Sri Penusila Lakshmi Narasimha Swamy Temple | Penchalakona | Nellore District.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #vamsibudgettraveller #penchalakona #nelloredistrict.
    Address :- Penchalakona Kshetram, Rapur Mandalam, Nellore District.

ความคิดเห็น • 296

  • @sravanikota3257
    @sravanikota3257 ปีที่แล้ว +48

    1953సంలో వచ్చిన సినిమా చెంచు లక్ష్మి సినిమా లో ప్రతిరూపం పెంచలకోన. ప్రసిద్ధ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ప్రసిద్ధ నటీ అంజలీ దేవి గారు. ఈ సినిమా నాయక నాయకులు. ఈ సినిమా పాటలు అద్భుతం గా ఉన్నా యి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్గా వేసినారు ఈ సినిమా భక్తులకు చూపించాలి అప్పుడు ఈ సినిమా చూస్తే నిజం గా ఉందా అని. భక్తి లోపడి పెంచలకోన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం దర్శనం కు వస్తారు ఈ సినిమా ప్రోత్సాహం చేయాలి అన్నీ మార్గాలు ఉన్నాయి ధన్యవాదాలు.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว +4

      అవునండీ పెంచలకోన కి ఎక్కువ మంది భక్తులు రావాలి చాలా మంచి ప్రదేశం

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว +2

      చెంచులక్ష్మి చిత్రం 1958 లో విడుదల అయింది. ఆ చిత్రం లో చూపిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలసినది అహోబిలం అని చాలా మంది అంటారు.

    • @bandarusubramanyam703
      @bandarusubramanyam703 ปีที่แล้ว

      In,
      Lo ⁰0ôm

    • @SrinivasaraoSiddu
      @SrinivasaraoSiddu ปีที่แล้ว +1

      ​@@swaminathakrishnapingale2695se

    • @meghanapriya6727
      @meghanapriya6727 ปีที่แล้ว +1

      P

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 8 หลายเดือนก่อน +2

    బస్సు సౌకర్యం వివరాలు చెప్పగలరు

  • @rajareddygona2711
    @rajareddygona2711 ปีที่แล้ว

    Nenu vellanu chala baguntundhi akkada Om namo lakshmi narasimha swamiye namaha

  • @mutyalapandu-b5l
    @mutyalapandu-b5l 9 หลายเดือนก่อน

    Sir, how much distance from guduru, any bus / autos available

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 หลายเดือนก่อน

      Gudur nundi 65 kms distance vuntundi. Autos avasaram ledu Gudur to Rapur buses baga vuntayi Rapur lo digithe akkada nunchi Penchalakona ki kuda buses chala vuntayi. Gudur nundi Penchalakona ki direct buses kuda dorakochu but Rapur vaste better. Gudur - Rapur - Penchalakona route idi thank you sir

  • @FrontiansUnity
    @FrontiansUnity 3 หลายเดือนก่อน +1

    లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు ఓ విన్నపము! మనం ఇంకొక చారిత్రక రహస్యము కూడా ప్రచారంలో ఉంది తెలుసుకోండి! అదేమనగా పూర్వము నరసింహ స్వామి విగ్రహం (శిల)ఒక గొర్రెల కాపరికి పెన్నానది యందు ఒక శిలా రూపంలో కనిపించినప్పుడు అతను తన సహచరులతో ఆ విగ్రహము గురించి అవగాహన లేకున్నా "పెన్న శిల" అని పిలుస్తూ మురిసి పోతాడు!

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน

      మంచి విషయం తెలియచేసారు ధన్యవాదాలు.

  • @udaykrishnabhupalam
    @udaykrishnabhupalam 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా వివరించారు అన్నగారు.
    Water Fall unna సమయం లో మరొక్కసారి వెళ్లి అందరికీ చూపించండి. పనిలో పనిగా స్వామి దర్శనం మరల చేసుకొనవచ్చు కదా. స్వామి కార్యం స్వాకర్యం రెండూను

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน +1

      అవును అన్న తప్పకుండా water falls వచ్చే సమయంలో మళ్ళీ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని జలపాతం వీడియో చేస్తా ధన్యవాదాలు

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 หลายเดือนก่อน +2

    చాలా ప్రశాంత వాతావరణం కలిగిన ప్రదేశం. మీ వీడియో బాగుంది. 👍

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@mylavarabhotlavbksatyanara9859 అవును సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదాలు

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 4 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నే నమః 🙏🏻🙏🏻🙏🏻

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 3 หลายเดือนก่อน

      Nenu vellali ante ela vellali ,, nenu kurnool lo untaanu ,,, ela cherukovaali ani cheppandi​@@vamsibudgettraveller1495

  • @ShripadOfficial
    @ShripadOfficial 11 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా ఓపికగా అన్నీ వివరించి చెప్పారు, క్షేత్రం వీడియో చక్కగా చిత్రీకతించారు.
    🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏

  • @pdavidraju893
    @pdavidraju893 ปีที่แล้ว +2

    మీరు చెప్పిన, చూపించిన తీరు చాలా బాగుంది అన్న. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాం అనుకుంటున్నాం.థాంక్స్ అన్న. మీరు ఇలాంటి మంచి మంచి వీడియో లు ఇంకా తియ్యాలని కోరుకుంటున్నాం.all the best అన్న,🙂🙂🙂

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ధన్యవాదాలు అన్న తప్పకుండా వెళ్ళిరండి చాలా బాగుంటుంది పెంచలకోన.

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 หลายเดือนก่อน +1

    Chalabaga వివరించారు, దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు గురించి వివరించండి విజేశ్వరి పీఠం లాంటివి అదికూడా పెంచల కొనా అని విన్నాను.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@swaroopanadapana4843 ధన్యవాదాలు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వివారిస్తా.

  • @sasank3016
    @sasank3016 ปีที่แล้ว +2

    Tirupathi nunchi afternoon 1.15 pm ki direct bus untundi.
    Service name. Tirupati- Udayagiri
    4.15 pm penchalakona cherutundi

  • @prasadthotapalli-qw8du
    @prasadthotapalli-qw8du ปีที่แล้ว +2

    అనేక మార్లు పెంచలకోన దర్శించాను. మీ వీడియో ద్వారా మరోమారు చూసినట్టు ఉన్నది.. ధన్యవాదాలు..

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు సార్.

  • @prabhatkumar1974
    @prabhatkumar1974 6 วันที่ผ่านมา

    మీ వీడియో చాల బాగుంది అండి.. ఒక సందేహం , పెంచలకోన కు రావాలి అంటే , కడప నుండి దగ్గరా? లేక రాజంపేట నుండి దగ్గరా? బస్సు సౌకర్యం ఎది బాగుంటుంది? దయచేసి చెప్పగలరు. మేము ఇద్దరం తిరుపతి నుండి ట్రైన్ ద్వారా ఒంటిమిట్ట దేవుని కడప చూద్దామని వస్తున్నాం. ఇది అయిన తరువాత పెంచలకోన వెళదామని ప్లాను .ముందస్తు కృతఙ్ఞతలు .

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 วันที่ผ่านมา

      @@prabhatkumar1974 మీకు రాజంపేట నుండే దగ్గర సార్ అలాగే మీరు చెప్పిన వైపు నుండి అయితే బస్సు సౌకర్యం కూడా రాజంపేట నుండే బాగుంటుంది. రాజంపేట నుండి చిట్వేల్ మీదగా రాపూర్ వెళ్ళండి రాపూర్ నుండి పెంచలకోన కి బస్సులు బాగానే ఉంటాయి 24 kms ఉంటుంది. కడప నుండి వద్దు సార్ రాజంపేట నుండే బెస్ట్

  • @Hemalatha-ye4qw
    @Hemalatha-ye4qw 15 วันที่ผ่านมา +1

    Gunturto panchalakona alaravali satramuluuntaya

    • @Hemalatha-ye4qw
      @Hemalatha-ye4qw 15 วันที่ผ่านมา

      Chudavalasinapradesalu unaya

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  15 วันที่ผ่านมา

      @@Hemalatha-ye4qw guntur nundi nellore vaste akkada nundi Penchalakona ki direct buses vuntayi. Satralu konni vunnayi and temple rooms vunnayi no problem

  • @santhoshb8185
    @santhoshb8185 2 หลายเดือนก่อน

    అంత బానే ఉంది కాని..
    ఏ బస్టాండ్ నుండి busses ala umdedhi cheppthe enka bagundedhi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@santhoshb8185 ok sir thank you. Nellore Main busstand nundi morning nundi evening varaku buses vuntayi. Rapur nundi chala vuntayi, Nandyala side nundi vache varu ayithe Badvel nundi morning oka 2 buses afternoon oka bus vundi

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs ปีที่แล้ว +5

    చాలా బాగ చూపించారు penchala kona Sri penusila lakshmi narasimha swamy temple బాగుంది 🙏🙏👍🤝👌కాళియ మర్దనం చాల బాగుంది నందనవనం సూపర్ మీరు cheptunte చూడాలి అనిపిస్తుంది 🤝neat Presentation

  • @manvithaentertainmentchannel
    @manvithaentertainmentchannel ปีที่แล้ว +2

    Penchalakona ki chala sarlu vellaanu kani, temple story matram mee vallane thelusukunna vamsi gaaru. Video matram amazing.

  • @mvrr2270
    @mvrr2270 ปีที่แล้ว +3

    ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ధన్యవాదాలు ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @ramraj3153
    @ramraj3153 ปีที่แล้ว +1

    సాగతియ్యకుండా మంచి నేర్రేషన్ ఇస్తే బావుంటది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      మీరు చెప్పింది కరెక్ట్ సార్ ధన్యవాదాలు. కాకపోతే అక్కడ ఉన్న ప్రదేశాన్ని వీలున్నంతవరకు ఎక్కువగా చూపించాలి అని అలా ఎక్కువ చూపిస్తా నేను ఎవరు అయినా మొత్తం తిరగాలి అనుకునే వారికి అలాగే ఇక్కడి కి వచ్చి చూడలేని పెద్దవారు దూరంలో ఉన్న వారు ఇలా చూస్తే వారికి కూడా పెంచలకోన దాదాపుగా చూసిన అనుభూతి ఉంటుంది అని నేను కొంచెం ఎక్కువ తీస్తా అవన్నీ చూపెట్టాలి అంటే వాటిగురించి చెప్పాలి అలా కాకుండా మ్యూజిక్ add చేస్తే కాపీరైటు ఎక్కువ వేస్తున్నారు. నేను ఇక్కడకు ఎలా రావాలి అనేది కూడా క్లియర్ గా చెప్పాను గూగుల్ maps చూపిస్తూ చెప్పడం నాకు రాదు సార్ మీరు చెప్పింది chala మంచిదే నాకు కూడా.

  • @TELUGUTHOTA13
    @TELUGUTHOTA13 ปีที่แล้ว +1

    Hii sir maadhi కావలి. ఏ టైమ్ లో వస్తే అక్కడ కి వస్తే బాగుంటుంది.nature నీ njoy చేయడానికి...

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Hai andi మీది కావలి అంటే మీకు కొంత దగ్గరే కాబట్టి మీరు ఒకరోజులో వెళ్లి రావొచ్చు. ప్రస్తుతం అయితే పెంచలకోన అడవి బాగానే పచ్చబడింది కానీ జలపాతం దగ్గర మాత్రం నీటి ప్రవాహం ఉండదు మీరు కేవలం నేచర్ ని ఎంజాయ్ చేసి టెంపుల్ చూడాలి అనుకుంటే ఆగస్టు చివరిలో వెళ్ళండి. అలా కాకుండా నేచర్ తో పాటు అద్భుతమైన పెంచలకోన జలపాతం కూడా చూడాలి అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ లో అయితే బాగుంటుంది. లేదు వర్షాలు బాగా కురిస్తే ఆగస్ట్ లోనే వాటర్ రావొచ్చు మీరు సెప్టెంబర్ లో వెళ్ళండి. నేను ఉండేది ఉదయగిరి లోనే కాబట్టి వర్షాలు పడితే మళ్ళీ మళ్ళీ వెళ్లి జలపాతం వీడియో పెడతా తప్పకుండా

    • @TELUGUTHOTA13
      @TELUGUTHOTA13 ปีที่แล้ว

      @@vamsibudgettraveller1495 ok thank you so much sir

  • @ravichidura7979
    @ravichidura7979 ปีที่แล้ว +3

    ఓం లక్ష్మినర్సింహాయానామా:🙏

  • @sureshmohan8679
    @sureshmohan8679 ปีที่แล้ว +1

    Nellore to penchala kona bus timings please sir

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Nellore nunchi ayithe Penchalakona ki roju motham meeda oka 4 r 5 vuntayi sir anthe direct ga velladam kante meeru Nellore nundi Rapur pothe buses baguntayi vatiki timings em vundavu tiruguthu vuntayi. Nellore nundi direct buses timings naku ayithe idea ledu sir

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  11 หลายเดือนก่อน

      @StorywithHyma ok thank you Andi

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 2 หลายเดือนก่อน

    ఒకప్పుడు నమ్మకానికీ భాదలు చెప్పుకొనే ఈ క్షేత్రాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలై పోతున్నాయి
    ఇంక అత్యాత్మికత ఎక్కడ!?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@ulakshmiveerraju1078 మీరు చెప్పింది నిజమే అండి అంతా కాలమహిమ

    • @ulakshmiveerraju1078
      @ulakshmiveerraju1078 2 หลายเดือนก่อน

      @@vamsibudgettraveller1495 ఇప్పటికీ ఏ క్షేత్రానికి వెళ్లినా ఆక్షేత్ర మహిమ మన మనోవేదనను ఆ స్వాములకు విన్నవించుకుని సేద తీరాల్సింది పోయి పిల్లా జల్లాల్నేసుకుని పెళ్ళాల్నేసుకుని తిరిగే పార్క్ మాదిరి ఈ పోకడను చూస్తే ఆక్షేత్ర విశేషాలను మనం అపహాస్యం చేస్తున్నామని ఒకింత భాధేస్తుంది!
      అక్కడికెళ్లి తమ సౌకర్యాలు విలాసాలు,
      అక్కడి పూజారుల్ని పెంచడం డబ్బుంది కాబట్టి విరాళాలివ్వడం ఇదే ఆ క్షేత్ర దర్శనం అనుకుంటున్నారు.
      అది కాదని ఆర్తితో ఆయా దేవుళ్లను ప్రసన్నం పొందాలని మళ్లీ ఏనాటికి అలాటి ప్రాసస్థ్యం వస్తుందానిపిస్తుంటుంది.

  • @parthutummalapalli9927
    @parthutummalapalli9927 หลายเดือนก่อน

    Nellore or guduru nundi direct buses vuntayaa ?? 1hour ki 1 bus ayina vuntundaa ??

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@parthutummalapalli9927 Direct buses vuntayi. 1 hour ki oka bus em vundadu 2 hours ki oka bus vuntundi

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 ปีที่แล้ว +2

    ఓం నమో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః, కాపాడు దేవా🙏🙏🙏🙏🙏🙏🌹🌹

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

    • @MLakshmidevi-l2c
      @MLakshmidevi-l2c 9 หลายเดือนก่อน

      Rooms pone number

  • @m.venkataramakrishnaramakr7544
    @m.venkataramakrishnaramakr7544 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ పెంచలకోన లో బ్రాహ్మణ సత్రము గాని ఆర్య వైశ్య సత్రం గాని ఏమైనా ఉన్నావా తెలియపరచగలరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      నేను ఈరోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయానికి వెళ్లి ఇందాకనే వచ్చాను సార్ అందువలన మీకు సమాధానం లేటుగా ఇస్తున్నా. పెంచలకోనలో బ్రహ్నణ సత్రము అయితే ఉంది అది ప్రధాన ఆలయం పక్కన జలపాతం కి వెళ్ళే దారిలో ఉంటుంది మీకు వీడియోలో జలపాతం దారి చూపించా అందులో కూడా కనిపిస్తుంది బ్రాహ్మణ సత్రము. ఇంక ఆర్యవైశ్య సత్రము అయితే నాకు గుర్తు రావడం లేదు సరిగ్గా కానీ ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో board చూసినట్లు బాగా గుర్తు నాకు తెలిసి తప్పకుండా ఉంటుంది ఆర్యవైశ్య సత్రము. బ్రాహ్మణ సత్రము మాత్రం ఉంది ఇప్పుడు పెంచలకోన ఇంకా బాగుంటుంది ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః.

    • @sudhakargupta5765
      @sudhakargupta5765 ปีที่แล้ว

      Arya vysya sattam vunnadhi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      @@sudhakargupta5765 avuna thank you sir

  • @eswararao2982
    @eswararao2982 ปีที่แล้ว +3

    ధన్య వాదములు 🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @kamalammasonaguri3869
    @kamalammasonaguri3869 3 หลายเดือนก่อน

    చాలవివరంగ చెప్పినారు చూపించినారు జైనారసింహ జైజైనారసింహ మేముకూడచూసినాము అప్పుడంతడౌలప్ లేదు ఇ....చాలబాగుంది 🙏🙏🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน

      అవునండీ ఇప్పుడు చాలా బాగా చేశారు

  • @hymavathibandi352
    @hymavathibandi352 6 หลายเดือนก่อน +1

    🙏SIR. MEMU GUNTUR NUNCHI VELLALANTE RUTU CHAPPAGALARU PLEASE REPLY SIR

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 หลายเดือนก่อน

      Meeru Guntur nundi Nellore cherukunte Nellore lo Main bus stand nundi Penchalakona ki direct ga buses vuntayi andi. Guntur - Nellore - Penchalakona

    • @hymavathibandi352
      @hymavathibandi352 6 หลายเดือนก่อน

      OK SIR🙏🤝 TQ SO MUCH FOR YOUR KINDLY INFORMATION 🤗

  • @PuppalaPrasad
    @PuppalaPrasad 8 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా వివరించారు, భోజన, వసతి, సౌకర్యాలు, చూడవలసిన ప్రదేశాలు, దర్శన సమయాలు, పూజల సమయాలు, వివరంగా చెప్పారు.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్

    • @ulakshmiveerraju1078
      @ulakshmiveerraju1078 2 หลายเดือนก่อน

      @@vamsibudgettraveller1495 చూసారా పై ఆయన ఆలోచనా ధోరణి.. సౌకర్యాలు భోజన వసతి అంట.

  • @sirishavlogs6678
    @sirishavlogs6678 ปีที่แล้ว +1

    Super ga neet ga anni chupincharu beautiful nature

  • @vakamallanarayanareddy6425
    @vakamallanarayanareddy6425 4 หลายเดือนก่อน +2

    అన్న మీకు ధన్య వాదాలు ఇంత పవిత్ర పుణ్య క్షేత్రం ప్రజలకి తెలియ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 หลายเดือนก่อน

      మీ అభిమానానికి ధన్యవాదాలు

  • @raghavendraraokaranam29
    @raghavendraraokaranam29 หลายเดือนก่อน

    Well described sir. THANKS.

  • @meera.balivada2510
    @meera.balivada2510 ปีที่แล้ว

    Sthala puranam baga explain chesaru vamsi gaaru
    Aadilakshmi ammavaari alaya praagnam baagundi andi
    Bommala shop lo bommalu baagunnayi vamsi gaaru
    Marricherttu, Nandanavanam gosaala radhakrishna statute 👌🙏
    Penchalakona details super andi..
    2km nadavaala vamsi gaaru 😮
    Vamsi gaaru mee maatalu vintuntey avanni ,i mean meeru cover cheyyani jalapaatham etc., chusthunnattu ga anipisthundi andi naaku

  • @bvsreddy6192
    @bvsreddy6192 2 หลายเดือนก่อน

    ᴏᴍ ꜱʀɪ ʟᴀᴋꜱʜᴍɪ ɴᴀʀᴀꜱʜɪᴍʜᴀ ꜱᴡᴀᴍɪyᴇ ɴᴀᴍᴀʜᴀ

  • @jonnalagaddavenkatanarayan3981
    @jonnalagaddavenkatanarayan3981 2 หลายเดือนก่อน

    Nellore direct bus available sir

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@jonnalagaddavenkatanarayan3981 Nellore nundi direct bus lu vuntayi sir no problem

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 ปีที่แล้ว

    మంచి వీడియో పెట్టారు తమ్ముడు 👌👍🙏

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 10 หลายเดือนก่อน

    సూత పౌరాణికు ల లా బాగా వర్ణించారు.
    జయ నరసింహా
    నావయసు 75 సంవత్సరాలు

  • @mvramana6867
    @mvramana6867 9 หลายเดือนก่อน

    Chala baga chepparu , Rajampet nundi penchalakona ki ravali ante RTC Bus Facility details kavali , Penchalakona ki Nearest Busstand ekkada vundi details , RTC Busstand Enquiry Number Mention cheyyandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 หลายเดือนก่อน

      Meeru Rajampeta nundi ravali ante, Rapur vaste akkada nunchi Penchalakona ki buses vuntayi bagane Rapur nearest busstand penchalakona ki. Rapur to penchalakona 24 kms distance. Rajampeta - Rapur - Penchalakona. RTC enquiry number ledu sir but asalu avasaram ledu meeku chala easy journey.

    • @flyingdevil9
      @flyingdevil9 หลายเดือนก่อน

      ​@@vamsibudgettraveller1495rapur నుంచి transportation facilities cheppandi.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@flyingdevil9 Rapur nundi direct ga Penchalakona ki bus lu vuntayi chala daggara ne transport gurinchi ibbandi ledu

  • @vidhyadas1011
    @vidhyadas1011 5 หลายเดือนก่อน

    Sir is there any time restrictions on ghat road?if we reach by 10pm ,is it possible to get temple rooms?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  5 หลายเดือนก่อน

      10 pm ki ante naku kuda idea ledu sir but night duty vallu vuntaru kabatti Rooms ivvochhu. Adem pedda ghat road kadu sir just 3 kms anthe allow chestaru

  • @pr5359
    @pr5359 ปีที่แล้ว +1

    Beautiful video sir, thank you.

  • @Swpna554
    @Swpna554 ปีที่แล้ว

    ఏవండీ పక్కనే కరుణామయి క్షేత్రం కూడా ఉంది కదా అది కూడా చాలా బాగుంటదండి ఆ టెంపుల్ ఈసారి నెక్స్ట్ వీడియో తీయండి అది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Sarenandi esari varshalu padi waterfalls vachinappudu malli veltha appudu teestanu Thank you

  • @sanampudiashokkumar5806
    @sanampudiashokkumar5806 3 หลายเดือนก่อน

    అన్ని చెప్పారు కానీ ఆంజనేయ గుడి గురించి చెప్పలేదు ఎందుకని ప్లీజ్

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน

      వీడియో లెంగ్త్ అవుతూ ఉంది అని అంతే సార్. మరోసారి వాటర్ వచ్చినప్పుడు కవర్ చేస్తా

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 ปีที่แล้ว

    390 వ లైక్ 🎉 👍

  • @gindiameeraiah278
    @gindiameeraiah278 3 หลายเดือนก่อน

    CHENCHU LAXMI MOVIE RELEASED IN THE YEAR 1957.

  • @Vigyyy
    @Vigyyy 8 หลายเดือนก่อน

    Sir from Rapur do we have regular buses?

  • @nkalyankumarnkalyankumar6659
    @nkalyankumarnkalyankumar6659 2 หลายเดือนก่อน

    Bus service unada

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@nkalyankumarnkalyankumar6659 Full ga vuntayi sir buses no problem. Nellore main depo nundi morning nundi evening varaku vuntayi alage venkatagiri, Rapur nundi, Badvel nundi kuda vuntayi

  • @ramakrishnaraogollapudi6292
    @ramakrishnaraogollapudi6292 9 หลายเดือนก่อน +1

    Chalabaga chepparu thanks

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 3 หลายเดือนก่อน

    1958 లో చెంచులక్ష్మి సినిమా విడుదల అయింది

  • @ravichidura7979
    @ravichidura7979 ปีที่แล้ว

    తెలంగాణ లోని ధర్మపురి లక్ష్మినర్సింహా టెంపుల్ వీడియో పేటండి ఓం నర్సింహాయనమ:🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ తప్పకుండా తీస్తాను.

  • @kalyaniramisetti1482
    @kalyaniramisetti1482 3 หลายเดือนก่อน

    Sir night stay ki rooms untaya

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน

      Rooms vunnayi Medam Garu night stay cheyyochu chala rooms vuntayi

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 ปีที่แล้ว

    ఫస్ట్ టైమ్ వింటున్న అండి మేము వెళ్లి దర్శించుకోవాలి థాంక్స్ అండి

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      తప్పకుండా వెళ్లి దర్శించుకోండి మేడం అద్భుతమైన ప్రదేశం పెంచలకోన ఇప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చగా అడవి. ధన్యవాదాలు

  • @jonnalagaddavenkatanarayan3981
    @jonnalagaddavenkatanarayan3981 2 หลายเดือนก่อน

    Thank you sir

  • @prasantpishya4170
    @prasantpishya4170 6 หลายเดือนก่อน

    Public transportation availability ela untundi koncham cheppandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 หลายเดือนก่อน

      Public Transport baguntundi sir Nellore nundi, Rapur nundi, Badvel nundi Direct buses vunnayi. Meeru ekkada nundi ravali

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 4 หลายเดือนก่อน

    Sampoornam ga vivarincharu Penchalakona kshethram gurinchi. Entho Aardratha kanipistondi mee maatalalo. Aa Lakshmi Narasimha swami aaseervaadaalu meeku , mee kutumba sabhyulaku mendugaa undaalani Naa prarthana.
    Sri Lakshmi Narasimha Swami yai Namaha !

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 11 หลายเดือนก่อน

    Chala baga chupincharu nice video om Sri Laminruhimha namah🙏🙏🌹🌹👍👌🤝

  • @sastrydanturty1258
    @sastrydanturty1258 8 หลายเดือนก่อน

    రాజమండ్రీ నుండి వెళ్ళే వార్కి రైలుమార్గం తెలుపగలరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 หลายเดือนก่อน

      మీరు రాజమండ్రి నుండి అయితే చెన్నై లేదా తిరుపతి వెళ్లే రైలు ఎక్కి నెల్లూరులో దిగితే నెల్లూరు ప్రధాన బస్టాండ్ నుండి పెంచలకోన కి డైరెక్ట్ బస్ లు ఉంటాయి.

  • @pspkrampspkram8811
    @pspkrampspkram8811 4 หลายเดือนก่อน

    Bro swami ma Kula devudu nenu chinnapudu numche vastunnamu

  • @baluyarlagadda4560
    @baluyarlagadda4560 6 หลายเดือนก่อน

    నమస్తే సార్ నెల్లూరు నుంచి బస్సు టైమింగ్స్ చెప్పగలరా

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 หลายเดือนก่อน +1

      నమస్కారం సార్. నెల్లూరు ప్రధాన బస్టాండ్ నుండి ఉదయం 6 నుండి దాదాపుగా ప్రతి 2 గంటలకి ఒక బస్ ఉంటుంది.

  • @shailajashekar2334
    @shailajashekar2334 ปีที่แล้ว

    Warangal to penchalakona ela vellali chepandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Meeru Warangal nundi Penchalakona ki vellali ante first Nellore ki cherukovali akkada nunchi Penchalakona ki direct buses takkuva vuntayi kabatti meeru Nellore nunchi Rapur velthe akkada nunchi Penchalakona ki buses vuntayi. Warangal - Vijayawada - Ongole - Nellore, Nellore to Rapur - Penchalakona idi Route. Ade meeru own vehicle ayithe Nellore velli akkada nunchi Rapur pokunda direct ga Penchalakona povachu Nellore to Penchalakona oka 80 kms daka vuntundi. Ade meeru Train lo ravali ante meeku Khajipeta nunchi Chennai ki via Vijayawada meedaga trains vunte Nellore lo digesi Penchalakona ki povachu ledu ante direct ga Chennai trains lekapothe meeru vijayawada cherukunte akkada nunchi chennai ki Tirupathi ki trains vuntayi avi yekkithe Nellore lo digithe saripotundi. Meeku Warangal nundi direct ga Tirupathi ki buses vunte avi yekkithe Nellore lo digochu meeru ela vachina Nellore lo digithe saripotundi thank you.

  • @nagaseshukunchapu1877
    @nagaseshukunchapu1877 2 หลายเดือนก่อน

    Rayachoty nuchi bro

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@nagaseshukunchapu1877 Rayachoty nundi Rajampeta - Chitvel - Rapur - Penchalakona

  • @subbaraopuvvadi1924
    @subbaraopuvvadi1924 9 หลายเดือนก่อน

    GOOD PRESENTATION, GOD BLESS YOU AND YOUR FAMILY, ALL THE BEST.

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 8 หลายเดือนก่อน

    7:28 మేము హైదరాబాదు నుండి ఎలా రావాలి చెప్పగలరు.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 หลายเดือนก่อน

      తప్పకుండా వివరంగా చెప్తా చూడండి. మీరు హైదరాబాద్ నుండి రెండు మార్గాల ద్వారా బస్ లో పెంచలకోన కి చేరుకోవచ్చు. 1, హైదరాబాద్ నుండి కడపజిల్లా లోని బద్వేల్ కి బస్ లో వస్తే బద్వేల్ లో ఉదయం ఏడుగంటలకు డైరెక్ట్ గా పెంచలకోన కి బస్ ఉంటుంది ఒక మూడుగంటలు పడుతుంది ప్రయాణం బద్వేల్ నుండి పెంచలకోన కి రోజు మొత్తం ఒక మూడు సార్లు మాత్రమే డైరెక్ట్ బస్ లు ఉంటాయి ఇది ఒక రూట్. 2 హైదరాబాద్ నుండి కడప మీదగా రాజంపేట చేరుకుంటే అక్కడ నుండి రాజంపేట - రాపూర్ బస్ లు తిరుగుతూ ఉంటాయి regular గా ఉంటాయి అవి ఎక్కి రాపూర్ లో దిగితే అక్కడ నుండి పెంచలకోన కి బస్ లు ఫుల్ గా ఉంటాయి రాపూర్ to పెంచలకోన 24 kms. మీరు నైట్ టైం బద్వేల్ బస్ ఎక్కండి హైదరాబాద్ లో పొద్దున్నే దిగగానే మీకు పెంచలకోన బస్ ఉంటుంది ఇది బెస్ట్. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అడగండి.

  • @saimjs7627
    @saimjs7627 8 หลายเดือนก่อน

    Anna ee temple lo devuni kalyanam ee time lo ee rojulo chestaro chepagalara andi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 หลายเดือนก่อน

      Penchalakona lo devudi kalyanam eppudu anedi correct ga teliyadu sister kani vaisakha masam lo vuthsavalu chestaru kalyanam kuda appude anukunta.

  • @tsreeramakrisha8052
    @tsreeramakrisha8052 ปีที่แล้ว

    From Anantapur To penchulakona .Bus Route cheppandi..sir.plese

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Ok sir tappakunda chepta chudandi. మీకు అనంతపురం నుండి రెండు మార్గాలు చెప్తాను కానీ ఏ రూట్ లో వెళ్లినా పెంచలకోన ఒకటే దూరం ఉంటుంది కాస్త అటు ఇటుగా మీకు బాగుంటుంది అనే రూట్ లో మీరు ప్లాన్ చేసుకోండి ఒకటి అనంతపురం నుండి కడప మీదగా రాజంపేట చేరుకుంటే రాజంపేట నుండి చిట్వేల్ మీదగా రాపూర్ కి rtc బస్సులు బాగానే ఉంటాయి రాపూర్ నుండి పెంచలకోన కి పోవాలి 25 కి మీ బస్సులు బాగానే ఉంటాయి. రెండవది అనంతపురం రాయచోటి మీదగా రాజంపేట చేరుకుని పైన చెప్పిన రూట్ లో వెళ్ళాలి మీరు ఉన్న ఊరు మీకు వీలుని బట్టి నేను చెప్పిన రూట్ లో వెళ్తే బస్సులు ఉంటాయి. ఇప్పుడు పెంచలకోన వీడియో లో నేను చూపెట్టిన దాని కంటే బాగుంది తప్పకుండా వెళ్ళండి ఇంకో ముఖ్య విషయం మీకు రాజంపేట - చిట్వేల్ - రాపూర్ ఘాట్ view చాలా బాగుంటుంది దారిలో చూస్తూ వెళ్ళండి ధన్యవాదాలు.

  • @SettepalliKondaiah
    @SettepalliKondaiah หลายเดือนก่อน

    Pamuru nuanchi il

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@SettepalliKondaiah Own vehicle ayithe Pamuru daggara highway lo start ayithe ade highway direct ga Penchalakona entrance varaku velthundi. Bus ayithe Nellore velli vellandi

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 4 หลายเดือนก่อน

    NAMO NAMO LAKSHMI NARASIMHA SWAMY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥭🍊🍎🍋🍎🍊🥭🍊🥭💐💐💐💐💐💐💐💐💐

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 หลายเดือนก่อน

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @maruu15
    @maruu15 7 หลายเดือนก่อน

    Hyderabad nundi ravalante yela ravalo cheppandi bus lo ravataniki

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  7 หลายเดือนก่อน

      Meeru Hyderabad nundi bus lo ayithe Badvel vaste akkada early morning direct ga Penchalakona ki 2 buses vunnayi oka 2-30 minutes journey vuntundi idi best route sir meeku Hyderabad lo night bus yekkithe early morning Badvel lo digochu akkade bus vuntundi. Hyderabad - Kurnool - Nandyala - Mydukur - Badvel - Penchalakona idi sir route Thank you

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 6 หลายเดือนก่อน

    Bhadrachalam video please

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 ปีที่แล้ว

    MANCHI Video chesavu brother thank you So much

  • @MK-dk7hw
    @MK-dk7hw 10 หลายเดือนก่อน

    Voice-over full ga ivvandi Sagam Sagam cheppakandi

  • @ranjeethsingh2232
    @ranjeethsingh2232 ปีที่แล้ว

    హైదరాబాద్ నుంచి ఎలా రావాలో తెలపాలని లేదా? ఎందుకు?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      అలా ఏమీ లేదు సార్ ఏదో పొరపాటులో చెప్పలేదేమో అంతే కానీ చెప్పకూడదు అని కాదు కర్నూలు, కడప నుంచి అని చెప్పా కదా హైదరాబాద్ నుండి వచ్చే వారు కూడా అటు నుంచే రావాలి అని చెప్పాను అనుకున్నా మరోసారి ఇలాంటివి తప్పకుండా సరి చూసుకుంటా.

  • @penchalaiah1233
    @penchalaiah1233 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ పెనుశిల లక్మీ నరసింహ స్వామి యే నమహ

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  3 หลายเดือนก่อน

      ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @venkateswararaokalavala6702
    @venkateswararaokalavala6702 8 หลายเดือนก่อน

    కనిగిరి నుంచి ఎలా వెళ్లాలి తెలియ జేయండి

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 หลายเดือนก่อน

      కనిగిరి నుండి సొంత వాహనం అయితే డైరెక్ట్ గా ఒకటే రూట్ పెంచలకోన ఎంట్రన్స్ దగ్గరకి పోతుంది. కనిగిరి లో ఉన్న NH 565 రోడ్ సరిగ్గా పెంచలకోన కి దగ్గర లో పోతుంది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు హైవే లో పోతూ ఉంటే బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. బస్ అయితే కనిగిరి నుండి బద్వేల్ వెళ్తే అక్కడ నుండి మధ్యాహ్నం 2 కి 4 కి పెంచలకోన కి డైరెక్ట్ గా బస్ ఉంటుంది. లేదు అంటే మీరు కనిగిరి నుండి నెల్లూరు వెళ్తే అక్కడ మెయిన్ బస్టాండ్ నుండి పెంచలకోన కి బస్ లు ఉంటాయి. మీరు నేను చెప్పిన టైం కి బద్వేల్ వెళ్తే బెస్ట్.

  • @pattemsrinivasarao6462
    @pattemsrinivasarao6462 ปีที่แล้ว

    మేము విజయవాడ నుండి వస్తాము, గూడూరు జంక్షన్ లో రైలు దిగాలా,నెల్లూరు లో దిగాలా , ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว +1

      మీరు విజయవాడ నుండి వస్తే నెల్లూరు లోనే దిగండి సార్ గూడూరు దాకా అవసరం లేదు. నెల్లూరు నుండి మీకు buses అందుబాటులో ఉంటాయి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి నాకు తెలిసిన వరకు చెప్తాను ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః

    • @vinnuadapala6350
      @vinnuadapala6350 ปีที่แล้ว +1

      Nellore is Better

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      @@vinnuadapala6350 thank you

  • @reddysekhar3444
    @reddysekhar3444 5 หลายเดือนก่อน

    By bus lo kudaa ravacha leda personal vehicle vundala anna

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  5 หลายเดือนก่อน

      Bus lo happy ga ravochu direct ga temple ki konchem duram varaku buses vastayi.

  • @prabhavatiuppalapati1432
    @prabhavatiuppalapati1432 9 หลายเดือนก่อน

    Nellurutopenchalakonabusluvuntaya

  • @nagarajudevarashetty292
    @nagarajudevarashetty292 ปีที่แล้ว

    నియరెస్ట్ రైల్వే స్టేషన్ తెలియజేయండి సార్

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      రాపూర్ రైల్వేస్టేషన్ సార్ 25 కి మీ లేదా రాపూర్ తరువాత వెంకటగిరి స్టేషన్.

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 ปีที่แล้ว +2

    A very good presentation.Lord Lakshmi Narasimha Swamy bless you in all walks of your life.

  • @psreddy8697
    @psreddy8697 ปีที่แล้ว

    Vlog presentation is very nice. All the best. Namo Narasimhaya Namaha

  • @priyankareddy2040
    @priyankareddy2040 4 หลายเดือนก่อน

    Hi andi from kukatpally kphb to here how much distance andi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 หลายเดือนก่อน +1

      Hai andi. Kukatpally nundi meeru direct ga Badvel nundi Penchalakona pothe 510 kms distance vuntundi. Hyderabad to Kadapa, Rajampeta, velli akkada nundi Rapur meedaga Penchalakona velthe 560 kms distance vastundi. Badvel nundi ayithe early morning oka bus 11 ki oka bus evening 4 ki oka bus vuntundi Penchalakona ki Badvel to kona 75 kms. Ade Rajampeta nundi Rapur ki every one hour ki oka bus vuntundi Rapur nundi Penchalakona 24 kms akkada kuda every one hour ki oka bus vuntundi. Ivi transport details mi veeluni batti chusukondi. Best option Badvel ki early morning vachela plan chesukondi easy ga kona ki vellochu

    • @priyankareddy2040
      @priyankareddy2040 4 หลายเดือนก่อน

      @@vamsibudgettraveller1495 tq for to clarity information and one thing do u know kukatpally kphb area

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 หลายเดือนก่อน

      @@priyankareddy2040 yes naku telusu andi Kukatpally area ma friends, relatives vunnaru Kphb lo

  • @dhavaliselvaraj6668
    @dhavaliselvaraj6668 หลายเดือนก่อน

    Sri Lakshmi Narasimha Swami namo namah.

  • @SSTrades-z3y
    @SSTrades-z3y 9 หลายเดือนก่อน

    Buses vuntaya andi ela vellali bus lo vellevallu kadapa nundi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 หลายเดือนก่อน

      Buses vuntayi sir meeru kadapa nundi ayithe bus lo rendu routes lo vellochu. Kadapa nundi Rajampeta velli akkada nunchi Rapur buses vuntayi Rapur velthe Penchalakona ki buses chala vuntayi no problem okavela meeku Kadapa nundi Rapur ku direct buses kuda dorakochu e route ayithe buses vuntayi baga Kadapa - Rajampeta - Rapur - Penchalakona idi Route. Rendo route ayithe meeru Kadapa nundi Badvel velthe Badvel nundi Penchalakona ki direct buses vuntayi but day motham lo oka 2, 3 times vuntayi anthe mi veeluni batti chudandi Rajampeta meedaga best

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 9 หลายเดือนก่อน

    🙏🏻👍👍👍👍👍👍🙏🏻👍👍👍👍

  • @tulasilakshmi1102
    @tulasilakshmi1102 5 หลายเดือนก่อน

    Enta time padutundandi from Nellore

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  5 หลายเดือนก่อน

      Nenu yeppudu bus journey cheyyaledu andi 82 kms distance maximum 2 1/2 hours pattochu oka ten minutes atu ituga anthe

  • @gknenu2491
    @gknenu2491 9 หลายเดือนก่อน

    vijayawada nondi trin root bas roocheppandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 หลายเดือนก่อน

      Vijayawada nundi Tirupathi, chennai velle train yekki Nellore lo digithe akkada nunchi Penchalakona ki buses vuntayi. Bus route ayithe meeru direct ga Vijayawada nundi Nellore vachi Penchalakona ki vellali direct buses ante kashtam

  • @chalamchalakumar5164
    @chalamchalakumar5164 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🌺🌸🍀🌼💐

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 7 หลายเดือนก่อน

    tguruvlu

  • @sivaprasad6102
    @sivaprasad6102 3 หลายเดือนก่อน

    Very powerful temple.

  • @anandgouripeddi6563
    @anandgouripeddi6563 ปีที่แล้ว

    ఓం నమో శ్రీ లక్ష్మీనృసింహాయ నమః

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @sandahisanda728
    @sandahisanda728 2 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @govardhanakumariakula9021
    @govardhanakumariakula9021 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @AKumar-r6u
    @AKumar-r6u ปีที่แล้ว

    Thank you Anna.omnarasimaswmi.namo.namaha

  • @mallemharsha2025
    @mallemharsha2025 9 หลายเดือนก่อน

    Room accomodation contact number vunda

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 หลายเดือนก่อน

      Contact number ayithe ledu sir kani video lo rooms gurinchi chupinchina chota oka board vuntundi andulo number vundochu thank you

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 ปีที่แล้ว

    Accommodation phone no pl

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Phone number emi ledu sir avasaram ledu ippudu free ga ne vuntayi rooms chala vunnayi

  • @tulasilakshmi1102
    @tulasilakshmi1102 5 หลายเดือนก่อน

    Nellore nunchi bus available ga untai please telupagalaru

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  5 หลายเดือนก่อน

      Nellore Main Busstand nundi buses vuntayi early morning 6ki, 8 ki, 12-30 ki and evening kuda vunnayi no problem kasepu wait cheste chalu.

    • @vkrm2000
      @vkrm2000 3 หลายเดือนก่อน

      నెల్లూరు మెయిన్ బస్టాండ్ నుంచి ప్రతి గంటకూ Nellore - Penchalakona బస్సు సర్వీస్ ఉంది..

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 3 หลายเดือนก่อน

    Super video

  • @lakshmiroyal645
    @lakshmiroyal645 ปีที่แล้ว

    Govind Goovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 6 หลายเดือนก่อน

    Super explanation