నాకు ఫోన్ చేసి బెదిరించారు.. ఆరా మస్తాన్ సంచలన నిజాలు | AARAA Mastan Reveals Shocking Facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #telakapalliravi #electioncounting #election2024 #appolitics #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น • 509

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 หลายเดือนก่อน +130

    ఆరా మస్తాన్ సర్వే చాలా నమ్మదగిన మరియు ఖచ్చితమైన విశ్లేషకుడు అద్భుతమైన సైఫాలజిస్ట్ 👌👍👍👍

    • @sriramyt4054
      @sriramyt4054 2 หลายเดือนก่อน +10

      2014 lo jagan anadu odipoyaduga

    • @manojs5970
      @manojs5970 2 หลายเดือนก่อน

      @@sriramyt4054: Adhi election mundhu pre-poll survey. Check the date once sir..

    • @banothsonia2729
      @banothsonia2729 2 หลายเดือนก่อน

      Yes

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 2 หลายเดือนก่อน

      @@sriramyt4054motham chudu babai okasari aveshapadaku

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 2 หลายเดือนก่อน

      ​@@sriramyt4054 2018 ts election's lo nijam ayyindi 19 Ap lo nijam ayyindi

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 2 หลายเดือนก่อน +85

    జగన్ అన్న ఆంటే ఒక బ్రాండ్ రా, రేపు సెర్వే లు కూడా కూడా అంతు చిక్కని, రాజకీయ స్ట్రాటాజీ ఉండా బోతునవి, జగన్ స్ట్రాటాజీ అర్ధం కావాలి ఆంటే, అవుతాల కూడా జగనే ఉండాలి రా, AARAA మస్తాన్ బై నువ్వు గ్రేట్ అనాలసిస్ చేసావు బ్రదర్ నీకు ధన్యవాదములు(💐💐💐💐💐💐), ని కింద పీకే అనే అతను బచ్చ అవుతాడు చూడు,only జగన్ అన్న 2024సీఎం

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 2 หลายเดือนก่อน +7

      antha ledhu le..divide and rule formula use chesi 2019 lo win ayyadu,,mari 2014 lo endhuku odipoyadu,,apudu thanaki thelivi ledha strategy ledha papam..ipudu chudu em avthundho aa jagan situation

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 หลายเดือนก่อน

      బిక్కేమి కాదు అవును దొంగకు అంత కన్నా ఎం ఉంటుంది

    • @vijayakrishna529
      @vijayakrishna529 2 หลายเดือนก่อน +5

      Charlapally brand kada anna

    • @shankaaryshankaar
      @shankaaryshankaar 2 หลายเดือนก่อน +4

      బ్రాండ్ బొక్క

    • @shaikbaji7524
      @shaikbaji7524 2 หลายเดือนก่อน

      Rajamandri brand ana 😜😜😜​@@vijayakrishna529

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 2 หลายเดือนก่อน +57

    మస్తాన్ గారు 99 వాడికి బలే దించారు రాడ్డు

    • @kevinsmith6130
      @kevinsmith6130 2 หลายเดือนก่อน +8

      ap dinchindi rod

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน +3

      @@kevinsmith6130😂😂😂😂😂😂

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 2 หลายเดือนก่อน +29

    మస్తాన్ గారు చాలా మంచిగా క్లుప్తంగా చెప్పారు

    • @nawin19872
      @nawin19872 2 หลายเดือนก่อน +1

      Em cheppadu ministers andaru odipotunnaru, opposition leaders manchi majority tho gelustaru, janasena 2 out of 2 MPs gelustaru.... Kani YCP gelustundi anthega.... Emanna logic vunda??? 2 MP'S antey almost 14 mla constituencies influence aynatlu.... Maro Kadapa lanti Nellore loney chachettundi YCP.... Inkenti YCP govt form chesedi??

    • @malladiparthasaradhi6791
      @malladiparthasaradhi6791 2 หลายเดือนก่อน

      .

  • @Ajithvlogsrajavommangi
    @Ajithvlogsrajavommangi 2 หลายเดือนก่อน +8

    మస్తాన్ sir సూపర్ analysis sir సూపర్ సూపర్

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 หลายเดือนก่อน +43

    ఇప్పుడు ఎందుకురా బాబు కొద్దిగంటలు ఆగితే అందరి అంచనాలు తెలుస్తాయి

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 หลายเดือนก่อน +157

    ఆరా మస్తాన్ ని కొనుగోలు చేస్తే 4 వ తేదీన YCP గెలుస్తుందా?
    అర్థం లేమి ప్రశ్న.

    • @minivibesfan
      @minivibesfan 2 หลายเดือนก่อน +1

      Burra unna vallaki evaraki aina me logic ardam avutundi

    • @crazyrider6917
      @crazyrider6917 2 หลายเดือนก่อน

      😂😂😂​@@nawin19872

    • @prasadruttala
      @prasadruttala 2 หลายเดือนก่อน +7

      Bettings valla ki hope ivvadaniki idhantha peddha mafia

    • @nawin19872
      @nawin19872 2 หลายเดือนก่อน +3

      @@prasadruttala exactly

    • @indian2385
      @indian2385 2 หลายเดือนก่อน +7

      ​@@prasadruttalaమరి ఇదే విషయం kk సర్వే కీ వర్తిస్తుంది కదా

  • @korivigopalrao2833
    @korivigopalrao2833 2 หลายเดือนก่อน +65

    మీరు ఎన్ని చెప్పిన సీఎం జగనే మళ్లీ 99టీవీ గుచ్చి గుచ్చి అడిగినా కూడా రేపు సాయంత్రానికి సీఎం జగన్ చూడండి

    • @TR._.181
      @TR._.181 2 หลายเดือนก่อน +1

      Nijam chepoalsnte ycp hardcore fans ke thikka lesindhi last 5 years lo

    • @pandudady5136
      @pandudady5136 2 หลายเดือนก่อน

      Good joke

  • @nemalaprasad7476
    @nemalaprasad7476 2 หลายเดือนก่อน +9

    మస్తాన్ గారు 👌🏻గాచెప్పారు

  • @NSrinivasulu-ju1lf
    @NSrinivasulu-ju1lf 2 หลายเดือนก่อน +30

    మస్తాన్ గారు సార్ 100%మీరు చెపింది నిజం సార్

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 2 หลายเดือนก่อน +8

    సూపర్ గా చెప్పారు సార్

  • @user-rm6tb9fe9z
    @user-rm6tb9fe9z 2 หลายเดือนก่อน +17

    Correct ga chappvu masttanu garu

  • @snagavardhan4510
    @snagavardhan4510 2 หลายเดือนก่อน +57

    శభాష్ మస్తాన్ గారు పద్ధతి గా మాట్లాడారు

  • @asirinaidu7199
    @asirinaidu7199 2 หลายเดือนก่อน +15

    One&only Aara mastan survey is a most credibility and genuine survey for all over india

    • @sanjayp7027
      @sanjayp7027 2 หลายเดือนก่อน +1

      Like your face today

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน

      @@sanjayp7027😂😂😂😂😂😂

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti9170 2 หลายเดือนก่อน +122

    మస్తాన్ gaaru credibility లేని వారితో కలిసి డిబేట్ చేయవద్దు

    • @nawin19872
      @nawin19872 2 หลายเดือนก่อน +5

      Masthan kuda credibility pogottukobotunnadu....

    • @vishnuprasadreddyeng
      @vishnuprasadreddyeng 2 หลายเดือนก่อน +2

      @@nawin19872 ippati varaku aithey nilabettukunnadu ga - Pk and CBN garila kakunda

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 หลายเดือนก่อน

      @@vishnuprasadreddyeng jaggu గాడికి credibility అనే మాటకు అర్థం కూడా తెలియదు ఎప్పుడు చూసి చదవడమే గా పేపర్ దొంగ

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 หลายเดือนก่อน +50

    ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఆరా మస్తాన్ ఒక సెఫాలజిష్ట్ ఒక ప్రముఖ సర్వే సంస్థకు అధినేత ఆయనను రాజకీయ నాయకులు టార్గెట్ చెయ్యడం అవివేకం

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 2 หลายเดือนก่อน +9

    మస్తాన్ ఫిగర్ birthday roju valla uru lo friends tho share చేశాడు నా వరకు వచ్చింది కూడా 94-104 అని ఆయన b

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 2 หลายเดือนก่อน +6

    ప్రశ్న బాగుంది.

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 2 หลายเดือนก่อน +18

    🙏🙏ఆరా మస్థానన్న గారు మంచి వివరణ 🙏🙏

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 2 หลายเดือนก่อน +39

    One Man fighting against pack of wolves.. ❤❤❤❤❤

    • @sreenup3677
      @sreenup3677 2 หลายเดือนก่อน +3

      Don't worry.. jagan will be the Ruler 🎉🎉

    • @Sunsolaris302
      @Sunsolaris302 2 หลายเดือนก่อน

      ​@sreenup3677😅😅😅😅😅

  • @user-fg4tp6ue9k
    @user-fg4tp6ue9k 2 หลายเดือนก่อน +7

    Asper my prediction,The main reason for pressure is the impact on benefits of betting people business

  • @Borupalem
    @Borupalem 2 หลายเดือนก่อน +1

    ఆరా మస్తాన్ సర్వే నమ్మకం కోల్పోయింది.

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 2 หลายเดือนก่อน +7

    జగన్ చెప్పింది నిజం అవుతుంది, కరోనా టైం లో మనం దానితో సహజీవనం చేయాలి అంటే ఎవ్వరూ నమ్మలేదు రిజల్ట్ కూడా అన్ని అంచనా వేసి చెప్పారు

  • @drbpreddy1992ent
    @drbpreddy1992ent 2 หลายเดือนก่อน +4

    Absolutely correct

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u 2 หลายเดือนก่อน +37

    మస్తాన్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైనా TDP కి , పచ్చా మిడియాకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడితే వాళ్ళ విపరీత ధోరణికి మీకు జరిగిన అనుభవము వాళ్ళ పరాకాష్ట

  • @shivaji877
    @shivaji877 2 หลายเดือนก่อน +6

    pk వలన ఈ సారి ఎన్నికలు వేడెక్కినవి అనడం హాస్యాస్పదం డీప్ గా ఎనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవ్వరూ అలా అనరు ఎందుకంటే పవన్,చంద్ర బాబు నాయుడు గారు,abn రాదా కృష్ణ గారు మహా మహులందరు జగన్ సామాన్యుడు కాదు గొప్ప రాజకీయ వేత్త అన్నారు.అవునా ఇక్కడ వున్నది జగన్ మోహన్ రెడ్డి.అందుకే ఎన్నికలు వేడెక్కినాయి అంతే ఇక్కడే తెలిసి పోయింది మీ ఎనాలిసిస్ ఎంత అని

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน +2

      Oh is it
      Eppudu YCP antha Assam 😂😂😂

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 หลายเดือนก่อน +25

    God bless you Mastan garu ..... Be happy

  • @kpram5281
    @kpram5281 2 หลายเดือนก่อน +47

    ఆరా మస్తాన్ అంచనాలకి కూడా అందని రిజల్ట్ రాబోతా ఉంది. Ycp కూడా ఊహించని రిజల్ట్స్ రాబోతా ఉంది 2019 లాగా

    • @malladiparthasaradhi6791
      @malladiparthasaradhi6791 2 หลายเดือนก่อน +2

      Yes 151+

    • @malladiparthasaradhi6791
      @malladiparthasaradhi6791 2 หลายเดือนก่อน

      Yes it's true after the election of no use, before the election might be an impact like RP and JP and also no one believes. At one point he said no election if not aligned JSP with TDP, JSP has given breath to TDP in this election.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 หลายเดือนก่อน +61

    💥మరి ఓటింగ్ శాతం పెరిగితే టీడీపీ ఎందుకు గెలుస్తుందన్నావ్ ⁉️

    • @NANNAPANENI
      @NANNAPANENI 2 หลายเดือนก่อน +8

      He is full confidence ra babu

    • @guddantisrinivasarao534
      @guddantisrinivasarao534 2 หลายเดือนก่อน

      Vedoka.vedava

    • @369-DRK
      @369-DRK 2 หลายเดือนก่อน +8

      Oka interview lo cheppadu polling roju. Yekkuva mandhi vote vesaaru TDP ki advantage undochu ani kaani mandal wise voters list vachaakaa YCP ki strong unna chotla maatramey polling percentage perigindhanta

    • @ramapathapati6026
      @ramapathapati6026 2 หลายเดือนก่อน

      Orey Ravi nuvvoka pempudukukka Pandi jalaga do penta tintaavu

  • @bandisangaiah97
    @bandisangaiah97 2 หลายเดือนก่อน +5

    మల్లీ వైసీపీ వస్తుంది సర్...❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @thorlakesava3687
    @thorlakesava3687 2 หลายเดือนก่อน +3

    రాజమౌళి మస్తాన్ same to same గురి తప్పే ప్రసక్తే లేదు

  • @user-rb9qd4zm5s
    @user-rb9qd4zm5s 2 หลายเดือนก่อน +12

    super ,super

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 2 หลายเดือนก่อน +3

    Mastan sir very genuine, as per public opinion Mastan sir survey100℅ correct, ysrcp will come ruling in ap state

  • @nareshp7631
    @nareshp7631 2 หลายเดือนก่อน +18

    God bless u మస్తాన్ గారు

  • @PeddannaKudali
    @PeddannaKudali 2 หลายเดือนก่อน +11

    ఆరా మస్తాన్ సర్వ్ 100%కరక్ట్

  • @kirans1760
    @kirans1760 2 หลายเดือนก่อน +26

    Mastan garu always be positive sir

  • @user-zl2zc2uz5v
    @user-zl2zc2uz5v 2 หลายเดือนก่อน +53

    Jai jagan sir 💙💙💙💙💙💙💙💙💙

  • @GGovindarao-ub5kf
    @GGovindarao-ub5kf 2 หลายเดือนก่อน +30

    100%correct Aara mastan

  • @NageshklHhhs
    @NageshklHhhs 2 หลายเดือนก่อน +23

    Masthn garu u r right ✅️ sir ❤🎉

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน +2

    ఆరా మస్తాన్ గారు,ప్రజాభిప్రాయానికి విరుద్ధముగా ఫలితాల గురించి మీడియా ముందు చెప్పితే ఫలితాలు తారుమారు అవుతాయా? ఇది ఏమిటీ ?

  • @bhaskar6608
    @bhaskar6608 2 หลายเดือนก่อน +20

    Jai Jagan ❤❤

  • @SSSomsai
    @SSSomsai 2 หลายเดือนก่อน +5

    హెల్లొ నమస్తే బ్రదర్,రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించిన తర్వాత పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు, పచ్చ ఉగ్రవాద రాజకీయ పార్టీ నేతలు, పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ ప్రేరేపిత పచ్చ ఉగ్రవాద అంతరిక్ష మేధావులు అందరూ ఎలా సమార్థించుకుంటారో ఓకే ఒక వీడియో చేయండి ప్లీజ్...

  • @user-oy9lb8mk5n
    @user-oy9lb8mk5n 2 หลายเดือนก่อน +21

    Super cheppu Anna

  • @MahalakshmiKuntimalli
    @MahalakshmiKuntimalli 2 หลายเดือนก่อน +20

    118 వైఎస్సార్సీపీ confom

  • @booranagaraju8327
    @booranagaraju8327 2 หลายเดือนก่อน +16

    Jai jagan anna Andhra Pradesh CM jagan anna once again history repeats

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน

      😂😂😂

  • @endhurlinganna9291
    @endhurlinganna9291 2 หลายเดือนก่อน +64

    Ycp149

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 2 หลายเดือนก่อน +19

    ఆరా మస్తాన్...ఫ్రిపోల్ సర్వే విడుదల చేయడానికి మిమ్మల్ని ఆపేందు ఎవరు!!!

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 2 หลายเดือนก่อน

      Abn ventruka krishna exit poll ki mundhu oka showlo cheppadu kadha okayana ycpki edge vundhi annadu utharandhra sweap chesthundhi annadu ani naku thelisi masthan servey vuntundhi

    • @jaykanthk
      @jaykanthk 2 หลายเดือนก่อน

      @@KiranKumar-nw8oyvenkakrishna maata viniunte
      Ara mastanki eppudu problem undedhikaadhu 😂😂
      Anduke avatalavalla mata kuda vinaali 😂😂

  • @SDP523
    @SDP523 2 หลายเดือนก่อน +5

    Why some political parties scared for the exit polls? Exit polls is not the final results. Why political parties not using mind?

  • @balakrishna9705
    @balakrishna9705 2 หลายเดือนก่อน +8

    171 పైన దేవుడు ఆదేశించాడు కింద ప్రజలు జగనన్నని దీవించారు❤ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జూన్ 9వ తారీకు వైజాగ్ ప్రమాణస్వీకారోత్సవం రండి తరలి రండి🎉🎉🎉❤❤❤🇸🇱🇸🇱🇸🇱🔥🔥🔥

    • @babaanas-wp8zl
      @babaanas-wp8zl 2 หลายเดือนก่อน +1

      మరి సింగనమాల ఓడిపోతున్నాడు టిప్పర్ డ్రైవర్... అక్కడ సెంటిమెంట్... ఏపార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్తి సియం అవుతాడు... ఈసారి బై బై జగనే

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 หลายเดือนก่อน +6

    What a debite hatsoff
    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatpanjala9627
    @venkatpanjala9627 2 หลายเดือนก่อน +1

    వీన్నికి డబ్బులు లేవని టికెట్ ఇవ్వలేదు అందుకే ఈ సర్వే

  • @user-bz5cc3cc7u
    @user-bz5cc3cc7u 2 หลายเดือนก่อน +14

    YCP win pakka

  • @sriallinone6729
    @sriallinone6729 2 หลายเดือนก่อน +6

    mastan gari pridection 💯 correct

  • @bogeanreddy
    @bogeanreddy 2 หลายเดือนก่อน +2

    ఆరా మస్తాన్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమికి + వైసీపీ కి కలిసి 96.96 % ఓట్లు శాతం ఉంటే మిగతా అందరికి only 3.04% మాత్రమేనా ఒకసారి అలోచించి వీడియో చేయండి

    • @SR-yk6ov
      @SR-yk6ov 2 หลายเดือนก่อน +1

      migatha evaru leru sir race lo... only congress

  • @Borupalem
    @Borupalem 2 หลายเดือนก่อน +1

    అరే అరా ఏందిరా ఈ పని చేసావ్......

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 2 หลายเดือนก่อน +12

    వైసీపీ 175/175......

  • @babaanas-wp8zl
    @babaanas-wp8zl 2 หลายเดือนก่อน

    ఈ aaraa మస్తాన్ సీబీన్ ని MLA టికెట్ అడిగాడు అవకాశం లేదని చెప్పిండు.... అందుకే ఈ డ్రామా

  • @Mannurumagic
    @Mannurumagic 2 หลายเดือนก่อน +3

    Ee politicians.. entha .. maturity lekunda untaraa..

  • @bhaskar6608
    @bhaskar6608 2 หลายเดือนก่อน +27

    Great CM jagan ❤❤

  • @amruth2809
    @amruth2809 2 หลายเดือนก่อน +6

    Jagan will win again mastan garu and don’t worry about trolling

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 2 หลายเดือนก่อน

    ఆర మస్తాన్ గారు ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు 😂 మీ పక్కన తెల్క పల్లి ఖర్మ రా బాబు

  • @ali_GuntuR_007
    @ali_GuntuR_007 2 หลายเดือนก่อน +14

    ఒరేయ్.. ఆ రవి గానికి కాస్త టిఫిన్ లు టీ లు ఇవ్వండి...
    ఆరా మస్తాన్... 2014 వైసిపి అన్నాడు 2019 వైసిపి అన్నాడు
    2024 లో వైసిపి అన్నాడు ...ఇందులో ఏది కరెక్ట్

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 2 หลายเดือนก่อน +1

      2014 lo evvaledhu ra babu adhi elections mundhu 😂

    • @sivaram0491
      @sivaram0491 2 หลายเดือนก่อน +1

      తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని కూర్చో, 2014 లో ఎక్కడ పోస్ట్ పోల్ ఇవ్వలేదు, 2014 లో ప్రీ-పోల్ లేడా ఒపీనియన్ పోల్ ఇచ్చాడు2014 ఏప్రిల్ లో ఎక్కడ ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు వైసీపీ విన్ అవ్వదు అని

    • @BharathManipatruni
      @BharathManipatruni 2 หลายเดือนก่อน

      Meru thoppu thurumu anukuntuna KK SURVEY gaduu 2019 loo janasena ki 10 to 15 seats annadu em iyendhii matii

  • @MavuluriBabuMavuluriBabu
    @MavuluriBabuMavuluriBabu 2 หลายเดือนก่อน

    Good Survey 👍👍👍👍👍

  • @yyaswanth9547
    @yyaswanth9547 2 หลายเดือนก่อน +11

    I believe your survey Mastan garu🎉 ycp going to form government 🎉 once again ❤

  • @ManaTeluGodu1
    @ManaTeluGodu1 2 หลายเดือนก่อน

    Last lo dorikesaadu😂

  • @fashion617
    @fashion617 2 หลายเดือนก่อน +1

    Aaara masthani పిల్లవండి debate ki

  • @kolisettisrihari
    @kolisettisrihari 2 หลายเดือนก่อน +1

    Ara is Good person

  • @chsubbarao6338
    @chsubbarao6338 2 หลายเดือนก่อน +9

    AARAA.SARVEY 100%సీఎం జగన్

  • @venkateswarmutyala759
    @venkateswarmutyala759 2 หลายเดือนก่อน +3

    Sir mastan garu oka vela ammudu ipoyaru anukundam sir ysr cp mastanu gari tho ysr cp win avutundi ani mastanu gari tho chepinchukunte ysr cp ki ami labham sir pichi vaallu kakapothe pyna god unnadu avaru win avvalo aayana judgement estadu sir please wait

  • @gagandeepreddyg
    @gagandeepreddyg 2 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వద్దని చెప్పి ఉంటాడు అతనికి పోస్టల్ బ్యాలెట్ లో గోల్డ్ చేసి ఇన్నింగ్ క్యాండిడేట్లు పెంచుకుందామని అతని ఆలోచన

  • @sreenup3677
    @sreenup3677 2 หลายเดือนก่อน +6

    అయితే..ప్రజల అభీష్టాన్ని వ్యవస్థల ద్వారా నిర్వీర్యం చేస్తున్నారు..ఏది ఏమైనా జగన్ విల్ బె ది బెస్ట్

  • @sailajapasupuleti7505
    @sailajapasupuleti7505 2 หลายเดือนก่อน +2

    Jai jagananna 💙🤍💚🐅🥳🥳🥳🥳🥳🥳🥳

  • @KGangadharGangadhark
    @KGangadharGangadhark 2 หลายเดือนก่อน

    Aara garu kondhariki laddu kondhariki vilanla thayarayadu😂😂😂😂😂😂

  • @durgapampana1642
    @durgapampana1642 2 หลายเดือนก่อน

    Asalu exit poll andhuku
    Ban chayali 🤕

  • @MaheshLam
    @MaheshLam 2 หลายเดือนก่อน +4

    2014 లో ఆరా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన్ది

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 2 หลายเดือนก่อน

      exit poll eppudu kaadhu raa babu

    • @MaheshLam
      @MaheshLam 2 หลายเดือนก่อน +1

      @@srinadhreddy3833 2014 లో వైసీపీకి 110 ఇచ్చాడు కావాలంటే గూగుల్ లో చూసుకో

    • @sivaram0491
      @sivaram0491 2 หลายเดือนก่อน

      తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని కూర్చో, 2014 లో ఎక్కడ పోస్ట్ పోల్ ఇవ్వలేదు, 2014 లో ప్రీ-పోల్ లేడా ఒపీనియన్ పోల్ ఇచ్చాడు. ఆది కుడ ,
      2014 ఏప్రిల్ లో Opinion poll icchadu,ఎక్కడ ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు వైసీపీ విన్ అవ్వదు అని

  • @babaanas-wp8zl
    @babaanas-wp8zl 2 หลายเดือนก่อน +1

    Kk సర్వే... 2019లొ 153 చెప్పిండు 151వైసిపీ కి వచ్చిండు మరి ఇప్పుడు కూటమికి 161 అంటున్నాడు... ఇదే ఫైనల్.... Aaraa మస్తాన్ ఇది తెలంగానా కాదు ఏపీ ఇక్కడి నువ్వు పసిఘట్టలేవు... నువ్వు ఫెయిల్

  • @khaajashaik9665
    @khaajashaik9665 2 หลายเดือนก่อน +5

    100%correct Aara mastan garu

  • @pandudady5136
    @pandudady5136 2 หลายเดือนก่อน

    తెలకపల్లి face వాడిపోయింది. ఆయన అనాలసిస్ తప్పింది

  • @srikanthinampudi4346
    @srikanthinampudi4346 2 หลายเดือนก่อน +1

    అవును YCP వాళ్ళు నిన్ను బాగా బేదిరించారు

  • @user-rb7kc7ul9k
    @user-rb7kc7ul9k 2 หลายเดือนก่อน +5

    ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ఫ్రొం తెలంగాణ

    • @kveer4u
      @kveer4u 2 หลายเดือนก่อน

      Modda m kadu

  • @thorlakesava3687
    @thorlakesava3687 2 หลายเดือนก่อน

    Excellent మస్తాన్ సార్ 👌

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti9170 2 หลายเดือนก่อน +2

    రవి gaaru Gatha రెండు రోజుల నుండీ stithaprajnuni వలె unnaaru😅😅😅

  • @sureshbezawada
    @sureshbezawada 2 หลายเดือนก่อน +3

    కచ్చితంగా 124 సీట్లు టిడిపి గెలవబోతుంది

  • @l.gopalakrishnal.gopalakri1093
    @l.gopalakrishnal.gopalakri1093 2 หลายเดือนก่อน +1

    జై జగన్ ❤❤❤❤❤

  • @ramakrishnapratti7031
    @ramakrishnapratti7031 2 หลายเดือนก่อน +1

    Very good clarification mastan garu

  • @lakshmisrilu4175
    @lakshmisrilu4175 2 หลายเดือนก่อน +3

    We are with Mastaan garu 🙏🙏🙏🙏🙏🙏

  • @gvrrao3225
    @gvrrao3225 2 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ జనాలు ప్రభుత్వ వ్యతిరేక వలన టీడీపీ కి అనుకూలంగా మాత్రమే ఉన్నారు.
    ఎవరు కలిసినా కలువకున్నా బలమైన ప్రత్యర్థి టీడీపీ ఓట్లు వసారు. జనసేన కలిసినా కలువకున్నా ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. కేంద్ర అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేసి నష్టం కలిగించే స్వభావం ఉన్న బీజేపీ నీతిమాలిన గుణం తెలిసినందున వారితో చెలిమి చేయవలసి వచ్చింది.
    వైసీపీ, జనసేన ఇరు పార్టీలకూ కొందరు కులాభిమానులు, అన్యకుల ధ్వేషులూ అండగా ఉంటూ వచ్చారు, కానీ. వారి ఓట్లు శాతం అంతగా ప్రభావం చూపేటంతగా లేవు, అవి గెలుపు ఓటములను ప్రభావితం చేసేటంతగా లేవు.
    ఏదిఏమైనా అనుభవజ్ఞత కలిగిన నేత రాష్ట్రాభివృద్ధిని. కాంక్షించి అంరినీ కలుపుకొన వలసి. వచ్చింది.
    నిజానికి రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులైతే. ఈ పరిస్థతులు. దాపురించేవి కాదు. ప్రజలు. డబ్బులు, తాత్కాలిక లబ్ది కోసం కుటుంబ సమేతంగా అమ్ముడు పోయినందునే. రాష్ట్రానికి ఈ. పరిస్థితి దాపురించింది.

  • @bhavanimedikonda6183
    @bhavanimedikonda6183 2 หลายเดือนก่อน +3

    Jai CBN gaaru

  • @balaswamy5529
    @balaswamy5529 2 หลายเดือนก่อน +1

    Scrap mottam ikkade undi

  • @Mentalist12325
    @Mentalist12325 2 หลายเดือนก่อน

    Epudu cheppu Mastanu garu....

  • @ravibuyyana5099
    @ravibuyyana5099 2 หลายเดือนก่อน

    Aaraa mastan garu maroules ga chepparu he is the right person

  • @srimukhamanchikalapati1028
    @srimukhamanchikalapati1028 2 หลายเดือนก่อน +1

    మనకున్న అభిమానంతో, నిజము చాలావరకు కనిపించదు.

  • @rmasineni
    @rmasineni 2 หลายเดือนก่อน

    Aaraa Mastan gaaru, it's not fair to undermine the impact of TDP in this election. Be fair and impartial as a psephologist.

  • @Thiru...aspirant
    @Thiru...aspirant 2 หลายเดือนก่อน +7

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 2 หลายเดือนก่อน

    మరి ఈ సర్వే ద్వారా మస్తాన్ గారికి కలిగే ఉపయోగం లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు.

  • @skyramjiram6821
    @skyramjiram6821 2 หลายเดือนก่อน +1

    Answer for your question is manipulation not possible.

  • @user-go1sx6ci5f
    @user-go1sx6ci5f 2 หลายเดือนก่อน +4

    .sir.mastathan.garu.meru.me.jagan.garu.maha.medavulu.memmalane.avaru.bedherestaru.memmalanu.chusestene.pralu.prananalu.guptempo.pettukuntaru

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 หลายเดือนก่อน +11

    Yellow batch is completely shattered of its Amaravathi real estate business.....

  • @Ksailajavarma
    @Ksailajavarma 2 หลายเดือนก่อน

    Can you openly challenge like KK that if you are proven wrong will you stop saphology in future ❓

  • @srinivasarao3167
    @srinivasarao3167 2 หลายเดือนก่อน

    Cool cool Ravi sir