అద్భుతం గా పాడారు గురువు గారు మీకు వందనాలు రామ నామం ఎంతో మధురం ఎంత విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అంతద్భుతంగా ఉంది స్వామి మీకు కృతజ్ఞతలు జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
గురువుగారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు మీగాణం చాలా అద్బుతంగా ఉందండి అందులో కోరస్ చాలాచక్కగా పాడారు ఎంతైనా గురువుగారు మీకు నా పాదాబివందనాలు🙏🙏🙏🙏👋👋👋
Ee generation lo elanti songs chaala avasaram eroju nunchi idhi naa favourite song meeru inka ilanti songs inka chaala padalani korukutuna sir ee song manusu ki peaceful ga undi jaishree ram 🙏🙏🙏
రఘుకుల తిలకా రా రా నేను ఎత్తి ముద్దులాడి ధర కోసల రామ రారా కౌసల్య రామ రారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే ఆధరం మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసేద రారా రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర కోసల రామ రారా కౌసల్య రామ రారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచితి రారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రారా రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేద రారా రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర కోసల రామ రారా కౌసల్యా రామ రారా
Nenu ramayakee pedha bakthunii ayana kosam na pranam kuda leka cheyanu kaniii song matram sampesav bayyaaa super ante super aa ramaya blessings yepudu vuntayiii jai shree ram ❤
హనుమాన్ జన్మొస్తవం ఈ ఒక్క రోజులోనే 14 సార్లు విన్నాను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన వారికి నా హృదపూర్వక అభినందనలు చాలా చాలా బాగుంది పాట. ఆ బాల రామున్ని అల్లారు ముద్దుగా పిలుచుకునే పద్దతి మాత్రం చాలా బాగుంది జై శ్రీరామ్ 🚩జై హనుమాన్ 🚩🚩💐💐
ಅಪ್ಪ ಏನು ಚೆನ್ನಾಗೈತೆ Song ❤ ನಾವು ಬಂದ್ಬಿಟ್ಟು ಕನ್ನಡಿಗರು ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ❤ 100 ಸತಿ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ ಇನ್ನು.. jai shree ram ❤ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಕೇಳಕ್ಕೆ... ನಿಮ್ಮ ಹಾಡು❤
Guruvu garu .. ikkada ede song. Ayyappa mida padandi... Sabarigirsaa.. rara Ninnu ethi mudduadeda raaa... Villali veera rara... Veera manikanta rara ..... Reaming antha same vunchi padi oka video cheyandi guruvugaru....... Mi voice tho super vuntadi...❤❤❤
ఇదే పాట సినిమా లో పడి వుంటే మిగతా అన్ని పాటలను తొక్కేసేది అయిన ఇంత అద్భుతమైన పాట నేనెప్పుడూ వినలేదు superb
thank u 🙏
100 ki 1000 percentage
To
❤
Pool rL
మా frnd వాట్సాప్ స్టేటస్ లో చుసి ఇక్కడ కి వచేసాను. సూపర్బ్. జై శ్రీ రామ్. ఎమ్ అన్న లిరిక్ అండీ. ధన్యవాదములు 🙏🙏
Jai sreeram 🙏
Same ❤❤
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార కౌసల్య రామ రారా
నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార
అల్లరి చేయగా మాని నువ్ అరగించగ రారా
బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ
మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార
థ్యాంక్యూ
Super Andi
❤❤
Tq andi
Thanks
అద్భుతం గా పాడారు గురువు గారు మీకు వందనాలు రామ నామం ఎంతో మధురం ఎంత విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అంతద్భుతంగా ఉంది స్వామి మీకు కృతజ్ఞతలు జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జై శ్రీరామ్ 🙏
10000 times of iam listed not boring em song abba ❤👏
జై శ్రీరామ్ 🙏
❤
E
Beat alantidi broo.......❤
❤
చాలా బాగా పాడారు సామాన్యులు పాడుకునేల అర్థవంతంగా ఉంది❤
జై శ్రీరామ్ 🙏
ఈ పాట చాలా అద్భతంగా రాశారు, పాడారు. గురువు గారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.❤❤❤
జై శ్రీరామ్ 🙏
Avunu sir annisarlu vinna malli malli vinalanipisthundhi
జై శ్రీరామ్ 🙏
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు మీగాణం చాలా అద్బుతంగా ఉందండి అందులో కోరస్ చాలాచక్కగా పాడారు ఎంతైనా గురువుగారు మీకు నా పాదాబివందనాలు🙏🙏🙏🙏👋👋👋
జై శ్రీరామ్ 🙏
సూపర్ పాట చాలా బాగుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️హిందుత్వం వర్ధిల్లాలి జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జై శ్రీరామ్ 🙏
2025 లో సాంగ్ విన్నవారు👍
Happy ga vintunnam mind relax ga undhi enni bhadhalu unna kunda Jai sri ram🚩🏹
Ee generation lo elanti songs chaala avasaram eroju nunchi idhi naa favourite song meeru inka ilanti songs inka chaala padalani korukutuna sir ee song manusu ki peaceful ga undi jaishree ram 🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏
చాలా బాగుంది స్వామి ఈ పాట మళ్లీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Thank u 🙏
ఈ భజన కీర్తనలు వింటుంటే నామనసు ప్రశాంత వదనంతో నిండింది జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🙏
ఇప్పుడే వింటున్న , స్వామి e song కాని ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది, చాలా చాలా బాగుంది, tnq swamy🙏🏻🙏🏻🙏🏻 jai.. sriram
Thank u 🙏
@@KondalaSwamyaàà😊1q
11b
👌
రఘుకుల తిలకా రా రా నేను ఎత్తి ముద్దులాడి ధర
కోసల రామ రారా కౌసల్య రామ రారా
నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే ఆధరం
మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసేద
రారా
రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
కోసల రామ రారా కౌసల్య రామ రారా
వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచితి రారా
అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రారా
రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేద రారా
రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
కోసల రామ రారా కౌసల్యా రామ రారా
Thank u
సూపర్ స్వామి చాలా మంచి పని చేసారు మేము రాసుకునే పని తాగించారు మీకు ఎల్లపుడు ఆ దేవుని ఆశిశులు ఉండాలి
జై శ్రీరామ్
0:46 0:46
Super Mario Bros
చాలా బాగా పాడారు ప్రతి రోజూ ఉదయం ఈ పాట వింటుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.❤జై శ్రీరామ్🚩
🙏
చా లా చా లా, బా గుం దం డి పాట 🎉🎉🎉🎉 సూపర్.
జై శ్రీరామ్ 🙏
Nenu ramayakee pedha bakthunii ayana kosam na pranam kuda leka cheyanu kaniii song matram sampesav bayyaaa super ante super aa ramaya blessings yepudu vuntayiii jai shree ram ❤
🙏
Lava kushala gunde sadi song superb charanam wow entha bagundhi ❤❤❤🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵🚩🚩🚩🚩jai sriram jai hanuman jai sita ram
జై శ్రీరామ్ 🙏
పాట అద్భుతం Jai shree Ram🚩🚩
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాట బాగుంది అన్న ఎక్సలెంట్ 11 సార్లు విన్నాను
Thamk u 🙏
Gopi
జై శ్రీ రామ్.. పాట చాలా అద్భుతం గా వుంది.. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది.. లిరిక్స్ 👌 మ్యూజిక్ 👌👌
ఈ పాట వింటుంటే మతి పోతుంది 👌👌 జై శ్రీరామ్ 🚩🚩 చాలా భాగింది ఈ పాట
🙏
చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌
Thank u 🙏
హనుమాన్ జన్మొస్తవం ఈ ఒక్క రోజులోనే 14 సార్లు విన్నాను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన వారికి నా హృదపూర్వక అభినందనలు చాలా చాలా బాగుంది పాట. ఆ బాల రామున్ని అల్లారు ముద్దుగా పిలుచుకునే పద్దతి మాత్రం చాలా బాగుంది జై శ్రీరామ్ 🚩జై హనుమాన్ 🚩🚩💐💐
జై శ్రీరామ్ 🙏
Rojuki oka sari venta iena malli malli venalianipistundhi ❤👌😇e song venta maind relief avutundhi 😇
జై శ్రీరామ్ 🙏
Really nice song Jai sreeram.
జై శ్రీరామ్ 🙏
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలని ఆ దేవుడు మీకు ఆశీసులు వుండాలని కోరుకుంటున్నాము.
🙏
నా రాముడు మర్యాదా పురుషోత్తముడు... సకల సద్గుణాభిరాముడు... 🙏🕉
Thank u 🙏
పాట వింటున్నంత సేపు చాలా ప్రశాంతంగా వుంది
❤❤
జై శ్రీ రామ్ 🙏
జై శ్రీరామ్ 🙏
Really great song sir 🙏🙏🙏JAI SRI RAM🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏
చాలా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఈ పాట వింటూ ఉంటే మనసంతా చాలా ఉచ్చహంగా ఉంది గురువు గారు super
జై శ్రీరామ్ 🙏
ಅಪ್ಪ ಏನು ಚೆನ್ನಾಗೈತೆ Song ❤
ನಾವು ಬಂದ್ಬಿಟ್ಟು ಕನ್ನಡಿಗರು ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ❤ 100 ಸತಿ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ ಇನ್ನು.. jai shree ram ❤ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಕೇಳಕ್ಕೆ... ನಿಮ್ಮ ಹಾಡು❤
జై శ్రీరామ్ 🙏
Super Anna...vollu pulakarnchi pothundi..jai sri ram 🚩🚩🚩🚩🚩
పాట పాడి నఅన్నగారికి ధన్యవాదాలు చాలా చక్కగా పాడారు చాలా బాగుంది
🙏
ప్రతి రోజు ఈ పాట మళ్లీ మళ్లీ వినాలని అనిపితుడి గరువుగారు. 🎉🎉🎉🙏🙏🙏👍👍👍
🙏
Wow super 😘😘😘👌👌👌👌👌👌👌 so beautiful song lyrics
జై శ్రీరామ్ 🙏
కోసల రామ రారా కౌసల్య రామ రార అనే లైన్ పడేటప్పుడు voice inka chala ante chala బాగుంది
thank u 🙏
Ppppppp⁹
@@KondalaSwamy
How many times I want to listen again and again Lyrics are very good & the singer's voice is very good & song composition is very good
జై శ్రీరామ్ 🙏
అద్భుతం మైన గానం ❤️జై శ్రీ రామ్ ❤️
What a Super song fantastic ❤I love it jai shree Ram ❤😊
జై శ్రీరామ్ 🙏
Enni sarlu vinna vinali anipistundi..... Jai sriram 🙏🙏
Raghukula tilaka raraaaa...ninnetthi muddhu ladedharaaa....
Kosala ramaa raraaa..... koushalya ramaa raraaa.....(2)
Nudhutina kasturi tilakam.....chiru navvulu chindhe adharam.............
Mallelu maalalu katti......ne medalo vesedha raraaa......(raghukula tilaka raraaaa)
Vendi ginnelo paalu.....avi neekai unchithi raraaaa.......allari cheyaga maani.....nuvvu aaraginchagaa raraaa.......(raghukula tilaka raraaaa)....
Buggana chukkaa pettiii.....nee kanulaku kaatuka pettii.......na manasunu maalaga jesii.....ne medalo vesedha raraaa........(raghukula tilaka raraaaa)...........❤❤❤
Thank u 🙏
❤👏👏🙏🙏
Guruvu garu .. ikkada ede song. Ayyappa mida padandi...
Sabarigirsaa.. rara
Ninnu ethi mudduadeda raaa...
Villali veera rara...
Veera manikanta rara .....
Reaming antha same vunchi padi oka video cheyandi guruvugaru....... Mi voice tho super vuntadi...❤❤❤
Edi patha pata kotthadi kadu edi 2022 yr lo ne vachhinadi sir ayina pata baguntundi tq u
2022 kante Munde vundi ee song thank u
పాట చాలా బాగుంది మీకు ధన్యవాదములు
Thank u
నేను లైవ్ లో చూశాను 👌👌👌👌👌అయ్యప్ప భజన లో
జై శ్రీరామ్ 🙏
Eanni times vinna Inka vinalanipisthundi swami ... Swami saranam swami❤❤❤❤this song
జై శ్రీరామ్ 🙏
Voice super anna garu ...jai sri ram 🙇🙇
🙏
Jai sri ram....... పాట అద్భుతం simply superb
జై శ్రీరామ్ 🙏
Yeni sarulu Vina na....
mali mali vinali anipisthundhi...
Background music chala chala bagundhi
Thank u 🙏
E patalo ramuni yokka vamsam, athani andam abjinayam gurinchi baga padaru swamy ❤
Thank u 🙏
శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు
స్వామి 🙏🙏🙏
పాట చాలా బాగుంది
జైశ్రీరామ్ 🙏🙏🙏
Thank u swamy 🙏🙏🙏
Insta lo reel chusi youtube lo full song search cheysaa fida ayipoyam sir singer avaroo kani meku పాదాభివందనం
జై శ్రీరామ్ 🙏
చాలా బాగుంది సార్ నాకు చాలా ఇష్టం భజన పాటలు
జై శ్రీరామ్ 🙏
Mllnlllele
Enni sarlu vinna kuda malli malli vinali anipinchela undhi ❤...jai sri ram🙏
🙏
ఏమి సాంగ్ రా బాబు వి నెకుంది వి నలనిపిస్తుంది జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🙏
Thanks for giving wonderful song❤🚩🔥💫
🙏
కొండల స్వామి గానం, సంగీతం చాలా బాగుంంది,❤❤❤
జై శ్రీరామ్ 🙏
Excellent song....super ga vundi swami ... lyrics next level
🙏
@KondalaSwamy 🙏 Swamiye Saranam Ayyappa
Jai sriram 🙏🙏
సూపర్. ఈ శనివారం మా ఊళ్ళో భజనకి ఈ పాట పాడుతా 😅😅😅
Paadandi swamy Thank u 🙏
ఈ సాంగ్ చాలా ఫాస్ట్ గా ఉంది అసలు వింటే నే మనసు ప్రశాంతంగా ఉంది
🙏
Super excited ❤
జై శ్రీరామ్ 🙏
Thanks!
జై శ్రీరామ్ 🙏
What a lyrics swami
Jai shree ram 🚩
Listen this song goosebumps
I'm listen to song 60+ times
Thank u swamy 🙏🙏🙏
Swmy lirec pampara
అద్భుతం ❤
సూపర్ గా పాడారు స్వామి జై శ్రీరామ్
Thank u 🙏
Reading
Xlent సాంగ్ చాలా బాగుంది 💐💐
Chala baga padaru guruvugaru...
thank u 🙏
🚩Jai shree Ram 🚩 har har Mahadev 🚩 hare Krishna hare rama🚩
🙏
Chaala baavundi song
🙏
E pata vinamani cheppindhi evaru😂
@praveenchowdary4915 🙏😁😜
S
@praveenchowdary4915 meere 😃
Em song rasav sami great 🙏🙏 Jai shree ram 🧡
Super jai sriram
Thank u 🙏
చాలా రోజుల తరువాత మంచి సాంగ్ వినా 🎉🎉 థాంక్స్ టీమ్ మెంబర్స్ ❤❤
🙏
మీరు పాడిన పాట చాలా అద్భుతంగాఉంది మనసు ప్రసాతంగా
Thank u
ఈ సాంగ్ వినగానే నా మనసు ప్రెసెంతగ్గా ఉంది మీ సాంగ్ పిదా 💐💐🪄🪄
🙏
Wow excellent song 😍😍👏👏
Thank u 🙏
Wow, wonderful peaceful song in the my life
పాట వీడియో చాలా బాగుంది వెరీ వెరీ సూపర్ 🙏🙏🙏🎉🎉🚩🚩🚩
జై శ్రీరామ్ 🙏
Naku baga nachina song andi nenu veni chusi nerchukunna guruvgaru🎉padutunnanu sir
జై శ్రీరామ్ 🙏
Super guruvu garu
E పాట చాలా బాగుంది
Super song manasu prasantaga vuntundi e song vunte line to line meaning sub 😊
జై శ్రీరామ్ 🙏
Ee pata vintey punakalu vastunnai. Eanta vinna eanni sarlu vinna kothaga vinnatu anipistundi
🙏
చాలా బాగుంది సాంగ్స్ గురువుగారు
song mind lo nundi povadam ledhu andi nijanga🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏
గుస్ బాంబ్స్ బయ్యా 🚩🚩🚩
🙏
Chala bagundhi sir
🙏🏼🥰Yentha sepu vinna bore kottadam ledhuu Anna
𝙅𝘼𝙄 𝙎𝙍𝙀𝙀 𝙍𝘼𝙈🙏❤
🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
Chala chakkaga padaru. Anna. Naku Baga nachina pata. Ne u. Nerchesanu anna.eppude. Sooper manasuku haiga undi vinte
జై శ్రీరామ్ 🙏
100 సార్లు విన్నా జై శ్రీరామ్
🙏
చాలా బాగా పాడారు స్వామి
🙏
Jai Sree RAM... Super song...🎉
జై శ్రీరామ్ 🙏
Super song Jai Sri Ram ❤❤❤❤
Enni sarlu vinna malli malli vinaali antha bagundi ❤jai sriram
🙏
సూపర్ సాంగ్ గూస్ బంప్స్ జై శ్రీరామ్ ❤❤❤
Awesome song in recent times on lord sriram.
జై శ్రీరామ్ 🙏
Super🎉🎉 జై శ్రీ రామ్
🙏
జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏