ఒకేసారి పూర్తి వీడియో అప్లోడ్ చేయవచ్చు కానీ ఆ వీడియో నేను క్లాస్ లో చెప్పిన వీడియో కాబట్టి అంత length video పెడితే చూసే వారికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని మీరే చెప్తున్నారు!! కాబట్టి వీడియో length అవ్వద్దు, subject అంతా ఒక వీడియో లో ఉండాలి అంతే కష్టం కదా!! ఇంకొకటి కూడా మీ అందరూ గమనించాలి బోర్డు మీద రాస్తూ చెప్పినప్పుడు,బోర్డు లేకుండా డైరెక్ట్ గా చెప్పినప్పుడు పదాలను పలకడం లో తేడా ఉంటది !! నా ఉద్దేశ్యం లో బోర్డు మీద use చేస్తేనే స్టూడెంట్ కి సబ్జెక్టు బాగా అర్థం అవుతుంది అని నా అభిప్రాయం!! Okay !! 😊✍️
ఒకేసారి పూర్తి వీడియో అప్లోడ్ చేయవచ్చు కానీ ఆ వీడియో నేను క్లాస్ లో చెప్పిన వీడియో కాబట్టి అంత length video పెడితే చూసే వారికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని మీరే చెప్తున్నారు!! కాబట్టి వీడియో length అవ్వద్దు, subject అంతా ఒక వీడియో లో ఉండాలి అంతే కష్టం కదా!!
ఇంకొకటి కూడా మీ అందరూ గమనించాలి బోర్డు మీద రాస్తూ చెప్పినప్పుడు,బోర్డు లేకుండా డైరెక్ట్ గా చెప్పినప్పుడు పదాలను పలకడం లో తేడా ఉంటది !!
నా ఉద్దేశ్యం లో బోర్డు మీద use చేస్తేనే స్టూడెంట్ కి సబ్జెక్టు బాగా అర్థం అవుతుంది అని నా అభిప్రాయం!! Okay !! 😊✍️
Waiting for the conclusion guruvu garu
Mam buda,chanrulu in 10hose kumba lagnam ela vuntundi please reply me
Madem methuna lagnani yekadashamam. Lo kujudu vunna,shani mudinti chuputho chusthadu kadha medam kujunipapaphalam kuda shubha phalamaindhi kadha,shubhagraha chusina jyastulu thisyaru Ela anali madem
Namasthe mam , 7th house lo unna graham dasa complete ayinakuda 50% balam kaligi untundi ani vinnaanu nizamenta.
Hi మేడం నాకు జ్యోతిష్యం నేర్చుకో వాలివుంది నెరిపిస్తారా
How much is fees andi
అమ్మకు వందనం.నాకు జన్మ తేది లేనందున నాకు నేను ప్రశ్న వేసుకొని ఆ లగ్నం నుండి నేను నా యొక్క ప్రశ్న జాతకం పరిశీలించ వచ్చునా?