|| SWAMY VIDYA PRAKASHANANDA JI || SANKHYA YOGAM|| bhagavad gita chapter 2 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2021
  • || SWAMY VIDYA PRAKASHANANDA JI || SANKHYA YOGAM|| bhagavad gita chapter 2 ||

ความคิดเห็น • 18

  • @user-hj7eb7im6w
    @user-hj7eb7im6w 7 วันที่ผ่านมา

    జై శ్రీకృష్ణ పరమాత్మ నమః 🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🌹

  • @user-hj7eb7im6w
    @user-hj7eb7im6w 7 วันที่ผ่านมา

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నమః 🌺🌹🙏🌺🙏🌺🙏🌺🌹🌺

  • @muralireddyalavala4869
    @muralireddyalavala4869 5 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారం

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 6 หลายเดือนก่อน +1

    Thankyou swamy 🙏🙏🙏

  • @mdhanumjayaraomdhanumjayar6770
    @mdhanumjayaraomdhanumjayar6770 3 หลายเดือนก่อน

    Jai shree manarayana namah

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 3 หลายเดือนก่อน

    Guru devuni paadha padmamulaku sahasrabhivandhanamulu.

  • @psravan2007
    @psravan2007 หลายเดือนก่อน

    Namaste

  • @radhakrishna4544
    @radhakrishna4544 7 หลายเดือนก่อน

    He. Venkateswaraa.

  • @vreddy5965
    @vreddy5965 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🙏

  • @phanibabu3659
    @phanibabu3659 5 หลายเดือนก่อน

    ❤🙏🌹

  • @user-xc9vx1jg3j
    @user-xc9vx1jg3j 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sibbalamuthyamsibbalamuthyam
    @sibbalamuthyamsibbalamuthyam 7 หลายเดือนก่อน

    Kathi,kanty,padhuninadhi,githa

  • @jyothi.m773
    @jyothi.m773 7 หลายเดือนก่อน +1

    Swmy pravachanalanu Bhagavadgeetha. Nithyamu prasaram cheyandi.

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 6 หลายเดือนก่อน

    Srikalahasti.. Ashramam must be use daily for needy people. Satyam devarakonda Nalgonda

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 หลายเดือนก่อน +1

    నమస్కారం స్వామి.పంచతత్వాల పంచీకరణ అంటారు కదా?అంటే పంచభూతాలు 25 భాగాలుగా ఒకదానితో ఇంకొకటి కలిసి శరీరంలో ఇంద్రియాలుగా తయారయ్యాయో తెల్పడమే పంచీకరణ అంటారు కదా?పంచ మహా భూతాలైన ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఒక్కొక్కటి ఐదేసి భాగాలుగా విడిపోయి ఒక్కో భాగం మరొక భాగంతో కలిసి మొత్తం 25 భాగాలుగా తయారవుతూ శరీరాలు ఏర్పడుతున్నాయి.5 జ్ఞానేంద్రియాలు,5 కర్మేంద్రియాలు మొత్తం 10 స్థూల శరీరంగాను,5 వాయువులు,5 తన్మాత్రలు,5 అంతఃకరణలు.మొత్తం 15 సూక్ష్మ శరీరం.ఇలా మొత్తం 25 భాగాలతో ప్రకృతి తత్వమైన శరీరం ఏర్పడటం జరుగుతుంది.
    1) స్థూల శరీరం:-కర్మేంద్రియాలు 5. కాళ్ళు,చేతులు,నోరు,గుదం,గుహ్యం మొత్తం5, భూమి తత్వం.
    జ్ఞానేంద్రియాలు:- 5 కళ్ళు,చెవులు,ముక్కు,నాలుక, చర్మం.ఇవి అగ్ని తత్వం.మొత్తం 10 భాగాలు స్థూల శరీరం.
    సూక్ష్మ శరీరం:- 5 అంతఃకరణాలు:-జీవుడు,మనస్సు,బుద్ధి,చిత్తం,అహం-ఇవి ఆకాశ తత్వంతో తయారయ్యాయి.
    5 వాయువులు:- వ్యాన,సమాన,ఉదాన,ప్రాణ,అపాన వాయువులు.ఇవి వాయు తత్వం.5 తన్మాత్రలు:- రుచి,శబ్ద,స్పర్శ,రూప,వాసన ఈ ఐదు నీటి తత్వం
    భూమి తత్వంలో 5
    అగ్ని తత్వంతో 5 ఈ 10 దశేంద్రియాలు స్థూల శరీరం.
    ఆకాశ తత్వంతో 5
    జల తత్వంతో 5
    వాయు తత్వంతో 5 ఈ 15 సూక్ష్మ శరీరం.

  • @user-ym2ih4vg2o
    @user-ym2ih4vg2o 7 หลายเดือนก่อน

    కుమార్

    • @user-ym2ih4vg2o
      @user-ym2ih4vg2o 7 หลายเดือนก่อน

      కుమారస్వామి