Delicious Chinese Frog Dish | Street Food China

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 3.8K

  • @saikumar8732
    @saikumar8732 ปีที่แล้ว +2495

    Casual ga aduguthunna 1st view and 1st like కొట్టాను ఎదైనా గిఫ్ట్ ఇస్తారా మాస్టారూ😂🔥

    • @Sriram-ol2cf
      @Sriram-ol2cf ปีที่แล้ว +905

      Kavalante oka Kappa isthadu 😅

    • @maheswarreddy7837
      @maheswarreddy7837 ปีที่แล้ว +125

      Take frags

    • @sharankumar9664
      @sharankumar9664 ปีที่แล้ว +141

      Next video meethone mini snakes eating with you in China 😂😅

    • @SrinivasK.A
      @SrinivasK.A ปีที่แล้ว +35

      Ane blla ichaviga

    • @durgaprasad1445
      @durgaprasad1445 ปีที่แล้ว +35

      Aathulu isthadhu nethi meedha antinchuko

  • @venkysmart9346
    @venkysmart9346 ปีที่แล้ว +189

    తెలుగు రాష్ట్రాల్లో నీ వీడియో ఒకటి వైరల్ అయ్యింది అన్న..నువ్వు యువత గురించి మాట్లాడిన వీడియో...చాలా బాగా మాట్లాడవు...❤❤❤❤❤

  • @AmaraSimha-e1n
    @AmaraSimha-e1n 9 หลายเดือนก่อน +10

    మన వాళ్ళు వేరే దేశంలో అభివృద్ధి చూపెట్టుతె తట్టుకోరు కానీ చేయించాలీ మీరు సూపర్ ❤ 😊

  • @naveenindupalli9550
    @naveenindupalli9550 ปีที่แล้ว +270

    One day Google will find him as a world traveller ❤

  • @Villageveerayya
    @Villageveerayya ปีที่แล้ว +56

    మీ ఆవేదన అర్ఢం అయ్యింది. అభివృద్ధి పక్కన పెడితే, మీరు ఆరోగ్యంగా మేము చూడని ప్రపంచం చాలా చూపించాలి కాబట్టీ.tc and be happy 👍 brother

  • @KCPD_8
    @KCPD_8 ปีที่แล้ว +258

    ఏ ఆహారానైనా అలవోకగా తినేస్తుననావ్ 💖
    🐸ఆ కప్ప ఏ జన్మలో ఏం పుణ్యం చేసిందో నీకు ఆహారమైంది 😀
    12:18 😅14:35
    విశ్వదాభిరామ ఆ ఆహారాన్ని ఎలా తినగలిగావు మామ!

  • @prudhviraj6189
    @prudhviraj6189 ปีที่แล้ว +70

    Please dont stop china series anna we want reality
    Its an eyetreat to watch devloped nations nothing negative about it please continue anna

  • @Rajeshraja7799
    @Rajeshraja7799 ปีที่แล้ว +38

    నా అన్వేషణ కడిగిన ముత్యం అన్ని చైనా అనుభవాలు అనుభూతులు సూపర్ స్టార్ ఇన్ యూటూబ్ లో రియల్ హీరో ........ఇన్ ఇండియా నా అన్వేషణ మొదలు పెట్టారు ఈ రోజు చరిత్రలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది అన్న పేరు మీద రికార్డ్ యూట్యూబ్లో లో

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 25 วันที่ผ่านมา +1

    నువ్వు చేసే కామెడీ చాలా బాగుంది భయ్యా.నవ్వలేక
    చచ్చిపోతున్నాము. నువ్వు ఎప్పుడూ ఇలా ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి

  • @Viplavramisetti782
    @Viplavramisetti782 ปีที่แล้ว +80

    Anna don't stop china series we will support you and don't think about bad coments and take care jai hind

    • @mail1482b
      @mail1482b ปีที่แล้ว

      😂😮😅

  • @suryanarayanakalthi3128
    @suryanarayanakalthi3128 ปีที่แล้ว +6

    భలే కామెడీగా మాట్లాడుతూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు బ్రో. ఏదైనా బాధగా ఉన్నపుడు మీ వీడియో చూసి, నవ్వుకుంటా. మీ వీడియోస్ చక్కని టానిక్

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 ปีที่แล้ว +13

    14:37 my fav. part😂😂

  • @Krishna_water
    @Krishna_water ปีที่แล้ว +7

    Rajesh China Vlogs Rajesh Said Your Stamina of Travelling. You are the best Indian Traveler, No Doubt at all. Hats off to you.❤

  • @allurreddyp
    @allurreddyp ปีที่แล้ว +180

    అన్న ఉదయం లేవగానే వక కొత్త సినిమా లాగా చూస్తున్నాం అన్న నీ సీరిరీస్ కంటిన్యూ అన్న all the best ❤

  • @Chen-dw1cn
    @Chen-dw1cn ปีที่แล้ว +4

    You are real person ,,,,, great
    I proud of you because your are telugu guy who spread knowledge

  • @sangakrishna5827
    @sangakrishna5827 ปีที่แล้ว +49

    తినవే తిను మనకూర మనం తినాలి. What a slang bro🥰🥰🥰

  • @venuyadav4643
    @venuyadav4643 ปีที่แล้ว +13

    I'm addicted to your vlog and waiting for your video to eagerly watch your explanation and way of talking nice

  • @Amareswari-
    @Amareswari- ปีที่แล้ว +25

    Pls continue china series brother,Pls show village side and their life style.Pls ignore negative comments.We should see the development and learn from them.

  • @vinodkumar.9992
    @vinodkumar.9992 ปีที่แล้ว +82

    మీరు కచ్చితంగా ఆ పది అభివృద్ధి చెందిన సిటీస్ మాకు చూపించాలి ఎప్పటికైనా ఎందుకంటే అది ఎలా ఉంటాయో ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి చూడాలని ఉంది అన్న ❤❤❤

    • @vinodkumar.9992
      @vinodkumar.9992 ปีที่แล้ว +1

      In India we have many problems

    • @buddhabuddha9404
      @buddhabuddha9404 ปีที่แล้ว

      జైశ్రీరామ్ అనుకుంటూ పక్క దేశం చైనా నన్ను తిడుతూ చైనా ఇలా చైనా అలాంటిది మీరే కదా మళ్ళీ అతని కామెంట్ పెట్టేది మీరే ఎందుకంటే రెడ్డి లలో నువ్వు ఒక్కడివి చాలా మంచోడు ఉండొచ్చు ఉండలేదు నాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అంటే మీకు రెడ్డి కులస్తులు చాలా ఉన్నారు ఎంతసేపు మతం కులం మీద ఆధారపడి బతకడం ఎందుకంటే వాళ్లకు లేని వాళ్ళు పెద్దగా చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం మరి అన్వేష్ గారు పోయిన దేశంలో కులం లేదు కదా మతం లేదు కదా అందరు స్వేచ్ఛగా జీవిస్తున్నాం కదా అందరు స్వేచ్ఛగా జీవిస్తున్నాం దేశం ముందుకు వెళుతుంది అదొకటి మనం ఆలోచించాలి తప్పుగా అనుకోకండి మీ లాంటి వాళ్లకు నేను చెప్పేది ఏందంటే అనడం కాదు కొంతమంది మీ రెడ్డి కులం లో ఉన్నారు కాబట్టి ఇలా కామెంట్ పెట్టవలసి వచ్చింది మీ రెడ్డిలు చాలామంది తప్పుగా కామెంట్ పెడుతున్నా రు కాబట్టి నేను ఇలాంటివి పెట్టాల్సి వచ్చింది

    • @vinodkumar.9992
      @vinodkumar.9992 ปีที่แล้ว

      అందరూ ఒకే లాగా ఉంటారు అని మీరు ఎలా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అసలు మీరు అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం

    • @buddhabuddha9404
      @buddhabuddha9404 ปีที่แล้ว

      @@vinodkumar.9992 yes 👍 sr thanks 🙏💙

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 ปีที่แล้ว

      ​@@buddhabuddha9404jai Sriram ante enduku sir antha baadha?

  • @infosec_pradeep
    @infosec_pradeep ปีที่แล้ว +59

    Anvesh China Series Block buster hit aindi. Please do continue and take care!❤

  • @vikramrajput9172
    @vikramrajput9172 ปีที่แล้ว +7

    14:15 కి స్వీట్ లిక్విడ్ తాగుతూ గుంట బాగుంది అన్నావ్ చూడు అన్నా నిజంగా బుర్ర పాడు 🤣🤣🤣

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg ปีที่แล้ว +40

    10days lo 1laks subscribers ni sadincavu 11lak subscribers 😇😇😇😇mamulugaa vundadu🔥🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪💪 sisili vadinamma miss you💯😘

  • @sairamallampalli07401
    @sairamallampalli07401 ปีที่แล้ว +345

    No Indian youtuber eats like you... great keep going 👍👍👍

    • @bharathi4547
      @bharathi4547 ปีที่แล้ว +6

      Whatever he need he will eat 😂😂😂 ..

    • @bombaybhai6435
      @bombaybhai6435 ปีที่แล้ว +6

      😆😆😆 carzy guy

    • @Skywalker.17
      @Skywalker.17 ปีที่แล้ว +17

      Indian bear Grylls

    • @rahulvarun720
      @rahulvarun720 ปีที่แล้ว +2

      @@Skywalker.17😂😂

  • @maheshvarma8568
    @maheshvarma8568 ปีที่แล้ว +17

    Anvesh anna im very happy to see our subscribers 1.14M. when I was subscribed our channel at 340k. All the best for your future adventures anna

  • @seemagunji5598
    @seemagunji5598 ปีที่แล้ว +16

    Video editing skills awesome

  • @bharathisenglishbuzz6961
    @bharathisenglishbuzz6961 ปีที่แล้ว +32

    Take care of your health bro ... China series continue cheyandi anna please

  • @manasavarada
    @manasavarada ปีที่แล้ว +7

    Dont stop china videos please explore china more we are loving it

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 ปีที่แล้ว +19

    అన్వేష నీకొ నమస్కరం...ఆ కప్పలు ...జంతువులు గట్రా ఎలా తింటున్నవ్ స్వామి🙏🙏🙏

  • @chantibabusavadana6280
    @chantibabusavadana6280 ปีที่แล้ว +16

    😂😂 god bless annaya ❤😊

  • @pavankumarc849
    @pavankumarc849 ปีที่แล้ว +18

    కప్పల కూరలో వేసిన బీరు ఎక్కెసినట్టుంది!
    So funny..Great job❤..

  • @nagarjunareddy5967
    @nagarjunareddy5967 ปีที่แล้ว +9

    అన్న కప్ప ని చూస్తుంటేనే వాంతు వస్తుంది నువ్వు చూసి కూడా ఎలా తింటున్నావ్ అన్నా నువ్వు గ్రేట్ నువ్వు తోపు

  • @padmafoodsandvlogs
    @padmafoodsandvlogs ปีที่แล้ว +2

    సీరియల్స్ ఓ సినిమాలో మానేశాము మా ఇంట్లో అందరూ మీ వీడియోస్ చూస్తూ ఉంటారు అన్వేషణ గారు చాలా బాగుంటాయి నీ వీడియోస్

  • @saikumarnakshatrala3953
    @saikumarnakshatrala3953 ปีที่แล้ว +21

    ఎవరో అన్నారు కూడా !మీరు గొప్పవారు! ఏదిబడితే తినేయగలరు! కానీ ఇవన్నీ చూడాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు!

  • @vinodvarma4182
    @vinodvarma4182 ปีที่แล้ว +8

    2:58 to 3:15 😂😂 indirect slipperShot 👌👌👌👏👏

  • @trendsstter60
    @trendsstter60 6 หลายเดือนก่อน +2

    Anvesh's sarcasm is next level 😂

  • @kanturajini9804
    @kanturajini9804 ปีที่แล้ว +6

    అన్నయ్య మీరు అందరితో హ్యాపీ గా ఉంటారు... వీడియో బాగుంది

  • @kingsairo5169
    @kingsairo5169 ปีที่แล้ว +24

    Wait for 2M anna ❤

  • @srvlogssr2253
    @srvlogssr2253 ปีที่แล้ว +2

    11:35 😅😂😅😂 dialogue of the day

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +22

    అప్పుడు అంటార్క్ టికా ఇప్పుడు చైనా సిరీస్ సూపర్ ❤❤❤

  • @deepurebeles3164
    @deepurebeles3164 ปีที่แล้ว +7

    Big fan of ur sense of humour and ur adventures❤

  • @chethanchain
    @chethanchain ปีที่แล้ว +20

    anna your talking skills and video exploring and video editing skills are awesome ❤❤❤ keep going chaina country exploring, a small fan from Bangalore India.😊😊

  • @Mynameischiru-b7r
    @Mynameischiru-b7r ปีที่แล้ว +46

    కప్పలకూర తినాలన్న.. పప్పల కూర తినాలన్న మా అన్వేషణ అన్నకు మాత్రమే సొంతం 😂😂

  • @kishorekumarmegharaj5329
    @kishorekumarmegharaj5329 ปีที่แล้ว +9

    Very good Anvesha your presentation step by step scenes and the Drone camera shorts are very much quality and have covered many angles. Please continue your world tour. We are waiting for your Brahma Deva temple episode. Thanking you.... From KISHORE KUMAR MEGHARAJ HYDERABAD

  • @mohammedarif5336
    @mohammedarif5336 ปีที่แล้ว +3

    I thought Our People will not Negative, it is Good For Us to Learn from them how we Develop our Country.

  • @vineelasathiraju8864
    @vineelasathiraju8864 ปีที่แล้ว +6

    Anna ivi tinodu please...videos sagam skip cheyalsi vastundi choodaleka..meru ante maku ❤ please take care of your health and show the best content. We will be waiting for your videos Everyday. Thanks for showing us the world through your eyes.

  • @asrdms7170
    @asrdms7170 ปีที่แล้ว +4

    Sir, mi seriousness ki hats off sir, mana india mimmalian best indian tourism artist ga gurthinchali ani korukuntunam. All the best for your next more videos.

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    ista munna vrutti dharmam ani savaka ani china food ni tinesi jerninchu kontunna anveshgari ki hatts off .china vlogs chala baga chupistunnaru muginchakandi nice video Tq anveshgaru god bless you andi

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 ปีที่แล้ว +6

    నవ్వలేక పోతున్న బాయ్య ❤❤❤❤

  • @sydulur9086
    @sydulur9086 ปีที่แล้ว +13

    Political ga presseure vachhi ఉంటుంది, రాబోయే కొన్ని నెలలు లో ఇండియా లో General Elections వున్నాయి, కాబట్టి, china అంత development ని చూస్పిస్తే ఇండియా ని చైనా తో పోల్చుకొని, ఇండియా నాయకులు అసమర్ధత & కుళ్ళు రాజకీయాలు వల్లే ఇండియా develop అవ్వలేదు అని మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్స్ ముందు ప్రజలు గుర్తుచేసుకుంటే వాళ్ళకి ఎలక్షన్స్ లో గెలవడం problem అవుతుంది కాబట్టి, అన్వేష్ బ్రదర్ ని after elections చైనా videos చేసుకోమని ఉంటారు అంతేగా బ్రదర్... Any have మీ videos చాలా బాగుంటాయి,మీ videos లో మీ కష్టం & ఇష్టం కనిపిస్తుంది...

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga ปีที่แล้ว

      ఔను...డెబ్భై యేళ్ళు మత రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా పోతాయని మాత్రం అర్ధమైంది

    • @Amruthavlogskitchen
      @Amruthavlogskitchen ปีที่แล้ว +2

      Yes correct ga chepaaru

    • @gopitarimini
      @gopitarimini ปีที่แล้ว +2

      @@Amruthavlogskitchen - One of the reasons

  • @colambuscolambus4383
    @colambuscolambus4383 ปีที่แล้ว +2

    Anna super gaudhi ammayi back side 13:26

  • @vathsavabalu
    @vathsavabalu ปีที่แล้ว +77

    Bruh we need this series on villages and also on cities and development….. ❤

  • @praveenaluri9655
    @praveenaluri9655 ปีที่แล้ว +9

    14:14 Gunta బాగుంది😂

    • @srinuDO204
      @srinuDO204 ปีที่แล้ว +1

      Baagane observe chesav😂😂😂😂

  • @ashok-qc4lh
    @ashok-qc4lh ปีที่แล้ว +1

    Annaya bhale funny ga matladutunaru .nice 👍 ANVESH anna

  • @deepakvirupaksha
    @deepakvirupaksha ปีที่แล้ว +11

    14:14 😂😂😂అన్నయ్య మంచి ఊపు మీద ఉన్నాడు కప్పల కూర తిని గుంట బాగుండి అంటున్నాడు😅😅 😂😂😂

  • @s.allabakashs.g.allabakash1991
    @s.allabakashs.g.allabakash1991 ปีที่แล้ว +4

    14 .37 😂😂😂😂😂😂నువ్వు మా బ్యాచే 😂😂😂

  • @kskvarma0388
    @kskvarma0388 ปีที่แล้ว +1

    Anna mee videos chala bagunaee

  • @nehrurathod8480
    @nehrurathod8480 ปีที่แล้ว +7

    Indian one and only TH-camr with honesty and naturally showing everything with lots of hard work

  • @TeluguXplorer
    @TeluguXplorer ปีที่แล้ว +6

    Anna enno sarlu cheppanu....malli cheptunna okappudu bear Grylls antey istam ...kani nuvventi anna...roju rojuki nee meedha gouravam perigipotundhi....anyways nee dhairyaniki aa food ni thinadam ....nuvvu superrrrrr❤❤❤❤🎉🎉🎉🎉

  • @RaghuG
    @RaghuG ปีที่แล้ว

    15:28 Shikalanda sweets.. bala gatralu, karimatalu, kala mathilu... ROFL... super bro

  • @manjushak6929
    @manjushak6929 ปีที่แล้ว +2

    China series continue cheyandi anna ur videos r so nice don't take negative comments we will support u take care

  • @Venkatesh34145
    @Venkatesh34145 ปีที่แล้ว +34

    11lakhs subscribers.... Wow.... Congrats anna......

  • @honeybaby777
    @honeybaby777 ปีที่แล้ว

    Inka inka videos cheyandi annaya plzz chala njoy chesa nenu ithe China videos sisili bagundhi meeku supportive gaa i like her

  • @satyanveshi5981
    @satyanveshi5981 ปีที่แล้ว +47

    మనోడికి ఇండియా నుండి అభివృద్ధి అంటే పడని వ్యభిచారులు బెదిరించి ఉంటారు ---అంతేనా అన్వేష్ 😅

    • @kravivarma1567
      @kravivarma1567 ปีที่แล้ว +4

      Nijam matadite manollaki manta....China progress ni Anna cheppadamey ikkada manollaki ekado kaalindi

  • @chandu_for_cr7
    @chandu_for_cr7 ปีที่แล้ว +22

    Naaku 9am ki exam... ippudu 8:40 time....
    Inaa neenu chadhuvukokundaa anna video chusthunna❤️
    Love for naa anveshana ❤️💞💞❤️

    • @kundarapuanjaneyaprasad6789
      @kundarapuanjaneyaprasad6789 ปีที่แล้ว +2

      😂

    • @deepakvirupaksha
      @deepakvirupaksha ปีที่แล้ว

      Gudda meeda tantadu anvesh anna 😂😂 ee comment chuste 😅😅neetho panchadra nakinchestadu😆😆🤣🤣

    • @pavankumarc849
      @pavankumarc849 ปีที่แล้ว +3

      Love vunte saripodu...
      Anna chaduvukondi ani chepthuntaadu ga...
      Chaduvukondi firstuuuu😂

    • @IrmaiahMasipogu
      @IrmaiahMasipogu ปีที่แล้ว +4

      Yenti niku use
      First exam next video ok na All the best 👍

    • @dudelaugh-dd6dv
      @dudelaugh-dd6dv ปีที่แล้ว

      First night Kuda anveshna pettake pedta nenu anaku kodtaru malli

  • @p.stalin5649
    @p.stalin5649 ปีที่แล้ว +1

    14:38 hilarious😂😂😂😂

  • @chandrasekha99
    @chandrasekha99 ปีที่แล้ว +6

    అన్వేష్ అన్న నాకు కప్పల చూస్తేనే జలదరిస్తుంది చిన్నప్పుడు మా ఊర్లో వర్షాలు పడకపోతే కప్పల పెళ్లి ఆట ఆడే వాళ్ళం అలాంటిది నువ్వు కప్పలు తింటున్నా నువ్వు నిజంగా గ్రేట్ అన్నా అలాగని కప్పలన్నీ పాముల నీ ఎలుకల్ని తినమ్మా కన్నా హెల్త్ పాడవుతుంది. Jai hind🇮🇳

  • @美女本女
    @美女本女 ปีที่แล้ว +22

    Welcome Indian friends to visit China,Don't learn about China from the media.😊

  • @ganeshXgaming
    @ganeshXgaming ปีที่แล้ว +2

    13:45 😂 నాకు చాలా ఇష్టం free అంటే 😅😅

  • @SubramanyamM-bt2uj
    @SubramanyamM-bt2uj ปีที่แล้ว +3

    Daily watch your videos sir ...hats off ...to your hardwork and explain the places with interesting and included with fun....thanks sir did explain all world culture.thank you thank you soo much 👍👍👏🙏🙏🙏🙏🙏

  • @kotabharadwaj6382
    @kotabharadwaj6382 ปีที่แล้ว +3

    I want to change PPL mindset who were thinking about him that he is against India and eating some filthy food actually it's not at all filth all he wants to propogate us some good info about them and theirs culture and way of living we should have some envy on him that why we are not like him if he is eating frogs and snakes it doesn't mean that he is against to india or anymore he is far better than some of our politicians in India atleast he is not stealing any bread from us . We need to appreciate him

  • @PETS_HUB
    @PETS_HUB ปีที่แล้ว +1

    శత్రుదేశాని పొగడడం కూడ దేశద్రోహం కిందకే వస్తుంది అన్న ,నువ్ కెవలం యత్రీకుడివి ఆ పని మాత్రమే చెయ్ ప్లీజ్ don't do like that... And i like your vedios finally...... We love my country 🇮🇳India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai hind.. 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @skashrafvali4200
    @skashrafvali4200 ปีที่แล้ว +35

    ఎలా తింటున్నవ్ అన్నా కప్పల కూర🐸
    తింటున్నపూడు బాగుంది సూపర్ అని చెప్తున్నావు 😱
    నీ టాలెంట్ కి HATS 📴 అన్న👏😎

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +7

    థాంక్యూ అన్వేష్...
    ఎన్నికల అనంతరం తిరిగి వచ్చి మళ్ళీ చైనా మీద వీడియోలు చేస్తానని మాట ఇచ్చావు..
    you have taken really a good decision.

    • @rehmanr3508
      @rehmanr3508 ปีที่แล้ว

      Due to Political pressure ....
      Here also our great Politicians entered & pressuring him, don't show development works...

  • @ravivizag3229
    @ravivizag3229 ปีที่แล้ว

    last ki kappalni kooda vadalaledu anna nuvvu..ela tinnav anna baboi andulo oka telugu vadai undi. really great anna nuvvu..hatsaff..inkepudu try cheyaku anna..take care of your health..i am vizag from sagarnagar..idi na 1st comment anna..nee videos anni chustu untanu..

  • @vikramvicky3524
    @vikramvicky3524 ปีที่แล้ว +5

    Bro we want more china videos about their development and also village side..,pls do more videos.....

  • @prajasakshinewschannel2390
    @prajasakshinewschannel2390 ปีที่แล้ว +4

    We enjoyed alot Sir😂🔥

  • @tollywoodquizdaily
    @tollywoodquizdaily ปีที่แล้ว

    Awesome bro nuvu... Ma amma nanna aythe youtube ey chusevaru kaadu.. ippudu ni videos ki addicted❤️❤️❤️ much love bro ila e continuw chey

  • @VillageHardWork
    @VillageHardWork ปีที่แล้ว +4

    మామ్మ తాత పోయినట్లు ఉన్నాడు ఈ తిప్పులకీ.... 😂❤❤

  • @kallepallikaran7885
    @kallepallikaran7885 ปีที่แล้ว +6

    14:14 😂😂😂😂😂
    14:36😂😂😂😂😂

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. ปีที่แล้ว +1

    Twinkle twinkle little star naa anveshanna mama super star

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 ปีที่แล้ว +9

    Thinavey thinu...aa dialogue OMG😂😂😂

  • @sunny4red111
    @sunny4red111 ปีที่แล้ว +9

    Antha maata anesedu enti anveshu last lo 😂😂 you made my day! Chacha navvaleka😂😂

  • @karthikshetty4055
    @karthikshetty4055 ปีที่แล้ว +1

    00:28 Kappala Master 😂

  • @Jo3lMiller
    @Jo3lMiller ปีที่แล้ว +5

    Anvesh bro... Where is the video, we all have been waiting for your video since morning 8 am(ist). 😢

  • @Veeru-bk6pe
    @Veeru-bk6pe ปีที่แล้ว +6

    Chala bagundhi annayya video ❤

  • @saravasiddibhaskar93
    @saravasiddibhaskar93 ปีที่แล้ว +1

    Anna me chaina vedeos ki fidha ayepoya anna good job 👍

  • @chukkanaresh3912
    @chukkanaresh3912 ปีที่แล้ว +14

    అన్నా అలా తినకు అన్నా ప్లీజ్....ఆరోగ్యం జాగ్రత్త అన్న......❤

  • @murarikarthikeya7043
    @murarikarthikeya7043 ปีที่แล้ว +7

    Hi bro super vlog waiting next videos. 👌

  • @shaikabdulrahaman7645
    @shaikabdulrahaman7645 ปีที่แล้ว +2

    1:21 Kappa tindam valla chu chu pedadavatadanta😂😂😂

  • @harisunkari3
    @harisunkari3 ปีที่แล้ว +6

    Morning levagane nv a gurthuku vostunnav anna nee kosame youtube open chestunna nee vedio chusaka day start avuthundi fully adected your vedios anna keep it up ❤️

  • @DasariChandrapal
    @DasariChandrapal ปีที่แล้ว +4

    China loo educatios Ala vunnayo chupinchandi Anna ❤ your fans

  • @mobiletech8639
    @mobiletech8639 ปีที่แล้ว

    14:37 vini like kottandiiii 😂😂😂😂😂😂

  • @captjuweljacob3359
    @captjuweljacob3359 ปีที่แล้ว +7

    Super annvesh.. Ur vlogs are wonderful 🤝

  • @TuluguRahul
    @TuluguRahul ปีที่แล้ว

    14:13 😂😂😂
    Abba navvu aagale
    Gunta bagundi ane dialouge super😂

  • @venudonthula5815
    @venudonthula5815 ปีที่แล้ว +5

    Naa anveshana bro start Amazon videos again it's very nature connecting and mind peaceful after watching this nature videos....

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 ปีที่แล้ว +10

    Simply superb vlog broo. Keep it up

  • @redstar3376
    @redstar3376 ปีที่แล้ว

    నీ వల్ల ఈ ప్రపంచం ను చూడ గలుగుతున్నాి థాంక్స్ బ్రదర్

  • @gourikarthi9919
    @gourikarthi9919 ปีที่แล้ว +6

    నిజం మాట్లాడిన ఒప్పుకోదు నేటి తరం సమాజం 😢😅

  • @whatscinema650
    @whatscinema650 ปีที่แล้ว +9

    Anna india to china budget lo ela complete cheyalo oka video cheyava plsss.. innirojuli dubai veldamanukunna, ippudu China velliravalanipistundhi

  • @riderravi4111
    @riderravi4111 ปีที่แล้ว

    Sry bro inni rojulu nee videos chudanadukuu... Inkkadanundi prathi video chusthaa love you and keep doing more lovely videos😍😍😍