@subbaraotanguturu9271 . అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి P.S ( Personal Secretary ) ని కూడా సోనియా నే నియమించింది , అది కూడా ఆయనకు తెలియకుండా . అదీ అప్పటి ప్రధాని మన్మోహన్ పరిస్థితి . ఇంకా చాలా రాయగలను . ఎక్కువ రాస్తే నా కామెంట్స్ డిలీట్ అవుతాయి .
@@cvenkat7766 ఆయన కూతురు SOROS దగ్గర పనిచేస్తుంది ఇంకేమి చెప్పాలి సీతారాం కేసరి,PV గతి పడుతుందని కుక్కిన పేనులాగా పడివున్నాడు కానీ చరిత్ర ఆయన్ని గొప్పవాడి నని రాయాలట!
So ManMohanSingh did not hav authority to take Political decision.. PM alone has No authority to take decisions.. Just imagine the goverence between 2004-2014 Sad tat such great leader is treated badly by Slavery party
United AP nundi Telangana separate ainaka ,2009 to 2014 daka Congress party central Leadership convinced chesina andra leadership oppukoladu EPPUDU AMO NANGANACHI MATALU MATLADU TUNNADU AL READY DIVIDE AI AL MOST10 YEARS AIPOYINDI ANDHARU HAPPY GA CLOSE UNTANNURU UNDAVALLI KI CLARITY LADU
గురువుగారు... ఒక్క మాట చెప్పనా... ఇంగ్లిష్ వాళ్లు ఏమ్మన్నారంటే. మీరు మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు... అందుకే మీకు స్వతంత్రమ్ ఇవ్వడం లేదు... ఏమైంది. గాంధీ గారు పొయ్యారు... ఏమైంది... నెహ్రు గారు పొయ్యారు ఏమైంది... ఇందిరమ్మ పొయ్యింది... ఏమైంది.... రాజీవ్ గారు పొయ్యింది... ఏమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది. PV గారి తర్వాత వాజపేయి గారు వచ్చారు. బాగుంది., తర్వాత మన్మోహన్ గారు వచ్చారు...ఇంకా బాగుంది. తర్వాత వాజపేయి గారు వచ్చారు... చాలా బాగుంది. ఇది కాలచక్రం అరుణ్ గారు. ఆగదు. మీరు ఆగం కాకండి. సరేనా. తిని తొంగోండి హ్యాపీ గా....
@@subashinis7930వచ్చారు పప్పుతిని పడుకుంటే DMK, Lallu etc దోచుకున్నారు ఎన్ని bomb blasts, targeted Killings of Hindus తెలుసా? Kasab ను Muslims votes కోసం ఉరితియ్యలేదు అంత muslims, Christians support చేసి దేశాన్ని నాశనం చేసింది
మీకు అసలువిషయం తెలియదు తెలంగాణ విడిపో తె హైదరాబాద్ brand పోతుందని కాదు ఆంద్ర తెలంగాణ గొడవలు jariginanni రోజులు హైదరాబాద్ brand చెడిపోయి విదేశి పెట్టుబడులు రావని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అనే ధోరణిలో మన్మోహన్ సింగ్ గారు చెప్పి ఉండవచ్చు అసలు ఆంధ్రా naayakulade తప్పు మొత్తం పెట్టుబడులు కేంద్ర samasstalu అన్ని హైదరాబాద్ లోనే ఉంచి మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం mukyamantrulu ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతం వారే
Yes your are right he said this only if andhra and telangana issue continues hyderabad brand value will be effected so to avoid this partion is done @@rallapalliprasad5959
Kalisi vunte godavalu jarugutuntai hyd brand debba tintadi ani cheppadu. Means vidi pothe Hyderabad manchi ga vuntadi ane concept ade Undavalli cheptunnadu.
దీన్ని బట్టి మరోసారి ప్రూవ్ అయింది ఆయన పేరుకు ప్రధానమంత్రి అయినా ఆయనకు ఆయన ప్రభుత్వం లో జరుగుతున్న పరిణామాలు మీద ఆయనకు కంట్రోల్ లేదు, ప్రధాన మంత్రి గా అతను నామ మాత్రం, అంతా సోనియా చేసిన పెంట ఇది అని.
మరో మోహన్ బాబు వచ్చాడు 😂😂 ఆయనకు నువ్వు చెప్పావ్ అది pm గా ఉన్నపుడు అది మేము నమ్మాలి నీకు దండేయ్యాలి ఇప్పుడు మొత్తానికి ap కాపాడిన దైవం అంశ సంబుతూ నువ్వు
అసలు తమిళనాడును విడదీయడమే తప్పు... ఏకాభిప్రాయము వచ్చే వరకు తమిళులను కన్వీన్స్ చేసే వరకు ఆగక పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలిపేయాలి. "ఏపీ ఎంకి పెళ్ళి... హైదరాబాద్ రాష్ట్ర సుబ్బి చావుకొచ్చింది...-నెహ్రూ" 🎉😂
ఎవడితో కలిసనా ఆంధ్రా వాళ్లకు ఒదిగేది ఏమీ ఉండదు, ఈ రోజు ఆంధ్రా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కావచ్చు కానీ భవిష్యత్ లో ఒక ఉన్నత స్థానం ఉంది. ఆంధ్రా ప్రజలు కష్టజీవులు, పడిన కెరటం ఉవ్వెత్తున ఎగసిన రోజు వస్తుంది, మన పెద్దలు సమాఖ్య రాష్ట్ర ఉంటే కేంద్రం లో చక్రం తిప్పచ్చు అని అభిప్రయతో ఆనాడు భావించారు, ఆ భావనే ఆంధ్రా వెనుక బాటుకు కారణం ఆయి ఉండవచ్చు, ఒకరితో కలవటం మన అనిపించు కోవటం ఎంతోకాలం సాగవు, కనుక ఒంటరిగా ఉంటూ ఆంధ్రా అభివృద్ధిలోకి వస్తుంది
Congress lost 25 m.p seats permanently in Andhra Pradesh. For the 1st time they are in opposition for more than 10 years😂😂. Makes me feel happy. Finally the point undavalli indirectly made is that "Manmohan Singh" is useless and power less P.M😢
నీకంటే ముందే ఎన్నో పోరాటాల ద్వారా నిజాం ను గద్దె దించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉండి ముఖ్యమంత్రి ఉండి పరిపాలన ఉన్న సమయంలో మరి దీన్ని ఆంధ్రాలో విలీనం చేసి అంటే సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తే నీకు సంతోషం మరి గతంలో ఉన్నది ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు విషాదం అందుకే రా ఈ బుద్ధి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష అతని చావుతో మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరి ఎందుకు చేశారు పోరాటం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటే బాగుండేది కదరా సరే మీరు రాష్ట్రం సాధించుకున్నారు మాకంటే తర్వాత అలాంటప్పుడు సపరేట్ గా ఉన్న దానిని విలీనం చేయడం తప్పు కదా ఆ యొక్క చేసిన దాన్ని విడదీయడం తప్పు ఎలా అవుతుంది రా
ఉండవల్లి గాడు ఊసరవెల్లి వాడినంటే తప్పులేదు ఆంధ్రావాళ్లని అన్నావు కనుక అంటున్నా నవాబ్ కా అవ్లాద్. ఆంధ్రా వాళ్లు కలపమని అడిగిర్రా?? చరిత్ర తెలుసుకో .భాషాప్రయుక్త రాష్ట్రాలు అనే సిద్దాంతం మీద ఏర్పడ్డాయి రా. కమ్యూనిజం ఎక్కువ తురకలు ఎక్కువ కనుక ఆంధ్ర తెలంగాణ లని కలపాలని తద్వారా నక్సలిజం ఉండదని . దేశం నడి బొడ్డున మరో పాకిస్తాన్ రాకూడదని కలిపారు. జై ఆంధ్రా ఉద్యమం తెలీదా రా హవ్లే. ఏరా 1983 వరకు గఢీల లో మగ్గిర్రు మర్చిపోయినవా?? ఏరా 10 ఏళ్ల యింది విడిపోయి మీకు నష్టం లేదు . నిధులు , నీళ్లు , నియామకాలు అన్నారు కదా మరి ఉద్యోగాల నుంచి ఎంత మంది ఆంధ్రోళ్ల ని తీసేసిండ్రు ?? ఎంత నీరు అధికంగా వచ్చింది ?? నిధులు వచ్చాయి hyd పుణ్యం అని ఆంధ్రా పొట్ట కొట్టి కట్టిన hyd . దొరల తెలంగాణ కట్టిన కాళేశ్వరం ఏమాయె . మేం నష్టపోయాం తెలంగాణ ని ఏమీ అనలే మాకు నష్టపరిహారం ఇవ్వని కేంద్రాన్ని అంటున్నాం గుద్ద మూసుకు కూర్చో.
మన్మోహన్ సింగ్ గొప్ప అయితే రాష్ట్ర విభజన ఆపలేకపోయారు ఆయన జీవితం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ( ప్రజలు ) ఒక విషపు మచ్చలు ఉండి పోయాయి అందుకు కారణం సోనియా కాంగ్రెస్ దాని వల్ల చెతిలో గొప్ప మనిషి ఒక స్టేంప్ గా అయిపోయా
@@mkraju-te2jg first neeku nijam ga dammu unte neeku telivi unte nuvvu ee questions adagalsindi appati andhra leaders ayina cbn ni , separation is inevitable and nyayam ga cheyaledu ani nee badha, kani nyayam ga cheyali ante appudu unna CBN nunchi elanti proposals raledu enta sepu CBN tana valla aastulu kapadali ane chusaru kani divide avutunna andhra ki emi kavali ani proposal cheyaledu idi mummatiki local leaders tappu ante kani manmohan di kadu and Sonia di kuda kadu
Sir, with due respect whatever you are saying abt MMS once again proved that he was powerless PM. PM should be head of govt & all decisions in parliament. If he says, talk to political heads, it’s shame of those political heads who controlled PM
దీంట్లో గొప్ప ఎకనామిక్ ఏముంది.అలా గొడవలు జరుగుతూ పోతే అంతే ఆ రాష్ట్రానికి ఎవరు వస్తారు. ఇది చిన్న పిల్ల వాడిని అడిగిన చెపుతారు. మొత్తానికి ఈ ఖాన్ గ్రెస్ వాళ్ళు ఆంధ్ర ని సంకనకించారు. ఒకటి మాత్రం నిజం he is awesome without Sonia.
అసలు మద్రాస్ రాష్ట్రం నుండి AP ఎందుకు separate అయిందో తెలిస్తే AP నుండి తెలంగాణ విడిపోయేది కాదు. చరిత్ర తెలుసుకోకపోవడం ఎంత విషాదం 😢. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని రెండు గా విభజించారు అంటే నే మనం ఎంత పెద్ద వెర్రి పప్పు గాళ్ళం అని తెలుస్తుంది 😮.
మహా గొప్పగా చెప్పారు. తెలంగాణ కి హైదరాబాద్ ఉంది. మరి ఆంధ్ర కి ఏమిచెద్దాం ... సంకనాకి పోయినా ఫర్వాలేదు అనలేదా !!! అయినా ఆంధ్ర కి ఏమి కావాలో మీకు మాత్రం అవగాహన ఉంటేగా అప్పుడు ... అర్థం పర్థం లేకుండా ఏదో వ్యతిరేకించాం ... అనిపించుకున్నారు... ప్లాన్ B అనేది లేకుండా. ఎంత గొప్పగా వ్రాసిన చట్టం అంటే, ఆలు చూలు లేని ఆంధ్ర రాజధాని నుండి హైదరాబాదుకి, మరియు తెలంగాణా లోని అన్ని ముఖ్య పట్టణాలకి (అంటే జిల్లా Hqrs అనా ?? !!) రైల్ అండ్ రోడ్స్ వెయ్యాలంట. షెడ్యుల్ 13, క్లాజ్ 11 ఆఫ్ 2014 చట్టం చూడండి) ఎక్కడైనా ఉంటుందా ఈ విడ్డూరం. ఒక రాష్ట్ర రాజధాని నుండి ఆ రాష్ట్ర జిల్లాలకి కనెక్టివిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో కనెక్టివిటీ ఏమిటోమరి. అంటే ఇప్పుడు అదిలాబాద్, జనగాం వగైరా పట్టణాలనుండి అమరావతి కి రైల్ - రోడ్డు కనెక్టివిటీ కల్పించాలా ? !!! లేక అయ్యేది లేదు చచ్చేది లేదు ... ఏదో ఒకటి ఇచ్చినట్లు ఉంటుందని వ్రాసారా !!! ఇంకా నయం. ఆంధ్రలో 3 రాజధానులు అయితే ఎలా ఉండేదో 🤔🤔😂😂😂
As the PM he lorded over many scams. He even stooped to the extent of arm twisting the banks to give loans to Vijay Malya with out following the norms.
Babu buddhi leni manishi oka economist economy ruin cheyadu nayana valla tho vunna politics vallu chestaru like now external affairs adhi ami change vundadhu kani ippdu oka ifs retired minister kabatti avariki akkada ivvalo ala istaru
Puppet అధించవచ్చు Pranab తో అలా కుదరదు పీవీ ని వెఱ్ఱి బాపనోడు అనుకుంది వినలేదని అవమానించిన దేమార్గురాలు సోనియా. ఉండవల్లి కి కూడా బిత్తర! నిజాలు చెప్పే దమ్ము లేదు ఇప్పటికీ తోలు తీస్తుంది
Yes .There mixed Vundavalli Arun kumar's opinion. Hyderabad brand has not been fallen due to historical reasons. It has been giving hospitality to different sections of people and especially business personalities & industrialists. When Dr.Manmohan Singh says it's political decision..it's essentially a political decision. It was postponed in 1969 and again in 2009 by Andhra lobby. Andhra selfish bussiness lobby won't respect people's urge. They are inter colonial imperialistic in nature. Telangana reality has made Andhra invasion irrelevant. Telangana reality has made Vundavalli's mind blocked.
Matter ardam kala niku manmohan cheppindi kalisi vunte godavalu jarugutuntai hyd brand debba tintadi ani cheppadu. Dani ardam vidi pothe godavalu vundav develop avutadi ani
Telangana should have got statehood in 2004 itself. Rajashekhar promised in 2009 to give a separate state but took U turn later. You would have never agreed for separation. We remember the clamour and the pepper spray in 2014 . You would have never given up Telangana. The question of convincing is hypothetical.
The Telangana issue was pending in international court, if it was separated in 1969 the king of Nizam would have won the case and Telangana will form as separate country.
There are 2 types of govt during 2004-2014 of congress party. UPA1 is more pro people and upa2 was more corrupt and directionless and led to its downfall.
P V నరసింహరావు గారి సపోర్ట్ తో ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడింది. మన్మోహన్ సింగ్ పీఎంగా వుండి సోనియగాంధీ పెంపుడు కుక్కలాగా వ్యవహరించాడు. ప్రణబ్ ముఖర్జీ నీ పీఎంగా చేసినట్లు అయితే దేశం ఇంకా అభివృద్ది చెండేది. సిగ్గూ ఎగ్గూ లేని కాంగ్రెస్ నాయకులు సోనియా చెప్పులు నాకుతున్నారు. సోనియా గాంధీ చస్తే దానిని ఇటలీ పంపేయాలి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారు.
It is false to say to Manmohan Singh is against AP Bifurcation. He only constituted Pranab Mukherjee committee. He served 10 years as PM. Under his first regime only, in the Presidential Address, Telangana formation happened. Do you want to say, Chidambaram made the statement without Cabinet's approval?
First answer the question - if Andhra Rashtra was formed on the basis of Telugu language, why there is so drum beating that only after NTR came into politics Telugus got recognition? Oriya people never cried for their identity. Orissa stated was separated much before Andhra Rashtra. Kannadigas or Keralites never complained of identity crisis. Why only, Telugus who say theirs is the first linguistic state.
Already Hyderabad Brand పడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు Hyderabad Economically 5వ స్థానంలో ఉండేది ఇప్పుడు 6వ స్థానానికి పడగొట్టేసారు TRS దోపిడీ దొరలు !!
@@సందీప్కుమార్ అంతేగా. 236 assembly constituencies capital కి, 119 assembly లు ఉన్న state కి తేడా ఉండదా? ఆదాయం సహం కంటే ఆదాయం తగ్గదా? కరెంటు మనకడుపుకొట్టి హైదరాబాద్ కు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి పెరుగుతాయి అలాగే అన్నీ.
Bifurcation of AP into two is purely selfish and vindictive grounds not for the welfare of the people and both sides are victimised in this process. There is a meaning in seperation of Madras state from Mysoore and then Andhra state From Madras happened on on linguistic grounds. As it is stupuidus idea Indira reluctant for seperation. After seperation of T.S KCR promised Sonia to merge TRS party into Congress and he failed to do so. These days politics became a house for the scroundrils. God bless you all. jai Hindu.
I am sure that VAK is aware that Dr.MMS was not a politician and was never allowed to function independently. Though he was PM for a decade he remained only as a bereaucrat and failed to question the unscientific bifurcation of composite A.P., to form TELAMGANA STATE. Congress party's popularity in the residual A.P., eroded completely. ,
Political dishishan ante thelangana vidadhiyaka pothe ap thelangana motham YSR Congress ga maripodhi vidadhisthe kanisam thelangana lo ayyina congress vuntadhi ani jagan reddy valla rastam rendu mukkalu ayyindhi
Without PV manmohansingh Will be no recognition for him Sir 👍🏽🙏❤🎉😂.😅.
అది మన్మోహన్ సింగ్ సింగ్ నిర్ణయం కాక పోవచ్చు . ఆయన్ని వెనుక ఉండి రాజకీయాలు చేసిన సోనియా నిర్ణయం .
అడ్డుకుంటే ఆశలు నోరువిప్పితే సీతారాం కేసరి, PV కి పట్టిన గతే! పంచ ఊడదేయించి కొట్టిస్తుంది.
@subbaraotanguturu9271 . అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి P.S ( Personal Secretary ) ని కూడా సోనియా నే నియమించింది , అది కూడా ఆయనకు తెలియకుండా . అదీ అప్పటి ప్రధాని మన్మోహన్ పరిస్థితి . ఇంకా చాలా రాయగలను . ఎక్కువ రాస్తే నా కామెంట్స్ డిలీట్ అవుతాయి .
What ever be the reason Telangana is much needed .
@@cvenkat7766 ఆయన కూతురు SOROS దగ్గర పనిచేస్తుంది ఇంకేమి చెప్పాలి సీతారాం కేసరి,PV గతి పడుతుందని కుక్కిన పేనులాగా పడివున్నాడు కానీ చరిత్ర ఆయన్ని గొప్పవాడి నని రాయాలట!
@@cvenkat7766 ఎన్నో తెలుసని కాకపోవచ్చు అని ఎలా అంటున్నారు? తొలగించండి
ఒక అసమర్థుడు ఒక అసమర్థుడు గురించి ఒక అసమర్థుడు చెప్పిన సూక్తి నీ ఉపయోగించాడు..
So ManMohanSingh did not hav authority to take Political decision.. PM alone has No authority to take decisions.. Just imagine the goverence between 2004-2014
Sad tat such great leader is treated badly by Slavery party
Don't imagine! Go and read the GDP figures of that time. You will know the truth.
He is not politician, PM and Political leaders are different. Congress always respected him and given positions and he deserves them.
United AP nundi
Telangana separate ainaka
,2009 to 2014 daka Congress party central Leadership convinced chesina andra leadership oppukoladu
EPPUDU AMO NANGANACHI MATALU MATLADU TUNNADU
AL READY DIVIDE AI AL MOST10 YEARS AIPOYINDI ANDHARU HAPPY GA CLOSE UNTANNURU
UNDAVALLI KI CLARITY LADU
Telangana congress people say Sonia gave telangana. No time they take MMS name.
గురువుగారు... ఒక్క మాట చెప్పనా... ఇంగ్లిష్ వాళ్లు ఏమ్మన్నారంటే. మీరు మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు... అందుకే మీకు స్వతంత్రమ్ ఇవ్వడం లేదు... ఏమైంది. గాంధీ గారు పొయ్యారు... ఏమైంది... నెహ్రు గారు పొయ్యారు ఏమైంది... ఇందిరమ్మ పొయ్యింది... ఏమైంది.... రాజీవ్ గారు పొయ్యింది... ఏమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది. PV గారి తర్వాత వాజపేయి గారు వచ్చారు. బాగుంది., తర్వాత మన్మోహన్ గారు వచ్చారు...ఇంకా బాగుంది. తర్వాత వాజపేయి గారు వచ్చారు... చాలా బాగుంది. ఇది కాలచక్రం అరుణ్ గారు. ఆగదు. మీరు ఆగం కాకండి. సరేనా. తిని తొంగోండి హ్యాపీ గా....
Vajpey Gari taruvate Manmohan vacharu sir
బ్రో నువ్వు తాగి తొంగో 😂
@@subashinis7930వచ్చారు పప్పుతిని పడుకుంటే DMK, Lallu etc దోచుకున్నారు ఎన్ని bomb blasts, targeted Killings of Hindus తెలుసా? Kasab ను Muslims votes కోసం ఉరితియ్యలేదు అంత muslims, Christians support చేసి దేశాన్ని నాశనం చేసింది
But the Hyderabad brand has not weakened as predicted by ManMohan Singh.
It grew stronger after the United AP bifurcation.
మీకు అసలువిషయం తెలియదు తెలంగాణ విడిపో తె హైదరాబాద్ brand పోతుందని కాదు ఆంద్ర తెలంగాణ గొడవలు jariginanni రోజులు హైదరాబాద్ brand చెడిపోయి విదేశి పెట్టుబడులు రావని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అనే ధోరణిలో మన్మోహన్ సింగ్ గారు చెప్పి ఉండవచ్చు అసలు ఆంధ్రా naayakulade తప్పు మొత్తం పెట్టుబడులు కేంద్ర samasstalu అన్ని హైదరాబాద్ లోనే ఉంచి మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం mukyamantrulu ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతం వారే
Yes your are right he said this only if andhra and telangana issue continues hyderabad brand value will be effected so to avoid this partion is done @@rallapalliprasad5959
Actually AP state also not shown destination capital with Amaravati game, that’s also helps little to Hyderabad
That was projected by then congress leaders perhaps ( agitations are increasing day by day and it may cross yeiding state)
Kalisi vunte godavalu jarugutuntai hyd brand debba tintadi ani cheppadu. Means vidi pothe Hyderabad manchi ga vuntadi ane concept ade Undavalli cheptunnadu.
అవును ఆయన చనిపోయాడు కదా ఇప్పుడు నువ్వు ఏమి చెప్పినా కాదనేవారు లేరు. చెప్పు నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్పు
😅
దీన్ని బట్టి మరోసారి ప్రూవ్ అయింది ఆయన పేరుకు ప్రధానమంత్రి అయినా ఆయనకు ఆయన ప్రభుత్వం లో జరుగుతున్న పరిణామాలు మీద ఆయనకు కంట్రోల్ లేదు, ప్రధాన మంత్రి గా అతను నామ మాత్రం, అంతా సోనియా చేసిన పెంట ఇది అని.
Nuvvu inka batike unnavaara
ఈ పత్తిత్తు మాటలు నమ్మకండి. ఇటలీ అవ్వ నడిపిస్తుందనీ తెలిసి కూడా మన్మోహన్ గారిని అనడం తప్పు.
మీ కాంగ్రస్ వాళ్ళు ఏత్చనిస్తే కదా, గాంధీ కుటుంబ సభ్యులకు అనుగుణంగా ఉండాలి
మీ సోనియా అమ్మకి చెప్పే సాహసం లేదో ఏమో
మరో మోహన్ బాబు వచ్చాడు 😂😂
ఆయనకు నువ్వు చెప్పావ్ అది pm గా ఉన్నపుడు అది మేము నమ్మాలి నీకు దండేయ్యాలి ఇప్పుడు మొత్తానికి ap కాపాడిన దైవం అంశ సంబుతూ నువ్వు
వీడికి పని పాట లేదు సొళ్ళు కబుర్లు చేప్పడమే
భర్తృహరి శతకం లో ...ఇనుము తో చేరిన అగ్నికి దెబ్బలు తప్పలేదు అన్నాడు. అలాగే సోనియా తో చేరిన మన్మోహన్ సింగ్ కి మచ్చలు ఆంటాయి
నీవు ఎప్పుడు మతం మారావురా ఉండవల్లి ? నువ్వేనా మీ కాంగ్రెస్ నేతలు అంతా ఇంతేనా 😮
అసలు తమిళనాడును విడదీయడమే తప్పు... ఏకాభిప్రాయము వచ్చే వరకు తమిళులను కన్వీన్స్ చేసే వరకు ఆగక పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలిపేయాలి. "ఏపీ ఎంకి పెళ్ళి... హైదరాబాద్ రాష్ట్ర సుబ్బి చావుకొచ్చింది...-నెహ్రూ" 🎉😂
ఎవడితో కలిసనా ఆంధ్రా వాళ్లకు ఒదిగేది ఏమీ ఉండదు, ఈ రోజు ఆంధ్రా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కావచ్చు కానీ భవిష్యత్ లో ఒక ఉన్నత స్థానం ఉంది. ఆంధ్రా ప్రజలు కష్టజీవులు, పడిన కెరటం ఉవ్వెత్తున ఎగసిన రోజు వస్తుంది, మన పెద్దలు సమాఖ్య రాష్ట్ర ఉంటే కేంద్రం లో చక్రం తిప్పచ్చు అని అభిప్రయతో ఆనాడు భావించారు, ఆ భావనే ఆంధ్రా వెనుక బాటుకు కారణం ఆయి ఉండవచ్చు, ఒకరితో కలవటం మన అనిపించు కోవటం ఎంతోకాలం సాగవు, కనుక ఒంటరిగా ఉంటూ ఆంధ్రా అభివృద్ధిలోకి వస్తుంది
😂😂😂😂😂 ee andhrulu maha mudurlu
Veellanu minchina mudurlu tamilulu
విభజన అప్పుడు, మరిసారి వెన్నుపోటు TTT రాజకీయ నాయకులు, విశ్వరూపం చూపించాడు,
తెలివితక్కువ స్నేహితుడి కంటే తెలివైన kcrశత్రువు ఉత్తమ అని బాగా అర్థమైంది
Congress lost 25 m.p seats permanently in Andhra Pradesh. For the 1st time they are in opposition for more than 10 years😂😂. Makes me feel happy. Finally the point undavalli indirectly made is that "Manmohan Singh" is useless and power less P.M😢
నీకంటే ముందే ఎన్నో పోరాటాల ద్వారా నిజాం ను గద్దె దించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉండి ముఖ్యమంత్రి ఉండి పరిపాలన ఉన్న సమయంలో మరి దీన్ని ఆంధ్రాలో విలీనం చేసి అంటే సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తే నీకు సంతోషం మరి గతంలో ఉన్నది ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు విషాదం అందుకే రా ఈ బుద్ధి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష అతని చావుతో మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరి ఎందుకు చేశారు పోరాటం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటే బాగుండేది కదరా సరే మీరు రాష్ట్రం సాధించుకున్నారు మాకంటే తర్వాత అలాంటప్పుడు సపరేట్ గా ఉన్న దానిని విలీనం చేయడం తప్పు కదా ఆ యొక్క చేసిన దాన్ని విడదీయడం తప్పు ఎలా అవుతుంది రా
ఉండవల్లి గాడు ఊసరవెల్లి వాడినంటే తప్పులేదు ఆంధ్రావాళ్లని అన్నావు కనుక అంటున్నా నవాబ్ కా అవ్లాద్. ఆంధ్రా వాళ్లు కలపమని అడిగిర్రా?? చరిత్ర తెలుసుకో .భాషాప్రయుక్త రాష్ట్రాలు అనే సిద్దాంతం మీద ఏర్పడ్డాయి రా. కమ్యూనిజం ఎక్కువ తురకలు ఎక్కువ కనుక ఆంధ్ర తెలంగాణ లని కలపాలని తద్వారా నక్సలిజం ఉండదని . దేశం నడి బొడ్డున మరో పాకిస్తాన్ రాకూడదని కలిపారు. జై ఆంధ్రా ఉద్యమం తెలీదా రా హవ్లే.
ఏరా 1983 వరకు గఢీల లో మగ్గిర్రు మర్చిపోయినవా??
ఏరా 10 ఏళ్ల యింది విడిపోయి మీకు నష్టం లేదు . నిధులు , నీళ్లు , నియామకాలు అన్నారు కదా మరి ఉద్యోగాల నుంచి ఎంత మంది ఆంధ్రోళ్ల ని తీసేసిండ్రు ?? ఎంత నీరు అధికంగా వచ్చింది ?? నిధులు వచ్చాయి hyd పుణ్యం అని ఆంధ్రా పొట్ట కొట్టి కట్టిన hyd . దొరల తెలంగాణ కట్టిన కాళేశ్వరం ఏమాయె . మేం నష్టపోయాం తెలంగాణ ని ఏమీ అనలే మాకు నష్టపరిహారం ఇవ్వని కేంద్రాన్ని అంటున్నాం గుద్ద మూసుకు కూర్చో.
ఇప్పుడు మోడీ గారు వున్నారు.... చాలా... చాలా... బాగుంది. అసలు నన్ను ఆడితే ఇప్పుడే బాగుంది.
😂😂😂😂
@@apurushothamaraju6099 edisinattu undi
వీడు పెద్ద జ్ఞాని అని బిల్డప్ ఇస్తాడు వీడియో పెద్ద అజ్ఞాని.
ఓఒక మీడియా తెగ పొగిడింది 2డేస్ బిఫోరే. గొప్ప విద్యావేత్త అనిపొగిడారు. సోనియా ఆట బొమ్మ మన్మోహన్.
మన్మోహన్ సింగ్ గొప్ప అయితే రాష్ట్ర విభజన
ఆపలేకపోయారు ఆయన జీవితం లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ( ప్రజలు ) ఒక విషపు మచ్చలు ఉండి పోయాయి
అందుకు కారణం సోనియా కాంగ్రెస్
దాని వల్ల చెతిలో గొప్ప మనిషి
ఒక స్టేంప్ గా అయిపోయా
Separation of Telangana is justifiable. We have valid and genuine reasons for demanding statehood.
Manipur has a reason punjab has a reason
ఆపనక్కరలేదు. కనీస న్యాయం చేయలేకపోయారు.
Emi nyayam kavali? You got what is yours. We are happy now.
@@mkraju-te2jg first neeku nijam ga dammu unte neeku telivi unte nuvvu ee questions adagalsindi appati andhra leaders ayina cbn ni , separation is inevitable and nyayam ga cheyaledu ani nee badha, kani nyayam ga cheyali ante appudu unna CBN nunchi elanti proposals raledu enta sepu CBN tana valla aastulu kapadali ane chusaru kani divide avutunna andhra ki emi kavali ani proposal cheyaledu idi mummatiki local leaders tappu ante kani manmohan di kadu and Sonia di kuda kadu
మన్మోహన్ గొప్ప ఆర్థిక వేత్త మాత్రమే కానీ సౌమ్యదు
ఇక్కడ బైబిల్ ఎందుకు అవసరం,
True
సోనియా తెలంగాణకు న్యాయం చేసింది ,బీజేపీ సహకారంతో,
విభజన అనివార్యం ఎంతో అన్యాయం చేశారు తెలంగాణకు,బీజేపీ,కాంగ్రెస్ సరి దిద్దారు
సూపర్ PM సోనియా గాంధీ అని చెప్పలేక.
వినే వాడు వెఱ్ఱి పప్ప ఐతే ఇలాంటి కథలే చెబుతారు...
దేశానికి ఏమి నష్టం జరగదు ఉండ వల్లిగారు రబ్బర్ స్టాంప్ గాడు
Sir, with due respect whatever you are saying abt MMS once again proved that he was powerless PM. PM should be head of govt & all decisions in parliament. If he says, talk to political heads, it’s shame of those political heads who controlled PM
Glad glad glad today Telangana state is formed. A lot of water in State, a lot of Development
దీంట్లో గొప్ప ఎకనామిక్ ఏముంది.అలా గొడవలు జరుగుతూ పోతే అంతే ఆ రాష్ట్రానికి ఎవరు వస్తారు. ఇది చిన్న పిల్ల వాడిని అడిగిన చెపుతారు.
మొత్తానికి ఈ ఖాన్ గ్రెస్ వాళ్ళు ఆంధ్ర ని సంకనకించారు. ఒకటి మాత్రం నిజం he is awesome without Sonia.
Jai Telangana, Jai Telangana, jai jai Telangana,,.
ఇంకా కూడా తెలంగాణ మీద మీకు ద్వేషం ఎందుకు. మీ ఆంధ్ర మీరు అభివృద్ధి చేసుకోండి.
We are feeling very happy after devided.
అసలు మద్రాస్ రాష్ట్రం నుండి AP ఎందుకు separate అయిందో తెలిస్తే AP నుండి తెలంగాణ విడిపోయేది కాదు. చరిత్ర తెలుసుకోకపోవడం ఎంత విషాదం 😢. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని రెండు గా విభజించారు అంటే నే మనం ఎంత పెద్ద వెర్రి పప్పు గాళ్ళం అని తెలుస్తుంది 😮.
భాష పేరు చెప్పి తెలంగాణ ను దోచుకున్నారు... నీ DP చూస్తేనే అర్ధం అయ్యింది...
People of Andhra got separated for jobs and above all they wanted to be respected. The same is true about Telangana.
Jai telangana
Capitals వాళ్ళే కొట్టేశారు ఆంధ్రుల ఆరంభ శూరత్వం రెండోసారి prove చేసారు.
@subbaraotanguturu9
Evaru kottesaru ? Hyderabad is in our territory.
మహా గొప్పగా చెప్పారు. తెలంగాణ కి హైదరాబాద్ ఉంది. మరి ఆంధ్ర కి ఏమిచెద్దాం ... సంకనాకి పోయినా ఫర్వాలేదు అనలేదా !!! అయినా ఆంధ్ర కి ఏమి కావాలో మీకు మాత్రం అవగాహన ఉంటేగా అప్పుడు ... అర్థం పర్థం లేకుండా ఏదో వ్యతిరేకించాం ... అనిపించుకున్నారు... ప్లాన్ B అనేది లేకుండా. ఎంత గొప్పగా వ్రాసిన చట్టం అంటే, ఆలు చూలు లేని ఆంధ్ర రాజధాని నుండి హైదరాబాదుకి, మరియు తెలంగాణా లోని అన్ని ముఖ్య పట్టణాలకి (అంటే జిల్లా Hqrs అనా ?? !!) రైల్ అండ్ రోడ్స్ వెయ్యాలంట. షెడ్యుల్ 13, క్లాజ్ 11 ఆఫ్ 2014 చట్టం చూడండి) ఎక్కడైనా ఉంటుందా ఈ విడ్డూరం. ఒక రాష్ట్ర రాజధాని నుండి ఆ రాష్ట్ర జిల్లాలకి కనెక్టివిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో కనెక్టివిటీ ఏమిటోమరి. అంటే ఇప్పుడు అదిలాబాద్, జనగాం వగైరా పట్టణాలనుండి అమరావతి కి రైల్ - రోడ్డు కనెక్టివిటీ కల్పించాలా ? !!! లేక అయ్యేది లేదు చచ్చేది లేదు ... ఏదో ఒకటి ఇచ్చినట్లు ఉంటుందని వ్రాసారా !!! ఇంకా నయం. ఆంధ్రలో 3 రాజధానులు అయితే ఎలా ఉండేదో 🤔🤔😂😂😂
As the PM he lorded over many scams. He even stooped to the extent of arm twisting the banks to give loans to Vijay Malya with out following the norms.
We want congress free country.
10 years of Manmohan ruined Indian economy.
Niku wmi telusu asalu
💯
Babu buddhi leni manishi oka economist economy ruin cheyadu nayana valla tho vunna politics vallu chestaru like now external affairs adhi ami change vundadhu kani ippdu oka ifs retired minister kabatti avariki akkada ivvalo ala istaru
Please arrange mike to the audience
గొప్ప సాత్వీకుడు.
ఆయన తగ్గింపు జీవితమే,ఆయనకు ఆ అవకాశం లభించింది.
Puppet అధించవచ్చు Pranab తో అలా కుదరదు పీవీ ని వెఱ్ఱి బాపనోడు అనుకుంది వినలేదని అవమానించిన దేమార్గురాలు సోనియా. ఉండవల్లి కి కూడా బిత్తర! నిజాలు చెప్పే దమ్ము లేదు ఇప్పటికీ తోలు తీస్తుంది
Hyderabad is developing faster than any other city in india.
Good joke
@@SivaRamJ-b3b yes what a nice joke😂😂😂
Hyderabad ever green city 😍
హైదరాబాద్ బ్రాండ్ ఏవి పడుకోలేదు కదా ఇంకా పెరిగింది విభజన తర్వాత
Yes .There mixed Vundavalli Arun kumar's opinion. Hyderabad brand has not been fallen due to historical reasons. It has been giving hospitality to different sections of people and especially business personalities & industrialists. When Dr.Manmohan Singh says it's political decision..it's essentially a political decision. It was postponed in 1969 and again in 2009 by Andhra lobby. Andhra selfish bussiness lobby won't respect people's urge. They are inter colonial imperialistic in nature. Telangana reality has made Andhra invasion irrelevant. Telangana reality has made Vundavalli's mind blocked.
Matter ardam kala niku manmohan cheppindi kalisi vunte godavalu jarugutuntai hyd brand debba tintadi ani cheppadu. Dani ardam vidi pothe godavalu vundav develop avutadi ani
మరి మీరు మద్రాస్ రాష్ట్రంలో ఉంటే ఈ సమస్యనే ఉండేది కాదు కదా
Andhra now happy all areas devlopment avutunnaayi
నిజాముల పాలన తెలంగాణ కు
@@ramanagorthi రాసేది అయినా కరెక్ట్ గా రాయి నిజాం పాలన అన్నావు గంతే
@@shankerbyri1626 మీకు అర్ధమయ్యిందిగా
@@ramanagorthi నాకు అర్థం అయితే ఒకే పదం పెట్టావు అని ఎందుకంటాను
Jai Telangana
Telangana should have got statehood in 2004 itself. Rajashekhar promised in 2009 to give a separate state but took U turn later. You would have never agreed for separation. We remember the clamour and the pepper spray in 2014 . You would have never given up Telangana. The question of convincing is hypothetical.
సోనియా కీ ఇష్టం కాబట్టి విడదీసారు. తెలంగాణా న్ని 1969 లోనే విడతీయాలి. Congress రాజకీయం అంటే ఇదే. నేను ap వాడినే
The Telangana issue was pending in international court, if it was separated in 1969 the king of Nizam would have won the case and Telangana will form as separate country.
Leave it; it's a closed chapter
ఆంధ్ర ఏలా పోయిన ఫర్వాలేదు కానీ హైదరాబాద్ brand పడిపోకూడదన మాట
There are 2 types of govt during 2004-2014 of congress party. UPA1 is more pro people and upa2 was more corrupt and directionless and led to its downfall.
Jai congress 💯 INDIA 💪🔥💯🔥
Keeping quiet was wrong, to undo the wrong doings took a while
Cruel Politics of Congress made AP as TS and AP . AP varu Swayamposhaka Jeevulu !
వచ్చాడయ్యా వయ్యారి...😂😂😂😂
మరి konni years తరువాత హైదరాబాదు దేశ 2వ రాజదాని అవుతుంది.
Telling lies
Time is very valuable
"ఒక ఓటు రెండు రాష్ట్రాలు" కాకినాడ తీర్మానము చేసినప్పుడే సాధారణ ప్రజలు కన్వీన్స్ అయినట్లు... కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కన్వీన్స్ కాలేదు. 😂
P V నరసింహరావు గారి సపోర్ట్ తో ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడింది. మన్మోహన్ సింగ్ పీఎంగా వుండి సోనియగాంధీ పెంపుడు కుక్కలాగా వ్యవహరించాడు. ప్రణబ్ ముఖర్జీ నీ పీఎంగా చేసినట్లు అయితే దేశం ఇంకా అభివృద్ది చెండేది. సిగ్గూ ఎగ్గూ లేని కాంగ్రెస్ నాయకులు సోనియా చెప్పులు నాకుతున్నారు. సోనియా గాంధీ చస్తే దానిని ఇటలీ పంపేయాలి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారు.
Manmohan Singh was great leader but congress
మన్మోహన్ పేరు ఎత్తే అర్హత నీకు లేదు, ఎవడు అడిగే రు రా నిన్ను😅
Self dabba 😂😂😂😂
It is false to say to Manmohan Singh is against AP Bifurcation. He only constituted Pranab Mukherjee committee. He served 10 years as PM. Under his first regime only, in the Presidential Address, Telangana formation happened. Do you want to say, Chidambaram made the statement without Cabinet's approval?
Communist and socialist concept is against Andhra Pradesh
Nothing done for ap, unblanced division. He is silient on it.
Congress has done enough damage to country....and he is the silent prime minister antoniya maino is the prime minister
ఏమైంది మరి, హైదరాబాద్ పడిపోయిందా...?
First answer the question - if Andhra Rashtra was formed on the basis of Telugu language, why there is so drum beating that only after NTR came into politics Telugus got recognition? Oriya people never cried for their identity. Orissa stated was separated much before Andhra Rashtra. Kannadigas or Keralites never complained of identity crisis. Why only, Telugus who say theirs is the first linguistic state.
మంచి విషయం తెలియజే శారు
Already Hyderabad Brand పడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు Hyderabad Economically 5వ స్థానంలో ఉండేది ఇప్పుడు 6వ స్థానానికి పడగొట్టేసారు TRS దోపిడీ దొరలు !!
Before independence Hyderabad ante brand
Ore ap vallu dosukovadaniki ade thiru😅
@@సందీప్కుమార్ అంతేగా. 236 assembly constituencies capital కి, 119 assembly లు ఉన్న state కి తేడా ఉండదా? ఆదాయం సహం కంటే ఆదాయం తగ్గదా? కరెంటు మనకడుపుకొట్టి హైదరాబాద్ కు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి పెరుగుతాయి అలాగే అన్నీ.
294 not 236, combined AP lo 294 undevi now 119 in Ts and 175 in AP. If any doubt you can check in gov of India website
@MOHAMMED-gi2uh Yes. I wrongly calculated as 117 instead of 174 by mistake.
Bifurcation of AP into two is purely selfish and vindictive grounds not for the welfare of the people and both sides are victimised in this process. There is a meaning in seperation of Madras state from Mysoore and then Andhra state From Madras happened on on linguistic grounds. As it is stupuidus idea Indira reluctant for seperation. After seperation of T.S KCR promised Sonia to merge TRS party into Congress and he failed to do so. These days politics became a house for the scroundrils.
God bless you all. jai Hindu.
Sonia Gandhi TRS ki
Dasaradhudu kaika ki varam ichchi pranam vadilinattu khangress AP lo chachchipoyindi
Hyderabad Antey Bhagya nagar kakatiya rajulu nundi Bhagya nagar ki brand vundi mee andhra vachyee brand development cheyaledu ley Arun Kumar, mee Andhra madras lo vunapudu kuda Bhagya nagar brand vundi
2:52 Arun garu, thank a lot to refer the verse from the Bible 🙏👏👏👏
Shameless...
Meeru gorri biddaaaa sir 🫢
ఎస్ వాడు అదే
3:00
Apara Medhavi meeru !
Soniaki Andhra valla vusuru thagilindi
Undavvali garu AP vidagotti nappudu Jantar mantar daggara aamrana nirahara deeksha chesi poyunte, Potti Sriramula.kanna pedda peru vachedi.
For Sonia mania it is big loss because she was as PM further she cannot get a rubber stamper like late Dr manmohanji
I am sure that VAK is aware that Dr.MMS was not a politician and was never allowed to function independently. Though he was PM for a decade he remained only as a bereaucrat and failed to question the unscientific bifurcation of composite A.P., to form TELAMGANA STATE. Congress party's popularity in the residual A.P., eroded completely.
,
AP state vidii poi two states appulo tho number no.1. Lo vunnai
Hi
Congress oka విదేసి పార్టీ... Devide and rule తప్ప ఏమి చేతకాని chavatalu
ఎప్పుడూ మీరు ఒకరి మీద ఆధారపడి వుంట రు . చెన్నయ్ Hyderabad.
Congress mukhulu
Brand tagginda Mari....
Ap division dis associated many PPL from Congress and BJP
Ni solu kaburlu aapehe
Doe undavalli Arun kumar follow Christianity.
అవును వాడు అదే
Parliament lo bagavatgita gurinchi matladadu. Chudu okkasari.
Jagan valle thelangana icharu
Political dishishan ante thelangana vidadhiyaka pothe ap thelangana motham YSR Congress ga maripodhi vidadhisthe kanisam thelangana lo ayyina congress vuntadhi ani jagan reddy valla rastam rendu mukkalu ayyindhi
Chee...
ఒరేయ్ నాయనా అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచన
తెలంగాణ ద్రోహి మాటలు ఇలాగే ఉంటాయి
తెలంగాణ అనేదే ఒక లుఛ్ఛా వాదం. ఆంధ్ర ద్రోహి
తెలుగు లో మాట్లాడే అర్హత నీకు లేదు
Jai telagana
Andhra telanganaa ga Vidi poina ,anna dammulu vidi poyaaru ,samsyanu solve chesina pedda manshi py kopanga vunda navasaram ledu, prema ga vundaamu, telangaana prajalaku swayam paalana ati kashtanga vachchindi, memu santoshanga vunnamu swa abhi maanam tho vunnamu, andarini kalpu koni poye manchi uddesham tho vunnamu, jai kcr ,jai telugu talli,jai jai telangana ,jai jai andhra pradesh
Naanna Narasimha,
Vudyogam Jagratha ga chesuko. Roju Raagi java tragu. Aarogyam jagratha. Vasu gadi joliki vellaku. Billalu vesuko.
Eppudu chaal Bagundi Sir Hyderabad parstiti Andhra vallu tega dobbi thinnadi roojuvu ayyindi