మీ వీడియోస్ కోసం లేవగానే ఎదురు చూస్తున్నాం ఇవాళ చూడగానే ఎంతో సరదాగా సందడిగా ఉంది అలాగే మీ ఆరోగ్యం కుదుట పడ్డాక next video kosam wait for you God bless brother
ఉమా గారు మీరు చేసిన 60 రోజులు ప్రయాణం గొప్పగా మాకు చూపించారు మీ ఆరోగ్య రిచా ఇండియాకి తిరిగి వచ్చారు చాలా సంతోషం మీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మళ్లీ మీరు మంచి ఫిట్ గా ఉండి మాకు వీడియోలు చూపిస్తారని ఆశిస్తున్నాను🙏. హ్యాపీ సంక్రాంతి
Hello ఉమా గారు మీరు వెళ్లొచ్చిన చైనా మరియు రష్యా ట్రిప్పు విశేషాలు మీరు మీ భార్యతో మీ అమ్మతో కలిసి డిస్కస్ చేస్తూ కొన్ని క్లిప్స్ మీకు నచ్చినవి యాడ్ చేస్తూ మళ్లీ ఒక వీడియో పెట్టండి చూస్తాము. ఎందుకంటే రష్యా మరియుచైనా రెండు ట్రిప్పులు చాలా బాగా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చినవి. అవతార్ మౌంటెన్స్ మరీ చాలా బాగా ఉన్నవి. 👌👌👌👌👌👌👌
ఒక తెలుగు వాడు అందునా మన విజయవాడ వాసి ఇంతటి సాహస పూరిత యాత్రలు చేయడం ఎంతో సంతోషం కలిగించే విషయం ! ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకుంటూ మరిన్ని వీడియోస్ చేయగలరని కోరుతున్నాను. మీ కుటుంబసభ్యులకు కూడా అభినందనలు. 🎉🎉🎉
Meru chala lucky person andi success full ga chala countrys. Tirigaru memu unnam anduku India mottam chudatanike avvatledu ur most Lucky person edanta me Hard work valane sadyam ayyindi great 💐
నమస్తే ఉమా గారు 🙏💐 నమస్తే అమ్మ 😍🙏💐 హాయ్ శరణ్య 😍🙏💐 మీరు క్షేమంగా ఇల్లు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ జర్నీ అంతా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. మీ ఆరోగ్యం మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏 కొత్త సంవత్సరం మీకు అంతా మంచే జరుగుతుంది మంచి మంచి ప్రదేశాలకు వెళ్లి అద్భుతమైన అందాలను చిత్ర విచిత్రమైన అద్భుతాలను మీరు చూసి చూకు చూపిస్తారు. అద్భుతమైన మీ ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదములు 🙏💐
Krishna nagarlo Umasaranya iddarini chusaanu China vellemundhu, Uma chala chikkipoyavu, thondargaa recover ayyaka US VELLALI. HAPPY gaa inti food thini Dushyanth tho time spend chesi Travelling cheyalani korukuntu, China Russia Videos Super gaa chupinchinandhuku thanks cheputhuu......🎉
ఉమా గారు నా పేరు శేఖర్ విజయవాడ మీ వీడియోస్ చాలా రోజులనుండి చూస్తున్నాను మీరు చాలా కష్టపడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన family కంటే ఎక్కువ కాదు మీరు ట్రైన్లో నా గుండె అగిపొద్దేమో అన్నప్పుడు చాలా బాధ కలిగింది అంత రిస్క్ చెయ్యొద్దు ప్లీజ్ నేను ఇలా కామెంట్ చేశానని ఏమీ అనుకోవద్దు ❤
Ok but ayana tourism chestu Anni Tini enjoy chestu Sare ko Nisarg badlu vastai vatini Kuda Bharistu konta amount ni koda sampadistunnaru nenu kada regular chesevadi ne from jadcherla
నీగ్రో(ఆఫ్రికన్ ),Caucasian (యూరో ప్ &ఇండియన్ ),mongoloid (చైనీస్ ,జపనీస్ ) next 4 వ రకం మనుషులు south east asia explore చేయండి bro austroloid big faces ఉన్న మనుషులు ఇండోనేషియా ,papua new guinea , fiji ..etc austroloid people different experience feel అవుతారు మీరు ...ఉమా గారు
Bro..ఇప్పుడే మీ చైనా adventure tour మా ఫ్యామిలీతో సహా చూసాము, నిజంగా అందరము భయం తో బిగుసుకు పోయాము, మీరుకూడా safe గా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే నేను subcrib అవుతున్నాను. God bless you 🎉❤
Great umagaaru I pray god For u for speed recovery,, India lo family tho enjoy cheyadaniki meeru strengthen ga undali, mi babutho mi family tho happy ga India trip enjoy cheyalani manaspurthiga korukuntuna umagaaru, ur follower lavanya
Anna plan a meet up anna next trip velle lopu..Memu chaala wait chesthunnamu mimmalini kalvadaniki..Okasari alochinchu anna this is a good idea i think❤
Hi UMA how is your health today on 7/1/24 morning. Bcz u r seeming so much weak in your video. Please reply about your health today.We don't know when shot that video. What ever it maybe you reached home safely. We are feeling happy about your safe return. This trip including China , Mongolia and Siberia is top most best videos from UTT TH-cam history. We are eagerly waiting for your next trips and I wish speedy recovery. All the best UMA Sharanya.
Umagaru please take care ur health and take rest miru india vachesariki chaala late ayyindi miru video pettaru kadachala happy andi wait chesamu mi health yela undo ani ok umagaru pls take care
Amma saranya, uma ni vaadu anavaddu talli. Meekosam and maa kosam chaala kastapadutunaru. Idi telangana lo common aina, noovu ippudu andhra kodalu talli
Welcome India🎉🎉ee journey lo twistulatho adaragotteru Uma gaaru😢😂Family ni parichayam chesi mantra mugdhulni chesaaru. Amma, sister ku Namah ssumaanjali. Chstene telusthondhi manchi family ani. God bless you. Allah bhala karega. Bhagavantuni aasissulu ellappudu meku untaayi. Next journey kuda success kavalani aasistunnanu❤❤❤
హాయ్ అన్న వెరీ గుడ్ మార్నింగ్. మళ్లీ కొద్ది రోజులు గ్యాప్ తర్వాత వీడియో అప్లోడ్. రష్యాలో మైనస్ 65 డిగ్రీల వీడియోస్ చూపించారు కదా మాకు ఎన్ని రోజులైనా మీరు వీడియో పెట్టలేదు మీ హెల్త్ కి ఏమైంది అని కంగారు పడ్డాను వీడియో పెట్టినందుకు చాలా . థాంక్స్ ఎండ్ నేను మీ పర్సనల్ మెయిల్ ఐడీకి నేను మెసేజ్ పెట్టాను మీ హెల్త్ కి ఏమైంది అని అడిగాను మీరు నాకు రిప్లై . ఇట్స్ ఓకే అండర్స్టాండ్ . అండ్ అడ్వాన్స్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ సంక్రాంతి
Your work deserves a greater recognition. Good luck with your next travel..!!
మీ వీడియోస్ కోసం లేవగానే ఎదురు చూస్తున్నాం ఇవాళ చూడగానే ఎంతో సరదాగా సందడిగా ఉంది అలాగే మీ ఆరోగ్యం కుదుట పడ్డాక next video kosam wait for you God bless brother
సార్ చాలా సంతోషం,you are a diciplined man sir
Yes anduke uma tammudu videos ante Naku chala istam behaviour body language lo easy ga telustundi
Chala rojulu aindi uma garu me video petaka ...chala Miss aiyamu😔 .... welcome to India 🇮🇳
Mi caring super andi...
Arerery antha miss avthunnaru ani telisthe oka photo pampevadni kada 😂😂 just fun ki
Iyooooo 😂
Hai anna welcome to India ❤❤ elagaitheynemi Pongal ki itey family tho untunna. ❤❤
Please ఉమా గారు మీరు మనసు పూర్తిగా నిద్ర పొండి.❤😊 మీ ఆరోగ్యం జాగ్రత్త.😊
ఉమా గారు మిమ్మల్ని చాలా రోజులు తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉంది 🤩🤩🎉🎉
😂
Hi మిత్రమా చాల రోజులైంది విడియో రాక కొంచం tension పడ్డాము నేను నా భార్య ok seftey గా ఇంటికి చేరుకున్నందుకు thanks to god ❤❤❤❤ take care your health
ఉమా బ్రో చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఇంటి కూడా వచ్చేసారు టేక్ కేర్ బ్రదర్ మీ ఆవిడని అమ్మగారిని అడిగానని చెప్పండి
అన్న గారు మీ రాబోయే వీడియో కోసం ఎదురు చూసాము ఆరోగ్యం కూడా ముఖ్యమే ఇంటికి వెళ్తున్నందుకు సంతోషం
ఉమా గారు మీరు చేసిన 60 రోజులు ప్రయాణం గొప్పగా మాకు చూపించారు మీ ఆరోగ్య రిచా ఇండియాకి తిరిగి వచ్చారు చాలా సంతోషం మీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మళ్లీ మీరు మంచి ఫిట్ గా ఉండి మాకు వీడియోలు చూపిస్తారని ఆశిస్తున్నాను🙏. హ్యాపీ సంక్రాంతి
🙏 brother చాలా బాగా ఉన్నాయి మీ టూరిజం ట్రిప్స్ , కానీ మీ health గురించి జాగ్రత్తగా ఉండండి బ్రదర్.
మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తం ఉమా గారు
చాలా రోజులు కనపడకుండా వెళ్లారు బ్రో. చాలా ఎదురు చూసాము
Hello ఉమా గారు
మీరు వెళ్లొచ్చిన చైనా మరియు రష్యా ట్రిప్పు విశేషాలు మీరు మీ భార్యతో మీ అమ్మతో కలిసి డిస్కస్ చేస్తూ కొన్ని క్లిప్స్ మీకు నచ్చినవి యాడ్ చేస్తూ మళ్లీ ఒక వీడియో పెట్టండి చూస్తాము. ఎందుకంటే రష్యా మరియుచైనా రెండు ట్రిప్పులు చాలా బాగా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చినవి. అవతార్ మౌంటెన్స్ మరీ చాలా బాగా ఉన్నవి. 👌👌👌👌👌👌👌
వీడియో చాలాబాగుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.❤❤❤💐💐💐🤝🤝🤝
ఒక తెలుగు వాడు అందునా మన విజయవాడ వాసి ఇంతటి సాహస పూరిత యాత్రలు చేయడం ఎంతో సంతోషం కలిగించే విషయం !
ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకుంటూ మరిన్ని వీడియోస్ చేయగలరని కోరుతున్నాను.
మీ కుటుంబసభ్యులకు కూడా అభినందనలు. 🎉🎉🎉
చాలా సంతోషంగా ఉంది అన్నగారు మీరు ఇండియాకి రావడం
ఐ మిస్ యూ యువర్ వీడియోస్ ఉమా బ్రో చాలా గ్యాప్ వచ్చింది
మీ video వచ్చి చాలా రోజులయ్యింది నేను రోజు మీ ఛానల్ check చేస్తున్నాను. ఇంటికి ఎలా వెళ్లారు అని అనుకుంటూ ఉన్నాను .ఈ video చూసాక చాలా happy తమ్ముడూ..
Meru chala lucky person andi success full ga chala countrys. Tirigaru memu unnam anduku India mottam chudatanike avvatledu ur most Lucky person edanta me Hard work valane sadyam ayyindi great 💐
అయ్యో.... జాగ్రత్తగా వుండండి.... మీ ఆరోగ్యం జాగ్రత్త... మీ భార్య కు మీకు హ్యాట్సాఫ్ బ్రదర్
I really happy ❤ because last one week nundi vdos rale kadha Kodiga tension padda nee health gurinchi... Finally you're back 😊
చాలా జాగ్రత్తగా.... ఉండండి..... Bro....
God bless you.... 🌹🌹🙏🙏👑👑
Uma so happy to see u back in INDIA. Take care of ur health. God bless you abundantly.
నమస్తే ఉమా గారు 🙏💐
నమస్తే అమ్మ 😍🙏💐
హాయ్ శరణ్య 😍🙏💐
మీరు క్షేమంగా ఇల్లు చేరినందుకు
చాలా సంతోషంగా ఉంది.
మీ జర్నీ అంతా చాలా చక్కగా
వివరిస్తూ చూపించారు.
మీ ఆరోగ్యం మంచిగా అవ్వాలని
మనస్ఫూర్తిగా ఆ భగవంతుని
కోరుకుంటున్నాను 🙏
కొత్త సంవత్సరం మీకు అంతా మంచే
జరుగుతుంది మంచి మంచి
ప్రదేశాలకు వెళ్లి అద్భుతమైన
అందాలను చిత్ర విచిత్రమైన
అద్భుతాలను మీరు చూసి
చూకు చూపిస్తారు.
అద్భుతమైన మీ ప్రయాణాన్ని
చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
మీ ఆరోగ్యం జాగ్రత్త.
ధన్యవాదములు 🙏💐
Glad you reached home safely. Don't attempt any adventures that affect your health or your life.
Nice video 👍...Good to see you reached home safely. Take care bro.
Krishna nagarlo Umasaranya iddarini chusaanu China vellemundhu, Uma chala chikkipoyavu, thondargaa recover ayyaka US VELLALI. HAPPY gaa inti food thini Dushyanth tho time spend chesi Travelling cheyalani korukuntu, China Russia Videos Super gaa chupinchinandhuku thanks cheputhuu......🎉
Hi umagaaru na Peru Lavanya, meeru ladies ni respect chesthu matladatam, miku travelling lo saport chesthunavaarini amma, akka, thodaputtinavariga manchi snehithuluga bhavisthu entho gouravistharu, vaaru mi kosam chesina vantalani, sahayalanu manaspurthiga ardham cheskuni gouravistharu goppa vishayam .. Assalu attitude chupincharu,, goppavaaru meeru.. From hyderabad
ఉమా గారు నా పేరు శేఖర్ విజయవాడ మీ వీడియోస్ చాలా రోజులనుండి చూస్తున్నాను మీరు చాలా కష్టపడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన family కంటే ఎక్కువ కాదు మీరు ట్రైన్లో నా గుండె అగిపొద్దేమో అన్నప్పుడు చాలా బాధ కలిగింది అంత రిస్క్ చెయ్యొద్దు ప్లీజ్ నేను ఇలా కామెంట్ చేశానని ఏమీ అనుకోవద్దు ❤
Papam ekkuva feel ayyipotunavu cool
😂😂😂
Evarekosam kastam
I need to money that's way..
❤😂😂😂😂😂
Ok but ayana tourism chestu Anni Tini enjoy chestu Sare ko Nisarg badlu vastai vatini Kuda Bharistu konta amount ni koda sampadistunnaru nenu kada regular chesevadi ne from jadcherla
Uma anna last series matram asalu next level russia and before that africa, missing the snow and your vlogs🎉
Russia journey super. Take care ur health. Get will soon.
ಹಯ್ ಅಣ್ಣ ನಾಲ್ಕು ದಿನ ವಿಡಿಯೋ ಬರಲಿಲ್ಲ ಶುಭ ಮುಂಜಾನೆ ❤❤
Thanks
It's nice tar u back home I felt realy hard fr your health you become sick... I wish u happy n healthy life... Great job u didd bro🎉
Sir mi videos choostunte ani sir chaala ante chaala baagunnaayi and chaala manchi manchi adventures chestunnaaru miru i like your videos bro 😊😊😊😊😊😊😊😊
నీగ్రో(ఆఫ్రికన్ ),Caucasian (యూరో ప్ &ఇండియన్ ),mongoloid (చైనీస్ ,జపనీస్ )
next 4 వ రకం మనుషులు south east asia explore చేయండి bro austroloid big faces ఉన్న మనుషులు ఇండోనేషియా ,papua new guinea , fiji ..etc austroloid people different experience feel అవుతారు మీరు ...ఉమా గారు
ఇదేందయ్యా తెలుగు పోయి హింది వచ్చింది 😂 love From Hyderabad Anna 💙
ఉమ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము... కోలుకున్న తర్వాత లక్షద్వీప్ ట్రిప్ వేయాలని కోరుకుంటున్నాము...
Welcome to India Bro.. happy to see.. take care..god bless you .. happy new year and sankranti 🎉🎉❤
Bro..ఇప్పుడే మీ చైనా adventure tour మా ఫ్యామిలీతో సహా చూసాము, నిజంగా అందరము భయం తో బిగుసుకు పోయాము, మీరుకూడా safe గా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే నేను subcrib అవుతున్నాను. God bless you 🎉❤
Happy to see you back in India, loved your china and Russia vlogs, get well soon and show us new countries and new places.
UMA.... NUVVU INTLO NE BAGUNNAVU..... HAPPY TO SEE UR LOVELY FAMLY...
Love from Karnataka bengaluru ❤
Uma meru Health guruchi kuda pattichu kovali kutubam guruchi chala baga chesaru prayanalu Great uma garu👏👏
Umma garu meru chala tiedayar. Sir but your rock💪
అన్నా రోజు యూట్యూబ్ లో మివీడియో కొసమ్ చూస్తూనే వున్న ఈ రోజు mi వీడియో నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా వీడియో చూడలేదు ఇప్పుడు చూస్తా అన్న ❤
Wow good to see you Uma.
I hope you guys are doing well.
North korea border chupinchi nanduku chala thanks nene border loki vellinattundhi
Nice to see you back at home and with family. Please take rest and recover fully. Enjoy your time with your family. Take care
మంచిమనసులు తో మంచు ప్రయాణం❤❤❤❤❤ చాల బాగుంది. ఉమా గారు.
Well come to India🇮🇳 anna❤ your vedios chala chala bagunnai & manchi information good👍 tq anna makosam e vedios.
Russia videos chasla intrest ga unde bro chaala enjoy chesam...flow lo ala vellipoyivi meeru sudden ga break vesaaru😊
Great umagaaru I pray god
For u for speed recovery,, India lo family tho enjoy cheyadaniki meeru strengthen ga undali, mi babutho mi family tho happy ga India trip enjoy cheyalani manaspurthiga korukuntuna umagaaru, ur follower lavanya
ఆరోగ్యం జాగ్రత్త అన్న❤
Mundhu ne arogyam chusuko
@@onlinegaming931 pora puka
Anna plan a meet up anna next trip velle lopu..Memu chaala wait chesthunnamu mimmalini kalvadaniki..Okasari alochinchu anna this is a good idea i think❤
అన్న గారు.. తొందరగా లక్షద్వీప్ టూర్ & గైడెన్స్..కి ఒక వీడియో చేయండి... 🙏🙏🙏
Happy to see your video🖤 welcome to india🎉🇮🇳
We miss you videos uma... daily our day starts with your videos from last 2 mnts
Hi UMA how is your health today on 7/1/24 morning. Bcz u r seeming so much weak in your video. Please reply about your health today.We don't know when shot that video. What ever it maybe you reached home safely. We are feeling happy about your safe return. This trip including China , Mongolia and Siberia is top most best videos from UTT TH-cam history. We are eagerly waiting for your next trips and I wish speedy recovery. All the best UMA Sharanya.
అన్న గారు.. తొందరగా ఒక లక్షద్వీప్ వీడియో చేయండి... 🙏🙏🙏
Enni rojululaki first coment chesa😂😂😂 I am sooo happy
Welcome to India 🇮🇳 sir 2month
Taravata India key
Wacha ru sir
Health eela undi mee ko
Feeling very happy after seen your wife n Amma...
Very take care of health umagaru 😊
Hammayya uma gaaru India vachesaaru welcome s you uma gaaru shubhodayam 🙏🙏👌💯👌🥰
So nice to see you in India reach with ur family and get well soon for ur health care.
Uma gaaru present situation lo lakshadweep ni explore cheyandi baagunyadi.
Nice video bro health jaagratta bro daily video kosam eduru chuustuu unnam
Umagaru please take care ur health and take rest miru india vachesariki chaala late ayyindi miru video pettaru kadachala happy andi wait chesamu mi health yela undo ani ok umagaru pls take care
Welcome back home Uma. Thank God . Pray for your speedy recovery. God bless 🙏
Uma garu happy to see you back in INDIA Take care of ur health
Amma saranya, uma ni vaadu anavaddu talli. Meekosam and maa kosam chaala kastapadutunaru. Idi telangana lo common aina, noovu ippudu andhra kodalu talli
we are kind of worried about your health broh but thank God you are okay
Hi Uma garu meeru video petaka kangaaru paddaanu Ok vachesaru Tnq Happy sankranthi
Great ఉమ
అల్ ది బెస్టు
Anna nennu complete ga two days chusa ne Russian series super vundhi last lo meru food tinta vunttay naku happy tho water vachai anna 🥹 ❤ so happy 🎉
Good morning bro
Video super
Happy journey welcome India 🇮🇳
Uma అన్నా నేను కలలో కూడా చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నావు
Take care bro and complete ga recover ayyna taruvatane next tour ki ready avvandi
Thumbline chusi mastu happy ayindi umagaru 😊
Take rest n enjoy the time with family 😊
Soo Nice Uma Take Care....Take Rest.....
Good Friends 💕...Good Family
Anna last lo ముద్ద పప్పా సుద్దా పప్పా 😂 super joke 😅
Anna meru super sweet Anna 💗💓❤️
Thank god you reached home 👍♥️
Welcome back Uma.
You are really great. Great videos.
Happy to see you with your family.
Take rest and take care of your health.
Take care of your health Uma! loved both China and Russia series! We will wait for your next endeavour!
Welcome India🎉🎉ee journey lo twistulatho adaragotteru Uma gaaru😢😂Family ni parichayam chesi mantra mugdhulni chesaaru. Amma, sister ku Namah ssumaanjali. Chstene telusthondhi manchi family ani. God bless you. Allah bhala karega. Bhagavantuni aasissulu ellappudu meku untaayi. Next journey kuda success kavalani aasistunnanu❤❤❤
Uma. Meru. Jagartha. Ayvaru. Aymee. Coment s. Paytena. Don't vare forget 🙏❤️
Uma bro eni rojulu videos petaka povadaniki Karam chepaledu
All support Uma Anna next country North Korea visit chahie
Hi...uma bro.... మీ వీడియోస్ రాకుంటే చాలా కంగారు పడ్డాను...మీ health ఎలా వుంది బ్రో....ఫస్ట్ మీ health చూసుకోండి ❤
Annayya ninnu chala miss ayyam nuvvu malli normal ayyi twaraga malli ne prayanaanni modalapettali 🥰🥰🥰
Advance, హ్యాపీ, సంక్రాంతి,.. Wel, come, to, india❤💐💐💪
Dear uma great escape return to India all the best take care of your health
Happy to see your family so many days.. Enjoy with your family uma brother🙏🙏
Mi barya chala great mi chala sport chestharu good tc ❤
హాయ్ అన్న వెరీ గుడ్ మార్నింగ్. మళ్లీ కొద్ది రోజులు గ్యాప్ తర్వాత వీడియో అప్లోడ్. రష్యాలో మైనస్ 65 డిగ్రీల వీడియోస్ చూపించారు కదా మాకు ఎన్ని రోజులైనా మీరు వీడియో పెట్టలేదు మీ హెల్త్ కి ఏమైంది అని కంగారు పడ్డాను వీడియో పెట్టినందుకు చాలా . థాంక్స్ ఎండ్ నేను మీ పర్సనల్ మెయిల్ ఐడీకి నేను మెసేజ్ పెట్టాను మీ హెల్త్ కి ఏమైంది అని అడిగాను మీరు నాకు రిప్లై . ఇట్స్ ఓకే అండర్స్టాండ్ . అండ్ అడ్వాన్స్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ సంక్రాంతి
Now started... Uma's Home food tour... wonderful video Uma!
Wait chesanu me video kosam anna.....
Feeling happy 😊 brother successfully travel chesi vachharu malli memu mee vlogs miss avtamu 😌 take a rest brother 👍
Excellent uma garu Great traveller in the world you
🌹🌹💐💐🌹💐🌹💐🌹🌹