నా సర్వే తప్పు అయితే..ఆరా మస్తాన్ సెన్సేషనల్ కామెంట్స్..: Mahaa vamsi Exclusive With Aaraa Mastan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @vijayalakshmiAkkineni-qc2dj
    @vijayalakshmiAkkineni-qc2dj 4 หลายเดือนก่อน +7

    మస్తాన్ గారు వైసిపి కి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట

  • @venkataramanachelli4720
    @venkataramanachelli4720 4 หลายเดือนก่อน +44

    ఎవరు గెలుస్తారు అనేది ప్రక్కన పెడితే..ఇంటర్వ్యూలో ప్రశ్నలు,సమాధానాలు రెండు చాలా మెచ్యూరిటీగా ఉన్నాయి.ఇద్దరు సూపర్

  • @narayansurya2250
    @narayansurya2250 4 หลายเดือนก่อน +5

    మస్తాన్ అమ్ముడు పోయాడు. కాబట్టి వైసీపీ గెలుస్తాది అన్నాడు.

  • @NageshwarRaoMandadi
    @NageshwarRaoMandadi 4 หลายเดือนก่อน +6

    టిడిపీ.కుటమీ.160

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 4 หลายเดือนก่อน +4

    కాని.....ఎలెక్షన్ డ్యూటీ చేసినా.....మాకు తెలుస్తుంది......AARAA..... కి పప్పులో.....కాదు...వైసీపీలో....కాలు వేసాడనుకుంటా.....మేము చూసింది....మా కోలిగ్ చెప్పింది ప్రకారం....నీ అంచిన శుద్ధ తప్పు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 หลายเดือนก่อน +4

    వైసీపీ తురకొడి కి మీరు ఓవర్ గా చర్చ ఏమిటి

  • @nnssrr7543
    @nnssrr7543 4 หลายเดือนก่อน +38

    ఆరా మస్తాన్ గారి మాటలలో హుందాతనం, నిజాయితీ, కనిపిస్తున్నాయి. ఆయన రిజల్ట్స్ గురించి... కాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి, మనం తీసుకుంటే చాలా గొప్ప వ్యక్తి అనిపించింది.

    • @user-ss17
      @user-ss17 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @vijay-sz6bc
      @vijay-sz6bc 4 หลายเดือนก่อน

      Rod digindaa eppudu

  • @skm5858
    @skm5858 4 หลายเดือนก่อน +2

    ఆరా నమ్ముకొని చాల మంది బెట్టింగ్ Gallu మోసపోయారు

  • @balajiramana4588
    @balajiramana4588 4 หลายเดือนก่อน +4

    ఈ ఎన్నికలు చివరికి మస్తాన్ గారిని కూడా వదిలిపెట్టినట్టు లేదు. ఆయనకు కూడా రేపటి వరకూ మనశ్శాంతి ఉండదు.

  • @mallikarjunaraoponnapula9427
    @mallikarjunaraoponnapula9427 4 หลายเดือนก่อน +5

    ఆరా మస్తాన్ ని జూన్ 4వ తారీకు సాయంత్రం మళ్లీ మహా టీవీ పిలవాలని నా విజ్ఞప్తి

  • @mokshimiracles
    @mokshimiracles 4 หลายเดือนก่อน +5

    నిన్న వీడు సర్వే ప్రకటించక ముందే సాక్షి లో కనిపించినపుడే అర్థం అయింది, వీడికి ప్యాకేజీ ముట్టింది అని

  • @ajayrag2529
    @ajayrag2529 4 หลายเดือนก่อน +30

    సూపర్ అనాలసిస్ మస్తాన్ గారు... గెలుపు ఓటములు పక్కన పెడితే

    • @srinivasrao3596
      @srinivasrao3596 4 หลายเดือนก่อน

      ఆరం మస్తాన్ గారు మీరు చేసిన సర్వేల్లో కరెక్టే ఉండొచ్చు కానీ మీరు చేసిన సర్వేలో సర్వేల్లో గత ప్రభుత్వం వారి దగ్గర ఫోన్ నెంబర్ లో డేటా ఉన్నదని భావించి వైసిపి కి ఓటు వేసే మన చెప్పి కోటం కు ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండి

  • @mallikarjunaraoponnapula9427
    @mallikarjunaraoponnapula9427 4 หลายเดือนก่อน +4

    ఓటు అనేది వ్యక్తిగతంగా ఉండదు. కుటుంబ పరంగా ఉంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకొని ఒకే పార్టీకి వస్తారు.

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 5 หลายเดือนก่อน +66

    వంశీగారు చక్కగా అడిగారు
    ఆరా మస్తాన్ గారు ఓపికగా ycp గెలుపుకి ఉన్న కారణాలు,ప్రజా అభిప్రాయం,సూపర్ సిక్స నీ ప్రజలు నమ్మక పోవటం, ప్రజలకూ నేరుగా వాలంటీర్లు ద్వారా పథకాలు అందటం గురించి చెప్పరు 👍

    • @Mohammedsameershaikh
      @Mohammedsameershaikh 5 หลายเดือนก่อน

      Cheputaadu Baga muttindi broker gaaniki 😂😂😂

    • @rajtarun7785
      @rajtarun7785 5 หลายเดือนก่อน +3

      😂😂😂2 days inka peddha message pettadaniki ready ga undu ..vodipoyina karanalatho😂

    • @Tom_jerry149.....
      @Tom_jerry149..... 5 หลายเดือนก่อน +4

      ​@@rajtarun7785win ayyedhi ysrcp 💚🤍💙

    • @ganeshpogiri6911
      @ganeshpogiri6911 4 หลายเดือนก่อน +1

      Vamsi sollu questions appu, tattukolekapotunnavu

    • @rajeevchowdary4463
      @rajeevchowdary4463 4 หลายเดือนก่อน

      ​@@Tom_jerry149..... 😂😂😂 unnava brother inkq

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 4 หลายเดือนก่อน +1

    ఆరా మస్తాను గారు అరిగిపోయిన రికార్డారు ఆరా మస్థాను గారు పోస్టల్ ఓట్లు ఎవరికి చూపారు

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 5 หลายเดือนก่อน +110

    గ్రామాల్లో చాలామంది వైసీపీ వాళ్ళకి బయపడి తెలుగుదేశం కు ఓటు వేసినా కూడా వైసీపీకి వేశామని చెప్పినారు. బహుశా ఆరా గారు, దీనిని గుర్తించి నట్లు లేరు.

    • @mohanreddychinthakunta4042
      @mohanreddychinthakunta4042 5 หลายเดือนก่อน +15

      Meeru chellina daniki reverse ga jarigindi anilisthundi. In urban areas lower caste people afraid of tdp and nda alliance said they voted for nda but in reality we don’t know whom they have voted. That is the beauty of secret ballot. Let us see the actual
      Reality one 4th june.

    • @pavannarisetti5796
      @pavannarisetti5796 4 หลายเดือนก่อน

      ​@@mohanreddychinthakunta4042Chuddam, Jagan valla mee Reddy's paruvu motham poindhi inka meku kuda potundhi mee vadi medha😂😂😂😂

    • @Sohan-ep3bn
      @Sohan-ep3bn 4 หลายเดือนก่อน

      ​@@mohanreddychinthakunta4042ok రెడ్డి గారు

    • @appalaneniveeranjaneyulu8729
      @appalaneniveeranjaneyulu8729 4 หลายเดือนก่อน

      It is vise versa

    • @suramvenkateswarlu7194
      @suramvenkateswarlu7194 4 หลายเดือนก่อน

      Abba antha bayapettara...4th daaka undandi bro

  • @powerbhargav
    @powerbhargav 5 หลายเดือนก่อน +3

    ఎంత వచ్చింది Paytm amount

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 4 หลายเดือนก่อน +4

    ఆరా మస్తాన్ కర్ణుడు లాగ మారిపోయాడు.

  • @omnamo4645
    @omnamo4645 4 หลายเดือนก่อน +2

    This is the best interview I have seen not because Masthan is saying that YSRCP is winning but he is touching on very important issues .

  • @muthyammadipalli2651
    @muthyammadipalli2651 4 หลายเดือนก่อน +7

    మీ సర్వే రిజల్ట్ ఏమైనా కావచ్చు కానీ. మీరు తీసుకున్న,మాట్లాడుతున్న అంశాలు చాలా బాగా వున్నాయి... సార్... ఆరా మస్తాన్ గారు....

  • @bhaskar1002
    @bhaskar1002 4 หลายเดือนก่อน +2

    143 TTP, 15 JSP 3 BJP ❤
    చంద్రబాబు నాయుడు గారు సియం పక్కా 🎉🎉🎉🎉🎉 ❤❤❤

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 4 หลายเดือนก่อน +41

    వంశి గారు ముఖము లో రక్తపు చుక్క లేదు పాపం!

    • @MyVideos0810
      @MyVideos0810 4 หลายเดือนก่อน +1

      😂😂😂 avnu

    • @raghunathg9678
      @raghunathg9678 2 หลายเดือนก่อน

      అవునా😅😅

  • @brahmajiraoputchakayala
    @brahmajiraoputchakayala 4 หลายเดือนก่อน +2

    పోరామస్తాన్ ఫెల్యూర్ సర్వే

  • @pradeepkumar-gw3ng
    @pradeepkumar-gw3ng 5 หลายเดือนก่อน +37

    మొన్నటిదాకా టీవీ9 లో డెబిట్ పెట్టి వైసిపికి మంచి ఫేవర్ గా చేశాడు

  • @jvmedia2023
    @jvmedia2023 4 หลายเดือนก่อน +1

    మస్తాన్ band YCP కే... 4 న మోత మోగుతుంది😂

  • @srinivasbyri7551
    @srinivasbyri7551 5 หลายเดือนก่อน +108

    వైసీపీ గెలుస్తుంది అంటే వంశీగాడు తట్టుకోలేక పోతున్నాడు

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 4 หลายเดือนก่อน +4

      😂😂😂😂

    • @chakra9377
      @chakra9377 4 หลายเดือนก่อน +1

      నీళ్లు నములుతున్నాడు 😂

    • @SamuelrajuGogi
      @SamuelrajuGogi 4 หลายเดือนก่อน +2

      Nijame thadabaduthunnadu prasnalu veyadaniki

    • @namburiindira8383
      @namburiindira8383 4 หลายเดือนก่อน +2

      Aara.. Survey correct kaadu

    • @kiranyarava2555
      @kiranyarava2555 4 หลายเดือนก่อน

      Atleast opposite valla opinion tisukuntunaru villu, ycp MLA's asalu e media tho matlade antha dhairyam kuda cheyatledu ga. Enduku antha bayam chetagani tanam

  • @venkateswarlujandhyala43
    @venkateswarlujandhyala43 4 หลายเดือนก่อน +1

    మస్తాన్ గారి ఆరా చెప్పండి

  • @RRR3.O25
    @RRR3.O25 5 หลายเดือนก่อน +7

    జై పంచాయతీ మీ-సేవ సెంటర్స్...
    జై తెలుగుదేశం జైజై లోకేష్ అన్న జైజైజై చంద్రబాబు గారు...
    జై జనసేన జైజై పవన్ అన్నగారు...
    జై ఎన్డీయే కూటమి ప్రభుత్వం...
    మీరు వైసీపీ నుంచి పేటీయం తీసుకుని చెప్పారు అని నేను చెప్పను కానీ మీ సర్వే మాత్రం తప్పవబోతోంది సార్...😊😊

  • @vrscience
    @vrscience 5 หลายเดือนก่อน +18

    Roads,liquor,sand,unemployment, landtitling,electricity bills and mostly no capital issues will cost ycp .

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 4 หลายเดือนก่อน +2

      Arey science Inka yekkada undavv ra nuvvu neku gani ni pacha jathi kodakkallu kani ledha jenda kullillani kani debate ki ready na

  • @balajiprasad3743
    @balajiprasad3743 4 หลายเดือนก่อน +1

    అసలు వీడవడూ ఆరా మస్తాన్ రావు అనే వాడు.....అనవసరంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 😅😅😅😅

  • @pharmaassociates
    @pharmaassociates 4 หลายเดือนก่อน +4

    Perfect analysis

  • @venkateswarlum1821
    @venkateswarlum1821 4 หลายเดือนก่อน +1

    AP loTDP Ki 112 +5 or -5

  • @sadikbasha5250
    @sadikbasha5250 5 หลายเดือนก่อน +43

    June 4 TDP 120

    • @RaviKumar-bk4jk
      @RaviKumar-bk4jk 5 หลายเดือนก่อน

      Orey vedava 4 TDP kaadu 420 TDP 4 anty TDP 2 anty pakej 0 bjp

  • @srinivasavenkatadri9879
    @srinivasavenkatadri9879 4 หลายเดือนก่อน +3

    ఒకటి నిజం ఓటర్లు ఎప్పుడూ బైటకు చెప్పరు

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 4 หลายเดือนก่อน +1

    మాహా టీవి వలకు ధన్యవాదములు టీడీపీ మల్లి అధికారం చెప్పటబోతున్నది టీవి 9 Ntv వాళ్లునూ తపుడు వార్తలు చెపుతారు రొండు టీవిలను ప్రజలు నమ్మారు జై మహా TV

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 5 หลายเดือนก่อน +36

    మీరు పెట్టిన సెంటేషన్ పదం కాకుండా సెన్సేషనల్ ఉండాలి.... కావున ఈ సర్వే కూడా అలానే ఉంటుంది

    • @ramamurthy5458
      @ramamurthy5458 4 หลายเดือนก่อน +3

      More than 130seats ycrp party

  • @saleembasha5594
    @saleembasha5594 4 หลายเดือนก่อน +1

    ఈ నాయాల్లు రగిలిపోతున్నారు

  • @konerusrprasad1014
    @konerusrprasad1014 5 หลายเดือนก่อน +61

    ఆరా మస్తాను సర్వే లో చాలా కోణాలను పరిగణన లోకి తీసుకోలేదని పిస్తుంది. 2019 లో ఇపుడున్నన్ని కోణాలు లేవు. డ్వాక్రా,అంగనవాడి వంటి కార్యక్రమాల్లో ఉన్న మహిళలు ఇరు పార్టిల్లోను ఉన్నారు. కాకపోతే అది కొద్ది శాతం తేడా. గ్రాముణ ప్రాంతంలో ప్రభావ వంతమైన అంశం లాండ్ టైటలింగ్ . గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా గ్రూఫ్ లో ఉన్న వారికి కూడా భూములున్నాయి. అందువల్ల లాండ్ టైటిలింగ్ అంశం వారిని కూడా ప్రభావ వంతం చేస్తుంది. అట్లాగే సాప్ట్వేరు ఉధ్యోగూలూ ఉవ్వెత్తున ఆంధ్రాకు తరలి వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ అంశాన్ని మస్తాను గారు విస్మరించినట్టున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారితాలూకా చాలామంది అమెరికా లాంటి దేశాల్లో సాప్ట్వేరు ఉధ్యోగాల్లో ఉన్నారు. ఈ nri ల ప్రభావం కూడా ఆయన పరిగణనలోకి వచ్చి ఉండపోయి ఉండవచ్చు. ఇంకా పరిగణనలోకి తీసుకోవలిసిన సూక్ష్శమైన అంశాలు చాలా ఉన్నాయి.

    • @pratapreddy443
      @pratapreddy443 5 หลายเดือนก่อน +12

      అన్ని పరిగణ లోకి తీసుకొని ఆ ఓట్లు కూడా కూటమి కే అనుకున్నా కూడా 80 దాటట్లేదు... Lol.

    • @try2bReasonable
      @try2bReasonable 5 หลายเดือนก่อน

      వాడి బోంద, గన్నవరం వంశి గాడు ఓడిపోతున్నాను అని వాడే పంచి ప్రభాకర్ గాడికి చెప్పాడు US లో కలిసినప్పుడు, ఆరా గాడేమో వంశి గాడు గెలుస్తున్నాడు అని చెప్పాడు, బాగానే తిన్నాడు వైసీపీ దగ్గర.. one time లైఫ్ సెటిల్మెంట్ అనుకుంట, TDP తరపున betting లు కూడా వేస్తున్నాడేమో YCP వాళ్ళని తప్పుదోవ పట్టించి ? 🤔🤔🤔 He predicted 41 to 49 for BRS in Telangana, actual result was 39

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 5 หลายเดือนก่อน

      Land yantha mandiki undaii gramallo andullo ycp vallu yantha Mandi undaru ....

    • @Tom_jerry149.....
      @Tom_jerry149..... 5 หลายเดือนก่อน +17

      Land act lavada act memu pattinchukola , maku vunnayi lands , inka memu amaravati vunna prantam ..ma family ysrcp key vesamuu...

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 5 หลายเดือนก่อน +1

      Nuvu cheypra poni yenii seats TDP ki vasthaii TDP government form cheysthada ... Lekka ycp cheysthunda

  • @subbuballa9741
    @subbuballa9741 5 หลายเดือนก่อน +12

    ప్రస్తుతం "ఆరా మస్తాన్"...,
    4తర్వాత "పోరా మస్తాన్"... అనడం ఖాయం. నీ వివరణ పూర్తిగా అవస్తవం.

    • @jaihind11
      @jaihind11 5 หลายเดือนก่อน

      This is the right reaction 👍

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 4 หลายเดือนก่อน

      4 taruvatha gudda musukoni untavu😂😂

  • @rnritihas
    @rnritihas 4 หลายเดือนก่อน +8

    ఈశ్వరానుగ్రహంతో ఎవరు గెలిచిన మన రాష్ట్రానికి, మనదేశానికి మంచే జరుగుతుంది🙏🙏🙏

  • @TheJovial1970
    @TheJovial1970 5 หลายเดือนก่อน +78

    ఆరా మస్తాన్ గారి విశ్లేషణ ఆడవారి గురించి తప్పు కాబోతుంది

    • @sureshchowdary1167
      @sureshchowdary1167 4 หลายเดือนก่อน +6

      Ji jagan

    • @bknaresh1106
      @bknaresh1106 4 หลายเดือนก่อน

      అనువు మహిళల ఓట్లు చాలా తగ్గుతాయి

    • @PSathishReddy
      @PSathishReddy 4 หลายเดือนก่อน +8

      వైసీపీ 168,గుంపు 7

    • @bknaresh1106
      @bknaresh1106 4 หลายเดือนก่อน

      @@PSathishReddy నీ గుద్దకి సిగ్గుండాలి

    • @SaibabaKj
      @SaibabaKj 4 หลายเดือนก่อน +1

      Vamsi asking good question s

  • @Rajeshthota225
    @Rajeshthota225 5 หลายเดือนก่อน +30

    Ganavaram 100% TDP going to won

  • @nagarajug4526
    @nagarajug4526 4 หลายเดือนก่อน +54

    మస్తాన్ వృత్తిని నమ్ముకొన్నాడు......వంశీ గాడు వృత్తిని అమ్ముకొన్నాడు.....!!!

    • @raoboconsult2017
      @raoboconsult2017 4 หลายเดือนก่อน

      😄

    • @satishgudur9190
      @satishgudur9190 4 หลายเดือนก่อน

      Super

    • @ruparupa4021
      @ruparupa4021 4 หลายเดือนก่อน +3

      June 4th Naa thylusthundhi
      Yevaru great aani
      Aamudupoindhi yevara aani

    • @cherukumallidurgaprasadpra7693
      @cherukumallidurgaprasadpra7693 4 หลายเดือนก่อน

      ఇప్పుడు ఏమిజారిగిందిరా బొడ్డు

    • @vijay-sz6bc
      @vijay-sz6bc 4 หลายเดือนก่อน

      Bokkem kaadu
      Eppudu emantav rooo

  • @ramakrishnamadamanchi5235
    @ramakrishnamadamanchi5235 4 หลายเดือนก่อน +5

    Mastangaru chala clarity ga confidence ga answer chestunnaru good

    • @vijay-sz6bc
      @vijay-sz6bc 4 หลายเดือนก่อน

      Bokkem kaadu

  • @agriegomaogangavaram
    @agriegomaogangavaram 4 หลายเดือนก่อน

    ఇతనితో మళ్ళీ 5th న,,, తీసుకోండి వంశీ గారు

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 5 หลายเดือนก่อน +18

    తెలంగాణ లో ఇలాగే కెసిఆర్ ని పొగిడారు

  • @fashion617
    @fashion617 4 หลายเดือนก่อน +2

    Aaara masthan చనిపోయాడు. Tv9 office lo pinda pradanam జరుగుతుంది. Ni యమ్మన dangga tappudu sarve chesi mamalni సంకనాకి petturu

  • @VenkateswaraRaoPeruri-r6o
    @VenkateswaraRaoPeruri-r6o 4 หลายเดือนก่อน +18

    వంశీ గారు వాస్తవాలను జీర్ణిచుకోలేరు, విషయం ఏదైనా మసిపూసి మారేడుగాయి చేసి T D P కి అనుకూలంగా చేయడానికి అమ్ముడు పోయిన వ్యక్తి.

    • @NagamaniK-z8z
      @NagamaniK-z8z 4 หลายเดือนก่อน

      Sakshi ,99 ntv tv9 Mari ...

    • @raghunathg9678
      @raghunathg9678 2 หลายเดือนก่อน

      అవునా😅😅

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 4 หลายเดือนก่อน

    ఈయన కచ్చితంగా చెబుతాడు. అంతే no కామెంట్.

  • @saichaitanya3076
    @saichaitanya3076 4 หลายเดือนก่อน +8

    Even 100 exit polls says TDP - Only one AARAA Masthan says YSRCP then TDP loose their hope's.
    Thats the power of Credibility.

    • @vasanthkarampudi3672
      @vasanthkarampudi3672 4 หลายเดือนก่อน

      Wait for credibility…..

    • @NagamaniK-z8z
      @NagamaniK-z8z 4 หลายเดือนก่อน

      Babu ground level lo kutami kanipisthundi ...e survey golla emito emina evm tempering chesra ycp vallu 151 laaga

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 4 หลายเดือนก่อน +1

    IndiaToday survey గత 25 సంవత్సరాలుగా విశ్వసనీయంగా ఉంది.

  • @vishnumohan999
    @vishnumohan999 5 หลายเดือนก่อน +5

    వంశీ గారు మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్పుడు చెప్పిన దానికి ఆంధ్రాకి చెప్ఫినదానికి మాటల తటబాటు గమనింఛండి.లైఫ్ సెటిల్ చేసుకొన్నారనిపిస్తుంది.ఆరా మస్తాన్ సర్వే బేస్ ఛేసుకొని వైఎస్సార్ సిపి గెలుస్తుందని పల్లెటూర్లలో కొన్ని లక్షల రూపాయలు పందేలు కాస్తున్నారు.

    • @vasukiss6615
      @vasukiss6615 5 หลายเดือนก่อน

      true.veediki Baga muttindanta

  • @lookatme9449
    @lookatme9449 5 หลายเดือนก่อน +1

    పాపం ఈ సర్వే చూసి ఆర మస్థాన్ని ఒక పార్టీ కి , ఒక రంగు కి ముడిపెట్టి మాట్లాడుతున్నారు.. కొంచెం ఆలోచిస్తే మంచిది

  • @KodiVenkatesh-mp3xi
    @KodiVenkatesh-mp3xi 4 หลายเดือนก่อน +39

    ఆరా మస్తాన్ సర్వే నిజం అవుతుంది 100% జై జగన్

    • @palleturi_anandalu
      @palleturi_anandalu 4 หลายเดือนก่อน

      Wow masthan said correct GA 100 % jarigindi well said venkatesh

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 4 หลายเดือนก่อน

    ఆమస్తాను ఈమస్తాను ఉఊహించగలిగే ఓటర్లు ఏపీ లో లేరు

  • @2009ratnakumar
    @2009ratnakumar 5 หลายเดือนก่อน +115

    4 వ తారీఖున ఈతని రంగు తేలుతుంది. అప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు

    • @anveshb7667
      @anveshb7667 5 หลายเดือนก่อน

      Pappu pulakesh bllod breed baali ki assembly lo ragging tappadu

    • @rockybhai3436
      @rockybhai3436 5 หลายเดือนก่อน +5

      Enti teledhi , ippati varaku Athani survey thappu kaledhu.

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 5 หลายเดือนก่อน +3

      Mari ethani survey correct ayithe

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 4 หลายเดือนก่อน +3

      అందరి రంగు బయట పడుతుంది.

    • @2009ratnakumar
      @2009ratnakumar 4 หลายเดือนก่อน

      Anthe anthe

  • @naveenkumarudatha8229
    @naveenkumarudatha8229 4 หลายเดือนก่อน +1

    ఆరా మస్తాన్ రావు గారు 2024 లో చంద్రబాబు నాయుడు గెలిచి సీఎం అవితే మీ యొక్క సర్వే రిపోర్టు తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెప్పి జీవితంలో సర్వే చేయకూడదు

  • @yazatajax
    @yazatajax 5 หลายเดือนก่อน +14

    India Today survey is the most promising survey. Alliance will sweep AP per India Today, I believe in it.

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 4 หลายเดือนก่อน +1

      Bjp కి 12% పెరిగిందట సాధ్యమేనా

    • @narahariparupalli6820
      @narahariparupalli6820 4 หลายเดือนก่อน

      @@KiranKumar-sy9ib last time 0.8% bjp ki Ipudu 6 mps 10 mla s contest chesaru 0.8 12% peragadam ante nearby 10% vastay anthe kadha

  • @lexieburri6305
    @lexieburri6305 4 หลายเดือนก่อน +1

    aaraa is great

  • @LOKENDRABABU-lb3fn
    @LOKENDRABABU-lb3fn 5 หลายเดือนก่อน +12

    TV 3x3 లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రభుత్వం తప్పకుండా మారుతుంది అని గట్టిగా వాదించి పది రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్లేట్ ఫిరాయింపు జరిగింది!

    • @ravijangamreddy9989
      @ravijangamreddy9989 5 หลายเดือนก่อน +5

      Yes ur right bro

    • @madhumandli
      @madhumandli 4 หลายเดือนก่อน

      akkade aagaledu exception undi ladies votes kelakam annadu adi vinaleda

  • @rpatro5723
    @rpatro5723 4 หลายเดือนก่อน

    ఏంట్రా మీ ఇద్దరి రాక్షశానందం. 4వ తేది వరకు ఇలాగే పండగ చేసుకొండిరా

  • @vasuchongole792
    @vasuchongole792 5 หลายเดือนก่อน +18

    అరా మస్తాన్ గారు ఇంట్లో కుటుంబ పెద్ద మాట ఆ ఇంట్లో అందరు వింటారు పెళ్ళాం ఓ పార్టీ మొగుడు పార్టీ కి పిల్లలు ఓ పార్టీ కి వేస్తారా ?

  • @KK-ee7to
    @KK-ee7to 5 หลายเดือนก่อน

    1 time I was able to see TDP favor media for 30 min, anchor was asking good questions and was in retrospective mood, hope this kind of discussions will help TDP in playing its rightful role in AP politics

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070 5 หลายเดือนก่อน +19

    మంత్రులు అందరూ దాదాపు ఒడి పోతున్నారు, కానీ ycp అధికారంలోకి వస్తుందని చెప్పుతాడు, janasena 2 ఎంపి స్థానాలు గెలుపు అని చెప్పుతాడు, నెల్లూరు విజయ సాయి రెడ్డి ఒడి పోతున్నారు అని చెప్పుతాడు, సిఎం రమేష్ గెలుపు ఖాయమని అన్నారు, sujana Chaudary గెలుపు OK అంటాడు, కానీ ycp అధికారం లోకి వస్తుంది అంటాడు, 49% ఓటు షేర్, అంటాడు, 47% కూటమి కి అంటాడు yento ఈ సర్వే ఆ ఆరా మస్తాన్ కే తెలియాలి😷😷

    • @SowjanySK
      @SowjanySK 5 หลายเดือนก่อน

      Same opinion

    • @sureshbabu5873
      @sureshbabu5873 5 หลายเดือนก่อน

      Anyhegaa

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 4 หลายเดือนก่อน

      గెలుపుకి, సీట్స్ కి తేడా రావచ్చు గా బ్రదర్. అసలు ఎవ్వడికి అర్ధమ్మ కావట్లా ఈ ఎనాలిసిస్

    • @srinivasareddysanikommu3536
      @srinivasareddysanikommu3536 4 หลายเดือนก่อน

      అందుకనే. 151 నుండి 104 కి వచ్చింది

  • @Indukurukrishnaiah
    @Indukurukrishnaiah 5 หลายเดือนก่อน +6

    Out of 17 surveys only 3 surves declared ycp winning . So it may fake surves.

  • @koshichaganti3451
    @koshichaganti3451 4 หลายเดือนก่อน

    మందుబాబులు చంద్రబాబు కి ఓటు వేశారు మందు చవకగా ఇస్తాను అంటున్నాడు.

  • @sasubillikrishna2270
    @sasubillikrishna2270 5 หลายเดือนก่อน +23

    100% మస్తాన్ చెపింది నిజం అవుతుంది

  • @ShivaKrishna12345
    @ShivaKrishna12345 4 หลายเดือนก่อน

    ఆరా మస్తాన్ 🤣🤣🤣 అయ్యో అయ్యాయో

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 5 หลายเดือนก่อน +37

    అంటే మీ సర్వే లో అప్పుచేసి పంచి నోళ్లు గెలుస్తారు అభివృద్ధి అక్కరలేదు

    • @anveshb7667
      @anveshb7667 5 หลายเดือนก่อน

      Pappu pulakesh bllod breed baali ki assembly lo ragging tappadu

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 5 หลายเดือนก่อน +9

      Abhivruddhi ante schools, hospitals,fishing harbors ,ports evi kava abhivrudhi ante

    • @Krish15523
      @Krish15523 4 หลายเดือนก่อน +7

      @rams , pakka abhivruddhe..kaani adi chandra babu chesteme oppukuntaru veellu 🤦

    • @prajateerpu9284
      @prajateerpu9284 4 หลายเดือนก่อน +2

      Development ante ento teliyani vedava jagan king of politics

    • @rajeswararaojogi169
      @rajeswararaojogi169 4 หลายเดือนก่อน

      ​@@Krish15523anti chepala shop,gorrelu pempakam,panipuri shop Eva Mee abhivruddi

  • @nagarajug4526
    @nagarajug4526 4 หลายเดือนก่อน +1

    అంటే పల్లెప్రజలు గొర్రెలే కదా.... అంతలోతుగా
    ఆలోచిస్తారా అని అడుగుతున్నాడు....!!!

  • @sriramachandramurthynori
    @sriramachandramurthynori 5 หลายเดือนก่อน +56

    వంశీ గారు మహిళా ఓటు 16900000 పోల్ అయింది. ఇందులో beneficiaries 6000000 మంది వుంటే మిగిలిన 10900000 మంది కూడా మెజారిటీ ycp కే వేశారని ఆయన అభిప్రాయం ఆనుకోవాలా

    • @Srinivasulu9326
      @Srinivasulu9326 5 หลายเดือนก่อน +3

      poor fellow

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 4 หลายเดือนก่อน +4

      ANTE TDP GELUSTUNDANI CHEBITE MANCHI CHESINATTAA
      EDYNA SWEEKARINCHALI
      TUESDAY TELISIPOTUNDI KADAA
      ANTA KANGAARENDUKU

    • @basheerahmed609
      @basheerahmed609 4 หลายเดือนก่อน +1

      ​@@prasadreddykovvuri8062raastram lo Mahila vote lu , Male vote lu okate levu ga.... Students vi evariki istharu..vallu andharu 90 % Kutami ke vesaru....Govt employees Kutami ke .... Vythirekatha unna vallu Kutami ke

    • @VenkateswararaoTata-z3f
      @VenkateswararaoTata-z3f 4 หลายเดือนก่อน +1

      Maa oorilo 200 beneficiary ladies unte andhulo 10 mandhi kuda veyledhu.... beneficiary andharu ycp votes vestaranukunte thappu

    • @VIZIANAGARAM_KURRODU
      @VIZIANAGARAM_KURRODU 4 หลายเดือนก่อน

      Idhi perfect point…

  • @G.K_______77777
    @G.K_______77777 4 หลายเดือนก่อน +2

    గుంటూరు తెలుగుదేశం టిక్కెట్లు రాక భంగపడ్డ ఆరా మస్తాన్ బులుగు లోగో పెట్టుకుని 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు paytm తీసుకున్నాక మరి ఇంకెలా చెబుతారు పేటియం తీసుకున్నట్టు ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతుంది

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 หลายเดือนก่อน +15

    మా ఆవిడి కూడా వైసీపీ కి వేసింది,ఎందుకో జగన్ అంటే అభిమానం ఎక్కవైంది మహిళలు కి

    • @Balasravs8
      @Balasravs8 4 หลายเดือนก่อน +2

      Same

    • @PeasalaSyamala
      @PeasalaSyamala 4 หลายเดือนก่อน

      Nenu kuda fan ki vesa

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 4 หลายเดือนก่อน

    గ్రామాల్లో ప్రజలు మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు వంశి గారు

  • @VasamsettiVenkataRamana-ur9cm
    @VasamsettiVenkataRamana-ur9cm 4 หลายเดือนก่อน +22

    చంద్రబాబు నాయుడు గెలిస్తే శ్రీలంక అవుద్ది

    • @chaits4377
      @chaits4377 4 หลายเดือนก่อน

      chaa

    • @krishnamraju3109
      @krishnamraju3109 4 หลายเดือนก่อน

      kadu Anna chestadu😂

    • @simahachalamchinnala1346
      @simahachalamchinnala1346 4 หลายเดือนก่อน +1

      ఆల్రెడీ శ్రీలంక... అయిపోఇంది... నెక్స్ట్ ఇంకా ఏమీ లేదు అవటానికి

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 4 หลายเดือนก่อน +1

      జగన్ గెలిస్తే సిరియా అవుతుందా?

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 4 หลายเดือนก่อน

      All ready ai poindi kadaa, inkemi migilindi?? ninna gaka monna kuda potuu potuu 2 vela kotlu appu chesadu (june 4 taruvata evadu okka ruupai appu ivvadani)

  • @HarishKodavali
    @HarishKodavali 4 หลายเดือนก่อน

    లగడపాటి జోస్యం చెప్పారు

  • @paradeshnaidu253
    @paradeshnaidu253 5 หลายเดือนก่อน +6

    AARAA Survey June 4 after closed I think

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 4 หลายเดือนก่อน

    ఆరా మస్తాన్ సెప్పింది 3వరకుమాత్రమే 4వతేది మారిపోతుంది అప్పటి వరకు సంతోషపడనియ్యండి.

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 4 หลายเดือนก่อน +9

    వంశీ సార్ మస్తాన్ గారితో 4 th సాయంత్రం ఒక్క సారి టిబెట్ కి పిలవండి.

    • @kidsgamesKids-kx2sb
      @kidsgamesKids-kx2sb 4 หลายเดือนก่อน +1

      నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఏంటి జగన్ రాడని డౌటా మందు బాబులు లారీ డ్రైవర్ లో లారీ మీద బతికే వాళ్ళు ఇసుక మీద బతికే వాళ్ళు ఒక దెబ్బ వేస్తారు

    • @SriyeshSrinidhi
      @SriyeshSrinidhi 4 หลายเดือนก่อน +2

      Tibet ki yenduku ?

    • @santhoshakshanthala6636
      @santhoshakshanthala6636 4 หลายเดือนก่อน

      ​@@SriyeshSrinidhi🤣🤣

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 4 หลายเดือนก่อน

    పవన్ బాబు గారు జనసేన టిడిపి గెలిస్తే పవన్ రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండాలి

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 5 หลายเดือนก่อน +5

    ఆరా మస్తాన్ సర్వే నిజం అయితే ఏపి పరిస్థితి గోవిందా గోవిందా!

  • @saikrishna5307
    @saikrishna5307 4 หลายเดือนก่อน

    నీ సర్వే తప్పు అయితే ఏంటి తప్పే

  • @nageshyvv9456
    @nageshyvv9456 4 หลายเดือนก่อน +5

    పదకాలు తీసేస్తారు అని భయపడి సర్వేలో అబద్దాలు చెప్పి ఉంటారు ఆడవాళ్లు. 😅

  • @Namo.venkatesa
    @Namo.venkatesa 4 หลายเดือนก่อน

    ఎక్కడికి పోయాయ్ డబ్బు అంటే అభిరుధి చేసారు అనిచెప్పలేకపోయావా

  • @LakshmanKumarLanke
    @LakshmanKumarLanke 5 หลายเดือนก่อน +15

    గ్రామాల్లోని ప్రజలని గొర్రెల్లాగా జమకట్టినందువల్లే ..టీడీపీకి ఈ ఖర్మ

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 4 หลายเดือนก่อน +1

    Winner Will be YSRCP ONLY

  • @rambabudarla1880
    @rambabudarla1880 4 หลายเดือนก่อน +8

    బాగా చెప్పాడు మస్తాన్ గారు. నిజమైన విశ్లేషకుడు

  • @vkupendarraoparcha5464
    @vkupendarraoparcha5464 4 หลายเดือนก่อน

    Excellent interview by Vamshi. Actually Iam dead against Vamshi. Be professional Vamshi

  • @ravikumarbv129
    @ravikumarbv129 4 หลายเดือนก่อน +8

    కడుపు ఉబ్బరంతో సచిపోయేలా వున్నాడు వంశీ గాడు....

    • @ruparupa4021
      @ruparupa4021 4 หลายเดือนก่อน

      Vamsi garu clarity ganay oonaru

    • @vijay-sz6bc
      @vijay-sz6bc 4 หลายเดือนก่อน

      Eppudu nuv chastaavarooo

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 4 หลายเดือนก่อน

    Aara Mastan is most reliable and successful person ....

  • @harishollu4280
    @harishollu4280 5 หลายเดือนก่อน +3

    ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి 2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు రామానాయుడు గారికీ 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుంది పాలకొల్ల మావుళ్ళమ్మ పేట వాళ్ళ అప్పలనాయుడు

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh8896 4 หลายเดือนก่อน

    జగన్ మాకు అవసరం, జగన్ మాకు వద్దు అనేదే ఈసారి ఎన్నికల యుద్ధం
    కావాలి , వద్దు అనేదే ఎన్నికలు

  • @jayasuryamusicchannel
    @jayasuryamusicchannel 5 หลายเดือนก่อน +19

    జగన్ ఇలా చెప్పమని ఉంటాడు. ప్యాకేజీ ఇచ్చివుంటాడు.

    • @pearlvinesubbareddy8335
      @pearlvinesubbareddy8335 4 หลายเดือนก่อน

      Lavangam estharu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 4 หลายเดือนก่อน

      Aara mastaan టీడీపీ వాళ్ళకే బాగా క్లోజ్, మహా వంశి, వెంకట కృష్ణ కి ఫ్రెండ్

    • @nareshbabuvij
      @nareshbabuvij 4 หลายเดือนก่อน

      Credible vuna organisation election ayipoyaka enduku tappudu survey istadu????
      Okavela package tesukunte election mundu prepoll pressmeet pettevadu

  • @badribandaru7082
    @badribandaru7082 5 หลายเดือนก่อน +1

    మస్తాన్ గారి మాటలు పూర్తిగా విన్నాక నాకు అర్ధమయింది ఏంటంటే వీడు వైచీపి కార్యకర్త లాగ మాట్లాడాడు తప్ప... ఒక రాజకీయ విశ్లేషకుడు లా కాదు... ఇది అమ్ముడుపోయిన సర్వే

  • @ShivaKumar-uu2qi
    @ShivaKumar-uu2qi 5 หลายเดือนก่อน +7

    ఆరా మస్తాన్ గారు మీరు
    మాకు బాగా గుర్తుంటారు
    జూన్ 4 తరవాత మాట్లాడుదామండి

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 4 หลายเดือนก่อน

    వంశీ గారు 72 ఏళ్ల మహిళకి పెన్షన్ తప్ప ఏ స్కీమ్ వస్తుంది ఆప్రశ్న అడగాలి కదా వంశీ గారు

    • @PeasalaSyamala
      @PeasalaSyamala 4 หลายเดือนก่อน

      Pension intiki vasthundhi

  • @ankammaraochintala2509
    @ankammaraochintala2509 5 หลายเดือนก่อน +7

    Aara survey ❤ correct

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 4 หลายเดือนก่อน

    వంశీ బాధపడవద్దు నాయన వచ్చేది

  • @gopikrishnachodey323
    @gopikrishnachodey323 4 หลายเดือนก่อน +4

    ఆరా గారు కరక్ట్ 💯 చెప్పారు

    • @vijay-sz6bc
      @vijay-sz6bc 4 หลายเดือนก่อน

      Bokkem kaadu
      Eppudu digindaa rod

  • @badithasrinivas1748
    @badithasrinivas1748 4 หลายเดือนก่อน

    Masthan garu your explanation is very clarity sir