Sri vidusekhara Bharathi Anugrha bashanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 31

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 หลายเดือนก่อน

    జగద్గురువు గారికి పాదాభివందనం. మీరు ఇలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
    🙇🏻🙇🏻🙇🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน +3

    నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం సనాతన ధర్మాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం ద్వారా తెల్పిన రెండు ధర్మాలు.అవే ప్రతీ జీవుడు ఆచరించవలసిన సనాతన ధర్మాలు.ఇవి సనాతన ధర్మాలు అని ఎలా చెపుతారు అంటే శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పారు.ఈ ధర్మాల్ని సృష్టి మొదట్లోనే సూర్యుడికి చెప్పానని, సూర్యుడు మనువుకి మనువు ద్వారా ఇక్ష్వాకుడికి తెలిసింది ఆయన ద్వారా మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఈ జ్ఞానం అని ఆ జ్ఞాన ధర్మాల్నే మళ్ళీ నీకు చెపుతున్నాను అని అర్జునుడికి చెప్పారు.సృష్టి మొదలైనదే సనాతనం అంటే.కనుక అప్పుడు చెప్పిన ధర్మాలే సనాతన ధర్మాలు.1) జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.ఈ రెండు ధర్మాలుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.ధర్మాలకి,యోగాలకి అతీతమైనది మరొకటి కూడా చెప్పారు అదే భక్తి యోగం.ఈ మూడే సనాతన ధర్మాలు అని నాకు తెలిసిన భగవద్గీతా జ్ఞానం ద్వారా చెప్పాను

  • @Sivaranjani1971
    @Sivaranjani1971 11 วันที่ผ่านมา

    🙏🙏🙏namah sankarya🙏🙏💐🪷

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 4 หลายเดือนก่อน

    China swmy jee సనాతనధర్మం యొక్క పూర్వాపరాలు ఎప్పుడు I peethsmnunfi vinsledu.సనాతనధర్మం 1904కు ముందులేదని,వాడిదుడుకులు,లో ఉన్నప్పుడు కాశీ పండితులియల్లిన కదా అని ఒక వార్త ప్రచారంలో ఉన్నది. మీఅభిప్రయం చెప్ప ప్రార్థన.I sayam samsysmloamrutha తుల్యమైన విషయాలు సెలవిచ్చారు
    సంతోషం .పాదనస్కరములు.ఆసక్తిని కలగచేయటంలో ఉపయోగమైన. విషయాలు వినటానికి ఆసక్తితో...ssrao850గుంటూరు.రేఖకులవైపు కెమెరాను చూపించ ప్రార్థన.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

    స్వామీ నమస్కారం.అందరూ సనాతన ధర్మాలు అంటారు కానీ అవి ఏవో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు.మీరు చెప్పిన సనాతన ధర్మాలు భగవద్గీతా జ్ఞానాన్ని అనుసరించే చెపుతున్నారా?

  • @gvnrao9918
    @gvnrao9918 23 วันที่ผ่านมา

    ఓం జై శ్రీ మాత్రే నమః ఓం జై జై శ్రీరామ్

  • @banuprasad8197
    @banuprasad8197 2 หลายเดือนก่อน

    Hara hara sankara jaya jaya sankara

  • @indirachepuru2414
    @indirachepuru2414 3 หลายเดือนก่อน

    Om sri gurubhyoom namah.🙏🏻

  • @hellohai8704
    @hellohai8704 20 วันที่ผ่านมา

    ఓం గురుబ్యోనమః

  • @bssnarayana7368
    @bssnarayana7368 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 4 หลายเดือนก่อน

    అద్భుతమైన ఉపదేశము అనుగ్రహించిన స్వామి వారికి నమో వారములు. ఆస్మదాచార్యపర్యన్తాం
    వందే దరు పరంపరామ్. 🙏🙏🙏🙏🙏

  • @lakshmivadlamani5511
    @lakshmivadlamani5511 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @JakkaKameswari
    @JakkaKameswari 4 หลายเดือนก่อน

    Gurujilaku, jai, ammaku, jai, padabivadanamulu, mahakaluki, kaliki, jai, padabivadanamulu,hari,harulaku,jai, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @veereswararaoayyagari4896
    @veereswararaoayyagari4896 4 หลายเดือนก่อน

    Sri Gurubhyom Namaha. Jaya Jaya Sankara, Hara Hara Sankara.

  • @umasree9496
    @umasree9496 4 หลายเดือนก่อน

    Jaggat guru Sri,Sri,Sri Vidhusekhara Bharathi Teertha maha Swamiji Kamala paadallaku koti koti pranamullu.
    Sarade pahimam Shankara rakshaman.
    Sri sarada chandramouliswaraya namaha.

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 4 หลายเดือนก่อน

    Pranamamulu parama pujya swamiji

  • @subbalakshmik9129
    @subbalakshmik9129 4 หลายเดือนก่อน

    Sri Gureve namah Satakoti vanbanalu.very very exlpanitive.

  • @SangeethaTanugula
    @SangeethaTanugula 3 หลายเดือนก่อน +1

    🙏

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 4 หลายเดือนก่อน

    Revered MahaSwamy
    One question Respectfully: why did Once Blissful Atma did this life and birth cycle ? Who was root cause of this problem?

    • @RamakrishnaReddyUppati
      @RamakrishnaReddyUppati 4 หลายเดือนก่อน

      Why did this life and death cycle start in the beginning?

    • @bhavaniyadav3843
      @bhavaniyadav3843 4 หลายเดือนก่อน +1

      Yogavaasistam lo meeku answer undhi nestham...
      All the best.
      Aatma jnaana prapti rasthu..
      Swasthi

  • @radhaa7591
    @radhaa7591 4 หลายเดือนก่อน

    Om Jai Shri Gurubhyo Namah

  • @chandrrasekkhar1153
    @chandrrasekkhar1153 4 หลายเดือนก่อน

    Om Namo Jagadgurubhyonamaha

  • @arunaramesh8002
    @arunaramesh8002 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharreddy7142
    @chandrasekharreddy7142 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @arunakallur2543
    @arunakallur2543 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @indiradevi5587
    @indiradevi5587 4 หลายเดือนก่อน

    Sri guru namaskaram

  • @ravindrasarma4319
    @ravindrasarma4319 4 หลายเดือนก่อน

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏