నాకు ఒక రోజు కలలో ఒక వాయిస్ వినిపించింది జిల్లెల ముడి అని. ఐతే నేను G V Narayana Rao gariki చెప్తే పిచ్చమ్మ తల్లి ని వెళ్లి దర్శనం చేసుకో అన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది గుడి. నేను నా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. రాత్రి గుడి లో నిద్ర చేసి రెండో రోజు గుడి లో నే టిఫిన్ పెట్టారు చాలా బాగుంది గుడి
నేను అమ్మ గురించి చదివాను స్వయంగా ప్రాంతాన్ని దర్శించుకున్నాను అమ్మ లంబికా శివయోగము అనే యోగ పద్ధతిని ఉపయోగించి చాలా తేలికగా సమాధి స్థితిలోకి వెళ్లే వారిని తెలిసింది కానీ చిత్రమేమిటంటే ఆ లంబికా శివయోగం అంటే ఏమిటో ఇప్పటివరకు తెలుసుకోవాలన్న ఆసక్తి అలాగే హృదయంలో ఉండిపోయింది🕉️🙏 జై పిచ్చమ్మ తల్లి🕉️🙏 శ్రీమాత్రే నమః🕉️🙏 జగన్మాత పిచ్చమ్మ తల్లి పాతు సర్వదా🕉️🙏
I am from Bengaluru. My father seen her & she told he will have a son thus time. That was me born. He lold many miracle incidents of her. She could forecast many things. Her Blessing on me. Great yogi sage of my fathers🙏 time
అమ్మ తల్లీ నేను dhanyudini తల్లీ అవును మా ఊరు Burgampahad శ్రీ రామ అవధూత గుడి వుంది చాలా పవర్ ఫుల్ మనసు పెట్టి mokkithe తల్లీ సత్యము chupisthundhi ఇన్ని రోజులు naaku మా ఊరిలో వున్న మా అమ్మా చరిత్ర తెలుసుకో లేక poyaanu
I always went through that path and seen the ashramam board but I never enter Kuramaddala ashramam but now someone explains the Amma story, amazing to hear. Thank you for your voice video.
అయ్యా ఆ ఆశ్రమంలో ఒక అవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళిన వారిని అవమానిస్తూ ఉంది. అది ఆశ్రమం లాగా మాట్లాడటం లేదు ఆమె. ఎవడు బడితే వాడు వస్తాడు ఊరికే. అని వచ్చిన మనిషి ఎదురుగానే అంటుంది. చాలా బాధ కలిగింది నాకు కూడా అదే అనుభవం జరిగింది. మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్ళకూడదు అని ఆ క్షణం అనిపించింది. వెళ్ళే ముందు మాత్రం చాలా ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మాటలు విని కోపం చాలా వచ్చింది కానీ ఆశ్రమంలో ఎందుకు అని వచ్చేసాము. అందరూ అంతే ఎందుకు అని వెళ్లి పోతున్నారు. అలాంటి చోట అలాంటి నోరు ఉన్న ఆమె ఉంటే మనసు శాంతి కాదు. అశాంతితో తిరిగి వెళ్లా😢ల్సి వస్తుంది..
@@telugubooks1031chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏
@@vijzyabhaskar చాలా santhosha మండి మహాను భావులు ను దర్సిచుకున్నందుకు మీరన్నట్టు ఉన్నారు తెలుసుకొనే ఓపిక మనకు తగ్గింది పైగా వాళ్ళు ప్రపంచానికి ప్రచారానికి దూ రంగా ఉంటారు కదా 🙏🏻
లేకపోలేదు చాలామందే ఉన్నారు-ఎప్పుడూ ఉంటారు. పెనుమత్స అమ్మ తిరిగి వాసమ్మ స్వామిగా అవతరించి నాయుడుపేట దగ్గర ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన జాతికి ప్రస్తుతకాలంలో పట్టిన దరిద్రమేమంటే ప్రతివిషయాన్నీ రాజకీయరొంపిలోకి లాగడం. ఈకారణంగానే అలాంటి మహాత్ములు జనబాహుళ్యంలోకి రావడం, ప్రచారంపొందడానికి ఇష్టపడరు. పిచ్చమ్మగారిమీద ఇంత చక్కని వీడియో చేస్తే ఒక నికృష్టుడు మనుస్మృతి, బ్రాహ్మణులు అంటూ దరిద్రాన్ని పులుముతున్నాడు.
chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏
అందుకే కదా మన ధర్మం విశ్వ మానవ ధర్మం అన్నది ఈదర్మం లో కులం గోల లేదు మతం గోల లేదు కుహనా గాళ్లకు మత మార్పిడి గాళ్ళకు రాజకీయ నాయకుల కు ఇవి తెలియక స్వార్థం కొరకు మానవులను విడదీసి పబ్బం గడుపు కుంటున్నారు
Great divine avadhutha,Wonderful divine personality!🙏🙏🙏🙏🙏🙏🙏!(what anchor said is 1000000% truth)please don't put any attributes of caste,she is above this physical world, naked mahaayogini with supernatural powers!🙏🙏🙏
My father is devotee of poola mala Pitchamma avadhuta,once 35 years back I visited kurumaddali asramam .Very happy to hear details about pitchamma matajee.
Naku okati artham kaledu. Tana kuturu nuti lo padali ani enduku korukundi. Naku chala badha anipinchindi. Tappu chesina vallani enduku rakshinchindi police vachinapudu. Ante a time lo ame normal human being aa. Tarvata avadhutha ga maarara. I am not anti to that goddess. I am trying to understand tatva. Tappu chesina vallu enduku save ayyaru, e tappu cheyani tana kuturu enduku chanipoindi.
Avadhuthala gurinchi chinapudu oka book chadivenu. Ipudu malli chadavali ante name gurthuku ravatledu. 50 mandu guruvula gurinchi vuntadi. Mahaneeyula charithra or something. Evarikaina telusa?
What to tell about this Mahaayogini?An orthodox brahmin elementary school teacher used to serve her asramaam, physically cleaning her asramam with broomstick, sprinkling water, putting cleansing works,with folded hands,bhakti,etc after school hours,..had 100% blessings of Mahaayogini,he survived 90 plus yrs,got sivaikyam,one of his sons is now No 1 internationally most competent famous Cardiologist @ US ( Late NTRs wife was treated by him ,staying @ his house in US,& later on NTR complimented that Doctor as his " hero" though he was hero of masses in movies, & on his guidance the present Basavatharakam memorial hospital was set up in public interest,2nd son of that elementary teacher was a very good IPS officer who retired with DGP rank in combined AP. Such is the kripa of Mahaayogini. My village is Kondiparru, nearly 8 km ,in my childhood my father& grand mother used to go to Maala pitchammagaru" & used to take her blessings, even highly orthodox vedic brahmins used to visit her asramam unhesitatingly,prostate before her ,( about 66 to 70 years back)take blessings! That is power of Mahaayogini!🙏🙏🙏( even sr NTR '' birth place Nimma kuru was less than 17 km, from kurumaddali,every body in those days the power of Mahaayogini)
very nice and we are happy for your vedio like this ... thank you sir ... our famous writer chalam garu also visited along with mother souris promoda ... writen in one of the books .....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ
ఇంత మంచి వీడియోలు చేసే మీకు ఆ దత్తుని అనుగ్రహం కలగాలని నా ప్రార్ధన
Thanks for watching the video subscribe to this channel for more videos
ధన్యవాదములు.
జైమహాదేవి
నాకు ఒక రోజు కలలో ఒక వాయిస్ వినిపించింది జిల్లెల ముడి అని. ఐతే నేను G V Narayana Rao gariki చెప్తే పిచ్చమ్మ తల్లి ని వెళ్లి దర్శనం చేసుకో అన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది గుడి.
నేను నా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. రాత్రి గుడి లో నిద్ర చేసి రెండో రోజు గుడి లో నే టిఫిన్ పెట్టారు చాలా బాగుంది గుడి
Thanks for watching the video subscribe to this channel for more videos
31.03.2024 na yee aasrama sandarsana bhagyam kaligindi
Actor G V Narayana Rao gari Family members e picchamma talli vaaru
నేను అమ్మ గురించి చదివాను స్వయంగా ప్రాంతాన్ని దర్శించుకున్నాను అమ్మ లంబికా శివయోగము అనే యోగ పద్ధతిని ఉపయోగించి చాలా తేలికగా సమాధి స్థితిలోకి వెళ్లే వారిని తెలిసింది కానీ చిత్రమేమిటంటే ఆ లంబికా శివయోగం అంటే ఏమిటో ఇప్పటివరకు తెలుసుకోవాలన్న ఆసక్తి అలాగే హృదయంలో ఉండిపోయింది🕉️🙏 జై పిచ్చమ్మ తల్లి🕉️🙏 శ్రీమాత్రే నమః🕉️🙏 జగన్మాత పిచ్చమ్మ తల్లి పాతు సర్వదా🕉️🙏
Very great information sir naku teliyani vakka goppa viseyam telsinddi good video miku hurtful gaa thanks 🙏🙏
Mala takkuva kulam bale pracharam chesaru society lo 😂
Sri Mahayogi Lakshmamma Avva Adoni,knl dist, kuda Mala kulame andi
Amma నీకు అనేక vandanalu
Thanks for watching the video subscribe to this channel for more videos
ఇటువంటి అవధూతల గురించి తెలియజేసినందుకు మీకు పాద నమస్కారాలు
Thanks for watching the video subscribe to this channel for more videos
🌹🌹 మాచిన్నతనం లో కురుమద్దాలి అమ్మ ఆశ్రమానికి భజన చేయటానికి బృందం గా వెళ్ళాను అప్పుడు అమ్మ నల్లరాతి లో చెక్కబడిన మూర్తిని కూడా దర్సించాను 💐💐💐
కృష్ణ జిల్లా పామర్రు దగ్గర కురుమడ్డలి ఉంది
Jai.hindu
@@nageswararaokv7290 అవును
విజయవాడ దగ్గర పామర్రు...30 km
Ma Hinduism lo andaru avadhuthale saibaba...🙏
Mala anedi antha takkuva kulam kadhule gani nuvvu pakkaki tappuko valla meeda jaali padakarledu bro 🤣🤣
Maku vijayawada padavalarevu lo amma gudi undi
Ma tatagaru gudiki Dharmakartha
Pichamma ani enduku peru pettaro... Enduku samy ilanti videos chestharu,,, inka elanti valla videos chala cheyyandi
కురుమద్దాలి పిచ్చమ్మ అవధూతకు ప్రణామాలు.
యూట్యూబ్లో లింక్ పెట్టినవారికి ధన్యవాదములు.
Thanks for watching the video subscribe to this channel for more videos
అమ్మ నీ దివ్య మంగళ స్వరూపం చూసే భాగ్యం కలిగించు తల్లి
Thanks for watching the video subscribe to this channel for more videos
మాలకులమున కురు*మద్ధాలి పిచ్చమ్మ
పుట్టి యుద్ధరించె *పుడమి జనుల,
తా తరించి ఒరుల*తరి ఇంపజేతురు.
సర్వజీవ సంగ!*స్వాత్మలిం గ!
హరిః ఓం తత్సత్!🌿 🙏👌✋🕉️
Thanks for watching the video subscribe to this channel for more videos
I am from Bengaluru. My father seen her & she told he will have a son thus time. That was me born. He lold many miracle incidents of her. She could forecast many things. Her Blessing on me. Great yogi sage of my fathers🙏 time
Great , Thanks for watching the video subscribe to this channel for more videos
Your more fortuneted so he got belesing at her
అమ్మ తల్లీ నేను dhanyudini తల్లీ అవును మా ఊరు Burgampahad శ్రీ రామ అవధూత గుడి వుంది చాలా పవర్ ఫుల్ మనసు పెట్టి mokkithe తల్లీ సత్యము chupisthundhi ఇన్ని రోజులు naaku మా ఊరిలో వున్న మా అమ్మా చరిత్ర తెలుసుకో లేక poyaanu
I always went through that path and seen the ashramam board but I never enter Kuramaddala ashramam but now someone explains the Amma story, amazing to hear. Thank you for your voice video.
Thanks for watching the video subscribe to this channel for more videos
అంటరానితనం అవరోధంగా ఉన్న గతకాలంలో ముమ్మిడివరం బాలయోగి .,అవధూత పిచ్చమ్మ వంటి యోగులు రావడం అద్భుతం.
Thanks for watching the video subscribe to this channel for more videos
Antarani kalamulo Nijamu aeina yogulu vallu antharu variki namasulu
కురుముద్దలి కాసారం చిన్నమునగాల బూర్గం పాడు శ్రీ అవధూత పిచ్చమ్మ మాత ఆలయం లలో భజనలు చేసే అదృష్టం కలిగింది అమ్మ పవర్ చాలా గొప్పది
Amma namo namah 🙏🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
అయ్యా ఆ ఆశ్రమంలో ఒక అవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళిన వారిని అవమానిస్తూ ఉంది. అది ఆశ్రమం లాగా మాట్లాడటం లేదు ఆమె. ఎవడు బడితే వాడు వస్తాడు ఊరికే. అని వచ్చిన మనిషి ఎదురుగానే అంటుంది. చాలా బాధ కలిగింది నాకు కూడా అదే అనుభవం జరిగింది. మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్ళకూడదు అని ఆ క్షణం అనిపించింది. వెళ్ళే ముందు మాత్రం చాలా ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మాటలు విని కోపం చాలా వచ్చింది కానీ ఆశ్రమంలో ఎందుకు అని వచ్చేసాము. అందరూ అంతే ఎందుకు అని వెళ్లి పోతున్నారు. అలాంటి చోట అలాంటి నోరు ఉన్న ఆమె ఉంటే మనసు శాంతి కాదు. అశాంతితో తిరిగి వెళ్లా😢ల్సి వస్తుంది..
నా తల్లికి వందనం 🙏🚩
ఇంత గొప్ప విడియో మాకు అందించినందుకు మీకు కూడా థాంక్స్ అన్న❤
Thanks for watching the video subscribe to this channel for more videos
అమ్మ గారికి పాదాభివందనం 🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
@@telugubooks1031chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku
Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవధూత పిచ్చమ్మ,పెనుమత్స యోగిని వంటి అనేకులు పుట్టి,ఎన్నో తత్వాలు తెలిపిన వారు,నేడు మచ్చుకు ఒకరూ లేరు,దర్శించు కొన్న వారు ధన్యులు
Thanks for watching the video subscribe to this channel for more videos
ippatiki aneka mandi unnaru. Nenu Desam mottam vetiki vetiki chivaraki Vijayawada nundi Amaravathi veltunte vaikunta puram ane gramamlo Bhavaghni Gurudevulavarini darsinchukovadam jarigindi. Maro Ramana Marshi, Maro Ramakrishna Paramahamsa ayana
@@vijzyabhaskar చాలా santhosha మండి మహాను భావులు ను దర్సిచుకున్నందుకు మీరన్నట్టు ఉన్నారు తెలుసుకొనే ఓపిక మనకు తగ్గింది పైగా వాళ్ళు ప్రపంచానికి ప్రచారానికి దూ రంగా ఉంటారు కదా 🙏🏻
@@sujathagudlavalleti6063 avunandi
లేకపోలేదు చాలామందే ఉన్నారు-ఎప్పుడూ ఉంటారు.
పెనుమత్స అమ్మ తిరిగి వాసమ్మ స్వామిగా అవతరించి నాయుడుపేట దగ్గర ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన జాతికి ప్రస్తుతకాలంలో పట్టిన దరిద్రమేమంటే ప్రతివిషయాన్నీ రాజకీయరొంపిలోకి లాగడం. ఈకారణంగానే అలాంటి మహాత్ములు జనబాహుళ్యంలోకి రావడం, ప్రచారంపొందడానికి ఇష్టపడరు. పిచ్చమ్మగారిమీద ఇంత చక్కని వీడియో చేస్తే ఒక నికృష్టుడు మనుస్మృతి, బ్రాహ్మణులు అంటూ దరిద్రాన్ని పులుముతున్నాడు.
అవధూత అమ్మగారికి తల్లితండ్రులు పెట్టిన పేరు ఏమిటి?
అవధూత ని గుర్తించిన ఆనాటి వారు ధన్యులు...
Thanks for watching the video subscribe to this channel for more videos
👣👣👣👣👣👣👣👣
🇮🇳🙏👏
సర్వ స్వరూపే సర్వేశే
సర్వ శక్తి సమన్వితే|
భయేభ్యః త్రాహినో దేవి
దుర్గే దేవి నమో౽స్తు తే||
వన్దే౽హమమ్బామ్ వన్దే౽హమ్||
ఇలాంటి వారికి విగ్రహాలు మాత్రం పెట్టరు
ఆమెకు కలిగిన జ్ఞానం మనకు కూడా కలిగితే బాగుండును
Thanks for watching the video subscribe to this channel for more videos
Amma eeku vandanam.tallineeku vandanam.❤
Thanks for watching the video subscribe this channel for more videos
Aadu eedu entandi Maa sree raamudu ni pattukoni ha sarigga cheppu ra nuvv
Amma guruchi ela video pettinaduku thanks andi
Ma inti devata
Namo jaganmata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku
Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏
ఇప్పుడు సజీవంగా ఉన్నారా
అవధూత అమ్మకు నమస్కారం
Thanks for watching the video subscribe to this channel for more videos
Amma oka roju pedda varsham vastey mee aasram daggara niluchunnanu,nenu 3years job vishayamai pamaru lo unna meegurichi teliyadu,ippudu telusukoni hrudayam dravistunnadi amma...
Thanq ❤
కులంగాదు మతం కాదు ఏది లేదు అందరిచేత ఆదరణ ఉన్న మతంమనది అందరికి సమానమైన గల ప్రేమ పంచ ఈ రోజున మీ ఆలోచన తప్ప మిగిలినవి ఏమి లేవు
అందుకే కదా మన ధర్మం విశ్వ మానవ ధర్మం అన్నది ఈదర్మం లో కులం గోల లేదు మతం గోల లేదు కుహనా గాళ్లకు మత మార్పిడి గాళ్ళకు రాజకీయ నాయకుల కు ఇవి తెలియక స్వార్థం కొరకు మానవులను విడదీసి పబ్బం గడుపు కుంటున్నారు
నా అభిప్రాయము నిజము అని గౌరవము ఆధ్యాత్మిక అబినందన లు
Om. Srimatrenamaha
భారత రాష్ట్రం విశ్వ గురువు కావాలి జీ 🙏
🙏🇮🇳🚩
అవధూత అయినా పక్కన కులం తోక మాత్రం పోలేదు ఇది నా దేశం
Great divine avadhutha,Wonderful divine personality!🙏🙏🙏🙏🙏🙏🙏!(what anchor said is 1000000% truth)please don't put any attributes of caste,she is above this physical world, naked mahaayogini with supernatural powers!🙏🙏🙏
జైశ్రీరామ్ ఏ కులం తక్కువ ఏ కులం ఎక్కువ, గడప వరకే కులం గడప దాటితే హిందువులం 🙏
Jai Guru Dev 🙏
A,alochana,thisiveyera,nayanaa
మాల్ పిచ్చమ్మ అని ఆయన ఎందుకు అన్నారో నాకు తెలియదు,,,,మాదీ కురుమద్ధాలి,,,ఎవరు పలికినా అవధూత పిచ్చమ్మ అనో,, లేక శ్రీరామావదూత పిచ్చమ్మ గారనే పలుకుతారు .
చూశాను వారి ఇల్లు. పామర్రు వద్ద.
Thanks for watching the video subscribe to this channel for more videos
Nenu ammu nu Darshincanu🌹🍎🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏🙏

Omsri Kurumadhhali Pichhammaye Namaha💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
My father is devotee of poola mala Pitchamma avadhuta,once 35 years back I visited kurumaddali asramam .Very happy to hear details about pitchamma matajee.
Thanks for watching the video subscribe to this channel for more videos
Om avvadutha amma
Thanks for watching the video subscribe to this channel for more videos
avadhoota ammaki vandanam🌷🙏
ఓం శ్రీ మాత్రే నమః
Thanks for watching the video subscribe to this channel for more videos
సద్గురు శ్రీ మళయాళ స్వాములవారు గురించి చేయండి
Thanks for watching the video subscribe to this channel for more videos
అమ్మ పాదాలకు 🌷🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
Welcome sar garu
Thanks for watching the video subscribe to this channel for more videos
Tq very much
ఓం ఆవదూత మ్మ నమః
Thanks for watching the video subscribe to this channel for more videos
Nannu deevinchamma
Thanks for watching the video subscribe to this channel for more videos
జై గురుదేవ్ దత్త జై గురుదేవో దత్త
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏🙏🙏🙏🙏అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏🙏
కులం గురించి ఎందుకు ప్రస్తావిస్తారు..?
మీరే ఆమెచుట్టూ కులంగోడ కట్టేస్తున్నారు....!!!
❤
Thanks for watching the video subscribe to this channel for more videos
Amma vadhanam amma🙏🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
చదవడానికి ముందు మేటర్ ఒకసారి చదువుకుని చూసుకోరా?
Avadhuta Amma Mala Pichchamma, andarinee asirvadintu talli.
Thanks for watching the video subscribe to this channel for more videos
అమ్మగారికి వందం
Thanks for watching the video subscribe to this channel for more videos
Naku okati artham kaledu. Tana kuturu nuti lo padali ani enduku korukundi. Naku chala badha anipinchindi. Tappu chesina vallani enduku rakshinchindi police vachinapudu. Ante a time lo ame normal human being aa. Tarvata avadhutha ga maarara. I am not anti to that goddess. I am trying to understand tatva. Tappu chesina vallu enduku save ayyaru, e tappu cheyani tana kuturu enduku chanipoindi.
Amma na papalu tolaginchi nannu kapadu talli😩
Thanks for watching the video subscribe to this channel for more videos
అమ్మ అనుగ్రహించు
Thanks for watching the video subscribe to this channel for more videos
AMMA NAMO NAMAHA
OM SRIGURUDEVADATTA
JAI SRIGURUDEVADATTA
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
నిజమైన ప్రేమ ఆస్తుల సేకరణ లేని " అవధూత మాల పిచ్చి+అమ్మ =పిచ్చయ్య కరుమదాదలి కృష్ణాజిల్లా
Thanks for watching the video subscribe to this channel for more videos
ధన్యవాదములు
❤❤❤🎉🎉🎉
Thanks for watching the video subscribe to this channel for more videos
Avadhuthala gurinchi chinapudu oka book chadivenu. Ipudu malli chadavali ante name gurthuku ravatledu. 50 mandu guruvula gurinchi vuntadi. Mahaneeyula charithra or something. Evarikaina telusa?
Amma ki vadaanammulu
Enka e Amma gurinchi chepalara plz
What to tell about this Mahaayogini?An orthodox brahmin elementary school teacher used to serve her asramaam, physically cleaning her asramam with broomstick, sprinkling water, putting cleansing works,with folded hands,bhakti,etc after school hours,..had 100% blessings of Mahaayogini,he survived 90 plus yrs,got sivaikyam,one of his sons is now No 1 internationally most competent famous Cardiologist @ US ( Late NTRs wife was treated by him ,staying @ his house in US,& later on NTR complimented that Doctor as his " hero" though he was hero of masses in movies, & on his guidance the present Basavatharakam memorial hospital was set up in public interest,2nd son of that elementary teacher was a very good IPS officer who retired with DGP rank in combined AP. Such is the kripa of Mahaayogini. My village is Kondiparru, nearly 8 km ,in my childhood my father& grand mother used to go to Maala pitchammagaru" & used to take her blessings, even highly orthodox vedic brahmins used to visit her asramam unhesitatingly,prostate before her ,( about 66 to 70 years back)take blessings! That is power of Mahaayogini!🙏🙏🙏( even sr NTR '' birth place Nimma kuru was less than 17 km, from kurumaddali,every body in those days the power of Mahaayogini)
Bhajan cheasrayiga gurthu chesela mudra vesina Sri raghuvara das gurinchina video cheyyamdi
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
బాగుంది బాబు
namesthe ammaku
Thanks for watching the video subscribe to this channel for more videos
Sri matha ji ki jai
Sri Matre Namaha.
Thanks for watching the video subscribe to this channel for more videos
Inka mala valla gurinchi vivarinchandi
Om Sri mathre namaha 🙏 om Sri gurubyonamaha 🙏
very nice and we are happy for your vedio like this ... thank you sir ... our famous writer chalam garu also visited along with mother souris promoda ... writen in one of the books .....
Thanks for watching the video subscribe to this channel for more videos
Maa Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thanks for watching the video subscribe to this channel for more videos
😂😂😂Hmm Kotla devudulu unnaru mana Hinduvulalo..chaladhu annatlu..pichamma..Pullama Venkamma inka entha mandhi..
Mammalani evaruni poojacheyyamantav....hmm elanti scrap ni encourage cheyyodhu plzz.......eppatikea Hindu caste damage ayye convert chestunnaru..
Elantivi cheppi don't confuse plzz
Anmaa.mee paadalaku.namaskaramlu.
Thanks for watching the video subscribe to this channel for more videos
ఓం శ్రీమాత్రే నమ
Thanks for watching the video subscribe to this channel for more videos
Avadutha mala pichamma ki namaskaralu
Thanks for watching the video subscribe to this channel for more videos
Jai Bhavani Jai Shivaji
Thanks for watching the video subscribe to this channel for more videos
Aunu nenu chala sarlu vellanu. Amma chala karuna murthy. ... siva ramprasad valluru
SRI RAMA AVADHUTHA PICHAMMA THALLI MAHA YOGINI MATHA🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thanks for watching the video subscribe to this channel for more videos
మాల పిచ్చమ్మ గారు రాసిన books కోసం చెప్పగలరని... వైర్వరికైనా తెలిస్తే msg పెట్టగలరని మనవి... జై శ్రీరామ్
Dhanvaadalu Amma
Google map location petandi brother