Monnati nuchi మీ వీడియోస్ చూస్తున్నాను ఎంతో బాగున్నాయి గిరిజనుల గూడాలు మా ఊరికి దగ్గరలో ఉన్నాయి. నాతో చదివిన నా క్లాస్ మెంట్లు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీ పద్ధతులు చాలా చాలా బాగుంటాయి సూపర్ 👌👌
చాలా బాగుంది మీ వాయిస్ క్లారిటీ గా చెప్తున్నారు, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు, చాలా వీడియో చూశాను మీది చాలా అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా క్లారిటీగా చెప్తున్నారు లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది 🙏😮
Super channel. Went to araku many times but never saw these anywhere. This channel is showing the real people. I am knowing the araku and its cultural heritage. Thank you and all the best for ur success.
Annaya Naku e kondalu avi chala estam annaya me videos roju chusthunna chala happy ga untadhi Inka e rojulo kuda patha kalam padhathulu unnayi edhi ayina sare technology em akkarle Anna e life chala natural ga undhi annaya meru bagundali
Good evening bro మాది కొయ్యూరు మండలం లో ఒక మారుమూల గ్రామం యు.చీడిపాలెం గిరిజన ప్రాంతాల్లో ఉండే కట్టు బాట్లు ఆచార వ్యవహారాలు గురించి బాగా తెలియ చేస్తున్నారు . Wish you all the best 🙏💐💐
Hi bro me vuru said una waterfalls nd pantalu chupinchandi pls .meru chese parthi video nenu follow aavuthunanu i like that videos I hope meru ink ink chala videos cheyyali...
ఫ్రెండ్స్ మన ఛానల్ లో పెట్టే ఇలాంటి వీడియోస్ పైన మీకు Interest ఉంటే ఇప్పుడే మన ఛానల్ ను Subscribe చెయ్యండి..Thank you
Urke dabbulu rsvatledhuga vallu work chesthene ga intha dedication ga work chestunnaruga
హాయ్ అన్న నేను కూడ ట్రైబల్ (చెంచు) మహబూబ్ నగర్ లో ఉంటాము....
@@sankararaoyelisetti8416
@@r.malleshteja.5594 Memu Gonds adilabad
@@r.malleshteja.5594 Mi intiperlu emiti bro
ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా ఉంటాయని విండం తప్ప చూడటం మొదటసారి thank you "Araku Tribal Culture"
Thank you Rajjj
భయ్యా.... చాలా బాగుంది... గిరిజనుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, గురించి ఈ విధంగా తెలియజేయడం అనేది... చాలా మంచిది. గుడ్ జాబ్ 👌👌👌👌👌👌👌👌👆👆👆👆👆👆
Thank you Brother Garu
చాలా రోజుల తర్వత ఇలాంటివి చూడటం. Good work.
Thank you Annaya
చాలా రోజుల తరువాత ఇలాంటివి చుసుౖనము చాలా ఆనందంగా ఉంది
Monnati nuchi మీ వీడియోస్ చూస్తున్నాను ఎంతో బాగున్నాయి గిరిజనుల గూడాలు మా ఊరికి దగ్గరలో ఉన్నాయి. నాతో చదివిన నా క్లాస్ మెంట్లు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీ పద్ధతులు చాలా చాలా బాగుంటాయి సూపర్ 👌👌
పూర్వం సంప్రదాయం అంటే నాకు చాల ఇష్టం.. ఇప్పుడు చాల మంది ఇలా చేయటం లేదు
Bro edhi ma vuru chinna pillala pelli bro ma aniya koduku dhi thanks bro TH-cam lo petti nandhuku
మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకీ కనుమరుగవుతున్నాయి
వెలుగులోకి తీసుకువచ్చినందుకు
ధన్యవాదాలు
1st time ilanti oka pelli untundi ani vinadam... super
Thank you Nookaraj
ఇలాంటి వీడియోలు ఎక్కడ చూడలేదు tx💐💐💐💐💐💐💐💐💐💐somush
చాలా బాగుంది మీ వాయిస్ క్లారిటీ గా చెప్తున్నారు, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు, చాలా వీడియో చూశాను మీది చాలా అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా క్లారిటీగా చెప్తున్నారు లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది 🙏😮
Thank you soomuch Hepsi Garu
@@ArakuTribalCulture 🙏
Good job 👌👌👌👌 explain super... Excellent voice ..... నేను వినడం తప్ప ఎప్పుడూ చూడలేదు చాలా బాగా చూపించారు బ్రో...
Thank you Mohan garu
ఇలాంటి వీడియో చేయాలి అనుకున్న మీరు చేస్తున్నారు చాలా సంతోషం అన్న మాది హుకుంపేట మండలం
Thank you🙏🙏
ఎక్సలెంట్ అన్న గిరిజన సాంప్రదాయం కోసం చాలా చక్కగా చూపించినందుకు ధన్యవాదములు 🙏🙏
Super channel. Went to araku many times but never saw these anywhere. This channel is showing the real people. I am knowing the araku and its cultural heritage. Thank you and all the best for ur success.
Thank you soo much🙏🙏
Chaala manchidi e chaanel dwara mana girijanula gurinchi theliyajesthunaru
Ilanti marrirges untayani vinadam thappa chusedhi ledhu first time ilanti marrirge chudatam . Good cultur
Thank you Akka
Chala bagundi vala acharalu fast time chudatam Nice👌
Wow amazing wonderful good job
Thank you soo much
First time ilantidi choodatam..chala manchi video
Me voice chala bagundi andi ... videos kuda chala bagunnayi
Supperb video, chala manchi videos pedutunanduku thank u..
Thank you..
Mana samprabayalu chekuchedaranivakunda konasagisthunaru supper bro
Wonderful good job 👌👌 God bless you ATC Team ❤❤❤
Mana daggara inni aacharalu unnaya...wow
bros super video మన గిరిజన సంప్రదాయం లేకపోతే రాబోయే రోజులలో రిజర్వేషన్ కూడా ఉండదు.👍👌👌👌
I like this culture...very intresting
Wow ... Wat a rich culture u have it's pure like water ... Hats off to tribal people
Annaya Naku e kondalu avi chala estam annaya me videos roju chusthunna chala happy ga untadhi Inka e rojulo kuda patha kalam padhathulu unnayi edhi ayina sare technology em akkarle Anna e life chala natural ga undhi annaya meru bagundali
First time chusthuna mi tribal marriage .....nice
Meeru matlada vidhanam chala bagundi brother
వినడం thappa ఎప్పుడు చూడలేదు bro 👌🏾thenk u chuppinchinanduku
Super ram garu good job
Thank you Divya garu
Nice video baabu
Good evening bro
మాది కొయ్యూరు మండలం లో ఒక మారుమూల గ్రామం యు.చీడిపాలెం
గిరిజన ప్రాంతాల్లో ఉండే కట్టు బాట్లు ఆచార వ్యవహారాలు గురించి బాగా తెలియ చేస్తున్నారు . Wish you all the best 🙏💐💐
Koyyuru maadi
Keep it up...ram
Super bro elantivi vinadam thappa eppudu chudale chupinsinanduku saala thanks bro
సూపర్ హీరోస్ మీరు, చాలా నేచురల్ brother
Nice message Ram nice
Thank you bheema
Chala bagundi bro nenu first time chudam ela
Chala bayam ga undhi e video 😱
చాలా చాలా బాగుందండి 👌
Thank you "Rajini" Garu
Wonderful bro. Iam proud of you as a tribal
Super bro meeru
Wow super friend💐💐💐💐💐
Hai frds chala bagundhi
Super ga unai Annay
You are doing a great job bro.
Keep it up.
Culture super
wow ekadaa
Oothmori,Araku brother
Super bro
Bagundi
Keep it up
Super ga undi Naku kuda Chinna Appudu ela ne Chesaru
Thank you Simhachalam garu
Good
At the first time I have seen this type of marriage traditional cultural wedding jai Mata 🙏🙏
A true Indian culture with different colors and different beliefs.
Hi friends
Nice video😍
చా ల భా గుంది
Bro nice content will be explained..u...
చూస్తుంటే భయమేస్తుంది
Supper Supper concept
Chala bagunde
సూపర్..
band party and dance chese auntys team gud..nice job
Supar Anaya
Nice video...superb
Super
Great to know about tribal culture bro
Good Job bro.....
Adbhutamu thammudu👌👌👌👌
Thank you "Keerthi" Garu
Symbolic indian heritage 👌👌👍
Supar
సూపర్
Chala chala unnavi telusukunevi
Hi bro me vuru said una waterfalls nd pantalu chupinchandi pls .meru chese parthi video nenu follow aavuthunanu i like that videos I hope meru ink ink chala videos cheyyali...
Life long meru happy ga undali guys
Share these types of videos more
Visit once our channel
Excellent video 👌👌👌
So beautiful
చాలా రోజుల తరవాత ఇవి చూడడం జరిగింది
Beautyful people,beautyful culture love from west godavari distic
Super brother 👌👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍
Ech and every video is fabulous 🔥🥳
Thank you 🙏🏻
Nice
nice
Great culture for tribal people s
Nice explain 👏. super
👌👌👌👌👌
Super 👌👌👍🏻
Super video's bro
🙏🏻
😌😌enka elantivi vunnaya!?
Excellent nature and culture .
👍👍
Jai Andra Pradesh 🙏🙏
👌
Nenu apudo chusan
🙏🙏🙏
Polimera devatha peru pls chepanna
Ilanti aacharalanu konasaginchodhu ani mee lanti chadhuvunna vaaru cheppale. Thara tharaalu ilage konasagithe girijanulu bagupadedhi eppudu. Ee prapanchaanni chusedheppudu.
Hii Ramu Garu