మన దేశం పరిస్థితి... పెరుగొప్ప ఊరుదిబ్బ, మాతతలు నెతులు తాగారు, మా ముతుల వాసన చూడండి.. అన్నట్టు ఉంది. మన దగ్గర 20, 30 లక్షలకు వొచ్చే కారు .. అక్కడ 13,15 లక్షలకే వొస్తుంది.. చైనా మనకన్నా ఓ 50 ఇయర్స్ forword గా ఉంది. మన రాజకీయ నాయకులవల్ల మన దేశం చాలా వెనుకబడి పోయింది.
rajakiya nayakulu (congress, bjp and regional parties) manchollu kabatte 50 years venaka badi undi lekapothe mana prajala lazyness ki 300 years venaka undalsindi
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది బ్రదర్ నేషనల్ హైవేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్ ప్రతి మేజర్ సిటీలో కొంచెం సమయం పడుతుంది అప్పుడే అంటే ఎలా గత ప్రభుత్వానికి చాలా తేడా ఉంది దేశం చాలా అభివృద్ధి చెందుతుంది
@@BhartiyaBheemarmyJayBheem 1947 లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి దాని అర్థం ఇప్పుడు ఉన్న వాళ్ళు తోపులు అని కాదు. ఒక మెట్టు పైనా ఇంకో మెట్టు అభివృద్ధి కి ఆధారం. పార్టీ ఎది ఉన్నా కలనుగుణం గా మార్పు వస్తుంది. మరి 15 ఇయర్స్ నుండి బీజేపీ రూలింగ్ లో ఉన్న ఎంపీ లో ఫ్రీ రేషన్ ఎందుకు
సార్ వినోద్ గారు.... మీరు ఇండియా వచ్చి చాలా రోజులైనట్టు ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రీఫికేషన్ ఫాస్ట్ గానే ఉంది. చైనా లో ఛార్జింగ్ కోసం ఒక గంటసేపు ఛార్జింగ్ పాడ్ మీద కార్ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ లలో ముందు గానే ఛార్జ్ చేసిన బట్టరీ ను కేవలం 5 నిముషాలు లో చేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. నా కార్ ఎలక్ట్రిక్. ఏదియేమైనా మంచి ఇన్ఫర్మేషన్ చూపించారు... ధన్యవాదములు....
Bro even india removed the subsidy on electrical vehicles, eandukante petrol vaadakam thagithe 50 -60 rupees / litre Tax miss avuthundi ani ... even the cost of ev's also too High
@@dare2laughbaddy బ్రదర్.. Ev లపై 10 సంవత్సరాలు సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన రోజుల కంటే సబ్సిడీ తీసేన తరువాత సేల్స్ బాగా పెరిగాయి, ఎందువల్ల? ** ప్రైస్ లో అన్ని మోడ్యూల్స్ ఒకటే రేటు. ప్రైస్ లిస్ట్ చూడడండి. ** టాటా సనంద ప్లాంట్ ను పూర్తిగా ev గా మార్చేసింది. ** ఇండియా లో కాస్ట్ మెయింటనెన్స్ గా ఎక్కువ స్థలాలు బిజినెస్ పరంగా ఛార్జింగ్ యూనిట్స్ కు కేటాయించారు. ఒక వేల ఊరి చివర పెడితే, ఎవరు వెళ్లరు. చైనా లో స్థలం లీజ్ కు వస్తుంది. ఇండియా లో స్వంతం గా ఉండాలి....
వినోద్ గారూ, మీ వీడియోలు ఎల్లప్పుడూ చాలా ఇన్ఫర్మేటివ్‌గా మరియు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంధన సెస్ ద్వారా వచ్చే ఆదాయం విస్మరించలేని విధంగా ఉన్నందున ప్రభుత్వం చమురు నుండి విద్యుత్‌కు త్వరగా మారదు. కానీ రాబోయే తరాలకు విద్యుత్తును మాత్రమే ఉపయోగించడం మరియు స్వచ్ఛమైన మరియు అందమైన దేశంలో జీవించడం ఒక కల. మీరు తదుపరిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దయచేసి మీట్ అండ్ గ్రీట్ సెషన్‌ను ఏర్పాటు చేయండి. గుడ్ లక్ సార్.
ప్రియమైన వినోద్ గారు మీరు చూపించే వీడియోస్ వల్ల మనకు చైనాకు ఉన్న తేడా తెలుస్తుంది దయచేసి నెగిటివ్ పీపుల్ ని పట్టించుకోకండి మీ కష్టం మాకు తెలుస్తుంది సమయము డబ్బులు మీ శ్రమకు హాట్సాఫ్ సర్
ఇండియా లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఈ దేశం బాగుపడదు. మన దేశం ప్రజలే బద్దకస్తులు. మన చదువు పనికిమాలిన చదువు. ఇండియా లో ఎంత చదివినా కూలిపానికే పానికొస్తాడు కానీ సొంతంగా వ్యాపారం చేయలేదు. ఇండియా అంటే వరల్డ్ లోనే ఎక్కువ లేబర్ ఉన్న దేశం. ఇండియా లో మందు, పెట్రోల్, గుట్కా మన దేశం ఆదాయం.
@@Kranthi_Mekala స్విగ్గీ ఆర్డర్ 75 ఇయర్స్ పట్టదు. ఇండియా ఇండిపెండెన్స్ 1947 చైనా ఇండిపెండెన్స్ 1949. ఇక్కడ మన వ్యవస్థ , మనం అనుసరిస్తున్న విధానాలు లోపం వల్ల ఇలా వెనుకపడ్డం. ఇండియా లో బాల్య వయసు నుండి ప్రశ్నించే దైర్యం ఇంకా స్వేచ్చ పిల్లలకు ఇవ్వాలి అప్పుడే కనీసం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ కన్నా కొంచం మెరుగు అవుతాం.
@@lantherpagdi సౌత్ ఇండియా డబ్బు మొత్తం నార్త్ లో పోస్తున్నాడు మన ఒక స్టేట్ పీఎం. మిగతా 28 రాష్ట్రాలకు పీఎం లేదు కదా. ఒకసారి గుజరాత్ పోయి చూడు అక్కడ రోడ్లు ఎంత అడ్వాన్నం గా ఉంటాయో
అన్నా మీ భాధ వర్ణనా తీరం మీలాగే మన నాయకులు కూడా దేశం కోసం ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్న ఎప్పుడు జనాల దగ్గర టాక్స్ ఎలా పిండాలి దొంగ కాంట్రాక్టు లు ఎలా పొందాలి ఈ పనుల మీద ఉంటారు అన్న మన నాయకులు అందరూ మోడీ గారిలా only దేశం కోసమే ఆలోచిస్తే ఇండియా తొందరగా మారుతుంది
Very infformative video. Thanks for your patriotism. Due to unnecessary subsidies and undeserving reservations in all fields our country is not progressing in such a pace compared to China
EVs release more toxic particles into atmosphere and are worse for environment than their fossil fuel-powered counterparts, according to a study. The study found that brakes and tyres on EVs release 1,850 times more particle pollution.
అవునా 1 watts power generate చేయటానికి ఎంత pollution అవుతుందో తెలుసా పోనీ సోలార్ recharge anukundam, ఆ సోలార్ ప్యానెల్స్ and లీథియం batteries తయారు చేయటానికి morethen 100 times of 10liter crude oil pollution అవుతుంది, నిజం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గి పోతున్న తరుణంలో ఇలా సోలార్ మీద పడుతున్నాము అంతే
చైనా భూమి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. పరిశ్రమలు పెట్టుకునే వారికి 45 రోజుల్లో భూమి లీజుకు ఇస్తారు. మనకు లాగా లక్షలు కోట్లు పెట్టి కొనవలసిన అవసరం లేదు. మన దేశం లో వ్యవసాయం బాగుపడాలన్నా. సేద్యపు నీటి పధకాలు, హైవేలు వేగంగా పూర్తి కావాలంటే చైనా లో లాగా భూమి జాతీయం చేయాలి.
మన దేశంలో ప్రతి కార్పొరేటర్ ఎలా లక్షల కోట్లు సంపాదిస్తామా! పేద వారిని, మధ్య తరగతి వారిని ఎలా తోకేద్దామా! అని మాత్రమే ఆలోచన చేస్తారు, ev పేరు చెప్పి ఒక రబ్బరు స్కూటర్ని లక్షల రూపాయలు చెపుతారు, ఇంజన్ వుండదు,gear box వుండదు, దీనికి ఇంత ధర ఎందుకో అర్థం కాదు.. ధర పెరగకుండా govt వాళ్ళు చూసి అందరికీ అందుబాటులో తెస్తే బాగుండు కానీ ఎలా జరుగుతుంది మిలియనీర్స్ అందరూ పేదవారు అయిపోరు..
చైనా లాంటి చట్టాలు ఉండాలి, చైనా ప్రజలు లాగా ఇక్కడ ప్రజలు కూడా పని చేయాలి, చైనా దేశంలో ఉన్న చట్టాలు ఈ దేశంలో అమలుపరిస్తే చాలు ఈ దేశం అమెరికన్ మించిపోతుంది
Electric is not comfortable, limited range long charging time, it doesn't work for long journeys and we can't afford two cars one for local and one for long drives
మన దేశం లో ఇంప్లిమెంట్ చేయరు బ్రో,చేస్తే పెట్రోల్ డీజిల్ పై టాక్స్ తోనే మన దేశం రాష్ట్రాలు నడుస్తునవి వాటి తోనే మన నాయకులు ప్రాజెక్ట్స్ పెట్టీ money సంపాదించటం ...
మన దేశం పరిస్థితి... పెరుగొప్ప ఊరుదిబ్బ, మాతతలు నెతులు తాగారు, మా ముతుల వాసన చూడండి.. అన్నట్టు ఉంది. మన దగ్గర 20, 30 లక్షలకు వొచ్చే కారు .. అక్కడ 13,15 లక్షలకే వొస్తుంది.. చైనా మనకన్నా ఓ 50 ఇయర్స్ forword గా ఉంది. మన రాజకీయ నాయకులవల్ల మన దేశం చాలా వెనుకబడి పోయింది.
💯
100% correct..
Do not blame politicians for all issues. people are not ready to adopt the development. keep this in mind.
rajakiya nayakulu (congress, bjp and regional parties) manchollu kabatte 50 years venaka badi undi lekapothe mana prajala lazyness ki 300 years venaka undalsindi
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది బ్రదర్ నేషనల్ హైవేస్,
ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్ ప్రతి మేజర్ సిటీలో కొంచెం సమయం పడుతుంది అప్పుడే అంటే ఎలా
గత ప్రభుత్వానికి చాలా తేడా ఉంది దేశం చాలా అభివృద్ధి చెందుతుంది
@@BhartiyaBheemarmyJayBheem 1947 లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి దాని అర్థం ఇప్పుడు ఉన్న వాళ్ళు తోపులు అని కాదు. ఒక మెట్టు పైనా ఇంకో మెట్టు అభివృద్ధి కి ఆధారం. పార్టీ ఎది ఉన్నా కలనుగుణం గా మార్పు వస్తుంది.
మరి 15 ఇయర్స్ నుండి బీజేపీ రూలింగ్ లో ఉన్న ఎంపీ లో ఫ్రీ రేషన్ ఎందుకు
@@A9A8A7Aకాంగ్రేస్ అన్నీ ఫ్రీఫ్రీఫ్రీ అంటుందికదా.కాంగ్రేస్ దరిద్రుల కాకపోతే eవాహనాలకు సబ్సిడీ ఇస్తామని ఎన్నికల లో మేనపేష్టోలో పెట్టవచ్చుకదా.
గుజరాత్ వెళ్లి చూడు అక్కడ ఎంత అభివృద్ధి ఉందో డెవలప్మెంట్...అక్కడ బీజేపీ కదా ఉన్నది 30 ఇయర్స్ నుండి...ప్రతి దానికి కాంగ్రెస్ ను అనడం కాదు పరిష్కారం
సార్ వినోద్ గారు.... మీరు ఇండియా వచ్చి చాలా రోజులైనట్టు ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రీఫికేషన్ ఫాస్ట్ గానే ఉంది. చైనా లో ఛార్జింగ్ కోసం ఒక గంటసేపు ఛార్జింగ్ పాడ్ మీద కార్ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ లలో ముందు గానే ఛార్జ్ చేసిన బట్టరీ ను కేవలం 5 నిముషాలు లో చేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. నా కార్ ఎలక్ట్రిక్. ఏదియేమైనా మంచి ఇన్ఫర్మేషన్ చూపించారు... ధన్యవాదములు....
@@Prasad-q5x akkada battery ni charge cheyyadaniki ekkuva ports unnayi, ikkada ala cheste ports dobbestarani Valle charge chesi batteries istunnaru 🤣🤣
@@spyder1987 కాదు సార్.... టైమ్ ముఖ్యం.....
Slow motion
Bro even india removed the subsidy on electrical vehicles, eandukante petrol vaadakam thagithe 50 -60 rupees / litre Tax miss avuthundi ani ... even the cost of ev's also too High
@@dare2laughbaddy బ్రదర్.. Ev లపై 10 సంవత్సరాలు సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన రోజుల కంటే సబ్సిడీ తీసేన తరువాత సేల్స్ బాగా పెరిగాయి, ఎందువల్ల? ** ప్రైస్ లో అన్ని మోడ్యూల్స్ ఒకటే రేటు. ప్రైస్ లిస్ట్ చూడడండి.
** టాటా సనంద ప్లాంట్ ను పూర్తిగా ev గా మార్చేసింది.
** ఇండియా లో కాస్ట్ మెయింటనెన్స్ గా ఎక్కువ స్థలాలు బిజినెస్ పరంగా ఛార్జింగ్ యూనిట్స్ కు కేటాయించారు. ఒక వేల ఊరి చివర పెడితే, ఎవరు వెళ్లరు. చైనా లో స్థలం లీజ్ కు వస్తుంది. ఇండియా లో స్వంతం గా ఉండాలి....
వినోద్ బ్రో మీరు ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నారు అందులో తప్పేం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే డెవలప్ అవ్వాలి అది మన కర్మ
వినోద్ గారూ, మీ వీడియోలు ఎల్లప్పుడూ చాలా ఇన్ఫర్మేటివ్‌గా మరియు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంధన సెస్ ద్వారా వచ్చే ఆదాయం విస్మరించలేని విధంగా ఉన్నందున ప్రభుత్వం చమురు నుండి విద్యుత్‌కు త్వరగా మారదు. కానీ రాబోయే తరాలకు విద్యుత్తును మాత్రమే ఉపయోగించడం మరియు స్వచ్ఛమైన మరియు అందమైన దేశంలో జీవించడం ఒక కల. మీరు తదుపరిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దయచేసి మీట్ అండ్ గ్రీట్ సెషన్‌ను ఏర్పాటు చేయండి. గుడ్ లక్ సార్.
ప్రియమైన వినోద్ గారు మీరు చూపించే వీడియోస్ వల్ల మనకు చైనాకు ఉన్న తేడా తెలుస్తుంది దయచేసి నెగిటివ్ పీపుల్ ని పట్టించుకోకండి మీ కష్టం మాకు తెలుస్తుంది సమయము డబ్బులు మీ శ్రమకు హాట్సాఫ్ సర్
ఇండియా లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఈ దేశం బాగుపడదు. మన దేశం ప్రజలే బద్దకస్తులు. మన చదువు పనికిమాలిన చదువు. ఇండియా లో ఎంత చదివినా కూలిపానికే పానికొస్తాడు కానీ సొంతంగా వ్యాపారం చేయలేదు. ఇండియా అంటే వరల్డ్ లోనే ఎక్కువ లేబర్ ఉన్న దేశం. ఇండియా లో మందు, పెట్రోల్, గుట్కా మన దేశం ఆదాయం.
I hope some one should open your eyes, development is not a swiggy order. its a process. development takes time.
@@Kranthi_Mekala🎉
@@Kranthi_Mekala స్విగ్గీ ఆర్డర్ 75 ఇయర్స్ పట్టదు. ఇండియా ఇండిపెండెన్స్ 1947
చైనా ఇండిపెండెన్స్ 1949. ఇక్కడ మన వ్యవస్థ , మనం అనుసరిస్తున్న విధానాలు లోపం వల్ల ఇలా వెనుకపడ్డం. ఇండియా లో బాల్య వయసు నుండి ప్రశ్నించే దైర్యం ఇంకా స్వేచ్చ పిల్లలకు ఇవ్వాలి అప్పుడే కనీసం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ కన్నా కొంచం మెరుగు అవుతాం.
ప్రజలకి క్రమశిక్షణ అలవాటు చేయాలి,అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పటి ప్రభుత్వాలు బద్దకస్తుల్ని చేస్తున్నాయి.
మీ వీడియోస్ చాలా ఉపయోగకరం మన దేశానికి.....
అంత క్లీన్ రోడ్డు ఢిల్లీ లో కూడా లేదు.
clean roads ante north india north india ante clean roads .. bolo zuban kesri
@@lantherpagdi సౌత్ ఇండియా డబ్బు మొత్తం నార్త్ లో పోస్తున్నాడు మన ఒక స్టేట్ పీఎం. మిగతా 28 రాష్ట్రాలకు పీఎం లేదు కదా. ఒకసారి గుజరాత్ పోయి చూడు అక్కడ రోడ్లు ఎంత అడ్వాన్నం గా ఉంటాయో
అన్నా మీ భాధ వర్ణనా తీరం మీలాగే మన నాయకులు కూడా దేశం కోసం ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్న ఎప్పుడు జనాల దగ్గర టాక్స్ ఎలా పిండాలి దొంగ కాంట్రాక్టు లు ఎలా పొందాలి ఈ పనుల మీద ఉంటారు అన్న మన నాయకులు అందరూ మోడీ గారిలా only దేశం కోసమే ఆలోచిస్తే ఇండియా తొందరగా మారుతుంది
100 % true
మన దేశంలో కూడా చైనాలో లాగా ఎలక్షన్స్ లేకపోతే జింపింగ్ లాగా నియంత ఉంటే చైనా కంటే తొందరగా మన దేశం devalopment అవుతుంది
North కొరియా లో ఎలక్షన్స్ లేవు..అక్కడ నియంత ఉన్నాడు అభివృద్ధి ఎలా ఉందో చెప్పు....
😊
Very infformative video. Thanks for your patriotism. Due to unnecessary subsidies and undeserving reservations in all fields our country is not progressing in such a pace compared to China
అభివృద్ధి చెందిన దేశాలు చూపెట్ట కండి కేవలం మాటలతోనే అభివృద్ధి చేసేసాము అన్న దేశాలను చూపెట్టండి అదే ప్రస్తుత అభివృద్ధి
Agree with you brother
Yes మీ బాధా అర్థం అవుతుంది
కాలుష్యం తగ్గుతుంది 🫡
EVs release more toxic particles into atmosphere and are worse for environment than their fossil fuel-powered counterparts, according to a study. The study found that brakes and tyres on EVs release 1,850 times more particle pollution.
అవునా 1 watts power generate చేయటానికి ఎంత pollution అవుతుందో తెలుసా పోనీ సోలార్ recharge anukundam, ఆ సోలార్ ప్యానెల్స్ and లీథియం batteries తయారు చేయటానికి morethen 100 times of 10liter crude oil pollution అవుతుంది, నిజం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గి పోతున్న తరుణంలో ఇలా సోలార్ మీద పడుతున్నాము అంతే
భయ్యా మనల్ని మనం విమర్శించు కుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
మన మోకాళ్ళ మనం ఉమ్మేసుకున్నారు మనకు సిగ్గు రాదు bro...
కేంద్రం పెట్రోల్ మీద... రాష్ట్రం మద్యం మీద ఆధార పడి ముందుకు పోతున్నాం....
Bayya electric cars ravalante batterys malla chips mi thaha thesthada
చైనా భూమి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. పరిశ్రమలు పెట్టుకునే వారికి 45 రోజుల్లో భూమి లీజుకు ఇస్తారు. మనకు లాగా లక్షలు కోట్లు పెట్టి కొనవలసిన అవసరం లేదు.
మన దేశం లో వ్యవసాయం బాగుపడాలన్నా. సేద్యపు నీటి పధకాలు, హైవేలు వేగంగా పూర్తి కావాలంటే చైనా లో లాగా భూమి జాతీయం చేయాలి.
నమస్తే అన్నా. ఇండియా లొ నువ్వు చెప్పిన దానికన్నా దారుణ్ణం గా ఉంది. నాయకుడు లు వేలకోట్లు సంపాదన, స్కిములలో స్వచ్ఛత లేదు.
మన దేశంలో ప్రతి కార్పొరేటర్ ఎలా లక్షల కోట్లు సంపాదిస్తామా! పేద వారిని, మధ్య తరగతి వారిని ఎలా తోకేద్దామా! అని మాత్రమే ఆలోచన చేస్తారు, ev పేరు చెప్పి ఒక రబ్బరు స్కూటర్ని లక్షల రూపాయలు చెపుతారు, ఇంజన్ వుండదు,gear box వుండదు, దీనికి ఇంత ధర ఎందుకో అర్థం కాదు.. ధర పెరగకుండా govt వాళ్ళు చూసి అందరికీ అందుబాటులో తెస్తే బాగుండు కానీ ఎలా జరుగుతుంది మిలియనీర్స్ అందరూ పేదవారు అయిపోరు..
వినోద్ గారు చైనాలో ఎలక్షన్స్ ఉంటాయా
❤ Super anna for showing 100% truth.
So nice of u brother.. chala bagundi.. manaki eppudu vastado intha development..
Very very informative videos....please continue this excellent work.......
వినోద్ యూత్ ఫాన్స్ అసోసియేషన్
#నిజామాబాదు
నమస్తే మామ నివ్వు చల్లగా ఉండాలి
మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసేశారు ఈ వ్యవస్థలో అందరూ నిరుపేదలు అయిపోతారు
Super keep going
Pls explain & concrete on Youth Enterpreneur
You are right bro
Sr mandi political country not democratic
There is only politics not devlopment
Its true
Great thambi
China లో ల్యాండ్ ఏరియా ఎక్కువ,, ఇండియా లో ఇంత ల్యాండ్ ఏరియా సిటీ లో ఉండడం కష్టం
మీరు నిజమైన భారతీయులు
Great bro
Mana desam kuda china laaga good roads and clean gaa untenchaala baaguntadhi😊
చైనా లాంటి చట్టాలు ఉండాలి, చైనా ప్రజలు లాగా ఇక్కడ ప్రజలు కూడా పని చేయాలి,
చైనా దేశంలో ఉన్న చట్టాలు ఈ దేశంలో అమలుపరిస్తే చాలు ఈ దేశం అమెరికన్ మించిపోతుంది
Super super speech
100% True brother
Informative video.. love it..
Good thinking ❤బట్ మీరు తెలుసుకోవాలీ….బ్యాటరీ టెక్నాలజీ మరియు లిథియం మనకు భారత్ లో లేదు. అందుకే వెనుకబాటు.
Wow good movements sharing
ప్రజల్లో మార్పు రావాలి రాజరికం పోవాలి లంచగొండి పోవాలి కులమతాలు పోవాలి అప్పుడే దేశం బాగుంటుంది
todayso many consumers buying hybrid cars rather Electrical cars andi very sad our central vt not supporting common man
Thank you so much for sharing
Anna garu india imports
80% speaker ,earphones ,dolphi sounds,
Indian branded speakers inner parts made in china
You have told correctly told about India our country. The politicians don't have nationalism.
one more problem for our country is for elecrical charging we need more land for charging vechiles parking restaurants & games
వి నో ద్ గా రు మీ satires చా లా. Apt గా ఉ న్నా ఇ.keep it up God bless you.
గుడ్ మార్నింగ్ sir
Bro subscribe chesina .like kuda kottina
We. Support you. Bro
I support you, don't care about -ve people. keep your job up
Very informative video, keep doing.
Very good video. Vinod Garu 🇮🇳🇮🇳👌
India lo State Governments ki 80 % Income petrol, diesel and Liquor pina vastayi Anduke Governments electric vehicles ni support cheyavu
Thikka answer ivaku
Agree with you ❤
Good information
Sir mottam electric aita mana government tax lu elavastayee, leaders ki commissions elavastayee. Binami petrol bunk lu teesukka nayakulu emaipovali
Nice video, thank you
Most underrated vlogs in recent times.... superb bro ❤
ఇంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి మన దేశానికి. వాటర్ తో నడిచే టెక్నాలజీ (హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ విడదీసి, హైడ్రోజన్ తో ఫ్రీ గా) కావాలి.
సూపర్ anna
I support you ❤
bro dont mind koncham 4k cam use cheyu bro for video quality
Super work. Please keep continue this great work bro .
Kindly dub this content in other Indian languages.
మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం 60 ఏళ్ళ పాలన అంత అవినీతి మాయం,భారీ కుంభకోణాలు చేశారు
Great China🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳
Vindo anna video thumbnails has a seperate fan base🙌🏻🙌🏻🙌🏻🙌🏻
The reason why government won't support electric vehicles is they don't want loose control over people and as well can collect taxes from the public
Good bro
Ev infrastructure ni road meeda chillar gaalu destroy chestunnaru, dani valla new investments ravatledu
భారత్ మాతాకీ జై
Super video
Nice vlog bro👌
సూపర్
SUPER VIDIO BRO😍
Nice.
Super video bro
Gd information anna❤❤
హాయి వినోద్ కుమార్
Sequrity.... chargering port ki....leddu
correct matladaru
ఇండియాలో కూడా స్టార్ట్ అయింది కానీ ఇంకా చాలా ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ మీద కాన్సెంట్రేట్ చేసి గవర్నమెంట్ రాయితీలు ఇవ్వాలి
ఇక్కడ మురికి కాల్వల కూడా పారవు. ఇంకా మనం ఇలాంటివి ఆశించడం అత్యాశే
Currect
Super sir
Anna garu
India own ga youtube,instagram,WhatsApp Facebook., ledu
China elagavunnadi oka video cheyyandi.....
Chala bag chupincharu bro👃👃👃
Super anna
Make a video on gaunzou market ornamental fishes and imported aquariums in china
Super brother nuvvu
Electric is not comfortable, limited range long charging time, it doesn't work for long journeys and we can't afford two cars one for local and one for long drives
నేను ఫస్ట్ 👍లైక్ కోటేనతరువాత వీడియో చు స్సాను అన్నయ్య 😍
correct anna , about 4th esate ....
Anna super
బ్రదర్ చైనా లో ఇంటర్నెట్ మీద ఒక వీడియో చెయ్యండి
Clean ga undi ….
మన దేశం లో ఇంప్లిమెంట్ చేయరు బ్రో,చేస్తే పెట్రోల్ డీజిల్ పై టాక్స్ తోనే మన దేశం రాష్ట్రాలు నడుస్తునవి వాటి తోనే మన నాయకులు ప్రాజెక్ట్స్ పెట్టీ money సంపాదించటం ...
ప్రభుత్వాలు ఫేమ్ -3 లాంటి పథకాలు ఎక్కువ మొత్తం లో నిధులు కేటాయించాలి , వీటిని పెట్టుబడి గా భావించరాదు . అప్పుడే ఎలెక్ట్రిఫికేషన్ సాధ్యం . 😮