Alitho Saradaga | 8th July 2019 | Singer S. P. Charan | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 3.2K

  • @nareshharsha1860
    @nareshharsha1860 4 ปีที่แล้ว +2025

    నిజంగా ఈ షో చూసే వరకు నాకు తెలీదు..తెలుగులో చాలా హిట్ సాంగ్స్ పాడింది ఎస్పీ చరణ్ అని 🤔
    నాకు అనిపిస్తుంది ఇతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు అని 😢

    • @sureshvlogs8340
      @sureshvlogs8340 4 ปีที่แล้ว +31

      గుర్తింపు ఇవ్వలేదు

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 4 ปีที่แล้ว +74

      మన జనాలు మరియు సంగీత దర్శకులకు బాలు గారి కొడుకు వాయిస్ కూడా బాలూ గారి వాయిస్ లాగానే ఉండాలి అనే ఫీలింగ్ లో విన్నారు. ఎవరి స్వరం వారిది. చరణ్ వాయిస్ ను బాలుగారి వాయిస్ తో కంపేర్ చేసి చరణ్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను కూడా చంపేశారు. జనాలు మరియు సంగీత దర్శకులే కారణం

    • @saiprasanthravuri2828
      @saiprasanthravuri2828 4 ปีที่แล้ว +7

      Yes

    • @rajnikanthrajnikanth1933
      @rajnikanthrajnikanth1933 4 ปีที่แล้ว +12

      @@connecting.dots.8870 correct bro.....chaypinavu

    • @sssssssssssss-56
      @sssssssssssss-56 4 ปีที่แล้ว +12

      So true . Atleast now he shoud get I feel

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 5 ปีที่แล้ว +553

    This interview was no words only SP .. ఇంత గొప్ప గొప్ప సాంగ్స్ sp చరణ్ పాడారు అని ఇప్పటి వరకు తేలుసుకులేకపోయినందుకు సిగ్గుపడుతున్న all time HIT tq etv

  • @jessynirmala2867
    @jessynirmala2867 4 ปีที่แล้ว +76

    Spb Charan's reaction to his dad and mom's speech is emotional, sweet, cute, touching, speechless etc... very touching...

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 ปีที่แล้ว +60

    ఒక మంచి వ్యక్తిని చూసిన అనుభూతి...మీరు మీకున్న అరహతకు ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న...🙏

  • @9440448007
    @9440448007 4 ปีที่แล้ว +1020

    నిజంగా s.p. చరణ్ గారు ఇన్ని మంచి హిట్ పాటలు పాడారని ఈ షో చూసేవరకు నాకు తెలియదు s.p. బాలు గారు లేని లోటు s.p చరణ్ గారు తీరుస్తారని ఆశిస్తున్నాను

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 ปีที่แล้ว +389

    ఇంత మంచి గాయకున్నీ తెలుగు సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేదు, నాకు తెలిసి ఒక గాయకునికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈయనకు ఉన్నాయి, కావాలని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది...👌👍

    • @srihari3921
      @srihari3921 4 ปีที่แล้ว +4

      Andhuke bro chala mandi telugu industry nundi Tamil ki many star vellipoyaru... Gurthimpu undadhu ikkada... Tamil lo manchi producer.. Ayana.... Chennai600028 movie block buster

    • @gopikrishnanuthakki1595
      @gopikrishnanuthakki1595 4 ปีที่แล้ว +1

      Yes bro Naku alage anipistundi

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 ปีที่แล้ว +1

      అంతెగ

  • @babyinaayamynewworld9568
    @babyinaayamynewworld9568 4 ปีที่แล้ว +17

    చరణ్ గారి మాట కూడా పాట లాగే ఉంది... Such a lovely voice..... Love you charan garu... Wish u good luck.... మీరు అంటే ఎంత ఇష్టమో... ఇంత వరకు నేను ఏ వీడియో కీ ఏ celebrity కి కామెంట్ చేయలేదు...... మీరే మొదటి వారు....

    • @smile_explode
      @smile_explode 4 ปีที่แล้ว +1

      Please translate the part where spb sir talks and Charan's reply ❤️pleaseeee

    • @babyinaayamynewworld9568
      @babyinaayamynewworld9568 4 ปีที่แล้ว

      SPB sir: Hello baby, hope u r enjoying the show with your childhood friend ali... I want to tell that... Charan couldn't speak properly till the age 4.... Then we took him to a doctor he said nothing to worry abt... He gonna speak.. Soon... After 6 months charan spoke...Mom and dad... We felt happy... And one more thing charan was a very shy guy.. He use to feel shy .. When we ask him to sing... He used to take a tape recorder in a bathroom and record a song and threw that cassette on us and run away..😂😂... Charan always use to feel disappointed that he didn't get the true identification in the film industry..... Even my wife too tells me that i never recommended for charan ... I never recommend for anyone not even for my sisters.. They too r singrs.. They got opportunities by themselves.. Even charan too got singing opportunities by himself... I never recommened for charan too..... Dear son keep on wat u r doing.. U stood by urself... My love and support will always b there with u and u know it well... One more thing.. tell people that... The things which u don't like abt me....
      SP. Charan: my father is my strength and courage.. I hesistate a lot to. Share anything with him... There r no such things which I don't like abt dad... But if I have to say... I feel that... He insists perfection precisely in everything... Which is inhuman I think... It can be possible for someone and not for someone... One more thing that irritates me is that.. He has lot of patience... How could one b with such huge patience... I never seen being aggressive towards anyone. I don't remember even..... It is okay with the legend like him.. But for me it is really.. Impossible....

    • @smile_explode
      @smile_explode 4 ปีที่แล้ว +1

      @@babyinaayamynewworld9568 thank you so much for taking time and translating this for me❤️

    • @smile_explode
      @smile_explode 4 ปีที่แล้ว

      @@babyinaayamynewworld9568 if you don't mind can you please translate the moment where his mother speaks and his reply🙏 😬

    • @rakeshreddy9298
      @rakeshreddy9298 3 ปีที่แล้ว

      Love you charan garu

  • @RRCreatorOfficial
    @RRCreatorOfficial 4 ปีที่แล้ว +2479

    బాలు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా...
    ఈ పాటలు అన్ని SP Balasubramaniam Gaaru పాడారనే అనుకున్నా ఇన్ని రోజులు...

  • @kanakaraovennu603
    @kanakaraovennu603 2 ปีที่แล้ว +8

    Entha manchi manchi songs miru paadaraaa sir....? Really u r sooo great sir.... Miku manchi gurthimpu yenduku raaledooo naaku assalu ardam kaavatam ledu..... Today onwards I am big fan of you sir....

    • @suryaprasantnaram5141
      @suryaprasantnaram5141 ปีที่แล้ว +1

      He is underrated singer in TFI. Even He is son of SP ballu garu

  • @gayathri5079
    @gayathri5079 4 ปีที่แล้ว +373

    బాలు గారి మరణం తర్వాత ఈ వీడియో చూసాను s p చరణ్ గారు కూడా చాలా గొప్ప గాయకుడు

  • @శెట్టూర్సమాచారం
    @శెట్టూర్సమాచారం 5 ปีที่แล้ว +619

    ఎన్నో ఎపిసోడ్ లు చూసాను...కానీ ఇలాంటి ఎథిక్స్ ఉన్న ఎపిసోడ్ రాదు...థాంక్యూ చరణ్

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 26 วันที่ผ่านมา +1

    Best & my favourite singer Charan garu. We Telugu people are so lucky to have divine singers like you. Also we are so unlucky that Telugu industry is so tasteless to not give many songs to you. Only handful yet beautiful songs. Kannada industry was so fortunate to utilise your beautiful voice

  • @surendrababu138
    @surendrababu138 4 ปีที่แล้ว +137

    ఇన్ని హిట్ సాంగ్స్ పాడారు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది

  • @nagireddynagireddy8866
    @nagireddynagireddy8866 3 ปีที่แล้ว +53

    SP చరణ్ గారి ప్రవర్తన చాల బాగుంటుంది...
    వారి పాటలు చాల బాగుంటాయి...
    SP బాలు &SP చరణ్ అంటే నాకు చాల ఇష్టం...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 4 ปีที่แล้ว +94

    మన తెలుగు ఇండ్రస్ట్రీ లో మీరు పడిన సూపర్ హిట్ సాంగ్స్ కి అసలు గుర్తింపే రాలేదు కారణం ఇక్కడ ప్రతిదీ రాజికీయం చేస్తారు మా తెలుగు ఇండ్రస్ట్రీ వాళ్ళు

  • @MudigakondalKondal
    @MudigakondalKondal 3 ปีที่แล้ว +29

    అలీ గారికి నిజంగా ధన్యవాదాలు... బాలు మరియు చరణ్ ఇద్దరిని interview చేసి మాకు చూసే అదృష్టం కల్పించినందుకు

  • @RajaKollepara
    @RajaKollepara 4 ปีที่แล้ว +196

    ఏమి సాంగ్స్ అండి బాబు ఇంత బాగా పాడారో మీరు ఇంకా ఇంకా చాలా మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాను

  • @SharanyaPabba
    @SharanyaPabba 2 ปีที่แล้ว +12

    Anni songs surprise naku, charan garu paadarani. Telugu bhasha Uday kiran gari song Charan garu padaru ani ipude telisindi. Thats my fav ever song. ❤

  • @erappaphilipraj2285
    @erappaphilipraj2285 4 ปีที่แล้ว +102

    ఈ సాంగ్స్ నీవు పాడావంటే నమ్మశక్యంగా లేదు చరణ్ జీ...సూపర్బ్...🙏🙏🙏

  • @g.k.r9918
    @g.k.r9918 4 ปีที่แล้ว +227

    అలీ సర్..నేను ఇంత వరకు యూట్యూబ్ లో మీ ఈ ప్రోగ్రాం ఏది ఫుల్ గా చూడలేదు.ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం మొత్తం చూశాను.నిజంగా అద్భుతంగా ఉంది.నాకు ఇష్టమైన రెండు పాటలు యజ్ఞం,శింబు కు పాడిన ఆ రెండు పాటలు చరణ్ గారు పాడారు అంటే నమ్మలేకపోతున్న. భగవంతుడు దయ వల్ల చరణ్ గారికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్న

    • @chandinib1602
      @chandinib1602 4 ปีที่แล้ว +1

      Aunu nanu appudu chudaladhu alli program episode ful ga chusanu charan great singer

    • @laxmant7273
      @laxmant7273 4 ปีที่แล้ว +1

      Yes brother nenu kudu just epudee chusanu chala bagundhi

    • @ananthakoteswararaoannamra7681
      @ananthakoteswararaoannamra7681 4 ปีที่แล้ว +1

      We pata vintunnamgani Charan padarani teledu.

    • @bobbanapalliusha5147
      @bobbanapalliusha5147 4 ปีที่แล้ว +1

      Nenu kuda first time mottam chudatam

    • @thaherathahera9055
      @thaherathahera9055 3 ปีที่แล้ว

      Avunandi

  • @ayyannababu7061
    @ayyannababu7061 4 ปีที่แล้ว +49

    ఇంత మంచి పాటలు పాడి ఇప్పటివరకు పబ్లిసిటీ కూడా లేదు.....🙏🙏🙏🙏

  • @jaihind9758
    @jaihind9758 4 ปีที่แล้ว +20

    అన్నీ ఒక స్థాయి ఉన్న పాటలే.....అన్నీ సూపర్ హిట్ సాంగ్స్.....చాల బాగా పాడారు.... చరణ్ గారు👌👌👍

  • @botlalavanya4456
    @botlalavanya4456 4 ปีที่แล้ว +67

    నిజంగా సార్. ఇన్ని సాంగ్స్ మీరు పడారని తెలియదు సార్. సూపర్ సార్

  • @sumasvlogs8706
    @sumasvlogs8706 2 ปีที่แล้ว +3

    Chala happy ga vundi. Nice talk. And lovely songs..

  • @1varunchinthala
    @1varunchinthala 5 ปีที่แล้ว +401

    మన్మథ సినిమాలో మీరు పాడిన నా చిట్టి ప్రేమ అనే పాట ఎప్పటికి classic charan sir

    • @hanumanmagicaltv1789
      @hanumanmagicaltv1789 4 ปีที่แล้ว +8

      యెస్ ఎస్పీ చరణ్ అనుకోలేదు నేను

    • @shaikmunni917
      @shaikmunni917 4 ปีที่แล้ว +3

      Wonderful song.. Na chitti prema..

    • @smarttelugu7640
      @smarttelugu7640 3 ปีที่แล้ว +2

      Great singing talent poured in the song

  • @ankitharamya8576
    @ankitharamya8576 5 ปีที่แล้ว +126

    This person deserves more success and respect ... He has got a wonderful voice

  • @n_titled
    @n_titled ปีที่แล้ว +2

    Aa video oka manchi fuel ga vuntundi to the end varaku tana son ki
    It keeps him going
    Best gift.

  • @megalaraaj6416
    @megalaraaj6416 4 ปีที่แล้ว +167

    I couldn't control tears on my eyes at the time of hearing SPB sir voice....we'll miss you so much sir...

  • @pravallikabasam4378
    @pravallikabasam4378 4 ปีที่แล้ว +86

    I don’t know I started liking him so much after this video ❤️❤️❤️❤️❤️

  • @shalinik3376
    @shalinik3376 4 ปีที่แล้ว +26

    Charan Sir's voice is like hidden treasure..
    Loved to know about him.. amazing personality 😊👌

  • @vaddesudhakar6488
    @vaddesudhakar6488 2 ปีที่แล้ว +38

    వామ్మో ఇవన్నిమీరు పాడిన పాటలా దేవుడా ఇన్నీ రోజులు మీరనితెలీదు సూపర్ సర్

  • @ntr2240
    @ntr2240 4 ปีที่แล้ว +62

    బాలుగారి మరణం మమ్మల్ని కలసివేసింది. మీరు మంచి స్థాయిలో ఉండాలని,ఆయన లేని లోటును మా అందరికీ తీర్చాలని మనసారా.. కోరుకుంటున్నాం. చరణ్ గారు.
    I miss you BALU garu

  • @loopslock
    @loopslock 4 ปีที่แล้ว +71

    He looks exactly like sp sailaja garu and his voice too, like a male version of sp sailaja garu. So sweet

  • @ismartpunarvivlogs9184
    @ismartpunarvivlogs9184 4 ปีที่แล้ว +1552

    పాడుతా తీయగా ప్రోగ్రాం లో బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి చరణ్ గారు నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 ปีที่แล้ว +4

    Episode appude ayipoinde, Inka Konasagithe bhagunnu anipistundi,thank you Ali Garu spb Charan to program chesinanduku,charangaru attitude Chala bhagundi

  • @villagelovillasam9067
    @villagelovillasam9067 4 ปีที่แล้ว +159

    బాలు గారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.😭😭🙏

  • @thotaraju5955
    @thotaraju5955 4 ปีที่แล้ว +214

    నిజంగా నాన్నా గారు పడినట్టే ఉంది చరణ్ సార్ .మిరే మాకు స్ఫూర్తి ..

    • @chitti4785
      @chitti4785 4 ปีที่แล้ว +1

      Yf

    • @ramkiranmotukuri5720
      @ramkiranmotukuri5720 4 ปีที่แล้ว +2

      @@chitti4785 చరణ్ కి సినిమాలో పాటలు పా డే అవకాశం ఇ వ్వాలి బాలు గారి ని చూసి నట్టు వుంది

  • @lavslavanders2060
    @lavslavanders2060 3 ปีที่แล้ว +5

    Wow charan sir,.. Meeru yene songs paadara.. Almost balu garu paadaranukunamu, excellent sir👏👏👏👏👌👌👌

  • @lathapm7238
    @lathapm7238 4 ปีที่แล้ว +12

    Charangaru so humble you are in presenting yourself inspite of being a star kid.
    Also good voice in the songs you have sung of wich most of them couldnt realise that you were the singer.
    Wishing you many more success ahead...

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 4 ปีที่แล้ว +26

    One of the most underated best singers,i have some of his best songs but today i got to knew that he was that man who was behind all of those hits.such smooth gentleman in and out.

  • @Mounikaraovenky
    @Mounikaraovenky 11 หลายเดือนก่อน +2

    Wow …. From now sp charan sir is my fav after SPB sir and sp Shailaja mam. Asaluuuu evanniiiii na fav songsssss …. Singer evaroooo apudu chudaledhu. Ipatinundiiii chusthaaaa singer name kudaaaa

  • @MsUsa2003
    @MsUsa2003 4 ปีที่แล้ว +155

    I seen after SPB loss...But Charan speaking frank , so matured, natural son mentality... Great Singer and Great son to him

  • @sirishavaka1683
    @sirishavaka1683 5 ปีที่แล้ว +33

    Very good episode. The way S P Charan talked was very impressive. He deserves recognition as well as huge appreciation. Well done

  • @amudharaman9901
    @amudharaman9901 4 ปีที่แล้ว +26

    Watching tha after spb sir's death. What u told ur dad was ammazing charan, that u will strive to be a better man. U will dfntly sum day become like ur dad, all his blessings are with u. U are already more like him, fun luving, humble, grounded, sensible. Good luck...

  • @Kuwaitvlogs789
    @Kuwaitvlogs789 5 ปีที่แล้ว +61

    Wow చాలా మంచి పాటలు పాడారు. చాలా థాంక్స్ అలీ గారు ఇప్పటి వరకు తెలియదు చరణ్ గారు ఇనృ పాటలు పాడారు అని

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 4 ปีที่แล้ว +179

    తండ్రికి తగ్గ వారసుడు... మంచి వాయిస్... చరణ్ ని వినియగించుకోలేక పోవడం. ఇండస్ట్రీ దౌర్భాగ్యం...

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud ปีที่แล้ว +3

    Charan garu very humble and bonding between you and your father ultimate..... bright future ahead Charan 👍🎉

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 5 ปีที่แล้ว +71

    నేను చాలా సార్లు స్వరాభిషేకం షో లో పాడుతుంటే చూసాను. ఎవరు ఈ singer చాలా బాగా పాడుతున్నాడు అనుకున్నాను కాని ఇ ప్పూడు తెలిసింది.Super sir miru......good. ఈ రోజుల్లో ఒక్క సాంగ్ పాడితేనే 100 షో లకు వెళ్తున్నారు.కాని మిమ్మల్ని ఇ ప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ లో చూడలేదు sir.....

  • @gudisapushpalatha8428
    @gudisapushpalatha8428 5 ปีที่แล้ว +46

    చాల చాల thanks Ali garu , charan ని పిలిచినందుకు.

  • @srinuramya9545
    @srinuramya9545 3 ปีที่แล้ว +1

    Enni manchi patalu padarani nijam ga teludhu.meru padina konni songs ite spb Garu padarani anukunna.nijamga spb Garu padinattle undhi.greet sir🐻👌👌👌👍👍

  • @vs82173
    @vs82173 4 ปีที่แล้ว +506

    తెలుగు సినిమా ఇండస్ట్రీ చరణ్ కు కొద్దిగా అవకాశాలు ఇవ్వాలి, అతను మంచి గాయకుడు 🙏

  • @vadlakondasoniya3842
    @vadlakondasoniya3842 5 ปีที่แล้ว +29

    Charan garu.. Mee smile soo cutee sir😍ur very talented person sir.. 👏 Ur equal to SPBsir... Meeru inkaaa enno telugu patalu padali...❤ God bless you sir...

  • @mahalakshmi4371
    @mahalakshmi4371 3 ปีที่แล้ว +1

    Namastey sir.....meeru inni hit songs ppadarani e show chusevaraku telidu👌ante super ga padaru.nenu baalu gari songs ante chala chala estam.sunday program lo meeru padatam chustunna chala chala baga paadutunnaru.balu garu lerane badhani meeru teerustunnaru

  • @forlove5528
    @forlove5528 4 ปีที่แล้ว +15

    oh god i never knew that SP Charan garu intha manchi songs padindu ani, very nice to see now.

  • @vani.p5653
    @vani.p5653 4 ปีที่แล้ว +19

    Ho, god. Meeru paadina every song hit.. mainly 90's kids favourite songs anni. Very humble ga unnaru. Meeku enka yekkuva chances vasthe bagunnu.

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 4 ปีที่แล้ว +5

    Chala obedient Ga vunnaru cheran garu , really great , ma balu sir son kadha , we like u very much, chadhuvu ante ledhuga annaru entha navvochindho , great sir miru

  • @agricos4525
    @agricos4525 4 ปีที่แล้ว +27

    Definitely u r a great singer Charan..
    The songs you sang tell what u r ...👏👏👏👏👏👏👏
    Never feel low .....

  • @sailudivvela6968
    @sailudivvela6968 4 ปีที่แล้ว +60

    I got tears while talking about his son love you spb sir we miss you alot

  • @Hemanth_Kakinada
    @Hemanth_Kakinada 2 ปีที่แล้ว +4

    Chala honestga matladuthunnaru

  • @basupallygeethaswearobasup2720
    @basupallygeethaswearobasup2720 4 ปีที่แล้ว +52

    Balu left us but he kept his son for us who has same voice like him,thank you for your everything♥️♥️

  • @vinisha8574
    @vinisha8574 4 ปีที่แล้ว +25

    So handsome charan sir 😍😍😍so cute baby,chaz baby😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰

  • @anushkaanushka8109
    @anushkaanushka8109 4 ปีที่แล้ว +7

    U R the only one person who fullfill the SPB Sir place. Always keep smiling & be happy with your family sir, we always love SPB Sir.

  • @gopeekasubramaniam5098
    @gopeekasubramaniam5098 4 ปีที่แล้ว +24

    Don't knw any single word... but we watched for
    ♥️SP BALA CHARAN..
    ♥️all of us from 🇱🇰

  • @RRReddy03
    @RRReddy03 4 ปีที่แล้ว +19

    Best program ever seen. Tears drop out .SP charan I wish u a good luck . And Balu Sir we miss you.

  • @sravanthikalisetty6192
    @sravanthikalisetty6192 3 ปีที่แล้ว +3

    Wow sir meeru chala baga padaru kakapotey meeru ani teliyadu ipudu telusa ka suepr sir meeru chala lucky memu kuda me songs vini

  • @PrudviRaju222
    @PrudviRaju222 5 ปีที่แล้ว +54

    Sir meerovaro telikundane Mee pataltho maa childhood ni enjoy chesamu, really you achieved a lot

  • @ram55555
    @ram55555 5 ปีที่แล้ว +26

    LEGENDARY SINGER,Intha goppa songs padindi meera,wow great voice.meeru inka chala songs padali makosam pls sir.

  • @monabujji2558
    @monabujji2558 4 ปีที่แล้ว +3

    Nijanga e show chusaka thelisindi inni songs Charan gaaru paadadani ,really Charan gaari voice sp Balu gaari voice la ne vundi it's really amazing excellent wonderful suuperb voice 👌👌👌👌👏👏👏👏👏👏nenu meeku pedda fan ayyanu🥰🥰😍😍😍😍❤️❤️❤️❤️

  • @Nareshkumar-wn5jb
    @Nareshkumar-wn5jb 5 ปีที่แล้ว +31

    I had been waiting for this interview for 1 week at last..watched it last night..Charan Garu is very honest and Balu sir is too frankly spoke to him...
    If Charan sings whole heartedly,our next generation can listen another balasubrahmanyam.

  • @vidyavidya497
    @vidyavidya497 4 ปีที่แล้ว +31

    Edhi chusna tarvatha i am big fan of yoU sp. charan sir..... you r a legend son

  • @rajasri3874
    @rajasri3874 4 ปีที่แล้ว +4

    Chala happy ga anipinchindii ee show chuse....i always want to see how s p charan talk ....good to watch both friends on one stage

  • @naveenerugu1123
    @naveenerugu1123 5 ปีที่แล้ว +199

    చాల ఎపిసోడ్స్ తర్వాత మంచి ఎపిసోడ్ చేశారు.

  • @sailajajavvaji6535
    @sailajajavvaji6535 3 ปีที่แล้ว +19

    I watched this show as a fan of spb but after watching this I turned as a fan of Charan sir

  • @b.krishnammareddy3218
    @b.krishnammareddy3218 4 ปีที่แล้ว +6

    Nice husky voice. Charan is very frank down to earth. Wonderful. Hope you will get more opportunities. Balu Sir is no more but that is the ultimate reality.SPB RIP

  • @rkkota4452
    @rkkota4452 5 ปีที่แล้ว +21

    Really it's one of the best episode in this show.. very glad to know about a great person who down to earth...

  • @iVallabha
    @iVallabha 4 ปีที่แล้ว +36

    Charan sounds genuine like SPB gaaru! Apart from genes, life teaches humbleness and humility.
    Indeed Charan is very talented. Let us wish him all the very best 🙋🏻‍♂️

    • @ratnabala5203
      @ratnabala5203 4 ปีที่แล้ว +3

      Yes music director should give chances to him because his voice is good

  • @shilpagajanan8888
    @shilpagajanan8888 3 ปีที่แล้ว +1

    Entha hit songs meeru padara tq ali garu... Me dwara maku thelisaye.....

  • @naiduraj8381
    @naiduraj8381 5 ปีที่แล้ว +106

    All most అన్ని నా ఫేవరెట్ songs sir thank soooo much sp చరణ్ 🙏🙏sir నిజంగా ఈ సాంగ్స్ అన్నీ మీరే పాడారు అనుకోలేదు...thanku sir

    • @jajulamahendrababu9705
      @jajulamahendrababu9705 5 ปีที่แล้ว

      Aunu Anna preme kadanna preme shimbu movie all time my favourite song.

  • @prrskitchen8237
    @prrskitchen8237 4 ปีที่แล้ว +23

    అబ్బబ్బ ఎంత బాగా పాడారండి!! Became ur fan charan garu.meeru inka chala manchi patalu padali balu gari varasatvam meere konasaginchagalaru.

    • @smile_explode
      @smile_explode 4 ปีที่แล้ว +1

      Please translate the part where spb sir talks and Charan's reply ❤️pleaseeee

  • @anusrinivas3054
    @anusrinivas3054 3 ปีที่แล้ว +2

    Almost na fav song anni spb garu anukunna but ee program chusaka spc ani telisindhi wow 😲🤩😍 totally the program i like it most ❤❤

  • @aparnakhandelwal6798
    @aparnakhandelwal6798 4 ปีที่แล้ว +57

    S P Charan underestimated singer shame on industry for neglecting such pure talent.

  • @cowboyhere
    @cowboyhere 4 ปีที่แล้ว +402

    చరణ్ కూడా చాలా మంచి సింగర్ అని మురారి సినిమా సాంగ్ వింటే తెలుస్తోంది. ఇప్పటికైనా తెలుగు సాంగ్స్ పాడే అవకాశం ఇవ్వండి

  • @ramakrishnareddy9948
    @ramakrishnareddy9948 2 ปีที่แล้ว +6

    ఆసలు నీకు గుర్తింపు రాలేదనడం సబబు కాదు , ఎందుకంటే నీవు అల్ప సంతోషివి .
    నీ ఆత్మ లో నీకు చాలా తృప్తిపడ్డ వ్యక్తి నీవే .
    నువ్వసలు చాలా మంచివాడివి కాబట్టి
    నీవెప్పుడూ " గ్రేటే " .

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 5 ปีที่แล้ว +395

    ఈ షో వల్ల మాకు తెలిసింది ఈ పాటలు పడింది SP CHERAN s/o bala subramanyam ani

  • @chittithalli8367
    @chittithalli8367 5 ปีที่แล้ว +67

    *He has silk in his voice 🤗🤗 just loved the Nagila Nagila song*

  • @sravanisravya4832
    @sravanisravya4832 4 ปีที่แล้ว +2

    Really sir inni super hot songs mere padaaaru ani e show chusenthavaraku thelidu sir really proud and hats off to you sir ur voice so good meru matlade vidhanam s p b sir gurinchi meru cheppina vishayalu chala bagunnayi but s p b sir leru we are really missing that voice never before never after don't coming this voice sir lovely show sir

  • @sudheeryadavprakash5384
    @sudheeryadavprakash5384 4 ปีที่แล้ว +53

    Seriously so many hit songs ..I never know unti this show he sung many hits..you are a perfect replica for your father..

    • @deepthimaradani7995
      @deepthimaradani7995 4 ปีที่แล้ว +2

      Yeah..We didn't know till now..atleast now industry should look at gis talent n give the opportunity which he deserves...!!!

  • @jyothireddya.n5501
    @jyothireddya.n5501 3 ปีที่แล้ว +13

    25:00 I cried a lot
    25th March 2020-Lockdown started, S. P. B released a song on Corona
    25th March 2021-He is no more after that disaster! 😥

  • @nangunurivaishnavi1003
    @nangunurivaishnavi1003 3 ปีที่แล้ว +2

    Seriously sir meru oka son balu gariki unnaru ani teliduu. But u made ur presence every where now. Really u r a great singer. I fell in love with ur songs sir. Me songs same me la chala bagunaye sir. U r soo handsome sir.

  • @mr.kiliveti
    @mr.kiliveti 4 ปีที่แล้ว +46

    Omg SP Charan garu is no less than SPB garu 👌🏽👏🏽🙌🏽

  • @vinayaka3657
    @vinayaka3657 4 ปีที่แล้ว +142

    చరణ్ గారు మీరంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం... ఈ షో నీ.. ఎన్ని సార్లు చూశానో... తెలుసా.. అంతా ఇష్టం మీరంటే...

  • @varshinisri3623
    @varshinisri3623 4 ปีที่แล้ว +1

    Wow super.. Charan gaaru paadinavanni super hit songs. Kaani chaala varaku paadindhi thanenani evariki theliyadhanukunta. Plz continue ... Sir your singing proffession

  • @madanmohangk1674
    @madanmohangk1674 4 ปีที่แล้ว +66

    Excellent charan. Singing more than one thousand songs is not easy joke . Sad part is , your achievement is un noticed. Please carry on the torch. Good luck. Madan mohan
    .

  • @veluruviswaguna4079
    @veluruviswaguna4079 4 ปีที่แล้ว +29

    His voice also marvels. The affection betweenson&parents is very good. This should be followed by present generation.

  • @gamingwithrafikaa8221
    @gamingwithrafikaa8221 3 ปีที่แล้ว +2

    Ee program chuse varaku naku teleedu mera intha manchi songs padaru.great sir

  • @archakamanjunath983
    @archakamanjunath983 4 ปีที่แล้ว +190

    SP చరణ్ గారు మీరు సూపర్ ఇన్ని హిట్ సాంగ్ మీరు పడరా .గ్రేట్ అండి మీరు

  • @sRiDi2305
    @sRiDi2305 3 ปีที่แล้ว +38

    25:26 that lovely moment 🙂
    34:52 songs by S.P.Charan sir 😍

  • @ramakadari2823
    @ramakadari2823 4 ปีที่แล้ว +4

    What an obedience...simple honest...very very great singer

  • @venkatreddy6855
    @venkatreddy6855 4 ปีที่แล้ว +572

    పాడుతా తీయగా
    వారసుడిగా మీరు చేయండి
    ఆయన ఆశీస్సులు ఉంటాయి.

  • @prameelapagalla2418
    @prameelapagalla2418 5 ปีที่แล้ว +26

    Wow Charan garu me songs unni fentastic ga vunnayi 🌹👍. Black and white hair lo meru handsome ga vunnaru 😇