చిన్న రైతుకు చేయూత పుదీనా సాగు || Fast Growing Method of Mint / Pudina || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 2 ส.ค. 2020
- Mint cultivation provides good economic results to the farmers
Small and Marginal farmers getting good income through Mint / Pudina farming in the Kunchana Palli Village, Tadepalli Mandal, Guntur District of Andhra Pradesh.
Mint is an aromatic perennial herb, popularly known as Pudina in India. Kunchanapalli farmers cultivating mint throughout the year. and getting 7- 10 Cutting / year. On demand of Market Farmers are earning Net profit Rs. 1 to 2 Lakhs / acre.
పుదీనా సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న కుంచనపల్లి గ్రామ రైతులు
ఆకుకూరల సాగుకు పేరుగాంచిన కుంచనపల్లి గ్రామంలో పుదీనా సాగుది ప్రత్యేక స్థానం. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలో వున్న ఈ గ్రామం కృష్ణానది తీర ప్రాంతానికి సమీపంలో వుండటంతో పుష్కలమైన నీటి వనరుల మధ్య వ్యవసాయం సుభిక్షంగా వర్థిల్లుతోంది. సంప్రదాయ పంటల వైపు కాకుండా నిత్యం ఆదాయం అందించే ఆకుకూరల సాగుకు అధిక శాతం మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనీలో పుదీనాను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మే నెలలో నాటితే సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే ఈ పంటలో రైతులు 7 నుండి 10 కోతల్లో దిగుబడి తీస్తున్నారు. సాగు ఖర్చులు పోను ఎకరాకు లక్ష నుండి 2 లక్షల రూపాయల నికర లాభం అందించే ఈ పంట, నిత్యం కాయకష్టం చేసకునే చిన్న సన్నకారు రైతులకు అత్యంత వెసులుబాటుగా వుంది. పుదీనా సాగుపై కర్షక మిత్ర అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం
Facebook : mtouch. maganti.v...
#Karshakamitra #Pudinafarming #Mintcultivation - บันเทิง
Ilantivi chupinchandi sir farmers intrest chuputaru nijanga anna pettubadi pettaleka peddaga cheyaka untunnaru chalamandi
Keep rocking
Super
👌👌👌
Cinna panta tho pedda laabham. Nice.
Anjaneyulu garu naku meru expres tv lo programmes chestunapati numchi telsu sir... nenu USA lo una kuda me video’s ante chala respect sir....
@@ranjithmaddula2183 Thank you. Jai Kisan
@@KarshakaMitra hi
నారు ఎక్కడా dhorakuthundhi bro
Naru ekkada dhourukuthudi
Great to see pudina iam also pudina farmer
Pudina ku eduvanti nelA anuvainadi bro
Era nela machidi bro
Nee no Cheyava bro
Market Place Telusa anna
Ni numbere send me bro
Good program
th-cam.com/video/kclPCU4-nOA/w-d-xo.html
th-cam.com/video/kclPCU4-nOA/w-d-xo.html
Oka katta 1 rupee enti maree anyayam market lo 20 rs ki Ammu tunnaru raythu chala nastapotunnadu
అవి చిన్న కట్టలు, 10 రూపాయలకు 2 or 3 ఇస్తారు మార్కెట్లో
❌కార్పొరేట్ వ్యవసాయం వద్దు ,రసాయనాలు మరియ జెనిటిక్ పరమైన విత్తనాలు,బ్యాండ్ చేయాలి ❌అప్పుడే రైతు బాగుంటాడు .సేంద్రియ వ్యవసాయం మంచిది .ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.జై భారత్ జై కిసాన్👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ERAGAM lakshman tq bro
True
Rithu daggara katta 1rupaya vypary daggara 10 rupayala entha anyayam
Organic. Farming. Chaya mani. Chapadiiiii
నెలకి 50 కె ఇన్కమ్ 😱 ఈ జాబ్స్ ఎందుకురా నయన
Farming lo income guarantee kadu brother 🙂
Cheste chukkalu kanavaduthai
@Vikas kaani okkasari vyavasayam cheyyadam chala kastam andi, kurchulu, lease, varshalu akkuva takkuva avvadam lanti karanala valla istam, interest rendu pothayi, it's my self experience,
@@unisuccessfulutuber6099 its true
ఎకరం 10 కోట్లు. గ్రామం వివరాలు స్టోరీలో చూడండి
Kothemera
chala kastam pudhina farming
nenu chestunanu... weekly one cultivate cheyali..
market visham lo aithee okaroju 50rs kg pothadhi.. inkoo roju matram 20rs pothadhii
A area medi bro
Me vuru ekkada
Vaadu 1 rupee each ante nuvvu emo 20 to 50 per kg antunavu?
@@onoex786 ahyana katta 1rupee anadu kg 50 are 20 pothundi ani enthanu anadu bro
Vadu anti ra howla ga .....sarega chudu video ....give respect and take respect
Mandulu Cheppendy sar
Ranga Reddy district Chevella Mandal. Devni Malkapur pudina famous
Miru akada Sir Chevelle na
Medam malkapur parmar bomber send me please
Westgodavarilo districtlo Purina veyavachacha
4
Maa vure
Thumbnail chusi kunchanapalli ani guess chesi vacha e video ki
Maakku evaranna labour dorukutara Hyderabad ki
9703186316
Unfortunately that is area is ruining in the name of ap capital region
Mushivsms
Yekkada sale cheya yedaina company tho tippe kavali ante yela
లోకల్ మార్కెట్ బాగుంది.
Sir chennal number evandi
Address chepthra sir
There are so many farmers in kunchana palli village. Please enquire in kunchana palli.
కామారెడ్డి జిల్లాలో చాలామంది పండిస్తారు
ఎక్కడ అడ్రాసు కూడా చెప్పితే బాగుండేది.
ఆకుకూరల సాగుకు గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామం చాలా ప్రసిద్ధి అండి. స్టోరీలో పూర్తి వివరాలు ఇచ్చాము. గమనించగలరు
Yakada cheyali
Marketing... Bro
లోకల్ మార్కెటింగ్ కు ఇబ్బంది లేదు. పెద్ద మొత్తంలో అయితే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
@@KarshakaMitraపెద్ద సంఖ్యలో యకడ కొనుగోలు చేస్తారు అన్న... మార్కేట్ అడ్రస్ చెప్పండి
@@KarshakaMitra market Address or contact details chepandi sir
కవులు లక్ష నా, 1 acr rate entha basu akkada 🙄
ఎకరం 10 కోట్లు. గ్రామం వివరాలు స్టోరీలో చూడండి
@@KarshakaMitra ante amaravathi lo na ..idi
@@KarshakaMitra joke of the year
@@Shivayadav-gr9mp s brother near to cm jagan mohan reddy house
ఇప్పుడు 200 కిలో ఉంది పుదీనా
80 rps
Mi call number pls
@@pashams8206 y my number
Ritu contacket nembar yevvagalaru
మాధవరావు, రైతు సెల్ నెం. 9169234567
@@KarshakaMitra raithu
ఎక్కడ మార్కెట్ చేస్తారు
Local Markets.
Vijayawada kr market
Marketing avakasalu and
Contact no. Telupandi
Zero investment tho business plan undhi sir 6304611811 interest unte call cheyyandi
@@sspcreations2296 what kind of business is this?
Location?
@@onoex786 I'm from Telangana where are you from...?
@@sspcreations2296 Hyderabad
@@onoex786 sir na number pettanu kda cl cheyyandi sir cheptha
Sir me number kavali
Contact number evandi sir
Super
Thank you