ఇప్పుడు అన్ని కష్టాలే,,కానీ ఈ పాటలు వింటుంటే కొంచెం సంతోషం గ ఉంటుంది...... ఊర్లో సర్కస్,, రికార్డింగ్ డాన్స్ వాళ్ళు తప్పకుండా ఈ సాంగ్ పైన డాన్స్ చేసేవారు.... ఊరంత సందడిగా ఉండేది చిన్నప్పుడు
నిన్న రాత్రే ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ డాన్స్ ప్రోగ్రాంలో ఈ పాటకు డాన్స్ మొదలెట్టగానే ఎక్కడడెక్కడో ఉన్న ముసలి ముతక యువత అక్కడకి వచ్చారు, అది మెగాస్టార్ పాటలకు ఉన్న క్రేజ్ ఎవడైనా సరే ఊగాల్సిందే.
ನಾನು ಕನ್ನಡಿಗ ನಂಗೆ ಈ ಸಾಂಗ್ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ ಆದರೂ ಪ್ರತಿ ದಿನ ಈ ಸಾಂಗ್ ಕೇಳ್ತೀನಿ ನಂಗೆ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಶ್ರೀ ಕೃಷ್ಣಾ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ದಿನ ಈ ಹಾಡಿಗೆ ಎಸ್ಟು ಸಲ ಡಾನ್ಸ್ ಮಾಡಿದಿನೋ ಡಾನ್ಸ್ ಕಿಂಗ್ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣ my favourite song ಏನ್ ಗಿಚ್ಚೀ ಡಾನ್ಸ್ ಬ್ರೋ ❤️🔥 mahi yadav chinnu yadav🥰❤️
డాన్స్ చేయడం గొప్ప కాదు పాటకు తగ్గట్టుగా ecpression ఇవ్వడం గొప్ప....డాన్స్ లో rhytham ఉండాలి అది ఒక అన్నయ్య కే సాధ్యం.... correct అనే వాళ్ళు like కొట్టండి
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పాట లేకుండా రికార్డింగ్ డాన్స్ కానీ ,నాటకం కానీ వేసే వారు కాదు .మా ఊరులో శివ రెడ్డి అనే వ్యక్తి ఈ పాటకి ఎన్నో సార్లు స్టేజి పైన డాన్స్ చేసాడు .. కుర్రోళ్లని ఒక ఊపు ఊపిన పాట
Oh my God.... Physics, chemistry, mathematics... Calculus.... Lyrics.... so many things in one song... superb music.... superb dance.... that's Chiru....👌👌👌👌👌💯👍
Online lo tickets book chesukuni movie chuse ee generation vaallaki am telusu Megastar Stamina...1980's and 90's lo chiru movie vasthey tickets kosam shirts chirigevi .....That is Megastar 👍👍👍 Jai Chiranjeeva....👍💚❤️💙
❤ vizag lo unta Sree mukhi anta andagtte ni sree reddy kantey 2 years chinna danni vizag lo unta na proper Uttar Pradesh Hyderabad lo unapudu telgu nerchukunna
చిరంజీవి గారు అంటేనే డాన్స్ డాన్స్ అంటేనే ఓన్లీ వన్ చిరు నేను ఊపిరి ఉన్నంతవరకు చిరంజీవి వీరభిమాణిని చిరంజీవికి ఎవరు తిరుగులేరు డాన్స్ లో హ్యాట్సాఫ్ చిరు
Dance చేయడం గొప్ప కాదు...అతను డాన్స్ చేస్తున్నాడా లేక casual ga move అవుతున్నాడా అన్నట్లు చేస్తారు చిరు గారు..అదే ఆయన గొప్పతనం...డాన్స్ లో ఆ ఈజ్ తెలుగు ఇండస్ట్రీ లో ఎవ్వరికీ లేదు.....ఆయన కళ్లు కూడా డాన్స్ చేస్తాయి songs lo....dance lo mimmalni beat చేసేవారు ఇంకెవరు లేరు ,రారు...జై హింద్
2024 లో ఈ పాట ఎంత మంది వింటున్నారు
ఏదీ అయినా రంభ గారు డాన్స్ చాలా బాగా చేసారు ఇలాంటి హీరో డాన్స్ అద్భుతం
Yes.
ఇలాంటి పాటలు చేయాలంటే కోటి గారి తర్వాతే అంతకుమించి దమ్ములు ఎవరికి లేవు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్
ఇప్పుడు అన్ని కష్టాలే,,కానీ ఈ పాటలు వింటుంటే కొంచెం సంతోషం గ ఉంటుంది...... ఊర్లో సర్కస్,, రికార్డింగ్ డాన్స్ వాళ్ళు తప్పకుండా ఈ సాంగ్ పైన డాన్స్ చేసేవారు.... ఊరంత సందడిగా ఉండేది చిన్నప్పుడు
Yes bro
Right
@@m.v.r.realestate.4987 8óiíói8iii8
Yess brother super..aa rojulu veru
Good boss
నిన్న రాత్రే ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ డాన్స్ ప్రోగ్రాంలో ఈ పాటకు డాన్స్ మొదలెట్టగానే ఎక్కడడెక్కడో ఉన్న ముసలి ముతక యువత అక్కడకి వచ్చారు, అది మెగాస్టార్ పాటలకు ఉన్న క్రేజ్ ఎవడైనా సరే ఊగాల్సిందే.
Yes
Aaa❤❤
Mg
😁😁😁😁👌👌👌👌👌🥰🥰🥰🥰 baguntadi kada andi
P
Ok
నీ తర్వాత నే ఏ హీరో అయినా చిరంజీవి గారు నీ లాగా డ్యాన్స్ చేసే హీరో ఇంకా పుట్టలేదు
❤raam Charan unnad junior ntr unnad
Jai nbk
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి పల్లెలో ఎక్కడైనా సరే రికార్డింగ్ డాన్స్ జరిగిందంటే ఈ పాట ఉండాల్సిందే.
Exactly ☺️
@@abhiabhishek3530 l
Aunu pakka bro
E song ledhante akkada recording dance ledhu
1
నాకు నాగార్జున గారు చాలా అభిమానం. కానీ సాంగ్ లో చిరంజీవి గారి డాన్స్ కు హ్యాట్సాఫ్....🙏
Anni songs chiru dance bavuntundi chudandi bro...Dance ke boss
same feeling bro piccha Fan nenu kuda nagarjuna ku
2024 లో వినేవాళ్ళు ఎంత మంది
🐆 ccclvllo
Nenu
Iam hiyar bro
❤nanu
Nenu
తెలుగు ప్రజలకు ఈ భూమి మీద కు దేవుడు పంపిన వరము అన్నయ్య చిరంజీవి
అవునా రా లా.....
.
బడ్డు 😄😄
@@chandrashekharpadam86254:49 cm
L
తెలుగు ప్రజల గుండెచప్పుడు మన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారు ❤
ನಾನು ಕನ್ನಡಿಗ ನಂಗೆ ಈ ಸಾಂಗ್ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ ಆದರೂ ಪ್ರತಿ ದಿನ ಈ ಸಾಂಗ್ ಕೇಳ್ತೀನಿ ನಂಗೆ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಶ್ರೀ ಕೃಷ್ಣಾ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ದಿನ ಈ ಹಾಡಿಗೆ ಎಸ್ಟು ಸಲ ಡಾನ್ಸ್ ಮಾಡಿದಿನೋ ಡಾನ್ಸ್ ಕಿಂಗ್ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣ my favourite song ಏನ್ ಗಿಚ್ಚೀ ಡಾನ್ಸ್ ಬ್ರೋ ❤️🔥 mahi yadav chinnu yadav🥰❤️
❤❤
Same nanu kuda keltini adre artha agalla
Super❤😍
రికార్డింగ్ డాన్స్ ల్లో ఈ పాట జాతీయ గీతం లాంటిది,
జై చిరంజీవ
Ravi.kumar
Hai
Thinava
రొంగ్
Yesss
ఈ భూమి ఉన్నంతవరకు బాలు పాటలు పదిలంగా ఉంటాయి 👌
.
ఈ భూమి కాదు మనం ఉన్నంత వరకే
🎉🎉🎉🎉 super
పాట చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకువస్తుంది..
Hai
Yes
Nijam bro
ఇది నా 3rd comment...
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం??
2022 కాదు, ఎన్ని దశాబ్దాలు అయినా జనం వింటూ ఉంటారు!! అవునా కాదా ? ❤️💥
Mhmmpp
Mhmmpp
Kadu
Yes
Needhi 3rd comment kadhu bro
ఇలాంటి హీరొ ఎవడున్నాడ్రా...
2022లొ చూస్తె నాకే ఊపు వస్తుంది.
ఆ టైంలో కుర్రాళ్ళు చచ్చిపోయి వుంటారు.
చిరు సూపర్
Yes, exactly same ... At that time he was n also God.... worship.... Theatres blasts, jaathara
ఎస్ బాస్ 👏
Tyit9 pta izzat0rsgo586 wa ap reply gi oz b ko ye plzz f
ఆ రోజుల్లో రికార్డింగ్ డాన్స్ కికి ఈ సాంగ్ డిమాండ్ లెవల్
ఈ పాట
ప్రతి ఊర్లో రికార్డింగ్ డాన్సులు లో
ఖచ్చితంగా ఉంటుంది
జై చిరంజీవ.......
😭😭😭
Yes
@@swarnanarasimasayi5726 ww
Wow supar👌👌👌👌👌👌👌
Yes
నాకు ఊహ తెలిసినప్పటినుంచి ఒకేఒక హీరో మన చిరు అన్నయ్య ❤️
తెలుగు సినిమా పరిశ్రమ లో ఇంకా చాలా ఉన్నారు బ్రో అందరూ మంచి నటులే బ్రో ఎవరు తక్కువ కాదు లక్ అంతే
@@venkychowdary1560luck vunte 8 industry hits kottaru megastar avaru....,Ala itey chala mandi vunaru valaki enduku ekkuva ledu hits
@@venkychowdary1560luck vunte 8 industry hits kottaru megastar avaru....,Ala itey chala mandi vunaru valaki enduku ekkuva ledu hits mottaniki chowdhary ani pinchkunav😂😂
ఊహ తెలిసినప్పటి నుంచీ ఊపిరి పోయేదాకా చిరంజీవి అభిమాని...i love you annaiah.....
Mobi cm
S me
I am also..Jai Chiru
డాన్స్ చేయడం గొప్ప కాదు పాటకు తగ్గట్టుగా ecpression ఇవ్వడం గొప్ప....డాన్స్ లో rhytham ఉండాలి
అది ఒక అన్నయ్య కే సాధ్యం.... correct అనే వాళ్ళు like కొట్టండి
Lu
J
Aq1\\1q
w
agree with you.
chiru the great
ఎంతైనా ఎప్పటికీ డాన్స్ లో నంబర్ వన్ మెగాస్టార్ చిరంజీవి గారే...
Inkem megastar raa swmaa.. jr NTR and Allu Arjun lu unnaru akkada. ippudu real Megastar ante Allu Arjun ne.
@@rajk9329 BB um TV TV TV
@@kurumurthysagar3870 BB um TV TV TVBB um TV TV TV
Ntr no 1
@rajk9329 😂😂😂 good joke Valu enta mandhi vuna chiru grace mundu ju ju bi...😂😂 pilla bachas
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం?❤️❤️
2021 లో ఎంత మంది వింటున్నారు?👇👇
Super
2021 epata ante naku Chala estam Ani sarlu vena Bor kotadu
Aa
👌👌👌👌👏👏👏
@@nenavathkeerthi6111 at
నా చిన్నతనం గుర్తుకొస్తుంది ఈ పాట చూస్తుంటే. I love అన్నయ్య
Same
What a grace in dance abba... simply superb ,no one can beat Chiru darling
సినిమా రంగంలో టాప్ హీరో మెగాస్టార్ నటన డాన్స్ స్టోరీ అద్భుతం
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం?❤❤
2022 లో ఎంత మంది వింటున్నారు?👇👇
నా లైఫ్ లాంగ్ వింటా బ్రో.ఈ love pspk 🔥🇳🇪🔥
Jai mega star
Life long వినే సాంగ్ ❤️❤️
@@kranthigoud8692 k
@@kranthigoud8692 k
స్టార్ హీరోలు అంత నీ తర్వాతతానే అన్న
డాన్స్ చూసావా స్క్రీన్ అదిరిపోతుంది
జాగ్రత్త టచ్ పగిలి పోతది
@@srinujagamreddysrinu4449 chiru dance ki touch enti bro cinema halls ley dadirilipothayi
@@srinujagamreddysrinu4449 efyguv
Dance choosi stage adhiri pothondhi 💋💋💋💋
Na bochu....
నేటికీ...ఈ..పాటలు.. హైలెట్... chiranjeevi gaaru style వేరు...superb 👌👌👌🔥🔥🔥❤️❤️❤️❤️
చిత్ర అమ్మ సంగీత సరస్వతి... అన్ని రకాల పాటలను పాడగలదు ❤❤
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పాట లేకుండా రికార్డింగ్ డాన్స్ కానీ ,నాటకం కానీ వేసే వారు కాదు .మా ఊరులో శివ రెడ్డి అనే వ్యక్తి ఈ పాటకి ఎన్నో సార్లు స్టేజి పైన డాన్స్ చేసాడు .. కుర్రోళ్లని ఒక ఊపు ఊపిన పాట
2023 లో వినేవాళ్ళు ఏంత మంది
Oh my God.... Physics, chemistry, mathematics... Calculus.... Lyrics.... so many things in one song... superb music.... superb dance.... that's Chiru....👌👌👌👌👌💯👍
Super comment .jai megastar no 1 in hollywood from 35 years
Bjd❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮jhuthe hvngb🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉
అందరు jr ఎన్టీఆర్,అల్లు అర్జున్ అంటారు వాళ్లు అంత ని తర్వాతే అన్న, YOU ARE THE BOSS, నిన్ను బీట్ చేయాలి అంటే నువ్వే మల్లి తిరిగి పుట్టాలి🕺🕺🕺💖💖 u ANNA
Yes
Replies
Yes
He is king
Nuvvu na pranamm anna
Nijam chebutunna enni janmalu aina chiru fan ga puduta, what a energy sir Great great chiru sir love u
ఈ రోజు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొండి🌹🌹🌹🌹
Share cheyamani cheppali
Maa friend tn. Artham kadu but he is listening still in my office
p9
@Munnangi Anusha Anusha 🦋🦋🦋🦋🦋
ఐఞ౼౾౿[
@@vanthalabariki7037 haa
నిన్ను మించాలన్న నీ డాన్స్ మించాలనా మళ్ళీ నీవే పుట్టాలి డాన్స్ నటశేఖరుడి నువ్వు జై మెగాస్టార్
Rip Michael Jackson. Prabhudeva. Exc🤣🤣🤣🤣🤣
Super
@@pramodhkumarsm8615 టట
Rabha nalla sundrai
Hi
2024 lo viney valu oka like vesukondi 😉
Andam, abhinayam, Dance... Anni unna heroin... No controversy heroin... Ramba
నా చిన్నప్పుడు రికార్డింగ్ డాన్స్ చేసే వాళ్ళకి ఈ పాట జాతీయ గీతం లాంటిది ఈ పాట లేని రికార్డింగ్ డాన్స్ ఉండేదే కాదు ఆ రోజులే బాగుండేవి
తెలుగు ప్రజల గుండెచప్పుడు మన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారు ❤❤❤
EVV సత్యనారాయణ సార్ డైరెక్టర్ లో వచ్చిన ఈ సినిమా నాకు చాలా ఇష్టం ఇప్పటికి 100 టైమ్స్ ఎక్కువే చూసాను
గురు ఎలాంటి పాట కైనా అవలీలగా డాన్స్ చేయగలడు.... అది మెగాస్టారికే సాధ్యం.. మరెవడికైనా అది అసాధ్యం.... 👌❤️
Online lo tickets book chesukuni movie chuse ee generation vaallaki am telusu Megastar Stamina...1980's and 90's lo chiru movie vasthey tickets kosam shirts chirigevi .....That is Megastar 👍👍👍 Jai Chiranjeeva....👍💚❤️💙
Correct bro
You are correct
Police security, kuda vundi. Those days are golden for cinema. Now youth don't know this stamina of Chiru
తెలుగు సినీ చరిత్రలో ఈపాట ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మెగాస్టార్
Super Anna
నాకు ఈ పాట వింటున్నప్పుడు మెగాస్టార్ గుర్తొస్తూ ఉంటాడు 👌👌👌👌
చిరూ అసలు మీ దేహములో ఉండే ఆ ఎనర్జీ లెవల్ సీక్రెట్ ఎందయ్య??
మెగాస్టార మజాకా ...nice song nd dance also superb..
Subbannagaari Purushotham
11th
Sriram V sriram 0
Sss
Subbannagaari Purushotham
We are so lucky to watch Megastar movies in big screens who are born on 1980's
The value of this song will not diminish for another 100 years
More. Then. 100. Years
Yes sir, ten years are enough for this awkward song.
The lyrics are ew.
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా.
💃గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా.
🕺తకధిం ధన ధన దరువులే ఓ...
💃కలిపెయ్ చల్లాకిగా పెదవులే...
ఓ...హో...
🕺ఓ...హో...
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా..
💃గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా..
🕺ఓ... హోయ్
💃కన్నె ఊపుతో కట్టడి చేస్తా.
ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా.
ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో.
🕺హత్తుకుంటే నీ అత్తరు తీస్తా...
మొత్తుకున్న నీ మోజులు చూస్తా...
కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో...
💃ఓలయ్యో తస్సాదియ్యా
కట్టాలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో..
🕺ఓయమ్మో వయ్యారమ్మో
తయ్యారేలే రావమ్మో
దరికి వేళా లేదు పాళా లేదమ్మో...
💃టయోట బుల్లోడు సయ్యాట లాడేసి
హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే...
నడుము రగిలె నడక ముదిరే
పడుచు పాటల్లో...
🕺హోయ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
💃గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు
సెంటర్ స్ట్రెడ్డు వేశా... హో..
🕺ఆకు చాటున పిందెను చూస్తా
సొకు తీగలో పండును కోస్తా
నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముంతమ్మో.
💃ఉక్కపోతకే ఊపిరి పోస్తా
పక్క మేతకు పండొక్కటిస్తా
ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో.
🕺ఓలమ్మో పుకారులు
షికారుగా రావమ్మో
యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో
💃ఓరయ్యో బజారులో
మజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో..
🕺మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే
వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే
పొగరు చిలకలెగిరి పడెను
పడుచు పైటల్లో...
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా..
💃గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు
వొళ్ళొ పెట్టు సెంటర్ స్ట్రెడ్డు వేశా...
🕺హోయ్.తకధిం
ధన ధన దరువులే ఓ..
💃కలిపెయ్ చల్లాకిగా పెదవులే...
ఓ... హూ...
🕺ఓ... హోయ్ హోయ్...
Dance lo aa style grace,expressions elaa possible...ohh my god...nijanga vaammo ultratalented megastar...
Nobody can reach his stamina...Megastar Chiru.
Dance అందరూ చేస్తారు,కానీ చిరంజీవి చేసే డాన్స్ కి ఒక ప్రత్యేకమైన కళ వుంది.
Super.🙋♂🇮🇳
Super super
Super
@@shaiksurajvali8669 q
@@shaiksurajvali8669 aaà
అహహహ ఎంత మధురం ఎంత మధురం ఏం ఎక్సప్రెషన్స్ చిరు
ఆ రోజుల్లోనే డాన్స్ ఇలా చేశావ్ అన్న టాలీవుడ్ లో నిన్ను మించిన డాన్సర్ లేడు అన్న
భోగు రా నువ్వు వాడు
@@abhi-vt8ry à
@@abhi-vt8ry ààà
❤ vizag lo unta Sree mukhi anta andagtte ni sree reddy kantey 2 years chinna danni vizag lo unta na proper Uttar Pradesh Hyderabad lo unapudu telgu nerchukunna
చిరంజీవి గారు అంటేనే డాన్స్ డాన్స్ అంటేనే ఓన్లీ వన్ చిరు నేను ఊపిరి ఉన్నంతవరకు చిరంజీవి వీరభిమాణిని చిరంజీవికి ఎవరు తిరుగులేరు డాన్స్ లో హ్యాట్సాఫ్ చిరు
Yes
@@sailuyellaram7324 /
Rip Michael Jackson prabhudeva ect....😂🤣🤣🤣
Added
@@pramodhkumarsm8615 kadupu manta savuraa
చిరు డాన్స్ స్టైల్ ఎవరికీ సాధ్యం కాదు చిరు తిరుగు లేనివాడు చిరు పట్టుదలకు హ్యాండ్సప్
Karri Venkata Ramana K.v.ramana
E song intha adbutham ga,colour full ga theesina E.V.V gaariki oka like ivvandi..
What an amazing style Chiru has, he rocks! Rambha is one of his best dance pairs better than the famed Radha, and Vijayashathi.
Dance చేయడం గొప్ప కాదు...అతను డాన్స్ చేస్తున్నాడా లేక casual ga move అవుతున్నాడా అన్నట్లు చేస్తారు చిరు గారు..అదే ఆయన గొప్పతనం...డాన్స్ లో ఆ ఈజ్ తెలుగు ఇండస్ట్రీ లో ఎవ్వరికీ లేదు.....ఆయన కళ్లు కూడా డాన్స్ చేస్తాయి songs lo....dance lo mimmalni beat చేసేవారు ఇంకెవరు లేరు ,రారు...జై హింద్
Akhil
idi 100000000000% karact anna dance evvaru beat cheyaleru raru malli evvaru puttaru
correct e.. dance chiru ki ayu pattu.. migatavanni zero.. ZERO
Correct bro
నడుస్తూనడు మీకు రా
One and only Ever Green Supreme Hero Megastar Chiru Annaya. One of the Super Dancer in Indian Cinema👌
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే చిరంజీవి అంతే❤❤
I'm.tamil bt daily I hearnb songs at least 5 times bcoz chiru sir..my favurte hero
Ramba dance really extraordinary
చిరంజీవిగారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్క ఊపుఊపిన మెగాస్టార్,ఆయన సినిమాలో నటిస్తే స్క్రీన్ కే అందం ప్రేక్షకులకు ఆనందం🙏🙏🙏
Supar
S super
చిరజిగరు
Shivaram Bollepogula super
ADEDEFTGRFFR
One of evergreen song.
Everiky estam kadu kadu cheppandi.
Estam pade vallaki leni vallaki estam unna song
ఎన్నిసార్లు వినా ఈ song barukatadu ఐ లైక్ ది song
Oœ
*ఈ పాట **#రికార్డ్** డాన్స్ ప్రోగ్రాంలకు జాతీయ గీతం లాంటిది*
Excellent
💯
Super
100%yes
@@nagarjunavula5529 కో ము
Anna nee grace and dance ki 🙏🙏🙏♥♥👌👌👌, nobody can replace u in indian film industry
Chiranjeevi garu lndiaku dorikina kohinoor Diamond naa shwasane CHIRANJEEVI
Ramba cute expretions 👌 👌
Yedho theliyani attraction chiru dance. Super dancer . Yevaru ilanti expressions ivvaleru. Cheyyaleru. Adhi megastar ki mathrame sadhyam.
డాన్స్ లో నటశేఖరుడు మన మెగాస్టార్ జై మెగా స్టార్
ntr tatavathe avaru ina ok naa
@@harishmla2201 adhi ippudu bro appatlo dance lo chiru tharwathe evaraina aina ippudu ntr ki potiga aa,rc vunnaru le
@@harishmla2201 na moddolo gadu vadu
Megastar menchinavaru yavaru vundaru super
@@harishmla2201 dance lo style introduce chesindhe chiranjeevi..konchem matured ga alochinchu
ఇంత పెద్ద hit song మన karnataka లో ఉన్న KRS లో తివడం గ్రేట్
SPB's versatility! Hats off.
రికార్డింగ్ డాన్స్ లో జాతీయ గీతం ఈ పాట
ఐ లవ్ మెగాస్టార్ చిరంజీవి నా ఊపిరి ఉన్నత వరకు నేను మెగా అభిమనిని
Maghastar super danser
I'm also sir
I'm also sir
I am also JaiMegastar
సూపర్ 💞💞💞💞💞💞💞💞💞👍👍👍👏👏👏👏👏
2023 yar nodta edira from Karnataka 😁
Chiru Is No-1 Dancer In Indian Cinema Industry ❤❤❤🔥🔥🔥💪💪💪
First indian break dancer
మెగాస్టార్ చిరంజీవి తరువాతే యవారైనసారే👌👌👌👌👌😍😍😍😍😍
Yes
బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు
అవును మ డాడ్ చిరంజీవి మ డాడ్ తరవాతే ఎవరు రైన
Super song 👌
Super song
Ee song enka 50 years ayite mala trending lo untadi 💥💥💥
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం??❤️❤️
2020 లో చూసేవారు...??👇👇
Naku chala estam
Naku eppatikee evar green
Nenunnanu
Bro my same is suneel.nenu roju chostanu
Megastar. Jai
Who is listening this song in 2020...
I am
In 2021
Ka i pat😅🎉v
2023
14-6-2023 me
We r very lucky to have chiru gaaru at 90's time.. proud to be 90 kid
Yes
S exactly 💯
Avunu bro
Balu garu, Chitramma, Chiru and Ramba superb performance
sounds soo happy nice🌸🌹
Chiru Anna Rocked & Nailed The Song ❤👌
సాంగ్ కి లీక్ కోటoడి 2019 చూసే వాలు సూపర్ సాంగ్ 👌 👌
Some shaker B. RAMAKRISHNA Murthy
2050lo chustaru......
I am big fan...of chiru.....
Oct 2019 night 2.30 ki
Jai mega star i am big fan of chiranjeevi sir
Mega fan frm TN here 2022
డాన్స్ ఎవరైన chestharu కని మెగాస్టార్ లాగ డాన్స్ లొ Grace chupinchalante eppati Bachagalla తరం కాదు ఎవడు పుట్టాడు కుడా 💫💫💫
25 years back song ku 24 millian views in telugu excellent song.movie story tho sambandam lekunda theatres ki velle all heroes fans vunna hero
ఈ సాంగ్ లేకుండా, ఏ డాన్స్ ప్రోగ్రాం జరగదు. జయహో మెగాస్టార్
Right
*ముఖ్యంగా **#రికార్డ్** డాన్స్ ప్రోగ్రాంలకు ఇది జాతీయ గీతం లాంటిది*
@@ramroyal707 s
Super.🙋♂🇮🇳
@@shaiksurajvali8669 ty for
సుపర్ డాన్స్ చిరంజీవి
Mega ster ra majaka
రెడ్ రెడ్ బుగ్గే రెడ్డ్ చిరు డాన్స్ వేరీ గుడ్
ఊర్లో సాంఘీక నాటకంలో ఈ పాట తప్పకుండా ఉంటుంది
It’s eye feast watching mega star’s dance .... 👌👌👌
ఈ సినిమా రిలీజ్ అప్పుడు నేను 6 class. ఈ పాట కు చాలా సార్లూ డాన్స్ అందరి ముందు వేసేవాడిని.
nenu 9th
Super bro keep it up.
Nenu kuda
Nenu 2nd
Hi
Jai indian no.1 king of dance no.1 all rounder megastar legend chiranjeevi sir 👌👌👌👌👌👌👌👌