A Tribute to Late Sri Gollapudi Maruthi Rao - గొల్లపూడి మారుతిరావుగారికి నివాళి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2019
  • గొల్లపూడి మారుతిరావుగారికి నివాళి - అరుదైన జ్ఞాపకాలు, విశేషాలు - కుటుంబ సభ్యులతో సంభాషణ
    MP3 File:
    drive.google.com/file/d/1tzzv...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 53

  • @srinivasraodhanukonda4114
    @srinivasraodhanukonda4114 3 ปีที่แล้ว +1

    నేను ఆరాధించే బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి ని మా విజయనగరంలో రంగుటద్దాల మేడ పుస్తకం ఆవిష్కరణలో దగ్గరగా చూడటం ,ఆయన మాటలు వినడం నేను అదృష్టంగా , చెరగని స్మృతిగా భావిస్తాను.ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు

  • @pushparao6922
    @pushparao6922 2 ปีที่แล้ว +1

    Great work/research on Gollapudi garu. Very nice talk.

  • @dakshinamurthykarlapalem6929
    @dakshinamurthykarlapalem6929 ปีที่แล้ว

    Very Veryfine.

  • @khajavali2971
    @khajavali2971 3 ปีที่แล้ว +1

    A, gtreat, loss, to, litarary, world. Khajavali. Gooty.

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 ปีที่แล้ว

    Enno.. majaleelu.. Ennenno... Visadaalu.. Maa.. Kiran Prabha thodunte.. Eejeevitham Teliyakunda Sagipothundhi.👌🙏

  • @mpadmanani8167
    @mpadmanani8167 3 ปีที่แล้ว +3

    Honesty is not performance edi meeku kachhitham ga varthisthundi Kiran prabha garu thanks sir

  • @anasuyammab5099
    @anasuyammab5099 ปีที่แล้ว +1

    We are knowing many things about stars by Kiran praba talk show for which we are greatful to you sir till now no one explained like this about anyone you are gifted person great we have got great respect for you sir lots of people are enjoying your episodes i being RTD professor with psychology subject very much interested in knowing by listening to your nice voice we are really lucky to have eminent personalities like you sir we may get money but not opportunity to see people like this i feel very happy don't know how to express because I don't find words i will be watching your programs during late time hours sir I pray God to bless you with good health wealth happiness prosperity and bright future pranams to you sir

  • @saibabukatragadda8481
    @saibabukatragadda8481 4 ปีที่แล้ว +10

    13 ఏళ్లుగా ఎంత విజ్ఞానం, మంచి ఆలోచనలు, మంచి సాహిత్య విషయాలు మిస్ అయ్యాను అని ఈ టాక్ షో విన్నాక తెలిసింది.
    గొల్లపూడి గారి 100 ఏళ్ల కథకు వందనాలు టాక్ షో ఎప్పటికీ మరిచి పోలేనిది, ఆ ప్రోగ్రామ్ మొత్తం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది.

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 2 ปีที่แล้ว +2

    Sir గొల్లపూడి మారుతీరావు గారి లాంటి వారు అప్పుడప్పుడు మాత్రమే పుడతారు ఆయనకు కు భాషా మీద ప్రేమ పరిజ్ఞానం విశ్లేషణ మాట చెప్పె తీరు అద్భుతంగా వుంటాయి ఆయన చేసినవి ఈమధ్య వింటున్నాను ఒక గొప్ప వ్యక్తి ని తెలుగు ప్రజలు కోల్పోయారు

  • @saiteja8077
    @saiteja8077 2 ปีที่แล้ว +2

    nenu chala late ga telusukunanduku siggu padutunnanu sir, gollapudi garu leru anedi abbadam, unna manam chudalekapotunnamu anedi nijam, me talkshow lo dwara, me web magzine lo vari rachanalu dwara aiena batike unnaru sir, thanks for sharing this sir

  • @oksomkar3107
    @oksomkar3107 3 ปีที่แล้ว +1

    I'm big fan of గొల్లపూడి మారుతీరావు గారి బహుళ పంచమి జ్యోత్స్న నవల..

  • @srinivasulu6021
    @srinivasulu6021 4 ปีที่แล้ว +10

    తెలుగు భాష ఒక పెద్దరికాన్ని
    కోల్పోయింది., తెలుగు భాషపై ఆయనకు ఉన్న ప్రేమ మనకు అరుదుగా కనిపిస్తుంది.
    ఆయన నోటి వెంట / ఆ రోజుల్లో / అనే
    పదం ఇక ముంది వినిపిస్తుందా అంటే చెప్పలేం..
    గొల్లపూడి మారుతిరావు ఎనకటి మనిషి
    కాదు తెలుగు భాషపై ఉన్న ప్రేమకు నిదర్శనం,

  • @janakivanam9802
    @janakivanam9802 4 ปีที่แล้ว +2

    గొల్లపూడి గారి గురించి చాలా విషయాలు తెలియచేసారు.. గొల్లపూడి ఎలిజీలు బాగున్నాయి..ఒక మేధావిని కోల్పోయాము..

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว +1

    Once in our life time writer ❤️🙏

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 ปีที่แล้ว +3

    నేను ఈరోజే మీ ఛానెల్ చూసా నాగయ్య గారి త్యాగయ్య సినిమా విశేషాలు చాలా బాగా చెప్పారు....చూద్దాం ఇంకా ఏం వీడియోస్ ఉన్నాయో అని మీ ప్లేలిస్ట్ ఓపెన్ చేశాను ...ఎంతో జ్ఞానం పంచుతున్నారు మీరు... హ్యాట్సాఫ్....
    నాది ఒక చిన్న కోరిక గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి కూడా తెలుపగలరు

  • @deevivallabhacharyulu3521
    @deevivallabhacharyulu3521 2 ปีที่แล้ว

    మారుతి రావు గారు ఒక అద్భుత రచయిత,ఆయన వాక్చాతుర్యం ఒక ఆశ్చర్యం...ఒక మనిషి ఇంత మెస్మరయిజింగా మాటాడగలరా...?
    వందేళ్ల కథకు వందనాలు లో ఆయన మాటల్ని, ఆయనను తెలుగు వాళ్ళం మరువగలమా...? ఆయన లోటుకు విచారించడం తప్ప...!😔

    • @rswatashi
      @rswatashi ปีที่แล้ว

      చాలా బాగా వివరించారు..

  • @feynmaniashyd
    @feynmaniashyd 4 ปีที่แล้ว +2

    Very good sir thank you

  • @twinssistersshow3526
    @twinssistersshow3526 4 ปีที่แล้ว +4

    బుధవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటా సార్ మీ ప్రోగ్రాం గురించి

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 2 ปีที่แล้ว +1

    Many Thanks. I too miss Gollapudi garu. But I wonder how people are not even listening though not reading that much(though youtube is one of the reasoning). This less number(246) of response speaks of this after almost 2 years !

  • @andalurishankar834
    @andalurishankar834 4 ปีที่แล้ว +1

    Super Sir

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +3

    అక్షర శిల్పి మారుతీరావు గారికి అశృ నివాళి.

  • @durgaprasadaraovindamuri5271
    @durgaprasadaraovindamuri5271 4 ปีที่แล้ว +3

    బ్రహ్మాండమైన కార్యక్రమం. చాలా బాగుంది'. ఇది మీరు మాత్రమే చేయగలరు. ధన్యవాదాలు.

  • @sharatchandra7908
    @sharatchandra7908 4 ปีที่แล้ว +4

    Thank you kiranprabha garu for such a wonderful memoir

  • @damalacheruvumurali6012
    @damalacheruvumurali6012 4 ปีที่แล้ว +3

    Gollapudi maruthi rao the great person... No words to explain about him.

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 4 ปีที่แล้ว

    Really superb sir

  • @srinivasnalliboina9742
    @srinivasnalliboina9742 4 ปีที่แล้ว +3

    Miss you sir

  • @budumurumurthy
    @budumurumurthy 4 ปีที่แล้ว +2

    Sir meru yeppudu maruthi rao gari gurunchi cheptaru ani thanu chani poina marusati roju nunchi prathi roju me video Kosam yeduru chustanna because me talk show ante maruthi rao gari gurunchi meru cheppana taruvata atani rachanalu nenu chadavatam start chesa but sir I know the inner pain of yours because in your voice I absorbed the love towards him I really felt my soulmate missed me even I feel the same with you
    Sir your voice healed my pain in all respects of life.
    thank you .

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 ปีที่แล้ว

      మీ సాంత్వన వచనాలకు ధన్యవాదాలండీ..

  • @nagarajukrks491
    @nagarajukrks491 4 ปีที่แล้ว +1

    Like Him Sree Acharya B.Rama Raju (Profound Folk Writer) Performed for the Purpose of "Andhra Yogulu" .

  • @shivaareti5872
    @shivaareti5872 4 ปีที่แล้ว +4

    waiting for gmr sir memories sir lost weak i expected bagavanthudu ayana atmaki santhi kaligisthadu

  • @ramkumaravhss
    @ramkumaravhss 4 ปีที่แล้ว +5

    Tears rolled down for the poem about his son. I have got used to listening to Maruthi rao gari voice in your regular programs and as part of Koumudi. He will continue live in our memories.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 4 ปีที่แล้ว +1

    🙏🙏

  • @kkgamer7013
    @kkgamer7013 4 ปีที่แล้ว +2

    Sir meeru famous poets jhon Keats, PBS shelly, William words worth, Shakespeare, Somerset mom veering gurinchi cheppagalaru please

  • @sunithathodeti136
    @sunithathodeti136 3 ปีที่แล้ว +1

    Inka seaniar Natula Jeevitha visheshalu cheppandi sir please

  • @vijayreddyvari8531
    @vijayreddyvari8531 4 ปีที่แล้ว +1

    Nice and Fitting Tribute, kiran Prabha Gaaru. It was heart touching, overall. Should have mentioned a line about "Moddhu Seenu" & "Erra Seetha" too!

  • @sharatchandra7908
    @sharatchandra7908 4 ปีที่แล้ว +11

    He is a Legend but Telugu industry has no standards to recognize him and his talent and his work

    • @srinivasraodhanukonda4114
      @srinivasraodhanukonda4114 3 ปีที่แล้ว

      Yes sir,you are absolutely correct

    • @smilekrishna
      @smilekrishna ปีที่แล้ว

      Seriously, isn't it the Telugu film industry that recognised his writing and acting talent.

  • @keshavaradha6146
    @keshavaradha6146 4 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 4 ปีที่แล้ว +1

    Gaddha Mukku Panthulu garu... naakunnatle🦅 😊

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @Srikanth-bc2dj
    @Srikanth-bc2dj 4 ปีที่แล้ว +1

    Your voice time mesationn ⌚⌚⌚

  • @sambasiva3308
    @sambasiva3308 4 ปีที่แล้ว +5

    గొల్లపూడి గారు లేకపోవడం తెలుగు వాళ్ళకు తెరనిలోటు. మీకు మాత్రం భర్తీ చెయ్యలేని లోటు కిరణ్ ప్రభ గారు.

  • @srinivasnalliboina9742
    @srinivasnalliboina9742 4 ปีที่แล้ว +1

    SIR అబ్రాహం లింకన్ గురుంచి ఏమైనా చెప్పండి SIR

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 ปีที่แล้ว +1

      భవిష్యత్ కార్యక్రమాల్లో తప్పక చేరుస్తానండీ..

    • @srinivasnalliboina9742
      @srinivasnalliboina9742 4 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha tq sir

  • @nagarajukrks491
    @nagarajukrks491 4 ปีที่แล้ว +1

    Not BA.It's BSc(Honours)

  • @srinivasraodhanukonda4114
    @srinivasraodhanukonda4114 3 ปีที่แล้ว +4

    నేను ఆరాధించే బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి ని మా విజయనగరంలో రంగుటద్దాల మేడ పుస్తకం ఆవిష్కరణలో దగ్గరగా చూడటం ,ఆయన మాటలు వినడం నేను అదృష్టంగా , చెరగని స్మృతిగా భావిస్తాను.ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు