెట్ కోసం వాళ్లు సొంతంగానే క్రియేట్ చేసుకుంటారు ఆ మీరు చెప్పిన లొకేషన్ కి రావాల్సిన అవసరం డైరెక్టర్ శంకర్ కి లేదు ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప చారిత్రాత్మక కట్టడాలనే సెట్ గా వేశారు దాంతోపాటు ప్రపంచంలో ఏడు వింతలైన వాటిలో కూడా ఒక పాటలో చూపించారు మీ వ్యూస్ కోసం ఇలాంటి అసత్య ప్రచారం చేయమాకండి మీ ఛానల్ ఫాలో అయ్యే వ్యక్తిగా నా విన్నపం
ఎవరో ఒకరో ఇద్దరో చెప్పితే నమ్మేవాడిని కాదు కానీ ఆ వూరు లో చాలామంది చెప్పారు చిరంజీవి గారి గురించి అందులో తప్పు ఏముందండి ఐనా ఇది జరిగింది అయన సినిమా లోకి వచ్చిన మొదట్లో .
ఏ వ్యక్తయినా పుట్టుకనుండి గొప్పవారు అవ్వలేరు కదండీ చిరంజీవి గారి ఇప్పుడు వున్నా స్థాయికి రావడానికి చాల కష్టపడ్డారు అయన దగ్గర సరిగా డబ్బులు కూడా ఉండేవి కావు ఆ విషయం ఆయనకు మాత్రమే తెలుసు నేను కూడా చిరంజీవి గారి కి అభిమానినే నేను ఆ వూరు వారు చెప్పింది మాత్రమే చెప్పా మీకు ఇంకా అనుమానం ఉంటే ఆ వూరు వెళ్లి కనుకోండి
రాంచరణ్ గారు శంకర్ గారు సినిమా ఇక్కడ తీయలేదు అంటున్నారు దానికి నేను సమాధానం చెప్పలేను సినిమా వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది
ఐనా నేను చెప్పాను అని అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధంమై పోదు
నేను వ్యూస్ కోసం వీడియో చేస్తే న ఛానల్ ఇలాగ ఉండదు వేరేలా ఉంటుంది
Nijam 👌👌👍👍👍@@telugunaturepower ssss
Ekkada rc 15 tisaaru nenu chusanu
చిరంజీవి గారికి బానుచందర్ బుల్లెట్ మా ఊరిలోనే నేర్పారు.ఆయనే ఇక్కడే నేర్చుకున్నానని ఆయనే చెప్పారు.ఆయన బీడీలు గంగరాజు కొట్టు దగ్గర కొనుక్కొనే వారంటా మా పెద్దలు చెప్పారు.
ఈ వీడియో సూపర్ ఇలాంటి మంచి వీడియో తీసుకురావాలి నీవు ఆల్ ద బెస్ట్ బ్రో
Thank you brother😍
ladies tailour movie locations chupinchandi plz.
మీరు వూరు లు తోపాటు షూటింగ్ సీన్ లుచూపిసూవునారుఃఈపదతిచాలాబావుంది
Thanks andi 🙏
Nice video beautiful village
😍
Super ❤️❤️ video sir neenu 1week nunchi follow avuthunna mee chaala baaguntundi super brother nee channel search cheesi chuusthanu daily i am from Karnataka sir
Thank you
Super bro miru chese prathi video chala bavuntay😍😍
Thanks brother😍
Tkq very much,my friend really enjoyed 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Always welcome😍
Venky mama movie location pettandi
super bro bagundhi👍 kotha bangaru lokam location kuda chey bro👍
Sridevi movie which movie place 16years age please shoot bro
Super dro🙏🙏🙏👏👏👌👌👍
Thank you🙏
Super.. one more good vidieo added on you're vidieos list. 👍 thammudu kabaddi kabaddi & uyyalaa jampaala shooting locations kudaa cheyyandi plz.
👍😃
Ana thenks di ana maku telivini koni koni supiysanatu alage amlaporam momidivaram
Maa annaya movie shooting location video these chupinchandi please
అన్న సూపర్ గా ఉంది. చిన్న రాయుడు loction chupinchanad I
👍
Please dasaraabullodu movie
Place
Mee videos different bro. Good videos
Thank you brother
SURYAVAMSHAM,,, MAA ANNAYA,,, NARASIMHUDU MOVIE LOCATIONS📍📍📍 YEKKUVA SEAN'S COVER CHEY BRO... TITTLE CHUSI MOSAPOTUNNAM...
Am looking for meghasandesham movie locations.. Directed by dasari garu, ANR, jayapradha garu, jaya sudha garu are the main leads.. Please koncham chupinchandi... Aa movie lo koncham shooting dosakayapalle lo teesaru ani vinna
Bro raviteja dhongodu movie location
Srivariki prema lekha swarna kamalam movies illulu location chupinchandi
కబడ్డీ కబడ్డీ movie location pettu bro
👍
please chinnodu peddu mocie shooting location plese ( espesially heros house and bainan factory)
👍
That library is one of the oldest in Madras state. There was a MLC from Dosakayala Palli during British time. He allocated funds and bulit that library.
Great👍👏
ఏవూరు
Dosakayalapalli
evadu Move Anna Lokesan
nice bro . go head
Thank you🙏
Chala bagundi bro mi video vere vallu kuda cinimaa shooting location ani videos peduthunaru kani mi videos lo unnantha clarity ga vallu chepatledu bro miru location chupisthunadu movie lo unna sence chupisthunaru kada adi bagundi miru ilage inka manchi manchi videos thisi pettandi bro
Thank you brother tappakunda chesthanu👍
Aba bgm keka bro
Super Bro
Thank you🙏
మనసారా movie కూడా ఇక్కడ తీశారు
Pls puttadi bomma movie location upload cheyyandi sir 🙏 pls
Koddiga time paduthundi kani chesthanu brother👍
@@telugunaturepower ok tq Soo much.meeru upload cheese video kosam yeduruchoosthu untanu
👌👌👌👌👌👌👌👌👌👌
ఏ జిల్లాలో ఉంది చెప్పాలి కదా
Video skip cheyakunda chudandi
Super
Thank you🙏
YAVANDI AVIDA VACHINDI MOVIE LOCATIONS CHUPINCHANDI.
Devatha sobhan babu ,Sri devi,jayaprada. Ikkade tisaru
MUTHYALAMUGGU MOVIE HERO BUILDING CHUPINCHANDI.
నిజాలు మారవు... చాలా మంది హీరోల సెంటిమెంట్ గ్రామం... కృష్ణం రాజు, మన వూరి పాండవులు నుండి RC-15 వరకు ...
Yes
Yes
👌👌👌😆😆😆😆
ఆడవాళ్లు మీకు.జోహార్లు కూడా
Epudu Mee kona seeme na , rayalaseema and Nellore Ongole kuda choopinchandi
Tappakunda chupistha brother😍👍
Add
చిరంజీవి బీడీలు అప్పు తీసుకోని ఇవ్వకుండా వెళ్లిపోయాడా అబ్బదం చేపిన అతికినట్లు ఉండాలే బె
Najmai
please chinnodu peddu movie shooting location plese ( espesially heros house and bainan factory)