Intha Mandi followers ni unchukoni, intha manchi content provide chesthu kuda, Anni comments ki reply isthunnarante chala great of you Akka. You are different from the rest of the youtubers. Mimmalni chusi chala nerchukovachu. God bless to you Akka. Meeru FIA Home foods issue meeda kuda respond ayyaru. Now I got my pickles. So down to earth you are.
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం డియర్ ☺️ ప్రతి రోజూ ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ కామెంట్స్ చూస్తాను🧐! ఎవరికైనా ఏదైనా వండేటప్పుడు సడన్ గా డౌట్ వస్తే కామెంట్ పెట్టి నా రిప్లై కోసం చూస్తుంటారేమో అని! ఇంట్లోనే కాదు.. బైటకి వెళ్ళినపుడు కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తుంటాను.. నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికన్నా రిప్లైస్ ఇవ్వడానికే ఎక్కువ టైం పడుతుంది 😄ఎంతో అభిమానంతో మీరు పెట్టిన కామెంట్స్ కి reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదు.. సంతోషం కూడా 🤗! మీ అందరి అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🤝! Thank you very much my dear for ur love, support & blessings too 🙏
నా recipes మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏 వీలైనప్పుడు ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది ☺️
Nenu kuda cestanandi veeti tonni dosaginjalatoti walnutstoti వేస్తాను sunflower seeds గుమ్మడి సీడ్స్తోటి వీటితోనుంకుడ పొడి వేస్తాను చాలా.బావుంటుంది కాకపోతే నేను ఎందు మిర్చితోటి cestanualage మేము ప్రతి chutneyki ఉల్లిపాయ ఇలాగే కలుపుకుంటూ మీ voice chala బావుంటుంది అలాగే.explanation is very good
Maa grandmother pucha ithanala pachadi bhale ga chesthundi andi but tomatoes veyyadu anthey theda meeku maa grandmother ki meeru ilaney healthy recepes and traditional old recepes chesthu meeru mee family happy ga healthy and wealthy ga vundali and mamlni mee recepes tho vunchali memu recepes try chesi cheyyaka poyina parvaledu atkeast brain lo ki pamputhinaru maaku lots of tqs andi 💗💗🌹🙏
టమాటా లేకుండా కూడా చేస్తారు అండి! అయితే రాగిముద్దలోకి చేసినప్పుడు మాత్రం నేను టమాటా తప్పకుండా వేస్తాను! ఏదేమైనా అమ్మ, అమ్మమ్మల వంటల తర్వాతే మన వంటలు ☺️ మీ అమ్మమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏 మీ అభిమానానికి, విషెస్ కి చాలా చాలా కృతజ్ఞతలు 🤗
Hi frnd Raagi mudda enduko epudu chinapiti nundi nenu tinaledu enduko nachadu I don't have particular reason Kaani nenu chala chala mandini chusanu raagi mudda ante ishta pade vallani Andariki mi raagi mudda nachalani korukuntuntu all the best my frnd Keep it up with my lots of love to u my sweet sweety frnd
నిజమేనండి! కొందరికి రాగి ముద్ద నచ్చకపోవచ్చు.. బహుశా అలవాటు లేకపోవడం వల్ల అయినా మరేదైనా కారణం అవ్వచ్చు! కానీ ఆరోగ్యానికి మేలు చేసే వాటిని ఎలాగోలా అలవాటు చేసుకోవడం మంచిది అండి.. వీలైతే ఈ పచ్చడితో గానీ లేదా మీకు బాగా నచ్చిన కూరతో ట్రై చేయండి! మీకు నచ్చొచ్చు..Thank you ☺️🙏
కొన్ని రకాల మిల్లెట్స్ వేడి చేస్తాయి డియర్! కానీ రాగి, జొన్న మాత్రం చలువ చేస్తాయి.. అందుకే పూర్వం రోజుల్లో వేసవి కాలంలో వీటితో తయారు చేసే జావలూ, అంబలి లాంటివి చేసుకొనేవారు..
అవునండీ! రాగి ముద్దకి చెనక్కాయల పచ్చడి, గుత్తి వంకాయ & చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్! కానీ.. ఈ చట్నీ ఓసారి ట్రై చేస్తే.. ఇది కూడా మీ ఫేవరెట్ అవుతుంది! Thank u 😊
మేడం మాది రాయలసీమ ప్రాంతం కావడంతో రాగి సంగటి సంగతి మనకు తెలిసిందే కానీ పుచ గింజల పచ్చడి విన్నానే కానీ చూడలేదు మొదటిసారి చూస్తున్నాను వీలుంటే పుచ్చ కాయ పులుసు చెయ్యండి మేడం
అవునండీ! రాగి సంగటి అంటేనే రాయలసీమ! అందులోనూ మీకు వంటల్లో టచ్ ఉంది కాబట్టి ఇక దీని కోసం చెప్పే పనే లేదు ☺️! వీలు చూసుకొని తప్పకుండా మీరు అడిగిన రెసిపీ చేస్తాను! Thank u 🙏
రుచుల స్పెషలిస్ట్ గారికి హృదయపూర్వక అభినందనలు.
నేను రుచుల్లో స్పెషలిస్ట్ అయితే.. మీరు కామెంట్స్ లో స్పెషలిస్ట్ ☺️
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen heartfelt thanks for your reply. We always like to support your efforts to please your subscribers.
Intha Mandi followers ni unchukoni, intha manchi content provide chesthu kuda, Anni comments ki reply isthunnarante chala great of you Akka. You are different from the rest of the youtubers. Mimmalni chusi chala nerchukovachu. God bless to you Akka. Meeru FIA Home foods issue meeda kuda respond ayyaru. Now I got my pickles. So down to earth you are.
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం డియర్ ☺️
ప్రతి రోజూ ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ కామెంట్స్ చూస్తాను🧐! ఎవరికైనా ఏదైనా వండేటప్పుడు సడన్ గా డౌట్ వస్తే కామెంట్ పెట్టి నా రిప్లై కోసం చూస్తుంటారేమో అని! ఇంట్లోనే కాదు.. బైటకి వెళ్ళినపుడు కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తుంటాను.. నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికన్నా రిప్లైస్ ఇవ్వడానికే ఎక్కువ టైం పడుతుంది 😄ఎంతో అభిమానంతో మీరు పెట్టిన కామెంట్స్ కి reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదు.. సంతోషం కూడా 🤗! మీ అందరి అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🤝! Thank you very much my dear for ur love, support & blessings too 🙏
మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం మీరు చెప్పే కొత్త కొత్త వంటలు చాలా బాగుంటాయి సూపర్ మేడం
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Tq అండి నా కామెంట్ చదివి రిప్లై ఇచ్చినందుకు
1st time chustunna madam e pachadi definitely i will try ...
10days back miru upload chesna jaru upma kuda nen try chesanu 👌 Chala bagundhi ....
నా recipes మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏 వీలైనప్పుడు ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది ☺️
Nenu kuda cestanandi veeti tonni dosaginjalatoti walnutstoti వేస్తాను sunflower seeds గుమ్మడి సీడ్స్తోటి వీటితోనుంకుడ పొడి వేస్తాను చాలా.బావుంటుంది కాకపోతే నేను ఎందు మిర్చితోటి cestanualage మేము ప్రతి chutneyki ఉల్లిపాయ ఇలాగే కలుపుకుంటూ మీ voice chala బావుంటుంది అలాగే.explanation is very good
అవునండీ! మీరు చెప్పిన పద్దతిలో పొడి కూడా చేసుకోవచ్చు 👍
నా వాయిస్ & చెప్పే పద్దతి మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! Thank u so much 🙏
Mi kotta vantalu ki mi voice ki nenu chala pedda abimanini... chakka ga ardham inattu chebutharu... nenu chala happy...,😊
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
Mee videos choosi....like chesi....share chesi....comment chestunnam andi....super dishes and excellent detailing
నా videos మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰
Thanks for your love & support by like share & comment 🙏
Healthy recipes 😋 అక్కా
Thanks a lot my dear 🥰
Very much addicted to ur recipes. Healthy mudda n chutney super combination 👌
So nice to hear your sweet words ☺️
Thank you very much for liking my recipes 🙏
Good morning 💐 medam garu andi chala thanks andi manchi recipe healthy and tasty 👌😋😋 yummy 😋
Good morning andi 🌅
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you very much 🙏
Baaga cheysaarandi👏👌👍😋
ధన్యవాదాలు అండి 🙏
Super akka tq
Ee rojullo ilanti food teesukovadam chela avasaram Tq
My pleasure ☺️🙏
Matalu levu so tasty combination 😋 😋
Thank you very much 😊🙏
Super idea madam 🙏😊
Thanks a lot andi ☺️🙏
Maa grandmother pucha ithanala pachadi bhale ga chesthundi andi but tomatoes veyyadu anthey theda meeku maa grandmother ki meeru ilaney healthy recepes and traditional old recepes chesthu meeru mee family happy ga healthy and wealthy ga vundali and mamlni mee recepes tho vunchali memu recepes try chesi cheyyaka poyina parvaledu atkeast brain lo ki pamputhinaru maaku lots of tqs andi 💗💗🌹🙏
టమాటా లేకుండా కూడా చేస్తారు అండి! అయితే రాగిముద్దలోకి చేసినప్పుడు మాత్రం నేను టమాటా తప్పకుండా వేస్తాను!
ఏదేమైనా అమ్మ, అమ్మమ్మల వంటల తర్వాతే మన వంటలు ☺️
మీ అమ్మమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏 మీ అభిమానానికి, విషెస్ కి చాలా చాలా కృతజ్ఞతలు 🤗
Amamma kaadu naananma but they are not live mam
Healthy respe sister
Thanks my dear sis 🥰
Thankkkkkk you మేడం...☺️☺️
Most welcome andi ☺️
Mam your ideas awesome 👌
Thanks a lot andi ☺️🙏
హాయ్ అండీ 😍... ఇంత మంచి healthy రెసిపీ చెప్పేరు.. తప్పకుండా ట్రై చేయాల్సిందే.. 😃.. Tq🙏🙏🙏🙏
హాయ్ అండి..
ఇది హెల్తీ మాత్రమే కాకుండా.. చాలా చాలా టేస్టీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి😊! Thank u 🙏
Healthy food 👍👌
Thank you 😊🙏
Please provide the links for purchase the utensils you are using
I'll share all the links now.. please check the discription box of this video..
Really puchha gingalu tho pachadi ante taught super mam
Thanks for the compliment andi ☺️
tharvatha.....😍👌👌
తర్వాత ఎంచక్కా లాగించేయడమే 😄🙏
Super food 👌 me channel lo dishes chala special ga untai 👌vere ekkada kanapadav.. keep it up 👍
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thank you very much 😊🙏
First time I heard puchaginjala pachadi,I like ur recipes
Thanks a lot 🙏
Try it if possible.. I'm sure you'll like it 😊
Meru chapevidanam bagundi mam
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u 😊
Your receipe s are very nice
Thank you very much 😊🙏
Super andi...ina miru edi chesina super ga kotta ga vuntundi...puchaginjalani English lo em antaru...
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thanks a lot 🙏
Water melon seeds అంటారు..
Nice 😋మేడమ్ tq హెల్దీ ఫుడ్ చూపించినందుకు 🙏
Most welcome andi ☺️
Thank u so much 🙏
Super recipes medam 🥰🥰
Thank u soo much andi 🥰
Sunday definate ga try chesta amma 😍
ట్రై చేయండి 👍! రెండూ కూడా చాలా హెల్తీ & వెరీ వెరీ టేస్టీ 😊
@@SpiceFoodKitchen TQ amma
Healthy recipe andi good 👌
Thanks a lot andi ☺️
Super andi
Thanks andi 😊
Chala chala bagundhi
ధన్యవాదాలు 🙏
super healthy recipe
Thank you 😊
Mi vantalu super madam mi voice yinka super madam
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏
Entha varaku e recipe chupincha ledu anukuna chupincharu super
కొంచెం ఆలస్యంగా అయినా మన తెలుగు వారి ఫేమస్ వంటలు ప్రతీదీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thank u so much 😊
Entha manchi healthy recipe thank you for sharing
Most welcome andi 😊
Thank u so much 🙏
Very eager to try this yummy recipe 😍😍💖💖
Try it.. I'm sure it'll be your regular recipe ☺️
Thanks for liking 🙏
Ammu ninnane anukunnanu ivala video pettavu super ammu
మీకు ఈ వీడియో నచ్చినందుకు & మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
Ituvanti recipes makosam inka inka cheppalani korukuntunnanu akka please please please please please please please please
తప్పకుండా డియర్!
Thank you so much 😊
Super excited 👌👌👌👌👌🙏🙏🙏 nice 👍
Thank you soo much 😊🙏
Super
Man
Power
Thanks a lot andi ☺️
పుచ్చ గింజల పచ్చడి super
Thank u so much andi 😊
Healthy recipe👌👌👌
Thank u so much andi 😊
వావ్ బాగా చేశారు సూపర్😋👌🤔🤔🤔🤔🤔
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు ☺️🙏
Can you please tell me what material the pan is made of? It looks good
I've used mud pots in this video 😊
Unique chutney recipe never known before... Thank you so much for sharing...God bless you sister....
My pleasure andi 🙏
Try it.. definitely you'll enjoy the taste! Thanks for your blessings 🙏
Ee roju chesinanu ragi mudda&puchhaginjala pachhadi bagunnadi
చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Super akka
Thanks a lot dear ☺️
Can you please show some healthy recipes with Walnuts andi!
OK andi..
Hi frnd
Raagi mudda enduko epudu chinapiti nundi nenu tinaledu enduko nachadu I don't have particular reason
Kaani nenu chala chala mandini chusanu raagi mudda ante ishta pade vallani
Andariki mi raagi mudda nachalani korukuntuntu all the best my frnd
Keep it up with my lots of love to u my sweet sweety frnd
నిజమేనండి! కొందరికి రాగి ముద్ద నచ్చకపోవచ్చు.. బహుశా అలవాటు లేకపోవడం వల్ల అయినా మరేదైనా కారణం అవ్వచ్చు! కానీ ఆరోగ్యానికి మేలు చేసే వాటిని ఎలాగోలా అలవాటు చేసుకోవడం మంచిది అండి.. వీలైతే ఈ పచ్చడితో గానీ లేదా మీకు బాగా నచ్చిన కూరతో ట్రై చేయండి! మీకు నచ్చొచ్చు..Thank you ☺️🙏
Ragi mudha chalava chestunda? Vedi chestunda,akka? Konta mandi vedi chestundi antaru.
కొన్ని రకాల మిల్లెట్స్ వేడి చేస్తాయి డియర్! కానీ రాగి, జొన్న మాత్రం చలువ చేస్తాయి.. అందుకే పూర్వం రోజుల్లో వేసవి కాలంలో వీటితో తయారు చేసే జావలూ, అంబలి లాంటివి చేసుకొనేవారు..
As usual super sister
Thank you very much andi ☺️
Ragi sangati combinations cheyandi
Combination ga em cheyalo artham avatam ldu except chicken
తప్పకుండా అండి! రాగిముద్దతో తినడానికి వెజ్ లో మంచి Recipes షేర్ చేస్తాను.. Thank you very much 🙏
Aha 👌👌
Thank u so much 😊
Ela vasthay sis ideas adi burra kadu recipes butta keep going sis
😄😄
Thanks for ur sweet compliments dear 🙏
Me utensils collection chupinchandi
Ok అండి 👍
త్వరలోనే వీలు చూసుకొని వీడియో షేర్ చేస్తాను! Thank u 😊
Pucha ginjala chatni ni parichayam chesinanduku thanks marinni videolatho kotha patha vantalatho mammalni impress cheyalani Manspurtiga korukuntunnanu
నేను చేసిన చట్నీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️
తప్పకుండా మరిన్ని మంచి & కొత్త వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thank u so much 🙏
Ammacheti mudda yenta kammaga vuntundoo kada andi
అవునండీ! Thank you so much 🙏
good
Thank you 😊
Super
Thank you 😊
Supar
Thank you 😊
Mam raagi Pindi ,solupindi okatena
రాగి పిండినే కొన్ని ప్రాంతాల్లో చోడి పిండి అని పిలుస్తారు అండి 😊
👌👌👍
Thank u 😊
Pucha ginjala
Laddu
Cheyu
Akka
Nadhagara
Black vi
Unnai
Nanna
Techaru months ayindi
Ela
Cheyalo
Teliyaka
Thokka Unna blvk papu
Tho
Pachadi
Baguntundaa
తొక్క ఉన్నా గానీ ఏమీ ప్రాబ్లెమ్ లేదు డియర్! కాస్త రంగు తప్ప.. పచ్చడి చేసుకోండి.. చాలా బాగుంటుంది! లడ్డు recipe కూడా వీలు చూసుకొని షేర్ చేస్తాను 😊
Can we eat that chutney with rice also?
Yes.. definitely 👍
It's very good with rice & breakfast (idli, dosa, bonda & upma) too ☺️
Sister Matti patralu meru ekkada konnaru sister
ఈ వీడియో క్రింద ఉన్న discription box లో online link ఇచ్చాను! చెక్ చేయండి 😊
Superb ande apudepudu kotha vantalu pedathara ane adhuru chusthuntanu
Thank you so much andi ☺️
నా recipes మీద మీకున్న ఇంట్రస్ట్ కి ధన్యవాదాలు 🙏
Mouthwatering
Thanks a lot ☺️
Ma rayalaseema lo ithe ragi mudha ground nut chutney or natu kodi pulusu special.... from anantapur 💕
అవునండీ! రాగి ముద్దకి చెనక్కాయల పచ్చడి, గుత్తి వంకాయ & చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్! కానీ.. ఈ చట్నీ ఓసారి ట్రై చేస్తే.. ఇది కూడా మీ ఫేవరెట్ అవుతుంది! Thank u 😊
@@SpiceFoodKitchen sure mam
👌
☺️🙏
Hi sis ❤️
Best women award i gives you darling ❣️ sis 💟😘
Hi andi..
Thank u soo much for ur love 🥰 & award🏆 too 🤩
👌😋
☺️🙏
మేడం మాది రాయలసీమ ప్రాంతం కావడంతో రాగి సంగటి సంగతి మనకు తెలిసిందే కానీ పుచ గింజల పచ్చడి విన్నానే కానీ చూడలేదు మొదటిసారి చూస్తున్నాను వీలుంటే పుచ్చ కాయ పులుసు చెయ్యండి మేడం
అవునండీ! రాగి సంగటి అంటేనే రాయలసీమ! అందులోనూ మీకు వంటల్లో టచ్ ఉంది కాబట్టి ఇక దీని కోసం చెప్పే పనే లేదు ☺️! వీలు చూసుకొని తప్పకుండా మీరు అడిగిన రెసిపీ చేస్తాను! Thank u 🙏
♥️♥️♥️
Thank u 😊
Iam now cooking 😁
Great 👍
Thank you 😊
Meeru vade uppu ekkada dorukutundi. Uppui Peru enti madam.
Himalayan pink salt అండి! సూపర్ మార్కెట్ లో ఇంకా ఆన్లైన్లో దొరుకుతుంది 😊
Me uppu pink color lo untundhi
అవునండీ! ఇది Himalayan pink salt 😊
Your recipes are unique compare cheyalemu quality taste hygene edi compromise avalemu.. Sister miru use chesina bowl emiti..
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం! Thanks a lot for ur compliments ☺️
ఇందులో నేను use చేసినవి మట్టి పాత్రలు అండి..
@@SpiceFoodKitchen oh nice Sister keep your good work..
We regularly did it with original black seeds..
OK అండి! Thank you 😊
Mee variety items inthavaraku evaru cheyaledhu
Thank u soo much andi for ur compliment ☺️
Puccha ginjalanu englishlo emantaru
Melon seeds..
మీరు వేసే ఉప్పు రాళ్ళ ఉప్పేనా మేడమ్
అవునండీ 👍
Nenu tappakunda chesi miku comment pedatanu
Sure andi 👍
Thank you very much 🙏
Sala bagundandi
Thanks a lot andi 😊
Miku padmasri padmavibhushan lantivi yendukuraledantaru ? 🤔
Ayyo ivanni mana ayurvedham jeevana vedham lo unnave Thanu vethiki vedio Rupam lo manaki andhisthindhi,
Adikuda oka pratibhekada anduke ala saradaga comment pettanu
Mam me voice chalabagundi Thanks for nice recipes
@@rachapudisrilakshmi6748 vantallo padhna Vibhushan isthara?
@@rachapudisrilakshmi6748 మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏
👌👍
☺️🙏
👌
☺️🙏