కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -38 | రమేష్ నీలం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

ความคิดเห็น • 27

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 หลายเดือนก่อน +2

    కలం గళం పరిమళం రమేష్ గారికి ధన్యవాదాలు మేము కోరిన పాట వినిపించినందుకు మేము పాటలు వింటుంటే నిద్రపోతున్న మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పోతున్నా నీ కమ్మని పాటలను మాకు మనసు ఎక్కడికో పోతుంది పాటలు kurupu కూడా చాలా బాగుంటుంది నిన్నటి రోజు మల్లెపూలు మా మదిలో తెరిచాయి చాలా థాంక్స్

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 หลายเดือนก่อน

    మేము కోరిన పాటను వినిపించారు. ధన్యవాదములు 🙏సర్.

  • @sobhadevi7786
    @sobhadevi7786 4 หลายเดือนก่อน

    Nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu ee pata Chala baguntundhi.

  • @bobbilinag905
    @bobbilinag905 4 หลายเดือนก่อน

    మేము కోరిన పాటను వినిపించిన నీలం రమేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు..."మూడు ముళ్లు" చిత్రం నుంచి "లేత చలిగాలులు దోచుకో రాదు రా" అనే పాటను వినిపించగలరు...నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం నుండి

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 3 หลายเดือนก่อน

    చాలా మంచి కార్యక్రమం నీలంవారూ

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 4 หลายเดือนก่อน

    మేము కోరిన పాటను విని పించినందుకు రమేష్ నీలం గారికి ధ్యవాదములు.
    రాముని మించిన రాముడు చిత్రం లోని "ప్రేమకు నీవే దేవుడవు " అను పాటను వినిపించగళారు.
    వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం నుండి.
    మణి చంద్ర, నితిన్ చంద్ర, మహీర, జాన్వీ , హరిహరరాం, కన్నయ్య, హిమాన్షు, బుచ్చిబాబు. మల్లికార్జున్, పంచాక్షరి. మాకుటుంబ సభ్యులు.

  • @AdeNarayana-yb3mm
    @AdeNarayana-yb3mm 4 หลายเดือนก่อน +1

    Super.songs

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 4 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సార్
    నేను కోరిన పాట వినిపించినందుకు
    నాకు ఇష్టమైన పాట
    పూజ చిత్రం లోని
    మల్లెతీగ వాడి పొగ మరల పూలు....
    నటీనటులు
    రామకృష్ణ, వాణీశ్రీ
    ప్రభల విశ్వనాథం
    వనస్థలిపురం
    హైదరాబాద్

  • @nagarania9348
    @nagarania9348 4 หลายเดือนก่อน

    రమేష్ గారికి లతగారికి నమస్తే మంచి పాటలు కోరిన శ్రోతలకు ధన్యవాదములు నేను కోరిన పాట వినిపించారు సంతోషం సార్ మరికొరే పాట తారక రాముడు సినిమా లో బాలుగారు పాడిన చాలా మంచి పాట హాయ్ హాయ్ పాట గుర్తు లేదు వినిపించండి సార్ శుభరాత్రి 🙏

  • @shakunthala9399
    @shakunthala9399 4 หลายเดือนก่อน +1

    చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 👌🙏 ఆత్మ బలం నుండి చిట పట చినుకులు పడుతూ ఉంటే అనే పాట వినిపించండి రమేష్ గారు కె శకుంతల భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుండి

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 4 หลายเดือนก่อน

    ధన్యవాదములు సార్'

  • @vudayagirigangadaram3387
    @vudayagirigangadaram3387 4 หลายเดือนก่อน

    Wow exlent songs ramesh garu meeku chala opika ichhadu bhaga vamtudu god bless you sir manasu ala velli ila vachhindi shop loki i am gold smith t.n. p.p.t

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 4 หลายเดือนก่อน

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 หลายเดือนก่อน

    శుభోదయం 🙏 సర్.

  • @mogulaiahdumpa9345
    @mogulaiahdumpa9345 4 หลายเดือนก่อน

    శుభరాత్రి కార్యక్రమంలో మంచి పాటలు వినిపిస్తున్న రమేష్ సార్ గారికి ప్రేమనగర్ cinema నుండి నీకోసం వెలసింది ప్రేమ మందిరం పాటలు వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 4 หลายเดือนก่อน +1

    నీలం రమేష్ గారు. నమస్కారమండి
    గుడి గంటలు మూవీ నుండి.
    ఘంటసాల పాడిన పాట
    జన్మమెత్తితిరా అనుభవించితిరా
    ఈ పాట వినిపించండి
    మేడ్చల్ జిల్లా. అంకుశాపురం నుండి
    దోర్నాల సుదర్శన్

  • @madhuchemiti837
    @madhuchemiti837 4 หลายเดือนก่อน +1

    Gantasala garu పాడిన సత్య సాయి బాబా పాట వినిపించండి మా అమ్మగారు సత్యసాయి భక్తురాలు పాట పేరు నా సాయి నన్ను ఎలా రావా

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 หลายเดือนก่อน

    శాంతినివాసం 1986 చిత్రంలోని తొలినాటి రాతిరి చలి తీరిపోని పాటను స్వర్గీయ శ్రీ వేటూరి గారు వ్రాయగా సంగీతం శ్రీ చక్రవర్తి గారు. పాడినవారు శ్రీ ఏసుదాసు గారు మరియు సుశీలమ్మ గారు. వినిపించమని కోరుకునే వారు.. గాజెంగి. గంగారాజం. లక్ష్మి. మోరపల్లి గ్రామం. జగిత్యాల జిల్లా నుండి.
    ధన్యవాదములు 🙏 సర్.

  • @chamarty.nagapurnaraonagap7461
    @chamarty.nagapurnaraonagap7461 4 หลายเดือนก่อน

    Mayavi chitram lo s.janaki padina doorkasa vidhullo taradipalu eee pata vinipinchagalaru chamarty naga Purna rao tanuku

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @srao9524
    @srao9524 4 หลายเดือนก่อน

    Namaste ramesh garu patalanni chala bagunnai next na pata movie idalokam song gudilona na swami tenali nundi manukonda srinivasa rao tq

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 4 หลายเดือนก่อน

    సార్,14.4.24,నా, మీ అబ్బాయి, పుట్టినరోజు సందర్భంగా, మా అందరికీ, శుభాకాంక్షలు అందచేస్తు న్న, మీరు, మీ, అబ్బాయికి, మా ప్రత్యెక పుట్టినరోజు శుభాకాంక్షలు.ఆ, పోస్ట్ లోనే తెల్పాము, మీరు చూడలేదు, మల్లి తెలుపుతున్న ము.

    • @neelamramesh5474
      @neelamramesh5474  4 หลายเดือนก่อน

      చూశాను. థాంక్స్ అండి.❤

  • @brajender6688
    @brajender6688 4 หลายเดือนก่อน

    Satya harichandra move Loni song kavali sir .namo bhootha naatha..namo Deva Deva...song

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 4 หลายเดือนก่อน

    సార్, సీతా మహాలక్ష్మి, చిత్రం లోని, మావి చిగురు తినగానే కోయిల పలికే నపాటవినిపించగలరు.k.రామలింగప్ప, మహా దేవప్ప‌, ఈరమ్మ, జయశ్రీ .కోసిగి,మం,, కర్ణుల్ జిల్లా.కమ్మనైనబాలుగారిపాటసార్.

  • @shankartailor354
    @shankartailor354 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤