Avadhuta Sri Chivatam Amma| Chivatam Amma Charitra full | Chivatam Amma Charitra | Chivatam Amma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Avadhuta Sri Chivatam Amma Charitra
    Please find the below pdf link for reading this book (if any one interested in reading book while listening)
    www.saibharadwa...
    part by part
    part 1: • Chivatam Amma | Chivat...
    part 2: • Chivatam Amma | Chivat...
    part 3: • Chivatam Amma | Chivat...
    part 4: • Chivatam Amma | Chivat...
    part 5: • Chivatam Amma | Chivat...
    part 6: • Chivatam Amma | Chivat...
    part 7: • Chivatam Amma | Chivat...
    part 8: • Chivatam Amma | Chivat...
    part 9: • Chivatam Amma | Chivat...
    part 10 : • Chivatam Amma | Chivat...
    part 11: • Chivatam Amma | Chivat...
    part 12: • Chivatam Amma | Chivat...
    part 13: • Chivatam Amma | Chivat...
    For more videos subscribe to
    Dattamrathalu

ความคิดเห็น • 80

  • @ramadhananjay
    @ramadhananjay 10 หลายเดือนก่อน +3

    Om Sri Mathre Namaha
    🙏🙏🌹

  • @padmatankashala5022
    @padmatankashala5022 8 หลายเดือนก่อน +1

    Chitam ammaya namaha

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  8 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రే నమః

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi2887 ปีที่แล้ว +4

    మీ గాత్రానికి నేను పెద్ద అభిమానిని... మీరు చెప్పగా పాకాలపాటి గురువు గారి జీవిత చరిత్ర మొత్తం విన్నాను. చాలా చాలా బాగా చెప్పారు

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  ปีที่แล้ว +3

      ధన్య వాదాలు అండి అంత శ్రీ గురువు గారి కృప

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 ปีที่แล้ว +3

    అమ్మ అమ్మ అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @bhavanarishi8080
    @bhavanarishi8080 3 ปีที่แล้ว +6

    ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి రచనల్ని ఇలా ఆడియో రూపం లో వినడం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. మీరు చదవడం కూడా చాలా బాగుంది. స్పష్టమైన ఉచ్ఛా రణతో, ఎటువంటి తప్పులు దొర్లకుండా గంటలు గంటలు చదవగలగడం చాలా గొప్ప విషయం. You're really great.
    సమయం చూసుకుని మాస్టారు గారు వ్రాసిందే "టిబెట్ యోగి మిలారెపా చరిత్ర" కూడా ఆడియో రూపం లో తెచ్చే ప్రయత్నం చేయండి.

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว +2

      అంతా బాబా వారి కృప మీకు ధన్యవాదాలు అమ్మ తప్పకుండా టిబెట్ యోగి వారి చరిత్ర కూడా చేస్తాము

    • @Mohan-tl9om
      @Mohan-tl9om 2 ปีที่แล้ว +1

      ఈ రోజు శ్రీ అవధూత chivatam అమ్మ వారి ఆరాధన ఉత్సవం 🙏

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 วันที่ผ่านมา

    Amma gariki vandanalu

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 2 ปีที่แล้ว +3

    చివటం అమ్మ గురించి చాలా చక్కగా వివరించారు మీకు నా హృదయపూర్వక నమస్సులు. మీరు అమ్మ గురించి వివరిస్తూ మధ్యలో మాముడూరు బుచ్చమ్మ అమ్మ గురించి ప్రస్తావించారు. అమ్మ బుచ్చమ్మ గారి గురించి కూడా వీలైతే ఒక వీడియో చేయండి. మాలాంటి వారి జిజ్ఞాస ను తీరుస్తారని ఆశిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 ปีที่แล้ว +1

    తిరగతే తిప్పలు -కూర్చొని ఉంటె కుప్పలు
    ఈ వాక్యానికి అర్థం చెప్పగలరు. అమ్మ ను
    దర్శించుకున్నప్పటి నుండి తెలుకోవాలని ఉంది. అమ్మను ఈ రోజు దర్శించుకున్న 🙏🙏🙏🙏

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว +4

      ఎక్కడికో వెళ్ళి క్షేత్రాలు దర్శించుకునే కంటే భగవన్నామ స్మరణ ఉన్నచోటే మనస్ఫూర్తిగా చేసుకుంటే పుణ్యం వస్తుంది అని అమ్మగారి అర్థం ఓం శ్రీ మాత్రే నమః

  • @828anuradha
    @828anuradha 3 ปีที่แล้ว +3

    Jai sai master,

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว +1

      ఓం శ్రీ మాత్రే నమః

  • @saradadara4977
    @saradadara4977 ปีที่แล้ว

    Chala baga chadivaru. Jai amma

  • @sathibabu9605
    @sathibabu9605 3 ปีที่แล้ว +3

    Chivatam amma ki jai.

  • @sathibabu9605
    @sathibabu9605 3 ปีที่แล้ว +2

    Amma chivatam achchamma ammaki jai.

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 2 ปีที่แล้ว +2

    అన్న మీరు చెప్తుంటే ఆ సన్నివేశాలు కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లు ఉంది.

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว +1

      ఓం శ్రీ మాత్రే నమః

  • @kodaliratnababu1741
    @kodaliratnababu1741 ปีที่แล้ว

    Avaduta sri chivatam amma krupa

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @suneethasunku
    @suneethasunku 2 ปีที่แล้ว +1

    Thank you Acharya !!!!

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 ปีที่แล้ว +1

    శ్రీ కనకదుర్గామాతయే నమః 🙏🙏🙏🙏🙏

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @Kondaveetiorg
    @Kondaveetiorg 3 ปีที่แล้ว +3

    Chivatam amma paadapadmamulaku namaskaram amma presence in every heart through listening this

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు అండి ఓం శ్రీ మాత్రే నమః

    • @828anuradha
      @828anuradha 3 ปีที่แล้ว +1

      If you have time please read ekkirala bhardawaja master garu books,

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว +1

      తప్పకుండా అండి . శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్ర already పెట్టబడింది ,శ్రీ చీరాల స్వామి వారి చరిత్ర, శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి చరిత్ర మహాపురుషుడు త్వరలోనే ఉంచబడతాయి

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 2 ปีที่แล้ว +1

    Ammagariki na shatakoti pranamalu 🙏💐

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @ssbabu2403
    @ssbabu2403 3 ปีที่แล้ว +3

    మీరు శ్రీ శ్రీ శ్రీ చివటం అమ్మ గారి దివ్యచెరితం పఠనం చేసిన రీతికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్న శ్రీ అమ్మగారి సాన్యహిత్యంలో మసిలే అదృష్టం కలిగిన వ్యక్తిని నన్ను శ్రీ మాస్టరుగారు విస్సయ్య అని శ్రీ సుధీంద్ర బాబుగారు విస్సన్న అని శ్రీ అమ్మగారు విస్సుబాబు అని పిలిచేవారు ఇవి ఎందుకు చెబుతున్న అంటే గొప్పకోసమో అహంకారంతోనో కాదు మీలాంటి మంచి మిత్రుల సత్సాంగత్యం నాకు కలగాలని ఆశతో ..
    .. మంచిమిత్రల సాంగత్యం కోరుతూ విస్సయ్య పంతులు తణుకు సెల్ నెంబర్ 9642334499

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว +1

      చాలా సంతోషం అండి మీరు కామెంట్ పెట్టడం మా అదృష్టం. అమ్మ, మాస్టారు గారి ఆశీర్వాదం మీ రూపం లో మాకు అందిది అనుకుంటాం. జై గురు దత్త

    • @sitadevi521
      @sitadevi521 2 ปีที่แล้ว +1

      అమ్మ మీ గురుంచి వింటూ ఉంటే కళ్లకు కనిపిస్తున్నావు అమ్మా.🙏
      అమ్మా నీ పాదములకు నా నమస్కారములు.🙏
      నా పుట్టిల్లు కూడా రేలంగి అమ్మా.
      చాలా సంతోషంగా వుంది.🙏
      🙏🙏💐🙏🙏🙏💐🙏🙏

    • @Mohan-tl9om
      @Mohan-tl9om 2 ปีที่แล้ว

      @@sitadevi521 ఓం శ్రీ మాత్రే నమః

  • @arunakumarii3749
    @arunakumarii3749 3 ปีที่แล้ว +3

    Anna chalabaga cheparu amma charitra 🙏🏻

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      Antha అమ్మ వారి దయ అమ్మ

  • @nageshbhatraju2328
    @nageshbhatraju2328 7 หลายเดือนก่อน

    Thank you .life crisis loo mee amma vishayaalu naku chala confidence and happiness. Thank you nagesh

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  7 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రే నమః అమ్మ కృప మీకు ఎప్పుడూ ఉంటుంది అండి

  • @sailubabubudamagunta7074
    @sailubabubudamagunta7074 ปีที่แล้ว

    మీ అడ్రస్
    జై సాయి మాస్టర్

  • @anjiibabu1299
    @anjiibabu1299 หลายเดือนก่อน

    amma, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Milosflowergarden
    @Milosflowergarden 3 ปีที่แล้ว +4

    Thanks 🙏🏽 for doing great job 👏

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ఓమ్ శ్రీ మాత్రే నమః

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 2 ปีที่แล้ว +1

    Om sree matre namaha

  • @jyothirmaimadasu7620
    @jyothirmaimadasu7620 2 ปีที่แล้ว +1

    Thank you

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  2 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @satishkitchens
    @satishkitchens ปีที่แล้ว +1

    🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️🙏🙏

  • @thummalavenkatesh2559
    @thummalavenkatesh2559 3 ปีที่แล้ว +1

    Miru chala goppa pani chestunnaru inka ilane chestu vundali ani manavi......

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      అంతా శ్రీ సాయి బాబా వారి కృప

  • @geethavadi49
    @geethavadi49 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Adbutham Amma Charithra

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ధన్య వాదాలు ఓమ్ శ్రీ మాత్రే నమః

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi2038 3 ปีที่แล้ว +2

    Jai amma

  • @hemanthhere108
    @hemanthhere108 3 ปีที่แล้ว +2

    శుభోదయం🚩జైశ్రీరాం🚩

  • @mallareddyb6382
    @mallareddyb6382 3 ปีที่แล้ว +2

    B.MallaReddy Sanikavaram Vig.P.Araveedu Mandalam.Prakasham.dt.OmNamasivaya OmNamasivaya OmNamasivaya Jai Gurudeva ChivatamAmmaPadabhiVandanamulu

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @satyanarayanabevara4543
    @satyanarayanabevara4543 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏💐💐💐

  • @parvathipola5995
    @parvathipola5995 3 ปีที่แล้ว +1

    అమ్మా నాకు పుత్ర భిక్ష పెట్టండి. కడుపు కోత భరించ లేక పోతున్నాను. చేతికి వచ్చిన కొడుకు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు.వానిలోని
    కోరికలు, అహంకారం తో ఎంతగా పతనమైపోతున్డో వానికి అర్ధం కావడం లేదు.
    అమ్మ కొడుకు జీవితం నశనమైపోతుంటే చాలా
    బాధగా ఉంది. జీవితం విలువ, కాలం విలువ
    వాడికి తెలిసేలా చెయ్యండి అమ్మా.

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ఆమ్మ మీరు ఆర్తి తో ఆ ఆమ్మ ని అడిగారు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఆమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ మీకు ఉంటుంది జై గురు దత్త

    • @ssbabu2403
      @ssbabu2403 2 ปีที่แล้ว

      మీరు జూన్ 6 వ తేదీన జరిగే చివర. అమ్మ ఆరాధానోత్సవ పండుకకు రండీ అమ్మ అనుగ్రహం పొందండి తప్పక మీ కోరిక నెరవేస్తుంది అమ్మగారు

  • @venkatalakshmidanda4433
    @venkatalakshmidanda4433 3 ปีที่แล้ว +1

    Sri datta saranam 🙏

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః

  • @anupojusrinivasarao5570
    @anupojusrinivasarao5570 3 ปีที่แล้ว +1

    nice

  • @sureshnalamasa4249
    @sureshnalamasa4249 2 ปีที่แล้ว +2

    బాబా త్రిమూర్తి సాయి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి నీను అవధూత మఠం కి డొనేషన్ పంపించాలి నాకు ఆ మటానికి సంబంధించిన బ్యాంక్ డీటైల్స్ పపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను దయచేసి అలా అడుగుతున్నారు ఎంటి అని తప్పుగా అనుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

    • @rameshallthi2321
      @rameshallthi2321 8 หลายเดือนก่อน +1

      చివటం అమ్మ పేరు చెప్పి పేదలకు భోజనం పెట్టించండి అమ్మ సంతోషిస్తుంది
      జై సాయి మాస్టర్🕉️🙏

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 2 หลายเดือนก่อน

    Chivatam.yeppudu.velina.naku.pandagala.untumdi.naadrustam.

  • @pa1
    @pa1 3 ปีที่แล้ว +1

    Thank You

    • @dattamruthalu3945
      @dattamruthalu3945  3 ปีที่แล้ว

      ఓం శ్రీ మాత్రే నమః