శ్రీ శ్రీ శ్రీ విద్యానంద ప్రకాష్ స్వామీజీ గారికి 🙏🙏 స్వామీజీ వీడియోలు TH-cam లో UPLOAD చేస్తున్న వారికీ నా మనస్ఫూర్వక ధన్యవాదములు🙏 ఆధ్యాత్మికం అంటే పెద్ద పెద్ద వాళ్లకు కూడా అర్థం కావాలంటేనే చాలా కష్టం కానీ విద్యాప్రకాష్ నంద స్వామీజీ గారు చాలా చాలా సరళంగా చిన్న పిల్లలకు కూడా అర్థం అయ్యేటట్లు చిన్న చిన్న ఉదాహరణల (కథలు) తో చెప్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు మన విలువైన సమయాన్ని టీవీ సీరియల్స్ చూడటం తగ్గించి అదే సమయాన్ని ఈ ప్రవచనాలు మనము వింటూ మన పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే ఈ ప్రవచనాలు అలవాటు చేపిస్తే 💯% మంచి సంస్కార వంతులుగా తయారు అవుతారు మనకి కూడా ఈ సమాజానికి మంచి పౌరులని అందించిన పుణ్యం కలుగుతుంది ఇంకో విషయం.. తల్లి తండ్రుల భాద్యత ఏంటంటే.. పిల్లలతో తల్లి తండ్రుల వ్యవహారం ప్రేమతో ఉండాలి.. ఆధ్యాత్మికం గురించి కానీ, చదువు గురించి కానీ మనము వాళ్లకు చెప్పే విధానం ఎలా ఉండాలంటే 20-20 మ్యాచ్ చూస్తున్నప్పుడు, PUB G గేమ్ ఆడుతున్నప్పుడు, ఫేవరేట్ హీరో, హీరోయిన్ సినిమా చూస్తున్నప్పుడు వారి ఏకాగ్రత్త ఎలా ఉంటుందో అదే ఏకాగ్రత చదువు, ఆధ్యాత్మికం మరియు మీ జీవిత లక్ష్యాలపై చూపిస్తే జీవితంలో ఏదనుకుంటే దాన్ని సాధిస్తారు అని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. చివరగా మనమందరం ఈ ప్రవచనాలు మనస్ఫూర్తిగా విందాం మన జీవితం లో భాగం చేసుకుందాం ఈ మెసేజ్ ఎవరి మనసైన నొప్పిచుంటే దయచేసి క్షమించండి (టీవీ సీరియల్స్ అనే పదం వాడాను) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I really like this.With out hearing this message I never go to sleep.Daily I hear his voice with bhakti.Now I realise why I have missed in my pastence life.Now I am the happiest person in the world.l am fully satisfied. Everything is given by the Lord Srikrishna.Aham bramhsmi .I don't want anything except SRI Krishna.ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. ఆ దేవ దేవునిఅనుగ్రహం పొందిన నా ఈ జన్మ ధన్యం. సదా వినమ్రతతో ఆ దేవదేవుని సన్నిధిలో గడపాలని ఆశిస్తూ మీ భాస్కర్ రావు గారు
Very good realisation. As Swamy suggests we need to practice dhyana yogam/ Pranayamam as well. Listening and reading will help to an extent but we should try further
చక్కని ఉదాహరణ లతో అందరికి సులభంగా గీత ను చెబుతున్న గురువు గారి పాదములకు నమస్కారము. Happy to listen these on Gita day. Thank you for sharing these on TH-cam. #gitaJayanti #bhaaviTaram
Swamiji was born for the teachings of these pancha ratanakaramas especially the githa makarandam the gist of upanishads and vedas to man to attain the highest, many many thanks for unloading his githmakrandm every body must watch and practice them in their daily life and get the ultimate reward of MOKASHA
నేను 1974 నుండి స్వామి వారి ప్రవచ నాలు వింటున్నాను నేను ఉప్పల్ లో ఫ్యాక్టరీ lo పని చేసేవాడిని ఫస్ట్ షిఫ్ట్ వున్నపుడే హైద్రాబాద్ లో స్వామి ప్రవచనం ఎక్కడ వున్నా వెళ్ళేవాడిని ఆధ్యాత్మిక చింతన vu ndadam మనకు మేలు చేస్తాయి
ఓం నమశ్శివాయ స్వామి నిజంగానే నాకు... ప్రశ్న వచ్చింది ఇంత గొప్ప జ్ఞానాన్ని చిన్నప్పటినుంచి మనం ఎందుకు నేర్చుకోలేదు అని.... దానికి సమాధానం మీరే చెప్పారు వైరాగ్యము ముముక్షుత్వం ఈ రెండు ఉన్నవాడు మాత్రమే ఈ ఆత్మ జ్ఞానాన్ని వినడానికి అర్హుడు అవుతాడు అని అది అక్షరాల నిజమే స్వామి... కడుపు నిండా భోజనం తిన్న వాడికి పంచభక్ష పరమాన్నాలతో కూడా రుచి ఉండదు... తినాలి అన్న కోరిక ఉండదు కానీ ఆకలితో ఒక రోజు మొత్తం ఉన్న వ్యక్తికి మాత్రం పచ్చి పులుసు అన్నం పెట్టిన మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు 🙏🇮🇳🕉️🏵️🚩💐💐💐🪷🪷🪷🪷... నా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలు ఏ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా సమయాన్ని వృధా చేశాను అన్న బాధ నాకు కలిగింది కానీ ఆ వెంటనే మీ ప్రవచనం గుర్తు వచ్చింది ఇప్పటికైనా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను ఇక ఈ ఆత్మజ్ఞానాన్ని వదులుకోకూడదు అని దృఢ సంకల్పం చేసుకున్నాను😊.. 🕉️🏵️🚩ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ నమః 🙏🇮🇳🕉️🏵️🚩💐 మీరు చెప్పే ప్రతి యోగం అందులోని ముఖ్యమైన విషయాలను నేను ఒక నోట్ బుక్ లో కాపీ చేసుకుని తర్వాత దాన్ని మననం చేసుకుంటూ విషయాలని తొందరగా అర్థం చేసుకుంటున్నాను నీ ప్రవచనం వినడం పూర్తయిన తర్వాత నేను భగవద్గీత పుస్తకం తీసి చదువుతూ ఉన్నాను
Om Namo Namo Narayana Thank you I hv visited swamy ji ashram in my childhood unknowingly and me n my mom were enjoying with those funny quotations wrote on the walls of ashram.... I hv read some his books and those are hilarious ... And today ,finally i found his videos Even we took his CDs from ashram but never opened them . Now I'm realizing how great he is.. Om Namo Narayana
I heard 44:22 to 44:30 several times. Guruvu garu's mastery over the scriptures and interpretation are amazing.. I hear atleast once couple of months for listening his ampathetic pravachanam..
Raja Manikya Rao Kalaga OM, THIS IS UPLOADER OF THE VDOS. THANKS FOR UR REPLY. OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR), SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI 081 06 85 19 01 080 19 41 00 34 vijayananda111@gmail.com sukabramhasramam.blogspot.in www.srisukabrahmashram.in
అద్భుతప్రసంగం, అత్యంతవిలువైన మాటలు చెప్పిన గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ విద్యానంద ప్రకాష్ స్వామీజీ గారికి 🙏🙏
స్వామీజీ వీడియోలు TH-cam లో UPLOAD
చేస్తున్న వారికీ
నా మనస్ఫూర్వక ధన్యవాదములు🙏
ఆధ్యాత్మికం అంటే పెద్ద పెద్ద వాళ్లకు కూడా అర్థం కావాలంటేనే చాలా కష్టం
కానీ
విద్యాప్రకాష్ నంద స్వామీజీ గారు
చాలా చాలా సరళంగా
చిన్న పిల్లలకు కూడా
అర్థం అయ్యేటట్లు
చిన్న చిన్న ఉదాహరణల (కథలు) తో చెప్తున్నారు.
దయచేసి
ప్రతి ఒక్కరు మన విలువైన సమయాన్ని టీవీ సీరియల్స్ చూడటం తగ్గించి అదే సమయాన్ని ఈ ప్రవచనాలు మనము వింటూ మన పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే ఈ ప్రవచనాలు అలవాటు చేపిస్తే
💯%
మంచి సంస్కార వంతులుగా తయారు అవుతారు
మనకి కూడా ఈ సమాజానికి మంచి పౌరులని అందించిన పుణ్యం కలుగుతుంది
ఇంకో విషయం..
తల్లి తండ్రుల భాద్యత ఏంటంటే..
పిల్లలతో తల్లి తండ్రుల వ్యవహారం ప్రేమతో ఉండాలి..
ఆధ్యాత్మికం గురించి కానీ,
చదువు గురించి కానీ
మనము వాళ్లకు చెప్పే విధానం ఎలా ఉండాలంటే
20-20 మ్యాచ్ చూస్తున్నప్పుడు,
PUB G గేమ్ ఆడుతున్నప్పుడు,
ఫేవరేట్ హీరో, హీరోయిన్ సినిమా చూస్తున్నప్పుడు
వారి ఏకాగ్రత్త ఎలా ఉంటుందో
అదే ఏకాగ్రత
చదువు, ఆధ్యాత్మికం
మరియు మీ జీవిత లక్ష్యాలపై
చూపిస్తే జీవితంలో ఏదనుకుంటే దాన్ని సాధిస్తారు అని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం.
చివరగా
మనమందరం ఈ ప్రవచనాలు మనస్ఫూర్తిగా విందాం మన జీవితం లో భాగం చేసుకుందాం
ఈ మెసేజ్ ఎవరి మనసైన నొప్పిచుంటే దయచేసి క్షమించండి
(టీవీ సీరియల్స్ అనే పదం వాడాను)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌💯🙏
🙏
❤
అద్భుతం మిత్రమా....
అద్భుతం మహాద్భుతం... 🙏🙏🦚🙏🙏
గురువుగారి ప్రవచనం వినడం,
నా పూర్వజన్మ సుకృతం.
మహానుభావునికి పాదాభివందనం
ఉత్తమం అనిపించింది.
.
🎉
100 times better than current spiritual oratators.
చక్కని ఉదాహరణ లతో అందరికి సులభంగా గీత ను చెబుతున్న గురువు గారి పాదములకు నమస్కారము.
E
@@dhandikatlagiri2397 omkaram
Omkaram
@@dhandikatlagiri2397 l
I really like this.With out hearing this message I never go to sleep.Daily I hear his voice with bhakti.Now I realise why I have missed in my pastence life.Now I am the happiest person in the world.l am fully satisfied. Everything is given by the Lord Srikrishna.Aham bramhsmi .I don't want anything except SRI Krishna.ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. ఆ దేవ దేవునిఅనుగ్రహం పొందిన నా ఈ జన్మ ధన్యం. సదా వినమ్రతతో ఆ దేవదేవుని సన్నిధిలో గడపాలని ఆశిస్తూ మీ భాస్కర్ రావు గారు
Very good realisation. As Swamy suggests we need to practice dhyana yogam/ Pranayamam as well. Listening and reading will help to an extent but we should try further
చక్కని ఉదాహరణ లతో అందరికి సులభంగా గీత ను చెబుతున్న గురువు గారి పాదములకు నమస్కారము.
Happy to listen these on Gita day. Thank you for sharing these on TH-cam. #gitaJayanti #bhaaviTaram
BBB P
భగవద్గీత ఇంత మంచి గ బోధించే గురువులు ఎక్కడ చూడలేదు, మహానుభావులు పాదాభివందనాలు
శ్రీ గురుభ్యోనమః. గురువుగారికి పాదాభివందనం
సులభంగా సత్య విషయాలు గీత ను ఉన్నది ఉన్నట్లుగా చెపుతున్నారు... 🙏🙏🦚🙏🙏
శుద్ధమైన మనసే మోక్షం.
మనోమాలిన్యం తొలగించటమే కర్తవ్యం.
మనందరం శాశ్వతం
సాంఖ్యమంటే సంఖ్య తత్త్వం. 24 జడ తత్త్వాలు.
నేతీ నేతి అన్నీ తొలగిస్తె తొలగించలేని చివరి వస్తువే ఆత్మ. మునిపల్లె ఉదా||
యోగమంటే పరిగెత్తే మనసును విచారించి ఆత్మయందు లగ్నం చేయుట.
మనందరం దేహానికి సాక్షిగా ఉన్న ఆత్మ స్వరూపలం.
ప్రబల వైరాగ్యమే జ్ఞానానికి బీజం వేసే శుద్ధ హృదయ క్షేత్రం.
God in is other form
Sweet voice
Geat guruji
స్వామిగారికి పాదాభివందనం👣🙏🏽
🙏🌹🙏వక మనిషి లో మార్పు రావాలని 🌹🙏🌹మన అందరిలో మార్పు రావాలి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌷🙏🌹🙏 శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🌷🙏🌹🙏🌷🙏🌹
Namo Bhagwate Vasundeva
Excellent జీవిత ము థన్యము
🙏🙏🙏🙏🙏🙏🙏
Avatar Mehar Baba ki Jay
మహానుభావుని పాదాభివందనం
శ్రీ గురుభ్యోనమః
Guru ji na hrudayapurvaka paadabhi vandanam
ఓం నమో నారాయణాయ... !
Guru brahma 🙏🙏🙏🙏🙏
దాసోహం గురువుగారు ఎల్లవేళలా నిరంతరం దైవ సన్నిధానం ఆత్మస్మరణ చేయమంటుంది
Jay Shri Krishna🎉🎉🎉
Good messages from Githa
Swamiji was born for the teachings of these pancha ratanakaramas especially the githa makarandam the gist of upanishads and vedas to man to attain the highest, many many thanks for unloading his githmakrandm every body must watch and practice them in their daily life and get the ultimate reward of MOKASHA
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..
015 new గీతామకరందము
chat.whatsapp.com/EnnJvskTSRx4glukgdD0NI
-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034
www.srisukabrahmashram.org/p/books-to-buy.html
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..
015 new గీతామకరందము
chat.whatsapp.com/EnnJvskTSRx4glukgdD0NI
-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034
www.srisukabrahmashram.org/p/books-to-buy.html
Guruvugariki padabhivandhanam
నేను 1974 నుండి స్వామి వారి ప్రవచ నాలు వింటున్నాను నేను ఉప్పల్ లో ఫ్యాక్టరీ lo పని చేసేవాడిని ఫస్ట్ షిఫ్ట్ వున్నపుడే హైద్రాబాద్ లో స్వామి ప్రవచనం ఎక్కడ వున్నా వెళ్ళేవాడిని ఆధ్యాత్మిక చింతన vu ndadam మనకు మేలు చేస్తాయి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pradeep kumar.. I am Nagaiah from Navbharath.
Pradeep nenu Nagaiah nu
Good job
EXCELLANT.🙏🌷
Vinadam ma Adrustam. Danyavadamulu.
Guruvu. Gari. Padamulaku. Sastanga. Namaskaramulu
Starting song is so melodious
Listening geetha of vidyaprakasanandagiri swamy is the most luckiest and our fate of previous life. If we put it in practice atliest .01
.01 we can lessen our future births
Ttd variki dhanayvadalu🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
కొందరి జీవితాలు మారుతాయి,ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు విన్న వారికి కచ్చితంగా మోక్షం లభిస్తుంది.
జై శ్రీ క్రిష్ణ పరమాత్మా నమః🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏🌹🌷🌹
12:31 🙏
Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa Sivaa sivaa
TTD. Super
Gurudevulu e agelo entho andanga navvuthu navvisthu advithamruthanni pamarulaku arthamayyetatlu bodinchadamu goppa viseshamu
Gurudeva mee runanni emichi theerchogalamu🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు
Om namo narayana ❤❤
ఏన్నీ సార్లు వినిన చిత్తము శుద్ధి కావటాలేదు బగవంత మీరు నా చిత్తము శుద్ధి చేసి ఆత్మ జ్ఞానము కలిగించు నారాయణా నారాయణా నారాయణా👏👏👏
పూ ర్వజన్మ పుణ్యఫలమే శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవా రి ప్రవచన శ్రవణ భాగ్యం
present techers , ituvanti guruvulanu roll model ga teesukuni teach cheyyali... Excellent sir
Indesence is increasing in our country, geethopanyasam is must for elders and children.
జై జై గురుదేవ్. గురవే దేవుడు
ఓం నమశ్శివాయ స్వామి నిజంగానే నాకు... ప్రశ్న వచ్చింది ఇంత గొప్ప జ్ఞానాన్ని చిన్నప్పటినుంచి మనం ఎందుకు నేర్చుకోలేదు అని....
దానికి సమాధానం మీరే చెప్పారు వైరాగ్యము ముముక్షుత్వం ఈ రెండు ఉన్నవాడు మాత్రమే ఈ ఆత్మ జ్ఞానాన్ని వినడానికి అర్హుడు అవుతాడు అని అది అక్షరాల నిజమే స్వామి...
కడుపు నిండా భోజనం తిన్న వాడికి పంచభక్ష పరమాన్నాలతో కూడా రుచి ఉండదు... తినాలి అన్న కోరిక ఉండదు
కానీ ఆకలితో ఒక రోజు మొత్తం ఉన్న వ్యక్తికి మాత్రం పచ్చి పులుసు అన్నం పెట్టిన మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు 🙏🇮🇳🕉️🏵️🚩💐💐💐🪷🪷🪷🪷...
నా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలు ఏ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా సమయాన్ని వృధా చేశాను అన్న బాధ నాకు కలిగింది కానీ ఆ వెంటనే మీ ప్రవచనం గుర్తు వచ్చింది
ఇప్పటికైనా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను ఇక ఈ ఆత్మజ్ఞానాన్ని వదులుకోకూడదు అని దృఢ సంకల్పం చేసుకున్నాను😊..
🕉️🏵️🚩ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ నమః 🙏🇮🇳🕉️🏵️🚩💐
మీరు చెప్పే ప్రతి యోగం అందులోని ముఖ్యమైన విషయాలను నేను ఒక నోట్ బుక్ లో కాపీ చేసుకుని తర్వాత దాన్ని మననం చేసుకుంటూ విషయాలని తొందరగా అర్థం చేసుకుంటున్నాను నీ ప్రవచనం వినడం పూర్తయిన తర్వాత నేను భగవద్గీత పుస్తకం తీసి చదువుతూ ఉన్నాను
హరే కృష్ణా 🙏
గురువుగారి పూజకి నా హృదయ పూర్వక నమస్కారాలు ధన్యురాలిని
Swamyjis speech is introspective, intuitive, informative.
Sathakoti padabivandanamulu 🙏🙏🙏
గురువు గారు చెప్పెవిధానం చాల బాగుంటుంది.
Hari om
Jai.sri.ram
శ్రీగురుభ్యోనమః .🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
##Guru devulu ki enni poola dhandalu vesina thakkuvey..🙏🙏Na janma dhanyam ayindhi..
OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
గురువుగారు ప్రవచనం వినడం పూర్వజన్మ సుకృతం
Guruvu Gaariki padhabivandhanalu
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
జై గురుదేవ
OM Namo Narayanaya❤❤❤❤namaste
Hare rama
Hare rama
Rama Rama hare hare
Hare krishna
Hare krishna
Krishna krishna hare hare
గురూజి 👌🙏🙏
🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
Excellent hare Krishna
Guruvu gari pada padmamulaku namah sumanjali
Wonderful spiritual speech ever before never after heir such speech by gurugi
Guruvu gariki padhabhivandanalu, swathi varapatrikalo Sri vidyaptakasanandagiri swamiji geethakarandam nenu regular ga chadhivinanu, super, Dr. Adepu venkatesham age62years bellmpalli telangana 15.09.2018.
Excellent speech by Guruvu garu.Great.
🙏🙏🙏🙏🙏
Hari hi om sri Gurubyonamaha 🙏💐
God in human form.
Paadaabhivandanamulu!!!!!!
Great swamiji Thanks for hearing
Really my soul is satisfied sir ...ur the leader of country ..😀
R
Thanks to ttd channel for the precious pravachanams
ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమః 🙏
గురువుగారికి పాదాభివందనము🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹guruvugariki padabivadanalu🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🙏Andharu vinavalasina pravachanaalu🙏🙏
Om Namo Namo Narayana
Thank you
I hv visited swamy ji ashram in my childhood unknowingly and me n my mom were enjoying with those funny quotations wrote on the walls of ashram....
I hv read some his books and those are hilarious ...
And today ,finally i found his videos
Even we took his CDs from ashram but never opened them
.
Now I'm realizing how great he is..
Om Namo Narayana
Pp
Sri Gurubhuo Namaha
చివరికి మిగిలేది చావేఅదేనిజమ్
మీ విశ్లేషణ బాగుంది
Guruvugariki padabhi vandanam
పరమ పవిత్రం ఈ బోధనలు.. 🙏🙏🙏
excellent Programme to here students
I heard 44:22 to 44:30 several times. Guruvu garu's mastery over the scriptures and interpretation are amazing.. I hear atleast once couple of months for listening his ampathetic pravachanam..
Raja Manikya Rao Kalaga OM, THIS IS UPLOADER OF THE VDOS.
THANKS FOR UR REPLY.
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR),
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI
081 06 85 19 01
080 19 41 00 34
vijayananda111@gmail.com
sukabramhasramam.blogspot.in
www.srisukabrahmashram.in
Kathopanishat by chalapatirao
@@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ pl
స్వామి విద్య ప్రకాశ నంద స్వామివారికి 10 వేల నస్కారములు హరి హి ఓం
🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiji's pure smile makes you feel good.
🚩🕉🚩Jai shri krishna 🚩🕉️🚩🌹🏵🌹🙏
Swami VariDarshnaBagyam1971LoSecbadKowthaKamaKotiKalyanaNilayamloJarigindhiSanathanaVedhanthaGnanaSabhalaSandharbamulo
Sri vidyaprakasananda swamy variki satha Koti namaskaramulu
What is powering such speech is not just scriptural knowledge but intense Tapasya and yogic attainment.
హరేకృష్ణ 🚩🚩🚩🚩⛳⛳⛳ 💐💐💐🌹🌹
Vidyaprakashanandaswami vaari deevenalu
నమస్కారం గురూజీ ప్రవచినాలు చాలా బాగున్నాయి ధన్యవాదములు
Acharana kosam Mee ashirvadam ivvandi guruvu gaaru....👃👃👃👃👃
ఓం నమో గురుభ్యోనమః
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
very good upanyasa...i like the most !!!!!!!!!!
Ĺ
Swamiji explained so nicely
Swamiji pravachanam entho goppaga arthanga vunnadi.Dukham povalante atmavidya avasaram chala chakkaga vivarincharu.
❤om narayanaya ❤om venkateshaya nama❤
Hare Krishna hare rama
Jai Gurudev, you are guiding me
On the advice of Swamiji I choosed a Guru of Shri Ramchandra Mission in the year 1992. I must be thankful to His Highness
Yes u did good work heartfulness meditation is great boon to us
@@spandanajamalpur152 x d xx xx xx dd
L
F
D by al
Xx x Dr ce xc xx xx c CG xx dd Dr x czrdxzzcxdzrrxrx,wtfvdrrzrxr