30 నిమిషాల్లో నేలంతా తడుస్తుంది.. | Laser Drip Irrigation System | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 60

  • @naveen3768
    @naveen3768 2 ปีที่แล้ว +60

    మన జగనన్న పాలన వలన రెండేళ్లుగా డ్రిప్ సబ్సిడి లేకుండా రైతులు చాలా అవస్తలు పడుతున్నారు. దయచేసి డ్రిప్ సబ్సిడి ఇవ్వండి.

    • @praveenkumar1308
      @praveenkumar1308 2 ปีที่แล้ว +16

      Daridrudi gurinchi ikkada kuda topic endukabba

    • @donthulasaiprasad7441
      @donthulasaiprasad7441 2 ปีที่แล้ว +2

      A పని చేయకుండానే డబ్బులు ఇస్తారు. పని చేస్తే నష్టపోతారు కూడా

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 ปีที่แล้ว +10

      ఇప్పుడే ఇవ్వరు సోదరా... ఎన్నికలు ముందు అన్నీ ఇస్తారు... ఓట్ల కోసం...

    • @suryadevaraveereshchowdary1210
      @suryadevaraveereshchowdary1210 2 ปีที่แล้ว +5

      కంపెనీ కమిషన్ ముట్టంది మేం పర్మిషన్ ఎలా ఇస్తాం

    • @balaramamohan2370
      @balaramamohan2370 2 ปีที่แล้ว +2

      Paniko malinolaku pisalu panchutunadu vaduu pani kalipinchandi chaluu

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 2 ปีที่แล้ว +6

    చాలా మంచి ఉపయోగపడే విషయాలు చెప్పారు ధన్యవాదాలు👏👏👏👌👌👌🙏🙏🙏

  • @sureshbabu2585
    @sureshbabu2585 2 ปีที่แล้ว +7

    డ్రిప్ చాలా బెస్ట్ life కూడా చాలా బాగుంటుంది... ఇవన్నీ వేస్ట్... డ్రిప్ సబ్సిడీ లేకపోవడం వల్ల ఇలాంటివి వేస్తున్నారు....

  • @dthdigital8323
    @dthdigital8323 2 ปีที่แล้ว +1

    కొత్త టెక్నాలజీ బాగుంది

  • @K.Sanjeevappa
    @K.Sanjeevappa ปีที่แล้ว

    రైతులకు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారాలేజర్ స్ప్రేలను రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను చిన్న సన్న కారు రైతులకు చాలాబాగా ఉపయోగపడుతుంది వర్షాలు తక్కువ అయినందుకు బోరులోనీళ్లుచాలా తక్కువ అయినాయిఈ సంవత్సరం డ్యాంలో నీళ్లు కూడా లేవుకరువు వచ్చే అవకాశం ఉంది

  • @MAHESH-112
    @MAHESH-112 2 ปีที่แล้ว

    Water pressure bagunte Baga usefull

  • @sangemsrinivas8067
    @sangemsrinivas8067 2 ปีที่แล้ว +2

    ఎక్కడ దొరుకుతుంది 2బెండెల్ కావాలి

  • @siva7399
    @siva7399 ปีที่แล้ว

    12 feet distance tho vesukovali. Nenu vesanu maa field lo

  • @iraju9690
    @iraju9690 2 ปีที่แล้ว

    Vari use avuthunda

  • @kdhanashekar123
    @kdhanashekar123 2 ปีที่แล้ว +2

    Rain pipe 100 mtr role cost 800/-

  • @gamareshkumar6908
    @gamareshkumar6908 2 ปีที่แล้ว +1

    Ivi subsidy lo durukuthunda

  • @gmanjumanju653
    @gmanjumanju653 2 ปีที่แล้ว +1

    Meeru cheppedhi antha apaddam rythulu evaru nammakandi edhi chala vest prasess .best prasess drip lataral spesing 3/3 vesukuntey dhigubadi kuda ekkuvaga ravataniki ekkuvaga avakaasam unttundhi

    • @rameshangolla
      @rameshangolla 2 ปีที่แล้ว +2

      కొంచెం వివరించండి

  • @harinadharaju7274
    @harinadharaju7274 2 ปีที่แล้ว +3

    Pipe 2 seasons untundhi.adhe sprinkler pipes 6 years untaay

  • @dineshmucha7577
    @dineshmucha7577 2 ปีที่แล้ว +3

    West ninu kuda vesanu దాన్ని చుట్టడం రాదు మళ్ళీ దాన్ని చుటటప్పుడు చుట్టడం రాదు 100% రైతుకు యూస్ ఉండదు నాకు కాల్ చేసిన చెప్తా

  • @venkatareddy2199
    @venkatareddy2199 2 ปีที่แล้ว

    I am using this technology from one year . It is most efficient system. The video is best oe for farmers.
    Eo

  • @yamanichenchuramarao5205
    @yamanichenchuramarao5205 2 ปีที่แล้ว

    Onehetrekicosthowmuch.tellme

  • @ramanjiramanji5130
    @ramanjiramanji5130 2 ปีที่แล้ว

    Drip ivandi chalu

  • @anuguvenkatreddy7889
    @anuguvenkatreddy7889 2 ปีที่แล้ว

    But this system is very expensive to much cost

  • @dthdigital8323
    @dthdigital8323 2 ปีที่แล้ว

    వాడే విధానం నెరుకోవాలి

  • @thiru9628
    @thiru9628 2 ปีที่แล้ว

    Ekaraniki 13000 avthundhi

  • @Srujancarsandtractors
    @Srujancarsandtractors 2 ปีที่แล้ว

    West an a evani bissinesy palna

  • @ManoharReddy26
    @ManoharReddy26 2 ปีที่แล้ว +6

    Waste of money!

  • @ksrinivaslu690
    @ksrinivaslu690 2 ปีที่แล้ว +3

    Nenu వేసాను కానీ నాకు అలాటి రిజల్ట్ బాగా లేదు

    • @polamraghuramareddy9160
      @polamraghuramareddy9160 2 ปีที่แล้ว +2

      క్వాలిటీవి వాడాలి రిజల్ట్ రావాలంటే

    • @Srujancarsandtractors
      @Srujancarsandtractors 2 ปีที่แล้ว

      West Anna evani

    • @polamraghuramareddy9160
      @polamraghuramareddy9160 2 ปีที่แล้ว +2

      @@Srujancarsandtractors wonder drip 2 ears నుండి వాడుతున్నా చాలా బాగుంది

    • @amarnathreddy7158
      @amarnathreddy7158 2 ปีที่แล้ว +2

      Water pressure vundali

  • @Rameshreddy5280
    @Rameshreddy5280 2 ปีที่แล้ว +1

    ఒక బిండల్ డ్రిప్ పైప్ కాస్ట్ ఎంత భయ్యా

    • @nallabalakrishna949
      @nallabalakrishna949 2 ปีที่แล้ว

      650, రూ నుండి 1800, రూ వరకు ఉంది ఇందులో 1550, రూ బిండల్ బాగుంటుంది

    • @villagevideos182
      @villagevideos182 2 ปีที่แล้ว

      @@nallabalakrishna949 ఎక్కడ దొరుకుతుందో చెప్పు బ్రో నాకు కావాలి ..👍👍

    • @ankannagarisirdharreddy9511
      @ankannagarisirdharreddy9511 2 ปีที่แล้ว

      @@villagevideos182 ananthapuram lo

    • @backtovillagegouswagram
      @backtovillagegouswagram 2 ปีที่แล้ว

      Number pls

    • @nallabalakrishna949
      @nallabalakrishna949 2 ปีที่แล้ว

      @@villagevideos182 సంగారెడ్డి లో హైరాబాద్ కి 45, కిలోమటర్ల దూరం లో వుంటుంది బ్రదర్

  • @kuntamurali3993
    @kuntamurali3993 2 ปีที่แล้ว

    1200 rate 1bendal

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 2 ปีที่แล้ว

    Contact number pampandi sir please