ANNAMAYYA KEERTHANALA VAIBHAVAM || వచ్చెను అలమేలు మంగ || Telugu Bhakti Songs |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 257

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  ปีที่แล้ว +31

    Watch Playlist for Lord Shiva songs : rb.gy/sxxgn #Adityabhakti

  • @vvssnagendrarao1573
    @vvssnagendrarao1573 7 หลายเดือนก่อน +9

    మన తెలుగు జాతికి మీరొక వరం. మీ గాత్ర మాధుర్యం పూర్వ జన్మ సకృతం. మీ అన్నమయ్య గానాలు వింటుంటే, సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షం అయ్యి మాకు దర్శన భాగ్యం ఇచ్చినంత అనుభూతి కలుగుతుంది.

  • @bharathithota4333
    @bharathithota4333 7 หลายเดือนก่อน +4

    ఏ జన్మ పుణ్యమో మీరు మాకు, ధన్యవాదాలు గురువు గారు 😊

  • @PhanikumarTadikonda
    @PhanikumarTadikonda 7 หลายเดือนก่อน +2

    Chala bagunnay

  • @manisvcsurampudi9421
    @manisvcsurampudi9421 10 หลายเดือนก่อน +18

    నమస్కారం గురువుగారు మీ గాత్రం వింటూవుంటే వైఖుంటానికి వెళ్లినట్టు ఉంటుంది . పాడిన మీ జన్మ ధ్యన్యము . మీ పాట విన్న మా జన్మ ధన్యము 🙏

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 ปีที่แล้ว +44

    ఆర్యా! మీరు గానం చేసిన అన్నమయ్య పాటలు వింటుంటే తిరుమల లో వున్న అనుభూతి మాకు కలుగుతోంది. మీ మృదుమధురమైన గొంతుతో మీరు వేలాది పాటలు పాడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ఆనందింప చేయాలని కోరుకుంటున్నాను. 🙏

  • @adithyabhagavan4012
    @adithyabhagavan4012 ปีที่แล้ว +11

    May 16,2023 18:11
    గమకములు = గరిమెళ్ళ
    భావపుష్టి =బాల కృష్ణ
    ప్రశాంతత = ప్రసాద్ గారు
    వెరసి అన్నమయ్య పదములకు తిరుమల శ్రీ అలమేల్మంగా వేంకటేశుని ఆశీస్సులు కురిపించి శ్రోతలను పులకింప చేసిన సమ్మోహనాస్త్రం బాలకృష్ణుడు ఇచ్చిన వర ప్రసాదం ❤

  • @sivapothukuchi4380
    @sivapothukuchi4380 2 หลายเดือนก่อน +4

    అమ్మని కళ్ళముందు ప్రత్యక్షంగా చూపించారు మీ గానంతో వీణ వేణువుల సహకారం అద్భుతం 🙏👏🏻👏🏻

  • @vuritysridharpatnaik3407
    @vuritysridharpatnaik3407 11 หลายเดือนก่อน +6

    భగవంతుని లీలలు, మీ గానము. మిమ్మల్ని దర్శించే భాగ్యం కలుగ చేయండి.

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 11 หลายเดือนก่อน +5

    మంచి కీర్తనలు చలాభాగుంది. అరుణ్

  • @subramanyamsadasivan7049
    @subramanyamsadasivan7049 หลายเดือนก่อน

    మీరు మీ పాటలు మా జీవితం ఎదుగుదల లో భాగం
    మీ సమకాలికులుగా పుట్టడం మా అదృష్టం

  • @srsshp
    @srsshp 2 ปีที่แล้ว +57

    నా జీవితములో నా కష్ట సమయంలో మీ చక్కటి గాత్రంలో ఆ ఏడుకొండలవాడిని ఊహించుకొని ఉపశమనం పొందాను. నిజంగా మీ జన్మ ధన్యం. ఎన్నిసార్లు విన్నా వినాలిపించే అన్నమ్మయ్య కీర్తనులు మీ
    ద్వారా స్వామి పాడించుకున్నారు.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 ปีที่แล้ว +10

    నమస్కారం 🙏🌹 మీ కీర్తనలు 1982 నుంచి వింటూ, నేర్చుకుంటూ మికు ఏకలవ్య శిష్యురాలిని
    గురువుగారుపాడుతుంటే సాక్షాత్తు అన్న మాచార్యగారు మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది.స్వామి వారిని పద్మావతి అమ్మ వారిని కళ్ల ముందు సాక్షాత్కరింప చేస్తారు మీరు. మాజన్మ లు ధన్యము. మీరూ వున్న ఈ కాలం లో మేము ఉండడం మా పూర్వ జన్మ సుకృతం. ఇంకా మీ ద్వారఎన్నో కీర్తనలు వినే భాగ్యం మాకు కలగాలని ఆ ఏడుకొండలవాడిని సదా ప్రార్ధిస్తాను 🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా గోవిందా

  • @kattaaruna2607
    @kattaaruna2607 ปีที่แล้ว +13

    కొన్ని పాటలు ముందు విన్నాను కొన్ని పాటలు ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. జన్మ ధన్యమవుతుంది ఇలాంటి పాటలు ఆలకిస్తూ జీవితాన్ని గడిపితే

  • @DamodharReddyKondaveeti
    @DamodharReddyKondaveeti 12 วันที่ผ่านมา

    గొప్ప గానం
    న మ స్సు లు

  • @saraswathic1559
    @saraswathic1559 2 ปีที่แล้ว +138

    పాటలు వ్రాయించి కోవటానికి అన్నమయ్యను పుట్టించి కున్నట్లు, పాడటానికి మిమ్మల్ని పుట్టించినట్లున్నాడు ఆ భగవంతుడు.అది మా అదృష్టం.ఆ భగవంతునికి శతకోటి వందనాలు.

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 ปีที่แล้ว +6

    .........🌹🙏😍💐🫂ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః 🙏💐🫂😍🌹...................🌹🙏😍💐🫂ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః 🙏💐🫂😍🌹..........

  • @ChaithuRouthu
    @ChaithuRouthu 9 หลายเดือนก่อน +1

    💅💅💅 శ్రీ లక్ష్మీ రమణ గోవిందా గోవిందా💐🌷🌷🌷

  • @BankiNithyasree-mf9ki
    @BankiNithyasree-mf9ki ปีที่แล้ว +2

    Super singer super songs

  • @ashokrangu4050
    @ashokrangu4050 2 หลายเดือนก่อน

    ఎంత అద్భుతమైన గానం తండ్రి ఏడుకొండల స్వామి వారిని దర్శించుకున్నట్టే ఉంది

  • @SrinivasReddy-ho4nn
    @SrinivasReddy-ho4nn หลายเดือนก่อน +1

    Om 🕉️ Sri namho venkateshya.👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.

  • @mounish4580
    @mounish4580 ปีที่แล้ว +3

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 ปีที่แล้ว +25

    ఆహా..... ఏమి మా భాగ్యము....
    మా అందరి జన్మ ధన్యం🙏

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 ปีที่แล้ว +15

    అమృతం లాంటి కీర్తనలు బాల మురళీకృష్ణ గారికి
    శతాధిక వందనాలు...

    • @balasubrahmanyam1553
      @balasubrahmanyam1553 ปีที่แล้ว

      వీరి పేరు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాదు గారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కాదు, వారు అద్భుతమైన గాయకులు, మధురాతిమధురమైన గాత్రం వారిది. ఆబ్బో ఆగాత్రం ఓ దైవీశక్తిఇచ్చిన వరం, తెలుగువాడైనా తమిళులు అక్కున చేర్చుకున్నారు. దురదృష్టవశాత్తు.", ప్రస్తుతము, మన తెలుగు నాట సంగీతానికి సాహిత్యానికి ఆద్యాత్మికతకు ఆదరణ లేదు.

  • @kanchisubbaarayudusastry7410
    @kanchisubbaarayudusastry7410 2 ปีที่แล้ว +15

    బాలక్రిష్ణగారు కారణ నన్న పొందియున్నారు.అన్నమయ్యగారు పాడిన పాటలను అమ్రుతధారలుఒలకబోస్తూ విడమరిచి అందరికీ అర్థమైనట్లు పాడినందులకు సదా శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి వారికుటుంబ సభ్యులకు ఉండుగాక

  • @bhaskarbagadhi8143
    @bhaskarbagadhi8143 ปีที่แล้ว +1

    Super patalu sir very nice

  • @padmarao5252
    @padmarao5252 2 หลายเดือนก่อน

    అద్భుతమైన గానం, అత్యద్భుతమైన రచనలు ఎంతటి భాగ్యం ఇది మాకు

  • @raghavarao6336
    @raghavarao6336 6 หลายเดือนก่อน +1

    ఆ వేంకటేశ్వర స్వామి మాకు అందించిన వరప్రసాదం బాలకృష్ణ గారు. అతని గానామృతంతో ఆ స్వామివారిని మా హృదయంలో కొలువు తీర్చారు. అతని పాదపద్మములకు నమస్కారములు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @jananijeyjeyapaul440
    @jananijeyjeyapaul440 ปีที่แล้ว +10

    I am from Tamilnadu i don't know telugu words but I speak telugu with Tamil. I am so excited to hear annamaiyya songs many thanks to gbk Prasad sir

  • @ravillasandhya6466
    @ravillasandhya6466 ปีที่แล้ว +7

    Very great Devotional voice &songs by GBK.prasad garu.Thank you sir

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 2 ปีที่แล้ว +8

    GBK Prasad garu..GREAT LIFE TIME CONTRIBUTION to ANNAMAYYA KEERTHANALU ... Koti Pranamas🙏🙏🙏🙏🙏. we ALL very great to your great these Keerthana's from your great voice

    • @ncmohanp1895
      @ncmohanp1895 2 ปีที่แล้ว

      Jai sreemannarayana :

  • @domamaheshmahesh7292
    @domamaheshmahesh7292 3 ปีที่แล้ว +21

    అమృతం లాంటి పాటలు.ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళీ వినాలనిపించే భక్తీ గీతాలు.ఇటువంటి పాటలు అందించిన బాల మురళీ కృష్ణా గార్కి శతాభివందనాలు...

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 ปีที่แล้ว +2

      Thanks for Watching.. Like, Share & Click on the Bell Icon for Latest Updates...

    • @palakani2911
      @palakani2911 2 ปีที่แล้ว

      బాల క్రిష్ణ ప్రసాద్ గారు🚩🚩🚩🚩🚩

    • @umadevi-kx7wx
      @umadevi-kx7wx 2 ปีที่แล้ว +3

      Vito

    • @VenuGopal-ez5oq
      @VenuGopal-ez5oq ปีที่แล้ว +1

      🇾🇪

    • @VenuGopal-ez5oq
      @VenuGopal-ez5oq ปีที่แล้ว

      👌

  • @ThayarammaJunjuri
    @ThayarammaJunjuri หลายเดือนก่อน

    Aamrutam me ganam ..Guruvu Garu

  • @CA-Govinda11
    @CA-Govinda11 9 หลายเดือนก่อน +1

    Swami vintunnaru and naa amdalu baruvekkuthunnaye.

  • @ramarao425
    @ramarao425 7 หลายเดือนก่อน +1

    ప్రాతః కాలం లో మీ గానమృత్తముతో ఆ గోవిందుని సన్నిధిలో ఉన్నాను బాల కృష్ణ ప్రసాద్ గారు. నా జన్మ ధన్యము.

  • @venkateswarluchevula3415
    @venkateswarluchevula3415 ปีที่แล้ว

    Om namo narayana

  • @chakravaurtte2287
    @chakravaurtte2287 ปีที่แล้ว +6

    చక్కని జాన ఇన్నిటా జవరాలు
    చెక్కెర బొమ్మ వంటిదీ జవరాలు
    కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి
    సన్నసేసీ నదివో జవరాలు
    వెన్నెలనవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి
    చన్నుల నొరసీ నిన్ను జవరాలు
    తెరమరగున నుండి తేనెగార మాటలాడి
    సరివెనగీ నీతో జవరాలు
    విరులు నీపై చల్లి వింత సేతలెల్లా జేసి
    సరసములు నెరపీని జవరాలు
    తమకము నీకు రేచి దయపుట్ట సేవసేసి
    సమకాన కొసెరీని జవరాలు
    అమర శ్రీ వేంకటేశ అన్నిటా నీవు గూడగ
    జమళి రతుల చొక్కీ జవరాలు

    • @parvathigokarnam681
      @parvathigokarnam681 ปีที่แล้ว +1

      👌migilina patalu kuda lyrics unte chala bagundedi

    • @msr5861
      @msr5861 3 หลายเดือนก่อน

      OM NAMO VENKATESA

  • @grsivaramesh4671
    @grsivaramesh4671 2 หลายเดือนก่อน

    ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వారికి ఇదొక వరం

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 2 หลายเดือนก่อน

    Om namo venkatesaya

  • @rupakumarikota492
    @rupakumarikota492 11 หลายเดือนก่อน +1

    Aha amrutam traginattundi ❤

  • @borusugovardhanababu6174
    @borusugovardhanababu6174 ปีที่แล้ว +3

    Really you are God blessed personality. I am feeling very very happy whenever I hearing these songs. Om namo venkatesa ya.

  • @srirama2185
    @srirama2185 ปีที่แล้ว +1

    Athamanandam kaligisthunna meeku Vinaya purvaka pranamamulu

  • @sanapalanarasimhamurthy5459
    @sanapalanarasimhamurthy5459 2 หลายเดือนก่อน

    Ome Namo Venkatesaya Namo Namaha

  • @gopikrishna7874
    @gopikrishna7874 3 ปีที่แล้ว +12

    వెన్నముద్ద లాంటి గాత్రం.... సూపర్

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 ปีที่แล้ว

      We Thank for your valuable words. Keep Listening your favorite channel for Divine Music..

    • @nna7653
      @nna7653 2 ปีที่แล้ว +1

      @@AdityaBhakthi 6

  • @DamodharReddyKondaveeti
    @DamodharReddyKondaveeti 12 วันที่ผ่านมา

    ఆహా

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 6 หลายเดือนก่อน +1

    వచ్చెను అలమేలుమంగా పాటలో చాలా వంపులు, సొంపులు, సొగసులు, సోయగాలు ఉన్నాయి.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 4 หลายเดือนก่อน

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @govindrouthu7704
    @govindrouthu7704 ปีที่แล้ว

    🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏🙏🙏🙏

  • @divakardabburi640
    @divakardabburi640 10 หลายเดือนก่อน

    🌹🙏🌹ఓం నమో వేంకటేశాయ 🌹🙏🌹

  • @SubrahmanyamPitchika
    @SubrahmanyamPitchika 4 หลายเดือนก่อน

    ఆత్మానందం పొందాను.మీగాత్రానికి మైమరచాను.

  • @MuraliKrishna-xt9hh
    @MuraliKrishna-xt9hh ปีที่แล้ว +3

    Very Good Voice

  • @thirupathimadasu8141
    @thirupathimadasu8141 ปีที่แล้ว +3

    Ahha EMI e andham AHH
    Adukondala swami
    Annamaya sankirthanalu
    Padataniki mimmalni
    E Bumimedha puttincharu
    Ahhhhh ahhhhh
    Chala andhamga vunnadhi 🙏🙏🙏🙏

  • @MaheshMahesh-yd9zo
    @MaheshMahesh-yd9zo 4 หลายเดือนก่อน

    నమోవేంకటేశాయ గోవిందా గోవిందా 🌹🌹🌹💐💐💐🌺🌺🌺🎷🎺🎻🎂🙏🙏🙏🙏

  • @MaheshMahesh-yd9zo
    @MaheshMahesh-yd9zo 4 หลายเดือนก่อน

    ఏడుకొండలవాడ గోవిందా🎸🎻🎺🎷🌺🌺🌺🥞💐💐💐🌹🌹🌹🙏🙏🙏

  • @kattaaruna2607
    @kattaaruna2607 ปีที่แล้ว +5

    ఇంత మంచి బంగారు నిధిని ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను

    • @PratapreddykethaKpr
      @PratapreddykethaKpr 10 หลายเดือนก่อน +2

      అదే తన్మయత్వం లో వుండే మాయ

  • @ramadeviraghumahanthi2167
    @ramadeviraghumahanthi2167 5 หลายเดือนก่อน

    Om namo Bhagawathe Vasudevaya
    Meeru paduthu vinuntete ala Swamy vaddhaku vellepothundhi maa manasu, Excellent gaatram Sairam meedhi❤❤

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 6 หลายเดือนก่อน

    OM NAMO SREE SREENIVASA GOVINDA GOVINDA Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
    Jai shree ram jai bharat jai bharat matha ke jai prasad garu

  • @CA-Govinda11
    @CA-Govinda11 11 หลายเดือนก่อน

    Ee keerthanu nenu eppudu vintunna Naa Govi vachesthunnaru. Allari Govi.

  • @IndiraPaila
    @IndiraPaila 11 หลายเดือนก่อน +1

    Guruji,Very happy to hear songs big boss of the world. Your voice is really miracle 🙏🙏

  • @ArunaNK-m4d
    @ArunaNK-m4d 9 หลายเดือนก่อน

    Painaunnacomments chalabagunnai, Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏

  • @ankaraovp6595
    @ankaraovp6595 2 ปีที่แล้ว +2

    Nitya nutanam nee gatram sir . God bless you .

  • @seetaramaraoapuru4377
    @seetaramaraoapuru4377 2 ปีที่แล้ว +6

    Om namo venkateshaya.melodious voice.

  • @gurumurthymudidana2067
    @gurumurthymudidana2067 3 ปีที่แล้ว +5

    Vini vini nannu tarimpajeshtundi

  • @muneerbashasyed5864
    @muneerbashasyed5864 2 ปีที่แล้ว +10

    great voice of melody GBK Prasad sir . many times i hear but they appear ever fresh.

  • @harekrisna8771
    @harekrisna8771 7 หลายเดือนก่อน

    ഈശ്വരാ എത്രയോ മനോഹരം ഈ കീർത്തനങ്ങൾ ❤

  • @shravankumaretoori5430
    @shravankumaretoori5430 2 ปีที่แล้ว +2

    Ee keerthanalu chalabagunnayi.

  • @ravidevi9677
    @ravidevi9677 ปีที่แล้ว +8

    🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @manikantapatapanchala8305
    @manikantapatapanchala8305 7 หลายเดือนก่อน +2

    Meeku complete health & wealth venkata pathi Evvali.

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 11 หลายเดือนก่อน +2

    Vinnavari. Janmadanyam

  • @hrushigaming4607
    @hrushigaming4607 3 ปีที่แล้ว +5

    Sri jai lakshmi 🔱🛕🙏🔱🛕🙏🔱🛕🙏

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 ปีที่แล้ว +2

    OmNamo Sree Sreenivasa Gobinda Govinda

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 3 ปีที่แล้ว +7

    గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె | సిరులొసగీ చూడరో చింతామణి ఈపె ||
    Charanams
    || పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె | లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె |
    మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె | ఈలీలా లోకములేలే ఇందిర ఈపె ||
    || ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె | మనసిజుగనిన రమాపతి ఈపె |
    అనిశము పాయని మహాహరిప్రియ ఈపె | ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె ||
    || రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె | మచ్చికగల అలమేల్మంగ ఈపె |
    ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు | నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె ||
    .

  • @parameswarareddy5242
    @parameswarareddy5242 3 ปีที่แล้ว +7

    Om namo Venkatesaya

  • @rahulrohit7380
    @rahulrohit7380 2 ปีที่แล้ว +4

    Govinda Govinda Govinda Govinda Govinda 💕💕💕💕💕💕💕💕🙏🏿💕🙏🏿💕🙏🏿

  • @srinuthallapally7110
    @srinuthallapally7110 4 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ నమః

  • @satyanarayanavadde1605
    @satyanarayanavadde1605 3 ปีที่แล้ว +7

    Om Sri Lakshmi Narayana Swamy 🙏

  • @chgangadhar1167
    @chgangadhar1167 3 ปีที่แล้ว +7

    🙏Om namo sri venkateshaya namah🙏🙏🙏🙏

  • @jayadontaraju3995
    @jayadontaraju3995 ปีที่แล้ว +1

    Chala baagunnayi

  • @palakani2911
    @palakani2911 2 ปีที่แล้ว +9

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @ratnajigrandhi7467
    @ratnajigrandhi7467 2 ปีที่แล้ว +3

    Very good nice songs listenble songs

  • @SambaSivaRaoManchikanti
    @SambaSivaRaoManchikanti ปีที่แล้ว

    Apara annamaiah, sumadhura satwa gatram unna gbkp garu ,srinivasulavariki Amita estudai untadu. Andukay entati bhakti tho kudina bhavani palikincha galugutunnadu mahanubhavudu

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 ปีที่แล้ว +1

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA,OME SRI GANESHAYA NAMAHA.

  • @saralareddy6233
    @saralareddy6233 ปีที่แล้ว

    Super andi chala baga padaru

  • @koteswararaoaluri3012
    @koteswararaoaluri3012 3 ปีที่แล้ว +3

    Excellent

  • @sathishejjigirisathishejji9215
    @sathishejjigirisathishejji9215 2 ปีที่แล้ว +2

    Devudu padinatundi

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Annamayyanu memu chodaledu maaku baala krishna prasaad gaare ippati annamayya vaariki aa deva devudu ellapudu kaapaadu gaaka om namo venkatesaaya

  • @sujathagumma7909
    @sujathagumma7909 ปีที่แล้ว

    Maha * Gathram. Sir. 🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙌.

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 2 ปีที่แล้ว +2

    NICE PROGRAMME 👌

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ

  • @diycrafts3185
    @diycrafts3185 3 ปีที่แล้ว +10

    Really a mesmerizing Song, everytime i listen this voice feel like Visiting Tirumala

  • @srinivasyv9096
    @srinivasyv9096 ปีที่แล้ว +1

    🙏

  • @basirajusivakumarraju3104
    @basirajusivakumarraju3104 3 ปีที่แล้ว +2

    అన్నమయ్య వంసమాన్నట్టు

  • @sujatapulavarti983
    @sujatapulavarti983 3 ปีที่แล้ว +4

    Mee paatalu chala bagunai jay Govinda Jai jai Govinda

  • @kalpanaeshwar4239
    @kalpanaeshwar4239 3 หลายเดือนก่อน

    ❤❤❤🙏🌺🌺🌷🌷🌷

  • @ramumamidipelli9366
    @ramumamidipelli9366 ปีที่แล้ว +1

    Om Namo Shree Venkataramana ⚘️ 🙏

  • @xeroxkdm1028
    @xeroxkdm1028 3 หลายเดือนก่อน

    govindha

  • @velkuruprathap1187
    @velkuruprathap1187 ปีที่แล้ว

    Excellent sir

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Adbutamina raagam hindolam guruvu gaari gaatram amogham amrutam traginatlu vuntundi om namo venkatesaaya

  • @shravankumaretoori5430
    @shravankumaretoori5430 2 ปีที่แล้ว +2

    Namskaram guruvugaru...

  • @Explore_the_city_with_Arjun
    @Explore_the_city_with_Arjun 3 ปีที่แล้ว +10

    Really your voice is amazing sir, Everytime I heard your songs I feel like I'm in tirupati... Govinda Hari Govinda