చాలా చాలా ముద్దు గా, అందంగా ఉన్నాడు.. దుష్యంత్ బాబు😍😘🥰. మీ లాగే మంచి పేరు, ప్రఖ్యాతులు తో100 ఏళ్లుసంతోషంగా జీవించాలని కోరుతూ.. Very happy birthday to cute little dushyanth babu🤗💐💐💐
Uma garu Mee abbayiki puttinaroju subhakankshalu 1000 ఏళ్లు వర్ధిల్లాలి సంప్రదాయ పద్ధతిగా చేశారుపేరు ప్రఖ్యాతలు సంపాదించి దేశానికి మంచి పేరు తేవాలి❤❤🎉🎉🎉
నిజమే శరణ్య గారు బర్త్డే అంటే పిల్లలది కాదు తల్లిదే ఎందుకంటే ఆ రోజు తన ఎంతో బాధపడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆరోజు మనం పేరెంట్స్ అవుతాము ఎంతో ఆనందమైన రోజు
కలర్ శరణ్య అక్క ది వచ్చింది ఫేస్ ఉమ అన్నది వచ్చింది..ఎగిరిపోవటానికి చాలా తొందర పడుతున్నాడు..ట్రావెలింగ్ కి అన్ని ఉమ పోలికలే ఫుల్ హుషారుగా ఉన్నాడు..ఏమి విచిత్రం శరణ్య అక్క చేతిలో పడగానే కూల్ అయిపోయాడు..కానీ అబ్బాయి చాలా చాలా అందంగా ఉన్నాడ్..ఉమ అన్న హుషారు శరణ్య అక్క వినయం వచ్చి ఇక్కడ నెగ్గలో ఎక్కడ తగ్గాలో బాగా అలవాటై పోయి మిమ్మల్ని మించి పోవాలి అన్నిట్లో మీకు గర్వకారణం కావాలి అన్న వదిన మీరు ఎంత అదృష్టవంతులు మీ అబ్బాయికి అన్ని సౌకర్యాలు ప్రేమ ఆప్యాయతలు పుష్కలంగా సమకూరుస్తున్నారు...పొందటానికి కాదు ఇవ్వటానికి కూడా చాలా అదృష్టం ఉండాలి..నాకు ఆనంద భాస్పలు వస్తున్నాయి..అన్న.... పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యంత్ తమ్ముడు నువ్వు చాలా చాలా అదృష్టవంతుడు ఇంత గొప్ప తల్లిదండ్రులను పొందినందుకు నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీ తల్లిదండ్రులకు గర్వకారణం మీ దేశానికి కూడా చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చి మీ నాన్న అమ్మ గారి పేరు నిలబెడతామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Wish DUSHYANTH A VERY HAPPY BIRTHDAY & A LONG AND HEALTHY CHILDHOOD...LIKED the simple way in which his 1st birthday has been celebrated at home with the blessings of elders....Like sharanya & uma's simplicity and their love for their family members & also their gratitude to their subscribers....God has blessed them both with a lovely ❤ kid....
దుష్యంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరపుకోవాలని నేను ఆ భగవంతుడును కోరుకుంటున్నాను. నిండు నూరేండ్ల ఆరోగ్యంగా ఉండాలి. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉
ఎంత అందంగా ఉన్నాడు అక్క అన్న మీ అబ్బాయి దిష్టి తగులుతుంది ఫస్ట్ మీ అబ్బాయికి దిష్టి తీయండి అన్న లేకపోతే ఒళ్ళు వేడెక్కి వచ్చు మీ అబ్బాయి మాత్రం చాలా చాలా అందంగా స్వీట్ గా క్యూట్గా మహేష్ బాబు లా ఉన్నాడు అన్న..
ఉమా క్షేమముగా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషముగా వుంది మీ ఫ్యామిలీ తో సంతోషముగా గడపాలి అలాగే శరళ్య విడియోలో సాంప్రదాయకమైన చీర కట్టుకుంటే బాగుండేది చిన్నతనం తెలియదు శరళ్యాకి, బాబు చాల ముద్దుగా వున్నాడు పిల్లలకి 5 సంస్సరాలు వచ్చేవరకు జాగ్రత్తగా చూచుకోవాలి పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు జై భారతమాత కి జై
Happiest Birthday ra Buddoda.. nuvu ilanti Birthdays inka enno jarupukovali ma uma anna ni ma vadhina ni baga happyga chusukovali.. Bless u ra nanna❤❤❤❤
அழகான அருமையான குடும்பம்...❤️👨👩👧 தெலுங்கு Traveller மிகவும் நல்ல மனிதர்..❤️ நீங்கல் அணைவரும் இன்று போல் என்றும் சந்தோஷமாக இருக்கணும்..❤🎉 வாழ்த்துகள்..💥❤️
నమస్తే లవ్ యు లైక్ యు మిత్రమా మరొకసారి మీ కుమారుడుక్కీ మొదటి సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు నీకు నిండు నూరేళ్లు ఆయుష్షు బుద్ధి సిద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీ పిల్లవాడు ముద్దుగా బలే ఉన్నాడు దిష్టి దించండి
బాబు చాలా చాలా ముద్దుగా వున్నాడు, ముందుగా దృష్టి తీయండి😘😘😘😘😘 దుష్యంత్. నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీవు వెయ్యేళ్ళు చల్లగా వుండాలి కన్నా🙏🏼 శతమానంభవతి ,శతాయుః పురుషేంద్రియః, ఆయుర్ష్ ఃషేవేంద్రియ ప్రతితిష్ఠతి🙏🏼
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా 😍🎂💐 నువ్వు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యంత్ 😍🎂💐 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మీ బాబు చాలా చక్కగా ఉండు అలాగే మీ ఫ్యామిలీ అంతా కలిసి మెలిసి ఉన్నారు మీ గురించి వేరే చెప్పేది ఏముంది ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మీ వీడియోస్ ద్వారా చూస్తున్నాము మీది ఏ జన్మలో చేసిన పుణ్యం, మీ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బాబు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని 1,000 ఏళ్లు వర్ధిల్లాలని ఆ షిర్డీ సాయిబాబా వారిని కోరుకుంటున్నాను,,,,,,ఉమా గారు
Viewed ur son Dushyants birthday with great interest. Very glad to see other members of ur family except a glimpse of Dushyants grandfather from afar. When you took keer I felt as if you were dining at some hotel abroad. I make a list of all ur videos. With blessings and best wishes to you and others i wait to see u further.
చాలా చాలా ముద్దు గా, అందంగా ఉన్నాడు.. దుష్యంత్ బాబు😍😘🥰. మీ లాగే మంచి పేరు, ప్రఖ్యాతులు తో100 ఏళ్లుసంతోషంగా జీవించాలని కోరుతూ.. Very happy birthday to cute little dushyanth babu🤗💐💐💐
❤
Picha cute undu buddodu, baaga gattigaa dhrusti theyyandi🥰🥰🥰🥰🥰🥰
మనోడికి చాలా దిష్టి తగిలేలా ఉంది దిష్టి తీయండి కొంచెం సూపర్ క్యూట్ అసలు ❤
Full stress lo vunapudu chusa me babu face chudaganey automatic ga smile ochesindi na face lo🥹❤️
Mi Babu evarla unado mere cheparu , but chala cute ga unadu ❤️💜❤️💜❤️ disti teyandi Baga , juttula ringula raaja 🥰😘 happy birthday babyboy ❤
మీ బాబుకు పుట్టినరోజు శుభకాంక్షలు అలాంటి పుట్టినరోజులు ఇంకా 99 సార్లు చేసుకోవాలని ఆ బాగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
Dushyant is so cute. Happy birthday nana 😊 Love from UK
Uma garu Mee abbayiki puttinaroju subhakankshalu 1000 ఏళ్లు వర్ధిల్లాలి సంప్రదాయ పద్ధతిగా చేశారుపేరు ప్రఖ్యాతలు సంపాదించి దేశానికి మంచి పేరు తేవాలి❤❤🎉🎉🎉
Next Hollywood hero ayye range vundhi, handsome boy.
Chala muduga Saranya colour meepolikatho active ga bagunnadu . Once again Happy Birthday Dushyanth.
నిజమే శరణ్య గారు బర్త్డే అంటే పిల్లలది కాదు తల్లిదే ఎందుకంటే ఆ రోజు తన ఎంతో బాధపడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆరోజు మనం పేరెంట్స్ అవుతాము ఎంతో ఆనందమైన రోజు
కలర్ శరణ్య అక్క ది వచ్చింది ఫేస్ ఉమ అన్నది వచ్చింది..ఎగిరిపోవటానికి చాలా తొందర పడుతున్నాడు..ట్రావెలింగ్ కి అన్ని ఉమ పోలికలే ఫుల్ హుషారుగా ఉన్నాడు..ఏమి విచిత్రం శరణ్య అక్క చేతిలో పడగానే కూల్ అయిపోయాడు..కానీ అబ్బాయి చాలా చాలా అందంగా ఉన్నాడ్..ఉమ అన్న హుషారు శరణ్య అక్క వినయం వచ్చి ఇక్కడ నెగ్గలో ఎక్కడ తగ్గాలో బాగా అలవాటై పోయి మిమ్మల్ని మించి పోవాలి అన్నిట్లో మీకు గర్వకారణం కావాలి అన్న వదిన మీరు ఎంత అదృష్టవంతులు మీ అబ్బాయికి అన్ని సౌకర్యాలు ప్రేమ ఆప్యాయతలు పుష్కలంగా సమకూరుస్తున్నారు...పొందటానికి కాదు ఇవ్వటానికి కూడా చాలా అదృష్టం ఉండాలి..నాకు ఆనంద భాస్పలు వస్తున్నాయి..అన్న.... పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యంత్ తమ్ముడు నువ్వు చాలా చాలా అదృష్టవంతుడు ఇంత గొప్ప తల్లిదండ్రులను పొందినందుకు నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీ తల్లిదండ్రులకు గర్వకారణం మీ దేశానికి కూడా చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చి మీ నాన్న అమ్మ గారి పేరు నిలబెడతామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Avunu ra
Yes correct ga chaparu sir 😊
Akka , Ananya entra baabu , Varasa maarchestunav
chala kali ga vunnav ayya nv
Avaru ra Nuvu entha talented ga vunavuuu😂 quotation ke kadrayarr vesevadila vunav 😂.really god gifted child 😂😢
@6:54 he is very good-looking. Happy birthday to him and best wishes all the way from USA
లేటుగా చూసాను ఎనీవే happybirthday god bless యు చిన్ని బాబు 🎉🥳🎂👏
Wish DUSHYANTH A VERY HAPPY BIRTHDAY & A LONG AND HEALTHY CHILDHOOD...LIKED the simple way in which his 1st birthday has been celebrated at home with the blessings of elders....Like sharanya & uma's simplicity and their love for their family members & also their gratitude to their subscribers....God has blessed them both with a lovely ❤ kid....
బాబు చాలా చక్కగా ఉన్నాడు అండి, బాబు god bless you 💐💐
💐 Happy birthday Dushyanth... May God bless you.. 💐💐 ఉమా గారు మీ బాబు చాలా క్యూట్ గ ఉన్నాడు.... 🥰🥰🥰
🎉Happy birthday Dushyanth may God bless you🎉🎉
Happy birthday 🎈🎂 dushyanth may God bless you .
Masha Allha Anna
Nijjanga Mee video chusthunte memu akkadavunna feeling really good..God bless you chinna❤ wishing you many more happy returns of the day bujjithandri
Happy Birthday to your buddidu ..
Very very cute..
Disti teeyandi baga . .
Good colour like Saranya.
Next Hollywood hero ayye range vundhi, handsome boy. Also intelligent boy.
దుష్యంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరపుకోవాలని నేను ఆ భగవంతుడును కోరుకుంటున్నాను. నిండు నూరేండ్ల ఆరోగ్యంగా ఉండాలి. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉
Cute ga unnadu babu😍👌Happy Birthday little one🎂
You son looking so fair n cute anna, god bless him, nice family ❤
Dushyanth Life long santhosam ga vundalani heart fullga korukuntunaanu ❤️🙌
Your dad is a hero and struggled a lot to come to this stage on TH-cam ....be proud kid...
ఎంత అందంగా ఉన్నాడు అక్క అన్న మీ అబ్బాయి దిష్టి తగులుతుంది ఫస్ట్ మీ అబ్బాయికి దిష్టి తీయండి అన్న లేకపోతే ఒళ్ళు వేడెక్కి వచ్చు మీ అబ్బాయి మాత్రం చాలా చాలా అందంగా స్వీట్ గా క్యూట్గా మహేష్ బాబు లా ఉన్నాడు అన్న..
చాలా ముద్దగా unadu😍😍. పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యత్
Dushyanth is soooo cute ❤
Happy Birthday 🎉
ఉమా క్షేమముగా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషముగా వుంది మీ ఫ్యామిలీ తో సంతోషముగా గడపాలి అలాగే శరళ్య విడియోలో సాంప్రదాయకమైన చీర కట్టుకుంటే బాగుండేది చిన్నతనం తెలియదు శరళ్యాకి, బాబు చాల ముద్దుగా వున్నాడు పిల్లలకి 5 సంస్సరాలు వచ్చేవరకు జాగ్రత్తగా చూచుకోవాలి పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు జై భారతమాత కి జై
Enta cute ga unadu.meru tour ki vellinapudu chala miss avtaru. Me wife kuda chala bagundi.
బాబు చాలా బాగున్నాడు ❤ happiest birthday 🎂 ra buddy
Very nice.... Dushyant.....May God bless you
Happy Birthday 🎂 Mr Jr Uma, his so cute ❤ God Bless Sai Ram ❤
Dushyanth chala cute unnadu
Many more happy returns of the day & God Bless you ❤
Happy birthday to you 🎂 👑🎊🎉🎁🍬🍬🍬🍬🍭🍭🍭🍭..god bless you so cute 💯🤲🤲🤲🤲🤲🎊🎉🎈🎈🎈🎈🎈🍧🍦🎂
Happiest Birthday ra Buddoda.. nuvu ilanti Birthdays inka enno jarupukovali ma uma anna ni ma vadhina ni baga happyga chusukovali.. Bless u ra nanna❤❤❤❤
ఉమా మీ బాబు చాలా బాగున్నాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు, మంచి ఆరోగ్యంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండు బంగారం,,❤❤🎉🎉
11:55 🎉 జన్మదిన శుభాకాంక్షలు, మీ బాబు గ్రహాంతర యాత్రికుడు కావాలని భగవంతుని కోరుకుంటూ....🎉❤
నిన్ననే చూసాను మీ వీడియో లు
Babu చాలా cute గా వున్నాడు
Happy బర్త్ dey బాబు 🎂 🍩 god bless you నాన్న
Dushyant is very cute Uma. More than his looks hope he grows up into a fabulous human being like you. God Bless him with all that is best. Take care.
❤😊
❤😊
Happy birthday🎂🎁🎉👑... GOD BLESS YOU....
ఉమా అన్న ఎంత ముద్దు ముద్దు గా ఉనాడో
సిసింద్రి మూవీ లో లాగా ఉన్నాడు హీరో చాలా క్యూట్ గా ఉన్నాడు ❤❤😘😘😘😘🍬🍭🍫🍢
పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు నాన్న 😘😘
Hi UMA your son is so cute. All the best UMA Sharanya
As a girl I am saying
Uma u r very lucky to have sharanya in u r life❤❤❤❤
Cute ga unnadu bro luckiest Father and mother ❤
Babu chaala cute ga unnadu.same to same uma babu laaga unnadu.may god bless you Drushyanth 👍
జన్మదిన శుభాకాంక్షలు మీబాబు కి
మీకు కూడా హఫీ పేరెంట్స్ డే.
మీ బాబు సో క్యూట్ గా ఉన్నాడు🎉🎉
దుష్యన్ ని చూస్తే చిన్న అప్పుడు మిమ్మల్ని చూసి నట్టుంది ఉమా గారు మీకు లాగా అల్లరి చేస్తున్నాడు 👪👌👌🎉
அழகான அருமையான குடும்பம்...❤️👨👩👧
தெலுங்கு Traveller மிகவும் நல்ல மனிதர்..❤️
நீங்கல் அணைவரும் இன்று போல் என்றும் சந்தோஷமாக இருக்கணும்..❤🎉
வாழ்த்துகள்..💥❤️
The way sharanya looks at you is really wonderful. You guys are such a cute and made for each other couple.
And the kid is really cutee....
Happy birthday dushyant 🎂🍰🥮🎉🎊🍫🍭💐💐 God bless you 🎈🎈🎂💐💐💐
మీరు అవునన్నా కాదన్నా బుడ్డోడు అమ్మ పోలికే జన్మదిన శభాకాంక్షలు దుష్యంత్ 🎉🎂🎈🎈🎉
Happy birthday ra chota telugu traveler❤❤❤❤
Happy Birthday Dushyanth. God bless you nanna. Babu chala cute ga unnadu dishti tiyinchandi brother.
కన్నగాడు ముద్దుగా వున్నాడు...మీరందరూ చాలా నేచురల్ గా వున్నారు.నైస్ అండ్ నేచురల్ వీడియో.God bless you all 🎉❤
Superr annn Happy Birthday to yours sun🎉🎉🎉
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
🎇🧨🎆🎈🎈🎈🎂🎈🎈🎈🎆🧨🎇
పుట్టినరోజు శుభాకాంక్షలు 🤹దుష్యంత్🤹
DoB : 15-5-2023
RN : 6(Handsome)
DN : 9(Ruler)
KN : 4(Strong)
LG : 5 Two Times Repeated 💯✅
2 Two Times Repeated(Romantic)
👍🙌💪
మీరు నుదుటలో బొట్టు పెట్టుకోకుండా బాబుని ఆశీర్వదించమనడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు సాంప్రదాయమైన కుమార్ గారు
Happy birthday Kannaya....stay blessed. Same uma gaari face and colour sharanya garidi. Dress masth unnadi bro
Happy Birthday DUSHYANT So cute Nice Family....
Ur son is Hiro kannaiya happy birthday to you 🎉🎉🥳
నమస్తే లవ్ యు లైక్ యు మిత్రమా మరొకసారి మీ కుమారుడుక్కీ మొదటి సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు నీకు నిండు నూరేళ్లు ఆయుష్షు బుద్ధి సిద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీ పిల్లవాడు ముద్దుగా బలే ఉన్నాడు దిష్టి దించండి
Happy birthday nani🎉
Happy happy birthday Dushyant...chala cute ga unnadandi Uma garu n Sharanya garu ...... congratulations to both of you as well
Wow chala cute ga vunnav dushyanth ❤ happy birthday love you God bless you
Happy birthday dushyant
Bava maa akka tho mamulga undadu super God bless you nana
Many more Happy returns of the day and may God bless you Dushyanth ,.❤
Very happy Birthday Dushyant😊, chala cutega unnadu uma garu🥰🥰, congratulations Uma - Sharanya😊👍🏻
Babu chala bagunnadu 😍🙌🙌God bless you nanna🙌
Hero material ❤ Belated Happy Birthday Dushyant 🎉💐 God bless you 🥰 Jai Sri Ram 🚩
Cute baby Uma. Wishing him happy birthday day and God bless him.
జూనియర్ ఉమా ఆదిరిపోయాడుగా.. ❤️❤️❤️🎂🎂🎂Happy birth day hero
The baby resembles his mother. I am always support mother UMA SIR.
❤
Beautiful boy ఇద్దరి పోలికలు ఉన్నాయ అన్న.. సో క్యూట్
Babu bagunnadu Anna God bless you nanna Jesus loves you ra babu
Excellent Marveolus movements sir.
great Indian Hindu family. Kannagadu soo cute, mam.
God bless you all family members 😊❤😊
Happy birthday Drushyanth ..yentha cute ga vunnado uma garu ..same Saranaya meelaage vunnadu .
మీ అందరికీ హ్యాపీ బర్త్డే టూ యు బంగారు బాబు కి హ్యాపీ బర్త్డే టూ యు గాడ్ బ్లెస్స్ యు నాన్న❤
Happy birthday nanna god bless bangaram 🎉🎉🎉🥳🥳🥳🥳🥳🥳🎉🎉🎉🎉🎉🎉 chala cute ga unnava nanna ❤❤❤❤❤
హ్యాపీ బర్త్‌డే హీరో, ఆలస్యమైన శుభాకాంక్షలకు క్షమించండి దేవుడు మిమ్మల్ని నవ్వుతూ ఆశీర్వదిస్తాడు
బాబు చాలా చాలా ముద్దుగా వున్నాడు, ముందుగా దృష్టి తీయండి😘😘😘😘😘
దుష్యంత్. నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీవు వెయ్యేళ్ళు చల్లగా వుండాలి కన్నా🙏🏼
శతమానంభవతి ,శతాయుః
పురుషేంద్రియః, ఆయుర్ష్ ఃషేవేంద్రియ
ప్రతితిష్ఠతి🙏🏼
అన్నయ్య గారు.. మీ చిన్నారి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు 🎂💯✅
❤😊
@@RenukaEmoji tq
ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో ఘనముగా జరుపు కోవాలని మనస్పూర్తి గా కోరుతూ హృదయ పూర్వకా పుట్టినరోజు శుభాకాంక్షలు dushyanth❤❤❤
Babu ke deshte theyande, happy birthday babu
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న🎉 బాబు చాలా క్యూట్గా ఉన్నాడు
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా 😍🎂💐
నువ్వు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో
సుఖ సంతోషాలతో ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ
ఉండాలని బాగా చదువుకుని
ఉన్నత స్థాయికి ఎదగాలని
తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యంత్ 😍🎂💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
బాబు. చెల. బాగున్నాడు 🎉🎉happy birthday 🎂 toyou 🍫🍫🍫❤❤god bless. You
ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు చిన్న
Uma annaya me Babu so so cute.. foreign abbai la vunadu..babu same sister la vunadu ..Gob bless him abundantly .😊😊😊
జన్మదిన శుభాకాంక్షలు నాన్న 🎂🍰🧁🥧🍩🍧🍪💐 ఇలాంటి పుట్టినరోజులు మారినో జరుపుకోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊😍🥰❤️
❤😊
He is cute and no evil eye fall upon him 👁🗨 God bless
Nice Family...All the Best For your travelling Journey... many happy returns to his Life
మీ బాబు చాలా చక్కగా ఉండు అలాగే మీ ఫ్యామిలీ అంతా కలిసి మెలిసి ఉన్నారు మీ గురించి వేరే చెప్పేది ఏముంది ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మీ వీడియోస్ ద్వారా చూస్తున్నాము మీది ఏ జన్మలో చేసిన పుణ్యం, మీ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బాబు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని 1,000 ఏళ్లు వర్ధిల్లాలని ఆ షిర్డీ సాయిబాబా వారిని కోరుకుంటున్నాను,,,,,,ఉమా గారు
పుట్టినరోజు శుభాకాంక్షలు దుష్యంత్ 🎂🎂
Viewed ur son Dushyants birthday with great interest. Very glad to see other members of ur family except a glimpse of Dushyants grandfather from afar. When you took keer I felt as if you were dining at some hotel abroad. I make a list of all ur videos. With blessings and best wishes to you and others i wait to see u further.
ఎంత ముద్దు గా వున్నాడు అన్న రోజు దిష్టి తీయండి ❤
Vala Amma polika.superga unnadu buddodu.Latega happy birthday bujji.
బాబుకి జన్మదినశుభాకాంక్షలు ఉమగారు మీకు మీకుటుంబ సభ్యులకు దిష్టి తగలకుండా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
Anna Meru akka ane time Ella na undale Anna God bless you Babu so cute Anna
❤