మా బాబు అన్నప్రాసన వేడుకలు | Baby Boy 👶 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2023
  • మా బాబు అన్నప్రాసన వేడుకలు | Baby Boy 👶 | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 943

  • @madhuballanki3507
    @madhuballanki3507 8 หลายเดือนก่อน +27

    మీకు గొప్ప చదువు లేకపోయినా సంస్కారం ఉంది. మీ మాట తీరు మిగతా యూట్యూబర్స్ కన్నా చాలా పద్దతిగా ఉంటుంది.

  • @sridharpypuri3335
    @sridharpypuri3335 8 หลายเดือนก่อน +133

    మీ బాబు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్ధించు చున్నాను 🎉🙌🙌🙌

  • @madhukar1368
    @madhukar1368 8 หลายเดือนก่อน +43

    గొప్పలకు పోకుండా కుటుంబ సభ్యులు మాత్రమే కలసి చేసుకున్న మంచి సాంప్రదాయమైన శుభ కార్యం చాలా బాగుంది ఉమా గారు

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 8 หลายเดือนก่อน +41

    ఉమా, శరణ్య మీరు మీ బాబు అందరికీ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను

  • @varanasitv4271
    @varanasitv4271 8 หลายเดือนก่อน +22

    చక్కగా తెలుగు వంటకాలు..తెలుగు సంప్రదాయాలు..హిందూ ధర్మం ప్రకారం అన్న ప్రసన చెయ్యడం..చాలా బాగుంది ఉమా..ప్రపంచ మంతా తిరిగినా నీ మూలాల్ని మరచి పోలేదు. గ్రేట్.

  • @gopikurakula1882
    @gopikurakula1882 8 หลายเดือนก่อน +58

    హ్యాపీ దసరా ఉమా అన్న మీ బాబు కూడా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 8 หลายเดือนก่อน +25

    ఉమా గారూ , బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. బాబు నిండునూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా,హాయిగా జీవించాలని నా ప్రార్ధన.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 8 หลายเดือนก่อน +35

    అన్నయ్య బాబు చాలా అందంగా ఉన్నాడు 🥰😘

  • @urstruly1727
    @urstruly1727 8 หลายเดือนก่อน +194

    Urgent ga దిష్టి తీయాలి బుజ్జి కనయ్య ki🥰🥰🥰❤❤❤రామ మంత్రం ఎంత చక్కగా ఉందొ వినడానికి 🙏❤.. రామయ్య అంతటి సంస్కారవంతుడు.. ఇక పత్నివ్రతుడు, అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు అవుతాడు ఉమా గారు... ఎప్పుడు బాబు కి రోజూ పావమన sukhtam వినిపించండి.. Super ga ఉంటుంది ఫ్యూచర్.. Health, wealth character anni బాగుంటాయి

  • @dudekuladastagiri6843
    @dudekuladastagiri6843 8 หลายเดือนก่อน +22

    ఉమ అన్న కన్నయ్య సూపర్ గా ఉన్నాడు చిన్న సజెసన్ దిష్టి తీయడం మరచిపోకండి

  • @raviram4960
    @raviram4960 8 หลายเดือนก่อน +19

    చిన్ని బాబు కి మా blessings, wishing him a bright future , మీ కుటుంబానికీ వేంకటేశ్వర స్వామి blessings ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటున్నాము ఉమ గారు

  • @Srinuunemployee
    @Srinuunemployee 8 หลายเดือนก่อน +17

    కల్లా కపటం లేని మనస్తత్వాలు అన్న మీవి 😍

  • @geethayoutubechannel1605
    @geethayoutubechannel1605 8 หลายเดือนก่อน +14

    మీ బాబు చాలా బాగున్నాడు అన్నయ్య. మీరు ఇలానే ఎప్పుడు సంతోషంగా ఉండాలి.

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 8 หลายเดือนก่อน +5

    ఉమ గారు మీ అబ్బాయి బావున్నాడు
    మీ కుటుంబాన్ని చూస్తే చాలా ఆనందం
    కలిగింది.మీకు మీ కుటుంబానికి
    అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు ఏళ్ళవేళలా
    ఉండాలని కోరుకుంటున్నాను

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 8 หลายเดือนก่อน +14

    విజయదశమి" దసరా శుభాకాంక్షలు అన్న మీరు మీ కుటుంబ సభ్యులు అందరు ( ఆయురారాగ్యలతో సుఖ సంతోషాలతో వందేళ్లు "" జీవించాలని నా ఇష్ట దైవం 🙏 హనుమాన్ 🙏ప్రార్థిస్తూ మీ శ్రేయోభిలాషి ❤️... బాబు "సూపర్ 😊👌..🎉

  • @DigitalTraderTelugu
    @DigitalTraderTelugu 8 หลายเดือนก่อน +14

    మీ బాబు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్ధించు చున్నాను

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 8 หลายเดือนก่อน +32

    బుడ్డోడు నిజంగానే చిన్ని కృష్ణుడు లాగే వున్నాడు 😊 మన హిందూ దేవుళ్ళ అందరి ఆశీర్వదం బాబుకు ఎప్పుడు ఉంటాయి అన్న . 🎉🎉🎉

    • @ilovemyindia521
      @ilovemyindia521 8 หลายเดือนก่อน +2

      Hindhu devullu yenti bro andharki devudu okkare

    • @mslakkimslakki2401
      @mslakkimslakki2401 8 หลายเดือนก่อน +2

      @@ilovemyindia521 హిందువుల దేవుళ్ళు అనలేదు బ్రో హిందు దేవుళ్ళు ఆశీర్వాదం అన్న బ్రో. అయినా ఈ రోజుల్లో అందరి కి ఒకే దేవుడు ఎక్కడున్నాడు , ఒక్కో మతానికి ఒక్కో దేవుడు వున్నాడు కదా , ఒక బ్రో కామెంట్ లో (జీసెస్ అసర్వదం) అని పెట్టాడు , అందుకే నేను హిందు వు కాబట్టి మన హిదు దేవుళ్ళ ఆశీర్వాదం బాబు కి ఎప్పుడు ఉంటాయి అన్న తెప్పేంవుంది బ్రో. ఎనీవే బాబు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యం గా ఆనందంగా గొప్ప స్థానం లో ఉంటే అదే చాలు.💞

  • @whiterose2075
    @whiterose2075 8 หลายเดือนก่อน +16

    మీకు, మీ బాబు కి ఆయుఆరోగ్య,అష్ట ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు ప్రాప్తి రస్తు 💐🍫🍭

  • @SAHITYATV
    @SAHITYATV 8 หลายเดือนก่อน +53

    ఎన్నో రోజుల నుంచి జూన్ ని చూడాలనుకుంటే మాకు అక్టోబర్ లో తీరింది. అన్నప్రాసన కార్యక్రమం సింపుల్ గా సూపర్ గా జరిగింది. జూన్ కి శుభాశీస్సులు. 🎉🎉

    • @urstruly1727
      @urstruly1727 8 หลายเดือนก่อน +2

      Hahaha😂😍

  • @madhuvlogs6901
    @madhuvlogs6901 8 หลายเดือนก่อน +4

    అన్నా బాబు చాల బాగున్నాడు మరియు మీ సరళత నాకు నచ్చింది మీరు ఆర్థికంగా చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 😊🎉

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 8 หลายเดือนก่อน +6

    జూనియర్ ఉమా...చాలా అందంగా ఉన్నాడు ❤

  • @ramarajugvs6
    @ramarajugvs6 8 หลายเดือนก่อน +4

    సంస్కారవంతమైన
    సంప్రదాయమైన వేడుక
    జరుపుకున్నారు.
    వెనుక తల్లితో కృష్ణయ్య
    ముందు తల్లి నోట రామ మంత్రం
    శాఖాహార భోజనం ఇంతకంటే
    మంచి వేడుక ఏముంటుంది
    ఆ రామయ్య కృష్ణయ్య ఆశీర్వాదంతో తల్లిదండ్రుల బంధువుల తోడ
    విందు జరుపుకున్న
    ఉమా శరణ్య జూన్ కు
    మా అందరి తరపున శుభాకాంక్షలు
    🌹🌹💐🌹🌹🌹🌹💐🌹🌹

    • @urstruly1727
      @urstruly1727 8 หลายเดือนก่อน +1

      ఆవును 🥰😇

  • @cjhansi2983
    @cjhansi2983 8 หลายเดือนก่อน +4

    దసరా శుభాకాంక్షలు ఉమా మా అల్లుడిని చూపించినారు చాలా బాగున్నాడు పిల్లోడు ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 8 หลายเดือนก่อน +4

    ఊమా తమ్ముడు, బాబు అన్న ప్రాసన వీడియో చాలా చాలా బాగుంది. బాబుకు మంచి భవిష్యత్ ఊంటుంది. బాబు ఆరోగ్యంగా జీవించాలి అని నేను కోరుకుంటున్నాను. ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉

  • @saikiranchappa675
    @saikiranchappa675 8 หลายเดือนก่อน +11

    Babu chala bagunnadu ,God bless you

  • @vidyasagarmadini5653
    @vidyasagarmadini5653 8 หลายเดือนก่อน +19

    ఉమ గారు congratulations.... మీ బాబు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ.......

  • @BhagavadGitaTelugu
    @BhagavadGitaTelugu 8 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ అండి. మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా చాలా ఆనందంగా ఉంది. బాబు భగవద్గీత పుస్తకం పట్టుకోవడం ఇంకా ఇంకా ఆనందం అనిపించింది. మీ కుటుంబానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై గీతా మాతకు

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 8 หลายเดือนก่อน +9

    మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు, మీ బాబు చాలా బాగున్నడు ఉమా , శరణ్య గారు , మీరు ఎప్పడు ఇలానే సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అండి.

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 8 หลายเดือนก่อน +13

    దృశ్యంత్ అన్నప్రాసన దృశ్యం ముగ్ధ మనోహరంగా ఉంది...దృశ్యంత్ కు హృదయపూర్వక శుభాశీస్సులు 🌹💐🌺

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 8 หลายเดือนก่อน +33

    చాలా సంతోషం గా ఉంది బాబును చూస్తే. 🎉 మంచిగా చదివి ఆనందంగా ఉండాలని దీవిస్తూ ......

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 8 หลายเดือนก่อน +2

    Babu ki erugu dhisti,porugu dhisti, maa andhari dhristi theseyyandi. Babu ki maa andhari aasissulu. God bless 🙌 him with health and wealth.

  • @rohithkodari2357
    @rohithkodari2357 8 หลายเดือนก่อน +6

    చిట్టి కన్నయ్య చాల ముద్దుగా ఉన్నాడ్ బ్రో కన్నయ్యకి దసరా శుభకాంక్షలు

  • @maheshkandula428
    @maheshkandula428 8 หลายเดือนก่อน +11

    So lovely and his smile is so pure. Dishti tiyyandi dushyanth ki. Best wishes to uma and family

  • @drdrdk1071
    @drdrdk1071 8 หลายเดือนก่อน +3

    తల్లి యశోదమ్మ ముద్దు గొలిపే చిన్న శ్రీకృష్ణుడు లా అ తల్లి మీ వాడు మీరు మీ కుటుంబం మొత్తం కూడా అ పరమాత్మ శ్రీ కృష్ణ ఆశీస్సులు పుష్కలంగా అందుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
    వీలైతే బాబు కి మీరు అన్నప్రాసన సమయం లో పెట్టిన భగవత్ గీత స్పష్టంగా అర్ధం అయ్యేటట్లు తెలియజేయండి అ చిన్న కృష్ణ కి మంచి భవిష్యత్తు ఉంది.
    జై శ్రీ కృష్ణ... జై శ్రీ కృష్ణ

  • @sirigireddy2961
    @sirigireddy2961 8 หลายเดือนก่อน +10

    Uma తెలుగు ట్రావెలర్ కుమారుడు దుష్యంత్ తెలుగు అందగాడు ❤god bless ur family

  • @chennareddychinnu
    @chennareddychinnu 8 หลายเดือนก่อน +15

    దుశ్యంత్ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యంతో వర్థిల్లు! అలాగే ఉమా, శరణ్య దంపతులకు శుభాకాంక్షలు

  • @bhavarajusowmya228
    @bhavarajusowmya228 8 หลายเดือนก่อน +5

    బాబు భలే బాగున్నాడు❤😍

  • @prasadk1462
    @prasadk1462 8 หลายเดือนก่อน +4

    God bless you..chinna 😍 uma అన్నఇలా మంచి మంచి వీడియోలు తీస్తూ లైఫ్ లో ముందుకు వెళ్లాలని మంచి పొజిషన్ కి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @rameshindla1484
    @rameshindla1484 8 หลายเดือนก่อน +2

    అల్లుడు సూపర్❤ చిన్ని క్రిష్ణుడు లాగా ఉన్నాడు బాబు ❤❤

  • @artistartstMaL58
    @artistartstMaL58 8 หลายเดือนก่อน +1

    Hi..uma చాలా సంతోషం మీ దంపతులు బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాము...

  • @srilathasrikanth7540
    @srilathasrikanth7540 8 หลายเดือนก่อน +5

    First like anna......madhi tenali .....meedhi tenali😊

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 8 หลายเดือนก่อน +4

    మీకు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా చిట్టి అల్లుడికి దసరా పండుగ శుభాకాంక్షలు

  • @pallavik6857
    @pallavik6857 8 หลายเดือนก่อน +2

    అన్నప్రాసన చాలా బాగుంది శరణ్య, ఉమా గారూ, డెకొరేషన్ అద్దిరిపోయింది 😮, బాబు చాలా బాగున్నాడు, అందగాడు వాళ్ళ అమ్మ లాగా ❤ వాడు ఇంకా కొంచం పాకాలసింది అప్పుడే ఏం పట్టు కొంటాడో తెలిసేది

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 8 หลายเดือนก่อน +1

    దుష్యంత్ చాలా చాలా బావున్నాడు బాబు ఎప్పుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

  • @ranik9699
    @ranik9699 8 หลายเดือนก่อน +3

    Babu chaala cute ga unnadu…May god bless u unababu &family ♥️

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 8 หลายเดือนก่อน +14

    మీకు మీ యూట్యూబ్ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు అన్నయ్య 🎉 love From Hyderabad Anna 💙

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 8 หลายเดือนก่อน +1

    Mee abbai super future lo hero ayyela unnadu cinema field lo pampiste Annayya … very very cute 🥰

  • @purna.2.O
    @purna.2.O 8 หลายเดือนก่อน +1

    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ కుటుంబంలో ని వారందరికీ నమస్తే 🙏💐
    మీ కుటుంబం అంతా చాలా బావుంది.
    చిరంజీవి దుష్యంతుకి శుభాశీస్సులు 😍💐
    సాంప్రదాయ పద్దతిలో అన్నప్రాసన చాలా చక్కగా చేశారు. పువ్వులతో అలంకరించి యశోదమ్మ చిన్ని కృష్ణుడు చాలా అద్భుతంగా ఉన్నారు అలంకరణ చాలా బాగుంది.
    దుష్యంతుని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.
    మీ కుటుంబ అంతా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐
    ధన్యవాదములు 🙏
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @none05550
    @none05550 8 หลายเดือนก่อน +6

    Your kid is super cute Uma. God bless him. Very happy to see ur father n ur mother is so hardworking n affectionate. Stay blessed .

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 8 หลายเดือนก่อน +2

    ఉమ గారు మీ కుటుంబ సభ్యులు dessera మరియు మీ కుమారుడు కి శుభాకాంక్షలు God bless you Thank you so much

  • @madhukar1368
    @madhukar1368 8 หลายเดือนก่อน +1

    అలకరణ చాలా బాగుంది మీ బాబు మీ పోలిక ఉమా గారు మీ బాబు కి దిష్టి తీయండి

  • @sairohitnirujogi7687
    @sairohitnirujogi7687 8 หลายเดือนก่อน +5

    Babu chala bagunnadu anna ❤

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 8 หลายเดือนก่อน +8

    Soooo cute baby boy❤ god bless you all! Good to see your family!!👍👍👌💐

  • @RamBabu-su8or
    @RamBabu-su8or 8 หลายเดือนก่อน +1

    Uma garu Saranya gari decoration chala bhaghudhi Babu cute God bless you all best wishes dasara subhakanshalu andariki 🛕🚩🙌👌✌️👍💐🙏

  • @Chilipipanulu
    @Chilipipanulu 8 หลายเดือนก่อน +1

    Urgent gaa dhisti theeyandi mee abbayiki Annayya very nice baby boy same to same mother face he is mothers baby

  • @palurutrinaini1054
    @palurutrinaini1054 8 หลายเดือนก่อน +5

    The decor is just awesome ❤ we actually love to see Saranya garu and Amma n cute Dushyant too in ur vlogs..😊 everything was so nice god bless ur little one✨🧿

  • @vtravelg6065
    @vtravelg6065 8 หลายเดือนก่อน +10

    Congratulations Uma garu and Saranya garu. Dushyanth is very adorable and cute. All our love and heartfelt blessings to your baby🥰

    • @d.ch.e
      @d.ch.e 8 หลายเดือนก่อน

      Cutie pie.🥰wish him all the best in life

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 8 หลายเดือนก่อน +2

    ధుష్యంత్ భవిష్యత్తు ఆనందంగా,ఐశ్వర్యాంగ,అద్భుతంగా,అమోఘంగా ఉండలని కోరుకుంటు మీ శ్రేయోభిలాషి
    ఠాకూర్ విజయ్ 👌💚🧡💙❤🎉

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 8 หลายเดือนก่อน +1

    Mee భార్య గారి లో అమ్మ తనం చాలా ఎక్కువగా కనబడుతుంది. బాబు కు ఆశీస్సులు.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 8 หลายเดือนก่อน +4

    Sooo sooo cute baby boy June🥰🥰🥰🥰...god bless you nanna ❤❤

  • @Maheshk879
    @Maheshk879 8 หลายเดือนก่อน +10

    it was so lovely seeing dushyanth. His smile is so cute. God bless you uma and family.❤

  • @UniversalCosmicPowerr
    @UniversalCosmicPowerr 6 หลายเดือนก่อน +2

    ఉమాగారూ..ముందు మీ భార్య భర్తల అనుబంధం కూడా చూడటానికి ఆనందంగా ఉందండి . Made for each other ❤❤
    తర్వాత బాబు కూడా మన హైందవ సాంప్రదాయకరంగా పెరగబోతున్నాడని ..
    అర్ధమవుతోందండి..సంతోషం. బాబుకి దిష్టి తగలకుండా ప్రతీ రోజూ దిష్టి తీయండి.

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 8 หลายเดือนก่อน +2

    8:08మీ బాబు సూపర్ బ్రదర్😊😊😊😊

  • @kirannamburi6788
    @kirannamburi6788 8 หลายเดือนก่อน +5

    సూపర్ బ్రదర్

  • @manga6368
    @manga6368 8 หลายเดือนก่อน +3

    Uma brother super cute family👪 baby boy👦 so cute 😘always God blessings to🙌 ur family 🙏

  • @abdulkalam.sk_indian6852
    @abdulkalam.sk_indian6852 8 หลายเดือนก่อน +1

    పుస్తకాలు ఎ కాదు క్రీడలు లో కూడా సమానంగా ఉండాలి ఎప్పుడు చదువువేనా by the god bless to you and your family anna

  • @Ramu-sf8sp
    @Ramu-sf8sp 8 หลายเดือนก่อน +1

    super unnadu ... dushan nani ... god bless you bidda

  • @421575214
    @421575214 8 หลายเดือนก่อน +3

    Cute boy. God bless him💐💐

  • @kolanusaikrishna4380
    @kolanusaikrishna4380 8 หลายเดือนก่อน +3

    ❤❤❤ cute baby boy. ...❤️❤️❤️
    Wish you a great future 🤗🥳💗

  • @Imcckr
    @Imcckr 8 หลายเดือนก่อน +1

    Dushyant Malempati😍😍🖤

  • @Sudhalata_A
    @Sudhalata_A 8 หลายเดือนก่อน +1

    మీ బాబు చా లా అందంగా ఉన్నా డు 😊😊

  • @Dr.charan-Pentyala
    @Dr.charan-Pentyala 8 หลายเดือนก่อน +6

    Happy Dussehra to you and your family members uma ❤

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 8 หลายเดือนก่อน +7

    మీకు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా చిట్టి అల్లుడికి దసరా పండుగ శుభాకాంక్షలు🎉🎉😊😊

  • @chakripaturu4157
    @chakripaturu4157 8 หลายเดือนก่อน +1

    దృశ్యంత్ గాడ్ బ్లెస్ యు 🥰🥰🥰

  • @umasreesingareddy3302
    @umasreesingareddy3302 8 หลายเดือนก่อน

    Chala happy ga undhi family video chusthunte....Babu chala bagunnadu....

  • @beebijohnsk3182
    @beebijohnsk3182 8 หลายเดือนก่อน +2

    Cute family ❤❤❤

  • @jeevanjyothi4619
    @jeevanjyothi4619 8 หลายเดือนก่อน +3

    So cute 🥰 boy and his name

  • @maheshwrittings9534
    @maheshwrittings9534 8 หลายเดือนก่อน +2

    నువ్వు పెళ్ళాం చాటు మొగుడు అని అర్థం అవుతుంది ... మీ అమ్మ అంత ప్రేమ గా చేస్తే అది పెట్టకుండా నీ పెళ్ళాం చేసిన దాన్నే పెట్టింది .... అత్త కోడలు మధ్య వైరం గట్టిగానే ఉంది వీడియోస్ లో కనపడకుండా మనేజ్ చేస్తున్నరు

  • @bodduvijaya9962
    @bodduvijaya9962 8 หลายเดือนก่อน +1

    Babu soooo sooooooo vadhhu dhisti thaguluthundhi❤❤❤❤❤

  • @SrinivasReddy-zn2lk
    @SrinivasReddy-zn2lk 8 หลายเดือนก่อน

    ఉమా గారూ , బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. నిండునూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ప్రార్ధన.

  • @TravelJunction2020
    @TravelJunction2020 8 หลายเดือนก่อน

    Anna me babu chala bagunnadu..King la unnadu❤

  • @__SatyaReddy__
    @__SatyaReddy__ 6 หลายเดือนก่อน

    మీ బాబు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి.

  • @indirap1443
    @indirap1443 8 หลายเดือนก่อน +2

    God bless your family thousands of times.mee inlaws baagunnaru.mee mother sooooooooooooooooooooooper

  • @chandureddy1903
    @chandureddy1903 8 หลายเดือนก่อน

    Uma garu mi family tho happy ga undandi.
    mi Babu happy , ethical life 100 years gadapali Ani korukuntunna.
    Happy dasara.

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 8 หลายเดือนก่อน

    King la vunnadu uma anna me koduku....manchi gunalatho penchandi amma....god bless you ra nanna .....

  • @sreegogula1620
    @sreegogula1620 8 หลายเดือนก่อน +1

    Woww... Mancham idea super...... Anna..... Very talented...... 😂😂😂😂😂

  • @Raj-qc2fz
    @Raj-qc2fz 8 หลายเดือนก่อน +2

    May God Bless Dushyant, Uma & Family.

  • @mohansalagalla
    @mohansalagalla 8 หลายเดือนก่อน

    జూనియర్ ఉమా చాలా అందంగా వున్నాడు. దిష్టి తియ్యండి

  • @abdulkalam.sk_indian6852
    @abdulkalam.sk_indian6852 8 หลายเดือนก่อน +1

    నీ కన్నా చిన్నవాడిని నాది ఒక్క సలహా 10వ taragathi ఫెయిల్ ఐనా సచిన్ టెండూల్కర్ కుడ గాడ్ ఆఫ్ క్రికెట్ గా ఏడ్ధిగారు అలాగే12వ డ్రాపవుట్ ఐనా విరాట్ కోహ్లీ క్రికెట్ కింగ్ గా ఏడ్ధిగారు అలాగే చదువులో ఫోర్స్ చెయ్యకండి బాబుని మంచి పద్దతిలో పెంచండి దసరా శుభాకాంక్షలు అల్లా ఆశీర్వదిస్తాడు may Allah bless you ❤❤❤

  • @sreegogula1620
    @sreegogula1620 8 หลายเดือนก่อน

    Anna.. Dushyanth.. Chaala cute gaa unnadu anna..... ❤❤

  • @kalpanasappa6800
    @kalpanasappa6800 8 หลายเดือนก่อน

    Mee Babu chala bagunnadu brother God b lo ess you🎉

  • @seetharam1432
    @seetharam1432 8 หลายเดือนก่อน +2

    Ne videos Anni super anna👌🎉

  • @saiharshithavlogs1612
    @saiharshithavlogs1612 8 หลายเดือนก่อน +1

    Hi uma అన్నయ్య బాబు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ❤

  • @advaithasmiles2473
    @advaithasmiles2473 8 หลายเดือนก่อน +1

    Babu Soooooo cute 😍 ❤ dishti theseyyandi.. Chala manchi jeevaitanni prasaadinchaalani bhagavanthuni prarthisthunnaa. Uma.. Babu ni chudakunda(video call lo kaadhu), athukokundaa anni rojulu undatam chala kashtam. But meru enchukunna vruthi ki kuda nyayam chestunnaaru. I appreciate your family also for the complete support they are extending.. Babu ki dishti theseyyandi ❤😊 All the best for your future endeavours and God bless you and your family 😊

  • @bondadajohnvictor7254
    @bondadajohnvictor7254 8 หลายเดือนก่อน

    Tammudu babu chala mudduga unnadu may god bless him

  • @lakshmimuppirisetti2513
    @lakshmimuppirisetti2513 4 หลายเดือนก่อน

    ఎన్ని దేశాలు తిరిగినా ,మన భోజనం రుచులు వుండవు, మీ కుటుంబము తో కలకాలం కలసి వుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వున్నాను😊

  • @aswinich101
    @aswinich101 8 หลายเดือนก่อน

    Uma bro maa menalludu adhiripoiyyadu chala cute ga vunnadu... God bless you kanna 🙌😘😍

  • @nagalakshmiakkineni8622
    @nagalakshmiakkineni8622 8 หลายเดือนก่อน

    Junior uma ki na aasissulu. God bless you my child. Nindu nurellu ayurarogyalatho, sukhasanthoshalatho undali .🎉

  • @sivakumark520
    @sivakumark520 หลายเดือนก่อน

    Super bro. Long live Baby Dushyanth Mynampati with good health ,,happens,,education,,and be a responsible next gen citizen ....God bless him always in all his ways❤

  • @srinivasa8218
    @srinivasa8218 8 หลายเดือนก่อน +3

    చిరంజీవి దుష్యంత్ కు
    హృదయపూర్వక ఆశీస్సులు దీవెనలు 🎉
    👌💛👍