90 మీటర్లు సమానంగా పడాలని నాలుగు నాలుగు పైపులు ఒక్కో సారి వదులుతున్నారు. తమ్ముడి స్పింక్లర్ సేద్యం నేను చూసిన అన్నిటికంటే బాగుంది. ఐదు ఎకరాలకు 50,000 రూపాయలు రెండు సంవత్సరాల నుండి అంటే పంటకు ఎకరానికి 5 వేల రూపాయలు మాత్రమే. ఎకరానికి 10 తడులు కూలి రోజుకు 600 వేసుకున్నా ఒక పంటకే పైసా వసూల్.
Hi brother, i am from anantpur. please make a video regarding drip pipe getting bolck due to scale formation by using bore water losing it's durability. Now we are using some chemicals still unable to get better results.
Very very useful to the Farmers.
Many thanks to Rajendar reddy gaaru
Thank you so much 🙂
Panta digubadi vachaka review chooyinchandi by using this
90 మీటర్లు సమానంగా పడాలని నాలుగు నాలుగు పైపులు ఒక్కో సారి వదులుతున్నారు. తమ్ముడి స్పింక్లర్ సేద్యం నేను చూసిన అన్నిటికంటే బాగుంది. ఐదు ఎకరాలకు 50,000 రూపాయలు రెండు సంవత్సరాల నుండి అంటే పంటకు ఎకరానికి 5 వేల రూపాయలు మాత్రమే. ఎకరానికి 10 తడులు కూలి రోజుకు 600 వేసుకున్నా ఒక పంటకే పైసా వసూల్.
Brother panta kosina tarvata oka video cheyyandi. Crop ela vachindo telusukovadaniki
Very very good Reddy garu good
Thank you so much Madharam Sharfuddin bhai
Baguntundi but వాడుతున్న koddi hole lo మట్టి కప్పుడు avutundi
Good information sir 👍
Namaste ready Sahab super video
రైన్ పైప్ డ్రా బ్యాక్ ఏమిటంటే స్టార్టింగ్ లో పడినట్లు చివరిదాకా అలాగే వాటర్ పడదు, తొందరపడి కొనవద్దు ఏమైనా పరిశీలించి మటుకే కొనండి
Water pressure baagunte chivaridaka baaga padataavi brother
Minimum 60 miter bro
TNX BRO NICE
Reddy garu , aarki seva variety rose 1 year mundu chesina videos paina review cheyandi
Hi Anna garu okasari aspari decoration Grass video cheyandi Anna please
Supar Farmers supar
Super
Super Anna
సర్ 1.5 inch నీరు 32 mm rain పైపు ఎన్ని మీటర్లు ఎగురుతాయి
Mirchi lo vadocha Anna rainpaipulu
BRO, RAIN DRIP NUVVULU PANTAKU VADOCHHUNA THELAPANDI
Rain gun gurinchi video cheyyani,hdpe pipes, subsidy detail sir
1st view 1st comment ❤️❤️
🎉
మొక్కజొన్న లో 3 feet height వరకు ok , but చేను పెరిగిన తర్వాత నీరు సక్రమంగా అందుతుందా మొక్కలకి?
4-5 మీటర్ పెట్టుకుంటే బాగుంటుంది... ఒక పసుపు పంట కు 3 మీ వేయాలి మిగతా వాటికి అన్నిటికి సక్సెస్ అయ్యింది
Bro pratalu ekada dhotuye adhi kuda .....cheyandi bro
నేను కూడా ఒక ఎకరం నర ఫిట్టింగ్ చేశాను ఇందులో మొక్కజొన్న పసుపు పంటకు ఫిట్టింగ్ చేశాను
Super Nephiyar ,ko 4 Gaddi ki panikosthaya bro
Anna do video on raingun
Brother, రైన్ వాటర్ పైప్స్ డైరీ గ్రాస్ పంటలకు ఎత్తు పెరిగితే పనికొస్తున్నాయా
Vaddhu swami
Peri pperigina pudu nillu andavu sir
Anna వేదాసాగు videos cheyandi
Rain pipe holes jaam avuthunnay solution enti
Hi brother, i am from anantpur. please make a video regarding drip pipe getting bolck due to scale formation by using bore water losing it's durability. Now we are using some chemicals still unable to get better results.
Hi am anantapur
Filter avasarama???
Bro pvc pipe 250 ekada undi bro
Rain pipe mm entha
Sir January month lo ye panta vesukovachu.
Mitho matladalante number cheppagalaru
Rain pipe( with out drip) with malching paper vadavacha?
Bor nundi vache isaka valla pipe hole block aye avakasham undha ?
Filter pettukondi swami
Anna garu namsty
Namasthe Anna
Anna disc plough price cheypandi near mahabubnagar
दंडवत प्रणाम
Nillaku peri adam paduthundi
బ్రదర్ రెయిన్ పైపులకు కూడా సైజులు ఉంటాయి 32mm 40mm అలా ఉంటాయి
Ekkada unataie chepandi bro
రెయిన్ గన్ ని ప్రత్తి చేను కి యూజ్ చేయొచ్చు అన్న
అవి ఎక్కడ ఉన్నాయి చెప్పలేదు
West
Sir,drip company name sir
Groundnut crop ki use chayacha Andi
Cheyochu
Pvc 250 akkada dorkurhahi anna
We don't have iPhone
Rythu number pampu Anna
65
బ్రదర్ ఇది వేస్ట్ అండి
Y
Ok. Reason cheppaledu..😔
Y
Nuvvu pantaki vesukovacha
Can you please send laxman anna number 🙏🏻
Super bro