గాంధీ, అంబేద్కర్ ఇద్దరూ సమానమే.. కానీ నా ఓటు అంబేద్కర్ కే || Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @msanjeevasreddy166
    @msanjeevasreddy166 2 ปีที่แล้ว +49

    నేను బిజెపి కార్యకర్త అయిన మీ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను మీ ఆలోచనలు మేదో సంపత్తిని ఆలోచింపజేస్తాయి మీరు భారతదేశానికి మరో విధురుడు లాంటివారు

    • @kesavamallela
      @kesavamallela 2 ปีที่แล้ว

      విదురుడు

    • @jonnakutisivaji2306
      @jonnakutisivaji2306 2 ปีที่แล้ว

      I don't think sir, He may be a good burocrat and having somany good qualities but he never become like modiji, yogiji, Amitshawji , ghadkareji and many more. They are real hero's please reserve your words for them . They did a lot for the nation.What JP did for this state. He want his banner. If JP is good he would have joined with modiji.

    • @shankark3874
      @shankark3874 2 ปีที่แล้ว

      don't worry his thoughts also like BJP

    • @anandvihari6716
      @anandvihari6716 2 ปีที่แล้ว

      @@jonnakutisivaji2306 do u know he worked in PMO??
      Modi em chesadu
      India sampada antha teskelli Gujarat lo pedutunadu
      Media lo cheppedi kadu manam alochinchukovali evaru enti ani

    • @jonnakutisivaji2306
      @jonnakutisivaji2306 2 ปีที่แล้ว

      @@anandvihari6716 You are absolutely wrong. Modiji selected as CM of Gujarat by Late Hobble PM At all Bihari Vajpayeeji and Lal Krisha Advaniji and RSS supremo Mohan Bhagawatji. The Gujarat situation was worst and effected by earth quake. Godrha Incident hit the state. Opposition Congress framed severe allegations and sent Amitshawji to jail . But truth never defeated.. Scene reversed. Those people corrupted went to jail. But modiji came back as PM . It's people s verdict. Many IAS officers work in PMO perhaps they will influenced by their PM. Badluck JP ki worked in congress regime. Do you know senior JP from Bihar once communist joined hands with jansanghi established Bharatiya Janata party in 1977 after emergency. JP praises modiji in english language recent Gujarat meeting and criticise in telugu language. What is the use of he do so.

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 2 ปีที่แล้ว +10

    Dr. Br. ambedkar the great of the world.

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 ปีที่แล้ว +5

    వ్యవసాయం చేయడం కూడా లోక్సత్తా పార్టీ ని నడపడం లాంటిదే సర్. నమ్మిన సిద్ధాంతం కోసం, దేసభవిషత్ కోసం మీ ప్రయత్నం అదేవిధంగా వున్న కుటుంబాన్ని కష్టమైన నిజాయితీ గా జీవించటానికి సర్

  • @talaridasthagiri3518
    @talaridasthagiri3518 ปีที่แล้ว

    జేపీ. సార్ 👌👌👌. జై భీమ్

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 ปีที่แล้ว +7

    సర్ ఈ రోజు మీ ఉపన్యాసం, మీ భావా విశ్లేషణ, గతిశీల మైన ఆలోచన, వాస్తవాల వివరణ అమోఘం

  • @divakarreddy9956
    @divakarreddy9956 2 ปีที่แล้ว +7

    You are great sir, మీ ఆసావాద దృక్పధo, ఛాలా సరహనీయం, మీరు చెప్పినట్టు, వైవిధ్య భరిత మైన మన సమాజం లో మారుపు రావాలంటే సమయము పడుతుంది అదిఎంత అని చెప్పళెము. విద్య( exams లో మార్కులు లేదా ranks కోసము చదివే విధ్య కాదు,jeevitaamu లో ఉపయోగ పడే విధంగా ఉందాలి), ఆరోగ్యం ( a sound mind in sound body) చట్ట బద్ద పాలన (చట్టము ముందు అందరు ొక్కటే) ఈ మూడు ఆoసములే కీలకము . 🙏🙏🙏🙏🙏🙏

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +4

    అంబేద్కర్ గారు విశ్వ జనీయుడు...

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 ปีที่แล้ว +1

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉 JAI BHEEM 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @newideasofindia
    @newideasofindia 2 ปีที่แล้ว +6

    I inspire every speech sir

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 ปีที่แล้ว

      th-cam.com/users/constitutiontv
      భారత రాజ్యాంగం_నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.

  • @dimple7777
    @dimple7777 2 ปีที่แล้ว +8

    They are three people that I respect most... Periyar, Ambedhkar, Gandhi..
    Reading their books , knowing about them has made me a better person

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 ปีที่แล้ว +3

    ఎవరో ఇస్తే తీసుకుంటాం అనే ది నాయకత్వ లక్షణం అవుతుందా సర్

  • @sandhyabhanupoloju9802
    @sandhyabhanupoloju9802 2 ปีที่แล้ว +1

    Sir,You are a great inspiration to us ,your speech always motivates me.When you are giving speech the words of Swami Vivekananda strikes in my mind"Arise and awake stop not until the goal is reached".

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว +2

    నమస్కారం sir.

  • @Ramcreation09
    @Ramcreation09 ปีที่แล้ว +6

    Jai bheem 💙

  • @madhupylla5315
    @madhupylla5315 2 ปีที่แล้ว +6

    J.P. గారి సిద్దాంతాలు ఆలోచనలు అందరు ఆదరిస్తారు. గాంధీ గారికి అంబేడ్కర్ కు పోల్చకూడదూ.ఎవరి కి వారే మహాత్ములు. అంబేడ్కర్ ను కొంత మంది స్వంతం చేసుకున్నారు.సర్దార్ పటేల్ ను కొంత మంది స్వంతం చేసుకున్నారు

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 2 ปีที่แล้ว +1

    *
    జై లోక్ సత్తా , జై లోక్ సత్తా
    స్లీపింగ్ సెల్ నుంచి బయటకురా లోక్‌సత్తా
    జిందాబాద్ ,. జిందాబాద్ లోక్ సత్తా
    వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి లోక్ సత్తా
    రాజీపడని లోక్ సత్తా బయటకురా లోక్‌సత్తా
    **

  • @venkateshu9305
    @venkateshu9305 2 ปีที่แล้ว +2

    Super, SUPER, super,Dr,JPgaru,👌👌👌👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว +7

    💥 గాంధీ గారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడు అనేదానికంటే దేశాన్ని కమ్యునిజం వైపు కాకుండా , ‘‘ ప్రజా స్వామ్య పరిపాలనా ‘‘ విధానం వైపు గా స్టీరింగ్ తిప్పడమే అతని గొప్పతనం .

  • @nimmadalakoteswararao8736
    @nimmadalakoteswararao8736 ปีที่แล้ว +1

    Leader... Leader... Leader... Ma Telugu talli ki malli pu dhanda... Ma kanna thalli ki mangala harathulu...

  • @durvajeevan3841
    @durvajeevan3841 2 ปีที่แล้ว +3

    Nice analysis sir

  • @vetwisdom4651
    @vetwisdom4651 2 ปีที่แล้ว +2

    We will be with you sirrr...

  • @PradeepKumar-ow8rn
    @PradeepKumar-ow8rn 2 ปีที่แล้ว +1

    🙏 Good information

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 ปีที่แล้ว +7

    అవకాశాలు ఇస్తే తీసుకుంటాం అనే భావం బానిస మనస్తత్వమే

  • @askpropertyinvestment8833
    @askpropertyinvestment8833 2 ปีที่แล้ว +2

    Nice Sir 👍

  • @bnr7686
    @bnr7686 2 ปีที่แล้ว +4

    No one ever close to mahatma

  • @thoutambixapathy2046
    @thoutambixapathy2046 2 ปีที่แล้ว +3

    స్వాతంత్ర్యం లేనపుడు
    రాజ్యం రాజ్యంగం ఉంటుందా!
    ఎవరికీ వారే పోల్చరాదు

  • @PSRAO73
    @PSRAO73 2 ปีที่แล้ว +5

    లోక్ సత్తా JP. "" నిజాయితీ, విలువలు, మేధస్సు, గల గొప్ప వ్యక్తి...... మరి ఆ పార్టీ ని ప్రజలు ఆదరించడం లేదంటే.. " ప్రజల్లో నిజాయితీ, విలువలు లేవని, మేధస్సు గల వారు అవసరం లేదని. అర్దం.. మాయ మాటలు చెప్పే గారడీ లు, మోసాలు చేసే వేషాలు వాళ్ళ కి కావాలి.. ప్రజాస్వామ్య మెందుకు పైసలు కావాలి........శ్రీ శ్రీ చెప్పినట్లు.." సందులలో, గొందులలో పందులవలె బ్రతుకుతారేమో? ఎప్పటికినీ.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 ปีที่แล้ว +1

    Dr Ambedkar declared that Castes are Anti-national since they create Jealousy Antipathy and Rivalry.
    Dr Ambedkar declared that Reservations should be 30% and how much less is better.
    Dr Ambedkar directed that Merit should be maintained even in Quota System.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว +1

    💥 బి-జే-పీ లో అంతర్భాగం జే-పీ గారు ! లోక నాయకుడా ? లౌక్యం నేర్చిన వాడు .

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 ปีที่แล้ว

    Dr JayaPrakash We should enlighten ourselves with Respect Responsibility and Relationships should be inculcated with knowledge and wisdom and healthy
    Boundaries.Pllease Create awareness in children and young
    along with other skills.

  • @shashikanthreddyg4342
    @shashikanthreddyg4342 2 ปีที่แล้ว

    sir 10 rakala vishleshna oddu ambedkar ela anni kulaaliki ela nyayam chesaro long term lo plz cheppali

  • @meeaadabidda6126
    @meeaadabidda6126 ปีที่แล้ว

    Jai Loksatta

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 2 ปีที่แล้ว +35

    గాంధీ అంబేద్కర్ గారు ఏ రకంగా చూసినా సమానం కారు కాలేరు సార్ అంబేద్కర్ మహోన్నతమైన మహానీయుడు అంబేద్కర్ గారిది మానవత్వంతో కూడిన పోరాటం గాంధీ గారిది రాజకీయ నాటకం

    • @jk.4
      @jk.4 ปีที่แล้ว

      గాంధీ అంబేద్కర్ ఒకటే ఎలా అవుతారు సార్
      సరే గాంధీగారిని ఆయన ఏ ఏ అభిప్రాయాల్లో మీరు అనుకూల ఇస్తారో చెప్పండి సరిపోతుంది

    • @srinivasperuka5603
      @srinivasperuka5603 ปีที่แล้ว +2

      నేను అంత క్లియరుగా చెప్పాను అర్థం కాలేదా? దేశం కోసం గాంధీ చేసింది ఏమి లేదు అంబేద్కర్ గారు చేసింది చాలా ఉంది

    • @srinivasperuka5603
      @srinivasperuka5603 ปีที่แล้ว +1

      @Hi Hello నువ్వు ఉన్న కాలంలోనే ఉన్న ఆ కాలం నుండే ఈ కాలానికి వచ్చినం నీకు ఏమార్థమైందో నాకు అర్థం కాలేదు

    • @TheSrnvas
      @TheSrnvas ปีที่แล้ว

      Our constitution is copy paste constitution

    • @meeaadabidda6126
      @meeaadabidda6126 ปีที่แล้ว +1

      Sir super gaaa ceparu, gandhi gariki cast feeling vundi, naa drusti lo Dr Amberkar gaare gooppppa mahaneeyu, British vari nudi manaku independence ichaaru, kaani mana desamlo manusula madya difference ni, pogoditene nijamyna indicatece

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 2 ปีที่แล้ว +1

    🙏

  • @boddukollasuresh6712
    @boddukollasuresh6712 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @arvasantha7628
    @arvasantha7628 2 ปีที่แล้ว +2

    Jai LOKSATTA...JAI CONSTITUTION...
    jai AMBEDKARISM

  • @venkataiahsirigiri2677
    @venkataiahsirigiri2677 2 ปีที่แล้ว +1

    రిటైర్ అయిన i a s lu రాజకీయాలు మాట్లాడండి అభివృద్ధి గురించి చర్చిండానికి రండి దేశాన్ని కాపాడండి plz

  • @bvrao2321
    @bvrao2321 2 ปีที่แล้ว +1

    Jayaprakash Narayan Sir joining the B.J.P please

  • @solomonrajur4948
    @solomonrajur4948 2 ปีที่แล้ว +1

    Yes .....

  • @MadhavJK
    @MadhavJK ปีที่แล้ว +4

    అంబేద్కర్, గాంధీ ఇద్దరూ స్వతంత్ర భారత దేశానికి మూల స్తంభాలు. స్వాతంత్యానంతరం ఇద్దరి అంతిమ లక్ష్యం దేశాభివృద్దే అయినా మార్గాలు వేరు.
    వ్యక్తిగత నైతికతకు ప్రాధాన్యం ఇస్తే సమాజం బాగుపడుతుందని గాంధీ నమ్మారు. అంబేద్కర్ మాత్రం వ్యక్తులు నైతికంగా ప్రవర్తించటానికి పటిష్టమైన వ్యవస్థలు తప్పకుండా ఉండాల్సిదేనని, అందుకు కావలసిన వ్యవస్థల కోసం పోరాడారు.
    గాంధీ చాతుర్వర్ణ వ్యవస్థ భారత సమాజపు ప్రత్యేక లక్షణమనీ, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల సమాజంలో ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ నెలకొంటుందనీ సమర్థించాడు.
    అంటరాని కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగుకోసం కుల వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని గౌరవించాల్సిన వ్యక్తిగత బాధ్యత ఇతర వర్ణాల వారందరిదని గాంధీ పేర్కొన్నాడు.
    గాంధీ ఈ ప్రతిపాదనతో… కుల వివక్షకు, అంటరానితనానికి సామాజిక, సాంస్కృతిక పరిష్కారాన్ని చూపగా, అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు.
    అట్టడుగు వర్గాలను అణచి వెయ్యడానికే వర్ణ వ్యవస్థను తీసుకు వచ్చిన అగ్ర వర్ణాలు ఈ విషయంలో వ్యక్తిగత బాధ్యత తీసుకుంటాయని ఎలా నమ్మమంటారు? అని ప్రశ్నించాడు అంబేద్కర్.
    అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు. ఇద్దరికీ తేడా ఇదే.
    స్వాతంత్ర్యానంతరం దేశం స్వేచ్ఛ, సమానత్వం, లౌకిక, సోదర భావంతో వర్ధిల్లాలని అంబేద్కర్ ఆశించారు. కానీ నేడు రాజకీయాలన్నీ కేవలం కొందరు వ్యక్తులు, అధికారం, కులం, మతం చుట్టూ తిరుగుతున్నాయి.
    నియతృత్వ పోకడలు ఎక్కువై పోతున్నాయి. ప్రజా క్షేమం, వ్యవస్థల్లో సంస్కరణలు, దేశాభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, విభిన్న మతాల మధ్య సోదర భావం పెంపొందించే దిశగా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉంది.
    ఇందుకు ఏంచెయ్యాలో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. కానీ…“రాజ్యంగం ఎంత గొప్పదైననూ, దాన్ని అమలు పరచేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యంగం తన లక్ష్యాన్ని చేరలేదు” అని అంబేద్కరే చెప్పినట్టు మన రాజకీయ నాయకులే దేశాభివృద్ధికి కంఠకులై పోయారు.
    మన దేశాభివృద్ధికి ప్రధాన శత్రువులు రెండు: మొదటిది మతమైతే, రెండవది క్యాపిటలిజం (పెట్టుబడిదారీ విధానం). కాబట్టి, ప్రతి పౌరుడూ కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి; పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పాలకులపై ఒత్తిడి తీసుకు రావాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది.

  • @chnadrasekhar9954
    @chnadrasekhar9954 2 ปีที่แล้ว

    Mi sankalpaniki selute sir

  • @samagopa3895
    @samagopa3895 2 ปีที่แล้ว +2

    Gandhi and Ambekar are not same, Gandhi was also fighting for untouchability not just Ambedkar, Ambedkar was not the only man who contributed to constitution. Rest of the freedom fighters are reconsidered?

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 2 ปีที่แล้ว +2

    Yes. I too vote for Ambedkar visavis Gandhi.💯👍

  • @ssudareddy3336
    @ssudareddy3336 ปีที่แล้ว

    In all aspects ambedkar garu is always great.gandhi or none else comparable with ambedkar garu.

  • @narasimhamannepalli574
    @narasimhamannepalli574 2 ปีที่แล้ว

    Meeru telugu varu avadam valla chala sulabhamga goppa vishayalu ardham chesukodam veelavuthundi...may long live sir... serving for a great cause such a long period of 26years with out proper yield is definitely not an easy thing..you might be another Gandhi..Samajanni scientific ga ardham chesukovadaniki proper way ni ,proper books ni suggest cheyyandi...

  • @unified2002
    @unified2002 2 ปีที่แล้ว +3

    Mahatma Gandhi was inspired by Swami Vivekananda to address Bharat as one nation. It is first Swami Vivekananda and second Mahatma Gandhi

    • @Kumar-P
      @Kumar-P 2 ปีที่แล้ว

      th-cam.com/video/4--NZXWrCeY/w-d-xo.html

  • @ramnaresh2290
    @ramnaresh2290 2 ปีที่แล้ว +2

    బహుశా ప్రపంచం లో ఏ జాతి పిత ఇంత విమర్శలను ఎదుర్కోలే కావచ్చు
    గాంధీ సిద్ధాంతాలను గొప్ప మేధావులు సైతం అంగీకరించారు
    ఒక్కవేల ఆనాడు గాంధీకి భవిష్యత్ లో ఎంత విమర్శలను ఎదుర్కోవాలి అని తెలిసి ఉంటే యావత్ భారత్ దేశని ఒక్క తాటి పైకి నడిపి స్వాతంత్య్రాన్ని సాధించే వారు కాదేమో
    రాను రాను గాంధీ ఎవ్వరికీ కానీ వారు అవుతున్నారు
    ఒక్క కులము కోసం ఒక్క మతం కోసం మాత్రమే పోరాడిన వాళ్ళు మహాత్ములు గా గుర్తించ బడుతున్నరు

    • @PalleNagaraju123
      @PalleNagaraju123 2 ปีที่แล้ว +2

      బ్రదర్ ఒక్క విషయం నీతిగా ఆలోచించండి అందరు సమానంగా ఉండి సమానంగా సంపదను పంచుకొని దేశాభివృద్ధి తోడ్పడాలి అన్నవాళ్లు గొప్పవాళ్ళ స్వాతంత్రం రాగానే భారత దేశ ప్రజలు ఊరికినే కూర్చొని మేము మంత్రులు ప్రధాన మంత్రులు అవుతాము అని రాజకీయం చేసిన వారు గొప్ప వాళ్ళా! మీరు అనేదాంట్లోనే అర్థమవుతుంది అంబేద్కర్ ఒక జాతి కోసం మాత్రమే చేయలేదు. అన్నగారిన వర్గాల కోసం శ్రీ స్వేచ్ఛ కోసం కొట్లాడాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అందరు సమానంగా ఉండడం అనేది కులం తరపున కొట్లాడం అవుతదా అంటే మిగతా వాళ్ళ బాధ్యత కాదా అది ఏంటి బ్రదర్ లాజిక్ లేకుండా ఆలోచిస్తున్నారు,

  • @naresh9080
    @naresh9080 2 ปีที่แล้ว +1

    అంబేద్కర్ గాంధీ సమానమా.?
    ఎందుకు మీరు భయపడుతున్నారు నాకు అర్థం కావడం లేదు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అంబేద్కర్ ఏమిటో గాంధీ ఏమిటో మీకు కచ్చితంగా తెలిసే ఉంటది అయినా సరే మీరు ఎందుకు భయపడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి ఎవరు సమానత్వం ఉండకూడదు తక్కువ ఎక్కువ లు ఉండాలి అని కోరుకున్న వ్యక్తి ఎవరు మీకు తెలియదా..?
    ఎందుకు వాస్తవాలను బయట పెట్టకుండా మీలాంటి వాళ్లు కూడా దాస్తున్నారు...

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 2 ปีที่แล้ว +1

    అసలు ప్రజలను ఎడ్యుకేట్ చెయ్యకుండా ప్రజాస్వామ్య దేశంగా ఎందుకు చేసారు ఇండియా ని ... తైవాన్ 1970 వరకు ఒకే పార్టీ ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పాటైంది..ఒకే పార్టీ ఉన్న టైంలో ప్రజలను ఎడ్యుకేట్ చేసారు.దాంతో ప్రజాస్వామ్యం సక్సెస్ అయింది.... ఇండియా కూడా 1970 లేదా 80 వరకు ఒకే పార్టీ ఉండి 100% లేదంటే 90% జనాలను ఎడ్యుకేట్ చేసి ఉంటే నిజమైన ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఉండేది

  • @arvasantha7628
    @arvasantha7628 2 ปีที่แล้ว +1

    Sir please ..BAN . LIQUOR

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 2 ปีที่แล้ว

      ఎందుకు బ్యాన్ చేయాలి ? గుడ్డిగా ఏదీ మాట్లాడొద్దు... మాట్లాడానికి మంచిగానే ఉంటది మద్యం బ్యాన్ చేయండి అని...కానీ ఎపిలో ఎలా ఉందో చూడు.. బీహార్ లో బ్యాన్ చేసారు.బీహార్ డెవలప్ అయిందా ? చేయాల్సింది జనాలను ఎడ్యుకేట్ చేయడం..ఒక ప్లేస్ లో బ్యాన్ చేస్తే వేరే దారులు వెతుక్కుంటారు..అక్రమ మద్యం పెరుగుతుంది... అమెరికా యూరప్ దేశాల్లో మద్యం బ్యాన్ చేయలేదు..ఆ దేశాలు దరిద్రం గా ఉన్నాయా మద్యం బ్యాన్ చేయకపోతే? ఇంకా చెప్పాలంటే అక్కడ గంజాయ్, వ్యభిచారం కూడా ఓపెనే..

  • @krishnapenumaka4937
    @krishnapenumaka4937 2 ปีที่แล้ว

    entti sir gandhi ambterkar vakkati Ela avutaru sir

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +2

    My vote is for Gandhi ji as he fought selflessly for independence

  • @ShivaKrishna-ho1cd
    @ShivaKrishna-ho1cd 2 ปีที่แล้ว +1

    Any issue with voice

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 ปีที่แล้ว

      th-cam.com/users/constitutiontv
      భారత రాజ్యాంగం_నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 ปีที่แล้ว

      th-cam.com/users/constitutiontv
      భారత రాజ్యాంగం_నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 ปีที่แล้ว

      th-cam.com/users/constitutiontv
      భారత రాజ్యాంగం_నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.

  • @jonnakutisivaji2306
    @jonnakutisivaji2306 2 ปีที่แล้ว +1

    Who is cause of moola genocide. Who support bhagat Singh to get hanged. Who asked hindu refugees not to come in india. Who sit on hunger strike for the favour of pakistan. Whose son converted as muslim. Who change raghupati raghava rajaram devotion song .as Allah terenaam.

  • @chvinod6847
    @chvinod6847 2 ปีที่แล้ว

    Why not Gramaswarajya is not established in villages in our DEMOCRATIC country why not surpanches are not electing M L As M P s surpanches have no room for public policy making for development of the country there is no recall referendum plebiscite in our constitution for establishing real democracy in our DEMOCRATIC country please do the needful power be distributed forme village to Delhi and law enforcement be regulated in the country and Fundamental rights of citizens be protected in the country voice of the people should be in public policy for development of the country this type of reforms are necessary to our country and people

  • @drdsreekanth
    @drdsreekanth 2 ปีที่แล้ว +3

    మీ ఓటు అంబేత్కర్ కి కాకుండా గాంధీ కే అని అంటే జై భీమ్ వాళ్లు మీ పని పట్టే వాళ్ళే. అంబేత్కర్ గురించి నిజం చెప్పే ధైర్యం మీకుందా? లేదు. అంబేత్కర్ ఎప్పుడూ స్వతంత్ర పోరాటం లో ఇండియా తరుపున పోరాటం చెయ్య లేదు. He was working with the British rulers always, against India, Gandhi and other freedom fighters. Nehru gave him a job to make him busy or else he would have started agitation to divide the country on caste lines like Jinnah did on religious lines; he tried many times for that but could not succeed. ఈ caste reservations ఆయన పెట్టిన మంటే...75 ఏళ్లు అయినా అది ఇంకా ఆరలేదు. ఒకసారి అరుణ్ శౌరి గారు వ్రాసిన research book చదవండి. Hypocrites లా మాట్లాడం easy, నిజం చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. ఆ కంపారిజన్ మీరు చెయ్యాల్సి ఉండ వలసినది కాదు. మన Constitution ఏ ఒక్కరో వ్రాసింది కాదు, copy paste లు చాలా ఉన్నాయి, ఎందరో మహానుభావులు కష్టపడి వ్రాసినది. అంతా చైర్ మెనే వ్రాశాడు అని పామురులు అన్నా ఆ మాట మీరు అనకూడదు. అది హిపోక్రసీ అవుతుంది. తప్పు అవుతుంది.

    • @chinnisrinu256
      @chinnisrinu256 2 ปีที่แล้ว +2

      India ki against ga kaadhu kula vyavasthaki hindu matam lo kula vyavastha peru meeda jarugutunna daadulaku vyatirekangaa poradaru ye desham lo ayyitey animal kanna kulam perutho takkuvuga chustey adhi naa desam yelaanukomantaru ani annaru yevado gottam gadu rasina book ni base chesukoni istam vachinattu matladakandi meeru cheppandi ambedhkar gari gurinchi vintanu yemi tappu undo reservation valana untouchability anubhavistunna varu yentha mandi aardikamgaa social ga develop ayyaro meeku telida

    • @malleshd4763
      @malleshd4763 2 ปีที่แล้ว

      మీలాంటి penda బురదతో బ్రతుకొడ్డు,వారు చెప్పినది ఇ సమాజానికి అన్వయించుకొని బ్రతకాలి అని జేపీ గారు చెబుతున్నారు

    • @raghuram4249
      @raghuram4249 2 ปีที่แล้ว +1

      Manishini ni manishi la brathakalni paritapunchadu ambedkar....75 years reservations kosam antunru ...konnni yelllaga manishi la chustalreu.....e roju ki kuda....stiil today it was a true

    • @anilgoud4740
      @anilgoud4740 2 ปีที่แล้ว +1

      Yes bro

    • @atheist259
      @atheist259 2 ปีที่แล้ว

      Off knowledge fellow

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 ปีที่แล้ว

    Among Gandhi laalbahadur ambedkar I prefer lalbahadur as one ambedkar two Gandhi as third as freedom was imminent on British by then as Bose fighting. Ambedkar created theme for all indians an equal while lalbahadur stood clean politicianunquestionably

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 ปีที่แล้ว

    vante mataram

  • @bvrao2321
    @bvrao2321 2 ปีที่แล้ว

    Jayaprakash Narayan Sir
    What is the Gandhi Qualifications
    What is the Dr.Br.Ambedkar Sir Qualifications
    Jayaprakash Narayan Sir don't comparison the Mr.Gandhi and Dr.Br.Ambedkar Sir
    Mr.Gandhi always support the Manuvadi Ideologycal thoughtes
    Dr.Br.Ambedkar Sir always anti Manuvadi Ideologycal thoughtes
    You are powerful Manuvadi Ideologycal thoughtes
    What about the Pi
    Fact

  • @rameshbabu55
    @rameshbabu55 ปีที่แล้ว

    AMBEDKAR PREMAMURTI BHAHUJANA HITISHI DARMMANNI ACHARINCHINA MANCHI MANAUDU BHARATIULA JATIPITA

  • @nakkapadma2848
    @nakkapadma2848 ปีที่แล้ว

    Ambedkar garu great sir gadhi garu swrdhparudu

  • @anilgoud4740
    @anilgoud4740 2 ปีที่แล้ว

    Sir oka video lo gandhiji minchina person ledu annaru. Eppudu compare cheyakudadu

  • @abcd-hl4wd
    @abcd-hl4wd 2 ปีที่แล้ว +4

    Ghandhi puna oppandham
    Valla e bhumi vunnatha kalam
    Sc laku annayam jarughuthnanadhi

  • @thipparapuabhilash5277
    @thipparapuabhilash5277 ปีที่แล้ว

    గాంధీ ఏం పీకాడు ఒకసారి చెప్పండి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ ఒక్కడే కాదు ఎంతోమంది మేధావులు మహానుభావులు అందులో పాలు పంచుకున్నారు కానీ అణచబడ్డ వారికోసం స్త్రీల కోసం దేశ ప్రజలందరి సమానత్వం కోసం అనునిత్యం పోరాడిన గొప్ప యోధుడు అంబేద్కర్ గారు కావాలంటే మీరు హిస్టరీ లో కెళ్ళి చూసుకోండి గాంధీకి అంబేద్కర్ గారి మధ్య గొడవ కూడా ఇదే విషయంలో కాబట్టి ఇంకొక్కసారి గాంధీని అంబేద్కర్ గారి తో పోల్చకండి ఇంకా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారి తో పోల్చుకుంటే గాంధీ ఎక్కడో పోతాడు...

  • @kondavenkatagovindaraju1539
    @kondavenkatagovindaraju1539 ปีที่แล้ว

    Ambedkar dhaevudu, gandhiji poojari,

  • @HeartistMurali
    @HeartistMurali 2 ปีที่แล้ว

    Gandhi is a non-thinker. Ambedkar gave vigilante justice for Dalits. Both shouldn't be rated very highly.

  • @syamkumartalluri9022
    @syamkumartalluri9022 2 ปีที่แล้ว

    Plss malli meru political gaa active avvaali ani korukuntunnaam sir..,janaalaki ee sampradhhaya kutila rajakeeyaala medha prajalu, visugetthi poyaaru,.lok sattha vikata rajakeeya prayogam kakudadhu., adhi kaka ee social media yugam lo mee views ni youth loki balamgaa tesukellocchu. ,

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว

    Ambethkarnu minchinodu india lone evvaru leru sir .

  • @jonnakutisivaji2306
    @jonnakutisivaji2306 2 ปีที่แล้ว

    Britishers potaru ani chetulu muduchukuni koorcholedu Lal, Bal,pal,alluri,bhagat,Chandrasekhar Azad, jhansi laxmibai uncontable no of freedom fighters from vuyyalavada narsimhareddy to netaji Subhash chandrabose sacrificed their life. Why do you have soft feeling on britishers .JP sir, who develop the jaati through partiality. Is it possible for a single person. You are talking such that what your ncert or state text books would have teached you which whitewashed the atrocities of delhi sultanates , moghals,nawabs. They also hide the sacrifices of shivaji to netaji and many more. If a n innocent says this could be acceptable. But if JP said this word are not acceptable. Remaining part of speech is good sir

  • @bvrao2321
    @bvrao2321 2 ปีที่แล้ว

    What about the Mr.Gandhi Qualifications
    What about the Dr.Br.Amnedkar Sir Qualifications
    Mr Gandhi always support the Manuvadi Ideologycal thoughte
    Dr.Br.Ambedkar Sir anti Manuvadi Ideologycal thoughtes grate full Buddhist
    Mr.Gandhi always support to the Upper cast Benefits
    Dr.Br.Ambedkar sir always support to across country people's Benefits
    Mr.Gandhi is not a human being
    Dr.Br.Ambedkar sir grateful Humanists
    Mr.Gandhi spoiled the Dr.Br.Ambedkar Dreams for the Poona pact
    Mr.Gandhi and Dr.Br.Ambedkar sir both are same Mr.Gandhi why not wrote the Indian Constitution
    Mr.Gandhi is powerful Manuvadi Ideologycal thoughtes
    Dr.Br.Ambedkar sir Greatest Buddhist Thoughts
    Jayaprakash Narayan Sir a
    Don't compare to Mr.Gandhi and Dr.Br.Ambedkar please
    Don't compare to Mr.Gandhi
    and Dr.Br.Ambedkar Sir Please

  • @jayarammadugula5666
    @jayarammadugula5666 2 ปีที่แล้ว +1

    No voice

  • @janyavularajkumar
    @janyavularajkumar 2 ปีที่แล้ว

    ఇంతకీ పార్టీ వర్కింగ్ లో ఉందా మరియు ఎలక్షన్ లో పోటీ కోసం వచ్చే పార్టీల తయారు అవుతారా...

  • @shashikanthreddyg4342
    @shashikanthreddyg4342 2 ปีที่แล้ว

    Ambedkar garni rajakiya avasaraliki vadukuntnaru ani na abhiprayam kani miru samanyudiki vipulanga ambedkar gari alochanalu gurinchi meru cheppagaralu ani manavi. Idi enduku antey meru nyayam ga mariyu bedhapiprayam lekunda cheptaru ani

  • @gonejayaprakash7942
    @gonejayaprakash7942 ปีที่แล้ว

    Ambdkar and Gandhi are not equal Gandhi is nothing in front Ambdkar

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 2 ปีที่แล้ว

    Balarams chose agriculture out of compulsion not out of choice since they lack skills & couldn’t compete to do enriching jobs.For them,there is no other alternative.Thats why,there are suicides among farmers & very few parents are ready to offer their daughters to get married to farmers.
    We trumpet from the roof tops,from the media to the common man,that ours is a largest democracy in the world.Unfortunately,we don’t have democracy,if we observe closely. Instead, we have autocracy.Despots & autocrats are ruling us from the Centre to the States.If we can put the nation on the wheels of democracy that will be the greatest contribution we give to our future generations,instead of giving ratings to the present parties & demigod status leaders.

  • @uv-5
    @uv-5 8 หลายเดือนก่อน

    ఏమి మాట్లాడతావు జెపి. నీకు బుర్రపన?

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว +1

    Naa otu ambethkar ke.

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว

    Loke sattha × ysr cp .

  • @shashikanthreddyg4342
    @shashikanthreddyg4342 2 ปีที่แล้ว

    jp sir miru podchindanikanna ekuve modi chesaru meru oppukoni teerali

  • @sridharreddy4289
    @sridharreddy4289 2 ปีที่แล้ว

    Ghandhi gari tho ambedkar garu vibhedhinchaka pothe mana kulalu marguna padi andharam only bhrathiyulame anukunevaru, kula vyavastha lekapoyedhi

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 ปีที่แล้ว

    Because you need publicity n votes for your theorists

  • @samagopa3895
    @samagopa3895 2 ปีที่แล้ว

    Sardar Priminister avvali kani kaaedu Gandhi vallane. Ambedkar vallane inka reservation povadam ledu, anduke mana dedham ila undi.

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 2 ปีที่แล้ว +1

    🙏

  • @barlavenkatarao324
    @barlavenkatarao324 2 ปีที่แล้ว

    🙏🙏🙏